iSmart News : బేకరీల్లో కేకులు తినేటోళ్లు ఇది చూడాల్సిందే ! | Bakery Cakes - TV9
Author Name:TV9 iSmart News
Youtube Channel Url:https://www.youtube.com/@iSmartNewsTV9
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9NGu6DAohtc
Transcript:
(00:01) బేకరీలల్లా అద్దాల షోకేస్లలో పెట్టిన బర్త్డే కేకులను కలర్ కలర్ పేస్ట్రీ కేకులను పిజ్జాలను బర్గర్లను చూడంగానే అబ్బా అందుకొని కాసకాస తింటే బాగుండు అన్నట్టు నోట్లే నీళ్లు ఊరుతుంటాయి ఎవరికైనా ఆ బేకరీ షాప్లో డెకరేషన్ కూడా అట్లా ఉంటది మరి కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టు కొన్ని కొన్ని బేకరీలల్ల లోపటి కథలు ఎట్లా ఉంటాయో చూస్తే నోట్ల నీళ్ళరుడు కాదు కదా తిన్న తిండి కడుపులోకి వెళ్లి యూటర్న్ తీసుకొని బయటికి వచ్చుడు పక్క ఆహా ఎంత నీట్ గా ఎంత క్లాస్ గా ఎంత ముద్దుగా అవపడుతుందిలే ఇట్లా చూస్తుంటే కానీ అంతా మేడిపండు కాతే ఈ బేకరీ ముచ్చట
(00:42) మీద మీట మీట లోన లోట లోటే ఉందంతా ఇప్పటిదాకా చూసిందేమో కవర్ పేజ్ అయితే ఇదంతా లోపల పేజీలు అన్నట్టు ముఖం చూస్తే సింగారం కడపంతా ఓకారం అన్నట్టు లోపటికి అతనేమో గిట్లుంది ఈ బేకరీది ఆ డబ్బాల మీద మూతలు చూడు ఎట్లున్నాయో మొత్తం రంగులు కెమికల్ల డబ్బాలు పాకురు మురికి పట్టిన బండలు గోడలు కాలం చెల్లిన వస్తువులను వాడుకుంటా కేకులు పేస్టీలు పిజ్జాలు బర్గర్లు తయారు చేస్తున్నారట ఈ బేకరీ రోలు [సంగీతం] ఆహ
(01:27) పట్నం బోడుప్పలకాడు ఉన్న గల్ఫ్ బేకరీ ఇది [సంగీతం] ఉప్పల్ జోన్ ఎస్ఓటి పోలీస వాళ్ళు దాడి చేస్తే అమోనియా పొడి నిమ్మ పసుపు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ గిన వాడుకుంటా కండ్లకు నచ్చే కలర్ కలర్ కేకులను తయారు చేసి అద్దాల షోకేసులలో పెట్టి అట్రాక్ట్ చేసి మంది పానాలు ఖరాబ్ చేస్తున్నారట ఎక్స్పైర్డ్ జామ ఎక్స్పైర్డ్ జామ సాస్ ఎక్స్పైర్ అయిన వస్తువులను వాటితో తయారు చేసిన కేకులను మొత్తం సీజ్ చేసి బేకరీ నడుపుతున్న ఈ మనిషిని మేడిపల్లి పోలీసులకు అప్ప చెప్పిరు ఉప్పల్ ఎస్ఓటి పోలీసోలు
(02:11) ఇసొంటి కెమికల్ కలిపిన తిండి తిన్నాక 20 30 ఏళ్లకే బీపీలు షుగర్లు ఒబేసిటీల సుంటి ఉచితంగా రాకుండా ఊకుంటాయా ఇగా ఆహా ఆహా [సంగీతం] ఆహా ఆహా
No comments:
Post a Comment