Friday, August 28, 2026

పిచ్చికి పరాకాష్ట.. ఇవి ఏ రకంగా వ్రతాలు ?? || Sunaina The Original || Tamada Media

పిచ్చికి పరాకాష్ట.. ఇవి ఏ రకంగా వ్రతాలు ?? || Sunaina The Original || Tamada Media

Author Name:Sunaina The Original

Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9nz49V8zEzA



Transcript:
(00:16) అందరికీ నమస్కారం అండి నిజంగానే మీ అందరికీ చాలా చాలా థాంక్స్ ఎందుకంటే నా బోటి అర్భకులకి నాలెడ్జ్ లేని వాళ్ళకి పిచ్చి వాళ్ళకి కావా కావాల్సినంతటి కంటెంట్ ఇచ్చే ఉత్తములు మీరు నిజంగా అందుకే మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అని చెప్తున్నాను. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సొంత తెలివి లేదా అంటే ఉంది ఇంగిత జ్ఞానం లేదా అంటే ఉంది అన్ని ఉన్నాయి కానీ ఎంతలా భ్రష్ట పట్టించాలో అలా భ్రష్ట పట్టించి వాడుతున్నాం అంటే మిస్యూస్ చేస్తున్నాం మన తెలివిని దాన్ని క్రియేటివిటీ అనుకుంటున్నాం ఇంకేదో ఇంకేదో అనుకుంటున్నాం పాపులారిటీ అనుకుంటున్నాం
(01:02) ఒకటేంటి అసలు ఈ ఎరా అనే కరెంట్ ఎరా ఎట్లా అయిపోయిందంటే ఎంత ఫాస్ట్ గా వీళ్ళైతే అంత ఫాస్ట్ గా పాపుల అయిపోవాలి ఎలా అయిపోవాలి నెగిటివ్ చేసి పాపులర్ అయిపోవాలి.పది మంది చేసేదానికన్నా నేను ఒక్కదాన్నే సపరేట్ గా చేసి పాపులర్ అయిపోవాలి. అందుకు కన్వీనియంట్ గా దొరికేది తుచ్చ స్టాండ్ అప్ కామెడియన్స్ కి కొంతమందికి అమ్మ నాన్నలు ఇంకోరు ఇంకోరు అయితే ఇట్లా వ్రతాలు పూజలు చేసే మనందరికీ అమ్మవారు పాపం తిరిగి మాట్లాడలేదు కదా చెప్పు తీసుకొని మమ్మల్ని మనల్ని కొట్టలేదు కదా ఏం చేస్తుంది అమ్మవారు మాత్రం అనే ధీమ బ్యాట చూపించి బెదిరించడం ఏంటి వాళ్ళ
(01:41) ఇంటికి వెళ్ళావు మా ఇంటికి రాలేదు అంటే ఒక హోప్ ఉండింది ఇంతమంది ఆధ్యాత్మిక వేత్తలు ధర్మాన్ని రక్షించే గొప్ప గొప్ప గొప్పవారు ఇలా చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతాన్ని ఇలాగే చేసుకోవాలి ఇంత తేలిగ్గా చేసుకోవచ్చు అని ఎంత అరిగిపోయేలాగా నోరు ఎంతలా వివరించినా కొంచెమైనా ఎక్కకపోతదా కొంచెమైనా మారకపోతామా మనకు చిన్న హోప్ ఉండేది మారమండి.
(02:08) బ్రష్టు బ్రష్ట్ పట్టించాం వచ్చే ఏడు ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. హాఫ్ సారీ ఫంక్షన్స్ సారీ ఫంక్షన్స్ చేస్తున్నట్టు అమ్మవారికి కూడా వరలక్ష్మి వ్రతం అలాగే చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ అయింది దాన్ని ఫాలో అయిపోతాను ఫ్రెండ్ వాయనం ఎవ్వరికి ఇవ్వాలి ఎవరెవరు కలిసి పూజ చేసుకోవాలి చారుమతి దేవి కథ దంపతులు కలిసి పూజ చేసుకోవాలని నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడా లేదు పూజ చేసుకోవడం నేను తప్పు అన్నట్లేదు కానీ ధర్మం సాక్షిగా అగ్నిసాక్షిగా పెళ్లి అయ్యింది అని చెప్పని వారు కూడా కూర్చొని వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు. అంటే మా
(02:44) మనసే మాకు సాక్షి మా మనసే మాకు సాక్షి భూతం ఓకే ఫైన్ కాదనట్లేదు కానీ ఇట్లా వ్రతాలు పూజలు అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భర్త చేతనే కలిసి చేయాలి మరి ఎందుకు చెప్తానండి ఊరికే చెప్పరు కదా చార్మతీ దేవి కూడా ఆ కథ చెప్పినప్పుడు అనకూడదు కానీ ఇట్లా మాట్లాడదు కానీ నాకు ఏడుప వస్తుంది ఆవిడఏమి సహజీవనంలో లేరు కదండీ భర్త అత్త మామలతోటి కలిసి ఉండి అత్త మామల్ని దైవ సమేతంగా చూస్తూ ఓపిగ్గా ఉండి భర్తకు కూడా సహధర్మచారిణిగా చక్కగా అలా ఉంటూ అట్లా ఒకానొక సందర్భంలో అమ్మవారి కళలో కనిపించి ఆ కథ ముందుకు వెళ్తుంది అలాగ మరి సహజీవనంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా
(03:27) వ్రతాలు వర్తిస్తాయో నాకు నిజంగా తెలియదు పోనీ చేసుకుంటే చేసుకున్నారు ప్రతిది పబ్లిక్ పెట్టి ప్రతిది అమ్మవారిని ఫోటోలు తీసి చూపించి మా ఇంటి వరలక్ష్మి అని చెప్పేసి ఫోటోలు తీసి చూపించి ఎందుకండి సరే సోషల్ మీడియాలో ఉన్నాం ఇన్ఫ్లయెన్సర్స్ ఉన్నాం చాలా మంది ఛానల్స్ కూడా వచ్చి చీరలు అవి ఇస్తుంటారు ఫైన్ ఒకసారి మనం కరెక్ట్ గా ఈ విధంగా చేసుకున్న మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యే విధంగా మన పూజ ఉంది అంటే పోనీ చూపించినా పర్వాలేదు అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా పూజలు చేసుకొని ఎట్లా పడితే అట్లా అయినా అమ్మవారికి జీన్స్ టీ షర్ట్ పిజ్జా బర్గర్ మోమో
(04:13) ఈ పిచ్చిని సోషల్ మీడియాలో పెట్టటం అమ్మవారి ముందే కూర్చొని పోనీ భక్తి పాట అంటే అది వేరే విషయం. సినిమా పాటలతోటి రీల్స్ అది సోషల్ మీడియాలో పెట్టటం ఎంత ఆర్భాటంగా ఎలా పూజ చేసుకున్నాం ఎంతమందికి వాయనాలు ఇచ్చాం ఎంతమంది వచ్చారు మా ఇంటికి ఇవన్నీ రీల్స్ రూపంలో ఇట్లా దిగి పెట్టడం. దానికి వేల లక్షల లైకులు షేర్లు చాలా మంది అనుకుంటారు నాకు రావట్లేదు అన్న ఏడుపేమో అని.
(04:40) నాకు గుర్తున్నంతవరకు అయితే ఇవన్నీ తెలవని రోజుల్లో కూడా నేను పూజ వీడియోలు ఫోటోలు అయితే పెట్టానని నాకైతే గుర్తులేదు సోషల్ మీడియాలో లేదు అందుకే మాట్లాడుతున్నాను ఇలా అమ్మవారిని అపహాస్యం చేస్తే మీకు ఏం వచ్చి సస్తదో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఆ జీన్స్ టీ షర్టు మోమోస్ పిజ్జాలు ఇవి వాయనాల కింద ఇట్లా పూజ చేసుకున్నారంటే నాకు ఏడుపవచ్చింది నిజంగా ఇక్కడ పోతోంది సమాజం.
(05:05) ఇట్లాంటి పరిస్థితుల్లో మన ధర్మాన్ని మన ఉనికిని మనం మర్చిపోయి ఇంత దిగజారుడు స్థితిలో ఉన్నామని అనిపిస్తుంది. నేను చెబితే ఇది ఎవ్వడు ఒప్పుకోడు నాకు తెలుసు అది కానీ ఉండబట్టలేక చెప్తున్నాను పసుపు రాయించుకోవడానికి నామోషి కాళ్ళంతా రాయించు మరి ఎందుకు ఎందుకు అసలు ఎందుకు పరమతం మీద అంత కాంక్ష ఏంటి మన ధర్మం మీద అంత చిన్న చూపు ఏంటి ఇంకా పక్కనవాడు నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికి అన్ని రీసన్స్ నువ్వు వాడికి చేతికి ఇచ్చేసి అర్థమయ్యే అంటున్నా మరి నాకు ఓపిక లేదా పక్కన వాళ్ళకి చాలా ఓపిక ఉందా నాకు అర్థం అవ్వట్లేదు. మరి నాకు ఓపిక లేదేమో లేజీ
