The secrets of Brahmarandhra BY Brahmarshi Bikshamaiah Guruji ...
Author Name:Supreme Shivam
Youtube Channel Url:https://www.youtube.com/@supremeshivam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hOQjbDvOV_c
Transcript:
(00:00) ఈరోజు బ్రహ్మ రంద్రం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు మానవ దేహంలో క్రింది నుండి పై వరకి ఏడు అంతస్తులు ఉంటాయి ఏడు కోశాలు ఉంటాయి ఏడు చక్రాలు ఉంటాయి వెన్నుబాము మీద ఐదు ఉంటే మెదడు ప్రాంతంలో రెండు ఉంటాయి వెన్నుబాము మీద ఉన్నటువంటి ఐదు చక్రాలు కూడా భౌతిక శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి రెండు చక్రాలు పరిసరాల తోటి ప్రకృతి తోటి విశ్వంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి అందులో మొదటిది చిత్తమయ
(00:46) కోశం చిట్టచివరిది ఆఖరిది ఆత్మమయ కోశం దాన్నే సహస్రార చక్రం అంటారు జీవశాస్త్ర రీత్యా దాన్ని పీనియల్ బాడీ అంటారు పియూష గ్రంధి అంటారు ఇప్పటివరకు మీరు సప్తకోశ శుద్ధిలో ఆరు చక్రాలను గురించి తెలుసుకున్నారు మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞ చక్రం ఈరోజు చిట్టచివరి చక్రాన్ని గురించి తెలుసుకోబోతున్నారు వాస్తవానికి మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి
(01:35) రెండు చక్రాలు చాలా కీలకమైనవి అందున సహస్రారం అత్యంత శ్రేష్టమైనది ఇది పసిబిడ్డలలో అతి చైతన్యవంతంగా ఉంటుంది ఎవరికైతే తమోగుణము రజోగుణం అధికంగా ఉండి ప్రాపంచిక విషయం విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళలో ఈ చక్రం మూసుకొని పోతుంది ఈ రంద్రం మూసుకొని పోతుంది అయితే ఎవరైతే ఆధ్యాత్మికంగా పరిణతి చెంది చిత్తమై కోశాన్ని సమూలంగా శుద్ధి గావించుకోగలుగుతారో వాళ్లకు ఈ చక్రం
(02:23) తిరిగి మరల చైతన్యవంతం అవుతుంది ఇది ఒక అసాధారణ స్థితి అందరికీ సాధ్యమయ్యే ప్రసంగం లేదు ఎవరైతే చిత్తాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్ళ మనసు కనుమరుగు అవుతుంది ఆత్మ స్థితి కలుగుతుంది ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని చూడగలుగుతారు క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఋషులు లోతైన మౌనంలో ఉండి చిత్తాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని సంస్కారాలను కరిగించుకొని కనిపించే స్థూల జగత్తును
(03:09) నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా తగ్గించకుండా వక్రీకరించకుండా మార్చకుండా పవిత్రమైనటువంటి మంత్రాలు శ్లోకాల రూపంలో అభివర్ణించడం జరిగింది బ్రహ్మ జ్ఞానాన్ని బహిర్గతం గావించడం జరిగింది అటువంటి బ్రహ్మ జ్ఞానానికి సంబంధించి రెండు స్థావరాలు ఉన్నాయి రెండు చక్రాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మ నేత్రం మరొకటి బ్రహ్మ రంద్రం బ్రహ్మ నేత్రం చైతన్యవంతంగా ఉంటే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది బ్రహ్మ
(03:56) నేత్రం చైతన్యవంతంగా లేకపోతే బ్రహ్మరం అందరం పెరుచుకునే అవకాశమే లేదు కొంతమంది మరణించినప్పుడు వాళ్ళ జీవుడు బ్రహ్మ నేత్రం గుండా బ్రహ్మ రంద్రాన్ని దాటి బయటికి వెళతాడు సాధారణ స్థాయి వ్యక్తులలో జీవ చైతన్యం అపానం ద్వారా బయటికి వెళుతుంది కానీ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది ఆ మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి అనుభవంలో పొందినటువంటి వాళ్ళకి బ్రహ్మ రంద్రం గుండా జీవుడు బయటికి వెళ్తాడు అటువంటి బ్రహ్మ రంద్రం ఎవరికైతే
(04:43) చైతన్యవంతంగా ఉంటుందో వాళ్ళకి విశ్వ ప్రాణశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశిస్తుంది ఎవరికైతే బ్రహ్మరంతరం తెలుసుకుంటుందో వాళ్ళు మాత్రమే అతీంద్రియ శక్తులను ప్రదర్శించగలుగుతారు కాబట్టి చిత్తమై కోశానికి ఆత్మమయ కోశానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది చిత్తమై కోశం సమూలంగా శుద్ధి అయితేనే ఆత్మమయ కోశం చైతన్యవంతమయ్యే అవకాశం ఉంటుంది మానవ దేహంలో రెండు అవయవాలు కీలక పాత్ర పోషిస్తాయి ఒకటి మెదడు రెండు వెన్నుబాము
(05:30) ఈ రెండింటిని కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు ఈ రెండు అవయవాల మీదనే యోగ రహస్యం ఆత్మ రహస్యం రెండు దాగి ఉన్నాయి వెన్నుబాము మీద ఐదు చక్రాలు ఉన్నాయి మెదడు ప్రాంతంలో రెండు చక్రాలు ఉన్నాయి ఎవరైతే శరీరాన్ని మెడను తలను నిటారుగా ఉంచుకొని పద్మాసనంలో గంటల తరబడి కూర్చోగలుగుతారు అటువంటి వ్యక్తులలో మెదడు విన్నపం రెండు ఒకే వరుసలోకి వస్తాయి మెదడు యొక్క లోపలి భాగంలో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి వాటిని కోష్టకములు
(06:16) అంటారు వెంట్రికల్స్ అంటారు ఆ ఖాళీ ప్రదేశాల్లో ద్రవ పదార్థం ఉంటుంది దాన్ని మస్తిష్క ద్రవం అంటారు వెన్నుబాం ప్రాంతంలో కూడా లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది గొట్టం ఉంటుంది దాన్ని కసేరు కాలువ అంటారు స్పైనల్ కెనాల్ అంటారు ఆ కసేరు కాలువలో అతి స్వచ్ఛమైనటువంటి ద్రవ పదార్థం ఉంటుంది అదే మేలు ద్రవం ఎప్పుడైతే శరీరము మెడ తల నిటారుగా ఉంచుకొని పద్మాసనంలో గంటల తరబడి కూర్చోగలిగితే అటువంటి బాడీ స్టామినా ఉండేటట్లయితే ఈ రెండు అవయవాలు భూమికి
(07:01) లంబకోణంలో ఉంటాయి నిటారుగా ఉంటాయి అప్పుడు విశ్వశక్తి సహస్రారం గుండా బ్రహ్మరంధ్రం గుండా లోపలికి ప్రవేశిస్తుంది లోపలికి ప్రవేశించినటువంటి విశ్వశక్తి ముందు మెదడు యొక్క లోపల భాగంలో ఉన్నటువంటి మస్తిష్క ద్రవాన్ని చైతన్యవంతం చేస్తుంది ఆ తదుపరి వెన్నుబాములో ఉన్నటువంటి మేరు ద్రవాన్ని చైతన్యవంతం చేస్తుంది మస్తిష్క ద్రవం మేరు ద్రవం రెండు చైతన్యవంతమై కలిసిపోతే మస్తిష్క మేరు ద్రవంగా మారుతాయి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ గా మారుతాయి ఎవరికైతే మస్తిష్క మేరు ద్రవం
(07:50) చైతన్యవంతం అవుతుందో వారికి కుండల శక్తి జాగృతం అవుతుంది బ్రహ్మరం సమూలంగా తెలుసుకుంటుంది బ్రహ్మరం సమూలంగా తెలుసుకుంటుంది విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది దాన్నే అధిచేతన మనసు అంటారు మేధస్సులో నాలుగు అంతస్తులు ఉంటాయి ఒకటి చేతన మనసు రెండు ఉపచేతన మనసు మూడు అంతఃచేతన మనసు నాలుగు అది చేతన మనసు చేతన మనసు ఉపచేతన మనసు అంతర్చేతన మనసు ఇవి మూడు కూడా భౌతిక ప్రపంచంతో
(08:35) సంబంధాన్ని కలిగి ఉంటాయి అది చేతన మనసు మాత్రం విశ్వంతో అనుసంధానమై ఉంటుంది మస్తిష్క మేరు ద్రవం అనేది అతి స్వచ్ఛమైనటువంటి పదార్థం విశ్వంలో ప్యూరెస్ట్ లిక్విడ్ అన్న ఎర్త్ ఏమిటంటే మస్తిష్క మేరు ద్రవమే సామాన్యమైనటువంటి వ్యక్తులలో అది చైతన్య రహితంగా ఉంటుంది మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించే వారికి అది చైతన్యవంతంగా ఉంటుంది అటువంటి వ్యక్తులు కళ్ళు మూసుకొని బ్రహ్మ నేత్రం ద్వారా విశ్వాన్ని దర్శించగలుగుతారు అసలు శరీరమే లేదనే భావన
(09:22) కలుగుతుంది శరీరం అంతా సమూలంగా కరిగిపోతుంది శరీరమే లేదు అనే భావన కలిగితే అంతరంగం సమూలంగా శుద్ధి అయినట్లే ఆ తదుపరి ప్రజ్ఞను అనంతంగా విస్తరింప చేయగలిగితే నేనే విశ్వం విశ్వమే నేను అనే భావంతో విశ్వ శరీరం ఏర్పడుతుంది విశ్వ శరీరం నుండి మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించగలుగుతారు విశ్వ శరీరం నుండి ఉండి కార్యక్రమాలను కొనసాగిస్తున్నప్పుడు కర్మ ఫలానికి అవకాశమే
(10:07) ఉండదు కాబట్టి మానవునిలో ఎవరు తెలుసుకోలేని గ్రహించలేని అంచనా వేయలేని గుప్త శక్తులు ఉన్నాయి అతీంద్రియ శక్తులు ఉన్నాయి మానవాతీత శక్తులు ఉన్నాయి ఈ శక్తులు ఎవరు ప్రదర్శించగలుగుతారు అంటే శరీరం పూర్తిగా కరిగిపోవాలి శరీరం పూర్తిగా కరిగిపోయినప్పుడు నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి ఉండదు నేను ఏమీ కాను అనే భావన కలుగుతుంది మరొక కీలక రహస్యం ఏంటంటే శారీరక ఇంద్రియ మానసిక బుద్ధిమట్టాల
(10:55) పరిధుల్లో జీవించే వాళ్ళంతా కూడా మెదడులో ఉన్నటువంటి కొద్ది భాగాన్ని మాత్రమే ఉపయోగించగలుగుతారు ఎవరికైతే ఆజ్ఞ చక్రం సమూలంగా సిద్ధై బ్రహ్మరంద్రం తెరుచుకుంటుందో వాళ్ళు మెదడులో ఉన్నటువంటి కణజాలం అంతటిని చైతన్యవంతం చేయగలుగుతారు మెదడులో ఉన్న కణజాలం మొత్తం సంపూర్ణంగా చైతన్యవంతం అయితే వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉద్భవిస్తాయి వాళ్ళని త్రికాలజ్ఞులు అంటారు సర్వజ్ఞులు అంటారు పరిపూర్ణులు అంటారు సత్య దర్శకులు
(11:41) అంటారు వారు సంకల్పించినటువంటి ప్రతి కార్యక్రమం సునాయాసంగా నెరవేరుతుంది ధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది సంకల్ప బలం ఉంటుంది వాక్ శుద్ధి ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఖండబలం ఉంటుంది అర్థ బలం ఉంటుంది అంగబలం ఉంటుంది ఆత్మ బలం ఉంటుంది అటువంటి వ్యక్తులు సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతారు అద్భుతాలను ప్రదర్శించగలుగుతారు చమత్కారాలను చూపించగలుగుతారు ఇదంతా శాస్త్రమే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి శాస్త్రీయ పంథాల అవగాహన గావించుకొని సత్ఫలితాన్ని
(12:27) పొందగలుగుతారో వారి జీవితం తప్పనిసరిగా నందనవనం అవుతుంది ఆనందమయం అవుతుంది అయితే అందుకు మార్గం ఏమిటి మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు అన్ని కోశాలు సమూలంగా శుద్ధి కావాలి ఏ చక్రం తక్కువగా పని చేసినా ఎక్కువగా పని చేసినా ఆత్మ స్థితికి చేరే అవకాశమే లేదు మూలాధార చక్రం శుద్ధి కావాలి స్వాధిష్టాన చక్రం శుద్ధి కావాలి మణిపూర్వక చక్రం శుద్ధి కావాలి అనహత చక్రం శుద్ధి కావాలి విశుద్ధ చక్రం శుద్ధి కావాలి చిత్తమై కోసం సంపూర్ణంగా కరిగిపోవాలి సంస్కారాల మోతాదు పూర్తిగా
