Monday, August 17, 2026

 స్వేచ్ఛ🕊️:               నీ అంతరంగంలో - ఆలోచనలపై శ్రద్ధ పెట్టు. వాటిని గమనించు. 'నేను' అనే ఒక కథ ఇక్కడే, నీలోనే నడుస్తోందని గమనించు. సరిగ్గా ఈ క్షణంలోనే.

ఇప్పుడు ఈ స్వరాన్ని ఒక కథగా చూడగలవా?

అది నువ్వు కాదని చూడగలవా? అది నీ గురించినది కాదు - ఇది చూడగలవా?

నిజానికి ఆ కథ నీ గురించినది కాదు. ఇదే మనసు నుండి లభించే స్వేచ్ఛ.

మనసు సృష్టించిన కథలన్నింటినీ వదిలేసినప్పుడు, నీ శాశ్వత స్వభావాన్ని నువ్వు గ్రహిస్తావు.

'నేను' మరియు ఇతరుల గురించిన కథలు.

తల లోపల ఉండే ఈ స్వరం మాత్రమే బాధను సృష్టిస్తుంది - అది లేనప్పుడు కేవలం అస్తిత్వానందం మాత్రమే ఉంటుంది.              *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment