యోగాకు “ఇటువంటి” డ్రెస్ లే వేసుకోవాలా!! #trending #viral #yoga #garikapatinarasimharao #yogaday2026
Author Name:MUNDADUGU MEDIA
Youtube Channel Url:https://www.youtube.com/@voice-of-ramanujarao
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NHEOLfCArhA
Transcript:
(00:01) అందరికీ నమస్కారం మనం ఎంతో ఘనంగా యోగానే ఒక వేడుకలాగా జరిపింది భారత ప్రభుత్వం గాన రాష్ట్ర ప్రభుత్వాలు గాన కాకపోతే ఏంటంటే దానికి ముఖ్య అతిథులుగా సెలబ్రిటీలు కొంతమంది వచ్చారు ముఖ్యమంత్రులు భార్యలు గాని లేకపోతే సినీ నట్లు గాని మగవాళ్ళతో ఇబ్బందులు ఏమేమ లేదు కానీ ఈ లేడీస్ కి వచ్చేటప్పటికి చాలా మందికి భిన్నంగా ఈ సెలబ్రిటీలు కొంచెం వాళ్ళు వేసుకొచ్చిన డ్రెస్ వాళ్ళ కంఫర్ట్ కోసం వేసుకున్నారో లేకపోతే వాళ్ళు షో కోసం వేసుకున్నారో అనేది తెలియదు కానీ కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. దాంట్లో ఏ విధమైన తేడా లేదు.
(00:35) ఈవిడ ఒక ఆవిడ చూడండి పాపం ఆ వేసుకొచ్చే డ్రెస్ తో ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఆవిడ చూడండి. [గురకలు] [గురకలు] నిలబడి ఉన్న కూర్చుని ఉన్నా ఆ ఎంత అసహయంగా కనబడతాయి అంటే ఎందుకంటే అందులో వచ్చిన మిగతా లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా సాంప్రదాయబద్ధమైన డ్రెస్ లోనే ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి సినీ నట ఎవరో మనకు పెద్ద అనుభవం లేదు కానీ ఆ వెనకాల చూడ దిగ్గజాలు ఉన్నారు ఇద్దరు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ
(01:20) పక్కన మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయ గారు ఉన్నారు ఇక్కడ ఈవిడే సంకలు కనబడేలాగా జుట్టు సవరించుకుంటూ వాళ్ళ ఎదురుగుండా పెద్ద ఎక్స్పోజింగ్ చేస్తూ అంత అవసరం అంటారా రంగనామ గారు చెప్పినట్టు ఆ అయి కనబడి ఇవి కనబడే ఇలాగా రోడ్లు అప్పుడనే అవి ఇటువంటి ఎప్పుడు చూపించుకుంటూ ఎందుకు లేకపోతే వీళ్ళ ప్రత్యేకించి పెద్దదానికి డ్రెస్ కూడా పెడతారా ఇది ఒక దరిద్రం అయిపోయిందండి ఆడోళలో మగోళ్ళ కూడా రైల్వే స్టేషన్ కి అలాగే ఎయిర్పోర్ట్లకే అలాగే బస్ స్టాండ్లకి అలాగే పాలపూతులకి అలాగే బయటికి ఎక్కడికి వెళ్ళినా కొన్ని ఇక్కర వేసుకొని షెడ్డీలు వేసుకొని తయారైపోతారు ఈ
(01:53) మగోళ్ళు ఏడోళ్ళంతా చంకలు కనబడేలాగా గజ్జలు కనబడేలాగా ఇదంతా కూడా అయిపోయిది ఇది ఎప్పుడో వారం రోజుల క్రితం విషయం దీన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న తమిళనాడులో స్టాప్ డ్రగ్స్ అనే పేరుతో స్టార్ట్ రన్ స్టాప్ డ్రగ్స్ అని చెప్పి ఒకఆరు కిలోమీటర్లు మేరాధాన్ జరిగిందంట దానికి ముఖ్యమంత్రి గారు కూడా పార్టిసిపేట్ చేశారు విజయ గారు సీఎం విజయ్ గారు ఆయనతో సహా అందరూ కూడా ఎంత డిగ్నిఫైడ్ గా డ్రెస్ వేస్తున్నారో చూడండి ఆడోళ్ళ అందరూ కూడా దానికి తగ్గ ఆ ప్రొటోకాల్ పాటించి ఆ డ్రెస్ కోడ్ పాటించి ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ యాడ్లు ఇవన్నీ
