అభిప్రాయాలకి వర్తమానంకి ఉన్న సంబంధం ఏంటి?ప్రేమ,జీవితం,నిన్ను నీవు తెలుసుకోవాల్సింది ఇంతే🪷kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=udhry5Qq1CI
Transcript:
(00:00) ఆ స్టార్ట్ అన్న మీరు నోట్స్ ఆఫ్ మిషన్ లో ప్రేమ ప్రేమలో పెరుగు స్వేచ్ఛలో కథలు ఏకాంతంలో వేలుగానే రాశారు దాని కింద ప్రేమ ఒక వర్తమాన అనుభూతి అని రాశరు అవును అంటే అంటే ఈ క్షణంలో ఏదైతే ఉందో అదే సత్యం కానీ నా అబ్జర్వేషన్ లో మనిషి మహా ఏమంటారు నాటకాలు ఆడుతున్నాడు. ఒక వ్యక్తి మీద ఒక స్థిరాభిప్రాయం ఏర్పడ్డ తర్వాత యు కెనాట్ లవ్ దట్ పర్సన్ లవ్ [గొంతు సవరించుకోవడం] అంటే ఒక నాచురల్ రెస్పాన్స్ నిన్ను కుక్క చూసినప్పుడు కుక్క నీ వైపు చూసి రియాక్ట్ అయితే చూ అది మూమెంట్ మూమెంట్ ఉంటది అంతే నిన్న కొట్టిన అది గుర్తుపెట్టుకొని కుక్క నీకు తోక మీద ఒక స్ట్రాటజీ అది
(00:44) కొట్టాడు కానీ నా కొడుకు బిస్కెట్ కోసం ఒప్పుతున్నా సో మనసులో ఉన్న అభిప్రాయం మన ఈ వర్తమానపు క్షణాన్ని కరప్ట్ చేస్తుంది అందుకే ఊరకే ఉండు ఊరకే చూడు అని రవణ మహర్షి చెప్పింది. లవ్ అంటే మనం అనుకుంటున్నట్టుగా పరిగెత్తుకోవడమో కౌగలించుకోవడమో లేకపోతే శబాష్ని అభినందించుకోవడం కాదు ఏ ప్యూర్ లుక్ ఏ ట్రూ కన్సర్న్ ఇప్పుడు ఈ క్షణంలో వాడికి ఏదో అవసరం ఆ క్షణంలో ఏదో చేస్తున్నాం కానీ గతంలో అతను నాకు ఏం చేశడు అని లెక్కలు వేసుకొని మనం ఏ క్షణంలో ఏం చేయడం లేదు.
(01:19) అందరూ అట్లా ఉన్నారు ఇప్పుడు నేను ఉన్నా నేను ఏం చేసినా ప్యూర్ గా చేస్తా నాకు ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు కానీ అలా చూడ కొన్నిసార్లు అలా పట్టించుకోకపోతే ఈ ప్రపంచంలో నేను చెప్పేది నేను మిగతాది నాకు తెలియదు. నేను నేను ఏది కోల్పోలేదు. అంటే ప్రత్యక్షముఖిం ప్రమాణం ఓకే అంటే ఇప్పుడు ఒక స్వానుభవంగా ఏం చెప్తున్నా నన్ను మోసం చేసిన వాళ్ళైనా నాకు ద్రోహం చేసిన వాళ్ళైనా నా చుట్టూ ఉండే నా గోతులు దొవ్వే వాళ్ళైనా నా గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళైనా ఎవరైనా నా ఎదురుగా వచ్చినప్పుడు వాడిని అభిప్రాయం లేకుండానే చూస్తాను.
(01:54) ఎలా అలా ఎలా అంటే జస్ట్ అది గతం అయిపోయింది అది హోగయా ఎలా అన్నది లేదు పోనీ అది ఉంచుకోవడం వల్ల ఈ మూమెంట్ కరప్ట్ అయింది సరే వాళ్ళు మీకు అది చేశారు అది చేసిన మరొక్షణం దాన్ని వదిలేసి ఏం చేసారో వదిలేసి ఆ వాళ్ళతోనే అలానే ఉంటారా మళ్ళీ నేను అలా ఎవరితో ఎలా ఉండను నేను ఎంత అవసరమో అంతే ఉంటాను. మ్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు నాకు ఎనిమీస్ లేరు.
(02:22) నేను ఎవరిని రాసుక పూసుకొని తిరిగేది లేదు ఎవరిని దూరం పెట్టింది లేదు. నేను చెప్పాను కదా టచ్ కూడా అవసరం లేదు స్థితిలో ఉన్నప్పుడు ఇ అది రెలవెంట్ ఓకే అంటే అభిప్రాయం పెట్టుకుంటే మిగతాదంతా అభిప్రాయం పెట్టుకున్న తర్వాత అది ఇంకా అది ఓన్లీ నీ అభిప్రాయమే ఆపరేట్ చేస్తుంది. నువ్వు ఒకడికి బంగారం ఇచ్చింద నీవు మంచోడు అనుకుంటున్నావు కాబట్టి వాడికి ఎగిరెగిరి గంతులేసి షేక్ హ్యాండ్ ఇచ్చిన వాడు నీ దృష్టిలో వాడు మంచోడు అని అనుకుంటున్నావు కాబట్టి వాడు రేపు ఏదైనా తప్పుఅని చేశడు నీ గురించి ఏదో చెప్పాడు మొత్తం పోయింది.
