వాళ్ళకి ఈజీగా దొరికింది.. నాకు ఎందుకు కష్టమైంది? అసలు రహస్యం! | SHIVA CHANDANA | SQUARE TALKS |
Author Name:Shiva Chandana
Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xc6H5_Q4mvQ
Transcript:
(00:06) [సంగీతం] [సంగీతం] హలో నేను చందన ఈరోజు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను అదిఏంటంటే సహజంగా ఏదనా ఒక సోషల్ సిచువేషన్ లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఎదుటివాళ్ళ పొజిషన్ ని మన పొజిషన్ ని పోల్చ కుంటూ ఉంటామ అన్నమాట అది ఎలా అంటే ఇప్పుడు ఏదనా ఒక క్లాస్ రూమ్ లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మార్క్స్ వచ్చినప్పుడు గానీ లేకపోతే ఏదనా ఈవెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు నేను ఎలా చేశాను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు నేను ఎలా ఫీల్ అవుతున్నాను
(00:52) వాళ్ళకి ఏ విధమైన అప్రిసియేషన్ గాని రెస్పాన్స్ గానీ దొరికింది నాకు ఏ విధంగా దొరికింది ఇలా పోల్చుకుంటూ ఉంటారు అన్నమాట ఈవెన్ ఇది ఆఫీసెస్ లో జరుగుతూ ఉంటుంది లేదా ఈవెంట్స్ లో జరుగుతూ ఉంటుంది ఈవెన్ సిబ్లింగ్స్ మధ్య కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పుడు సహజంగా ఎప్పుడైనా ఒక సిచువేషన్ లో ఇద్దరు ఈక్వల్ గా పర్ఫామ్ చేసినప్పుడు లేదా ఇద్దరు ఈక్వల్ గా పర్ఫార్మ్ చేశము అని అనుకుంటున్నప్పుడు రెస్పాన్స్ డిఫరెంట్ గా డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ గా వచ్చినప్పుడు వెంటనే వెంటనే ఎవరైనా ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళకి అంత మంచి రెస్పాన్స్ దొరికింది. నాకఎందుకు
(01:32) అది దొరకలేదు. నేను అదే ఎఫర్ట్ పెట్టాను కదా నేను అలాగే వర్క్ చేస్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళకి ఈజీగా దొరికింది నాకు ఎందుకు అంత కష్టం అవుతుంది నేను ఎందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎదుటి వాళ్ళకు తేలిగ్గా దొరికింది నాకు ఎందుకు కష్టమైంది అని అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట ఇలాంటి సిచువేషన్ వచ్చినప్పుడు సహజంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ మీకున్న ఫీలింగ్ మాత్రమే అంటే మీరు అలా అనుకుంటున్నారు మీరు పర్సీవ్ చేస్తున్నారు ఆ విషయాన్ని ఏమని ఎదు ఎదుటి వాళ్ళకి అది ఈజీగా దొరికింది.
(02:11) నాకు కష్టం అవుతుంది. ఇలా ఎందుకు అనుకుంటాము సహజంగా మనం బెటర్ గా ఉన్నాము అని మనం ఫీల్ అవుతున్నప్పుడు అసలు ఈ కంపారిజన్ వస్తుందా ఇన్ జనరల్ రాదు కదా మనం ఎదుటి వాళ్ళ కన్నా మనం తక్కువలో ఉన్నాము మనం వీక్ గా ఉన్నాము ఎదుటి వాళ్ళకి సోషల్ సిచువేషన్ గాని వాళ్ళకున్న పరిస్థితులు గాని ఈజీగా ఉన్నాయి. ఫేవర్ గా ఉన్నాయి అని మనం ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఫీలింగ్ లోకి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట.
(02:40) ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకలాజికల్ గా డౌన్ అయిపోతారు. అంటే నాకేదో ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నన్ను ఏదో ఇక్కడ డిస్క్రిమినేట్ చేసి చూస్తున్నారు. ఇక్కడ ఏదో వెలివేయబడినట్టు నేను అవుతున్నాను అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట.