(13:17) కరిగిపోవాలి అప్పుడు సహస్రారం తెరుచుకుంటుంది ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సహస్రయ పంథాలు తెలుసుకొని ఆచరించగలిగితే అద్భుతాలను సృష్టించవచ్చు సృష్టికి ప్రతి సృష్టిని చేయొచ్చు నేనే సృష్టికర్తను అనే భావన కలిగితే సృష్టి అంతా స్వాధీనం అవుతుంది మన దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది కదా మనం స్థూల దృష్టితో ఉంటే భిన్న దృష్టితో ఉంటే భౌతిక దృష్టితో ఉంటే ఇంద్రియ దృష్టితో ఉంటే బాహ్య ప్రపంచమే కనిపిస్తుంది అనిపిస్తుంది
(14:01) అందులో వ్యక్తులు వాళ్ళ తత్వాలు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ జీవన సరళి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి సూక్ష్మ దృష్టికి వెళితే భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోతుంది అంతర దృష్టి ఏర్పడుతుంది తన అంతర ప్రపంచాన్ని చూడగలుగుతాడు ఇది ఒక రకంగా స్వప్నంతో సమానం సూక్ష్మ దృష్టిలో ఉన్నదంతా ఒక్కటే అనే భావన కలిగింది అనుకోండి సమదృష్టి ఏర్పడుతుంది సమదృష్టి ఏర్పడింది అంటే రాగద్వేషాలకు అవకాశమే ఉండదు బాహ్య ప్రపంచం అంతా ఒకటిగా
(14:47) కనిపిస్తుంది ఏకత్వం గోచరిస్తుంది అద్వైతం అనుభవంలోకి వస్తుంది ఆ తర్వాత దివ్య దృష్టి వస్తుంది మనిషి ఒకచోట కూర్చొని ఎక్కడో జరిగేటటువంటి విషయాలను ప్రత్యక్షంగా కళ్ళతో చూడగలుగుతాడు ఏమిటి ఆ కళ్ళు బ్రహ్మ నేత్రం జ్ఞాన నేత్రం అంతర నేత్రం ఆ విధంగా చూడగలుగుతాడు అదే ఆత్మ దృష్టికి వెళితే ఆత్మ స్థితి నుండి దైనందిన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాడు కనిపించేదంతా భగవంతుని యొక్క
(15:34) రూపాంతరంగా గోచరిస్తుంది మనిషి భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉంటాడు దాన్ని పూర్తిగా వదిలేస్తాడు విశ్వవ్యాప్త భావంతో జీవించగలుగుతాడు విశ్వవ్యాప్త భావంతో జీవిస్తున్నప్పుడు తాను చేస్తున్న ప్రతి పని యజ్ఞం అవుతుంది మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది ప్రతి ఆలోచన దివ్యత్వం అవుతుంది అటువంటి వ్యక్తులనే సిద్ధ పురుషులు అంటారు ఋషులు అంటారు ప్రపంచం
(16:21) మొత్తంలో సద్గురువులు అవధూతలు ఋషులు అవతార పురుషులు పిలిచినటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి వ్యక్తులు లేరు మత ప్రవక్తలు ఉన్నారు సంఘ సంస్కర్తలు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సామాజిక వాదులు ఉన్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు ఉన్నారు కానీ గురువులు అవధూతలు ఋషులు అవతార పురుషులు గెలిచినటువంటి పవిత్రమైన గడ్డ
(17:06) భారతదేశం అయితే బ్రహ్మ నేత్రాన్ని గురించి బ్రహ్మ రంద్రాన్ని గురించి తెలుసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అనుభవంలోకి పొందటం చాలా కష్టం ఎందువలన అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి కావటం అంటే అది మామూలు విషయం కాదు సిద్ధాంతం చాలా కర్షనీయంగా ఉంటుంది అనుభవంలోకి రావడం చాలా కష్టం అందుకే చాలా మంది సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుంటున్నారు కానీ అనుభవంలోకి పొందలేకపోతున్నారు ఎందువలన జన్మ జన్మల సంస్కారాలు బలీయంగా ఉండి ఆ మార్గంలో పరిణతి చెందటానికి నిరంతరం అవరోధం
(17:53) అవుతాయి ఎవరైతే ప్రపంచ అనేటటువంటి మత్తులో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలని తపన ఆరాటంతో ఉంటారు వాళ్ళు తప్పనిసరిగా ఆ మార్గంలో ప్రక్కదోవబడతారు మార్గం మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అంతరంగ సంస్కారాలు మనిషిని ముందుకు వెళ్ళకుండా అడుగడుగున నిరోధిస్తూ ఉంటాయి ఆ ఆధ్యాత్మిక మార్గంలో మూడు అంతస్తులు ఉన్నాయి ఒకటి ద్వైతం రెండు విశిష్ట
(18:38) అద్వైతం మూడు అద్వైతం ద్వైతం అంటే జీవుడు వేరు దేవుడు వేరు అనే భావంతో దేవుడి మీద ఆధారపడి దేవుడి ద్వారానే కార్యక్రమాలు మొత్తం జరుగుతున్నాయి అనేటటువంటి భావంతో పరోక్షంగా దేవుణ్ణి ఊహించుకుంటూ ఆరాధిస్తూ దేవుడి పట్ల విశ్వాసంతో ఉంటూ జీవితాన్ని కొనసాగించేటట్లయితే దాన్ని ద్వైతం అంటారు విశిష్ట అద్వైతం అంటే భగవంతుడికి ప్రతిరూపంగా ఒక దేవుణ్ణి చిత్రీకరించుకుంటారు సృష్టించుకుంటారు ఆకారాన్ని ఏర్పరచుకుంటారు విగ్రహాన్ని తయారు చేసుకుంటారు ఆ విగ్రహం మీదనే దృష్టిని
(19:26) కేంద్రీకరిస్తారు దానిని విశ్వానికి ప్రతిరూపంగా భావిస్తారు ఆ విగ్రహంతో గాని వ్యక్తితో గాని పటంతో గాని రూపంతో గాని ఆకారంతో గాని విడరాని సంబంధం ఏర్పరచుకుంటారు భక్తి ప్రపత్తులతో ఆ వ్యక్తిని ఆరాధిస్తూ సంపూర్ణ శరణాగతిలో ఉంటారు దాన్ని విశిష్ట అద్వైతం అంటారు అయితే రెండు లేవు రెండవది లేదు ఉన్నది ఒక్కటే ఏకం నిత్యం విమలం అచలం సర్వం బ్రహ్మమయం అనేటటువంటి
