Saturday, August 15, 2026

Dr. Harish Tenneti : నీ మైండ్ నీ కోసమే పనిచేస్తుందా ? - About How Super Mind Power Works ? || SMM

Dr. Harish Tenneti : నీ మైండ్ నీ కోసమే పనిచేస్తుందా ? - About How Super Mind Power Works ? || SMM

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pPz1F7uHfvE



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తనేటి మాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్ సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు సూపర్ మైండ్ పవర్ సిరీస్ లో మనం మాట్లాడుకుంటున్నాము వేరియస్ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా సూపర్ మైండ్ పవర్ ని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా అని చూస్తున్నాం.
(00:22) అయితే ఈ మైండ్ అంటే అక్కడ ఎక్కడో ఉంటుందేమో అని అనుకోకండి మైండ్ మన శరీరములో ప్రతి కణములోనూ ఉంటుంది యూనివర్స్ లో ప్రతి ఫోర్స్ లో ఉంటుంది ప్రతి దాంట్లోనూ ఉంటుంది మైండ్ మీరు నమ్మరు ఒక ఐరన్ ఓర్ ఒక క్రిస్టల్స్ మినరల్స్ సముద్ర గర్భంలో ఉండే ప్రతి గొప్ప విషయము ఇసక మట్టి ఏది తీసుకున్నా ఒక పువ్వు ఏది తీసుకున్నా వాటికి కావలసిన కాంపోనెంట్స్ అంతా అట్లా మూవ్ అయి దగ్గరికి వస్తాయి.
(00:57) ఎవరు మూవ్ చేస్తున్నారు కరెక్ట్ గా ఆకుకి ఆ గ్రీన్ రంగే రావాలని ఎవరు చెప్తున్నారు ఒక పక్షి కరెక్ట్ గా గూడు కట్టుకోవడానికి ఆ నీట్ గా ఆ పుల్ల ఏరుకొచ్చి ఎలా పెడుతుంది? ఎవరు చెప్తున్నారు ఏ మైండ్ పని చేస్తోంది దట్ ఇస్ సూపర్ మైండ్ సూపర్ మైండ్ ఏది జరుగుతున్నా ఎక్కడ ఉన్నా పని చేస్తూనే ఉంటుంది. మనము మన వైపుకు తిప్పుకుంటే మనకి పని చేస్తుంది అవతల వైడ్కి తిప్పుకుంటే వేరే వాళ్ళ కోసం పనిచేస్తుంది.
(01:35) బట్ సూపర్ మైండ్ ఇస్ వర్కింగ్ ప్రతి క్షణము ప్రతి చోట సూపర్ మైండ్ పవర్ పని చేస్తూనే ఉంటుంది. మీకు గనుక ఈ సూపర్ మైండ్ ని అవగాహన చేసుకోవాలి అంటే దూరము బయట ఎక్కడా వెతకద్దు కొంతమంది మెడిటేషన్ కి సెట్ గారు మెడిటేషన్ లో కూర్చుంటారు కదిలిపోతూ ఉంటారు. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్ చెప్తాను. ట్రై చేయండి సూపర్ మైండ్ పవర్ కోసం మీ వంతుగా ఓ చిన్న ప్రయత్నం చేయండి.
(02:07) ఓకే అందులో యువర్ బాడీ ఇస్ ద యాంకర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనక ఎప్పుడైనా బోట్ చూసారా మీరు ఆ బోట్ వడ్డు దగ్గర ఉండడానికి ఒక యాంకర్ వేస్తారు ఓకే లేకపోతే ఎక్కడనా మధ్యలో సముద్రం మధ్యలో ఆపాలంటే ఒక చోట యాంకర్ వేస్తారు అదిలా కింద ఉండి అక్కడ ఆ బరువు కాగుతుంది కదా అట్లాగా మన లైఫ్ లో మన శరీరమే మన మైండ్ ని కంటెన్ చేస్తుంది. ఓకే లేకపోతే అలా వెళ్ళిపోతుంది మైండ్ బట్ నీ మైండ్ నీ శరీరంలోకి రాగానే తీసుకొస్తుంది.
(02:36) ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీరు మీ ఫోకస్ ని మీ శరీరంలో ఒక పార్ట్ మీద పెట్టగానే లోపల ఒక సిస్టం ఆగుతుంది. మీ ధ్యాసని ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ మీద పెట్టగానే మిగతా పార్ట్స్ ఆఫ్ యువర్ మిగతా పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ ఆగిపోతుంది. యువర్ బాడీ ఇస్ ద యాంకర్ సో ఎప్పుడైనా మీకు మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది మీకు ఫోకస్ కుదరట్లేదు మీకు ఏదైనా కన్ఫ్యూషన్ వచ్చింది మీకు ఏదైనా కోపం గాని గొడవల్లో ఉన్నారు ఇరిటేషన్ లో ఉన్నారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఐడియా రావట్లేదు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇట్లా ఏమున్నా సరే
(03:20) గెట్ యువర్ ఫోకస్ బ్యాక్ ఆన్ యువర్ బాడీ మీ శరీరం మీదకి ద్యాస తీసుకురండి. ఈ ద్యాస తీసుకు వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఏదో నేను చెప్పానో లేకపోతే మీ గురువులు చెప్పారనో లేవనా ఫ్రెండ్స్ చెప్పారనో ఆగుతామేమో బట్ దాని తర్వాత మెల్లగా స్లిప్ అయిపోతుంది. ఓకే మీ మైండ్ అలా స్లిప్ అవుతూ ఉంటే మీతో చెప్తుంది కూడా నాకు ఇది నచ్చట్లే వెళ్ళిపోతున్నా అని కానీ మనం దాన్ని ఎప్పుడూ ప్రాక్టీస్ తో పట్టుకోలేదు.
(03:50) ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీకు చిన్నప్పుడు గోడ కుర్చి చేయించేవారా స్కూల్లో గోడక ఇట్లా నిలబడి ఇట్లా గోడ కుర్చి చేయించేవాళ్ళు అట్లాగా గోడ కుర్చి వేయడమో లేకపోతే ఆ మీరు ఒక లెగ్ తో నించోవడమో అట్లా ఏదైనా ఒక సింపుల్ బట్ కాంప్లికేటెడ్ ఆసనం తీసుకోండి గోడ కుర్చి వేయడం ఫస్ట్ లో సింపుల్ గానే ఉంటుంది బట్ కొంచెం సేపు అయేసరికి కాళ్ళు ఇట్ ఇట్ ఇట్లా వణకుతాయి ఓకే లేకపోతే ఒక కాలు మీద తాడాసనం లాగా గాని అట్లా వేసి చూడండి ఓకే మీకు ఫస్ట్ లో బాగనే ఉన్నట్టు ఉంటుంది కానీ కొంచం సేపటికి కాళ్ళు చేతులు ఇట్లా వణకుతాయి [గొంతు సవరించుకోవడం]
(04:27) పడిపోతాం స్లిప్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు బాడీలో సెరిబ్రం సెరిబెలం ఏరియాని బ్యాలెన్స్ కోసం వాడడం స్టార్ట్ చేస్తారో వన్స్ వన్స్ ఆ ఫాల్ కి దగ్గరక వస్తుంటే అంటే మీరు పడిపోతారు ఇంకా ఇంకా బ్యాలెన్స్ కుదరట్లేదు అని పడిపోయే టైంలో మీరు ఇంకా 10 సెకండ్లు ఉండగానే మీ మైండ్ ఒకటి మాట్లాడడం మొదలు పెడుతుంది. మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫస్ట్ లో బాగుంటుంది తర్వాత మీరు ఇంకా చేయలేవు ఇంకా చేయలేవు అని చెప్పడం మొదలు పెట్టే మైండ్ మీతో ఒక బిగ్ డిస్కషన్ మొదలు పెడుతుంది.
(05:07) ఆ మైండ్ ఉంది చూసారా అది దొంగ మైండ్ అది వెరీ బ్యాడ్ మైండ్ అది గనుక మీరు పట్టుకొని దాన్ని తీసి బయట పడేయగలిగితే మీకు సూపర్ మైండ్ పవర్ దగ్గరికి రావడం మొదలు పెడుతుంది. మీరు ఏదైనా పని చేయడం పొద్దునే రన్నింగ్ కి వెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి ఓకే రన్నింగ్ కి వెళ్లి కాసేపు మీరు రన్ చేయడానికి స్టార్ట్ అవ్వబోతుంటే ఇంకా అప్పుడు కారణాలు చెప్తుంది అబ్బా ఇప్పుడేం రన్ చేయాలి ఇప్పుడు అవసరమా వద్దు ఇది అది అని చెప్తుంది.