(02:52) నేను అంటున్నది ఒక వ్యక్తికి ఏమి చేయకుండా ఉండు చెయి అది కాదు పాయింట్ అభిప్రాయాన్ని పక్కక పెట్టు లేదా ఒక శాశ్వత అభిప్రాయానికి రాయంగా ఇప్పుడు ఉదాహరణకి విషం గురించి నేను శాశ్వత అభిప్రాయానికి వచ్చింది అది తాగితే చస్తా అని దాన్ని దూరం పెట్టుకని దాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు కదా అది విషం అంటే ఇక దాని ప్రాసెస్ అదే దాన్ని దూరం పెడుతున్నావు కానీ దాన్ని ద్వేషించడం లేదు దాని పట్ల భయము లేదు.
(03:14) ఒక వ్యక్తి ఎంత అనుకున్న అది పాము అనుకో దూరం పెట్టింది ఓకే ఇంకా అది మళ్ళ మళ్ల అనవసరంగా పోయి కాటేయించుకొని మళ్ళ కాటేయించుకొని మళ్ళ కాటేయించుకొని అట్లా కాదు నీకంటే ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ప్రకృతి మనక ఇచ్చింది వరం అది సో బి ఇంటెలిజెంట్ అండ్ బిహేవ్ ఇంటెలిజెంట్ ఓకే ఇంటెలిజెంట్ గా దాని వల్ల పక్క దాని నీ వల్ల నష్టం ఉంది అని తెలిస్తే ఇక రెండు మూడు సార్లు చూసినావ్ నీవు ఎంత హానెస్ట్ గా అభిప్రాయం లేకుండా చూసినా వాడేదో ఎజెండాతో నువ్వు వస్తుని తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక శాశ్వత అభిప్రాయానికిలా ఈడొక్కడు భూమిమీద నాకు లేకపోయినా పర్వాలేదు నెక్స్ట్ వాడు ఏమన్నా
(03:51) చేసుకునే వాడిని దిక్కు కూడా చూడక ఏ అభిప్రాయం లేదు కానీ ఒక శాశ్వత అభిప్రాయం ఏర్పడ్డది పాము దగ్గరికి వెళ్ళొద్దు పాము దగ్గరికి వెళ్ళడం లేదు కానీ పాము గురించి ఆలోచించడం లేదు పాము గురించి ఎవరికీ ప్రచారం చేస్తలేను ఇది చెడ్డదని సో [గురకలు] పాము గురించి నేను రాత్రి కూడా భయపడతలేను జస్ట్ దాన్ని దూరం పెట్టేసిన ఒకవేళ పాము అక్కడ ఉందని నేను చూడను ఆ క్లారిటీ అనేది నిన్ను కొంచెం పీస్ ఫుల్ గా ఉంచుతది.
(04:21) లేకపోతే మనుషులతో ప్రాబ్లం కదా మనిషికి ఉన్న ప్రాబ్లమే మనుషులతో ఈగలతో లేదు దూమలతో లేదు వస్తే సింపుల్ గా చంపేస్తుంది ఎలిమినేట్ చేస్తున్నాం. సో అందుకని అభిప్రాయం ఉన్నచోట మెడిటేషన్ లేదు ప్రేమ లేదు ఏమ ఉండదు అభిప్రాయమే ఉంటది ఒపీనియన్ మేటర్స్ సో ధ్యానావస్థ అంటే అసలు ఏ అభిప్రాయం లేదని ఓషో మైండ్ ని మూడు భాగాలుగా విభజించి చెప్పాడు ఒకటి ఏం జరిగినా ఏ అభిప్రాయం ఏర్పరచుకోకుండా చూస్తున్నది వాట్స్ఎవర్ హి ఇస్ హాపెనింగ్ ఐ యమ వాచింగ్ రెండోది నువ్వు గతంలో ఏర్పరుచుకున్న
(05:08) కండిషనింగ్స్ వల్ల రకరకాల అభిప్రాయాలు ఒపీనియన్స్ జడ్జ్మెంట్స్ ఇది అది అయి పర్షన్ అవుతున్నది. మూడోది బ్రెయిన్ సో ఓషో సేస్ అండ్ ఐ ఆల్సో నేను కూడా ఒప్పుకుంటున్నాను. బ్రెయిన్ ఇస్ ఆల్సో బ్రెయిన్ ఇస్ ఏ రియాలిటీ బ్రెయిన్ ఉంటది. బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితది. ఎట్లా నీ నరాల్లో రక్తం ఉందో నీ బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ ఉంటది దాంతో ఏం ప్రాబ్లం లేదు.
(05:31) ఉమ్ మన పుస్తకాల్లో షెల్ఫ్ లాంటిది బ్రెయిన్ అందులో పుస్తకాలు ఉంటాయి క్యాఫర పడతాయి మ్ రెండోది ఏం జరిగినా చూసే ఒక స్థితి ఉంది. అది కూడా రియాలిటీనే ఓకే ఏం జరిగినా నువ్వు ఉదాహరణకి ఇన్ని చూసినావ్ ఒకడికి పెన్ అంటే ఇష్టము ఆ పెన్నని స్పెషల్ గా చూస్తున్నాడు కరప్షన్ స్టార్ట్ అయింది అన్నట్టు ఒకడికి అందరిని చూస్తున్నాడు అందులో ఒక వ్యక్తి కనిపించిండు వాడు ఊరివాడు వాడి గురించి నీకు మంచి అభిప్రాయం లేదు.
(05:57) ఇప్పుడు అందరిని వదిలేసి వాడిని చుట్టూ పట్టుకొని తిరుగుతా ఉంటది మైండ్ ఇది కామన్ సినిమాలో కూడా హీరోనే చూస్తా ఉంటది మైండ్ బికాజ్ యు లైక్ హీరో మ్ ఐటం సాంగ్ వస్తున్నప్పుడు ఐటం గర్ల్ ని చూస్తారు. ఎనుకున్న మరి డాన్సర్స్ అట్లా కాకుండా ఆ డాన్సర్ నా సిస్టర్ అనుకో మ్ అన్నయ్య ఆ సినిమా చూడన్నయ్య నేను చేశాను అని చెప్పిందనుకో అప్పుడు ఐటం గల వదిలేసి డాన్సర్ ని చూస్తాను.
(06:19) మ్ అంటే నీ ఫోకస్ షిఫ్ట్ అయితా ఉంటది. అట్లా దేని మీద నువ్వు స్పెషల్ గా ఫోకస్ లేకుండా అన్నిటిని చూడగలిగే స్థితి ఉంది. అది మనకు పరిచయం చేయలేదు. ఓకే అవును అది నీ బీయింగ్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటాడు కదా అంటే సంథింగ్ విచ్ ఇస్ అన్ఎఫెక్టెడ్ బై థాట్ అంటే ఆలోచనల చేత డిస్టర్బ్ అవ్వని ఒకానొక స్థితి నీకు ఉన్నది ఎందుకంటే బోల్డ్ అని ఆలోచనలు వస్తున్నాయి నువ్వేమ డిస్టర్బ్ అయితలేవు.
(06:46) ఇప్పుడు జపాన్లో భూకంపం వచ్చింది మొన్న ఏమనా డిస్టర్బ్ అయ్యావా ఎందుకు డిస్టర్బ్ కావాలి అందులో నీకు సంబంధించింది ఏమి లేదు కాబట్టి సింపుల్ లాజిక్ డిస్టర్బ్ అయ్యేవాడు మనిషి చచ్చిపోతే డిస్టర్బ్ అవ్వాలి మనిషి చచ్చిపోతే ఎవడు డిస్టర్బ్ అవ్వట్లేదు ఆ మనిషి నాది అనుకోవడం వల్ల ఆ మనిషి మీద నీకు ఒక అభిప్రాయం ఏర్పడడం వల్ల ఆ మనిషికి నీకు ఏదో లావది ఉండటం వల్ల అది ఇమ్మీడియట్ గా డిస్టర్బెన్స్ లోకి లేకపోతే ఒక ఎమోషన్ లోకి నిన్ను తీసుకెళ్తది.
(07:13) అదేమ పెద్ద విషయం కాదు. [గురకలు] సో beీయింగ్ ఇస్ ఏ రియాలిటీ బీయింగ్ అంటే విచ్ ఇస్ నాట్ డిస్టర్బ్డ్ బై ఎనీ ఎక్స్టీరియర్ ఇన్సిడెంట్ ఆర్ థాట్ ఆర్ అకరెన్స్ బ్రెయన్ ఇస్ ఏ రియాలిటీ ఇట్ ఇస్ జస్ట్ ఏ సిస్టం వర్ ఇన్ఫర్మేషన్ ఇస్ స్టోర్డ్ అండ్ మధ్యన ఏదైతే మైండ్ అని మనం అంటున్నామో అంటే బంచ్ ఆఫ్ థాట్స్ ఇదే బోగస్ అని చెప్తాడు 100% కరెక్ట్ సో నీ ఎదురుగా ఉన్న వ్యక్తి నీ ఆలోచనగా ఉంటున్నాడు.
(07:47) నువ్వు ఎప్పుడు లేబెల్స్ వేస్తా ఉన్నావ్ ఇది ముళ్ళ చెట్టు ఇది పూల చెట్టు ఇది ఔషధం చెట్టు ఇది ఆ చెట్టు ఇది పిచ్చి చెట్టు అటనే వీడు మంచోడు వీడు చెడ్డోడు అది ఇక్కడ తాగదు లేబుల్ వేసిన తర్వాత ఆ లేబుల్ ని నేను వేశను కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అది మనకి చిన్నప్పటి నుంచి ఎవరు వేయమని చెప్పలేదు బట్ అది అందరూ వేస్తున్నారు కాబట్టి నువ్వు వేస్తున్నావ్ అంతే ఓకే ఇప్పుడు అందరూ టక్ వేసుకున్నారు అనుకో నువ్వు టక్ వేసుకుంటావ అట్లా అందరు నీళ్లలో నాతో ఉంటే నువ్వు నాతా ఉంటావు అంటే ఇదొక గొర్రె మెంటాలిటీ మనిషిలో ఉంటది.
(08:22) అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అందరూ ఒక స్టైల్ ఫాలో అయితే తెలియకుండా ఆ స్టైల్ ఫాలో అయితది. అంటే మనకంటూ ఒక స్థిరత్వం లేదు మనసులో ఇది నా శరీరము నా శరీరానికి ఈ బట్ట అవసరము నా శరీరానికి ఈ తిండి అవసరము ఇక ప్రపంచంలో ఎవరేది తిన్నా ఇంతేనండి. అని చెప్తే పీస్ అంటే ప్రాబ్లం ఉన్నదానితో ఇగ్నోర్ చేయడం దాన్ని తీసి పక్కన పెట్టడం దాని మీద ద్వేషం అవసరం లేదు.
(08:44) అవసరం లేదు. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా బండి సరి చేయడానికి మెకానిక్ బండిని కొట్టొచ్చు ఉల్టా పల్టా వేయొచ్చు కానీ ఎక్కడ ద్వేషం ఉండదు. నువ్వు ఏదనా సరిచే ఎవరైనా సరి చేయాలంటే సరి చేయడానికి ప్రయత్నం చేయడం వరకు ఉంది నేను చేస్తాను అది కానీ వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ గురించి విపరీత అర్థాలు తీయడం వాళ్ళ గురించి మనం మనసులో పెట్టుకొని మనం మూడు చెడగొట్టుకోవడం అదంతా పాయజన్ అందువల్ల ఏ ఉపయోగం లేదు ఏ ఉపయోగం లేదంటే ఏ ఉపయోగం లేదు జీరో జిందగి బర్బాద్ అయిపోతుంది.
(09:17) అందుకని జ్ఞానం జ్ఞానోదయం అంటే ఇక అభిప్రాయాలు లేకుండా చూస్తున్నాం. సమాచారం లేదనట్లయింది. బ్రెయిన్ లో ఫీడ్ అయిన సమాచారం వాడుఎవడు మా బామర్దం తెలుస్తుంది కానీ అతని గురించి ఇంతకుముందు ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని పక్కకు పెట్టగలిగే ఒక శక్తి ఉంది. సరే అది మొన్న అయింది కానీ చెప్పమ్మయ్య అది ఎలా వస్తది జనరల్ గా పెద్ద లైఫ్ ని సీరియస్ తీసుకోపోతే వస్తది.
(09:46) మనిషి అనేవాడు తప్పు చేస్తాడని తెలుసుకుంటే వస్తది కుక్క రొట్టె ఎతుకపోతది కిచెన్లో పాలు పిల్లి తాగుతది సరే పిల్లి పాలు తాగుతది ఏమనా పోలీస్ కేస వేసావా ఎప్పుడన్నా ఎందుకు పిల్లి పాలు తాగుతది సహజం దానికి తెలియదు కదా అట్లనే మనిషికి కూడా తెలియదు కదా మనిషికి తెలియదని అట్లా అంటరా తెలియదు మనిషి నిజంగా జీవితం తెలిసినవాడు అసలు పరచింతన చేయడు పరుల వస్తువు ముట్టుకోడు పరుల గురించి ఆలోచించడు సో మనుషులు ఇక్కడ ఉన్నారు అందరూ మనసులే ఉన్నారు.
(10:20) మనసులే ఉన్నాయి ఆ మనసులతోనే ఇబ్బంది ఉంటది కదా అందుకే నీవు మనిషివైతే దూరం అర్థం చేసుకో అభిప్రాయం లేకుండా నువ్వు కూడా మనసు ఉండాలంటే నువ్వు ఒక అభిప్రాయం వాడు ఒక అభిప్రాయం నువ్వు అది నేను ఇది మనిషి ఎంతకైనా దిగజేరుతాడు టైం వస్తే దేన్ననా ఎంత మాటైనా అంటాడు వాడి అభిప్రాయంలో నుంచి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఒక అభిప్రాయం క్రియేట్ చేసుకున్నావ్ దీని వల్ల లాస్ట్ నీ మనసే ఎడిటిపోతది ఒకడు ఊరికే అన్నా అని ఉండొచ్చు అయినా నువ్వు సీరియ తీసుకున్నావే ఏదో సినిమా చూసి అందులో ఆ హీరోయిన్ హీరోకి చెప్తది నువ్వు రా ఆ సరే హీరోకి చెప్తది నువ్వు రా హీరోయిన్ నేను
(11:01) ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను నా ప్రేమని నీకు చెప్పాలనుకుంటున్నా నేను ఉంగరం ఇస్తా అని చెప్తాడు హీరో సో కరెక్ట్ వాలెంటైన్స్ డే రోజు మధ్యాహ్నం టూ లోకి లెక్క కలుసుకోవాలి. అయితే ఈ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు వాడిని ఇలాగే హీరోయిన్ వస్తుంది కదా వచ్చేవరకు సరదాగా ఏదన్నా అబద్ధం చెప్పవలసి వస్తే మీ హీరోయిన్ కి ఏం చెప్తావ్ అంటే సరదాగానా ఒకవేళ ఆమె వచ్చిందనుకో ఒరికే షాక్ చేస్తే ఇట్లా అసలు నాకు నీ అంటే ప్రేమ లేదు ఏమ లేదు నిన్ను అనుభవించాలని ప్లాన్ చేసి ఇదంతా చేసినా ఎలా ఉంది అని అట్లా అంటా నేను కానీ ఎందుకు రాదంతా కానీ ఈ మాట వరకి వెళ్ళిపోయింది ఆమె
(11:43) తర్వాత వాడిని జీవితంలో కలుసుకోవాలి [గురకలు] వాడంటే కక్ష పెట్టుకొని ఒక నక్సలైట రాణ అయింది [నవ్వు] తర్వాత ఆ తర్వాత వాడిని వాడు వీడు వీడు కూడా పెళ్లి చేసుకోలే అసలు వస్తాన్నది రాలేదు ఏమైంది అని వాడు తిరుగుతున్నాడు పాపం ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత వీడిని వీడు ఒక ఆఫీసర్ అయితాడు వాడిని కిడ్నాప్ చేస్తాడు. అందుకే అంటరేమో చూసింది నిజం కాకపోచి విన్నది కూడా చూసిన తర్వాత అసలు ఆ అమ్మాయి ఇట్లా పట్టి కట్టుకొచ్చి ఎందుకు ఇట్లా అయిపోయినావు అంటే ఇట్లా కన్ని పెడతది వాడికి ఇట్లా నువ్వు నాకు చేసిన మోసం నేను నీకే మోసం చేసిన ఇప్పటికి ఉంగలో రింగ్ పెట్టుకొని
(12:19) తిరుగుతున్న [నవ్వు] నువ్వు కల్లి బొల్లి అంటే ఇప్పుడు ఆమె ఆ ఒక్క డైలాగ్ విని అదే షి కేమ్ టు ఏ ఫైనల్ కంక్లూజన్ ఇంకా వాడు ఏం చెప్పినా వినదు అప్పుడు మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము సరదాగా అబద్ధం చెప్పమంటే చెప్పిండు వాడు అప్పుడు కూడా చెప్పి అమ్మో అమ్మో వద్దొద్దు ఎందుకు హాయిగా అని కాను నువ్వు అంతవరకు వినిపోయినావు అంతే నక్సలిజం పడిపోయింది.
(12:39) [నవ్వు] పోబా పెళ్లి చేసుకుందాం పై ఇప్పటికి ఐదేళ్లు వేస్ట్ చేసినా అదంతా అభిప్రాయం వాడి ఆట కాదు అవును సో ఇలాగ మనిషి గురించి అభిప్రాయానికి వచ్చేది మనసు గురించి ఒక అభిప్రాయానికి రా ఓకే ఆ మనిషి వేరు మనసు వేరు మనిషి ఒక వైట్ పేపర్ మనసు దాని మీద రాసిన బూతు ఆ మనసున్న మనిషి వల్ల ఆ మనిషి చే అందుకని మనసే ఆపరేట్ చేస్తుంది. మనిషికి వాడు తెలియదురా తెలియదు అంతే ఎన్ని సార్లు వచ్చినా జీసస్ అదే చెప్పిండు నేను అదే చెప్తున్నా తెలియక ఎన్నో గోరాలు చేస్తున్నాడు మనిషి ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే నీవు లైఫ్ అనేది నువ్వు నిజంగా అర్థం చేసుకోవాలని
(13:15) అడిగేస్తావో అప్పుడు నిన్న నీవు తెలుసుకున్నది నీ పనిఏదో నువ్వు చేసుకోవడానికి ఉన్నావు ఇక్కడ యు ఆర్ నాట్ హియర్ టు మేక్ స్టోరీస్ ఇన్ ఇన్ యువర్ హెడ్ అది అవసరం లేదు ఏం కథలు అల్లుకుంటావ్ ఏం సాధిస్తావ్ లాస్ట్ కి అందరూ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు నీ లైఫ్ లో కానీ వాళ్ళ గురించి ఉన్న అభిప్రాయాలు నీ మనసులో అట్లే ఉండిపోతాయి.
(13:36) అవి బాధిస్తాయి. మ్ అల్టిమేట్ గా సఫర్ అయ్యేది నువ్వే ఈ భూమి మీద ఎవరు కాదు అందుకని అభిప్రాయం ఉండొద్దా శాశ్వత అభిప్రాయం పెట్టుకో పాము గురించి విషము గురించి ఇ ఊరికూరికే అంటే నేను పాము గురించి ఒక శాశ్వత అభిప్రాయం పెట్టుకున్నా కానీ అది రాంగ్ అనిపిస్తుంది మళ్ళ పాము కాడికిపోతా మళ్ళా కాటేసింది. మళ్ళా నేను అభిప్రాయం పెట్టుకున్న మళ్ళా కాటేసింది.
(14:05) కమ్ టు ఏ ఫైనల్ కంక్లూజన్ కొన్ని విషయాల్లో ఇప్పుడు భారతదేశం మన మాతృభూమి శాశ్వత అభిప్రాయం బాధకత ఇది మన జాతీయ జెండా శాశ్వత అభిప్రాయం వీళ్ళు మన అమ్మ నాన్న శాశ్వత అభిప్రాయం పామ అంటే అది చేంజ్ అయ్యేది కాదు మనిషి చేంజ్ అయ్యే అవకాశం నేను అందుకే ఒక రెండు మూడు సార్లు చూడు ఊరికి నిర్ణయానికి రమ్మని చెప్తలేదు. నీకు తెలిసింది రూడిగా రిలాక్స్ గా డిసిషన్ తీసుకో నేను చెప్పను నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఎప్పుడు నాతో వర్క్ చేయించుకుని నాకు డబ్బులు ఇచ్చేవాడు కదా ఒక రెండు సార్లు అయింది మూడోసారి చెప్పాను ఇప్పటికి రెండు సార్లు అయింది నువ్వు నాకు
(14:40) అనుకున్న ప్రకారం డబ్బు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినా నాకు అవసరం లేనప్పుడు ఇచ్చావు నేను అడిగిన ముందు అనుకున్నంత ఇవ్వలేదు ఏదో మాటలు చెప్తున్నా అంటే అప్పుడు నా ఏదో కారణాల చేత అంటే ఇది మూడోసారి ఇది చివరిసారి నాకు తెలుసు నీతో పని చేయొద్దని కానీ మళ్ల ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి నేను ఒక కారిడార్ లో చెప్పి ఒక క్యాలెండర్ డిజైన్ కు ఒక 12 చిన్న చిన్న పెయింటింగ్స్ కావాలంటే వేసి ఇచ్చాను ఒక రెండు రాత్రులు సో తనే ఫుడ్ గిడ్ అంతా తెప్పించాడు నా దగ్గర డబ్బులు ఏమ లేవు.
(15:08) సో మొత్తం మీద ఒక 6000 ఇవ్వాలనా అన్న రేపు ఇస్తాను అని చెప్పాడు. నేను వెళ్లి ఆ వన్ డే అంతా ఇంటెన్స్ గా వెయిట్ చేశను అతను రాలేదు. తర్వాత ఫోన్ చేస్తే కట్ చేసిండు. ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అన్న ఏంటన్నా బాగున్నావా నేను అన్న ఏది అడగడానికి లేదు ఫస్ట్ నువ్వు డబ్బుల గురించి చెప్పు నాకు ఏమ ఐద రోజులు అడిట్ అయితది అన్న ఏముంది అందులో ఇస్తాను కదా వెళ్ళిపోయాడు నేను ఒక హాఫ్ న్ అవర్ అతనితో జరిగిన అన్ని కాన్వర్సేషన్స్ చూసి నాకు అనిపించింది వ్యక్తి మంచివాడు కానీ అతనితో వర్క్ చేయకూడదు ఇద నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళ ఫ్రీ అయిపోయాను ఆ బోర్డ్ 6000 నథింగ్ నాకు సో
(15:51) నేను ఎప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కాబట్టి నేను ఎంత సో వచ్చ ఒకసారి షేక్ హ్యాండ్ ఎందుకన్నావ్ ఏవై షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇది వర్క్ పరంగా నీకు నాకు చివరి షేక్ హ్యాండ్ ఇక జీవితంలో నేను ఏదో వర్క్ చేయబోవడం లేదు. జీవితంలో ఫ్రెండ్ గా ఉంటానికి కానీ మనఇద్దరి మధ్యన వర్క్ రిలేషన్షిప్ వద్దు అంటే నువ్వు నాకేదో చెప్పడం నేను నువ్వేదో నాకు వర్క్ మనీ ఇవ్వడం నేను ఇంత ఇవ్వాలి అడగడం తర్వాత నేను నీకు ఫోన్ చేయడం ఇదంతా అన్నెసెసరీ మ్ నీకు నాలాంటి ఆర్టిస్టులు చాలా మంది దొరుకుతారు.
(16:28) అట్లాగే నాకు వర్క్ ఇచ్చే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. సో మనఇద్దరం చక్కగా ఫ్రెండ్స్ గా ఉన్నాం. హెల్తీగా అప్పుడప్పుడు టీ తాగుతాం. మనం ఎప్పుడు కలిసిన ఐదు 10 నిమిషాలే తర్వాత నువ్వు బండి వేసుకున్నా అటు పోతావ్ నేను బండి వేసుకుని ఇటు పోతే ఇంతటి దానికి మనం వర్క్ పెట్టుకోవడం ఎందుకు అట్లేం లేదన్నా సి నువ్వు నాకు ఇప్పుడు నెక్స్ట్ నాకు వర్క్ ఇచ్చి వర్క్ ఇవ్వకముందే నాకు డబ్బులు ఇస్తాన్నా సరే ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తా అన్నా సరే నేను నేను ఒక నిర్ణయానికి వచ్చినా రెండోది దీని వల్ల నీకు నష్టం అయితే లేదు కదా ఐ టుక్ ఏ డిసిషన్ ఇప్పుడు
(16:59) ఈ షాప్ లో కొనొద్దుఅని నేను నిర్ణయం తీసుకున్నాను షాప్ వాడికి ఏం నష్టం ఈనాటి వరకు నేను వర్క్ లే నాకు ఎన్నో సార్లు తను ఫోన్ చేస్తాడు అన్న ఆ రోజులు వేరు ఏ రోజులు వేరైనా మనఇద్దరం సరదాగా కలుసుకొని చాయ కొడదాం లేకపోతే డ్రైవ్ కి వెళ్దాం వర్క్ మాత్రం చేయను బికాజ్ నేను ఒక అనాలసిస్ లో నేను నిర్ణయానికి వచ్చింది ఇక ఇది మళ్ళ మల్ల ట్రై చేసేది కాదు అలాగని నాకు నీ మీద ఏం కోపం లేదు.
(17:28) ఏ ఎవరో ఎవరితో చేయించుకోరా బయ నాకు ఈ మధ్యన ఒక కొత్త ఆర్టిస్ట్ కలిసిం వాడి నెంబర్ ఇస్తాను నేనే ఇద్దరు ముగ్గురు నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ముందే చెప్పా హాఫ్ ఆఫ్ ద పేమెంట్ ఇచ్చిన తర్వాతనే ఒప్పుకోండిరా అని చెప్పి నేను వర్క్ ఇప్పించిన సందర్భాలు ఉంది అది వర్క్ 5000 అయి ఉండొచ్చు వర్క్ ఇస్ వర్క్ ఇప్పుడు నేను కోట్ల కోట్ల కాంట్రాక్ట్లు అయితే ఒకటికి ఇప్పియలేదు నాకు అంతకు తెలియదు పరిచయాలు లేవు నేను మహా అంటే మాక్సిమం 50,000 వరకు సమాజం నన్ను ట్రస్ట్ చేస్తది.
(17:49) అంతకంటే నన్ను నమ్మరు. మ్ మనక అంత క్రెడిబిలిటీ లేదు. ఇప్పుడు నా బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ ఉన్నాడు అనుకో మరి స్టూడియో ఎట్ల ఎందుకు ఉంటది నా YouTube ఇట్ల ఎందుకు ఉంటది జస్ట్ ఆ పోస్టర్ చాలు సో మనక ఏమీ లేవు అంటే అడవిలో వికసిస్తున్న ఒక పూల తులసి చెట్టు లాంటిది మన లైఫ్ మనం వి ఆర్ నాట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ అందుకని ఐ అండర్స్టాండ్ ద లైఫ్ ఏ క్వశ్చన్ లేదు నాకు ఏ కోపం లేదు ఎవరి మీద కానీ క్లారిటీ ఉంది.
(18:21) ఇప్పుడు నేను చాలా మందితో పని చేయను నువ్వు సరిగ్గా చూస్తే ఎవరితో పని చేయట్లే ఎందుకు ఊరికే అనిపిస్తుంది నాకు నేను ఇండిపెండెంట్ గా ఏం చేయాలి నిజంగా పని చేసిన రోజు నేను ఎవరైతే నా దగ్గరికి వస్తారో టైం పెడతాను ఒక అగ్రీమెంట్ తీసుకుంటాను తర్వాత ఇంత శాలరీ అంటాను ఒక వ్యక్తికి నేను ఉండను ఒక వ్యక్తికి అప్ప చెప్తాను ఎవ్రీథింగ్ చేస్తే చేస్తా నాకు అనిపిస్తుంది ఇప్పట్లో అది జరగదు.
(18:43) ఎలా చేయాలో తెలుసుకున్నా నేను అంటే పేచి లేకుండా ఎలా చేయాలి ఇప్పుడు అదే నా పర్సనల్ వర్క్ అనుకో ఇప్పుడు నా ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు అయనవ నేను ఎప్పుడు అడ్వాన్స్ తీసుకోను ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారు ఎవరు నన్ను మోసం చేయరు. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉండి ఆపరేట్ చేస్తున్నా కానీ కొందరు ఉన్నారు ఆ ఈవెంట్ మేనేజర్స్ లో కూడా మ్ ముందే మా అమౌంట్ మాట్లాడుతాను.
(19:07) ఒక హాఫ్ అమౌంట్ వేయమని చెప్తాను. ఎందుకంటే నాకు డౌట్ వస్తది వాళ్ళ క్యారెక్టర్ మీద ఓకే కొన్నిసార్లు అట్లా చేశారు వాళ్ళు సో వాళ్ళకి ప్రస్తుతం ఎక్కువ ఆర్టిస్ట్ లేరు కాబట్టి దే ఆల్సో డిపెండెంట్ అపాన్ సో అందుకని అభిప్రాయం ఏర్పడుతుంది కానీ చెరిపేయి అభిప్రాయం ఏర్పడ్డ తర్వాత ఒక రెండు మూడు సార్లు టెస్ట్ చేసి చూడు మాటి మాటికి నీకు విఘాతం కలుగుతుందా కోటాను కోట్ల మంది ఉన్నారు రా ఒకడిని పక్కకు పెట్టు పక్కకు పెట్టు కానీ ద్వేషించకు వాడికి ఏదైనా అవసరమైంది హెల్ప్ చెయ్ వాడు హాస్పిటల్ లో ఉన్నాడు టాబ్లెట్ తెచ్చి వాడు పెళ్లి చేసుకో పోయిద్ది దండయ
(19:40) డ ఎవ్రీథింగ్ కానీ ద్వేషం ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అంటే నీ ఇన్ఫర్మేషన్ అతనికి అతని ఇన్ఫర్మేషన్ నీకు స్టాప్ చెయ అంతే ఇంకా ఎవరైనా వచ్చి ఆ ఫ్రెండ్ గురించి చెప్తే హలో నాట్ ఇంట్రెస్టెడ్ అరే వాడి గురించి ఏమైనా చెప్పరా అంటే నేను ఎందుకు చెప్తా వాడిని వెళ్లి కనుక్కో ఇన్ఫర్మేషన్ ని ఇటు అటు తీసేసేయాలి ఇదొక చిన్న చిట్కా మైండ్ ఆగిపోవాలంటే ఇన్ఫర్మేషన్ ఆపితే మైండ్ ఆగిపోతది.
(20:06) ఇప్పుడు డ్యామ్ దుంకుతుందిరా డామ్ ఉత్తగానే దుంకలేదు ఇంకా రిజర్వాయర్ ఉంది అవును ఆ రిజర్వాయర్ే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోద్ది ఇక్కడ ఫోర్స్ ఎక్కువైతా ఉంటది. అందుకని లవ్ అనేది ఒక స్ట్రాటజీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి నా దృష్టిలో లవ్ అనేది ఈ సినిమాలో చూపించేలాంటిది కాదు ఇట్ జస్ట్ ద వే యు లుక్ అట్ సంథింగ్ వితౌట్ హవింగ్ ఎనీ గ్రేట్ ఎనీ ఒపీనియన్ ప్యూర్ లుక్ ఎక్స్పెక్టేషన్ లేదు.
(20:36) సమగ్రంగా చూస్తున్నాం ఒకదాన్ని ఆ ఆ చిన్న ఎక్స్పీరియన్స్ ని మనం దాన్ని లవ్ అనో రెస్పెక్ట్ అనో కరుణ అను లేకపోతే నిన్ను ప్రతిబింబంగా చూసుకోవడం నాకు లవ్ రెస్పెక్ట్ ఒకటే కదా ఒకటే కానీ ఎక్స్టెన్షన్ చేసే బాడీని కదిలిస్తే రెస్పెక్ట్ ఇప్పుడు నేనేమో మాట్లాడకుండా కూర్చున్నా దేర్ ఇస్ లవ్ మాట్లాడడం మొదలు పెట్టాడు మీరు అన్నాని రెస్పెక్ట్ కనిపిస్తది అంటే కదలికలో రెస్పెక్ట్ వచ్చేస్తది.
(21:10) మూమెంట్ రెస్పెక్ట్ అనేది ఇట్లా స్థిరంగా ఉన్నది కదలడంతో రెస్పెక్ట్ కనిపిస్తది ఇప్పుడు ఒక ప్రధానమంత్రి నేను ఐ రెస్పెక్ట్ ప్రధానమంత్రి ఐ లవ్ హిమ అని చెప్పి నువ్వు అరేతురే అనడానికి లేదు నీ కదలికలో నీ బాడీ లాంగ్వేజ్ లో రెస్పెక్ట్ అంతా రెస్పెక్ట్ అనేది జెస్చర్ ఉదాహరణకి నేను కదలకుండా కూర్చున్నా నీకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నానా లేదా ఎట్లా తెలుస్తది లవ్ లవ్ అనేది నా అనుభూతి రెస్పెక్ట్ అనేది వేరేవాడికి నీకు మధ్యనే ఎస్టాబ్లిష్ అయ్యే సంబంధం అది రిజిస్టర్ అవ్వాలి.
(21:41) అది సమాజంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఇప్పుడు ఒక ఫ్లవర్ బొకే ఇచ్చినా ఇసరేరా ఫ్లవర్ బొకే అదిరా తీసుకో ఒబయ్ అయిపోయిన సన్మానం అన్న నీకు లేదు పిలవాలే భుజం మీద కొడతారు ఇట్లా అంటారు వాడు ఇట్లా అంటాడు. ఎంత అవసరం లేదు ఇంట్లో చేస్తారా అట్లా సో యు హావ్ టు షో లేదా యు హావ్ టు ప్రెసెంట్ దట్ అది అందుకని అభిప్రాయమే విషం శాశ్వత అభిప్రాయం ఏర్పడితే బెటర్ ఏవో ఇక వాడిని ద్వేషించక ఏమ ఒక నిర్ణయానికి రా వీడు వద్దులే అబ్బా ఎంత బాగుంది ఇది అవును అట నేను చాలా మంది నాకు వద్దులే అబ్బా అనిపించి మనస్ఫూర్తిగా దండం పెట్టింది నేను వాళ్ళు నా దగ్గర వచ్చిన ఏమయ్యారా
(22:23) ఇద్ద ఇద్దరం ఈ ఒక్క పని మాత్రం చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ గా ఉందాం ప్లీజ్ నేను చెప్తే అర్థం చేసుకుందాం వాడు ఏదో కారణం చేత ఇట్లా అయింది కానీ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నీకు నేనున్నా నాకు నేను మనం వర్క్ చేయొద్దు మనఇద్దరి మధ్యన మనీ బేస్డ్ వద్దు లేదా మనఇద్దరి మధ్యన రిలేషన్షిప్ బేస్డ్ వద్దు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మనఇద్దరం వెళ్లి ఒక హోటల్ కి వెళ్లి బిల్లు కడుతుంటే ప్రాబ్లం వస్తుంది అబ్బా నువ్వు న్యూస్ ఏం చేస్తున్నావ్ మనఇద్దరం కలిసి తినొద్దు మిగతావన్నీ ఓకే ఎందుకంటే అంతా బాగుంటది రా ఒకటో అక్కడే ప్రాబ్లం వస్తుంది కానీ ఆ రెండు పక్క పెడితే అంతా బానే ఉంది టమాటా
(22:58) చిన్న నల్లగ్గి ఉంది ఆ నల్లది ఒకటి తీసి టమాటా అంతా బానే ఉంది. కానీ ఇలా చెప్పినప్పుడు దానికి ఇంటెలిజెన్స్ కావాలి నువ్వు డైరెక్ట్ గా ఏది చెప్పకూడదు. నేను చెప్తున్నది ఊరికే చెప్తున్నది కాదు ట్రై ఇది చాలా ట్రైడ్ అండ్ ట్రస్టెడ్ అన్నమాట ఇది చూసి చూసి చూసి చూసి ఒక్కోసారి దెబ్బ తగులుతది ఏదేమైనా నువ్వు అభిప్రాయం లేకుండా ఉండు పీస్ ఫుల్ గా ఉంటుంది.
(23:18) నువ్వు ఎంతసేపైనా కూర్చో ఒక్క మనిషి నీ మనసులోకి రావద్దు. నీది సూపర్ బ్రెయిన్ అని అర్థం బికాజ యు డోంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది పోతుంది పలకలాగా ఉండాలి అందుకే ఏమన్నారు మనోఫలకం అనే అన్నారు దాన్ని మన పూర్వీకులు కూడా గొప్పోళ్ళు పేర్లు బలపెట్టారు మనోఫలకం నుదురు ఏమన్నారో తెలుసా టెంపుల్ అన్నారు నుదురు టెంపుల్ అన్నారు ఇట్స్ అవర్ టెంపుల్ ఇంగ్లీష్ వర్డ్ టెంపుల్ అంటే నుదురే టెంపుల్ ఎందుకు అన్నారు అంత ఇక్కడే ఉంది అది
No comments:
Post a Comment