Monday, August 17, 2026

🚨Tukaram Mundhe SHOCKING Notices to Bollywood Superstars | India's FOOD SAFETY EXPOSED | VR Raja

🚨Tukaram Mundhe SHOCKING Notices  to Bollywood Superstars | India's FOOD SAFETY EXPOSED | VR Raja

Author Name:V R RAJA

Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6MVO3h9wFgo



Transcript:
(00:00) రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన షారుక్ ఖాన్ అజయ్ దేవగన్ అండ్ అలాగే సూపర్ స్టార్ గాని టైగర్ స్ట్రాఫ్ కి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి లీగల్ నోటీసెస్ వెళ్ళాయి అండ్ గైస్ వాట్ అండ్ ఈ నోటీస్ పై సైన్ చేసింది ఎవరో తెలుసా గ్రేటర్ ముంబై డివిజన్ కి చెందిన ఎఫ్డి అసిస్టెంట్ కమిషనర్ ఎన్టి ముజావర్ అండ్ ఇతన్ని లీడ్ చేసింది ఎవరు కమిషనర్ ఆఫ్ ది మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తుకారాం ముండే సింపుల్ గా చెప్పాలంటే రియల్ లైఫ్ సింగం ఇండియాలో ఒక చిన్న సామిత ఒకటి ఉంది.
(00:26) ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎంత నిజాయితీగా పని చేస్తున్నాడో తెలుసుకోవాలంటే అతను ఎన్ని సార్లు ట్రాన్స్ఫర్ చేశారు అనేది చూడాలని అది వేరే వాళ్ళ విషయంలో నిజమో కాదో తెలియదు కానీ తుకారాం గారి విషయంలో మాత్రం నిజమే అని అనిపిస్తది. ఎందుకంటే ఆయన 20 సంవత్సరాల కెరీర్ లో దాదాపు 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రెసెంట్ ముంబై ఎఫ్డి అని చూసుకుంటున్నారు అండ్ ఈయన అడుగుపెట్టిన వెంటనే ముంబైలో ఉండే రెస్టారెంట్లు ఎంత చేంజ్ అయ్యాయో తెలుసా ముంబై ఫేమస్ రెడ్ చికెన్ లాలిీపాప్స్ లో ఉండే రెడ్ కలర్ ఇప్పుడు కనిపించడంలే ఎందుకంటే తుకారామ గారు పుట్టించిన భయం
(00:53) అండ్ ఆయన ప్రెసెంట్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెనక ఎందుకు పడ్డారు అండ్ అలాగే ఈయన హిస్టరీ ఏంటి అండ్ చాలా మంది ఇప్పుడు ఫాసీకి ఈయన్ని హెడ్ గా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఫాసీ కి ఈయన అవసరం ఎంత ఉంది అండ్ మిగతా ఆఫీసర్స్ ఈయన లాగా ఎందుకు వర్క్ చేయలేకపోతున్నారు అండ్ ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం.
(01:11) వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. అండ్ మీలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఈ వీడియో సో మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి అండ్ కచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన వీడియో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాల్సిన వీడియో కూడా అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి.
(01:29) చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదో 5 సెకండ్లు లాగండి పాస్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నా ఇంకా లైక్ కూడా చేసేయండి. ఇంకా వీడియో మొదలెడదాం. ఈ నోటీస్ వెనకున్న అసలు కథ ఏంటనేది చూద్దాం. ఆ ముగ్గురు యాక్టర్స్ కాదు కాదు ఇద్దరు యాక్టర్స్ అండ్ ఇంకోళ్ళేమో టైగర్ షాఫ్ 2024 నుంచి విమల్ ఇలాచికి బ్రాండ్ అంబాసిడర్స్ గా పని చేస్తున్నారు.
(01:49) మీకు తెలిసిందే కదా బోలో జుబాన్ కేసరి పలుకుల్లో కేసరి స ఈ గుట్కా మనకి ఎంత పెద్ద ఇష్యూ అంటే మీకు ఉత్తరప్రదేశ్లో లక్నవలో రీసెంట్ గా గోమీతి నగర్ రైల్వే స్టేషన్ స్టోరీ తెలియాలి దాదాపు ఒక 350 కోట్లు పెట్టి ఒక నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా దీన్ని బిల్డ్ చేశారు. చేసిన కొన్ని రోజులకి ఏమైంది మీరు ఈ వీడియోలో చూడండి నేను చెప్పడం ఎందుకు అండ్ అలాగే నార్త్ ఇండియా నుంచి వచ్చే ట్రైన్స్ బయట ఏ కలర్ లో ఉన్నా సరే లోపల మాత్రం ఎరుపు రంగ ఖచ్చితంగా ఉంటది.
(02:32) అంత పెద్ద ఇష్యూ ఇది. ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా ఉంది లేదని చెప్పను కానీ ఇది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. మామూలుగా ఇలాంటి ప్రొడక్ట్స్ అంటే టొబాకో ఉండే ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అండ్ చేయకూడదు కూడా మరి ఈవెన్ మహారాష్ట్రలో టొబాకో గాని అండ్ క్యాన్సర్ కలిగించే గుట్కా పాన్ మసాలా ప్రొడక్షన్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్స్ పై ఒక సంవత్సరం పాటు పూర్తి స్థాయిలో బ్యాన్ ఉంది కదా మరి అలాంటి దాన్ని అక్కడ ఎలా ప్రమోట్ చేయనిచ్చారు? యు సీ ఈ విమల్ గాని లేదా మిగతా గుట్కా
(02:59) బ్రాండ్స్ కానీ లేదా డైరెక్ట్ గా గుట్కా ని ప్రమోట్ చేయరు. ఇక్కడ విమల్ తన ఇలాచి బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ట్విస్ట్ ఏంటంటే విమల్ ఇలాచి పేరుతో యాడ్ నడుస్తున్నప్పటికి ఆ విజువల్ ఎలిమెంట్స్ పలికే డైలాగ్స్ అండ్ బ్రాండ్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రెసెంటేషన్ అన్నీ కూడా మార్కెట్ లో బ్యాన్ చేయబడిన విమల్ పాన్ మసాలా ఐడెంటిటీని పెంచేలా ఉంటాయి.
(03:17) అండ్ దీన్నే లీగల్ లాంగ్వేజ్ లో సోరగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అండ్ దీని గురించి అందరికీ ఎప్పటి నుంచో తెలుసు బట్ ఎవరూ పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ముంబై ఎఫ్డిఐ దాన్ని పట్టించుకుంది. అండ్ఎఫ్డిఐ ఇష్యూ చేసిన నోటీస్ కూడా చాలా పగడ్బందిగా చేశారు. అండ్ యడ్స్ వేసిన వాళ్ళు ఎంత గట్టిగా ఆలోచించి యాడ్స్ ని లీగల్ ఇష్యూస్ రాకుండా చేశారో అంతే గట్టిగా ఆలోచించి ఎఫ్డిఐ వాళ్ళు కూడా కేసెస్ పెట్టారు.
(03:35) ఇందులో ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 2006 లోని సెక్షన్ 24 ని వాడారు. దీని ప్రకారం ఫుడ్ ప్రొడక్ట్ యాడ్ లో కన్స్ూమర్స్ ని మిస్లీడ్ చేయకూడదు అండ్ అలాగే వీటికి సంబంధించి ఫేక్ దొంగ ప్రచారాలు చేయకూడదు అండ్ దీంతో పాటు సెక్షన్ 53 కింద తప్పుదారి పట్టించే యడ్స్ లో కూడా ఉన్నవాళ్ళకి ఒక 10 లక్షల రూపాయల వరకు ఫైన్ వేస్తారు అండ్ అలాగే కన్స్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ 2019 లోనే సెక్షన్ 21 ప్రకారం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ ఒకేసారి ఏదైనా ఒక యాడ్ ని మిస్లీడింగ్ అండ్ యాడ్ అని చెప్పాక అది ప్రూవ్ అయితే ఎండార్స్ చేసిన పర్సన్ లేదా యాక్టర్ కి 10 లక్షల వరకు పెనాల్టీ
(04:06) వేయొచ్చు. అండ్ అలాగే ఒక సంవత్సరం వరకు ఏ ప్రొడక్ట్ ని ప్రొమోట్ చేయకుండా బ్యాన్ చేస్తారు. అండ్ మళ్ళీ అయినా సరే సంవత్సరం తర్వాత చేస్తే ఆ బ్యానింగ్ పీరియడ్ ని మూడు సంవత్సరాల వరకు పెంచుతారు. అండ్ ఫైన్ కూడా 50 లక్షల వరకు వెళ్ళిపోద్ది. సో ఇక్కడ సెక్షన్స్ వాడి పక్కగా నోటీసెస్ పంపారు. అండ్ వీటితో పాటు ఎఫ్డిఏ అఫీషియల్స్ ఒక ఎయిట్ పాయింట్ డైరెక్టివ్ ని కూడా పంపారు.
(04:23) అండ్ అవి ఏంటంటే మొదటిది ఈ యాడ్ అడ్వర్టైస్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ని వెంటనే డిస్కంటిన్యూ చేయాలి. రెండోది వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ వెబ్సైట్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ నుంచి ప్రమోషనల్ కాంటెంట్ ని వెంటనే రిమూవ్ చేయాలి. మూడోది బ్రాండ్ డిస్పాచ్ లేదా వేరే అడ్వర్టైస్మెంట్ కి ఇకపోయి ఎలాంటి సహకారం అందించకూడదు. నాలుగోది ఈ యాడ్ ఒప్పుకోవడానికి ముందు యాక్టర్స్ లేదా వాళ్ళ ఏజెన్సీస్ చేసిన డ్యూ ఎలిగెన్స్ ఇన్ఫర్మేషన్ ని సబ్మిట్ చేయాలి.
(04:46) ఐదోది విమల్ ఇలాచి అసలు మార్కెట్ లో అమ్మడానికి ఉన్న ఒక ఇండిపెండెంట్ ప్రొడక్ట్ అని అండ్ అది పాన్ మసాలా ప్రమోషన్ కోసం వాడుతున్న సొరగేట్ బ్రాండ్ ఎక్స్టెన్షన్ కాదని ప్రూవ్ చేసే ప్రూఫ్స్ కూడా చూపించాలి. ఆరోది బ్రాండ్ ఓనర్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లో ఉన్న అన్ని ఎండోర్స్మెంట్ కాంట్రాక్ట్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ ని బయట పెట్టాలి. ఏడోది ఇక్కడ యడ్ అడ్వర్టైజ్ అవుతున్న ఛానల్స్ గానీ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి.