(05:47) ఏమో నేను ఒక రెండు మూడు నైవేద్యాలు పూర్ణభూరం చేయలేదండి రెండు మూడు నైవేద్యాలు చేసి కలసం పెట్టి పూజ చేసుకోవడానికే నాకు మధ్యాహ్నం 12:30ర 1:00 గంట అయిపోయింది. ఎందుకంటే వరలక్ష్మీ వ్రతం రోజు పిల్లలకు కూడా చాలా స్కూల్స్ హాలిడే ఉంటుంది కాబట్టి ఎవ్వరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక సైలెన్స్ లో పూజ నైవేద్యాలు వంటలు అయిపోయే స్పీడ్ మరీ ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇది రోజువారడి కాదు ఓకే నువ్వు గారెలు రోజు వేసుకోవు బూరెలు రోజు వేసుకోవు పులిహారం రోజు కలపవు పాయసం రోజు చేయవు కలసం రోజు పెట్టవు కలసం పెట్టుకోవాలంటే పీట పెట్టుకొని దాని మీద
(06:21) పసుపు రాసి ముగ్గు వేసి బియ్యం పోసి ఇవి రోజు చెయ్యము మనం ఆ అలవాటు అనేదే వేరు ఉంటది నాకు తెలిసినంతవరకు నేను మరి నేను ఇన్ఎఫిషియంట్ ఏమో కావచ్చు. ఇంతింత తయారై ఇంతింత ఆర్భాటంగా షోకేస్ చేసి అంటే మంచో చెడో మనల్ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. చాలా మంది ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక 1000 వ్యూస్ 20 వేల వ్యూస్ో 30 వేల వ్యూస్ో లక్ష వ్యూస్ వస్తున్నప్పుడు చాలా మంది ఫాలో అవుతూఉంటారు.
(06:50) అందులో ఒక 10 మందయిన అట్రాక్ట్ అవ్వరా ఈ విధంగా మనము పూజ చేసుకుందాం ఉత్త కలసం పెడితే బాలేదు అమ్మవారి రూపు పెడదాము చేతులు పెడదాం కాలు పెడదాము నేను ఒకప్పుడు అమ్మవారిని అట్లా కూర్చోపెట్టిన దాన్ని ఎక్కడో ఇన్స్పైర్ అయ్యా తెలుసా మీకు నా మనసుకి నాకే అనిపించింది పూజ అయిపోయిన తర్వాత అట్లా పక్కన పెట్టేస్తున్నాం ఒక బొమ్మగా మనం చూస్తున్నాం కానీ అమ్మవారిగా కాదు ఇది తప్పు అని నాకు నాకే అనిపించి నేను ఆ పద్ధతి ఫాలో అవ్వడం మానేసాను తెలుసా ఎప్పుడు అమ్మవారిని అలా కూర్చోపెట్టుకునేదాన్ని అట్లా చేసినప్పుడు నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా దీపారాధన చేసి మహా నైవేద్యం పెట్టి ఆ తర్వాత వంట
(07:22) చేయాలి. మనకు అవ్వదు కదా అలాంటప్పుడు ఆవిడని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను పక్కన పెట్టేసాను కాదని విగ్రహాలను కూడా ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేయట్లేదు పఠాలకే పూజ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసేవి ఒక మార్పు ఒక ఆలోచన ఒక పరిపక్వత ఒక రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ లెవెల్ కి ఎవాల్వ్ అవ్వడం ఎదగడం అనేది ఇలా ఉండాలి అనేది నా ఉద్దేశం.