(03:02) ఇలా ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ వీళ్ళకి తెలియకుండానే ఆ సిచువేషన్ పట్ల ఆ మనుషుల పట్ల ఒక డిటాచ్మెంట్ ని ఏర్పరచుకుంటారు అంటే అప్పటివరకు ఉన్న కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకొని వీళ్ళు రిజర్వ్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారున్నమాట. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు కొంత ట్రై చేస్తారు. వీళ్ళఏదో సైలెంట్ అయ్యారు కొంచెం మనం మింగిల్ చేసుకుందాము అని చూస్తారు.
(03:26) అలా చూసినప్పుడు వీళ్ళు ఇంకా అలాగే రిజర్వ్డ్ గా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళక కూడా ఏమనిపిస్తుందంటే వీళ్ళ తీరే ఇంతేమో వీళ్ళు ఇలానే ఉంటారేమో అనవసరంగా మనం వాళ్ళని కదిలించి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి వాళ్ళు వదిలేస్తారన్నమాట. సో వదిలేసిన తర్వాత వీళ్ళు ఏం ఫీల్ అవుతారు నేను ముందే అనుకున్నాను కదా వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు లేదా నన్ను తక్కువగా చూస్తున్నారు ఈజీగా వేరే వాళ్ళని బాగా ట్రీట్ చేసి నన్ను బాగా ట్రీట్ చేయట్లేదు అలా ఇంకా వీళ్ళు ఏదైతే ముందు ఫీల్ అయ్యారో దాన్ని ఇంకా స్ట్రెంతన్ చేసుకుంటారు అన్నమాట.
(03:59) సో ఫైనల్ గా వాళ్ళు ఒక కంక్లూజన్ కి ఏం వస్తారు ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు నన్ను వాంటెడ్లీ తక్కువ చేసి చూస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట ఇలా ఫీల్ అవుతున్న క్రమంలో వీళ్ళు ఎక్కువగా వాళ్ళని వాళ్ళు గ్లోరిఫై చేసుకోవడం ఎదుటి వాళ్ళలో ఎక్కువ నెగిటివ్స్ ని చూడడము అంటే ప్రతి వ్యక్తులు కూడా ఏమవుతుందంటే కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అది మీలోనూ ఉంటాయి ఎదుటి వాళ్ళలోనూ ఉంటాయి బట్ ఇలా ఫీల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం
(04:36) తెలియకుండానే తక్కువ చేసి చూస్తూ ఉంటామ అన్నమాట తక్కువ చేసి చూస్తాము ఎదుటి వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ని తక్కువ చేసి చూస్తాం మనలో ఉన్న పాజిటివ్ ని బాగా హైలైట్ చేసుకుంటాము ఎదుటి వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా హైలైట్ చేసి చూస్తాం. ఇలా చూడటం వల్ల ఏమవుతుందంటే ఒక సైడ్ తీసుకున్నట్టు అవుతుంది అన్నమాట అంటే ఒక పేపర్ ఉన్నప్పుడు కంప్లీట్ గా ఐదర్ పాజిటివ్ చూడటము లేదా ఐదర్ నెగిటివ్ చూడటం ఇట్లా చూసుకుంటూ ఉన్న క్రమంలో ఏమవుతుందంటే అందరూ మనకి చెడ్డగా ఉన్నారు అన్న ఫీలింగ్ ఒక ఇల్యూషన్ అనేది మనలో డెవలప్ అవుతుంది ఇలా డెవలప్ అవ్వడం వల్ల
(05:15) ఏమవుతుంది అంటే మనం రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని చూడలేకపోతాం అంటే ఏంటి మనకి ఏమనిపించింది ఎదుటి వాళ్ళకి ఏదో ఈజీగా దొరికింది. వాళ్ళు ఏదో నాకంటే తక్కువ ఎఫర్ట్స్ తోనే ఏదో పొందగలిగారు అని ఫీల్ అవుతున్నాం. బట్ రియాలిటీ మనం చూసుకుంటే ఎదుటి వాళ్ళు మనకు తెలియకుండా మనకి బయటికి కనిపించకుండా ఎక్కువ కష్టపడి ఉండొచ్చు దాని మీద వాళ్ళు ఎక్కువ వర్క్ చేసి ఉండొచ్చు లేదా వాళ్ళతో మంచి రాపో మెయింటైన్ చేసి ఉండొచ్చు.