(05:08) ఎనిమిది కన్స్యూమర్ గైడ్లైన్స్ ప్రకారం బ్రాండ్ తో ఉన్న మెటీరియల్ కనెక్షన్ ని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో చెప్పడానికి సెలబ్రిటీస్ కి ఇచ్చిన టైం ఎంతో తెలుసా నాట్ ఈవెన్ మంత్స్ కేవలం 15 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. సో ఫైనల్ గా ఈ జుబాన్ కేసరి గ్యాంగ్ మీద ఒక యాక్షన్ అయితే జరుగుద్ది.
(05:25) బట్ మామూలుగా ఇంత పెద్ద బ్రాండ్స్ మీద ఇలాంటి యాక్షన్ తీసుకోవాలంటే గట్స్ ఉండదు. సో అలా ఆయన యాక్షన్ తీసుకున్న పర్సన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ తుకారాం గారు మరట్వాడ రీజియన్ లోని చాలా వెనకబడిన బీడ్ జిల్లాలో ఉండే తట్సోంగ్ అనే ఒక చిన్న గ్రామంలో 3 జూన్ 1975 న ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అండ్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్టోరీ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఎందుకంటే మీరు వినే ఉంటారు కదా చాలా మంది గొప్పవాళ్ళు పవర్ కూడా లేకుండా లాంధ్ర వెలుగులో చదువుకునే వాళ్ళని ఈయన కూడా అలాంటి వాళ్ళలో ఒక్కరే ఈయన ఉండే ఊరిలో బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు
(05:53) ఇంకా కరెంట్ అనేదయితే ఒక లగ్జరీ సో అలాంటి ఊర్లోని ప్రజలు దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా కాదు ఐఏఎస్ అవ్వాలని అలాగే పొలంలో నీళ్ళు ఆ వెళ్ళడానికి కూడా రాత్రి రెండింటికి లేచి సొంతంగా కష్టపడేవాళ్ళు జిల్లా పరిషత్ స్కూల్ కి రోజు నడిచి వెళ్ళేవాళ్ళు అలా చదువుకుండా చత్రపతి శంభాజీ నగర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠవాడ యూనివర్సిటీ నుంచి బిఏ హిస్టరీ అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశారు.
(06:14) ఆయన టైం లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో కళ్ళారా చూసిన తుకారామ గారు తను ఈ సొసైటీలో కొంతైనా చైన్ తీసుకురావాలని సివిల్స్ లో జాయిన్ అయ్యారు. అండ్ మీకు తెలిసిందే కదా సివిల్స్ క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆయన ఎలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ సహాయం లేకుండా 2001 లో ఫోర్త్ అటెంప్ట్ లో ఎంపిఎస్స క్లియర్ చేశారు.
(06:35) ఆ తర్వాత యూపిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఆల్ ఇండియాలో 20 ర్యాంక్ కొట్టారు. ఆ తర్వాత 2005 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ గా తన సొంత స్టేట్ అయిన మహారాష్ట్ర క్యాడర్ లో అడుగుపెట్టారు. ఎల్బిఎస్ ఎంజన్ లో ఆ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ పై చేసిన ప్రాజెక్ట్ గాను యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ రన్నింగ్ షీల్డ్ కూడా ఈయన గెల్చుకున్నారు.
(06:54) ఈయన లైఫ్ ని బేస్ చేసుకొని ఫేమస్ మరాఠీ జర్నలిస్ట్ అయిన షఫీ పఠాన్ గారు తుకారామ అనే ఒక బయోగ్రఫీ బుక్ ని కూడా రాశారు. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆఫీసర్స్ కి మన సిస్టం లో ఎలాంటి సిచువేషన్ ఎదురవుతుందో తుకారామ గారికి కూడా అలాంటి సిచువేషన్స్ ఎదురయ్యాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన కెరీర్ే తన 21 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ లో ఏకంగా 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు.
(07:15) యవరేజ్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పోస్టింగ్ లో మూడు సంవత్సరాలు ఉండాలి. బట్ ఈయన యవరేజ్ గా ఒక్క సంవత్సరం కూడా ఒక చోట ఉండలేకపోయారు కాదు కాదు ఉండనివ్వలేదు 2014 లో సోలాపూర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇల్లీగల్ గా నడిచే శాండ్ మాఫియా పైన లిటరల్ గా ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఆ టైంలో ఆయనపై ఫిజికల్ అటాక్స్ కూడా చేశారు. అలా చేశక ఇప్పుడు ఇచ్చేది వార్నింగే నెక్స్ట్ టైం చంపేస్తామని బెదిరించిన భయపడకుండా నెక్స్ట్ డేనే డ్యూటీ కి వచ్చి వర్క్ చేశారు.
(07:39) అక్కడ జల్యుక్ చివార్ అనే ఒక నీటి సంరక్షణ పథకం ద్వారా వందలాది గ్రామాలకు వాటర్ సప్లై జరిగేలా చూసుకున్నారు. అండ్ అక్కడ ప్రజలు కూడా ఈయన్ని వాటర్ మన్ ఆఫ్ మహారాష్ట్ర అని ఇప్పటికే పిలుచుకుంటారు. తుకారామ గారు ఒక త్రీ పాయింట్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతారు. ప్రతి యాక్షన్ లీగల్ గా ఉండాలి. మోరల్లీ కరెక్ట్ ఉండాలి అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉండాలి.
