Sunday, June 28, 2026

గ్రహణశక్తిని పెంచడం | Enhancing Perception | Sadhguru Telugu

గ్రహణశక్తిని పెంచడం | Enhancing Perception | Sadhguru Telugu

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4friZOeLGX8



Transcript:
(00:00) ముందు మీరు ఇది నిర్ణయించుకోవాలి. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది [సంగీతం] జీవితాన్ని అనుభూతి చెందడానిక లేక జీవితం నుండి తప్పించుకోవడానిక మీరు జీవితాన్ని అనుభూతి చెందడానికే ఇక్కడ ఉంటే అప్పుడు గ్రహణశీలత అతి ముఖ్యమైనది అవుతుంది అవునా మరి గ్రహణ శక్తి ముఖ్యమైతే దీన్ని పూర్తి స్థిమితంగా ఉంచటం ముఖ్యమవుతుంది మీరు దీన్ని పూర్తిగా [సంగీతం] స్థిమితమైన స్థితిలోకి తీసుకువస్తే స్థిమితం అంటే మీకు ఏ అస్వస్థత లేదని అర్థం సరేనా ఇది చాలా ముఖ్యం మీరు సంపూర్ణంగా [సంగీతం] స్థిమితంగా ఉన్నప్పుడు మాత్రమే గ్రహణ శక్తి వివిధ స్థాయిలో సాధ్యమవుతుంది.
(00:39) మీరు ఇది గమనించారా మీరు ఆందోళనలో ఉన్నప్పుడు మీ కారు తాళాలకై అంతటా వెతుకుతూ ఉంటారు కానీ అవి ఆ మీ వేలికే ఉంటాయి. మీకు అలా జరిగిందా? కాబట్టి మీరు స్థిమితంగా లేనప్పుడు మీ గ్రహణ శక్తి సరిగ్గా [సంగీతం] పని చేయదు అనేదానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అతి ప్రాథమికంగా [సంగీతం] కూడా అది మంచిది కాదు. నేను మాట్లాడేది పూర్తిగా వేరే కోణం అక్కడ మీలో ఎటువంటి చిన్నపాటి అలజడి కూడా లేకుండా ఇక్కడ ఎలా కూర్చోవాలో మీకు గనుక తెలిస్తే సంపూర్ణంగా నిశ్చలంగా అప్పుడు మీరు ఊహకు కూడా అందని వాటిని
(01:24) గ్రహిస్తారో ఇప్పుడు కూడా ఇది అన్ని గ్రహిస్తూనే ఉంది. కానీ మీ శరీరం ప్రస్తుతం చేస్తున్న చాలా పనుల గురించి మీకే స్పృహ లేదు. ఈ శరీర ప్రజ్ఞ కూడా మీకు అందుబాటులో లేదు దాని ఎరుకకు దాని దాని గ్రహణ సామర్థ్యాలకు దానికి మీకు అందుబాటులో ఉంటే చాలు ఒక్కసారిగా ప్రజలు మిమ్మల్ని మానవాతీతులు అనుకుంటారు.
(01:54) కాబట్టి ప్రాథమికంగా [సంగీతం] మీ గ్రహణ శక్తి ఏదో ఒక విధంగా విస్తరిస్తే కనుక ఒక్కసారిగా మీరు శక్తివంతులవుతారు. అప్పుడు ఇతరులకు కష్టం అనిపించేది మీకు ఆట అవుతుంది.

No comments:

Post a Comment