(07:46) మరి ఏ ఉద్దేశంతో అమ్మవారికి అలాంటి బట్టలు వేశారు ఏ ఉద్దేశంతో అట్లాంటి నైవేద్యాలు పెట్టారు ఏ ఉద్దేశంతో అట్లాంటి రీల్స్ చేశారు ఇంత అపహాస్యం చేసే రైట్ మనకి ఎవరు ఇచ్చారు నాకు అనిపిస్తదండి మన కాన్స్టిట్యూషన్ లాలు స్ట్రిక్ట్ అవ్వాలి ఫస్ట్ సోషల్ ఇష్యూస్ మీద కూడా చాలా స్ట్రిక్ట్ గా పనిష్మెంట్స్ ఆ ఇలా ఉండాలి అండ్ ఇట్లా ధర్మానికి సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్గా లాస్ రావాలి భయానికైనా భయానికైనా ధర్మ ధర్మాన్ని అపహాస్యం చేయొద్దు అని తెలిసి రావాలి.
(08:19) నిజంగానే సోషల్ మీడియా హస్ టు హస్ టు రీఫ్రేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి అన్ని అన్ని రీఫ్రేమ్ అవ్వాలి. లేకపోతే చాలా చాలా కష్టం అని నా ఫీలింగ్ నువ్వు మోడర్న్ గా ఉండు ట్రెడిషనల్ గా ఉండు సహజీవనంలో ఉండు పెళ్లి చేసుకో నీ ఇష్టం బాస్ నేను కాదనట్లేదు. కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
(08:44) చెబితే ఎవ్వరు వినరు నేను మాత్రం వింటానా నాకు మాత్రం మొండితనం లేదా సో చెబితే ఎవరు వినరు కాబట్టి అది వదిలేసేయ్ చెప్పొద్దు కానీ ఇది ఆవేదన వచ్చి మాట్లాడుతున్నాను నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను నేను అంతే ఈ సందర్భంగా ఇంకొకటి కూడా నేను న్యూస్ నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఐ డోంట్ నో ఆ న్యూస్ గురించి ఇన్ అండ్ అవుట్ నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడద్దు కానీ ఆ 30 40 సెకండ్స్ వన్ మినిట్ మాత్రం హృదయం కలిచి వేసింది.
(09:08) ఫోన్ ఇష్యూ ఏది ఇష్యూ తెలీదు అబ్బాయి పైనుంచి పడిపోతూ పడిపోతూ వాళ్ళ తండ్రిని కూడా లాగేయడం తల్లి కూడా దూకేయడం యంగ్ స్టర్స్ ఏ రకంగా బ్రష్టు పట్టిపోతున్నారా అని అనిపిస్తుంది. మరి ఏం ఇష్యూ అనేది నాకు తెలియదు మరి అది ఫోన్ే ఇష్యూ ఇంకా ఇంటర్నల్ గా ఇష్యూ ఉందో మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడద్దు కానీ ఏ ఇష్యూ అయినా సరే నిన్ను నువ్వు చంపుకోవడం నీ తల్లిదండ్రులను కూడా ఆ ఊబిలోకి లాగాలనుకోవడం అనేది ఆ ఆ మైండ్ సెట్ కి అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు.
(09:36) ఇట్లాంటి జనరేషన్లో తర్వాత జనరేషన్ పిల్లల్ని కూడా రైస్ చేస్తూ మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది అర్థం కావట్లేదు. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ప్రస్తుత పరిస్థితి దీనిపై మీరు ఏమంటారు కామెంట్ చేయండి మీరైతే ఏం సొల్యూషన్స్ ఇస్తారు కామెంట్ చేసి చెప్పండి వీడియో బాగుంది బాలేదు అదంతా కాదు మీరైతే ఏం సొల్యూషన్ ఇస్తారు ఏం మాట్లాడాలి అనుకుంటారు వాట్ మీ సలహాలు సూచనలు చెప్పండి కామెంట్స్ రూపంలో అది చదివేవాళ్ళు ఉంటారు సపరేట్ గా ఒకరు తెలుసా బ్యాచ్ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక్కడు మారినా మారినట్టే జై హింద్

No comments:

Post a Comment