(07:56) ఈ మూడింట్లో లీగాలిటీ తో పాటు మిగతా ఏ రెండైనా సరే ఓకే అయితే వెనక్కి తగ్గకుండా యక్షన్ అయితే తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీ కూడా ఇన్సిడెంట్ కూడా ఉంది. ముందే ఎఫ్డిఐ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో ఆయన ఫ్రెండ్ ఒకరు డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. హోటల్ కి వెళ్ళంగానే అక్కడ తుకారా ముండా గారు ఫ్యాసి లైసెన్స్ కనిపించాల డిస్ప్లే చేయలేదని గమనించారు.
(08:16) అండ్ మన డ్రింకింగ్ వాటర్ ప్యూరిటీని కూడా క్వశ్చన్ చేశారు. అంతలో ఆయన ఫ్రెండ్ పన్నీర్ ఆర్డర్ చేస్తే వద్దని చెప్పారు. తీరా పన్నీర్ డిష్ రాంగ్ అని చెక్ చేసి ఇది రియల్ పన్నీర్ కాదు కేవలం కెమికల్ అడాక్టివ్స్ తో చేసిన ఫేక్ ఆర్ అనలాక్ పన్నీర్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు. అయితే ఆ రెస్టారెంట్ ఓన్ గా పన్నీర్ తయారు చేయడంలే బయట పన్నీర్ కొనుక్కుంటుందని తెలిసి ఆ రెస్టారెంట్ కి వాళ్ళ మిస్టేక్ ని సరిదిద్దుకోవడానికి 24 గంటలు కంప్లైంట్స్ టైం ఇచ్చారు.
(08:38) నెక్స్ట్ రోజు ఆఫీసర్స్ పంపి ఇన్స్పెక్షన్ చేయించారు. యుసి మహారాష్ట్ర వ్యాప్తంగా టెస్ట్ చేసిన పన్నీర్ శాంపిల్స్ లో దాదాపు 40% పన్నీర్ శాంపిల్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ లో ఫెయిల్ అయ్యాయి అని తుకారామ గారు ఆఫీషియల్ గానే చెప్పారు. అండ్ చాలా ఫుడ్ ఇండస్ట్రీస్ ని బ్యాన్ చేపించారు కూడా తుకారామ గారు ఆఫీస్ లో కూర్చునే టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
(08:56) ప్రతి వర్కింగ్ డే ఈవినింగ్ 4పm టు 5పm వరకు బాంధ్ర కుర్లా కాంప్లెక్స్ లోని ఎఫ్డిఏ హెడ్ క్వార్టర్స్ లో కమిషనర్ రూమ్ డోర్స్ ఓపెన్ లో ఉంటాయి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా డైరెక్ట్ గా వెళ్లి ఆయన కలవచ్చు. అండ్ ఈయన చేసిన క్రాక్ డౌన్ లో ముంబైలోని మోస్ట్ ఐకానిక్ ఫుడ్ సెంటర్స్ కూడా దొరికాయి. చర్చ్ గేట్ లో ఉన్న ఒక 73 ఇయర్స్ ఓల్డ్ ఐస్ క్రీమ్ సెంటర్ కేరుస్తుం అనుకోలో పెస్ట్ కంట్రోల్ చేయకపోవడం అండ్ క్లీన్ గా లేకపోవడం కనిపించింది.
(09:16) అండ్ మొహమ్మద్ అలీ రోడ్ లో ఉన్న సెంచురీ నాటి నూర్ మొహమ్మదీ అండ్ షాలీమార్ రెస్టారెంట్స్ లో హైజీన్ అండ్ స్టోరేజ్ లాప్సెస్ కనిపించాయి. ఇవి అని చెప్పి వీటిని కూడా క్యాన్సిల్ చేశారు. ఇక 110 ఇయర్స్ హిస్టరీ ఉన్న పార్సీ డైరీ ఫామ్ లో చెక్ చేసినప్పుడు ల్యాబ్ ఆఫీషియల్స్ షాక్ అయ్యారు. బూజు పట్టిన ఫంగల్ గ్రోత్ ఉన్న గోడల పక్కనే పాలు స్వీట్స్ తయారికి వాడారు ఆ రా మెటీరియల్స్ ని స్టోర్ చేశారని చెప్పి వాటి మీద కూడా యాక్షన్ తీసుకున్నారు.
(09:36) ఫేమస్ ఇఫ్ రాహుల్ అక్రేకర్ అండ్ ఆదిత్య బిర్లా న్యూ ఏజ్ హాస్పిటాలిటీ కాంబినేషన్ లో నడిచే వార్సా అండ్ ఫ్లింట్ రెస్టారెంట్స్ లో మిస్ లేబుల్డ్ ప్రొడక్ట్స్ ని సీస్ చేయడమే కాకుండా ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్ స్టాక్ ని ఆన్ ది స్పాట్ డిస్ట్రాయ్ చేశారు. యు సి ఇప్పుడు కేవలం నార్మల్ డయా రెస్టారెంట్స్ అనుకుంటే పొరపాటే ముంబై లోని హైలీ లగ్జరియస్ ప్రైవేట్ క్లబ్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.
