బొడ్డు కింద చీర కట్టుకుంటారా ఇప్పుడు? | Madhavi Latha Kompella Poweful Speech | Reflection Conclave
Author Name:Reflection Bharat
Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zYh_LEpPxlI
Transcript:
(00:01) నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి నాన్నగారికి పాదాభివందనం ఎందుకంటే స్త్రీగా జన్మించాను కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నేను ఆ అర్హత ఇక్కడ మాట్లాడే అర్హత ఇవ్వడానికి [గొంతు సవరించుకోవడం] సృష్టికర్తలు నా తల్లిదండ్రులు ఆ తర్వాత నన్నను నన్ను తన సహధర్మచారినిగా ఒప్పుకొని ఒక భార్య స్థానాన్ని పాతికేళ్లగా పోషించడం అంటే ఏమిటో కలియుగంలో అని చక్కటి అవకాశం ఇచ్చిన మా వారికి తర్వాత పాదాభివందనం
(00:46) చేస్తాను. కోడలిగా నన్ను హక్కున చేర్చుకొని కూతురిగా కోడలిగా రెండు స్థానాలని పోషించిన మా అత్తమామలకు నమస్కారం చేస్తాను. ఆ తర్వాత స్త్రీ ఎన్ని పాత్రలు పోషించినా సరే మాతృత్వం అనే పాత్రను పోషించకపోతే సంపూర్ణత్వం చెందదు కాబట్టి నన్ను తల్లిగా చేసిన నా చక్కటి ముగ్గురు బిడ్డలకు నేను నా ముద్దులను ఇస్తూ వాళ్ళని ఆలింగనం చేసుకున్న భావనను కలుగచేస్తున్నాను నాకు నేను ఈ వేదిక మీద కూర్చొని మాట్లాడేదానికన్నా
(01:33) ముందు నాకుొక చిన్న చిన్న సంశయం ఉంది ఇప్పుడు సనాతన ధర్మము స్త్రీకి స్థానం ఇవ్వలేదా అని మన సంశయమా మనమే మనకు స్థానం ఇవ్వట్లేదు అనేది మన సంశయమా రామాయణంలో ఇలాంటి సభ జరగలేదే ద్వాపర యుగంలో ఇలాంటి సభ జరగలేదే సత్యయుగంలో ఇలాంటి సభ జరగలేదే కలియుగంలో ఎప్పుడు ఇప్పుడు జరుగుతోంది ఎందుకని సనాతన ధర్మంలోని సమస్యనా అది అర్థం చేసుకోలేని మనలో సమస్యనా ఇది మనం ఎన్నో ఉదాహరణలు తీసుకున్నా ఏమి
(02:21) ప్రయోజనము ఇలా మేము ఇక్కడ ఎన్ని ఉదాహరణలు చెప్పినా అవి తెలియని వారు ఎవ్వరూ సభలో లేరు ఇక్కడ ఎందుకంటే మనం నేను చాలా సులువైన భాషలో మాట్లాడడం మాత్రమే తెలిసిన దాన్ని నాకు పెద్దగా పుస్తకాలు నేను చదవలేదు నా జీవితంలో ప్రతి రోజు అనే ఒక పుస్తకంలోని పుటాను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేశాను. మా నాన్నగారు కనుక ఒప్పుకోకపోయి ఉండింటే నేను చక్కటి భరతనాట్యం నేర్చుకునేదానికి కాదే మా నాన్నగారు కనుక నన్ను ఒప్పుకోకపోయి ఉంటే నేను ఎన్సిసి కి వెళ్లి ఆర్డి కి
(03:07) సెలెక్ట్ అయ్యి పాయింట్5 రేంజర్ రైఫిల్ షూటర్ అయి ఉండేదాన్ని కాదే మావారు నన్ను ఒప్పుకోకపోయి ఉంటే విరించి చైర్ పర్సన్ గా నాకు టైటిల్ వచ్చేది కాదే మావారు నన్ను ఒప్పుకోకపోతే ఏమిటి అంత ఐఐటి అనే చెన్నై కార్పొరేట్ స్టైల్ గా ఉండే ఆయన ఫ్యాషన్ కావాలి అని కోరుకొని ఉండింటే ఈరోజు నేను ఈ వస్త్రధారణ చేసుకొని నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదే ముగ్గురు పిల్లలతో పెద్దమ్మాయికి లోపాముద్ర అనే నామకరణం చేశాక ఊహ వచ్చిన తర్వాత లోపాముద్ర నన్ను నాకు ఎందుకమ్మా లోపాముద్ర పెట్టావని సవాలు చేస్తే నేను ఏం సమాధానం ధానం చెప్పగలను ఆ తర్వాత కొడుకు
(03:53) రామకృష్ణ పరహంస నన్ను నాకు ఇదేం పేరు పెట్టావమ్మా అని ప్రశ్నించినా ఎనిమిదేళ్లకే వడుగు చేసిన వాడికి ఐఐటి చెన్నైకి సికతో జన్యుధారణతో పోగులతో నేను ఎందుకు వెళ్ళాలమ్మా అని నన్ను ప్రశ్నించినా నేను సమాధానం చెప్పలేనే కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అనింటే ఈ భూమి మీద భారతదేశంలో ప్రత్యేకించి పురుషుడు ఎప్పుడను సనాతనంగా తెలిసిందే అది చెప్పడానికి చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సనాతనంతో సమస్య లేదు అది ఈరోజు ఎందుకు జరగట్లేదా అన్నది సంశయం ఈ రోజు దానికి సమాధానం ఎక్కడి నుంచి
(04:37) పట్టుకొస్తే మళ్ళీ మనం సనాతన స్థితికి మారగలమా అనే ఒక చిన్న ఆశ అటువంటి ఏదో ఒక చక్కటి గుళిక మా దగ్గర నుంచి దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూర్చున్న స్త్రీలు పురుషులు అది నాకు అర్థమైన విషయం కాబట్టి ఇక్కడ ఏంటి కావాలి ఆ టాబ్లెట్ ఫార్మసీలో అక్రాస్ ది కౌంటర్ అంటారు కదా అంటే మనం ఫార్మసీకి వెళ్ళంగానే గబుక్కని ఒక మాత్ర ఇచ్చేస్తది గబుక్కని తగ్గిపోవడం కావాలి మనకి అలా గబుక్కని వీళ్ళు ఏమైనా చెప్పేస్తారా హ్యాపీగా ఇక్కడి నుంచి ఇలా మూట కట్టేసుకొని వెళ్ళిపోయి చేసేస్తే హాయిగా ఉంటుందా అని ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో హాయిని పోగొట్టుకున్నామని మీరు
(05:18) మీరు బయటకి చెప్పకపోయినా మీ మనసులకు తెలుసు ఆ సంగతి హాయి పోయింది జీవితంలో నుంచి ఎందుకు పోయింది ఎక్కడి నుంచి పోయింది దేనికి పోయింది ఈ హాయి స్త్రీలను దూషిద్దామా దూషిస్తూనే ఉన్నా కూడా దూషించలేకపోతున్నాం ఎందుకు సనాతన ధర్మం ఆపేస్తుంది మనల్ని దూషించడానికి ఎందుకంటే సనాతన ధర్మంలో అమ్మగారు గాని ఇక్కడ వేద పండితులు గాని తద్వారా వారు కూడా వచ్చి చెప్తారు ఇప్పుడు దసరా నవరాత్రులు అమ్మవారివే నరక చతుర్దశి అమ్మవారిదే వరలక్ష్మీ వ్రతాలు అమ్మవారివే పరమేశ్వరుడుంత మహానుభావుడు అవ్వడానికి కారణం కూడా అమ్మవారే రామచంద్రుడు హీరో అవ్వడానికి అమ్మవారే సో మనకి ఇవన్నీ
(06:03) తెలిసిన కథలే మరి ఇన్ని కథలు తెలిసిన తర్వాత కూడా ఎక్కడ రైలు బండి పట్రిల్లు తప్పింది ఎందుకు ఈరోజు మన ఇండ్లల్లో మనకు తెలియని అశాంతి మనకు పిల్లల మీద పట్టు లేదు చెప్పినప్పుడు ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని పెళ్ళళ్లు చేసుకోవడం లేదు మనకు తెలియని కొత్త జీవితాలు వాళ్ళ జీవితాలలో ఎందుకు వచ్చాయి ఇట్లన్నిటికీ సమాధానం కావడమే పేరుకిది ఊరికే ఉమెన్ ఎంపవర్మెంట్ అసలు ప్రాబ్లం ఉమెన్ ఎంపవర్మెంట్ పవర్ ఇవ్వడమో తీసేసుకోవడమో ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడమో కాదు ఇక్కడ ఈ సమస్య తేలిపోయే ఒక స్థాయికి చేరుకున్నాం అందరం ఏమిట్రా అంటే ఈ భారత భూమి మీద జన్మించిన
(06:52) ప్రతి హైందవ పురుషుడు తన ఇంటి స్త్రీని ఏ రూపం ఏ రూపమైనా తల్లి అయినా చెల్లైనా బిడ్డయినా తద్వారా తన బంధువైనా పక్కింటి స్త్రీ అయినా గౌరవించిన భూమే ఈరోజుకి గౌరవిస్తూనే ఉన్నారు మరి అంతా బాగుంటే ఏమిటి సమస్య ఏమిటి అని అంటే ఇప్పుడు మీకు చార్ల్స్ డార్విన్ ది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ [గొంతు సవరించుకోవడం] ఉంది ఆ ఒక్కదాని తప్ప ఇంక ఎక్కడ పని చేయలేదు ఆయన ఎక్స్పెరిమెంట్ ఆ జిరాఫీ మెడ ఎక్స్పెరిమెంట్ ఏదో తిని తిని తిని తిని తిన ఇంత సాగిపోయింది అంటారు అత ఎలకలకు తోకలు ఎన్ని కత్తిరి ఇచ్చినా వర్కౌట్ కాలేదు ఆయనకి ఇప్పుడు ఒక్క చోటే వర్కవుట్
(07:32) అయింది ఏది వర్కౌట్ అయిందో అదే మాట్లాడుకుందాం మనం ఏమి జరిగిందిరా ఇంత అద్భుతంగా ఉన్న ఈ సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశానికి ఏమయిందిరా ఈరోజు మనము చాలా చాలాసార్లు స్త్రీల వేషధారణను చూసి పాశ్చాత్య నాగరికతకు సంబంధించిన వేషధారణ చూసి మనకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అబ్బాయి ఇందాకే చెప్పాడు అమోగు ఇవిడ కొట్టినట్టు మాట్లాడుతుంది అని ఇంకొంచసేపుతే నేను ఆ స్థాయికి చేరుకుంటాను చాలా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన వేషధారణ ఉంది దాన్ని చూసి మనం ఏమనుకుంటున్నాం అంటే అబ్బా ఏమిటి స్త్రీ ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి కదా
(08:12) అనుకుంటున్నాం కానీ మీరు కనుక త్రేతా యుగ ద్వాపర యుగ దాని తర్వాత సనాతన సత్యయుగంలో కనుక వెళితే స్త్రీ అమ్మవారి స్వరూపంగా చాలా అందంగా తయారయ్యేది ఆవిడకి నాభి కనిపిస్తూ ఉండేది ఇప్పుడు భయం బొడి కింద చీరకట్టాలంటే ఏదో పాపిష్టికోళ్ళు అటే చూస్తూ ఉంటాయి కాబట్టి అమ్మవారి విగ్రహాలను ఏరోజైనా చూశరా ఎంత అందంగా చెక్కబడి ఉంటాయో ఆవిడ చీరకట్టులో కూడా మహా మహా స్త్రీయత్వం ఉట్టి పడుతూ ఉంటుంది.