(05:44) మీకంటే వాళ్ళకి ఎక్కువ మీ బాస్ తో గాని మీ కొలీగ్స్ తో గాని మంచి రిలేషన్స్ అండ్ మంచి టర్మ్స్ ఉండిఉండొచ్చు. అందుకని వాళ్ళంటే వాళ్ళు ఫేవర్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు ఇలాంటి ఫాక్టర్స్ అన్నీ కూడా మనకు తెలియకుండా మనం ఏం చేస్తామఅంటే అవుట్ లుక్ చేసేస్తాం. నేను వాళ్ళు ఈక్వల్ అన్న ఒక ఫీలింగ్ లోకి వచ్చేస్తాం అన్నమాట. సహజంగా ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి కూడా ఒకరితో ఒకలాగే బిహేవ్ చేస్తూ ఉండరు.
(06:11) మీతో వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు మిగతా వాళ్ళతో కూడా ఉన్నారు అన్న ఒక ఫీల్డ్ లో ఉంటారున్నమాట. బట్ రియాలిటీలో ఏమవుతుందంటే వేరే వాళ్ళతో వాళ్ళు ఇంకా బెటర్ రిలేషన్ మనకంటే మెయింటైన్ చేస్తూ ఉండే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఇది మనం కన్సిడర్ చేయకపోవడం వల్ల ఏంటంటే మనం పైకి కనిపిస్తున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసి జడ్జ్ చేస్తారు కాబట్టి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోనే అదే రియాలిటీ ఏమో అనే ఒక భ్రమలో వాళ్ళు ఆ వాళ్ళకి ఈజీగా దొరికింది వాళ్ళని ఫేవర్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారన్నమాట బట్ రియాలిటీ ఏంటంటే మనకి తెలియకుండా వాళ్ళు ఎక్కువ వర్క్ చేసి
(06:49) ఉండొచ్చు దాని గురించి వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంఉండొచ్చు లేదా వాళ్ళకి పాస్ట్ లో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంఉండొచ్చు ఇట్లా చాలా ఫాక్టర్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ మనకు తెలియకపోవడం వల్ల మనకు తెలిసిన దాని నుండే చూస్తూ ఉన్నప్పుడు సహజంగా ఎవరైనా వ్యక్తి ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి ఎక్కువ సఫికేట్ అవుతూ ఉంటారు అన్నమాట నాకేదో తగ్గిపోయింది నాకేదో ఇక్కడ ఇంపార్టెన్స్ రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఇది కాన్స్టెంట్ గా ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళని డౌట్ డౌట్ ఫుల్ గా వాళ్ళతో బిహేవ్ చేయడము వాళ్ళని ఏదో డిస్క్రిమినేట్ చేసినట్టు
(07:26) చూడటము ఇలాంటివి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బిహేవియర్ లో పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరిగినప్పుడు వాళ్ళకి తెలియకుండానే మిగతా వాళ్ళందరూ దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారన్నమాట. వీళ్ళు ఇలా నన్నుఏదో తప్పుగా నేనేదో అదర్ వేస్ లో ఫేవర్ పొందుతున్నాను ఏదో రాంగ్ వేలో నేను బిహేవ్ చేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటుంటారు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అదిఒక నెగిటివ్ గా తీసుకుంటారు అన్నమాట నెగిటివ్ గా తీసుకొని నన్ను ఏదో వీళ్ళు డిఫరెంట్ గా చూస్తున్నారు డిఫరెంట్ గా నాతో బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు అండ్
(08:02) సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు కనిపించే దానితో పాటు కనిపించని ఏరియా కూడా ఉంటుంది. వాళ్ళ వర్క్ ఏది వాళ్ళకి ఏదైతే సక్సెస్ దొరికిందో లేదంటే ఏదైతే ఐడెంటిటీ దొరుకుతుందో ఆ ఐడెంటిటీ లేదా సక్సెస్ కోసం వాళ్ళు చాలా మీకు కనిపించని స్ట్రగుల్ చేసి ఉండొచ్చు. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే తెలియకుండానే వాళ్ళ సక్సెస్ తో మన పొజిషన్ ని కంపేర్ చేసుకుంటాం అన్నమాట.