(09:56) కోట్ల రూపాయల మెంబర్షిప్ ఫీసెస్ వసూలు చేసే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా విలింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్ జూహు జిమకానా లాంటి ప్రైవేట్ క్లబ్స్ లో కూడా హైజీన్ లాప్సెస్ అండ్ పూర్ శనిటేషన్ అండ్ కిచెన్ లో బొద్దింకలు అండ్ బేసిక్ కంప్లైంట్స్ పేపర్ వర్క్ లేకపోవడంతో లైసెన్స్ ని సస్పెండ్ చేసి టెంపరరీగా వాటిని కూడా క్లోజ్ చేయించారు. అండ్ గెస్ వాట్ ఈ డ్రైవ్ ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడే 10 మినిట్ డెలివరీ యప్స్ యొక్క స్టోర్స్ లో కూడా జరుగుతుంది.
(10:15) ముంబైలో బ్లింకెడ్ మలాడ్ వేర్ హౌస్ లో చాలా ఎక్కువగా కాక్రోచస్ ఇన్ఫెస్టేషన్ ఉన్నట్టు గుర్తించి ఫుడ్ లైసెన్స్ ని సస్పెండ్ చేశారు. ఇక ఆగస్ట్ు 13 న మహారాష్ట్ర వ్యాప్తంగా నడిచే క్విక్ కామర్స్ డార్క్ స్టోర్స్ పైన సడన్ గా రైట్స్ జరిపి 86 ఎస్టాబ్లిష్మెంట్స్ ని చెక్ చేశారు. వీటిలో 60 ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ కూడా ఇష్యూ చేసి 14 ఫుడ్ బిజినెస్ లైసెన్స్ ని సస్పెండ్ చేశారు.
(10:32) అండ్ ఈ సస్పెండ్ అయిన వాటిలో ఏముందో తెలుసా బ్లింకడ్ కి చెందినవి ఉన్నాయి ఒక ఐదు ఉన్నాయి జెప్టో కి చెందినవి ఐదు ఉన్నాయి ఇస్టామార్ట్ కి చెందినవి రెండు ఉన్నాయి భగవతీ స్టోర్ ఏడు ఉన్నాయి స్విన్స్టా అంటే ఒకటి ఉంది. అండ్ అంతకుముందు జూన్ 2025 లో కూడా ముంబై ధారావీలో ఉన్న జెప్టో డార్క్ స్టోర్ లో పాడైపోయిన ఫుడ్ అండ్ లోప అక్కడన్న లూప్ హోల్స్ వల్ల లోపాల వల్ల గాని లైసెన్స్ క్యాన్సల్ చేశారు.
(10:53) అక్టోబర్ 2025 నాటికి ఇండియాలో 2500 కంటే ఎక్కువ డార్క్ స్టోర్స్ నడుస్తున్నాయి. కానీ దారుణం ఏంటంటే వీటి కోసం స్పెషల్ ఇన్స్పెక్షన్ రూల్స్ ఏమీ లేకపోవడం వల్ల కేవలం కస్టమర్స్ కంప్లైంట్ చేశకే ఇక్కడ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇది ఫుడ్ తోనే ఆగిపోయిందా అంటే లేదు. ఆగస్ట్ు 12 న ఎఫ్డిఏ డ్రగ్ మానుఫ్యాక్చరర్స్ వైపు కూడా కొంచెం షిఫ్ట్ చేశారు అండ్ కాస్మెటిక్స్ యక్ట్స్ 1940 అండ్ షెడ్యూల్టీ గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 434 లైసెన్స్డ్ యూనిట్స్ ని ఇన్స్పెక్ట్ చేశారు.
(11:23) వీటిలో క్వాలిటీ లేని 135 మానుఫ్యాక్చరర్స్ కి షో కాస్ నోటీస్ ఇచ్చారు. అండ్ పబ్లిక్ హెల్త్ తో చలగాట పడుతున్న 10 మానుఫ్యాక్చరర్ లైసెన్స్ ని పర్మనెంట్లీ క్యాన్సిల్ చేశారు. ఇక్కడ క్వాలిఫైడ్ టెక్నికల్ స్టాఫ్ లేకపోవడం క్వాలిటీ కంట్రోల్ లాప్స్ పని చేయకపోవడం అండ్ కొంచెం మిరిగ్గా ఉన్న ఎన్విరాన్మెంట్ లో ముందులు తయారు చేయడం లేదా బాగా ఏమన్నా తీవ్రమైన లోపాలని అయితే ఐడెంటిఫై చేశారు.
(11:40) అండ్ వీటితో పాటు 1.6 లాక్ లీటర్ కంటే ఎక్కువ కల్తి పాలను కూడా సీస్ చేశారు. ఇది చూసిన ఎఫ్డబల్ూ ఐసి అంటే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ జనరల్ సెక్రెటరీ అశోక్ దూబే గారు ఎఫ్డిఏ కమిషనర్ తుకారాం ముండేకి ఒక అఫీషియల్ లెటర్ రాశారు. ముంబై లోని ఫిలిమ సిటీ అండ్ వేరే మెయిన్ ప్రొడక్షన్ హబ్స్ లో జరిగే ఫిలిం అండ్ టీవీ షూటింగ్ సెట్స్ పైన కూడా రైట్స్ చేయాలని రిక్వెస్ట్ చేశారు.