(08:49) అలాంటి చీర ఈరోజు కట్టడం చాలా కష్టం వేయి కళ్ళు ఇంద్రుడిలాగా మననే చూస్తూ ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన పురుషుడికి మరి ఆరోజు అంత హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళు బ్రైట్ గా అలా అది ఏంటో సినిమా చెప్తారు మర్చిపోయాను ఏం సినిమా అది ప్రభాస్ చేసిన సినిమా ఏంటి అసలు ఆ అమ్మాయి ఇలా గాలిలో తేలుతూ తేలుతూ తేలుతూ వెళ్ళిపోతుంటుంది బాహుబలి బాహుబలి అరెరే ఏం చేయాలి ఈ మధ్య పేర్లు ఏదో వారు ఎవరో అన్నారు మెమొరీ పవర్ పోయినట్టు మాకు కూడా పోతుంది రోజు ఈ ప్రవచనం టైపే మాట్లాడి మాట్లాడి సినిమా పేర్లు ఎగిరిపోతున్నాయి.
(09:20) ఆ బాహుబలి ఆ అమ్మాయి తమన్నా ఎలా ఎగిరేదో అలాంటి వస్త్రధారణే ఉండేది ఆ కాలంలో హ్యాపీగా ఉండేవాళ్ళు స్త్రీలు కూడా పురుషులు కూడా దాన్ని గౌరవించారు అంటే గౌరవించే చూపు తగ్గడం పురుషుడిలో గౌరవించే చూపు తగ్గడం ఎందుకు తగ్గింది ఇది ఎలా తగ్గింది 2000 పైపెచ్చు సంవత్సరాల నుంచి బయట ప్రపంచం దండయాత్ర ఎంతసేపు ఈ దేశం స్త్రీ మీదే దేనాయే ఆవిడ అందం అందం అంటే ఏంటి తెల్లతో వేసుకోవడం కాదు భారతభూమి మీద ఉండే స్త్రీ అందం అసలు నల్లటి రాయి అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో తెల్లపాలరాతి అమ్మవారి కన్నా కూడా ఇక్కడ రంగుకి ఏరోజు ప్రాధాన్యత ఇవ్వలేదు
(10:07) మనం అందుకే కృష్ణుడిని అంత ముద్దుగా చూసుకుంటాం మనం నల్లవాడని కాళికాదేవిని అంత అద్భుతంగా మనం ఆరాధిస్తాం ఆ నలుపులో దేదిప్యమానమైన శక్తి ఉందని కాబట్టి రంగు ఏరోజు మన సమస్య కాదే ఈ మధ్య తయారయ్యాం ఆడపిల్లని చూస్తే తెల్లగా ఉందా రంగు బాగుందా అని వాడు అందుకే వీటి ఫేర్ ఇష్యూ ఏదో చాలా ప్రయోగాలు చేస్తుంటారు ఆ పెళ్లి పత్రికల మన రిక్వైర్మెంట్లు వేసేవాళ్ళు బట్ కాంప్లక్షన్ వాస్నవర్ వర్ రిక్వైర్మెంట్ఇట్ వాస్నవర్ వర్ ది రిక్వర్మెంట్ వెస్ టు గైడ్ ఫ్ అయన్సస్ చక్కటి సంప్రదాయమైన అమ్మాయి పూజా పునస్కారం చేసే అమ్మాయి దీపం పెట్టే అమ్మాయి ఎందుకని
(10:52) సరిసమానంగా ఆవిడకి అన్ని విద్యలు నేర్పించారు విద్యలలో ఏ లోటు రాలేదు విద్య నేర్పించకపోతే పద్మావతిలో పద్మావతి ఆ మాత్రం ఏం చేస్తుంది సినిమా అయినా తీసుకుందాం పదండి మీకు జోదా అక్బర్లో మరి ఐశ్వర్యరాయికి ఎలా చూపించాడు వాడు అంత అంత నైపుణ్యాలు స్త్రీకి అన్నీ నేర్పించారు. కానీ ఎందుకు మొదటి రోజు నుంచే ఆ అమ్మాయికి ఇంటి బాధ్యతలు అనవసరమైనవి ఎక్కువగా నెత్తి మీద వేసి బయట రోడ్డు మీద తిరిగే పని ఇవ్వలేదంటే అలా చేసిననాడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఏడుస్తున్న బాధ ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ స్త్రీకి
(11:39) రాకూడదని ఆవిడని ముద్దుగా విద్యావంతురాలిగా సరదాగా ఎందుకంటే స్త్రీ తలుచుకుంటే రాత్రి రాత్రి అన్ని నేర్చేసుకోగలదు అదేం పెద్ద విషయమే కాదు పెద్దలు పూజ్యులు వేద పండితులు చాలామంది కూర్చున్నారు గురుపత్నులు ఇంట్లో వింటూ వింటూ వింటూనే బోళ నేర్చేసుకుంటూ ఉంటారు శిష్యులు తప్పు చెప్తుంటే పక్కనుంచి సరదిద్దేస్తుంటారు ఏమయ్యా కరెక్టేనా నేను చెప్పింది ఆ మనం పరమానంద శిష్యులు సినిమా చూస్తే తెలుస్తుంది ఆ సంగతి మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేయడం బొత్తిగా మానేసాంగా అది అది బాధ మనక ఏదనా కలర్లో కావాలి గురుపత్నులు అంటే ఆశామాశ విషయం కాదు మీరు అన్నట్టు కరెక్టే
(12:20) ఓ కాలంలో జన్యుధారణ జరిగేది ఏవి మనము అన్ని సరిసమానంగానే ఉన్నాం ఎందుకు మా అమ్మాయి లోపా ముద్ర పేరు పెట్టుకుంది అందుకు మేము ఆవిడ అంతటి మహానుభావులు అవ్వాలని నారద మహర్షి ఆవిడ్ని సంబోధించేటప్పుడు ఆవిడని ఎలా సంబోధిస్తాడు లోపాముద్రాపతే అగస్య అంటాడు అంత సప్తమహర్షికి కూడా నాయన నువ్వు ఎవడన్నా ఉండని నాకు ఎంత తేడా పడదు నువ్వు లోప ముద్ర వాళ్ళ ఆయనవి అంటాడు ఆయన అడ్రెస్ అలా ఇచ్చాడు ఆయనకి మరి ఆయనకేం కోపం రాలేదు దానికి ఆహా నా లోప ముద్ర మూడు అంటావా అని కానీ 2000 సంవత్సరాల పాటు ఏ దండయాత్రలు ఈ దేశం మీద జరిగాయో ఆ దండయాత్రలకి స్త్రీని సంరక్షించుకునే
(13:03) బాధ్యతలో పురుషుడు పాపము దయనీయమైన స్థితికి దిగజారిపోయాడయ్యా మనము ఇనుపు వస్తువులు లాకర్లలో పెట్టి లాక్ చేసుకోము ఈరోజుకి బంగారము వజ్రాలు వైడూర్యాలే లాకర్లలో పెట్టి లాక్ చేసుకుంటాం. ఈ లాక్ చేసుకొని ఆడ కూతుర్ని లాక్ చేసుకొని భార్యని లాక్ చేసుకొని చెల్లని లాక్ చేసుకొని కూతుర్ని లాక్ చేసుకొని వీళ్ళ ఈ దేశ బయట విదేశీయువులో దండయాత్ర నుంచి ఆ స్త్రీని లాక్ చేసి లాక్ చేసి లాక్ చేసి లాక్ చేసి ఆయన బుద్ధి లాక్ అయిపోయింది.