(20:13) భావంతో విశ్వాన్ని అంతటిని ఒకటిగా భావించి అనుభవంలోకి పొందగలిగితే దాన్ని అద్వైతం అంటారు ద్వైత విశిష్ట అద్వైతాల వలన తప్పనిసరిగా బంధాలు ఏర్పడతాయి అద్వైతం వలన ఎటువంటి బంధాలు ఉండవు మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందగలుగుతాడు ద్వైత విశిష్ట అద్వైతాలలో ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకునే అవకాశం లేదు ప్రస్తుతం భారతదేశపు ఆధ్యాత్మిక విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి ద్వైత విశిష్ట అద్వైతాల ఆధిక్యతను సంతరించుకున్నాయి అద్వైతం పూర్తిగా మరుగున పడింది అద్వైతం ఒక్కటే
(21:01) సత్యం మిగిలినదంతా మాయ అద్వైతం ఒక్కటే శాస్త్రీయత మిగిలినదంతా అశాస్త్రీయత అశాస్త్రీయ విధానాలను అనుసరించేటట్లయితే సంపూర్ణ ఫలితం రాదు పూర్తిగా పరిణ చెందే అవకాశం లేదు అద్వైతంలో జీవించగలిగితేనే బాహ్య పరమైనటువంటి బంధాల నుండి సమూలంగా విడుదలై సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశం ఉంటుంది అటువంటి అద్వైతాన్ని అందుకోవాలంటే పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానం కావాలి పరిపూర్ణ జ్ఞానం
(21:50) అంటే శరీరాన్ని గురించి సమాజాన్ని గురించి ప్రపంచాన్ని గురించి ప్రకృతిని గురించి విశ్వాన్ని గురించి విశ్వ కదలికలను గురించి సూత్రాలను గురించి సమూలంగా లోతుగా అధ్యయనం చేయాలి అన్నింటిని మిళితం చేయాలి మేళవించాలి ఉన్నది ఒక్కటే రెండు లేవు రెండవది లేదు అనేటటువంటి భావంతో అన్నిటిని క్రోడీకరించాలి సమన్వయం చేయాలి ఆ విధంగా అన్నింటిని కలిపి సమూలంగా అధ్యయనం చేసి ఏకత్వాన్ని అనుభవంలోకి పొందగలిగితే అద్వైత ఆచరణ సులభ
(22:40) సాధ్యమవుతుంది ప్రస్తుతం అద్వైతాన్ని అందించే వారు లేరు అద్వైతం కోసం పరితపించే వారు కూడా లేరు ఎందువలన ఒక రూపం గాని ఆకారం గాని పటం గాని గురువు గాని బాబా గాని స్వామీజీ గాని అంతరంగంలోకి ప్రవేశించి ఆ రూపాన్ని గురించి సంవత్సరాల తరబడి పదే పదే ధ్యానిస్తూ ఉండేటట్లయితే దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం ఒక రూపం ప్రవేశించడం చాలా సులభం ఒక రూపం ప్రవేశించడం చాలా సులభం ఆ రూపాన్ని సమూలంగా తొలగించుకోవడం చాలా
(23:27) కష్టం ఒకసారి బంధం ఏర్పడి అంటే ఆ బంధం త్వరగా తొలగిపోతుంది ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందకుండా ఆ మార్గంలో కొనసాగుతూ ఉంటారో వాళ్ళు మూఢ నమ్మకాలు ఇరుక్కుపోతారు చేదస్తంలో పడిపోతారు సెంటిమెంట్స్ ఆధిక్యతను సంతరించుకుంటాయి ఆధ్యాత్మిక పురోభివృద్ధి తక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక కలత ఎక్కువగా ఉంటాయి రుగుమతులు ఎక్కువగా ఉంటాయి ఏ వ్యక్తిని గ్రుడ్డిగా ఆరాధించకూడదు ఏ వ్యక్తిని గ్రుడ్డిగా అనుసరించకూడదు ఏ వ్యక్తిని గురించి అతిగా
(24:16) అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించకూడదు ప్రపంచం అంతా కూడా ద్వంద్వాలమయం బయటకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది లోపల మరొకటి దాగి ఉంటుంది బయట కనిపించేది వాస్తవం అనుకున్నాం అనుకోండి లోపల దాన్ని గుర్తించలేం బయటకు కనిపించేది మాయ అనుకున్నాం అనుకోండి తాత్కాలికం అనుకున్నాం అనుకోండి లోపల లోపల ఉన్న దాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా మనసు మీద ఆధారపడి కొనసాగుతుంది మనసును కరిగించడం కలిగితేనే స్వేచ్ఛ
(25:03) లభిస్తుంది మానసిక పరిధిలో జీవిస్తున్నంత కాలం స్వేచ్ఛ లభించే ప్రసక్తి లేదు ప్రస్తుతం మనసు కలుషితమైంది మనసులో బలహీనతలు ఎక్కువగా ఉన్నాయి మనసులో లోపాలు ఎక్కువగా ఉన్నాయి మానసిక రుగ్మతలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి మన వైకల్యం పెరుగుతుంది మనిషి మానసిక బలహీనతలతోనే జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు జీవితం గడిచే కొలది ఆ బలహీనతలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు ఒకవేళ పుట్టుకతో ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని
(25:50) ప్రారంభించినప్పటికీ అద్వైతంలోకి ప్రవేశించలేకపోతే ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కునేటట్లయితే అతను అతను తప్పనిసరిగా ప్రమాదంలో పడతాడు ప్రక్కదారి పడతాడు అనుకున్న గమ్యాన్ని చేరలేడు ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయ పంథాలు తెలుసుకొని సాంకేతిక పరమైనటువంటి విధానాన్ని అనుసరించగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగే వారిని జాగ్రత్తగా
(26:37) పరిశీలించండి తప్పనిసరిగా గురువులతో బిడ్డరాని సంబంధం ఏర్పరచుకుంటారు సంస్థలతో అనుసంధానం అవుతారు వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు విపరీతంగా జ్ఞానం కోసం పరితపిస్తూ ఆరాటపడుతూ ఉంటారు జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది తపన ఎక్కువగా ఉంటుంది ఆరాటం ఎక్కువగా ఉంటుంది ఏదో తెలుసుకోవాలి అనే భావన విపరీతంగా ఉంటుంది అది ఒక రకంగా తృష్ణ దప్పిక ఆకలి సరైనటువంటి గురువు
(27:24) లభించి సరైనటువంటి మార్గదర్శకంలో ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది నాకు తెలిసినంత వరకు అద్వైత గురువులు లభించడం చాలా కష్టం అద్వైత గురువులలో ఎక్కువ మంది అజ్ఞేతంగా ఉంటారు ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటారు వాళ్ళలో ఎటువంటి హంగామ ఉండదు బాహ్యపరమైనటువంటి వేషధారణకు ప్రాధాన్యతను ఇవ్వరు అందువల్ల అద్వైత గురువుని తెలుసుకోవడం గుర్తించడం కూడా చాలా కష్టమే
(28:11) ఎప్పుడైతే చిత్తమాయ కోసం సమూలంగా శుద్ధి అవుతుందో అప్పుడు మనిషి భౌతిక ప్రపంచం నుండి సమూలంగా విడుదల అవుతాడు భౌతిక ప్రపంచాన్ని వదిలేస్తాడు ఎవరి నుండి ఏమి ఆశించ ఎవరిని శాసించడు ఎవరి కోసం పరితపించడు ఎవరి కోసం ఆరాటపడడు సాధించాలి అనే భావన ఉండదు మార్చాలి అనే భావన ఉండదు సరి చేయాలి అనే భావన ఉండదు తెలుసుకోవాలి అనే భావన ఉండదు చేయాలి అనే భావన కూడా ఉండదు అటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో
(28:58) ఒకసారి ఊహించుకోండి అదే ఆధ్యాత్మికత అంటే అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే భగవంతుడు అంటే ఎవరు విశ్వానికి ఆధారాన్ని ఇచ్చేవాడు కానీ తనకు మాత్రం ఎటువంటి ఆధారం ఉండదు ఆధారం లేకుండా విశ్వమంతటికీ ఆధారాన్ని ఇచ్చేటటువంటి అనంతమైనటువంటి శుద్ధ చైతన్యమే భగవంతుడు అవుతాడు క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఇటువంటి అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చిందంటే అప్పుడు జనాభా చాలా తక్కువగా
(29:46) ఉంది సమస్యలు అసలు లేవు వనరులు పుష్కలంగా ఉన్నాయి మనుషులంతా కూడా స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నారు నిర్జన నిర్మానుష్య ఏకాంత ప్రశాంత ప్రకృతిపరమైనటువంటి స్థావరాలు పుష్కలంగా ఉన్నాయి అటువంటి స్థావరాల్లో ఎవరికైనా సరే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది అందున ఆనాడు సమస్యలు లేవు కాబట్టి తమోగుణం రజోగుణం అసలు ఉండవు సత్వగుణం ఉంటుంది సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక ఆత్మికంగా పరిణతి చెందడం చాలా
(30:31) సులభం అవుతుంది తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన ఆ మార్గంలో పరిణ చెందటం బహు కష్టతరం అవుతుంది ప్రస్తుతం సామాజిక పరిస్థితులను గమనించండి తమోగుణం రజోగుణం రెండు సర్వసాధారణం అవుతున్నాయి జనాభా విపరీతంగా పెరిగింది వనరుల కోసం విపరీతమైనటువంటి పోరాటం జరుగుతుంది శారీరక భౌతిక కుటుంబ అవసరాలను తీర్చుకోవడం కోసం మనుషులంతా పరుగు పందెం కొనసాగిస్తున్నారు ఏదో ఒక వ్యాపకంలో ఉంటున్నారు వృత్తిలో ఉంటున్నారు వ్యాపారాలను
(31:16) కొనసాగిస్తున్నారు అటువంటి స్థితిలో ధర్మంగా జీవించడం శీలంగా జీవించడం నైతిక విలువలను పాటించడం అనేది కత్తి మీద సామలా ఉంటుంది అందువల్ల దైనందిన జీవితంలో కొనసాగుతూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది కొంతవరకు కష్టతరమే అయితే సాంకేతిక పరమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని ఆధ్యాత్మికతను గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే అందరి మధ్య ఉంటూ అన్నిటి మధ్య ఉంటూ దైనందిన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ సంసార జీవితంలో ఉంటూ భార్య
(32:03) బిడ్డలతో ఉంటూ బాధ్యతలను నెరవేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందే అవకాశం ఉంటుంది కర్మలను చేయకుండా కర్మలను కరిగించుకునే అవకాశమే లేదు ఆశించకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే అది చెప్పినంత సులభం మాత్రం కాదు ఒక కర్మ చేసేటప్పుడే తప్పని సరిగా దాని ఫలితాన్ని గురించి ఆలోచించడం జరుగుతుంది ఫలితాన్ని గురించి అంచనా వేయకుండా ఆశించకుండా జీవించడం అనేది సాధ్యం కాదు అందుకే మనిషి సాంకేతిక పరమైనటువంటి
(32:49) అంశాలను పరిగణనలోనికి తీసుకొనకపోతే ఆ మార్గంలో పరిణతి చెందటం బహు కష్టకరం అవుతుంది కాబట్టి క్రింద నుండి పై వరకు అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి కావాలి కానీ కీలక రహస్యం ఎక్కడ ఉంది చిత్తమై కోశంలో ఉంది చిత్తమయ కోశంలో ఉన్నటువంటి సమాచారాన్ని సంస్కారాల మోతాదును అనుభవాలను జ్ఞానాన్ని సమూలంగా దగ్దం చేసేటట్లయితే అంతరంగం పూర్తిగా ఖాళీ అవుతుంది కాబట్టి అంతరంగం పూర్తిగా ఖాళీ