(12:00) రోజుకి 14 నుంచి 16 గంటలు పని చేసే లైట్ మన్ టెక్నీషియన్స్ అండ్ జూనియర్ ఆర్టిస్టులకి ప్రొడక్షన్ హౌసెస్ ఏం చేస్తున్నాయో తెలుసా పాడైపోయిన ఫుడ్ ఇస్తున్నాయని కూర్చొని తినడానికి ఒక ప్రాపర్ డైనింగ్ ఏరియా లేక ఎండ అండ్ వర్షన్ లో ఆ దుమ్ములోనే తింటున్నారు అని చెప్పి కనీసం తాగడానికి కూడా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వట్లేదని కంప్లైంట్ చేశారు.
(12:18) లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడంతో ఎఫఎస్ఎస్ యక్ట్ 2006 కింద ఈ కాంట్రాక్టర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అండ్ తుకారామ గారి వర్క్ చూసిన జనరల్ పబ్లిక్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఆయన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ గా అపాయింట్ చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మీటు అండ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది మన కంట్రీలో ఫుడ్ సేఫ్టీ ని ఇన్స్పెక్ట్ చేయాల్సిన గవర్నమెంట్ బాడీ కానీ ఇంటర్నేషనల్ మెట్రిక్స్ తో పోలిస్తే ఈ రూల్స్ చాలా వీక్ గా ఉంటాయి.
(12:42) ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ లో ప్రమాదకరమైన లెడ్ లిమిట్ యusఎస్ఎఫ్డి అండ్ అలాగే యూరోప్ఈఎఫఎస్సిఎల్ లో కేవలం 0.1 పప మాత్రమే ఉంటది. కానీ మన దగ్గర ఏకంగా 2.5పm వరకు లెడ్ ని పర్మిట్ చేస్తున్నారు. అంటే వేరే కంట్రీస్ కంటే మన దగ్గర 25 రెట్లు ఎక్కువ లెడ్ ని అలవ్ చేస్తున్నారు. ప్యాకేజ్డ్ డ్రింక్స్ లో వాడే ఆస్పెక్ట్ టైం లాంటి ప్రిజర్వేటివ్ విషయంలో ఇక్కడ చాలా మన ఇండియాలో చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది.
(13:02) దీనికి తోడు కల్తీ ప్రొడక్ట్స్ ని మార్కెట్ నుంచి ఖచ్చితంగా వెనక్కి రప్పించే మాండేటరీ రీకాల్ ని ఇంప్లిమెంట్ చేశారు రైట్ ఫాసికి లేదు. కంపెనీస్ స్వచ్ఛందంగా వాలంటరీ రీకాల్ చేస్తేనే అది పాసిబుల్ అయిద్ది. అలానే ఫాసీ వర్క్ చేయడం లేదా అంటే చేస్తుంది ద హోల్ ట్రూత్ అనే ఫేమస్ బ్రాండ్ ఉంటది ప్రోటీన్ వాడే వాళ్ళకి తెలిసే ఉంటది అండ్ దీని ప్యాకెట్ పై నో యడెడ్ షుగర్ అని రాసి అమ్మేవాళ్ళు కానీ పాల్ అండ్ మై కంపెనీ కంప్లైంట్ చేయడంతో ఫాసి వాళ్ళు దీనికి నోటీస్ ఇచ్చారు దాంతో వాళ్ళు ఈ లేబుల్ ని స్వీట్ అండ్ విత్ డేట్స్ గా మార్చాల్సి వచ్చింది. మని కి చెందిన సఫలో టోటల్
(13:27) హార్ట్ ప్రో ఆయిల్ ప్యాకెట్ పైన గుండె బొమ్మ వేసి అది హెల్త్ హార్ట్ కి మంచిది అని చెప్పి అడ్వర్టైజ్ చేయడం మిస్లీడింగ్ అని చెప్పి నోటీస్ ఇచ్చారు. మాస్టర్ జో 100% నేషనల్ క్లైం పై పరం డైరీ ఐఆర్సిటిసి రైల్లో సప్లై చేసే పెరుగు అండ్ రబ్బరీలో ఫంగస్ రావడంతో ఎంక్వైరీస్ కూడా ఎదురుగున్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఒక ఫేమస్ బిస్కెట్ ప్యాకెట్ బ్రాండ్ ఉంది దాని మీద 100% ఆటని పెద్దగా రాసి ఉంటది.
(13:48) కానీ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే అందులో ఉన్నది కేవలం 72.33% 33% ఆట మాత్రమే మిగిలిందంతా మైదా అండ్ కెమికల్స్ ఇక స్టింగ్ అండ్ హెల్ ఎనర్జీ లాంటి సిక్స్ ప్రొమోటెడ్ కంపెనీస్ వాళ్ళ డ్రింక్స్ పై ఎనర్జీ డ్రింక్ అని రాయవడంపై ఫాసి చీఫ్ రజిత్ పున్హాని గారు మాట్లాడితే ఇవి కరెక్ట్ కాదు అని చెప్పారు. అండ్ వీటికి 90 డేస్ అల్టిమేట్ ఇవ్వడంతో పెప్సికో ఇంకా వాళ్ళ స్టింగ్ బాటిల్స్ పై నుంచి ఎనర్జీ అనే పదాన్ని తీసేసింది.
