జెన్ Z జనరేషన్ తల్లిదండ్రులారా..ముందు మీరు మారండి.. | Gen Z Parents Biggest Mistake Exposed!
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GasxdfWZbnc
Transcript:
(00:02) జంజి ఈ మాట అంటే చాలామందికి వాళ్ళ కోపం వస్తుంది అలాగే జంజి అనంగానే కొన్ని జీవులు గుర్తొస్తున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జంజీతో మాలాంటి మదర్స్ కి చాలా తలకాయ నొప్పులు వస్తున్నాయి. ఆ తలకాయ నొప్పులన్నీ ఏమేమి వస్తున్నాయి అనేటటువంటిది నాకు మనస్ఫూర్తిగా డిస్కస్ చేసుకోవడానికి ఈరోజు మన ముందు డాక్టర్ ఎన్ శైలజ గారు శక్తిపాత ధ్యాన యోగాచార్య ఉన్నారు వారితో చాలా విషయాలు చర్చించాలి ఎందుకంటే నా మనసులో కూడా బోల్డ్ అని బాధలు ఉన్నాయి జంజీలకి సంబంధించి మా ఇంట్లో కూడా ఒక జంజీ ఉన్నారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ విషయాల్లోకి వివరాల్లోకి వెళ్ళే
(00:39) ముందు నేను మీ ప్రియా చౌదరి [సంగీతం] అమ్మ నమస్తే నమస్కారం అండి జంజి మనం లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ చేసాం కాక్రోచ్ జనతా పార్టీ జంజి అనేసి కానీ మీరు ఒక అద్భుతమైన విషయాలు చెప్పారు దాంట్లో ఎగరవలసినటువంటి ఆ వయస్సుని మనము ఒక బాయిలర్ కోడి లాగా ఒకచోట పెట్టేసి గదుల్లో బంధించేసి అపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళకి ఆడుగుండానికి ప్లేస్ లేకుండా వాళ్ళ స్వతంత్రం ంతా మనం లాగేసి వాళ్ళ మీద బ్లేమ్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని అన్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పదమ్మ అలాంటి లైఫ్ స్టైల్ ని మనము ఆ చుట్టూ పెట్టుకున్నాం.
(01:25) ఇప్పుడు ఉన్నదాంట్లో నుంచి ఉన్నతంగా ఎదగడానికి ముఖ్యంగా చెప్పాలి అనింటేజ మా ఇంట్లోనే నా విషయమే చెప్తున్నాను మా పాపకి ఇట్లాగే సెల్ ఫోన్ చూస్తుంటే ఒక రోజున ఎందుకమ్మా ఊరికే మీరందరూ పిల్లలందరూ అంతే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు ఎదురుగుండా ఉన్నాను నాతో మాట్లాడొచ్చు కదా లేదా అది పక్కన పెట్టేసేయచ్చు కదా ఎందుకు వాటితోటి గడుపుతారు అంటే తను మాట్లాడిన మాటకి నాకు నిజంగానే ఆ ఐ వాస్ స్పీచ్ లెస్ అమ్మ తను ఏమందంటే అమ్మ ఒక విషయం అడుగుతాను చెప్తారా మీ చిన్నప్పుడు మీరు ఆ పొలాల వెంట గట్లంటా వెళ్ళేవారు అని అన్నావు పొలాలు గట్లు మాకు తెచ్చిస్తారా చెరువుల్లో దిగి తామర
(02:05) పువ్వులు కోసుకొచ్చేవాళ్ళము అలాగే ఆ తామర దుంపలు తెచ్చుకొని మరి మేము వాటిని ఉడకబెట్టుకొని తినేవాళ్ళము మరి ఆ చెరువులు ఇస్తారా మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మేడ మీద పడుకొని అలా కింద చాప వేసుకొని పరుపు వేసుకొని పడుకొని పైకి చూస్తే బోళని నక్షత్రాలు ఇలా ఉన్న ఆకాశం ఉంది పక్కనే కొబ్బరి చెట్టు గాలి ఇటు పక్కన చూస్తే సనజాది చెట్టు పూల వాసన పారిజాతం పూల వాసన ఇవన్నీ ఉంటే ఆ స్లీప్ ఎంత బాగుండేదో ఆ రోజులు ఎంత బాగున్నాయో ఆ నైట్ ఎంత బాగుండేదో అని మీరు అనేవాళ్ళు కదా అవన్నీ మాకు తెచ్చిస్తారా తెచ్చిస్తే ఇవి వదిలేస్తాం. మీరు మాకు ఇది ఇచ్చారమ్మ
(02:47) దీంట్లో చూసుకుంటున్నాం అన్నటువంటి మాట నాకు ఎక్కడో ఇ పెయిన్ ఉంది అమ్మ వెంటనే ఇమ్మీడియట్ గా ఏంటి అంటే తనకోసం ఒక వ్యవసాయ క్షేత్రాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేశాను నేను ఎందుకంటే తనకి వాటర్ కావాలి తనకు ఆ వాతావరణం కావాలి అది నా శక్తికి మించి కూడుకున్నదే కానీ ఏదైతే కోల్పోతున్నారో నా శక్తి తోటి మేము తను చిన్నప్పుడు చేయగలిగాం ఆ పని చేయగలిగి బట్ అందరికీ అన్ని అవకాశం ఉండవు నిజంగానే వాళ్ళు నేచర్ ని కోల్పోయారు.
(03:19) ఆ నేచర్ తో వచ్చేటటువంటి హీలింగ్ ని శక్తిపాత ద్వారా ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు జంజి కొత్త జీవితాల్లోకి ఎంటర్ అవుతున్నారు కొంతమంది వచ్చేసి ఇంటర్ కి వెళ్తున్నారు ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు డిగ్రీలోకి వెళ్తున్నారు.
(03:37) కొత్త బంగారు లోకాలు కనిపిస్తాయి వాళ్ళకి ఓ వాళ్ళు ఆ ఏజ్ లో మీ ఈ స్ట్రెస్ ని తట్టుకోలేక ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్లోనే ఎలాంటి ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోతున్నారు డ్రగ్స్ కి అలవాటు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే చిన్న ఏజ్ లోనే దాన్ని ఏమంటారు ఇన్ఫాక్చుయేషన్ ని లవ్ అనుకొని ఆ అట్రాక్షన్స్ లోకి వెళ్ళిపోయి పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేసి చదువుని నిర్లక్ష్యం చేసుకొని ఆ భవిష్యత్తుని అంధకారం చేసుకునేటటువంటి అవకాశాలు కోకొల్లలు ఉన్నాయి ఎందుకంటే కౌన్సిలింగ్ నేను చేస్తాను అలాగే థెరపీ మీరు ఇస్తారు కాబట్టి ఇలాంటి జన్జీకి ఏమైనా మీరు ఎనర్జీ హీలింగ్స్ ద్వారా
(04:10) శక్తిపాత ఎనర్జీ హీలింగ్స్ ద్వారా వాళ్ళక ఒక శక్తిని ఇచ్చి వాళ్ళని సన్మార్గంలో చదువు మీద కాన్సంట్రేషన్ ముఖ్యంగా అమ్మ నాది కూడా అభ్యర్థులు పెద్దవాళ్ళంటే ఏదైనా మాట్లాడితే తిరిగి వినయంగా నమస్కరించి సంస్కారంగా [నవ్వు] కాస్త విలువ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా ఓకే అయితే ఇక్కడ నేనేంటంటే జాంజీ తరపునే మాట్లాడతా మీరు ఎప్పుడు అదే పార్టీ [నవ్వు] ఎస్ ఈ పేరెంట్స్ ఏం తక్కువ తిన్నారా ముందు పేరెంట్స్ కి కావాలి తర్వాత జల్జీకి కావాలి ఇది వాస్త ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి నెరవేరని కోరికలు లేదంటే ఎవడికో చెప్పుకోవాలి మా అమ్మాయి డాక్టర్ లేకోతే
(04:51) మా అబ్బాయి ఇంజనీర్ మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇి చెప్పుకోవడం కోసం మీరు వాళ్ళని ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. ఉమ్ అంటే ఈ సమాజము నలుగురు ఏమనుకుంటారు వాళ్ళ దగ్గర గొప్పగా ఉన్నామ అనుకని అనుకుని అనుకని మీ జీవితాలను పోగొట్టుకొని వాళ్ళ జీవితాలు కూడా పోగొట్టుకుంటూన్నాం. సరే అందరికీ బ్యాలెన్సింగ్ అవసరం ఎవడి లైఫ్ వాడిదే యు ఆర్ ఆల్ అలోన్ ఇన్ యువర్ సెల్ఫ్ ఏ మనిషి అయినా తను తానే ఒంటరిగా ఉంటాడు ఫస్ట్ మిగిలిన బంధాలన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయని అనుకుంటున్నాం అంతకుమించి ఏమి కాదు [నవ్వు] అనుకోవడం ఉన్నారు అనుకుంటూ అనుకుంటూ ఉన్నామ అంతే
(05:32) అయితే అలాగని ప్రేమలు లేవని కాదు అవి చేయమని కాదు ఇవి చేయమని కాదు ఏం కాదు మా ఫ్రెండ్స్ అందరూ అంటారు అసలుఏంటి మీ పిల్లల గురించి ఎప్పుడు ఏం మాట్లాడవు అయ్యో వాడు ఏం చేస్తున్నాడు కంగర్యం పడవఏంటి ఆ నీలాగే ఉండాలి మేము ఉండలేకపోతున్నాం అంటారు అంటే నేనేమ మా పిల్లల గురించి ఆలోచించను మీకన్నా ఎక్కువ ఆలోచిస్తాను మీకన్నా ఎక్కువ చేస్తాను నేను ఏం చేయాలో అది చేస్తాను వాళ్ళకి ఊరినే కంగారుపడి ఏం తిన్నావో పప్పు వండుకున్నావా కూర వండుకున్నావా నేనేమ అడగను వాళ్ళకి ఏ ఎనర్జీ అవసరమో వాళ్ళు ఎక్కడున్నా ఆ లైఫ్ లో వాళ్ళ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ
(06:05) సమస్య క్లియర్ కావడానికి ఏం కావాలో చేస్తూ ఊరుకుంటాను అందుక నేను అంటాను నేను ఆలోచించనని మీరు అనుకోకండి నేను ఆలోచ ఆలోచిస్తాను వాళ్ళ గురించే కాదు అందరి గురించి ఎవరైనా ఒకళ్ళు నాకు బాగలేదుఅని చెప్తే ఇమ్మీడియట్ గా నేను ఐ విల్ అటెండ్ టు దట్ ఎస్ అమ్మో వాళ్ళు అడగక్కర్లేదు అమ్మ ఇలా ఉన్నాను అనంగానే వెంటనే మీరు అనేస్తారు నాకు ఎందుకు చెప్పలేదుఅమ్మ నేను దానికి హీలింగ్ హీలింగ్ ఇస్తాను కదా లేదా నాకు ఎందుకు చెప్పలేదమ్మ అనేస్తారు ఆలోచిస్తారు మీరు అది ఏంటంటే అదర్వైస్ వి ఆర్ వేస్టింగ్ అవర్ టైం మనం వాళ్ళ గురించి ఆలోచించి లేకోతే వాళ్ళఏదో మనకు ఫోన్ చేయలేదు ఇంకోదో
(06:38) చేయలేదు ఏదో బాధపడిపోయి పక్కనోడికి చెప్పుకొని ఆల్ దట్ ఇస్ ఏ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ అన్ని వాళ్ళ మీద వెచ్చించి వాళ్ళని విసుగొచ్చేలా చేసి వాళ్ళు ఇక మనమే మనమే ఎడిక్ట్ అవుతున్నాము మనమే చూస్తూ ఉన్నాం వాళ్ళు చూడకుండా ఎలా ఉంటారు వాళ్ళకి బయటికి వెళ్ళడానికి లేదు అంటే అంటే ఈ ఎలా వచ్చింది అంటే చిన్నప్పుడు మీరు అన్నట్టు ఆ పొలాలకట్లు ఇప్పటికీ కూడా కాలేజీ నుంచి స్కూల్ నుంచి రాగానే పక్కన పొలం ఉంటే పరిగెట్టుకని వెళ్ళిపోయి ఎక్కడో ఒక ఆ ఏటి మొగ అని ఉండేది రెండు రెండు ఏర్లు కలిసే ప్లేస్ ఉంటే ఒక రెండుమూడు
(07:15) కిలోమీటర్లు అవతల ఆ ఆ సూర్యుడు అస్తమిస్తుంటే ఆరెంజ్ కలర్ లైట్ దాంట్లో పడుతుంటే పరిగెట్టుకొని నాకు డాగ్ ఉండేది జూలియ అని పరిగెట్టుకొని గట్ల మీద పరిగెట్టి వెళ్ళిపోవడం అక్కడ కూర్చోవడం చూడడము ఆ వెళ్ళే పక్షులను చూడడం అది అసలు అవే గుర్తుకుంటాయి మనక ఇంకా వాస్తవం ఆ అవన్నీ పాపం వాళ్ళకి లేవు అంటే ఆ యొక్క ఆనందం అంటే టు బి విత్ ద నేచర్ అంటే మనం అంతా అంత నేచరే కదా పంచభూతాలతోటే మనం ఏర్పడి ఉన్నాం.
(07:44) అన్ని తత్వాలు మనలో ఉన్నాయి. ఆ తత్వములు వాటితోటి మమేకం అయినప్పుడు ఆ ఆ యూనియన్ దట్ ఇస్ ఆల్సో యోగ ఆ యూనియన్ అనేది మనల్ని నరిష్ చేస్తుంది ఒక ఆహారం తింటే మనం ఎలాగా ఆ పోషకాలు మనక ఎలా అందుతాయో అది నేచర్ లో ఉన్నప్పుడు అవన్నీ మనకు అందుతాయి. అవి లేకుండా వాళ్ళకి ఉన్నప్పుడు ఏంటి ఆ డోపమైన్ అది చూస్తే ఆ ఇంకేముందో ఇంకోటి ఏముందో ఇంకోటి ఏముందో ఆ బాగుంది అని ఆ డోపమైన్ అది సెక్రెట్ అవుతూ ఉంటుంది ఇంకా ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటది.
(08:18) ఇంకొక రీల్లో ఏముందో ఇంకో రీల్లో ఇదేదో కొత్తగా ఉంది ఇదేదో ఉంది అంటే ఫర్ న్యూ ఎక్స్పీరియన్స్ కోసము దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు. ఎప్పుడైతే ఆ ఆ హ్యాపీనెస్ ఆఫ్ హావింగ్ దట్ డోపమైన్ క్రియేషన్ ఇన్ ఏ నాచురల్ వే జరిగింది అనుకోండి వీడికి దీన్ని చూడాలనిపించదు. దీన్ని చూస్తుంటే వీడు కళ్ళు మూసుకొని వీడు మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాడు.
(08:44) హి విల్ బి హ్యాపీ విత్ హిమసెల్ఫ్ కంటెంట్ విత్ హిమసెల్ఫ్ విత్ హిస్ ఓన్ ఎనర్జీస్ అప్పుడు వాడి జీవితంలో వాడికి ఏం కావాలనే ఆ ఇంట్రెస్ట్ ఎంతూజియాజమ ఆ కొత్త దానాన్ని కనుక్కోవడము న్యూ ఐడియాస్ రావడము ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ఏదైనా ఒక క్రియేటివ్ మనం చూడండి చిన్నప్పుడు ఒక చిన్న బొమ్మ వేస్తే అబ్బా బలే వేసామ అంటే వాడు ఎంత హ్యాపీగా మన పిల్లల్ని మనకి తీసుకొచ్చి చూపిస్తారు అవును మనం పొగ వా క్రియేటివిటీ ఈస్ ఆన్ ఎనర్జీ ఆ క్రియేటివ్ ఎనర్జీతో వచ్చే సంతోషము మనకు వస్తది వాళ్ళక వస్తది వస్తుంది ఆ క్రియేటివిటీని వాళ్ళలో పెంచగలిగామ అనుకోండి ఆ హ్యాపీనెస్ అనేది
(09:23) వీటన్నిటికన్నా ఆ డ్రగ్స్ కన్నా ఎక్కువ మత్తు ఒక చిన్నది చెప్తా మీతో షేర్ చేసుకుంటానమ్మ ఎప్పుడు నైట్ అంతా మా పాప మెలుకువగా ఉంటదని ఎప్పుడు కోపడతాం నువ్వు నైట్ నిద్రపోవాలమ్మ నైట్ నిద్రపోవాలి ఎందుకు నువ్వు పగలంతా హాలిడే ఉంది అనింటే హాలిడే ఉంటే పగ పగలు మొత్తం పడుకుంటది నేను చాలా చిరాకు పడేదాన్న అన్నమాట ఇది ఇది కరెక్ట్ కాదమ్మా నువ్వు అని ఒకరోజు నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను తను ఏంటి అమ్మ ఒక 10 నిమిషాలు కూర్చుని మనఇద్దరం మాట్లాడుకుందాము తనేదో కంప్యూటర్లో చేసుకుంటుంది అన్నమాట సరే కూర్చున్నాను లాప్టాప్ లో ఏంటమ్మా చేస్తున్నావు అనిఅంటే అప్పుడు ఆ లాప్టాప్
(10:02) ని ఇలా తిప్పి చూపించింది. తను ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కమ్యూనికేషన్స్ చేస్తుంది. ఆ పోస్టర్ అన్నమాట ఒక ప్రాజెక్ట్ చేసింది. అమ్మ నాకు నిజంగా తెలిీదు తనలో అంత క్రియేటివిటీ ఉంది అని నేను నిజంగా అడ్మైర్ అయిపోయినాను అన్నమాట అప్పుడు ఒక మాట అందమ్మ అది కూడా ఇక్కడ ఇలా గుచ్చుకుంది. అమ్మ రాత్రి కూడా ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నాను అని 100 సార్లు కాపలా కాస్తావు కదా అని మెలుకువగా ఉన్నానని ఇదిగో నేను చేసేది ఇది ఇంత ప్రాజెక్ట్ చేయాలి ఇంత ప్రాజెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇంత మంచి మంచి యూనివర్సిటీస్ లో నాకు ఆ సీట్ వచ్చింది. అని ఇందాక మీరు
(10:39) అన్నారు అసలు నేను ఏరోజు మా పాపని మార్కులు ఎన్ని వచ్చినాయి అని ఏరోజు అడగలేదమ్మ ఆ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజు మాత్రమే వెళ్ళేదాన్ని ఎదురుగుండా కూర్చొని వాళ్ళక ఒకటే అడిగేదాన్ని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనేసి వాళ్ళు ఒకటే అనేవారు హైలీ ఇండివిడ్యువల్ మేడం ఇంకా మీరు అడగకండి అనేవాళ్ళు సో తనకి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఏం కావాలో తనక ఏం కావాలో ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ చిన్న చిన్న ఇప్పుడు ఇల్లు సద్దలేదు అనుకోండి అరిచేస్తాను తను నాకు ఎప్పుడైనా కాఫీ టీో మంచి నీళ్లు ఇవ్వలేదునుకోండి అరిచేస్తాను.
(11:10) తను అంటది అమ్మ చిన్న చిన్న విషయాలకు ఊరికే అరుస్తో పెద్ద కష్టం ఏదైనా వచ్చిందంటే మాత్రం ఒక్కటి కూడా చెడ్డ మాట అననండి. కూర్చోపెట్టి [గురకలు] ఎందుకు జరిగిందఅమ్మ ఏదైనా అనుకున్న దాంట్లో సీట్ రాకపోయినా లేకోతే ఫ్రెండ్స్ తో ఏదైనా విభేదాలు వచ్చినా లేకపోతే వాళ్ళు తన్ని ఏదనా బాధ పెట్టినా లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నా నేనుంటా ఫలానా యూనివర్సిటీలో సీట్ రాలేదు తన కన్నుకున్న దాంట్లో వదిలేయమ్మా దానికి ఏముంది నాన్న ఇంకొకటి ట్రై చెయ్ ఏమో దేనికంటే మంచిది యూనివర్సిటీకి ఇట్లా ఒక పాజిటివ్ లో తను అంటది అమ్మ పెద్ద పెద్ద విషయాలన్నీ కూర్చోబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా
(11:45) అరవడం మానేయచ్చు కదా అండి అమ్మ ఇది నీకు అవసరం రెగ్యులర్ లైఫ్ బట్ దానికి నా కౌన్సిలింగ్ అవసరం నీకు అని చెప్పేసి అలా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే నేచర్ లోకి వెళ్ళిన తర్వాత ఆ డోపమైన్ అనేటటువంటిది తను చేయగానే నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు తను ఏం చేస్తుంది అనేది చేయలా ఇంత స్ట్రెస్ ఎప్పుడు చూసినా నేను స్ట్రెస్ లో ఉండే విషయము ఒక్కసారి తను ఆ ప్రాజెక్ట్ చూపించగానే ఆలో ఆ నాలో డోపమైన్ ఎన్ని రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నాను హ్యాపీనెస్ ఉన్నానమ్మ అప్పుడు అనిపించింది అప్పుడు నేను తన హగ్ చేసుకొని బాగుందమ్మ బాగుంది అని అన్న తర్వాత కూడా తను నాతో
(12:25) ఓపెన్ చేసుకొని అన్ని మాట్లాడుకున్న తర్వాత తనంది అమ్మ ఈరోజు నేను నీతోటి పడుకుంటానమ్మ నీ బెడ్ మీద పడుకుంటానఅమ్మా అని చెప్పేసి వచ్చి నన్ను హగ్ చేసుకొని పడుకోవడం అనేది అది నిజంగానే మీరు అన్నట్టమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాంట్లో మనం ఆనందాన్ని హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటూ ఆ డోపమెన్ ని వాళ్ళకి ఇస్తే మనల్ని వదిలిపెట్టి పోరు అనేట వాస్తవం నాకు అర్థమయింది.
(12:49) ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఇది ఉంటుంది ప్రతి మదర్ ఇది గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందని నేను ఇప్పుడు మీకు చెప్పాను. అదే క్రియేటివ్ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీ అండి. ఇప్పుడు ఎందుకు మనం ఇంటి ముందు ఏదో చెట్టు ఉంటది. అసలు మనం బయటికి వెళ్లి పువ్వు చూడగానే ఎంతో సంతోషం అవును అసలు అంటే ఇంక మీరు ఎవడు ఏమ అక్కర్లే అసలు లోపల నుంచి అలా అంటే అబ్బా ఉంది ఎలా ఒక ఆనందం వస్తదిఅన్నమాట అదే చిన్న పిల్లవాడు వాడు నవ్వుతుంటే చూడగానే ఎవర మనకు ఒక సంతోషం వస్తది అంటే ఆ క్రియేటివ్ ఆ స్మైలింగ్ ఎనర్జీ అనేది మనం కోల్పోతుంది.
(13:24) ఈ యంగ్‌స్టర్స్ కూడా ఏంటంటే ఆ కొత్తగా ఈ జీవితాల్లో ఏమవుతుంది ఆ సీట్ రావాలి ఈ సీట్ రావాలని వాళ్ళకి ఆ రెండేళ్ళు వాళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం అయపోయి ఉంటారు ఒక్కసారి బయటికవచ్చి ఏదో వెళ్ళగానే ఇంకా ఇంక వదిలిపోయిందిరా ఈ గొడవ ఈ తల్లిదండ్రులు కూడా వదిలిపోయింది ఆ కాలేజీ కూడా వదిలిపోయింది ఇక మన ఇష్టం అనే దాంట్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఆ ఎనర్జీస్ ని ఆ ఒక్కసారిగా బయటక వచ్చిన వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక సరిగ్గా చదవలేకపో ఫెయిల్ అయిపోవడము కొన్ని మిగిలిపోవడము బ్యాలెన్సింగ్ వాళ్ళు కోల్పోతున్నారు.
(14:01) కాబట్టి కాలేజెస్ చాలా మోటివేషనల్ క్లాసెస్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. వింటారు చాలా మంచి స్టోరీ చెప్తారు అయ్యో బాగుంది కదా నిజంగా ఇలా ఉండాలి కలాం గారు కల కనమన్నారు ఎవడికి కలలు లేవు అందరికీ కలలు ఉన్నాయి. ఆయన కలని నిజం చేసుకోగలిగిన శక్తి ఆయన నిబద్ధత వలన డిసిప్లిన్ వల్ల ఆయనకు ఉంది మరి మనకు కూడా అది ఉందా మనం నేర్పించేది నీ కల నిజం చేసుకోవడానికి నీకు ఏ శక్తి కావాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏ ఇంబాలెన్స్ వల్ల నీ కల నిజం చేసుకోలేకపోతున్నావ్ నీ గోల్ నువ్వు అచీవ్ చేసుకోలేకపోతున్నావ్ ఎస్ నీ ఆ గోల్ ని నువ్వు అచీవ్ చేసుకోవడానికి నీవు ఏ మార్గంలో ఎంత ఎనర్జీతో నువ్వు వెళ్ళాలి
(14:39) హౌ టు నీ ఎన్నర్ పొటెన్షియల్ ని బయటికి ఎలా తెచ్చుకోవాలి ఓకే ఫ్రమ్ ద ఎనర్జీ లెవెల్ అనేది మనం నేర్పిస్తాం. కాబట్టి ఆ కాలేజెస్ వాళ్ళ కానీ ఏదైనా వాళ్ళ ఒక్క రోజు ఒక రెండు గంటలు మూడు గంటలు పిల్లలని కూర్చోబెడితే వాళ్ళ జీవితాన్ని పనికొచ్చే ఒకదాన్ని మనం నేర్పించగలుగుతాం. ఇప్పుడు ఈ జన్‌జీ పిల్లలకి రేపు పౌర్ణమి రోజున 29వ తారీకున వచ్చేటటువంటి పౌర్ణమి రోజున మీరు పెట్టేటటువంటి స్పెషల్ క్లాస్ లో వీళ్ళక కూడా ఏమనా హీలింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారా అ ఎవరన్నా మనుషులేగా [నవ్వు] జంజీ వాళ్ళయతే ముక్కుతో గాలి పిలచకుండా కళ్ళతో గాలి పిలుస్తారా [నవ్వు] నోడిత
(15:16) తినుకుంటే ముక్కుతో తింటారా ఎవరైనా ఇప్పుడు ఎవడు ఒక్కటండి రోడ్డు మీద అడుక్కునే వాడికి ఇంత భిక్షం వేస్తే వాడు ఆకలి తీర్చినప్పుడు వాడికి అమ్మయ్య అనిపిస్తుంది అదే మీరు ఫైవ్ స్టార్ హోటల్లో కేవిఆర్ అండ్ షాంపెన్ తీసుకున్నా మీ ఆకలి తీరితే అదే ఉంటది. ఉ ఆ సాటిస్ఫాక్షన్ అంతే ఉంటది అంతే దానికి తోడు అబ్బా నేను ఇక్కడికి ఉన్నాను వాడు చూసి నేను తిన్నాను అని చెప్పుకోవడానికి నాలుగు మాటలు మిగులుతాయి తప్ప ఎవడి సంతోషమైనా ఎవడి ఆనందమైనా ఎవడి ఆకలైనా అదే ఓకే ఎవడి బాధ అయినా బాధ బాధే ఆ బాధ తీరితే వచ్చే ఆ ప్రశాంతత ఒకటే ఇట్ కెన్ బి జంజీ కావచ్చు 70 ఏళ్ళ వాడు కావచ్చు ఎవరైనా
(15:58) కావచ్చు ఎనీవన్ కెన్ జాయిన్ వాళ్ళ లైఫ్ ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి ఒక మంచి టెక్నిక్ ని మనం నేర్పిస్తాము. అంటే ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మ చక్క ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయితే బాగుంటుందేమో బ్రహ్మాండంగా ఉంటారు కదా దాంట్లో జంజీ ఉంటారు యూత్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఆ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఇది ఫ్యామిలీ టోటల్‌గా ఫ్యామిలీ సెషన్ కింద ఉంటే నిజంగా టెక్నిక్ అందరికీ ఉపయోగపడతది కాబట్టి ఒకళ్ళ మీద ఇంకొకళ్ళ ఆ టెక్నిక్ ని యూస్ చేసుకొని వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా సో ఇట్ ఇస్ వెరీ గుడ్ చాలా బాగుంది రియల్లీ నేను చెప్తున్నానుజం జంజీస్ ఇప్పుడే కాలేజీలోకి
(16:37) ఎంటర్ అవుతున్నారు ఇంటర్ కాలేజ్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్స్ అని తర్వాత యూనివర్సిటీలోకి వెళ్తున్నటువంటి డిగ్రీస్ లోకి జాయిన్ అవుతున్నటువంటి జంజీస్ కూడా నిజంగా చెప్తున్నాను ఈ స్ట్రెస్ టెక్నిక్స్ అనేటటువంటి వాళ్ళకి చాలా అవసరం ఉంది. రేపు పౌర్ణమి రోజున వచ్చేటటువంటి ఎనర్జీస్ ని తీసుకోవడానికి 29 మేడం ఒక స్పెషల్ క్లాస్ పెడుతున్నారు.
(17:02) ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సబ్జెక్ట్ అందరికీ తెలిస్తే చాలా హ్యాపీగా ఎందుకంటే ఆ మీరు ఎప్పుడో ఒక మాట చెప్తారమ్మ ఎనర్జీ ఒకళ్ళు కూర్చుని చేసే కంటే చాలా మంది అదే దీనితో కూర్చుని చేస్తే తొందరగా అఫర్మేషన్ వస్తుంది అనేసి దట్ ఇస్ పాజిటివ్ అఫర్మేషన్ సో అది చాలా బాగా వర్కవుట్ అవుతుంది ఇంటిల్లి పాది హ్యాపీగా ఆనందంగా కూడా ఉండొచ్చు సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ఆ హ్యాపీ ఏజ్ అంట నా ప్యాకేజ్ అనను నేను హ్యాపీ ఏజ్ కోసము ఖచ్చితంగా పౌర్ణం క్లాస్ కి అటెండ్ అవ్వండి.
(17:35) డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్ కి కాల్ చేస్తే మేడం టీమ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీరు వారిని కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ వారు ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను కాల్స్ చేసే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ సర్వీస్ తోటి వర్క్ చేస్తున్నారండి. చాలామందికి పేషెన్స్ లేకమ్మ మీ టీమ పాప వాళ్ళు కొంచెం కంగారుగా కొన్ని విషయాలు కంగారు పడడం జరిగిందన్నమాట గట్టిగా అరిచేస్తున్నారు మాకు తొందరగా సొల్యూషన్ చెప్పండి మీరు ఎందుకో స్పందించరండి మేడం కి అర్జెంట్ గా కనుక్కొని చెప్పండి
(18:09) ఇలాంటివన్నీ చాలా కంగారుగా ఏదో టీం అంటే అక్కడఏదో ఉన్నట్టుగా దయచేసి ఒక మర్యాద పూర్వకమైనటువంటి ఒక బంధం అందరి మధ్య ఏర్పరచుకోవడం అనేటటువంటిది గౌరవప్రదంగా ఉంటుంది మేడం కి వర్క్ చేసే టీం అందరూ కూడా మేడం స్టూడెంట్స్ అండి మీకు హెల్ప్ చేద్దామని వాళ్ళు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ హెల్ప్ చేస్తున్నారు.