(08:33) అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా ఇదే ఏజ్ ఉన్నారు వాళ్ళు నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. వాళ్ళు ఒక వ్యక్తి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి సర్టెన్ టైం తీసుకోవచ్చు. అలా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అది తక్కువ టైంలో అయి ఉండొచ్చు దాని అర్థం మీరు కూడా అదే టైంలో సక్సెస్ అయ్యి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలని కాదు కదా మనకి తెలియకుండా ఇక్కడ ఏం చేస్తూంటాం అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళకి సక్సెస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి 20 ఇయర్స్ కే సక్సెస్
(09:10) వచ్చేసింది వాళ్ళు జాబ్ తెచ్చేసుకున్నారు లేదా వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది లేదా మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఇలా వాళ్ళ వాళ్ళు ఉన్న పొజిషన్ ని మన పొజిషన్ తో కంపేర్ చేసుకొని వాళ్ళు ఏదో ఈజీగా అయిపోయారు నేను ఇంకా అవ్వలేకపోయాను అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట దీనిలో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కంపారిజన్ ఏదైతే ఉందో దాన్ని ఆపేయాలి వాళ్ళకి జరిగినంత మాత్రాన మనకు జరగాలని అవసరం లేదు ఎదుటి వాళ్ళు మనతో బిహేవ్ చేసే విధానం కూడా వాళ్ళతో బిహేవ్ చేశారు కాబట్టి నాతో బిహేవ్ చేయండి అని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఎదుటి వాళ్ళు మనతో ఎలా ఉండాలి అనేది
(09:52) వాళ్ళకు ఉన్న ఛాయిస్ తప్ప మన డిమాండ్ కాదు అని మనం అర్థం చేసుకొని మనం బిహేవ్ చేసినప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి వాళ్ళు కూడా అలా ఉండే అవకాశం పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అలా ఉండకపోయినా మనం క్వశ్చన్ చేసే రైట్ మనకి లేదు అని మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా ఉండగలుగుతాం.
(10:15) అలా కాకుండా వాళ్ళు మిగతా వాళ్ళతో ఎలా ఉన్నారో నాతో కూడా అలానే ఉండాలి నన్ను అలానే చూడాలి అని మనం అనుకుంటున్నంత కాలం ఏమవుతుందంటే మనలో నెగిటివ్ ఎమోషన్స్ పెరుగుతాయి. దానివల్ల మనం ఎక్కువ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి తేలిగ్గా దొరికింది నాకు దొరకట్లేదు లేదా వాళ్ళు ఈజీ మెథడ్స్ ఎంచుకున్నారు నేను కష్టపడుతున్నాను ఇలా అనుకోనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ జర్నీ వేరు మీ జర్నీ వేరు వాళ్ళ జర్నీ వాళ్ళు చూస్ చేసుకున్నారు. మీ జర్నీ మీరు
(10:53) ట్రావెల్ చేస్తున్నారు. మీరు వెళ్తున్న పాత్స్ డిఫరెంట్ అనే ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో అప్పుడు మీకు కంపారిజన్ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉందన్నమాట అలా కాకుండా నేను వాళ్ళు ఒకేసారి స్టార్ట్ చేశం కాబట్టి ఒక కాలేజీలో ఒకేసారి జాయిన్ అయ్యాం కాబట్టి ఇద్దరికీ ఒకేలాగా ప్లేస్మెంట్ రావాలి లేదా ఇద్దరికీ ఒకే రకమైన జాబ్ రావాలి ఇలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ కి లోన్ అవుతూ ఉంటారున్నమాట అలా కాకుండా మీ జర్నీ వేరు వాళ్ళ జర్నీ వేరు అనేది అర్థం చేసుకున్నప్పుడు ప్పుడు ఇలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి.
(11:26) థాంక్యూ ఫర్ వాచింగ్. [సంగీతం]
No comments:
Post a Comment