(13:34) ఇటు స్త్రీ బుద్ధి విజృంభించడం మొదలుపెట్టింది. ఇట్ ఇస్ జస్ట్ ఏ మేటర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ హప్పెనింగ్ ఫర్ ద లాస్ట్ 2000 ఇయర్స్. ఇట్ ఇస్ ఏ జెనటికల్ చేంజ్ ఆర్ఎన్ఏలు dఎన్ఏలు మారిపోయినాయి మనవి మనము కాని మగవాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్నారు మీరు మీరు కాదు మీరు చాలా మంచివాళ్ళయ్యా బాబు మీరు అది తెలుసుకున్న నాడు అసలు మాకు ఈ ప్రవచనాలు చెప్పే పని పోతుంది మరి ఏమిటి తెలుసుకోవాలి స్త్రీ అపర శక్తివంతురాలు ఏ విధంగా సలహా ఇవ్వడంలో మరి పెళ్లేటప్పుడు ఐదు చెప్పేస్తున్నారు కదా బోజేషు మాత ఇవన్నీ చెప్పేస్తున్నారు కదా అవి గుర్తుపెట్టుకోండి చాలు మీరు ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు కాస్త పెళ్లుళ్లు
(14:16) చేసే పెద్దవాళ్ళు ఇది ఒక 10 టైమ్స్ బై అటు రిపీట్ చేయించండి పెళ్లి కొడుకులతోటి మర్చిపోకుండా ఉంటారు. ఇంకోటి ఈ మధ్యకాలంలో మా అబ్బాయి బయటికి తీసి చూపించాడు రిగ్వేదంలో ఇంకోటి కూడా ఉంది కోడలు అత్తగారికి మామగారికి మహారాగ్ని ఏవండీ ఆడబడుచుకి ఆడబడుచు భర్తకి మహారాగ్ని ఇది అధర్మం అండి ఇది కూడా మీరు చెప్పించాలండి దయచేసి పెద్దలు వేద పండితులు వివాహాల బాధ్యత తీసుకున్న మీరందరూ ఆడపిల్ల భర్తకు తప్ప వేరెవ్వరికీ దాసి కాదు ఇక్కడ దాసి అంటే అర్థం ఏంటి అనింటే ఆయనను చిన్న బిడ్డల లాగా కడుపులో మనసులో ఒడిలో దాచుకునే మహానుభావురాలు అని అర్థం
(15:01) ఈ సేవ చేసే ఆ తల్లికి వేరొకరి పట్ల టైం ఉండదు ఇంకా కాబట్టి వాళ్ళందరూ ఇంట్లో అత్తగారు మామగారు ఆడబడుచు ఆడబడుచు మొగుడు మరదులు వీళ్ళు ఈవిడని మహారాగ్ని కింద చూసి ఆవిడకి సహాయ సహకారాలు అందిస్తే అటువంటి స్త్రీ భర్తను సేవించగలుగుతుంది అలా సేవింపబడ్డ భార్యతోని భర్త రాజ్యాలను జయిస్తాడు ఇవన్నీ కూడా ముఖ్యమే మరి మనకి సరే మన ఆ టైం ఎంత అయిపోయిందో నాకు తెలియదు ఇంకో రెండు మూడు నిమిషాలు చెప్తాను ఇలాంటి సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఒక ఎడ్లమండికి సరిసమానమైన రెండు ఎడ్ల కింద
(15:49) తమని తాము భావించాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మీ అంతరాత్మలకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఇంట్లో ఆడపిల్లలకి చిన్నప్పుడు ఇంతింత నిక్కర్లు వేసి పెంచుతున్నారో లేదో మీ మనసులకు తెలుసు వాళ్ళక ఒక ఏడేళ్ళు ఎనిమిదఏళ్ళు మనకి ఇబ్బంది ఎబ్బెట్టు లేని వయసు వరకు వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాకులు చిన్న చిన్న నిక్కర్లు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు మరి వాళ్ళకే వాళ్ళ ఆడపిల్లలు అనే భావన మరిచిపోయి తొమ్మిదేళ్ళు పదఏళ్ళు పెంచాక నువ్వు సడంగా ఆడపిల్ల పిల్ల ఆడపిల్ల ఆడపిల్ల అంటే దానికి ఎలా అర్థం కావాలి
(16:24) తాను ఆడపిల్లని మీకు కావలసిన రోజు ఆడపిల్ల ఆడపిల్లలా ప్రవర్తించాలా మీకు ఈజీగా ఉంటే ఇలా నిక్కర్లు వేసేసి ప్యాంట్లు వేసేసి టీ షర్ట్లు వేసేసి పొడిగుండ్లు కట్టేసి నూనెలు రాయలేకుండా మర్దనలు చేయలేకుండా ఒంటికి మాలిష్లు చేయకుండా ఆడపిల్లలకి పసుపు రాయడం లేకుండా ఏమీ నేర్పించకుండా ఏదో ఒకరోజు సనాతన ధర్మం నేర్పిస్తుందా సనాతన ధర్మం నేర్పిస్తుందా అంటే ఏమిటి సనాతన ధర్మం నేర్పించేది నాకు అర్థం కాక ఇళ్లల్లో ఆడపిల్లల ముందే భార్యలను తిడుతూ ఉంటారు మీరు మీకు తెలుసా ఈరోజు లవ్ జిహాద్ ఎందుకు అవుతుందో తుర్గవాడిని తీసి పక్కన పారేయండి ఆ తురగవాడు ఎక్కడి నుంచి వచ్చేసాడే కథల్లో
(17:06) నాకు అర్థం కాక ఒక చక్కటి ఇంటి ఆడపిల్ల ఓ దొంగ వెధవని వెళ్లి ప్రేమిస్తుంది వాడు తురగవాడు కాదు బాగుందా అప్పుడు ఆడపిల్లల మనసులు విరిగిపోతున్నాయి నిత్యము తల్లిని ఇంట్లో దూషిస్తున్న విధానానికి వాళ్ళు చొప్పు కింద తేల్లా పడిఉండే మగవాళ్ళ కోసం వెతుక్కుంటున్నారు వాళ్ళు అది సమస్య ఇక్కడ ఇదే తగుదమ్మా అనుకుంటే వాళ్ళు మన పిల్లలకి ఎర వేస్తున్నారు.
(17:41) మన ఆడపిల్లల్ని ఫస్ట్ మనం ముద్దుగా పక్కన పెట్టుకొని కూర్చొని చూసుకోవాలి. ఫస్ట్ ఆడవాళ్ళు కనుక ఉద్యోగం కాస్త పిల్లలు పెంచే వయసులో మానేయాలి అనిఅంటే ఆవిడ చేసే వంటను పొగడాలి ఆవిడ అందంగా ఉందని ఒకసారి చెప్పాలి ఆవిడని తీసుకొని ఒక చీర కొనివ్వాలి పెళ్లైన మూడేళ్లకు నాలుగు ఐదు గళ్ళపో మాకు ముచ్చట్లు తీరిపోయినాయి అంటే వాళ్ళని పొగడడానికి బయట వెతుక్కుంటారు వాళ్ళు కాలం మారిపోయింది సమాజం మారింది.
(18:12) రామచంద్రుడు ఎప్పుడు అమ్మవారి స్త్రీ సీతమ్మ అందానికి మురిసిపోతూనే ఉండేవాడు శ్రీకృష్ణుడు కాళ్ళు వత్తట్లే ఏంటయ్యా మీ బాధలు నాకు అర్థం కాక ఎన్ని ఏళ్ళన్నా కానీ వివాహ బంధం ఆ ఊరకంతతో చూడవలసిందే భార్యని ప్రేమ జాగ్రత చేయవలసిందే ఆవిడలో ఆవిడకు సదా నేను నీ హీరో అనిపించవలసిందే అలా ప్రేమతో ఏ రోజైతే పురుషుడు ఆవిడని బందీ చేసుకుంటాడో అటువంటి స్త్రీ తల ఎత్తి కూడా పరపురుషుని చూడదు.
(18:47) ఇది ముఖ్యం అంత మాతృత్వం ఉన్న స్త్రీ దిగజారిపోతుందని మాట్లాడుకోగలుగుతున్నామే కానీ మనము దిగజారిపోతున్న ఆ స్త్రీ ఎంత కఠినంగా ఎంత బాధపడుతూ దిగజారుతోంది అందరికీ పాలు ఉంది ఇక్కడ తండ్రికి పాలు ఉంది తల్లికి పాలు ఉంది నానమ్మలకి పాలు ఉంది తాతగారులకి పాలు ఉంది అమ్మమ్మలకి పాళ్ళు ఉంది తాతగార్లకి పాలు ఉంది ఎంతసేపు టీవీల ముందు కూర్చొని జీటీవీ ఈటీవీ పిటీవీ టా టీవీ డో టీవీ అనుకుంట చెత్త సీరలు చూస్తారు కానీ చక్కగా ఎదుగుతున్న పిల్లల్ని పక్కన కూర్చోపెట్టి ఒక కథ లేదు ఒక కమామీస లేదు ఒక పద్యం లేదు ఒక శ్లోకం లేదు ఒక భాష్యం లేదు ఎవ్వడికీ టైం లేదు ఈ జీవితాలలో
(19:31) ఎవరికీ తెలియదు సనాతన ధర్మ కథలు ఇక్కడ ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే చెప్తున్నానా ఇట్లా వింటారు ఆ డోర్ తెరుచుకోంగానే వదిలేసి వెళ్ళిపోతారు నేను చెప్తున్నా ఉద్యమంగా తీసుకోవాలంటే మొన్న మా అమ్మాయి ఒక చక్కటి మాట చెప్పింది నాకు ఏం చెప్పిందో తెలుసా ఎందుకు అనుకుంటున్నావ అమ్మా ఆడవాళ్ళు సగం నగ్నంగా బట్టలు వేసుకుంటున్నారని నాకు ఆ అమ్మాయి భగవంతుడు కృప వల్ల విష్ణు సహస్రనామం భాష్యం రాస్తుంది ఇంగ్లీష్లో శ్లోపాముద్ర ఆ భాష్యం రాసేటప్పుడు ఆ అమ్మాయి తెలుసుకుంది ఏంటంటే విష్ణు సహస్రనామంలోని ఒక సంఖ్య తర్వాత పదము లక్ష్మీ సహస్రనామంతో
(20:08) కలుస్తుందంట మరి అది ఎలా తెలుసుకుందో బహుశా బయటికి వస్తుంది అది ఏదో ఒక రోజు ఆ రెండు కలిపినది ఆవిడని ఇది విష్ణు సర్వత్ర మాయలో ఉన్నాడా మాయే లక్ష్మి చెప్పించింది నాకు మా అమ్మాయి విష్ణు మాయ కాదమ్మా విష్ణువు ఉన్నది లక్ష్మీ మాయలోనే తన జీవనమే లక్ష్మీ దిశగా వెళుతున్నాడు ఆయన ఆ మాయ ఏ రోజైతే పోతుందో ఆయన కూడా ఆవిడలోకి ఐక్యం అయిపోతాడు అని చెప్పింది నాకు మా అమ్మాయి ఆ రోజు చెప్పింది ఏ రోజైతే మగపిల్లలు ఆడపిల్లలు లంగావోణి వేసుకుంటే అంటే భలే అందంగా ఉన్నారని వీల కొట్టడం మొదలు పెడతారు ఆడపిల్లందరు లంగవడీలు వేసుకుంటారంట ఆడపిల్లలు అంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్
(20:53) ప్యూబర్టీ ప్రకృతి కదా అబ్బాయికి నచ్చినట్టు ఒక అమ్మాయి ఉండాలని అమ్మాయికి నచ్చినట్టు ఒక అబ్బాయి ఉండాలని అనుకోవడమేగా ప్రకృతి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అబ్బాయిలు చిన్న బట్టలు వేసుకుంటే అలా చూస్తుంటే ఓ ఇది అట్రాక్షన్ ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని చూస్తారు కాబట్టి తల్లులు తండ్రులు ఎదిగిపోయిన అబ్బాయిలు తెలుసుకోగలిగే తెలుసుకోండి కొత్తగా తెలుసుకొని వాళ్ళు తెలుసుకోండి ఏరోజైతే స్త్రీ నిండుగా బట్టలు వేసుకుంటే మీరు ఇష్టపడతారు అన్న మాట బయటికి వస్తుందో ఆ రోజు స్త్రీ ఆటోమేటిక్ గా ఒంటి నిండ బట్టలు వేసుకోవడం మొదలు పెడుతుంది.