(05:40) సరే బలవంతంగా డిసిప్లిన్ యా ఓ అని చెప్పి మీరు స్టార్ట్ చేసేసినా సరే ఇంకా నా వల్ల కాదు పడిపోతాను అనే ఒక దొంగ మైండ్ మీతో మాట్లాడుతూ ఉంటుంది. అది మీది కాదు మైండ్ అది ఫేక్ అది విలన్ అది బ్యాడ్ మైండ్ ఓకే ఇలా చాలా మంది ఉన్నారు నాకు చేత కాదు సార్ నాకు స్పైన్ కి దెబ్బ తగిలింది చేత కాదు సార్ అని వాళ్ళకి నిజంగా ఏదైనావన్ క్రోర్ డబ్బులు ఇస్తాను నువ్వు వన్ అవర్ పని చేయాలి నీకు స్పైన్ కి చేత కాపాని అంటే చేస్తారు.
(06:10) ఎక్కడి నుంచి వచ్చింది పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆవన్ క్రోర్ ఇవ్వలే మన బాడీలో ఉంటుంది. మనము ముందే ఆ దొంగ మైండ్ చేసే పనికి నమ్మేస్తాం. అది గనక మనం పట్టుకోగలిగితే సూపర్ మైండ్ పవర్ కి దగ్గరగా వస్తాం. ఈ మైండ్ ని ఈ ఫేక్ దొంగతనంగా మన లోపలికి వచ్చేసిన మైండ్ ని మనం పట్టుకోవడానికి డెలిబరేట్ గా ట్రై చేయాలి కావాల్సుకొని ట్రై చేయాలి. అది ఎప్పుడు ట్రై చేస్తామో తెలుసా మనం ఈరోజు నేను 10 పేజీలు చదివి నేర్చుకోకుండా నేను టీవీ చూడను ఫోన్ ముట్టుకోను అన్నామ అనుకో నీ ఫోన్ రింగ్ అవుతుంటుంది చూసావా అప్పుడు గుర్తుకొస్తుంది ఏం కాదు ఎత్తు ఏం కాదు ఎత్తు ఏమో అర్జెంట్ ఏమో అన్నప్పుడు ఆ
(06:55) మైండ్ ని పట్టుకోవాలి కాదు కాదు నేను 10 పేజెస్ చదివేదాకా ఫోన్ వైపు చూడను అనుకున్నాను కదా ఎందుకు చూస్తున్నావ్ అని ఆ దొంగతనంగా మన లోపలికి దూరిపోయిన మైండ్ ని పట్టుకోవాలి. దట్ ఆ స్పాట్ లో సూపర్ మైండ్ పవర్ వెలగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము డిఫికల్ట్ టాస్క్ చేయడానికి మొదలు పెడతామో అమ్మో ఇంత కష్టం అయ్యో నా వల్ల కాదు నా వల్ల కాదు అని ఒక ఫేక్ మైండ్ స్టార్ట్ అవుతుంది మధ్యలో నుంచి ఆ ఫేక్ మైండే మీ జీవితంలో మిమ్మల్ని గొప్ప స్థాయికి వెళ్ళకుండా ఆపే దొంగతనంగా మీ లైఫ్ లోకి దూరిపోయి ఉన్న సూపర్ మైండ్ కి అడ్డుపడే ఒక
(07:41) ఫేక్ మైండ్ ఈ ఫేక్ మైండ్ తప్పించుకోవాలంటే శరీరాన్నే వాడాలి ద యాంకర్ ఇస్ యువర్ బాడీ మీ శరీరాన్ని ఇట్లా గోడకుర్చి వేసి కూర్చోబెట్టండి. ఒక చోట నీ వల్ల కాదు నీ వల్ల కాదని అప్తది. అప్పుడు దాన్ని పట్టుకోవాలి నా వల్ల కాదంటావా నేను ఇంకొక 10 సిటప్స్ చేస్తా మళ్ళీ ఇంకొక 20 సిటప్స్ చేస్తా అని పనిష్ చేసినట్టు నిజంగా మీకు కాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉంటే ట్రై చేయకండి బట్ మీరు ఇంకో విధంగా ట్రై చేసుకోవచ్చు మీరు అనుకున్న పని చేయనివ్వకుండా మిమ్మల్ని భయపెట్టి పిరికితనంగా చేసి లేకపోతే కారణాలు చెప్పే ఆ మైండ్ ని పట్టుకొని సెపరేట్ చేయాలి.