(02:31) కూడా స్టాప్ రన్ స్టాప్ డక్స్ స్టాప్ రన్ స్టాప్ డ్రగ్స్ అని చెప్పి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అది ఎంత అందంగా ఉంది ఎంత గౌరవప్రదంగా ఉంది మనోళ్ళ ఉన్నారు ముందు అక్కడ ఆ కార్యక్రమానికి అందం కంటే కూడా వీళ్ళ చేసే దరిద్రపు వక చేష్టల వల్ల ఆ కార్యక్రమం అందట పోతుంది. చూడండి అక్కడ చూస్తే మీరు అక్కడ ఈయన వెంక నాయుడు గారు పాపం ఎంత ఫీల్ అయినట్టు పెట్టాడో చూడండి ఆయన వెంక నాయుడు గారికి చూపిందా చూడండి ఇది చూడండి బాబాయ్ ఆయన ఇలాగ అయిపోతుందిఏంటి యువత అని చెప్పి ఆయన ఫీలింగ్స్ బట్టి దత్తాత్రేయుడు దత్తాత్రేయ గారేమో వెంకయ్య నాయుడు గారిని
(03:11) చూస్తున్నారు. ఇది పద్ధతి కాదు కదా ఎవరో డిగ్నిఫైడ్ పర్సన్స్ వస్తారో గౌరవప్రదమైన వ్యక్తులు వస్తున్నారు మనం సెలబ్రిటీలుగా మనల్ని అక్కడ కేకేశరు కాబట్టి అక్కడికి వెళ్లి మనం అంతే డిగ్నిఫైడ్ గా మనం ప్రవర్తించాలనే ఇంగిత జ్ఞానం ఈ సెలబ్రిటీలకు ఉండాలి కానీ నన్ను సెలబ్రిటీలుగా కేకేశారు కాబట్టి నేను సెలబ్రిటీలు ఎలాగయ్యా అని అంటే నా ఒంపు సొబ్బులు చూపించి నా స్కిన్ షో ద్వారా నేను సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నాను కాబట్టి అక్కడ కూడా స్క్రీన్ షో చూపించాలి అనేది ఏం పెట్టుకోనవసరం పెళ్లిలు కేకేసినా ఇటువంటి ఫంక్షన్ కేకేసిన స్కిన్ షోల్డ్
(03:44) ఛాన్స్ల ఆ చీర్ల కంపెనీలకి బంగారం షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు నెమ్మల వాళ్ళు వస్తారు. ఇక్కడ యోగా మీద గౌరవప్రదులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా చీఫ్ గెస్ట్ల కింద పిలిచారు కాబట్టి యోగా అనేది ఒక ఇంటర్నేషనల్ కార్యక్రమం తలపెట్టారు కాబట్టి ఏదో మిమ్మల్ని పొరపాటుని ఎందుకో కేకేశారు మరి ఆ కేకేసోళ్ళ అయినా ఇటువంటివి మానుకొని వెంకట్ నాయుడు గారి లాంటి పెద్ద వ్యక్తిని, దత్తాత్రేయ గారి లాంటి వ్యక్తుల్ని ఇటువంటి వాళ్ళని కేకేసుకున్నప్పుడు ఈ వ్యాంప క్యారెక్టర్లని, హీరోయిన్లని వీళ్ళని కేకేవల్సినంత నెసిటీ లేదు.
(04:12) మీకు వచ్చిన ఏమ్మా పెద్దలు వస్తున్నారో కొంచెం ప్రోటోకాల్ ఉంటది మీరు సాంప్రదాయమైన దుస్తుల్లో రండి మీకు కంఫర్ట్ గా ఉన్నాయి ప్యాంట్లు షర్ట్లు టీ షర్ట్లు అన్నీ వేసుకోవచ్చు మరీ కొంచెం చేతిలో ఉన్న టీ షర్ట్లు తోటి అమ్మాయిలు వేసుకున్నారు కదా సాఫ్ట్వేర్ అమ్మాయిల వాళ్ళంతానే వాళ్ళకి తెలియదా వాళ్ళ షాప్ లోకి వెళ్లి కొనుక్కోలేరా కొంచెం కాకపోతే కొంచెం ఇంగిత జ్ఞానం తెలుసుకోవాలి ఇటువంటివి చెప్తే ఆ గరికిపాటి నరసరాని ఆయన మీద పాపం ప్రతి ఓడు నోరున్న ప్రతి స్త్రీ కూడా ఆయన మీద పడిపోతావే మా డ్రెస్స గురించి నీకుఎందుకు మా లిఫ్టిక్ల గురించి నీకెందుకు మా
(04:43) వస్త్రధారణ గురించి మాకుఎందుకు చున్ని పైన వేసుకోమన్నాడంట ఇలా క్రాస్ గా వేసుకోమన్నాడంట అది తప్పు మీ సోకులన్నీ కూడా మీ పడగదిలో చూపించుకోండి మీ ఇంట్లో మీ భర్తకు చూపించండి బయట బ్రదర్లక అందరికీ ఎందుకంటే నీకు ఎందుకు అంటారు ఆయన ఏమనా అంటే ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో లిప్స్టిక్ల గురించి మాట్లాడుతున్నాడో మొకాలకి కోటిల గురించి మాట్లాడుతాడో లేకపోతే వాళ్ళ యొక్క ఫేషియల్ గురించి మాట్లాడుతున్నాడో లేకపోతే వాళ్ళ చీర గురించి కట్టు గురించి బొట్టు గురించి అన్ని మాట్లాడుతాడు అని చెప్పి మీద అడిపోతా మీకు ఎవడో చెప్పకపోతే అలాగే సకం బట్టలతోనేమో అన్ని ఫంక్షన్లకి వచ్చేసి
(05:15) పరుగు తీసేస్తున్నారు కాబట్టి కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండమని చెప్పి కోరుతూ నమస్కారం రామా నమస్కారం జైహింద్
No comments:
Post a Comment