(21:33) రెండో విషయం చాలా ప్రప్రదం ఏందంటే మనం సినిమాలు చూస్తాము వీలైతే ఇది నొక్కి ఒక్కడి నుంచి మీ బుర్రలోకి తీసుకోండి. హీరోయిన్ కాలేజ్ క్యాంపస్ లోకి వస్తుంది అబ్బాయిలు మీరందరూ బాగా గట్టిగా వినాలి ఇది అమ్మాయిలు ఎలాగో వింటారులే హీరోయిన్ అలా కాలేజ్ క్యాంపస్ లో వస్తుంటుంది అలా పెద్ద మెడ వేసుకొని స్లీవ్లెస్ వేసుకొని ఆ ఫ్రాక్ అలా గాలి ఎగురుతుంటుంది కదా ఫ్యాన్లు పెడతారు వీళ్ళు అందరూ చూస్తూనే ఉంటారు హీరోతో సహా ఆ రోజు ఆవిడ ఎలా కనిపిస్తుంది అనుకున్నారు అజంత ఎల్లోరా శిల్పం లాగా కనిపిస్తుంటుంది మగవాళ్ళందరికీ ఒక అప్సరస లాగా కనిపిస్తూ
(22:09) ఉంటుంది మీరు అందరూ మర్చిప పారు ఆడపిల్లలతో సహా మగపిల్లలతో సహా సినిమా వాళ్ళఏమి బుద్ధి లేని వాళ్ళు కాదు ఇదే హీరోయిన్ మెట్ల మీద నుంచి లంగామణి వేసుకొని దిగుతూ ఉంటుంది వాడికి వాడికి పెళ్ళాం కనిపిస్తుంది ఆ పిల్లలో అంతకుముందు గర్ల్ ఫ్రెండ్ కనిపించింది ఆ అమ్మాయిలో వాడికి ఆ పెళ్లికూతురు పక్కన లక్షణంగా చీర కట్టుకొని నగలు దిగేటప్పుడో లంగావోణిలో కిందకు దిగినప్పుడు అప్పుడు తన జీవితానికి భాగస్వామి కనిపించింది ఆ అమ్మాయిలో దయచేసి ఆడపిల్లలు మీరుఅది తెలుసుకోవాలి తల్లులు బంగారు తల్లులు మీరు అది తెలుసుకోవాలమ్మ మనని చూసే మగవాళ్ళు మనం చిన్న బట్టలలో
(22:51) ఉన్నప్పుడు మనల్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు సరిసమానత చేస్తే చేసుకోపోని అంటే అది పరమేశ్వరుడే కాపాడాలి ఈరోజు ఆయన నేను కోరుకుంటున్నాను తద్వారా కాకుండా ఏమిటి నాకు ఒక ఆత్మాభిమానం ఉంది కదా ఈ వెధవ ఏంటి అన్నిట్లో చూసేది అనుకుంటే ఒక పురుషుడు మనని భార్య స్థానంలో కోరుకో అనేటువంటి ఉన్నతమైన విధానంలో ఉండాలి తప్ప ఆ ఈ విధంగా మనం వేషధారణ వస్త్రధారణ ఎందుకు ఈరోజు ఎంపవర్మెంట్ అని ఇంత పాకులాడుతున్నాం తెలుసా ఎక్కడో మనకే ఒక కాన్షస్నెస్ మనకొక స్థాయి లేదేమో మనని ఎవరు గుర్తించట్లేదేమో అగ్ని ఏమిటి తల్లి ఎవడన్నా గుర్తించే అది కాలి బూడిద అయిపోతాడు ముట్టుకుంటే
(23:37) స్త్రీని ఎవ్వరు గుర్తించక్కర్లేదు స్త్రీకి ఎవ్వరు పవర్ ఇవ్వక్కర్లేదు ఎంపవర్ చేయడానికి ఆవిడని పూజ్యనీయురాలిగా చూడండి అమ్మ అన్నం ఉప్పు తక్కువైతే గబుక్కని ఉప్పు తక్కువైంది ఏంటే అనేవాళ్లే ఎంత బాగా చేసావఅమ్మా ఈరోజు అనడం నేర్చుకోండి భార్య ఈరోజు కాస్త అలా తలనొప్పిగా కనిపిస్తే ఏమిటో ఏమనా కాఫీ పెట్టియమంటావా అని అడగండి అస్సలు ఆవిడ తీసుకోదు ఆవిడే లేచి కాఫీ పెట్టేస్తుంది మీకు దయచేసి దయచేసి ఆ పలికరింపు ఆడకూతురు లంగా జాకెట్ చిన్నతనంలో వేసుకు బొమ్మ బొమ్మలా ఉన్నావే తల్లి బంగారు బొమ్మలా ఉన్నావే తల్లి అనండి అమ్మవారి పేర్లు పెట్టుకొని వసై తొసై పిసై
(24:17) వాళ్ళని కొట్టడము తిట్టడము చేయకండి స్త్రీకి మృదుత్వం నేర్పించండి ఆ మృదుత్వంలో నుంచే ఒక కొత్త తరం జాగ్రతం అవుతుంది. దానికి ఫస్ట్ తల్లి తండ్రి వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలి. చివరిగా ఒకటే లైన్ చెప్పి మానేస్తాను ఎందుకంటే మైక్ చాలా డేంజర్ అది వస్తే కనుక ఎవడు వదిలి పెట్టడు. మా అమ్మాయి ఒక మాట ప్రతిసారి మా అమ్మాయి ఎందుకంట అంటే నా ముగ్గురు పిల్లలు నా గురువులు నన్ను తల్లిని చేసింది వాళ్ళు నాకు మాతృత్వం నేర్పించింది వాళ్ళు మావారు ఒకటే మాట అన్నారు దేవుడు కనుక వాళ్ళకు శక్తిని ఇచ్చి వాళ్ళు నిన్ను తిరిగేసి కొట్టగలరు అన్నప్పుడు వాళ్ళని కొడతావా అని అడిగారు
(24:59) అది చాలా పెద్ద చిక్కు ప్రశ్న ఎలా కొడతాను కొట్టలేను కదండీ అన్నా సరే కాబట్టి వాళ్ళు ఎప్పుడూ అటువంటి స్వరూపాలే అనుకొని చాత అయితే ఒప్పించి పెంచుకోగానే నొప్పించి పెంచుకోకని నేర్పించారు మావారు అందుకే మావారు కూడా నాకు చాలా పెద్ద గురువు నా జీవితంలో మా అమ్మాయి ఒకటే మాట అనింది తల్లి లేకపోయినా తండ్రి ఉంటాడు తండ్రి లేకపోయినా తల్లి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఒక బిడ్డకి తండ్రి గురించి చెప్పచ్చకుండానే ఒక తల్లి తల్లి తండ్రి రెండు బాధ్యతలను నిర్వర్తించి ఆ స్థానం తీసు సుకోగలరు ఒక బిడ్డకు తల్లి లేకపోతే తండ్రి రెండు స్థానాలనే పోషించి కొంతవరకు
(25:44) పెంచుకోగలడు కానీ భార్య గురించి చెప్పాలంటే భర్త అనే స్థానం కావాలి భర్త గురించి చెప్పాలంటే భార్య అనే స్థానం కావాలి ఈ రెండు చాలా ముఖ్యం ఒక కుటుంబం సుభిక్షంగా ఉండాలంటే ఆ ఇంట్లో ఉండవలసినది కేవలం తల్లి తండ్రి కాదు ప్రప్రథమంగా భార్య భర్త శివశక్త్యాయు యుక్త యదిభవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలుకుశల స్పందితుమపి అసత్వామారాభ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వాగతమకృత
(26:32) పుణ్య ప్రభవితుం ఆ మహాతల్లి లేనిదే సాక్షాత్తుపర పరమేశ్వరుడు కూడా జాగ్రతం కాలేడే ఇంట్లో ఆ స్త్రీ స్వరూపం లేనిదే ఎవరు మాత్రం జాగ్రత్తం కాగలరు. ఆ తల్లిని సదా మనం ఆరాధించాలి ఆవిడలోని మృదుత్వాన్ని మళ్ళీ పెంచాలి ఆవిడ ఈరోజు మృదువుగా లేదు ఆవిడ కోపంగా ఉంది ద్వేషిస్తోంది ఉద్రేక పూర్వకంగా ఉంది కక్ష తీర్చుకునే మానసిక స్థాయిలో ఉంది.
(27:06) ఆవిడని చల్లారపరచాలంటే భద్రకాళి సహా రాక్షస సంహారం చేశాక పరమేశ్వరుడు ఆవిడ పాదాల దగ్గర ఎందుకు పడుకుంటాడు ఆయన స్పర్శ తగలంగానే అంతటి భద్రగాళి స్వరూపం కూడా శాంత స్వరూపానికి దిగిపోతుందని ఒక భర్త స్పర్శకు అంత శక్తి ఉంటే కలియుగంలో కూడా ఈ పురుషుడు భర్త రూపం దాల్చిన ఈ పురుషుడికి అంతే శక్తి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పురుషులందరికీ నేను తలవంచి నమస్కారం చేస్తున్నాను ఈ రోజు నుంచైనా మీ సహధర్మ చారికి అర్థనారీశ్వర తత్వం లాగా మీ మనసులో భాగస్వామ్యం ఇచ్చిన నాడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకోసారి ఈ స్టేజ్ కి ఎక్కదయ్యా సబ్జెక్ట్ సర్వేజనా సుఖినో
(27:51) భవంతు
No comments:
Post a Comment