(33:35) అవ్వాలంటే సాంకేతికత చాలా అవసరం ఏమిటి ఆ సాంకేతికత ద్వంద్వాలను గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకోవటమే ద్వంద్వాలు ఏ విధంగా పని చేస్తున్నాయో తెలుసుకోవటమే మనసును గురించి స్పష్టంగా అవగాహన గావించుకోవటమే ద్వంద్వాలలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలగటమే బయటికి కనిపించేదే వాస్తవం అనుకుంటే లోపల దాన్ని మర్చిపోతాం మాయలో భ్రమలో భ్రాంతిలో ఉన్నంత కాలం ఉన్నదానిని లేనట్టుగా లేని దానిని
(34:24) ఉన్నట్లుగా చిత్రీకరించుకుంటూ ఉంటాం అందుకే జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితేనే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది జ్ఞానపరంగా పరిణతి చెందకుండా కఠోర సాధన చేస్తే ఏమవుతుంది సంస్కారాల మోతాది ఇంకా పెరుగుతుంది కళ్ళు మూసుకున్నప్పుడు గత చరిత్ర మొత్తం పునరావృతం అవుతుంది చెడు బహిర్గతం అవుతుంది నెగిటివ్ బహిర్గతం అవుతుంది బహిర్గతం అయ్యేటటువంటి చెడును
(35:10) భరించడం చాలా కష్టం దాని నుంచి తప్పించుకోవాలి అనుకుంటారు అది లేకుండా పోవాలనుకుంటారు దాన్ని చూసి భయపడుతూ ఉంటారు వ్యతిరేకిస్తూ ఉంటారు యుద్ధం చేస్తూ ఉంటారు అది తన చెడు కర్మ ఫలం అనే భావన ఉంటుంది తప్పులు చేశాను అనేటటువంటి పరివర్తన పశ్చాత్తాపం కలిగి డిప్రెషన్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా గత చరిత్ర సమూలంగా పునరావృతం అవుతూ నెగిటివ్ ఉద్రృతంగా బహిర్గతం అవుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు శక్తి విపరీతంగా ఖర్చు
(35:56) అవుతుంది నెగిటివ్ ని వ్యతిరేకిస్తూ పాజిటివ్ ని ఆశిస్తూ ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా ఘర్షణ వైఖరిలో ఉంటాడు పాజిటివ్ ని ఆశించడం ఎంత ప్రమాదమో నెగిటివ్ ని వ్యతిరేకించడం కూడా అంతే ప్రమాదం నెగిటివ్ ను వ్యతిరేకించడం ఎంత ప్రమాదమో పాజిటివ్ ని ఆశించడం కూడా అంతే ప్రమాదం నెగిటివ్ ని వ్యతిరేకిస్తున్నాం అంటే పాజిటివ్ ని ఆశిస్తున్నట్లే పాజిటివ్ ని ఆశిస్తున్నాం అంటే నెగిటివ్ ని వ్యతిరేకిస్తున్నాం వాస్తవానికి అసలు నెగిటివ్ ఏమిటి పాజిటివ్ ఏమిటి అవి రెండు సంకల్ప వికల్పాలే కదా ద్వంద్వాలే కదా మనసు కల్పనలే కదా మాయకు
(36:42) ప్రతిరూపమే కదా సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా భౌతిక ప్రపంచానికి సంబంధించిందే కదా భౌతిక ప్రపంచమే మాయ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాజం జానమంతా మాయకు ప్రతిరూపమే కదా కానీ మనిషి ఏమనుకుంటున్నాడు దాన్ని వాస్తవంగా భ్రమిస్తున్నాడు భావిస్తున్నాడు దానిలో ఇరుక్కుపోతున్నాడు అది వాస్తవం కానే కాదు అది చాలా ప్రమాదకరమైనది మనిషిని సమూలంగా బంధించి వేస్తుంది బంధాలను పెంచుతుంది చిత్తాన్ని కలుషితం చేస్తుంది
(37:31) చిత్తం కలుషితంగా ఉందనుకోండి బ్రహ్మ రంద్రం తెలుసు బ్రహ్మ రంద్రం తెలుసుకునే అవకాశం ఉండదు కదా కాబట్టి బ్రహ్మ నేత్రంతో భౌతిక జగత్తును చూడాలంటే మనిషి భౌతిక జగత్తున అంతటిని మాయగా భావించాలి మాయగా అవగాహన గావించుకోవాలి దాన్ని సత్యంగా భావించగలగాలి సత్యంగా దర్శించగలగాలి అంతా భగవంతుని నుండి ఆవిర్భవించి మరల తిరిగి భగవంతుని ఐక్యం చెందుతున్నప్పుడు కనిపించేదంతా భగవంతుడే కదా కాబట్టి ఉన్నదానిని వ్యతిరేకించడం
(38:18) కాదు ఉన్నదానిని స్వీకరించగలగాలి వ్యతిరేకిస్తూ ఉంటే దాంతో ఘర్షణ జరుగుతుంది స్వీకరిస్తూ ఉంటే దాంతో ఉన్నటువంటి ఘర్షణ ఆగిపోతుంది పోతుంది కాబట్టి మనుషులు ఏం కావాలి స్వీకరించగలగాలి ఎప్పుడు స్వీకరిస్తాం అదంతా భగవంతునికి ప్రతిరూపమే అనే భావన కలిగితే స్వీకరిస్తాం ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతున్నప్పుడు ఒక దాన్ని వ్యతిరేకిస్తూ మరొక దాని కోసం ఆరాటపడుతున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ కర్మ ఉంటుంది చర్య ఉంటుంది చర్య ఉందంటే కర్మ ఉందంటే కర్మ కర్మ ఫలం కోసం తప్పనిసరిగా ప్రయత్నించడం జరుగుతుంది
(39:03) పరితపించడం జరుగుతుంది కర్మ ఫలం ఉందంటే అక్కడ కర్త ఉంటాడు నేను ఫలానా అనబడే భావన ఉంటుంది ఆ భావన మనిషిని సొంత ప్రపంచం వైపుకు మళ్ళిస్తుంది సొంత ప్రపంచం సమూలంగా కరిగిపోవాలంటే అద్వైతం ఒక్కటే రాచబాట మిగిలిన ఏ మార్గాన్ని ఎన్నుకున్నా ఆధ్యాత్మిక పురోభివృద్ధి వైపుకు తీసుకెళ్లకపోగా ప్రక్కదోవ పట్టిస్తాయి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే
(39:46) ద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని అద్వైతాన్ని మూడింటిని కలిపి అనుభవించేటట్లయితే దాన్ని విశిష్టమైన అద్వైతం అంటారు విశిష్ట అద్వైతం వేరు విశిష్టమైన అద్వైతం వేరు విశిష్ట అద్వైతం అంటే అద్వైతానికి ప్రతిరూపంగా ఒక వ్యక్తిని ప్రతిష్టించుకొని ఆ వ్యక్తి మీద దృష్టిని ఏర్పరచడం బంధాలను ఏర్పరచుకోవటం ఆ వ్యక్తి పట్ల విగ్రహం పట్ల సంపూర్ణ శరణగతిలో ఉండటం తనను తాను సమూలంగా సమర్పించుకోవటం విశిష్టమైన అద్వైతం అంటే ద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని
(40:32) అద్వైతాన్ని మూడింటిని కలిపి అనుభవించడం ద్వైత విశిష్ట అద్వైతాలలో ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకోవడం చాలా కష్టం అద్వైతం నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను అనుభవించవచ్చు కాబట్టి పరిపూర్ణ జీవితం అంటే ఏమీ లేదు విశిష్టమైన అద్వైతాన్ని అనుభవంలోకి పొందగలగడం ద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని అద్వైతాన్ని మూడింటిని సమన్వయం చేసుకొని పరిపూర్ణత్వాన్ని అనుభవంలోకి పొంది ఆ స్థితి నుండి జీవితాన్ని కొనసాగించడం ఇదే సాంకేతికత అంటే ఇదే
(41:18) టెక్నాలజీ అంటే యోగ అనేది శాస్త్రం యోగ అనేది కళాత్మకత యోగ అనేది తత్వం యోగా అనేది సాంకేతికత యోగా ఇస్ ఏ సైన్స్ యోగ ఇస్ ఆన్ ఆర్ట్ యోగ ఇస్ ఏ ఫిలాసఫీ యోగా ఇస్ ఏ టెక్నాలజీ మనిషి సైన్స్ సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై దాని పట్ల విడరాని బంధాన్ని ఏర్పరచుకొని యాంత్రిక స్పీడ్ యుగంలో జీవిస్తున్నాడు కాబట్టి సున్నితమైన విలువైన మృదువైనటువంటి
(42:04) మేధస్సుపై ఎటువంటి బలవంతపు ప్రయోగాలు చేయకూడదు తక్కువ శ్రమ తోటి తక్కువ కాల వ్యవధిలో అద్భుతమైన ఫలితం వచ్చే విధంగా ఆ మార్గాన్ని సాంకేతిక పరంగా మలచగలగాలి పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు సమస్యల సుడిగుండంలో ఎరుక్కున్నటువంటి వ్యక్తికి వేదాంతాన్ని అందించిన అది లోపలికి ప్రవేశించదు ఒక వ్యక్తి సమస్యల సుడిగుండం నుండి పూర్తిగా బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది దైనందిన జీవితంలో విజయవంతమయ్యే విధంగా అతన్ని
(42:51) తయారు చేసి ఆ తర్వాత ఆధ్యాత్మికతను అందించగలగాలి దైనందిన జీవితం సమస్య ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను అందుకోవడం సాధ్యం కాదు అందించడం కూడా సాధ్యం కాదు ప్రస్తుతం మానవులంతా ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు భౌతిక వాదంలో పూర్తిగా ఇరుక్కుపోయారు భౌతిక వాదపు మత్తును పెంచుకుంటున్నారు సైన్స్ సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమయ్యారు సాంకేతికత నుండి బయటపడే అవకాశమే లేదు చుట్టూ వస్తు సంపదను ఉపయోగించుకుంటూ
(43:36) జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఆధ్యాత్మిక విధానాలు కూడా అదే తరహాలో కొనసాగుతున్నాయి సాంకేతికతను ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఉపయోగించుకుంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్దిని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి నవీన మానవ జీవన విధానానికి అనుగుణంగా ఆధ్యాత్మికతను మలచాలి తప్ప పాతకాలపు విధానాలను నవీన మేదశలపై బలవంతంగా ప్రయోగించకూడదు ఇకపోతే ఎవరికైతే చిత్తమై కోసం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్లకు
(44:22) బ్రహ్మరం తెలుసుకుంటుంది బ్రహ్మరం తెలుసుకున్నప్పుడు విశ్వశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది విశ్వ ప్రాణశక్తి లోపలికు ఉదృతంగా ప్రవహిస్తుంది అప్పుడు ముందు మెదడు శుద్ధి అవుతుంది వెన్నుబావం శుద్ధి అవుతుంది మెదడు వెన్నుబావం రెండు సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే శరీర అవయవాలు అన్నీ కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయి ప్రాణశక్తి ఉద్రితంగా ఉన్నప్పుడు ప్రతి అవయవానికి అంగానికి కణజాలానికి కణానికి కణాంగానికి విశ్వ ప్రాణ శక్తి
(45:06) అందించేటట్లయితే శరీరం తేజోవంతంగా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది విశ్వవ్యాప్తం అవుతుంది మానవాతి అతీంద్రియ శక్తులు ప్రదర్శించేటటువంటి సిద్ధ పురుషులు అవుతారు మనసులో సంకల్పించింది వెంటనే జరిగిపోతుంది ఆత్మ స్థితి నుండి శూన్య స్థితి నుండి సంకల్పాలను ఏర్పరచుకునేటట్లయితే వానిని నెరవేర్చుకోవడానికి అవసరమైనటువంటి శక్తి కూడా విశ్వం నుండి వస్తుంది కాబట్టి విశ్వశక్తిని లోపలికి తీసుకోగలిగితే ఆహారం యొక్క అవసరం ఉండదు
(45:53) విశ్రాంతి యొక్క అవసరం ఉండదు నిద్ర కూడా ఉండదు శరీరం అలాగే ఉండిపోతుంది చేతులకు నోటికి ఎటువంటి పని ఉండదు అంతర్వాణి నుండి అంతరాత్మ నుండి అంతర్యామి నుండి కార్యక్రమాలు మొత్తం కొనసాగుతాయి మేధస్సు నుండి విడుదల అయ్యేటటువంటి ఆలోచన కొన్ని లక్షల మహిళల వరకు ప్రయాణిస్తుంది సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు సైన్స్ కి అందనటువంటి
(46:39) అనేక చమత్కారాలను సిద్ధులను అద్భుతాలను ప్రదర్శించవచ్చు ఇదంతా కూడా చిత్తమై కోశం మీద ఆధారపడింది చిత్తమై కోశానికి ఆత్మమయ కోశానికి మధ్య అవినాభా సంబంధం ఉంటుంది చిత్తమై కోశం సమూలంగా శుద్ధి అయితేనే ఆత్మయ కోశం చైతన్యవంతం అవుతుంది సైన్స్ పరంగా ఆలోచించిన పీనియల్ గ్రంధిని పియూష గ్రంథిని వైద్యశాస్త్రం ప్రకారం గుర్తించలేదు కానీ ఆధ్యాత్మిక వేత్తలు
(47:24) ఋషులు దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించారు ఎవరికైతే పీనియల్ గ్లాండ్ సమర్ధవంతంగా పనిచేస్తుందో వాళ్ళకి రక్త ప్రసారం సమాన స్థాయిలో ఉంటుంది రక్తపోటు పెరగటం గాని తగ్గటం గాని ఉండదు విశ్వశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తూ ఉంటే పియూష గ్రంధి పూర్తిగా శుద్ధి అవుతుంది కదా ఆ తర్వాత పిట్యుటరీ గ్రంధి శుద్ధి అవుతుంది కదా పిట్యుటరీ గ్రంధి పియూష గ్రంధి రెండు శుద్ధి అయితే క్రింద ఉన్నటువంటి అన్ని గ్రంధులు శుద్ధి అవుతాయి కదా కాబట్టి మెదడు కరిగిపోయింది అనుకోండి శరీరం కూడా కరిగిపోతుంది కదా
(48:10) శరీరం కరిగిపోతే ఇక దానికి రుగ్మతలు సంభవించే అవకాశం లేదు కదా జీవుడు కరిగిపోతే జీనులు కరిగిపోతాయి జీనులు కరిగిపోతే మెదడు కరిగిపోతుంది మెదడు కరిగిపోతే శరీరం కరిగిపోతుంది శరీరం కరిగిపోయినప్పుడు శరీరం అంతటికీ విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది ప్రారంభంలో సహస్రారం ద్వారానే ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది కానీ పరిణతి చెందిన తర్వాత శరీరం అంతటికీ విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది శరీరం పూర్తిగా కరిగిపోతుంది ఒకసారి దాని గురించి
(48:58) ఊహించుకోండి ఆలోచన ఆలోచించండి ఇది ఆకస్మికంగా నేను సృష్టించింది కాదు ఋషులు ఏనాడు అనుభవించారు వాళ్ళ అనుభవసారాన్ని మనకు అందించారు మనం ప్రత్యేకంగా సృష్టించవలసింది అంటూ ఏమీ లేదు తెలుసుకోవలసింది అంటూ ఏమీ లేదు పాయసం ఏనాడో తయారైంది వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చినటువంటి పాయసాన్ని మనం ఏం చేయాలి ఆస్వాదించాలి అంతే జ్ఞానం అనేది ఎప్పుడూ ఉంటుంది దానిని గుర్తించగలిగితేనే అంతరంగంలోకి ప్రవేశిస్తుంది
(49:43) గుర్తించకపోతే అంతరంగంలోకి ప్రవేశించే ప్రసక్తి లేదు ఎవరికైతే సహస్రారం తెరుచుకుంటుందో వాళ్ళ శరీరం అంతా ప్రాణశక్తి మయం అవుతుంది ఆత్మ మయం అవుతుంది దేవాలయం అవుతుంది దేవుడు కోవలు అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే విశ్వ శరీరంగా మారుతుంది కాబట్టి జీవితం ఎంత సులభమో మీరు ఆలోచించండి సులభమైనటువంటి మార్గం మన ముందు ఉంది దాని గురించి సశాస్త్రీయ పంధాలు తెలుసుకోవాలి ఆచరించాలి అనుభవంలోకి పొందాలి సత్ ఫలితాన్ని అందుకోవాలి
(50:33) దానిని ప్రపంచానికి తెలియజేయాలి తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి తెలియజేసేటట్లయితే మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది అనుభవం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా సద్గురువు అవుతాడు అనుభవం లేకుండా అందించేటట్లయితే కేవలం పాండిత్యం అవుతుంది సమాచారం అవుతుంది ఎటువంటి ప్రయోజనం ఉండదు అందువల్ల నా సలహా ఏమిటంటే బ్రహ్మ నేత్రాన్ని బ్రహ్మ రంద్రాన్ని రెండింటిని సమూలంగా చైతన్యవంతం చేసే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకోండి ప్రస్తుత విషవ వలయం నుండి
(51:20) పూర్తిగా బయట పడండి జీవితాన్ని సార్ధకం చేసుకోండి అరుదుగా లభించి జన్మను వృధా చేసుకోవద్దు జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితేనే జీవితాన్ని సార్ధకం చేసుకొని జీవిత పరమార్థాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ సాంకేతికతను ఉపయోగించుకునేటట్లయితే తప్పక సాధ్యమవుతుంది గుడ్డిగా నమ్మటం గాని గుడ్డిగా అనుసరించడం గాని
(52:03) చేయవద్దు అది చాలా ప్రమాదకరం గుడ్డిగా అనుసరించే వ్యక్తి దుష్ఫలితం వచ్చిన తర్వాత గుడ్డిగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది గుడ్డిగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది కానీ సాంకేతిక పరంగా లోతుగా అధ్యయనం చేసేటట్లయితే సత్ఫలితం వస్తుంది వ్యతిరేకించే అవకాశం కూడా ఉండదు అందుకు గురువుల యొక్క మార్గదర్శకత అవసరమే గాని ఆ గురువులు కూడా బంధమే అనేటటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంతరంగంలో సంతృప్తి
(52:49) ఉన్నప్పుడు అసలు శరీరమే లేదనే భావన కలిగినప్పుడు ఆనందం పెళ్లుతుంది ఆత్మ నుండి ప్రేమ బహిర్గతం అవుతుంది అది అవని అంతటికి వ్యాపిస్తుంది కాబట్టి అటువంటి విశిష్టమైన విధానాలను గురించి సమూలంగా అధ్యయనం చేసి తెలుసుకొని జీవితాన్ని సద్వినియోగ పరుచుకుంటారని సార్ధకం చేసుకుంటారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్
No comments:
Post a Comment