Saturday, August 15, 2026

మళయాళం నటియైనా తెలుగు,తమిళ్ లో మంచిగుర్తింపు తెచ్చుకున్నది,ధైర్యంగా అతనినుంచీ బయటపడింది..

మళయాళం నటియైనా తెలుగు,తమిళ్ లో మంచిగుర్తింపు తెచ్చుకున్నది,ధైర్యంగా అతనినుంచీ బయటపడింది..

Author Name:different issues with priyadarsini

Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5HjUGXQnuow



Transcript:
(00:01) హాయ్ అండి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది శతమానం భవతి రాక్షసుడు తర్వాత కార్తికేయటు ఆ 18 పేజెస్ ఇట్లాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు వచ్చినాయి ఆ సినిమాల్లో ఒక అమ్మాయి చక్కటి చాలా అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది. అనుపమ పరమేశ్వరి అమ్మాయి పేరు మలయాళి అమ్మాయి అంతకుముందే మన మన తెలుగులోకి రాకముందే కొన్ని మలయాళం సినిమాలు కొన్ని తమిళ్ సినిమాలు అట్లా అట్లా అట్లా చేసింది.
(00:32) అయితే లేటెస్ట్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ అమ్మాయి ఇచ్చిందన్నమాట ఒక మలయాళం ఛానల్ కి సోషల్ మీడియా ఒక YouTube ఛానల్ కి అయితే ధన్య వర్మ అనే ఆవిడతో మాట్లాడింది చాలా చాలా చక్కగా నాకైతే మంచిగా అనిపించింది ఆ అమ్మాయి మాటలు ఆ అనుపమ మాటలు ఎంత మంచిగా అనిపించినాయి అంటే చాలా చెప్దాం ఏం మాట్లాడింది ఏంటి అనేది అయితేనండి ఈ అమ్మాయి యాక్చువల్ గా ఫిబ్రవరి బార్న్ అనుకుంటా 18 ఎప్పుడో ఫిబ్రవరిలో పుట్టింది 1996 లో పుట్టింది అంటే 30 ఇయర్స్ అంటే వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఇంకోటి ఏంటంటే పాతకాలం లాగా ఉండటం లేదండి వీళ్ళు ఇవాళ రేపు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారన్నమాట వాళ్ళకి
(01:17) ఎక్కడైనా ఏదైనా సరే నచ్చకపోతే గనుక వాళ్ళకి గనక ఒకవేళ ఇది ఇది బాగా లేదు ఇది చాలా మనకి మనల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నది ఈ విషయం అని అంటే మాత్రం తప్పకుండా వాళ్ళు తప్పుకుంటున్నారు అన్నమాట పక్కకెళ్ళ పక్కక వెళ్ళిపోతున్నారు అన్నమాట ఎక్కడైతే ఇష్టం లేని చోట ఉందో ఆ ఇష్టం లేని చోట వాళ్ళు ఉండటానికి ఇష్టపడటంలేదుఅన్నమాట అయితే ఒక రిలేషన్షిప్ లో ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాటలు బట్టి చూస్తే కొంతమంది మనుషులు ఉంటారు మగవాళ్ళు ఉంటారు చాలా నరకం చూపిస్తారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాలు ఉండవు వాళ్ళ మీద ఏ విధమైన కాన్ఫిడెన్స్
(01:57) ఉండదు వాళ్ళకి కానీ ఏంటంటే ఎదటి వాళ్ళ వాళ్ళని మాత్రం వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి లొంగి పడేలాగా చూసుకుంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళేమో నాలుగు గోడల మధ్య ఎవరినైతే లొంగ తీసుకుంటారో వాళ్ళతో బిహేవ్ చేసే విధం వేరుగా ఉంటుంది బయట వాళ్ళతో బిహేవ్ చేసే రకం వేరుగా ఉంటుంది వీళ్ళతో వీళ్ళతో మాత్రం ఏంటంటే రకరకాల మూడ్స్ నా బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతున్నది అన్నమాట ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది తర్వాత మాట్లాడుకుందాము.
(02:33) అయితే అతను మాత్రం ఏంటంటే నాలుగు గోడల మధ్య ఒక రోజున శుభ్రంగా ఉండేవాడు చక్కగా బాగా మాట్లాడుతాడు అంటే ఒక రొమాంటిక్ లవర్ లాగా రెమో లాగా మాట్లాడుతాడు. తర్వాతఏమో అపరిచితుడు అయిపోతాడు అన్యన్ అందన్నమాట అపరిచితుడు అంటే ఏంటంటే అపరిచితులో గాని అన్యన్ లో గాని ఎవరు యాక్టింగ్ చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోండి ఇది నేను ఎక్కువ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చెప్పలేదన్నమాట ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని ఎవరు ఇబ్బంది పెట్టారు ఆ అమ్మాయి ఎవరితో రిలేషన్షిప్ లో ఉంది టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ లో ఆ అమ్మాయి ఎంత టార్చర్ చేసింది అనేది ఏదో ఆ అమ్మాయి
(03:08) చెప్పనప్పుడు మనకేమి దూలలేదు అనవసరమైనవి ఎక్కువ అనవసరమైనవి అమ్మ ఏదో కారణం లేకుండా చెప్పలే చెప్పలేదు ఏదో కారణం ఉండే ఉంటుంది అందుకే చెప్పలేదు అతను ఎవరు అనేది కానీ ఏంటంటే మీరు మీకు అర్థం మీకు నేను ఇండైరెక్ట్ గా క్లూ ఇస్తాను మీరు అర్థం చేసుకోండి అంతే నేను కూడా ఏం చెప్పదలుచుకోలేదు నాకు నాకు కూడా అంతగా దూల ఏం లేదు చెప్పటానికి సో మాట్లాడుకుందాం [గురకలు] ఎవరు అనేది అయితే ఆ యాక్టర్ ఇట్లా చెప్తాడు ఇట్లా చేస్తాడు ఇట్లా బిహేవ్ చేసేవాడు నన్ను రాచి రంపా అని పెట్టాడు ఒక ఫోటోఇస్గ లో పెట్టుకొని ఇవ్వడు నువ్వు వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాగ్ర ఇదిగో ఒక
(03:47) ప్యాంట్ షర్ట్ వేసుకున్నావ అనుకోండి లేకపోతే చుడిదార్ వేసుకున్నావ అనుకోండి అంటే ఏంటంటే డార్లింగ్ ఈ చుడిదారలో ఎంత బాగున్నావు అని చాలా చక్కగా చెప్తాడు అప్పుడు ఏంటంటే మనకి అనిపిస్తుంది అబ్బో ఇతనికి నచ్చింది నచ్చే విధం ఇదే కాబట్టి అలాగే ఉందాము అతనికి నచ్చినట్టుగా అనుకుందాము అనుకుంటాము నువ్వు నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది చక్కగా వడ్డిస్తూ ఉంటే బాగుంటుంది అంటే ఏంటంటే అట్లాగే అయిపోతాం అంటే ఏంటంటే ఏదో కుక్క బిస్కెట్లు పెట్టేసి కుక్క ఆడించినట్టుగా కుక్కని ఆడించినట్టుగా ఆడించేసేస్తారు మనం నిజం
(04:18) అనుకుంటాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే మనంవల్ బి ఎండెడ్ ఎండెడ్ స్ స్లేవ్స్ అన్నమాట ఎందుకంటే అతను అతను ఎలా చెప్పు చేతల్లో పెట్టుకోవాలో అతనికి తెలుసు కాబట్టి అట్లా చెప్తే కానీ వన్స్ బయటికి వెళ్తే గనుక గుడ్ బాయ్ లాగా నటిస్తారు వీళ్ళు చాలా జెంటిల్మెన్ లాగా చాలా వెల్ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ లాగా వెల్ డిసిప్లిన్డ్ లాగా అసలు చాలా డీసెంట్ పర్సన్ లాగా అసలు ఏ ఆడపిల్ల అయినా చూస్తే గనుక అబ్బా ఇతను కదా ఇతన్ని చేసుకోకపోతే నా జీవితం అంతా ఎందుకు మొత్తం అడవిగా చిన్న వెన్నెల అయిపోతుంది.
(04:53) లేకపోతే నా జీవితం బ్రస్ట్ పట్టిపోతుంది అనుకునేలాగా చేస్తారు అట్లాంటిది రెండు సంవత్సరాలు 2025 లో 25 [గురకలు] నుండి 26 రెండు సంవత్సరాలుగా మేము ఆ అమ్మాయి కలిసి ఉన్నదట అతనితో అట్లాగ కలిసి ఉన్నంత కాలం అట్లా టార్చర్ పెట్టారట అయితే పరిచయం [గురకలు] అయిన వెంటనే కూడాను ఈ అమ్మాయి బాగుంటుంది కాబట్టి నాచురల్ గా చక్కగా చాలా అందంగా ఉంది ముద్దుగా ఉంది పిల్ల అయితే నాకైతే మాత్రం బాగా నచ్చిందన్నమాట ఈ అమ్మాయి అక్వేరియస్ ఫిబ్రవరిలో పుట్టింది అన్నాను కదా అయితే మూడు నెలలకే మూడు నెలలు కూడా కాలేదు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం అని అని చెప్పాడు అంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు
(05:32) నన్ను వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు చూపించాడు వాళ్ళు పరిచయం చేశాడు వాళ్ళు కూడాను ఒప్పుకున్నారు కానీ ఏంటంటే గబగబ అర్జెంట్ గా పెళ్లి చేసుకుని అంటే ఏంటంటే నేను యాక్టింగ్ చేస్తున్నా గాని నువ్వు ఆ సినిమాలో ఎందుకు చేశవు అక్కడ అతనితో ఎందుకు మాట్లాడావు ఇతనితో ఎందుకు మాట్లాడావు అంటూ ఉన్నప్పుడు ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రము ఇది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే నేను సర్వనాశనం అయిపోతాను అతన్ని ఇంకా కొంచెం అబ్సర్వ్ చేయాలి అతనికి ఇంకా కొంచెం మా రిలేషన్షిప్ కి ఇంకొంచెం టైం ఇస్తే అర్థంయపోతుంది ఎట్లా ఉన్నాము ఏంటి మా
(06:06) రిలేషన్షిప్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్ ఇది రిలేషన్షిప్ లేకపోతే ఫాసినేషన్ లేకపోతే ఆకర్షణ అనేది అర్థంవుతుంది అని అమ్మాయి నిజంగా ఇదే ఇదే మరి ఇవాళ రేపు పిల్లలు ఎంత బాగాను చక్కగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ప్లాన్ మనకి మా కాలంలో అయితే ఇట్లా ఏం లేదండి కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం పిల్లలు చాలా చక్కగా చాలా ఏదో కత్తుల్లాగా తయారవుతున్నారు అన్నమాట అయితే [గురకలు] ఇట్లా ఇట్లా ఈ అమ్మాయి ఇన్ని రకాలుగా అతని గురించి చెప్పిందన్నమాట మూడు నెలల్లోనే చేసుకున్నాడు తర్వాత ఏంటంటే ఇతను ఈ అమ్మాయి ఒక సినిమాలో 25 2025 లో ఈ అమ్మాయి
(06:47) ఒక సినిమాలో చేస్తున్నప్పుడు అతని ఇద్దరికీ పరిచయం వేసింది తమిళ్ సినిమాలో బైసన్ అనుకుంటాను తమిళ్ [గురకలు] సినిమాలో చేస్తున్నప్పుడు పరిచయం అయింది అన్నమాట అట్లా ఇద్దరు కూడాను లివిన్ రిలేషన్షిప్ లో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అనేది మాత్రం ఆ అమ్మాయి చెప్పింది కానీ ఏంటంటే మధ్యలో ఏంటంటే ఈ అబ్బాయి ఎవ్వరు అనేది అయితే మాత్రం చెప్పటంలేదు కానీ ఏంటంటే ఆ అపరిచితుడు అపరిచితుడులాగా ప్రవర్తిస్తాడు అంతే ఏంటంటే ఇతను నార్శసిస్టు లాగా వ్యవహరిస్తారు అసలైన నార్శలకి ఇదిగో ఇట్లాగే ఉంటాయి ఇలాంటి ఇలాంటి బిహేవియర్ే ఉంటుంది ఇట్లాగా మనుషుల్ని చెండుకు ఆడవాళ్ళని
(07:27) చాలా గడ్డిపోచల్లాగా తీసి పడేస్తారు చాలా క్రూయల్ గా ప్రవర్తిస్తారు వీళ్ళకి క్రూయల్టీ ఎక్కువ నా ఆరోగ్యం అంతా పాడైపోయింది నన్ను నా నా కెరీర్ అంతా నాశనం అయిపోయింది. ఎందుకంటే కేవలం అతని మాటలు నమ్మటం మూలంగాను నేను చాలా టార్చర్ అనుభవించాను నా సొంత వాళ్ళని కూడాను పోగొట్టుకుని నా సొంత నా బ్రదర్స్ ని నా వాళ్ళని కూడాను నేను వాళ్ళతో మాట్లాడటానికి కూడా గజగజలాడిపోతూ భయపడుతూ ఉండేదాన్ని అని అట్లా చెప్పింది.
(07:54) అంటే ఏంటంటే ఈ అబ్బాయి ఒక ఒక ఈ [గురకలు] అబ్బాయికి ఎవరైతే తండ్రి ఉన్నాడో అతను ఒక ఒక యాక్టర్ సౌత్ ఇండియాలో బాగా పేరు పొందిన యాక్టర్ అనమాట. అయితే ఆ యాక్టర్ గురించి చెప్పకుండా ఏంటంటే అపరిచితుడు ఇంకా మీరు అర్థం చేసుకోండి అయితే అపరిచితుడు లాగా ప్రవర్తిస్తాడు అంటే మరి [నవ్వు] కొడుకుకి తండ్రి తండ్రి క్యారు చేసిన తండ్రి క్యారెక్టర్స్ ఏమైనా గుర్తొచ్చినాయేమో మరి మనకు తెలియదు అయితే గాన కానీ ఏంటంటే ఎవరు ఎవరు అనేది మాత్రం అమ్మాయి చెప్పలేదు కాబట్టి మనం కూడా ఏం చెప్పుకోలేదు ఇంకా మీరు మీరు అర్థం చేసుకోండి ఎవరు అనేది కానీ తమిళ్ మీడియా
(08:36) మొత్తం కోడే కూస్తున్నది ఒక పరిస్థితుల్లో యాక్ట్ చేసిన ఆ అతని కొడుకు అని కానీ నాకైతే మాత్రం నాకైతే తెలియటం లేదు నాకు ఏది అర్థం కావట్లేదు అతను ఎవరో అనేది [గురకలు] కాబట్టి ఎందుకు అంటే తండ్రి కూడాను ఈ విషయంలోనూ ఆ అమ్మాయిని బెదిరించాడు అని కొంతమంది అంటున్నారు తమిళ్ మీడియాలో ఎందుకు అంటున్నారు అంటే రెండు సినిమాలు ఆల్రెడీ తండ్రి ప్రొడ్యూస్ చేశారు చేశాడు రెండు ఫ్లాప్ అయిపోయినాయి ఫ్లాప్ అయిపోయినాయి సినిమాలో యాక్టింగ్ చేయరా అంటే ఇదిగో ఆ పిల్లని తగులుకున్నాడు ఆ పిల్ల ఎవతో తగులుకుంది ఇట్లాగ సర్వనాశనం వాడి కెరీర్ నాశనం అవుతున్నది అని అంటే
(09:14) ఏంటంటే నాకు అర్థమయింది ఏంటంటే ఏదో తన ద్వారా సందు లేదు కానీ మెడక ఒక డోలు లాగా వాడికి అబ్బాయికి కెరీర్ ఇంకా లేదు ఏమి లేదు తండ్రి మీద ఆధారపడ్డాడు మళ్ళీ ఇదిగో నేను పెళ్లి చేసుకుంట చేసుకోబోతున్నాను ఇట్లా లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నాను అంటే తండ్రికి కాలి ఉంటుంది ఏ తండ్రికైనా కాలి ఉంటుంది కాలుతుంది కాబట్టి ఏంటంటే [గురకలు] కాబట్టి ఈ అమ్మాయిని టార్చర్ చేయించాడు ఆ హీరో అని మాకు కూడాను చెప్పుకుంటున్నారు మరి మనకైతే తెలియదు.
(09:44) [నవ్వు] సో ఆ అమ్మాయి మాత్రం చాలా బాగా మాకు చాలా క్లారిటీతో మాట్లాడుతున్నది చాలా ముద్దుగా అనిపించింది చాలా అమ్మాయి తెలివితేటలకి ధైర్యానికి ఇవన్నీ ఇంట్లా ఈ మాత్రం ధైర్యం ఉండాలండి ఆడవాళ్ళకి నో అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి నో అని చెప్పటం ఒక్కటే కాదు బయటికి వచ్చి కూడాను నేను ఇలా ఈ ఈ పని చేశాను తప్పులు ఒప్పులు ఏం లేవండి ఏదో ప్రేమించటమా లేకపోతే బ్రేకప్ అయిపోవటమా పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవటమా [గురకలు] పెళ్లి చేసుకుని విడిపోవటమా ఇవన్నీ తప్పు తప్పు ఒప్పులు ఏం లేవండి ఎవ్వరికీ తప్పు ఒప్పులు లేవు మనకి రీజనబుల్ గా అనిపించినంతవరకు మనము మన
(10:19) జీవితంలో ప్రేమ పెళ్లిళ్లుు లేకపోతే మన జీవితం వాటిని మనం మలుచుకోవాలి తప్ప ఏదో ఎవరో ఏదో అనుకుంటారని ఏదో అంటే మనం ఇంకా విక్టిమ్స్ అయిపోతాను తప్ప ఇంకా ఎవరి మీదో మనం అంతగా ఆలోచించటానికి గానీ ఎవరి మీదో డిపెండ్ అవ్వడానికి గాని వీలులేదన్నమాట ఈ అమ్మాయి మాత్రం చాలా ముద్దుగా చాలా చక్కగా ఉంది అట్లాగో ఈ ప్రేమ అనే సినిమాలో చేసింది అక్కడ డ్రాగన్ మలయాళంలో ఈ ప్రేమం అనే సినిమా కూడా చాలా పెద్ద హిట్ అన్నమాట [గురకలు] అయితే ఇప్పుడు మాత్రము మొత్తం మలయాళం సినిమా ఫీల్డ్ కావచ్చు లేకపోతే తమిళ్ సినిమా ఫీల్డ్ కావచ్చు మొత్తం ఇదే అన్నమాట ఆ
(10:58) పిల్లాడు అబ్బాయి అబ్బాయి పేరు కూడా నేను చెప్పట్లేదు ఎవరో మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఏదో ఆ సినిమాలో హీరో ఏదో నేను అబ్బాయి అతను అపరిచితుడిలాగా బిహేవ్ చేస్తున్నాడు లేకపోతే మంచిగా ఉంటే ప్రేమగా ఉంటే రెమో రెమో లాగా ప్రవర్తిస్తున్నాడు [గురకలు] అని చెప్పింది కాబట్టి మరి ఆ ఈ క్యారెక్టర్లకి సంబంధించిన పాత్ర యొక్క కొడుకు అని చాలామంది అనుకుంటున్నారు మరి మనకైతే నాకైతే మాత్రం ఎలాంటి క్లూ లేదు కానీ ఏంటంటే మీరే ఊహించుకోండి ఇట్లాగే సినిమా ఫీల్డ్ లో ఏంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు మగవాళ్ళు అంటే ఏం లేదు తండ్రి సంపాదించిన డబ్బులు
(11:38) తండ్రికి ఉన్న పలుకుబడి మూలంగా వీళ్ళకి ఏదీ లేకపోయినా ఇదిగో ఇట్లా గర్వం నెత్తిక ఎక్కిపోతుంది అన్నమాట ఎవరినైనా నేను లొంగ తీసుకోగలుగుతాను ఎవరినైనా నా ఇష్టాన్ని నా నేను అట్లాగ ఫింగర్ టిప్స్ మీద వాళ్ళని ఆడించేసేస్తాను అని అనుకోవటం మాత్రము చాలా ఫూలిష్ నెస్ అంటాం ఎందుకంటే తండ్రి ఎంతో కష్టపడి నాన్న గడ్డి తిని సినిమాల్లో పైకి వస్తాడు ఒక పేరు తెచ్చుకుంటాడు కానీ కొడుకు మాత్రం ఏంటంటే ఎదో ఆ తండ్రి తండ్రి సంపాదించిన పేరు ప్రతిష్టలు చూసుకుని విరవీగిపోతే మాత్రం ఇదిగో ఇట్లా ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి ధైర్యంగా అమ్మాయి వచ్చింది
(12:19) కాబట్టి ఆ అమ్మాయి జీవితం సేఫ్ అయిపోయింది కొంతమంది ఆడవాళ్ళఅయితే అక్కడే ఉండి కొంతమంది చాలా చాలా చాలా రకాలుగా నువ్వు కష్టపడిపోయి కెరీర్లు నాశనం చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుని అట్లా ఉంటారున్నమాట కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయిల లక్షణంగా బయటిక వచ్చేసింది మంచిగా సినిమాలు చేసుకుంటున్నది సో ఇట్లాంటి ఈ అమ్మాయి తెలుగు సినిమాలు మనం మనం మన సినిమాలు దీనిలో చేసే శతమానం భవతి కావచ్చు రాక్షసుడు కావచ్చు కావచ్చు ఇవన్నీ సినిమాల్లో కూడాను అమ్మాయి బాగా అందరూ మెచ్చుకున్నారు అమ్మాయిని ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్

No comments:

Post a Comment