Monday, August 17, 2026

 గ్యారంటీ లేని జీవితానికి
కోపం,అహంకారం,అసూయ ఎందుకు?
బ్రతికిన నాలుగు రోజులు
నలుగురితో మంచిగా బ్రతకాలి.
పోయేటప్పుడు డబ్బు హోదా
ఇవి ఏవి మనతో రావు.

            😊 🙏🏻

No comments:

Post a Comment