(18:34) వాళ్ళు ఎంప్లాయీస్ కాదు మీకు ఆ ఈ ధ్యానం గురించి చెప్పడానికి మేడం కి టైం ఉండదు అలాగే చాలామంది ప్రియా మేడం ని కలవాలి అని మాట్లాడుతున్నారు. ఈ ధ్యానము హీలింగ్ క్లాసెస్ అన్నీ కూడా మేడం కి సంబంధించింది మాత్రమే. నేను కూడా క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఆ ఎనర్జీస్ కావాలి ఆ నాలెడ్జ్ మీరు ఏ సమస్యలతో వస్తున్నారు అనేది నాకు కూడా తెలియడం అది ప్రపంచానికి నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి క్లాసెస్ కి నేను కూడా నాకు సాధ్యమైనంతా నేను అటెండ్ అవుతాను దయచేసి ఎవరైతే మేడం టీం ఉన్నారో ఫోన్లు చేసేవాళ్ళు చాలా రుబాబుగా అడగడము రెక్లెస్ గా మాట్లాడడము
(19:11) మెసేజ్‌లు పెట్టడము ఇవన్నీ చేయకండి. ఎందుకనంటే అలా ఎవరైనా చేస్తే మాత్రం మీ నెంబర్ బ్లాక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది అవసరం మీకు అవసరం అవుతుంది అని సమాజంలోకి నేను మేడంని బతిమలాడి తీసుకొచ్చాను నేను అంతేగాన ఇక్కడఏదో రుణపడిపోయినట్టు చాలా మంది మాట్లాడుతున్నారమ్మ ఫస్ట్ ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఫస్ట్ మీరు నేర్చుకోండి.
(19:33) ఇక్కడ ఒక్క విషయం అండి ఇప్పుడు నొప్పులు ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ మీద అరవు కదా నోరు మూసుకొని అగ్నికి వెళ్లి ఫీజులు కట్టుకొని ఏమ అన్ని చేసుకని అంత మీకు ఏమ వస్తుంది అది అయ్యాక కాయితాలు నాలుగు వస్తాయి చేస్తున్నారు కదా డయాగ్నోస్ తప్ప నీకు రిలీఫ్ లేదు నీకు ఏముందో చెప్తారు అంతే నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా లేకోతే ఇంకో నాలుగు టెస్ట్‌లు రాస్తారు అక్కడ వెళ్లి అబ్బాయి నాకు తగ్గిపోతుందా గ్యారెంటీ ఇస్తారా బాగుం బాం రాస్తారా అడగడం లేదు కదా నీకు బాండ్ రాస్తే నువ్వు 10 ఏళ్ళ తర్వాత నాకు నొప్పుని నా దగ్గరికి ఎందుకు వస్తుంది
(20:06) ఎస్ ఎస్ ఇక్కడ మరి వాళ్ళు బాండ్ ఇస్తే ఆ బాండ్ తీసుకొని అక్కడే చేసుకోండి దిస్ ఈస్ నీ యొక్క ఎనర్జీని నీవు ఏది కోల్పోయావో దాన్ని నీవు ఏ విధమైన దివ్య యోగుల నుంచి వచ్చిన శక్తిని నువ్వు తీసుకునే మార్గాన్ని చెప్తున్నాం అంతే ఆ విధానాన్ని మీకు నేర్చ ఉంది అని మీకు తెలియజేస్తున్నాము నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాము అందుకని బార్డర్లు రాసిస్తారా గ్యారెంటీ ఇస్తారా అని దయచేసి అడగకండి మీరు మీ ఎనర్జీని మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీకు అంత తగ్గుతుంది.
(20:39) ఎంతో మంది ఎంతో మంది మీరు చూడ వీడియోలు చూడండి ఇప్పుడు మీరు అడిగే అన్ని ప్రశ్నలకి అన్నిటికీ సమాధానాలు వీడియోలో ఉన్నాయి వీడియోలో ఉన్నాయి అది మానేసి రోజు నా తలనొప్పి వేరు కాదు నీ తలనొప్పి వేరు కాదు ప్రపంచంలో నా తలనొప్పే ప్రపంచంలో ఎవడికీ లేదు అనుకుంటా అందరం అనుకుంటాం నేను కూడా అనుకుంటాం కానీ కాదు ఇది తగ్గుతుందా గ్యారెంటీలు ఎవరు ఇవ్వరు దీనికి ఇలా తగ్గిందని రిజల్ట్స్ ఉన్నవి వినండి ఇలా తగ్గుతుందని చెప్పింది వినండి మీకు నిజంగా నేర్చుకుని జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటే నేర్చుకోండి తప్పకుండా నేర్చుకోండి మరి చేసుకోలేని పరిస్థితి ఉందంటే హీలింగ్ అడగండి.