(08:19) దట్ ఎప్పుడైతే సపరేట్ చేస్తారో ఆ సపరేట్ చేయాలి అని అనుకుంటారో దానికోసం మన బాడీని మనం యాంకర్ గా వాడాలి. ఎప్పుడైతే మనం ఆ బాడీలోకి సింక్ అవుతామో అప్పుడు సూపర్ మైండ్ పవర్ మన లోపలికి రావడం స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎప్పుడు డిస్టర్బెన్స్ గా ఉన్నా చేయలేము అనిపించినా భయమేసినా లేకపోతే నా వల్ల కాదు యంజైటీ టెన్షన్ వర్రీ స్ట్రెస్ ఏది పెట్టుకున్నా సరే అది మీ హస్బెండ్ తో గొడవ కావచ్చు వైఫ్ తో ఇరిటేషన్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు బాస్ తో కావచ్చు ఎప్పుడు ఏదైనా సరే ఏం చెప్పాడు యాంకర్ ఇన్ ద బాడీ అన్నాడు కదా సరే ట్రై చేస్తా పట్టని ఒక
(08:59) పక్కన కూర్చోవాలి మంచిగా అట్లా కూర్చుని శరీరంలోకి ఒక పార్ట్ లోకి వెళ్ళాలి. బెస్ట్ పార్ట్ భ్రూమధ్యం లేకపోతే నాసికాగ్రం లేకపోతే త్రోట్ చక్ర లేకపోతే నాభి ఏదో ఒక స్పాట్ లో నీ ఫోకస్ అంతా తీసుకెళ్ళాలి. గట్టిగా మాట్లాడితే మీరు ఏదో రకంగా ఒక ఒక మేజర్ సోర్స్ కి నాభి గాని సూర్యుడు గాని గణపతి గాని శివుడు గాని మీకు నచ్చిన దేవుడు గాని కుల మత ప్రాంత రాష్ట్ర బాధలతో సంబంధమే లేదు.
(09:35) ఒక్కసారి అలా ఫోకస్ లోకి వెళ్ళండి. ఎప్పుడైతే మీ శరీరంలోకి వస్తారో యువర్ బాడీ యక్ట్స్ యస్ ఆన్ యాంకర్ సముద్రంలోకి వెళ్ళినా కూడా ఒక యాంకర్ వెళ్లి నేను మధ్యలో ఆ షిప్ని ఆపినట్టు మన లైఫ్ లో మనల్ని అలా ఆపుతుంది. సో యువర్ బాడీ ఇస్ ద యాంకర్ మీకు ఎప్పుడైనా సూపర్ మైండ్ రాకుండా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ గా ఉంటే ఈ యాంకర్ ని తెచ్చుకోండి శరీరాన్ని వాడుకోండి శరీరాన్ని ఒక పొజిషన్ లో నిలపడం నేర్చుకోండి మీరు గొప్ప గొప్ప ఋషులని స్వామీజీలని బాబాలని ఇట్లాంటి వాళ్ళని చూడండి వాళ్ళక ఒక టిపికల్ కూర్చునే పాస్చర్ ఉంటుంది.
(10:18) ఆ బాడీ యాంకరే వాళ్ళ పవర్ కొంతమంది ముద్రలతో ఉంటారు. కొంతమంది రకరకాల హ్యాండ్ గెస్చర్స్ తో ఉంటారు. మీరు గమనించండి బాడీ ఎందుకు అట్లా పెట్టాలి దట్ ఇస్ ద యాంకర్ అక్కడ వస్తుంది స్టెబిలిటీ ఆ స్టెబిలిటీ నుంచి మీరు ఎంత పెద్దదైనా బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మీరు హైదరాబాద్ లో ఎక్కడ పోయి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చింది లోపల గ్రౌండ్ ఇస్ స్టేబుల్ అలాగ మీ యాంకర్ గనుక బాగుంటే మీ పట్టు గనుక బాగుంటే ఆటోమేటిక్ గా అన్ని బాగుపడడం స్టార్ట్ అవుతాయి.
(10:57) నేను చెప్పింది ఆలోచించండి మీ శరీరంలో మీ యాంకర్ ని డెవలప్ చేయండి. ముఖ్యంగా మూలబంధం యనల్ మజల్స్ ని టైట్ చేయడం ఊపిరిని ఫోస్ట్ గా ఆపి పెట్టి ఉంచడం వదులుతూ ఉండడం అది కావలసిన రిథంలో తిప్పడం ధ్యాసని ఇక్కడ కానీ నాసికాగ్రము కానీ త్రోట్ కానీ నాభి కానీ ఆపడం ఇలాంటివి మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే మీ లైఫ్ లో మీ బాడీయే మీ శక్తిగా మారుతుంది.
(11:23) నేను చెప్పింది ఆలోచించండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment