షుగర్ వస్తుందని శరీరం ముందే చెబుతుంది! ⚠️ షుగర్‌కు ముందు వచ్చే 4 ప్రమాద సంకేతాలు | Diabetes Symptoms
Author Name:Natural Arogyam
Youtube Channel Url:https://www.youtube.com/@NaturalArogyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=p5P6C8PGcCM
Transcript:
(00:00) నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహము వచ్చే ముందు ఏమి లక్షణాలు ఉంటాయి దీనికి 12 లక్షణాలు ఉన్నాయి రక్తములో ఏమీ తినకుండా పరకడుపున 120మిగ్రమల కంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అధికంగా ఉంటే షుగర్ గా పరిగణించబడుతుంది షుగర్ ఉన్నట్లు లక్షణాలు ఒకటి బరువు తగ్గటం బలహీనత నిస్సత్వ
(00:44) చేత కాకపోవటం పిక్కల నొప్పి ఇవన్నీ కూడా షుగర్ ఉందేమో అని అనుమానం కలిగించే లక్షణాలు రెండు మూత్ర విసర్జన తరచుగా గా జరుగుతూ ఉంటుంది. గంటక ఒకసారి మూత్ర విసర్జనకి వెళ్ళాలి. రాత్రిపూట కూడా చాలాసార్లు నిద్రకి భంగం కలుగుతుంది నిద్ర లేచి మూత్ర విసర్జనకి వెళ్ళాలి. మూడు దాహం విపరీతంగా దాహం అవుతుంటుంది. ఎన్ని నీళ్లు తాగినా ఇంకా దాహం అవుతుంటుంది.
(01:21) దప్పిక దప్పిక నాలుక ఎండిపోతూ ఉంటుంది. ఇది కూడా షుగర్ లక్షణమే నాలుగు తలనొప్పి కళ్ళు మసకగా ఉంటాయి. కంటి చూపు కొంచెం మందగించినట్టుగా అనిపిస్తుంది. ఇవి కూడా షుగర్ లక్షణాలే ఐదు శ్వాసకోశంలో సమస్యలు పురుష స్త్రీ జననేంద్రియంలో సమస్యలు శ్వాసకోశంలో ఏం సమస్యలు వస్తాయి తరచు దగ్గు పడిశము గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాక్ ముక్కు కారటం
(02:06) తుమ్ములు సైనస్ ఇస్నోఫీలియా ఆస్తమ దగ్గితే కళ్ళపట్టం ఇవన్నీ కూడా షుగర్ ఉన్నవాళ్ళకి తరచుగా వస్తూ ఉంటుంది. జననంద్రియాల సమస్య కూడా షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. పురుష జననేంద్రియం అంగ అంగం పురుషాంగం ముందు భాగాన ఆ చర్మం మీద కురుపులు వస్తాయి. చర్మం పగులుతుంది ఆ చర్మం పగిలి అక్కడి నుంచి చీమ వస్తూ ఉంటుంది. అలాగే స్త్రీ జననేంద్రియానికి సంబంధించి తెలుపు వైట్ అవుతుంటుంది.
(02:51) తెల్లబట్ట అంటాం ఈ తెల్లబట్ట నీరు నీరుగా ఉండొచ్చు లేకపోతే పెరుగు పెరుగులాగా కుదపల్లా అవ్వచ్చు. అది క్యాండిడా అనే ఫంగస్ వల్ల ఈ తెల్లబట్ట అవుతుంది. ఇవి పురుష జననేంద్రియము స్త్రీ జననేంద్రియం మీద ఇటువంటి ఈ తెల్లబట్ట లేదు ఆ చర్మము చీలటం అన్నీ కూడా షుగర్ ఉందా అనే సంకేతాలే ఆరు దంత సమస్యలు పళ్ళు పుచ్చిపోతాయి దంతక్షయం పుచ్చి లోపల క్యావిటీలని లోపల ఆ
(03:35) దంతము పాడైపోతుంది. తర్వాత నోటి దుర్వాసన చిగుళ్ళ నుంచి చీము కారటం ఇవన్నీ కూడా షుగర్ లక్షణాలు ఏడు అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్ముర్లు స్పర్శ తగ్గటం కాలు చెప్పు జారిపోవటం ఒంటి మీద కరెంటషా కొట్టినట్టు ఉండటం ఇవన్నీ కూడా షుగర్ ఉన్నట్టు లక్షణాలు ఎనిమిది ఏదైనా మనకు ఒక చాకో కత్తో బ్లేడో తెగితే అది ఒక ఐదు నుంచి ఆరు రోజుల్లో
(04:20) మానిపెట్టేస్తుంది మానిపోతుంది పూర్తిగా కానీ షుగర్ ఉన్నవాళ్ళకి చిన్న పుండు కూడా మానదు సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యవంతులకి షుగర్ లేని వాళ్ళకి ఐదు నుంచి ఏడు రోజుల్లో పుండు మానాలి. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి రెండు వారాలయనా మూడు వారాలయినా పుండు మానదు అది కూడా పుండు మానటం లేదు అంటే మనకు అనుమానం రావాలి అమ్మా షుగర్ ఏమైనా ఉందా అనేసి తొమ్మిది తరచు మూత్రంలో ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి.
(04:53) పురుషులకి స్త్రీలకు కూడా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఈ మూత్ర విసర్జన మంటతో పాటు కొన్ని సందర్భాల్లో చలితో కూడిన జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తాయి. యాంటీబయోటిక్ వాడతాం తగ్గుతుంది మళ్ళీ 15 రోజులకి మళ్ళీ తిరిగి పునఃప్రవేశం. ఎన్ని [గురకలు] మందులు వాడినా తరచు మూత్రంలో ఇన్ఫెక్షన్లు స్త్రీలకు పురుషులకు వచ్చినయి అంటే షుగర్ ఉండొచ్చని అదిఒక సంకేతం ఇక 10 షుగర్ లక్షణంగా చర్మం పొడిగి అయిపోతుంది.
(05:30) పెదాలు పొగులుతాయి పెదం కూడా పెదాలు కూడా పొడిగే అయిపోతాయి. ఇక చర్మం మీద గుల్లలు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామర ఇవన్నీ వస్తాయి. కంటి రెప్ప మీద కురుపులు వస్తాయి. ఈ కంటి రెప్ప మీద కురుపులు వస్తే ఆశ కురుపులు అంటారు అవి ఆశ కురుపులు కాదు నువ్వు ఎవరికో ఏదో ఇస్తానన్నావు ఆశ పెట్టావు అందుకో వచ్చినాయి అంటారు అది కాదు ఆ కంటి మీద రెప్పల మీద కురుపులు వస్తే షుగర్ అన్నా ఉంటుంది లేదు మీకు కంటి చూపు సరిగా లేని కారణం వల్ల ఆ రెప్ప మీద కురుపులు వస్తాయి కళ్ళజోడి రావాల్సి
(06:14) కళ్ళజోడి వేయించుకుంటే నయం అవుతుంది. ఇక 11 ఆకలి విపరీతమైన ఆకలి తిన్న తర్వాత మళ్ళీ అరగంటలో ఆకలి ఈ ఆకలి తీవ్రమైన ఆకలి ఇక రాత్రిపూట కూడా ఆకలి విపరీతంగా ఉంటుంది. అంత ఆకలి ఉందంటే అది షుగర్ కావచ్చుఅనే అనుమానం రావాలి. ఇక 12 చర్మం నల్లగా అవుతది. ఏ కారణం ఉండదు మెడ వెనక భాగాన నల్లగా అయిపోతుంది. సంకల్లో నల్లగా అయిపోతుంది. కొంతమందికి కనురెప్పల కింద భాగాన డార్క్ సర్కిల్స్ అని నల్లగా వస్తుంది. అకారణంగా చర్మం
(07:01) నలబడింది అంటే షుగర్ ఉండవచ్చు అనే అనుమానం కలగాలి. ఈ 12 లక్షణాలు షుగరు తొలి దశలో ఉండే లక్షణాలు. ఈ షుగర్ ఉన్నప్పుడు మూత్ర పరీక్ష చేసుకుని మూత్రంలో షుగర్ లేదు గనుక నాకు షుగర్ లేదని ఎవరు కూడా ప్రకటించుకోకూడదు. ఏమీ తినకుండా ఆ చేసే టెస్ట్ ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. అది 120 కంటే తక్కువ ఉండాలి. మరొక పరీక్ష ఉంది హెచ్‌బిఏ1సి అంటారు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఇది గత మూడు నెలల్లో మన శరీరంలో షుగర్ ఎంత ఉంది అని అర్థం చేస్తుంది. అది సాధారణంగా
(07:49) 6% కంటే తక్కువ ఉండాలి. దాన్ని మనం చూడటం ద్వారా అది ఎనిమిదో తొమ్మిదో ఉందంటే షుగర్ ఉన్నట్టే ఆరు కంటే తక్కువ ఉందంటే షుగర్ నియంత్రణలో నన్న ఉంది లేదు షుగర్ లేకుండానే ఉంటుంది. కనుక గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది తప్పనిసరిగా చేయాలి. షుగర్ ఉందా లేదా అని అనుమానం ఉంది. అటువంటి సందర్భంలో గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ అని జిటిటి అని చేస్తారు.
(08:24) ఆ టెస్ట్ ద్వారా షుగర్ ని నిర్ధారణ చేయొచ్చు. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ ఉండాలి. గ్లూకోమీటర్ లేకుండా ఏదో 15 రోజులకి నెల రోజులక వెళ్లి నేను టెస్ట్ లాబరేటరీలో మా ఇంటి పక్కనే లాబరేటరీ ఉంది అక్కడ చేయించుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇదఎంత 700 రూపాయ ఖరీదు మందుల షాప్‌లో దొరుకుతుంది.
(08:50) చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని చేసుకోవచ్చు గ్లూకోమీటర్ లేకుండా మనం షుగర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది గాలిలో దీపము మీరు దీర్ఘాయుషుతో ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా షుగర్ ఉన్నా గడపాలంటే తప్పనిసరిగా మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. లేకపోతే కొనండి పెద్ద ఖర్చుతో కూడింది కాదు గనుక మీరు ప్రతిరోజు అవసరాన్ని బట్టి గ్లూకోమీటర్ తో ఎంత షుగర్ ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ 12 లక్షణాలు ప్రతి ఒక్కరికి 12 లక్షణాలు ఉండవలసిన అవసరం లేదు మీరు 12 చెప్పారు నాకు మూడే
(09:37) ఉన్నాయి ఆరే ఉన్నాయి అంటే ఈ 12 లక్షణాల్లో ఒకటి గాని రెండు గానీ మూడు మూ ఉన్నా చాలు ఒక్కటి ఉన్నా చాలు ఈ 12 ఎవరికీ ఉండవు కొంతమందికి కొన్ని ఉంటాయి కనుక ఈ 12 లక్షణాలు ఏది ఉన్నా షుగర్ గా అనుమానించి మీ కుటుంబ చరిత్ర వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మీ వయసు 45 ఏళ్ళు దాటి భారీ కాయము స్థూలకాయము ఉంటే షుగర్ వండే అవకాశం చాలా ఎక్కువ.
(10:11) స్థూలకాయం ఉన్నవారికి షుగర్ వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. తల్లికి తండ్రికి తాత అమ్మమ్మ నాయనమ్మలుకు ఉంటే మీకు కూడా 45 సంవత్సరాల తర్వాత వచ్చే షుగర్ ని టైప్ టు డయాబెటిస్ అంటారు. కనుక అనుమానం ఉంటే వెళ్లి లాబరేటరీ కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే రాత్రి భోంచేసిన తర్వాత ఉదయం నిద్ర లేవగానే ఏమి తీసుకోకుండా వెళ్లి రక్త పరీక్ష చేసి షుగర్ ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి డి
No comments:
Post a Comment