(21:18) నేనైతే మీరు నేర్చుకోమనే చెప్తాను ఎందుకంటే నీకు లైఫ్ లాంగ్ అవును అవును మీరు ఎప్పుడు అదే చెప్తారు ఏదో డోంట్ గివ్ ద ఫిష్ సారి లెట్ దెమ లాండ్ ఫిషింగ్ అంటాం కదా చేపలు పట్టడం నేర్పిస్తున్నాం మేము తినండి అని చేపలు ప్లాటర్‌లో తీసుకొచ్చి ఇవ్వడం లేదు కాబట్టి అది ఫస్ట్ సంయమనం తోటి మీరు నాలుగు వీడియోలు చూస్తే మీకే అర్థం అవుతుంది ఓహో తప్పకుండా నేర్చుకోగలిగితే ఆ నాకు అదే డౌట్ వస్తదమ్మ వీళ్ళు ఏది చూడకుండా ఒక్కసారి ఒక రెండు నిమిషాలో 10 నిమిషాలో చూసేసి హడావిడిగా ఫోనులు చేసేసి ఆ తర్వాత వాళ్ళ టీం్ ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు దయచేసి చేయకండమ్మ
(21:56) ఇంకొక విషయం ఏంటి అనింటే ఇప్పుడు మేడం కానివ్వండి నేను కానివ్వండి మా ప్రొఫెషన్ లో మేము చాలా అంటే చాలా బిజీ ఉంటాం. నాకు మాత్రమే కావాలి అనేటటువంటిది కాదు అందరి మీరు వస్తే మీరు నమ్మకంతో వస్తే చాలామంది ఇక్కడ క్లియర్ చేసుకొని వెళ్ళారు మీరు రండి అలాగే నా అపాయింట్మెంట్స్ ఇక్కడ ఉండవు ఒక క్లియర్ గా నేను చెప్తున్నాను మేడం క్లాసెస్ కోసం మాత్రమే కాల్స్ చేయండి తప్ప ఈ మేడం తో మాట్లాడతా ఆ మేడం తో మాట్లాడతా ఇద్దరితో మాట్లాడతా మీకు హీలింగ్ కావాలా వద్దా హీలింగ్ కావాలనుకున్నప్పుడు హీలింగ్ గురించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏ
(22:32) డాక్టర్ దగ్గరికి వెళ్ళ మీరు ఇంత రుబాబులుగా మాట్లాడితే డాక్టర్ బయటికి వెళ్ళండి అని మాట్లాడతారు. ఇక్కడ అదే మాట్లాడరు. సింపుల్ గా మీ నెంబర్ బ్లాక్ లో ఉంటుందమ్మ నిర్మహాటంగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎవరి మీద బలవంతంగా రుద్దే వ్యవహారం కాదు లేదా ఇది ఒక వ్యాపారం అంతకంటే కాదు ఈ దునియాని బాగు చేయాలి ఈ సమాజం బాగుండాలనే సంకల్పంతో ఆవిడ కొన్ని వేల మందిని బాగు చేశారు అదే సంకల్పం నాకు ఉంది ఈ దునియా బాగుపడాలని అనుకుంటున్నాం కాబట్టే ఇది ప్రజలకు అందిస్తే వాళ్ళకి వాళ్ళు స్వస్థత చేకూర్చుకుంటారు మోసపోకుండా ఉంటారు అని మేము ఈ సబ్జెక్ట్
(23:02) ని తీసుకొని వచ్చాం దయచేసి అర్థం చేసుకోండి. అది అమ్మ యాక్చువల్ గా ఏంటంటే కరెక్ట్ గా మీరు సమాధానం చెప్పారు అండ్ వన్ మోర్ థింగ్ రేపు పౌర్ణమి రోజున క్లాస్ ఉంది మీకు అంతగా మీకు చూడాలనుకుంటే వన్ డే క్లాస్ ఉంది అది వన్ డే క్లాస్ ఇట్స్ నాట్ హీలింగ్ క్లాసెస్ కాదు అది వన్ డే క్లాస్ టెక్నిక్స్ చెప్తారు ఆ క్లాస్ కి వచ్చి చూడండి మీరు ఇప్పుడు ఎవరికైనా సరే మీకు ఏమైనా సందేహాలు ఉంటే యు జస్ట్ కమ అండ్ టాక్ టు హర్ అంతేగాన [గురకలు] దయచేసి మీరు ఊరికే చేసి అనుకుంట ంటారేమో మండే మండే రోజు 7 టున యా 29 జూన్ 29 అండి మండే రోజు 7 టునై టూ అవర్స్ ఉంటుంది అది కూడా లిమిటెడే ఉంటుంది
(23:47) మీరు ఊరికే ఇది చేస్తే కూడా ఎందుకంటే ఆవిడ చాలా ప్రిన్సిపల్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆంధ్రలో పోలీస్ ఆఫీసర్ ఆవిడ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అంతే స్ట్రిక్ట్ ఉంటారు. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ నేను అంతే స్ట్రిక్ట్ గా ఉంటాను. కాబట్టి అమ్మ ఇక్కడ మేము ఏదైనా సమాజానికి ఏదైనా అందించాలి మంచి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాం వచ్చిన వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నారు అది నాకు గర్వకారణం ఎందుకంటే నేను ఈ సబ్జెక్ట్ ని పరిచయం చేయడానికి ఐ ఫీల్ రియల్లీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ కాబట్టి ఆ నమ్మకంతోటి మీరు రండి తప్ప ఎవరిని కూడా బాధ పెట్టొద్దు
(24:19) స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్ కి కాల్ చేయండి పౌర్ణమి క్లాస్ కావాలంటే పౌర్ణమి క్లాస్ థెరపీ కావాలంటే థెరపీస్ లేదా మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకున్నా అడగండి అడిగి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి అమ్మ థాంక్యూ
No comments:
Post a Comment