(14:07) ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ వేరేవాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ బ్రాండ్ లేబుల్ కి పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చూసుకోవాల్సిన ఇష్యూస్ కదా మన కంట్రీలో హెల్త్ అండ్ ప్రీమియం ఫుడ్ మార్కెట్ 2025 నాటికి 25 8 బిలియన్ డాలర్స్ కాగా 2024 నాటికి 59.8 బిలియన్ డాలర్స్ కి రీచ్ అవుతుందని ఒక ఎస్టిమేషన్ కూడా ఉంది.
(14:29) ఇంత పెద్ద బిజినెస్ లో కంపెనీస్ లేబలింగ్ పేరుతో పబ్లిక్ ని అమాయకులని చేస్తున్నాయి. ఈ సిచువేషన్ అంతా చూసి చివరికి మన కంట్రీ సుప్రీం కోర్ట్ సీన్ లోకి ఎంటర్ అయింది. ఎన్జీఓ అయిన త్రీ అండ్ అవర్ హెల్త్ ఫైల్ చేసిన పిటిషన్ బై జస్టిస్ జేబి పర్దివాల అండ్ జస్టిస్ కే వినోద్ చంద్రన్ తో కూడిన బెంచ్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది.
(14:43) ఆగస్ట్ు 13 2026 న జరిగిన ఎంక్వైరీలో సుప్రీం కోర్ట్ ఫాసిని దీని గురించి క్వశ్చన్ చేసింది. ఈ దేశంలో ప్రజలు ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు ఆరోగ్యంగా ఉండం మీకు ఇష్టం లేదా అని అడిగారు. ప్యాకెట్ ముందుభాగంలో ఉప్పు, చక్కర అండ్ కొవ్వు శాతాన్ని క్లియర్ గా తెలిపే ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ అంటే ఎఫ్ఓఎఫ్ఓపిఎల్ అంట. ఈ వార్నింగ్ లేబుల్స్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదుఅని క్వశ్చన్ చేశారు.
(15:04) ఇది ఎంత డేంజర్ అనేది మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం పిల్లలకి పాలల్లో కొన్ని రకాల పౌడర్లు కలిపిస్తాం కదా అలాంటి వాటిల్లో ఒకటే హార్లిక్స్ ఈ ప్యాకెట్ వెనకాల ఉండే యడెడ్ షుగర్స్ చూడండి 100 g హార్లిక్స్ లో దాదాపు 46 g షుగర్స్ ఉన్నాయి. ఇప్పటి దాకా అవి ప్యాకెట్ వెనకాల ఎక్కడో చిన్న బాక్స్ లో రాసేవాళ్ళు బట్ ఇక్కడ నుంచి వాటి గురించి ఫ్రంట్ పేజ్ లో వేయాల్సి ఉంటది.
(15:20) అండ్ ఈ కేసు లో మన జడ్జీస్ మాట్లాడుతా కార్పొరేట్ కంపెనీస్ నుంచి వస్తున్న విపరీతమైన ప్రెషర్ కి మీరు లొంగిపోతున్నారు మేము ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లో అడుగుతున్నామ అని చెప్పారు. మన దేశంలో ఎంతమంది డ్రై ఫ్రూట్స్ కొనుక్కోగలరు ఎంతమంది పిల్లలు కురుకురే కొంటున్నారు కొనుక్కునే కస్టమర్ కి తను ఏమ తింటున్నాడో తెలుసుకునే హక్కు అయితే ఉందని చెప్పారు.
(15:36) ఫాసి తరపున విజేందర్ చాహ వాదిస్తా విదేశాల్లో చెప్పక ఉండే ఫుడ్ తో పోలిస్తే మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ లో ఉప్పు ఫ్యాట్ ఎక్కువ ఉంటాయని రెడ్ వార్నింగ్ లేబుల్ వాడితే మన ఎగ్స్ అండ్ రెగ్యులర్ ఇండియన్ చిప్స్ దెబ్బ తింటాయి. ఎంఎస్ఎంఈ రంగానికి వచ్చే మనం తోడ్ ఇన్కమ్ పోతుందని చెప్పి సుప్రీం కోర్ట్ు ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు కానీ సుప్రీం కోర్ట్ అయితే దీన్ని ఒప్పుకోలే మన కంట్రీ ఇంకా డెవలప్ కాని దేశంగానే ఉండిపోవాలని క్వశ్చన్ చేసింది.
(15:56) అండ్ ఫాసికి గొడవిస్తా ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ నెక్స్ట్ టైం మీరు డైరెక్ట్ గా జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తామని ఒక టూ వీక్ డెడ్ లైన్ కూడా ఇష్యూ చేశారు అండ్ ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి తుకారాం లాంటి ఆఫీసర్ ని ఫాసికి హెడ్ గా రావాలని పబ్లిక్ కోరుకుంటున్నారు. అండ్ ఇది జరగాలని మనం కూడా కోరుకుందాం.
(16:11) అయితే ఇప్పుడు మనలో చాలా మందికి వచ్చే క్వశ్చన్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లో తుకారామ గారు లేదా అశోక్ హేమ గారు లాంటి ఆఫీసర్స్ ఎందుకు వేళ్ళ మీద లెక్కపెట్టే కౌంట్ లో ఉన్నారు మిగతా అఫీషియల్స్ ఎందుకు అలా పని చేయలేకపోతున్నారు ఈ అశోక్ గారు కూడా 1991 బ్యాచ్ హర్యాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఒక 33 ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకొని 2025 లో రిటైర్ అయ్యే నాటికి ఏకంగా 57 ట్రాన్స్ఫర్స్ ఫేస్ చేశారు మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది లేరు దానికి సింపుల్ ఆన్సర్ సొసైటీ చూసి బ్యూరోక్రసీలో కరప్షన్ అనేది ఒక ఒకేసారి ఎన్వలప్ లో క్యాష్ రూపంలో రాదు అది సోషల్ ప్రెజర్
(16:40) గానీ ఫ్యామిలీ ఆశలు గాని అండ్ చిన్న చిన్న కాంప్రమైజెస్ తోనే స్టార్ట్ అయితాయి. సత్యకం కుమార్ అనే ఒక బిఏఎస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడతా ఒక పర్సన్ పేరు సివిల్ మెరిట్ లిస్ట్ లో రాంగానే పరిచయం లేని వాళ్ళు వచ్చి స్మార్ట్ వాచెస్ మొబైల్ ఫోన్స్ ని గిఫ్ట్లు గా ఇస్తారు. అక్కడ ఎలాంటి కోరికగా కనిపించదు కానీ అది ఒక అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్ కి ఒక బేస్ లాంటిది.
(16:57) అంటే మీకు ఇప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళు మీకు ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు. అండ్ రేపు వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఒక హెల్ప్ అడంగానే మీరు కూడా కొంచెం ఆలోచించకుండా సరే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అలాగే లక్నవ పోస్ట్ మాస్టర్ జనరల్ సునీల్ కుమార్ రాయ్ గారు దీని గురించి రెస్పాండ్ అవుతా ఒక అఫీషియల్ హెచ్ఆర్ఏ కింద 50,000 ఇస్తే ఆయన ఒక లక్ష రూపాయలు ఖర్చయ్యే లగ్జరీ ఇంట్లో ఉండాలని కోరుకున్నప్పుడే మొదటి కాంప్రమైజ్ స్టార్ట్ అవుతుంది.
(17:17) ఒక రిక్రూట్మెంట్ లో ఇద్దరి కోసం సిస్టం ని బైపాస్ చేస్తే ఈ తర్వాత ఇంకొకళ్ళ వచ్చి ఐదుగురిని సద్దుబాటు చేయమన్నప్పుడు పాత తప్పు వల్ల ఆఫీసర్ నో చెప్పలేని బలహీనతలోకి వెళ్తున్నారు. సరే వీళ్ళు నిజాయితిగానే పని చేశారు అని అనుకుందాం కొసేపు అప్పుడు కూడా వీళ్ళని అలా వర్క్ చేయవకుండా చేస్తున్నారు. ముంబైకి చెందిన ఒక ఉమెన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం ఒక లోకల్ పొలిటీషియన్ ఇంట్లో రైట్ చేయకుండా ఉండడానికి ఆమెకి ఏకంగా 80 కోట్ల రూపాయలు బ్రైబ్ ఆఫర్ చేశారు.
(17:41) ఆఫర్ వద్దంటే కేవలం 3 టు 4 లాక్స్ కే కాంట్రాక్ట్ కిల్లర్స్ దొరుకుతారు చంపేస్తామని డైరెక్ట్ గా చంపేస్తామని త్రెట్ ఇచ్చారు. మీకు ఒక రైడ్ లో ఒక 10 kg బంగారం దొరికింది అనుకోండి రిపోర్ట్ లో మాత్రం అది ఫేక్ గోల్డ్ అని రాసి కమిషన్ సో ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకొని నిలబడే ఆఫీసర్స్ ఒంటరివారు అవుతారు అండ్ వాళ్ళకి సిస్టం నుంచి సపోర్ట్ దొరకదు.
(17:57) ఫైనల్ గా ఏంటంటే మనలో కూడా చేంజ్ రావాలి. మన ఫ్యూచర్ గురించి మనం గట్టిగా క్వశ్చన్ చేయాలి. అప్పుడే చేంజెస్ వస్తాయి. అండ్ తుకారామ లాంటి ఆఫీసర్స్ ఇంకా ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుందాం. అప్పుడు మన ఫ్యూచర్ అయినా మన నెక్స్ట్ జనరేషన్ అయినా హెల్తీ ఫుడ్ ని చూడగలరు. అండ్ చివరి వరకు చూశరంటే కచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.
(18:13) ఎక్కువ మందికి షేర్ చేశారు అనుకోండి ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయిద్ది అండ్ ఈ వీడియో ఇంపార్టెన్స్ అండ్ మనం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే విషయాలు కూడా అందరికీ తెలుస్తాయి. సో వీడియో మొత్తం చూశారని అనుకుంటున్నా. మీరు ఈ వీడియో మొత్తం చూశరంటే కచ్చితంగా మీకు ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ యాడ్ అయిద్ది. ఈ వీడియో చూడడం ద్వారా మీ వేరే వాళ్ళకి కూడా ఈ రెస్పాన్సిబిలిటీని యాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ కొత్తవాళ్ళు మర్చిపోతున్నారు చూడండి కిందకి ఒకసారి చెక్ చేయండి.
(18:35) సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ థిస్ ఇస్ యువర్ వి ఆర్ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment