ఇస్లాం మరియు ఉగ్రవాదం: ఒక పరిష్కారం ఉంది, కానీ దానికి ధైర్యం కావాలి || ఆచార్య ప్రశాంత్
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=esD-9z9pCR4
Transcript:
(00:00) సాధారణ ముస్లింలు దేన్నైతే మతం అనుకుంటున్నారో అవి నిజానికి కేవలం అరబ్ సంప్రదాయాలే కానీ ఇదే నా మతం అని అనుకుంటూ వాటిని పాటిస్తున్నారు. అది నీ మతం కాదు అది అప్పటి అరేబియా నాటి పాత ఆచారాలు. ఈ మధ్య జరిగిన ఉగ్రవాద దాడులు నన్ను లోలోపల చాలా కోపానికి గురి చేశాయి. దీనిపై ముస్లింల నుండి రావాల్సిన ఆ నిరసన ఆ మార్పు మాత్రం నాకు ఎక్కడా కనిపించలేదు.
(00:29) ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిలో అది లేకపోవడంతో నేను ప్రశ్నించడం మొదలు పెట్టాను. ముస్లింలు ఎక్కడా కనిపించడం లేదు. పార్లమెంట్లో విద్యా సంస్థల్లోనూ కనిపించడం లేదు. న్యాయ వ్యవస్థలో పాలనలోనూ లేరు. మీ పరిస్థితి ఇలా తయారు చేసుకున్నారు అయినా మీకు స్పృహ కలగడం లేదు దొంగచాటుగా వచ్చి ఎక్కడో బాంబులు పేల్చడం అమాయకులను చంపేయడం ఇవి చేస్తున్నారు.
(00:54) మీ దయనీయ స్థితి మీద మీకే జాలి కలగదు. దీన్ని ధర్మం మతం అని అయితే అనరు. మీ పేరు చెడగొట్టుకుంటూ మతానికి కూడా చెడట పేరు తెస్తున్నారు. లోకమంతా తీవ్రవాదం వైపు వెళ్తోంది. ముస్లింలే ఇంత తీవ్రంగా ఉంటే మేమెందుకు ఉండకూడదు అని మీరు ఇస్లామిక్ దేశమే కావచ్చు కానీ మీకు మతం అంటే ఏంటో తెలీదు. ఆ చనిపోయిన వాళ్ళఏం ముస్లింలను ద్వేషించలేదు కదా వాళ్ళు చాలా సామాన్య జనం ఎవరో ఒకరు సెలవు తీసుకుని ఎక్కడికో వెళ్ళాలని అక్కడికి వెళ్ళారు.
(01:21) ఆ పహల్గాంకి వెళ్లి వద్దామని అనుకున్నారు కానీ మీరు వాళ్ళ ప్రాణాలు తీశారు. నమస్కారం ఆచారి గారు అవును సార్ మీకు తెలుసు కదా నాది ముస్లిం బ్యాక్గ్రౌండ్ అని ఇస్లామిక్ నేపథ్యం ఈ మధ్య జరిగిన ఉగ్రవాద దాడులు నన్ను లోలోపల చాలా కోపానికి గురిచేసాయి. ఈ కారణం వల్లే నేను నా మత గ్రంథాలను ప్రశ్నించడం మొదలు పెట్టాను. నేను స్వయంగా ఒక స్టూడెంట్ గా చిన్నప్పటి నుండి చదువుకుంటూ వచ్చాను ఎందరో గొప్ప ఇస్లామిక్
(02:07) గురువుల దగ్గర నేను విద్యను అభ్యసించాను. కానీ ముస్లింలమని చెప్పుకునే వాళ్లే ఇలా దాడులు చేయటాన్ని నేను చూసినప్పుడు దానిపై ముస్లింల నుండి రావాల్సిన ఆ నిరసన గాని ఆ మార్పు గాని అస్సలు కనిపించలేదు. ముఖ్యంగా ఆ ఉన్నత పదవుల్లో ఉన్న వారి నుండి స్పందన లేకపోవడంతో నేను మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెట్టాను. పాత నమ్మకాలని కూడా వదిలేస్తున్నాను.
(02:36) దీనివల్ల నా పర్సనల్ లైఫ్ లో ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ మీరు అన్నట్టు ఆ ధైర్యం దానంతటా అదే వస్తుంది. ఎదుర్కొనే ఆ శక్తి వస్తుంది. దీనివల్ల మనుషులు పరిస్థితులు అన్ని ఫిల్టర్ అయిపోతాయి. కానీ ఇదంతా ఆగకుండా సాగుతూనే ఉంది ఫలితం లేదు మనసులో మాత్రం ఒకటే ఆందోళన నేను ఇప్పటికీ ఒక ముస్లిం లాగే ఉంటున్నాను కానీ నాకుఎందుకో ఒక రకమైన అసహనం కలుగుతోంది.
(03:08) ఏం చేయాలో తెలీదు ఇదంతా ఒక ద్వంద్వ నీతిలా అనిపిస్తోంది. అక్కడ పాలస్తీనాలో జరుగుతున్న దారుణాలని మీరు కంపేర్ చేయలేరు అనుకోండి కానీ ప్రజలు బయటికి వచ్చి ఎంతో నిరసన తెలుపుతుంటారు. మీరే స్వయంగా చెప్తుంటారు కదా ఖురాన్ లో ఇలా ఉందని ఒక అమాయక ప్రాణాన్ని తీసినా సరే అది మానవాలనే చంపినట్టు అని అది వింటున్నప్పుడు ఇలాంటి దాడులు జరుగుతుంటే మీరు ఇంకా ఎందుకు నిలదీయటం లేదు ముస్లిం దేశాల్లోనే ఇలాంటివి జరుగుతుంటే అది కూడా బయట ఎక్కడో కాదు ఈ రెండు నాలుకల దోరని నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది.
(03:46) నాకు టెన్షన్ గా ఉంది. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో నా ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. అందుకే మిమ్మల్ని సాయం అడుగుతున్నాను సార్ చూడండి మానవత్వం అంటే కష్టంలో ఉన్న వ్యక్తి ఇతరుల బాధని కూడా అర్థం చేసుకుని ఇంకా స్పందించాలి. కానీ అంత మానవత్వం చాలామందిలో ఉండదు దానికి బదులు ఏం జరుగుతుందంటే నాకు అన్యాయం జరిగింది అన్న భావన ఉన్న మనిషి ఇతరుల పట్ల ఇంకా క్రూరంగా కఠినంగా మారుతూ ఉంటాడు.
(04:32) అసహనం ఇంకా పెంచుకుంటూ పోతాడు. కాశ్మీర్లో ఎంతో క్రూరమైన హత్యాకాండ జరిగింది. అక్కడ చనిపోయిన వాళ్ళకి రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్న కాశ్మీరీయుల ఆహ్వానం మేరకే వాళ్ళు పర్యాటకులుగా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ హత్యలకి
(05:19) ఒకవేళ మీరు కనీసం బాధపడడం లేదు అంటే మీరు ఆ హంతకుల వెంటే ఉన్నారని అర్థం ఎవరైతే ఈ దారుణం చేశారో వాళ్ళ పక్షానే ఉన్నట్టు అలా మీరు ఆ అందశక్తుల వెంట ఉంటే మీరు గ్రహించడం లేదు ఆ ఉన్మాదుల మీద వచ్చే ప్రజల కోపం రేపు నీ మీద కూడా పడుతుంది. అనవసరంగా మీరే చిక్కుల్లో పడుతున్నారు. మీకు అవసరం లేని శిక్షని మీరే స్వయంగా
(06:06) ఆహ్వానిస్తున్నారు. ఇది ఒక వింత పరిస్థితి ఎంతో విషాదకరమైనది. మీకు గతం ఎక్కువగా గుర్తుండి ఎదురుగా జరుగుతున్న ఈ హింస అసలు కనిపించదు. గతాన్ని పట్టుకొని మీరు కూర్చుంటే అప్పుడు అప్పట్లో గతం చేసిన పాపాలకి తప్పులకి ఇప్పుడు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను ఒక పాత
(06:53) సిధిలమైన భవనం ఉందనుకోండి సరేనా ఆ బిల్డింగ్ మీద ఒక 10 కోట్ల అప్పు కూడా ఉందనుకుందాం. కానీ అందులో ఇప్పుడు ఎవరూ ఉండటం లేదు. ఒకప్పుడు ఉన్నవాళ్ళందరూ చనిపోయారు చరిత్రలో కలిసిపోయారు. ఎవరూ లేరు కానీ ఆ భవనం మీద 10 కోట్ల అప్పు మాత్రం అలాగే ఉంది. ఎంత 10 కోట్లు కానీ అది కేవలం అప్పే అక్కడ ఎవరూ లేనప్పుడు ఆ అప్పుని ఎవరి దగ్గర వసూలు చేస్తారు? అప్పుడు ఒకరోజు ఒక వెర్రి మనిషి వచ్చి ఇలా
(07:40) ఛాతి విరుచుకొని గర్వంగా ఆ భవనం ముందు నిలబడతాడు ఈ భవనం నాది అని అంటాడు. ఎలా నీది అంటే నేను ఆ వంశానికి చెందిన వాడిని దీన్ని కట్టిన నా పూర్వీకుల వారసుడిని అని చెప్తాడు. మరి ఆ భవనం మీద అప్పు ఉంది కదా అప్పుడు ఆ 10 కోట్లు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? నీ దగ్గరే కదా అసలు ఆ భవనంతో నీకు ఏం సంబంధం ఈ రోజుల్లో ఇప్పటి ప్రపంచంలో ఇప్పటి మన భారతదేశంలో నీ కుటుంబం ఉంది.
(08:19) నీ భవిష్యత్తు నీ పిల్లలు నీ క్షేమం నీ సంతోషం నీ భద్రత అంతా కూడా ఈనాటి మన భారతదేశం మీదే ఆధారపడి ఉంది కదా కానీ నువ్వు 300 ఏళ్ల క్రితం నాటి లోకంలో లేదా వెయ్యేళ్ల క్రితం నాటి భ్రమల్లో ఉన్నావు మీ ఆలోచనలన్నీ కూడా అంత పాతవి. గతాన్ని అంతగా పట్టుకొని ఉంటే ఆ పాత అప్పులన్నీ కూడా పిచ్చిగా నీ నెత్తి మీద వేసుకుంటున్నావు. అర్థంవుతుందా ఇంకో ఉదాహరణ చూడు అదే భవనంలో ఆ భవనంలో ఒక 70 శవాలు కూర్చున్నాయి అనుకో
(09:09) వాళ్ళ వారసులందరూ అక్కడే చుట్టుపక్కలే ఉంటున్నారు. కానీ వాళ్ళు ఎవరిని ఏమీ అనడం లేదు ఎందుకంటే వాళ్ళని చంపిన వాళ్ళు కూడా చనిపోయారు. అందుకే ఎవరిని అనరు. జీవితం సాగిపోతుంది అదంతా పాత మాట కానీ అక్కడ 70 శవాలు మాత్రం ఉన్నాయి. మీరు వెళ్లి అక్కడ నిలబడి నేనే ఈ భవనానికి అసలైన వారసుడిని అంటారు. ఏ సంబంధం లేకపోయినా కేవలం అహంకారం కోసమే నా గతం ఎంత గొప్పదో ఎంత అద్భుతమో అని చెప్పుకోవడం అందరికీ ఇష్టమే కదా అందుకే ఆ అహం కోసం మీరు ఆ పాత భవనం ముందు నిలబడతారు. అక్కడ ఆ 70 శవాలు ఉన్నాయి.
(09:56) ఎవరి శవాలైతే అక్కడ ఉన్నాయో వాళ్ళ వారసులు కూడా చుట్టుపక్కలే ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషి దొరికాడు ఇన్నాళ్ళు ఎవరూ దొరకలేదు పగ ఎవరి మీద తీర్చుకోవాలి అని ఎదురుచూసే వాళ్ళ ముందు మీరే వెళ్లి నన్ను చంపండి అని నిలబడ్డారు. ఇదంతా ఎందుకు? ఆ పాత భవనం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? అది చెప్పు. ఆ పాత భవనం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు జరిగిన తాజా సంఘటన అది పహల్గాంలో జరిగింది.
(10:31) ఒక క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. దీని నేపథ్యం ఇది. మీరు ఇస్లాం గురించి ప్రశ్న అడిగారు కాబట్టి మనం ముస్లింల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి గతంలోని ఏదో ఒక పాత భవనాన్ని పట్టుకొని కూర్చున్నాడు. అక్కడ నీకుేముంది అసలు ఎందుకు దాన్ని పట్టుకున్నావ్ నీకేం దొరుకుతోంది ఉత్తి భ్రమలు కలలు ఆ వట్టి గర్వం తప్ప నీకేం దొరుకుతోంది దానివల్ల నీ పిల్లల ఫీజు కట్టగలవా చెప్పు దానివల్ల నీకు తిండి దొరుకుతుందా?
(11:18) నువ్వు ఈరోజు ఒక మంచి మనిషిగా మారగలవా దానివల్ల ఆ పాత భవనంలో నువ్వు ఉండగలవా నీకు తల దాచుకోవడానికి అక్కడ చోటు దొరుకుతుందా? తల దాచుకుంటాను అని వెళితే ఒక ఇటుక వచ్చి నేరుగా నీ తల మీదే పడుతుంది. మూర్ఖత్వం సాగుతోంది. దీనికి ఈ రోజుతో సంబంధం లేదు ఇప్పుడే జరిగింది ఎక్కడంటే బర్రాయిచ్ లో ఉత్తరప్రదేశ్ లోని బర్రాయిచ్ జిల్లా ఒక రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన అక్కడ ఒక మదర్సాలో
(12:02) విద్యాశాఖ అధికారులు వెళ్లి తనికీ చేశారు. అక్కడ చూస్తే పెద్ద తరగతులు చదువుతున్న విద్యార్థులు కూడా ఇంగ్లీష్ లో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు. మదర్సా పేరు కూడా రాయలేకపోయారు. అప్పుడు అధికారులు చెప్పారు అరబిక్ పర్షియన్ కాకుండా ఇంకా ఏమైనా నేర్పించండి అని అసలు ఇప్పుడు అరబిక్ పర్షియన్ చదివి నీకు ఏం దొరుకుతుంది చెప్పు ఏం దొరుకుతుంది? కానీ ఆ పాత కట్టడం దాని హుందాతనం ఆ గర్వం ఆ హోద దాన్ని తింటావా దాన్ని ధరిస్తావా అది నీకు అన్నం పెడుతుందా బట్టలు ఇస్తుందా
(12:47) ఏమవస్తుంది దాంతో ఈరోజు పర్షియన్ చదివి నువ్వు ఏం చేస్తావ్? ఆ కాలం ఎప్పుడో పోయింది భారత యందు హరిశ్చంద్ర గారు రాశారు పర్షియన్ చదివారు కానీ నూనె అమ్ముకుంటున్నారు ఇది విధిరాత అని మొగళ్ళ కాలంలో పర్షియన్ రాజభాషగా ఉండేది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇక మెల్లగా అయినా ఇప్పటికీ అది ఒక అందమైన భాష కవితల భాష కానీ ఇప్పుడు దాంతో నీకేం పని ఆ పాత విషయాలను పట్టుకొని కూర్చోవడం వల్ల
(13:39) వచ్చే ఫలితం ఇది. గతంలో వదిలేయాల్సిన విషయాలని అక్కడే వదిలేయాలి అన్నది అర్థం కావడం లేదు వాటిని ఇప్పుడు మోయాల్సిన అవసరం లేదు. లేదంటే లోకమంతా మిమ్మల్ని చూసి గేలి చేస్తుంది. ఇది ఎవరికీ నచ్చదు ఏ మంచి మనిషికి తనని ఎవరు ఎగతాలు చేయాలని అనుకోరు కానీ ఇదంతా జరుగుతూనే ఉంది. సైన్స్ లో ప్రవేశం లేదు కళల్లో అసలే లేరు. యూనివర్సిటీలో కూడా మీ జనాభా కంటే మీ హాజరు తక్కువగా ఉంది.
(14:29) మన దగ్గర ఏముంది ఉత్తి గతం ఆ వట్టి గర్వం తప్ప ఆ పాతదే గొప్పది అనుకుంటారు. గతంలో చాలా తక్కువ విషయాలు మాత్రమే ఎప్పటికీ పనికొస్తాయి. అవి కాలాతీతమైనవి కదా ఏ కాలంలో అయినా అవి మంచిని కలిగిస్తాయి వాటినే మనం పట్టుకోవాలి. కానీ కొన్ని విషయాలు ఒక కాలానికి మాత్రమే సరిపోతాయి ఒక ప్రత్యేక ప్రాంతానికి సరిపోవచ్చు అప్పట్లో వాటికి ఒక విలువ ఉండి ఉండవచ్చు.
(15:05) కానీ ఇప్పుడు ఆ ప్రదేశం మారింది ఈ ప్రపంచం మారింది కాలం మారింది అయినా మీరు అవే పాత విషయాలను పట్టుకుంటే మీకు పేదరికం దారిద్రం నిరక్షరాస్యత తప్ప ఇంకేం దొరుకుతుంది చెప్పు ఇక వేరే ఎవరితోనూ మీరు పోటీ పడలేకపోయినప్పుడు ఎవరికీ సాటి రానప్పుడు అప్పుడు మీ దగ్గరికి వచ్చేది ఆ ఆఖరి ఆయుధం అదే తుపాకి ఏకే47 వేరే వాళ్ళకి డబ్బు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు కానీ మా దగ్గర మాత్రం బుల్లెట్ పవర్ ఉంది అంటారు.
(15:50) ఇదేం పద్ధతి నువ్వు కాల్పులు జరిపితే ఎదుటివాడు ఊరుకుంటాడా? యుద్ధాలు ఇప్పుడు గుర్రాల మీద గాని కత్తులతో గాని జరగవు యుద్ధాలు ఇప్పుడు కేవలం జ్ఞానంతోనే జరుగుతాయి. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. గుర్రాలెక్కి కత్తి పట్టుకొని ప్రపంచాన్ని జయిస్తామన్న కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర జ్ఞానం సైన్స్ ఉంటే వాళ్లే గెలుస్తారు.
(16:19) మరి సైన్స్ లో మీరు ఎక్కడున్నారు? మీకు సైన్స్ అంటేనే భయమేస్తుంది. పాకిస్తాన్లో సైన్స్ పుస్తకాలు చూడండి. ఎప్పుడైనా సరదా కోసం ఆర్ కాలక్షేపం కోసం వెళ్లి చూడండి పాకిస్తాన్లో పిల్లలకు సైన్స్ పేరుతో ఏం నేర్పిస్తున్నారు? సైన్స్ లేనివాడు అసలు యుద్ధాల్లో గెలవగలడా ఇక నేరుగా పోరాడలేకపోయినప్పుడువెయి గాయాలతో హింసించడం అంటారు. దొంగచాటుగా వచ్చి ఎక్కడో బాంబులు పేల్చడం అమాయకులను చంపేయడం ఎందుకంటే నేరుగా యుద్ధం
(17:06) చేసే ఆ సైన్స్ టెక్నాలజీ మీ దగ్గర లేవు కాబట్టి మీ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నా అవి వేరే వాళ్ళ దగ్గర నుండి దొంగిలించినవి లేదా నార్త్ కొరియా లాంటి దేశాలకి లంచాలు ఇచ్చి సంపాదించినవి మీ దయనీయ స్థితి మీద మీకే జాలి కలగటం లేదు. మీ పరిస్థితి ఇలా తయారు చేసుకుని మాకే ఇబ్బందిగా ఉంది అని ఇంకోడిని కూడా కష్టపెడతారా ఇదేం పద్ధతి దీన్ని మతం అనయతే అనరు.
(17:50) మీ పేరు చెడగొట్టుకుంటూ మతానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నారు. ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోంది అని మీరు మురిసిపోతున్నారు. జనాభా పెరుగుదల దేని వల్ల వస్తుందో మీకు కూడా బాగా తెలుసు. ఎక్కడైతే ఆడవారి పరిస్థితి దారుణంగా ఉంటుందో అక్కడే పిల్లలు ఎక్కువ పుడతారు. ఎక్కడైతే పేదరికం నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటాయో అక్కడే జనాభా విపరీతంగా పెరుగుతుంది.
(18:24) ఇది ప్రపంచంంతా ఉన్న సూత్రం మీ జనాభా పెరుగుతోంది అంటే అర్థం మీలో పేదరికం అజ్ఞానం విపరీతంగా ఉన్నాయని ఇది మీరు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అంటారా దీనికి సంబరపడాలా ఎవరైనా మీ క్షేమం కోసం చెప్పినా వినరు ఇక్కడ ఒక పొరపాటు జరిగింది ఏంటో తెలుసా ఇస్లాం పుట్టిన చోట ఉన్నటువంటి ఆ పాత గిరిజన ఆచారాలు మరియు ఇస్లామిక్ ఫిలాసఫీ ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి.
(19:08) చాలా విషయాలను సాధారణ ముస్లింలు మతం అనుకుంటున్నారు కానీ అవి నిజానికి అరబ్ సంప్రదాయాలు ఇదే నా మతం అని అనుకుంటూ వాళ్ళు వాటిని పాటిస్తున్నారు కానీ అది నీ మతం కాదు అవి అప్పటి అరేబియా నాటి పాత ఆచారాలు మాత్రమే వాటికి ఇస్లాం తో నేరుగా సంబంధం లేదు. అవును ఐడియలైజేషన్ అంటే ఇదే కదా మీరు విగ్రహారాధన చేయాల్సిన పని లేదు నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను ఇదే అసలైన విగ్రహారాధన అని మీరు ఒక తెగని లేదా ఒక కల్చర్ ని ఎంతగా ఐడియలైజ్ చేసేసారంటే మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు ఎంతో తప్పుడు
(19:53) అనువాదం జరిగింది ఆచార్య గారు ఎందుకంటే నేను స్వయంగా ఒక స్టూడెంట్ ని కాబట్టి నాకు ఈ విషయం బాగా తెలుసు ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను దీని మీద నేను చాలా చాలా రీసర్చ్ చేశాను. దీని గురించి నేను ఎప్పుడూ రాస్తుంటాను. అది షేమ్ ఈ షేమ్ ఖురాన్ వచ్చినప్పుడు ఒక పద్ధతిని రద్దు చేయడానికి అది వచ్చింది. అది ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఆడపిల్లల్ని పుట్టగానే సజీవంగా పూర్చి పెట్టేవారు అది మానేయాలని ఖురాన్ లో చెప్పారు.
(20:25) ఎందుకంటే ఆ అవమానం భరించలేక ఇలా చేసేవాళ్ళు. మేమేం చేసాం సరే పూర్చి పెట్టడం ఆపేసాం సజీవంగా పూర్చి పెట్టడాన్ని ఆపేసాం కానీ ఒక రకమైన పొరల్లో పూర్చేసాం. వాళ్ళని అస్సలు లేనట్టే చేసేసాం. అంటే ఆ అవమానం ఇంకా మోస్తూనే ఉన్నారు కదా ఆ భావన పోనేలేదు సరే వాళ్ళని బ్రతికించి ఉంచారు కానీ ఒక రకంగా వాళ్ళని చచ్చినట్టుగానే ఉంచారు వాళ్ళకి కఫన్ వేసేసినట్టే ఉంది.
(20:52) అంతలో తప్పుడు అనువాదం జరిగింది. అందుకే నాకు చాలా ఆందోళనగా ఉంటుంది. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నాకు ఒకటి గుర్తొస్తుంది. మీరు హిందూ ధర్మంలో కూడా ఇలాంటి సంస్కరణల కోసమే కదా ప్రయత్నిస్తున్నారు. ఎందరో ముస్లిం థింకర్స్ సంస్కర్తలు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నారు. లేదని కాదు నేను వాళ్ళని చదువుతాను కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
(21:23) మా జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ అజ్ఞానం ఇంకా ఎక్కువగా పెరిగింది. చదువుకున్న వాళ్ళతో పోలిస్తే అజ్ఞానులే ఎక్కువ. చదువుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం విచారకరం. వాళ్లే తమ వినాశనాన్ని రాసుకున్నట్టుంది అది చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే అందులో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఇందులో కేవలం అజ్ఞానుల సంఖ్య పెరగడం మాత్రమే కారణం కాదు ఇది కేవలం సంఖ్య కాదు డబ్బు విషయం కూడా ఈ సున్నీ వహాబీజం ఏదైతే ఉందో పెట్రో డాలర్లతో ఇది ప్రపంచంంతా
(22:09) ఆ అతివాదాన్ని ఆ తీవ్రవాద రూపాన్ని విపరీతంగా ఎగుమతి చేస్తూ వచ్చింది. ఈ ఆయిల్ వల్ల వచ్చే ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఇలా వాడుకుంటున్నారు. ఇంకొకటి అమెరికా అమెరికా వల్లే పాకిస్తాన్ ఒక ఫ్యాక్టరీలా మారి ప్రపంచం మొత్తానికి తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం అఫ్ఘానిస్తాన్ యుద్ధం సోవియట్ యూనియన్ అఫ్ఘాన్ లోకి రాకుండా అవి
(22:58) కోల్డ్ వార్ నడుస్తున్న రోజులు అఫ్ఘాన్ కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డారు. అందుకోసం అమెరికా ఏం చేసిందంటే ఆ ఇస్లామిక్ అతివాద రూపాన్ని ఎంతో అజ్ఞానంతో కూడిన ఆ హింసాత్మకమైన అతివాద రూపాన్ని అమెరికా పెంచి పోషించింది. ప్రపంచం నలుమూనలో ఉన్న ఫైటర్లు అందరూ పాక్లో చేరారు. సౌదీ డబ్బు మరియు అమెరికా అండదండలతోనే ఇదంతా జరిగింది.
(23:37) కొత్త కొత్త మదర్సాలు వెలిసాయి పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో అక్కడ కేవలం హింస గురించి హత్యల గురించి మాత్రమే శిక్షణ ఇచ్చారు. రష్యన్లకు వ్యతిరేకంగా అఫ్ఘానిస్తాన్ లో జరిగిన ఆ యుద్ధంలో గెలవాలి అని ఇదంతా చేశారు. ఇది ఎప్పటి నుండో వస్తున్న సమస్య అలా అని ఏమి కాదు ఈ సమస్య ఇంతగా పెరిగింది గత శతాబ్దం చివరి రెండు మూడు దశాబ్దాల్లోనే ఆ తర్వాత అఫ్ఘాన్ యుద్ధం ముగిసింది కానీ
(24:25) అక్కడ చేరిన ఫైటర్లు అందరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోలేదు కదా వాళ్ళు కాశ్మీర్ చెచ్నియా వెస్ట్ ఏషియా ఇలా అన్ని చోట్లకు వెళ్ళిపోయారు. ఇరాక్ వెళ్ళారు. దాని నుండే తర్వాత ఆ ఇస్లామిక్ స్టేట్ పుట్టింది. దీని వెనుక ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇక్కడ విషయం కేవలం ప్రజలు వాళ్ళ సంప్రదాయాలే కాదు వాళ్ళ గ్రంథాల వల్లే అని కూడా కాదు ఇప్పటి రాజకీయ కారణాలు కూడా దీనికి బాధ్యత.
(25:09) హిల్లరీ క్లింటన్ ఒక మాట చెప్పారు నీ పెరట్లో పాములను పెంచి అవి నిన్ను కరవవు అని అనుకోవటం మూర్ఖత్వమే అని సరే మీరు అక్కడ తాలిబాన్లను తెచ్చారు. అప్పుడే తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా పుట్టుకొచ్చింది. టిటిపి ఆ టిటిపి ఇప్పుడు పాకిస్తాన్ కి ఒక పెద్ద తలనొప్పిగా తయారైపోయింది. అజ్ఞానంలో ఉన్నవాడికి అసలు తెలీదు ఎదుటివాడికి నష్టం చేయాలనే ఆరాటంలో తనకి తానే ఎంత నష్టం చేసుకుంటున్నాడో
(25:55) ఎదుటివాడికి చెడు చేయాలని చూస్తూ తన ముక్కునే కోసుకున్నట్టు ఉంది. ఇదే జరుగుతోంది. ఆచార్య గారు ఇలాంటి పరిస్థితిలో నాకు మీ సాయం కావాలి. నా మనసులోని ఈ ఆందోళన ఈ ఆవేదన అంతా కూడా ఒక కరుణగా ప్రేమగా ఎలా మారుతుంది నా ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి చూడండి ఇవన్నీ చారిత్రక పరిణామాలు కదా వీటిని ఒక్క రోజులో మార్చడం ఎవరికీ సాధ్యం కాదు కానీ ఒక వ్యక్తిగా మీ స్థాయిలో మీరు
(26:40) చేయగలిగింది మీరు చేయాలి చేయాలి ఇది బయట వాళ్లే కాదు ముస్లింలకి కూడా ఒక అభిప్రాయం ఉంది. తమ మతం అసలు ఏ మార్పుని కూడా అస్సలు సహించదు అని కొత్తదనాన్ని గాని మార్పుని గాని అస్సలు ఒప్పుకోరు. బిదా పాత గ్రంథాల్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అంటారు. కొత్త అర్థాలని అస్సలు ఒప్పుకోరు. కరుణ అంటే తనకి నష్టం జరిగినా సరే ఎదుటివాడికి సత్యాన్ని చెప్పడం అది ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.
(27:24) అందుకే ప్రయత్నించండి మీకు తెలిసిన ఈ విషయాలని ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చీకటికి మందు వెలుగు మాత్రమే కదా ఎక్కడైతే మీకు వెలుగు కనిపిస్తుందో దాన్ని అందరికీ చూపించండి. మతం అంటే కేవలం ఆ హింస ఆ అతివాదం మాత్రమే కాదు అని లోకానికి తెలిసేలా చేయండి. ఆ హింస కాకుండా ఇంకేదో ఉంది అని ప్రజలకు అర్థం కావాలి.
(28:07) విద్య అనేది చాలా గొప్ప విషయం సైన్స్ హిస్టరీ లాజిక్ ఇలా అన్ని విషయాల్లో విద్య అందాలి. ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎవరైనా సరే చెత్త వేసి వెళ్తారు. అందుకే జ్ఞాన ప్రకాశం అవసరం. చూస్తుంటాం కదా ఎక్కడైనా ఒక చీకటి మూల ఉంటే లోకమంతా అక్కడే వచ్చి చెత్త వేస్తుంది అక్కడే ఆ పురుగులు క్రిమి కీటకాలు పెరుగుతాయి. మనకు వెలుగు కావాలి అది జ్ఞానమే.
(29:00) అసలు సమస్య ఏంటంటే నేను చెప్పేది ఎవరికైనా నచ్చినా సరే వెంటనే వాళ్ళ మనసులో ఒక ప్రశ్న పుడుతుంది లేదా ఎవరో ఒకరు వచ్చి ఇలా అంటారు మేము మా తప్పు ఒప్పుకొని మారతాము కానీ వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు తమ తప్పులు ఒప్పుకున్నారా అని ఈ ఒకరిని ఒకరు వేలెత్తి చూపడం ఏదైతే ఉందో అది మనల్ని అస్సలు ముందుకు వెళ్ళనివ్వదు. ఎవరినైనా బాగుపడండి అని అంటే వాళ్ళు అంటారు మమ్మల్ని మార్చాలనుకుంటున్నారా వెళ్లి ముందు వాళ్ళని మార్చండి అని ఇది ఎలా అంటే ఒక హాస్పిటల్ వార్డ్ లో బెడ్ల మీద రోగులందరూ వరుసగా పడుకుని ఉంటే అందులో ఒక
(29:46) పేషెంట్ కి వెళ్లి మందులు ఇస్తే నాకు మందులు ఇస్తారా? వెళ్లి ముందు ఆ వార్డునంత బాగు చేయండి. ఆ తర్వాత నాకు ఇవ్వండి అన్నట్టుంది. అసలు ఇదేం లాజిక్ ఇప్పుడు లోకమంతా రాడికలైజ్ అవుతుంది. ముస్లింలే ఇంత తీవ్రంగా ఉంటే మేమఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నారు. ఇప్పుడు చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఆ రైట్ వింగ్ ధోరణి ఇంకా పెరగలేదు.
(30:14) ఆ మార్పులకి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే చూశారా ముస్లింలు ఏం చేస్తున్నారో వాళ్ళు ఇలా చేస్తుంటే దానికి ప్రతిగా మాకు కూడా పోరాడే హక్కు ఉంది కదా అని ఇది బలమైన తర్కం దీన్ని కాదనడం అంత సులభం కాదు. ఇది ప్రమాదకరమైన వాదనే కానీ ఎదుర్కోవడం చాలా కష్టం. నెదర్లాండ్స్ ఇటలీ అమెరికా యూరోప్ లోని ఎన్నో దేశాలు మరియు ఫ్రాన్స్ ఒక కంటికి బదులు ఒక కన్ను తీస్తే లోకమే
(31:03) గుడ్డిది అవుతుంది. అందుకే నాకు బాధేస్తుంటుంది. నేను నా హిందూ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా గీత గురించి చెప్పాలని అనుకుంటున్నప్పుడు చూడండి ఇందులో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది అని మా ముస్లింలలో ఉన్న ఈ లోపాలని మీరు చేయకూడదు దీనివల్ల మేము ఎంతో భారీ మూల్యం చెల్లించుకున్నాం ఎంతో నష్టపోయాము అని చెప్తుంటాను.
(31:31) కెనడాలో నాకు తెలిసిన పాకిస్తానలు ఎందరున్నారో వాళ్ళని కలిసినప్పుడు ఆచార్య గారు నమ్మండి ఎవ్వరికీ వెనక్కి వెళ్ళాలని లేదు నన్ను అడిగితే నాకు అవకాశం వస్తే నేను ఇండియా వచ్చేస్తాను నాకు అంత ఇష్టం కానీ వెనక్కి వెళ్తామన్న ఒక్క పాకిస్తానని కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు అందరూ ఇక్కడికే పారిపోవాలని చూస్తున్నారు. ఆస్తులన్నీ అమ్ముకొని ఏది దొరికితే అది పట్టుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్నారు.
(32:00) ఎందుకంటే అక్కడ వాళ్ళు అస్సలు నివసించలేరు కాబట్టి చూడండి పాకిస్తాన్ లో పంజాబ్ ఉంది. సరేనా అది కాకుండా సింద్ ఉంది. పడమర వైపు బలచిస్తాన్ ఉంది. వాయువ్యాన ఖైబర్ పక్తూన్వా ఉంది. సరే అటు భారతీయ కాశ్మీర్ యొక్క భాగం గిల్గిట్ బల్టిస్తాన్ ఉంది. ఆ పిఓకే వీటిలో ఒక్క పేరు చెప్పండి ఎవరికైనా పాకిస్తాన్తో కలిసి ఉండాలని ఉందా బయట ఉన్నవాళ్లే కాదు పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తానీలు కూడా ఇప్పుడు అక్కడ ఉండాలని
(32:44) అనుకోవడం లేదు. బలచిస్తాన్ పరిస్థితి చూస్తే అక్కడ జనాభా చాలా తక్కువ వర్షాలు ఉండవు. వాళ్ళ జనాభా కేవలం ఒక కోటిన్నర ఉంటుంది. అక్కడ ఈ బిఎల్ఏ బిఆర్ఏ ఇలాంటి సంస్థలన్నీ మాకు విముక్తి కావాలి అంటున్నాయి. కానీ అక్కడ పేదరికం చాలా ఉంది. వాళ్ళు విడిపోలేరు. పైన ఆ ప్రాంతంలో పస్తుతూనిస్తాన్ కావాలనుకుంటున్నారు. ఖైబర్ పక్తోనుకు వాళ్ళు సింధు వాళ్ళు సింధు దేశం కావాలని కోరుకుంటున్నారు.
(33:27) ఎందుకంటే మనుషులు కలిసి ఉండాలంటే లోపల మరియు బయట కూడా రెండు దిశల్లోనూ క్షేమం ఉండాలి సమృద్ధి ఉండాలి అంతర్గతంగాను బహిర్గతంగాను అంతర్గత సమృద్ధి ఎలా వస్తుంది మన మధ్యలో ప్రేమ సోదర భావం ఉన్నప్పుడు కానీ అక్కడ వ్యవస్థ అంతా కేవలం పంజాబీ లే డామినేట్ చేస్తున్నారు. అప్పుడు ఆ సోదర భావం ఎక్కడి నుండి వస్తుంది ఒకే వర్గం అంతా ఆక్రమిస్తే అందరూ ఎలా కలిసి ఉంటారు? ఇక బయట పరిస్థితి చూస్తే అడుగడుగున మళ్ళీ మళ్ళీ
(34:16) సౌదీ యూఏఈ లాంటి దేశాలు మరియు అమెరికా ఐఎంఎఫ్ వచ్చి అడుగడుగున సాయం చేయకపోతే ఆ ఎకానమీ ఎప్పుడో కుప్పకూలిపోయేది. USR ఎందుకు విరిపోయింది? ఎకానమీ పతనమైంది కాబట్టి తినడానికి తిండి లేని ఆ ఇల్లు దానంతట అదే విడిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆ ఇల్లు నిలబడదు. ప్రేమ ఉంటే కొన్ని రోజులు నిలబడొచ్చు కానీ అక్కడ ప్రేమ లేదు, అటు డబ్బు లేదు.
(34:46) మరి ఆ ఇల్లు ఎలా నిలబడుతుంది? భారతదేశాన్ని ద్వేషించి మీరు ఆ పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అటు ప్రేమ లేదు ఇటు డబ్బు లేదు. ప్రేమ లేదు డబ్బు లేదు కేవలం సైన్యాన్ని అడ్డు పెట్టుకుని మీ దేశాన్ని ఒకటిగా ఉంచుకుంటున్నారు. భారత్లో కూడా ఇలాంటి గొడవలు ఉన్నాయి అని మీరు అనవచ్చు. కానీ పాక్ కంటే చాలా తక్కువ.
(35:14) పాకిస్తాన్ లో అప్పట్లోనే ఒక విడిపోవడం జరిగింది కదా 1971లో సరే ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే ప్రాథమికంగా ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు ఇస్లామిక్ దేశమే కావచ్చు కానీ మీకు అసలు మతం అంటే ఏంటో అర్థం కాలేదు. మతం పేరుతో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలీదు. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు పోతున్నాయి. లోకమంతా కూడా మీ వల్ల ఇబ్బంది పడుతుంది. మిమ్మల్ని ఉగ్రవాదానికి ఒక అడ్డాలాగా భావిస్తున్నారు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశంగా చూస్తున్నారు.
(35:53) ఇవన్నీ చేసిన తర్వాత కూడా గ్లోబల్ స్టేజ్ మీద మీకు అస్సలు విలువ లేదు ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు. ఏరోజైతే అమెరికా అఫ్ఘాన్ నుండి వెళ్ళిపోయిందో ఆ రోజే పాకిస్తాన్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆ రోజే మీరు వెనకబడిపోయారు. ఎందుకంటే మీరు మానవత్వం కోసం చేసిన మంచి పనులుఏవి లేవు. మీరు ఎంతమంది గొప్ప రచయితలని థింకర్లని తెచ్చారు? చెప్పు మీలో నోబెల్ గ్రహీతలు ఎంతమంది? లోకమంతా మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి మీరు ఏం చేశారని తుపాకులు బుల్లెట్లు విషం తప్ప ఈ లోకానికి మీరు ఏమఇచ్చారు?
(36:42) ఇదంతా మళ్ళీ మతం పేరే కదా ఇదేనా మతం అంటే ఇప్పుడు కూడా మీకు వేరే దారి లేక మళ్ళీ ఆ టూ నేషన్ థియరీ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. చస్తాం కానీ కాశ్మీర్ పట్టుకుంటాం అని అంటారు. అసలు వాళ్ళకి మీకు సంబంధం ఏంటి అక్కడ చనిపోయిన వాళ్ళేం ముస్లింని ద్వేషించలేదు కదా వాళ్ళు సామాన్య జనం ఎవరో ఒకరు సెలవు తీసుకుని సరదాగా గడపడానికి పహల్గాం వెళ్లి వద్దామని అనుకున్నారు. కానీ మీరు వాళ్ళని చంపేశారు.
(37:23) ఎందుకు చంపారు ఎందుకంటే మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు. దాన్ని ఎదిరించే ధైర్యం మీకు లేదు. మీరు నమ్మే ఆ పాత ఆచారాలు ఎంత తప్పో మీరు ఇప్పటికీ గుర్తించడం లేదు. అసలు మీరు ఏం చేస్తున్నారు? లోకమంతా కేవలం విషం చిమ్ముతున్నారు ఎవరైనా మీకు ఈ నిజాలు చెప్పాలని వస్తే మీరు గొంతుకోస్తామంటారు. సంస్కరణలు ఎలా మొదలవుతాయి? ఇస్లాం లోపల నుండి ఎలా మొదలవుతాయి? ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పాలని చూస్తే
(38:08) వాళ్ళని తరిమేయడం ఏదో ఒకటి చేస్తారు. తస్లీమా నస్రీన్ కి ఏమైంది సల్మాన్ రస్తీకి ఏమైంది? ఎవరైనా అర్థవంతంగా ఏదైనా విషయం చెప్పాలనుకుంటే నేరుగా వాళ్ళ మీద దాడి చేయడమే వాళ్ళ ప్రాణాలు తీసేయడమే. ఇది చాలా వెనుకబడిన ఆలోచన. బంగ్లాదేశ్ లో ఏదో ఒక పార్టీ ఉంది పేరు సరిగ్గా గుర్తులేదు గ్రీన్ సంథింగ్ ఏదో ఉంది. ఇప్పుడే చదివాను. అది ప్రధాన పార్టీలో ఒకటి కాదు ఏదో ఒక అతివాద పార్టీ అది ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది అది ఏమంటుందంటే ఇక్కడున్న నాన్ ముస్లింలఅందరికీ ఓటింగ్ హక్కులు తీసేయండి.
(38:58) ఓటింగ్ రైట్స్ తీసేసి ఆర్మీ రూల్ పెట్టండి ఈ నాన్ ముస్లింల అందరికీ కేవలం ఒకటే హక్కు ఉంటుంది. ఒకవేళ ముస్లింలు వాళ్ళని హింసిస్తే వాళ్ళు వెళ్లి కంప్లైంట్ చేయవచ్చు. ఆ కంప్లైంట్ కూడా కేవలం శరియత్ చట్టం ప్రకారమే విచారిస్తారు. మీరు ఇలా చేస్తే ప్రపంచం నుండి తగిన స్పందన రాదా అసలు దీనివల్ల ఎవరికి లాభం కలుగుతుంది అని వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టు నీ మేలు గురించి ఆలోచించుకో సచార్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా
(39:45) భారతదేశంలో వాళ్ళు చెప్పారు ఇండియాలో ప్రభుత్వ సంస్థల్లో ముస్లింలు కేవలం ఒకే చోట ఎక్కువగా కనిపిస్తున్నారట ఎక్కడ జైలలో అంటే ముస్లింలు ఎక్కడా లేరు పార్లమెంట్లో విద్యా సంస్థల్లోనూ కనిపించడం లేదు న్యాయ వ్యవస్థలో పాలనలోనూ లేరు ఎక్కడున్నారు జైలలో ఉన్నారు అక్కడ వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువే ఉన్నారు. మీ పరిస్థితి ఇలా తయారు చేసుకున్నారు.
(40:18) అయినా మీకు స్పృహ రావడం లేదు. చదువు కంటే పక్కన ఉన్న పనికిరాని విషయాల మీదే మీకు ఆసక్తి ఎక్కువ. వాళ్ళు ప్రతి చిన్నదానికి విక్టిం కార్డు వాడుతుంటారు. నేను ఎప్పుడూ ఒకటే అడుగుతుంటాను చిన్నదానికి ఎందుకు ఇలా చేస్తారు అని విక్టిం ప్లేయింగ్ చేయడం ఏంటి? విక్టిం ఏంటి భారత్ లాంటి దేశం పార్సీల నుండి ఇప్పటిదాకా అందరికీ ఆశ్రయం ఇచ్చిన దేశం అవును ఇప్పుడు ఆశ్రయం ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాం కానీ ఎవరైనా శరణ అడిగితే గొంతుకోసేంత క్రూరంగా మనం ఎప్పుడూ
(41:03) మారలేదు. ఇండియాలో ఉండి కూడా తనని తాను బాధితుడిగా ఎలా చెప్పుకోగలడు? భారత్లో ఉండి విక్టిం కార్డు ప్లే చేయడం ఏంటి? సరే మంచి చెడ్డలు అంతటా ఉంటాయి. ఇండియాలో కూడా హిందూ అతివాదులు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు కానీ మొత్తం మీద చూస్తే భారత్ ఒక ఎంతో సహనం గల దేశం ఇక్కడ విక్టిం ఏంటి ఇప్పుడే ఐఐటీ లో ఆ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ డెవలప్మెంట్ అవార్డు ఇచ్చారు.
(41:35) మొత్తం ఐదుగురికి ఇచ్చారు. సీనియారిటీ వైస్ చూస్తే నా బ్యాచ్ లో నేనే అందరికంటే చిన్నవాడిని నాకంటే చిన్నవాడు కేవలం ఒక్కడే ఉన్నాడు ఎవరో తెలుసా ఒక కాశ్మీరి ముస్లిం తను ఐఐటీ లో బీటెక్ చేసి ఐఏఎస్ అయ్యాడు ఆ తర్వాత ఎన్నో మంచి పనులు చేశాడు అందుకే తనకి కూడా ఈ అవార్డ్ నేషనల్ డెవలప్మెంట్ కోసం వచ్చింది. భారత్ ఎక్కడ వివక్ష చూపిస్తుంది ఇండియా లాంటి రాజ్యాంగం నీకు ఎక్కడ దొరుకుతుంది ఇక్కడుండి కూడా మాకు అన్యాయం జరిగింది పగతీర్చుకుంటాం అనడం ఏంటి? ఇండియాలోనే
(42:22) అన్యాయం జరిగితే ఇక నీకు ఎక్కడ న్యాయం దొరకదు. ఏంటి దర్గాల దగ్గర ఇప్పుడు హిందువులే ఎక్కువ కనిపిస్తారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా సినిమాల్లో సూఫీ పాటలు వస్తే అవి హిట్ అవుతాయి. భారత్ ఒక గొప్ప ఫిలాసఫీ నుండి వచ్చింది. ఇక్కడ ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ఎవరినైనా హత్తుకుంటే మాకు ముప్పు వస్తుందని ఇక్కడ భయం ఉండదు.
(42:59) ఏదైనా కొత్త ఆలోచనను స్వీకరిస్తే మేము అంతమైపోతామని ఇక్కడ ఎవరూ అనుకోరు. భారత్ కి అలాంటి భయం గాని తక్కువ భావన గాని లేదు అందుకే ఇండియా ఎంతో ఓర్పు గల దేశం అందరూ రండి అని పిలిచే దేశం అందరూ వచ్చినా సరే మా మూలాలు మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటాయి వాటికి ఏమీ కాదు. నేను అంతే నా ఆలోచనా విధానానికి నా భారతీయ మూలాలే కారణం అని చెప్తుంటాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా బాంబేలో అదొక కాస్మోపాలిటన్ సొసైటీ నా తల్లిదండ్రులు ఆచారాల పట్ల పట్టింపు ఉన్న మతపిచ్చి మాత్రం వాళ్ళకి లేదు. నన్ను
(43:45) వేరే మతాల పిల్లలతో కూడా ఆడుకోమని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆచార్య గారు మోడర్న్ ముస్లింలు హిందువులకి ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళలో నేను ఒకటే చూస్తున్నాను. ఇక్కడ కూడా అంతే ముస్లింలు తమ పిల్లలని వేరే మతాల పిల్లలతో ఆడుకోవడానికి కూడా పంపడం లేదు.
(44:09) ఇక్కడ కెనడాలో అయితే ఇస్లామిక్ స్కూల్స్ బిడిగానే ఉన్నాయి. అంటే మీరే ఇలా విడదీస్తే ఎదుటివాడు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటాడు? ముసుగు వేసుకుంటే లోకం ఎలా చూస్తుంది? మీరు ఇప్పుడు ఎక్కడ గురించి చెప్తున్నారు కెనడా గురించి చెప్తున్నారా కెనడాలో కూడా ఇలాగే జరుగుతుందా అంతటా ఇలాగే జరుగుతోంది ఇండియాలో కూడా ఉన్నాయి.
(44:33) నేను ఎప్పుడూ హిందూ స్కూల్స్ విడిగా చూడలేదు క్రిస్టియన్ స్కూల్స్ లో అందరికీ చోటు ఉంటుంది. కానీ ఇస్లామిక్ స్కూల్స్ లో మాత్రం విడిగా ఉంటారు. నేను వాళ్ళకి కూడా చెప్పాను. మీరు గనుక మిగతా వాళ్ళని రానివ్వకపోతే ఎదుటివారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు? మీ స్కూల్స్ ని అందరికీ ఓపెన్ చేయండి. ఎందుకు భయపడుతున్నారు ఏంటి మీ అభ్యంతరం మీరు ఇలా గదురు మూసేస్తే లోపల ఏం జరుగుతుందో అని అందరూ అనుమానిస్తారు కదా ఆ గోడలు వెనుక పిల్లలకు ఏం నేర్పిస్తున్నారో అని భయం వేస్తుంది.
(45:07) మీరే దూరం పెంచుకుంటూ పోతున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చూస్తూ లోకంతో శత్రుత్వం పెంచుకుంటున్నారు. అవతలవాడు ఏమైపోయినా మీకు అనవసరం అన్నట్టుగా ఉంది. దీనివల్ల అసలు రక్షణ దొరుకుతుందా లేదు చూడండి ఆలోచనలు బహిరంగంగా పంచుకోవడం ఎదుటివాడు మనల్ని ప్రశ్నించే హక్కుని మనం వాడికి ఇవ్వాలి. మాది తప్పు అని నిరూపించే అవకాశం వాడికి ఉండాలి అప్పుడే అది బాగుంటుంది ఎంతో మంచి విషయం.
(45:42) ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అలా కాకుండా మీరు దాన్ని ఆపేస్తే మీలో ఉన్న ఆ తప్పులని ఆ భ్రమలని మీరు ఎప్పటికీ గుర్తించలేరు. మీకు వాటి నుండి విడుదల కలగదు. మీరు ఒక క్లోజ్డ్ సిస్టం లా మారిపోతారు. మీరు చెప్పే మాటలే మీకు మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. ఈకో చాంబర్ లాగా నేను అన్నదే నాకు వినిపిస్తుంది. నేను చెప్పేది తప్పని చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా ఎందుకంటే బయట వాడితో మీరు అస్సలు మాట్లాడాలని అనుకోవడం లేదు.
(46:16) మీరు గనుక సత్యానికి కట్టుబడి ఉంటే ఆ సత్యం మీద మీకు భక్తి ఉంటే ఇక మాట్లాడటానికి భయం ఎందుకు? మాట్లాడటం అంటే కేవలం ఎదుటివాడి క్లాసులు వినడం అని కాదు మీ మనసులోని మాటను కూడా మీరు ధైర్యంగా చెప్పగలగాలి. వాడు తన మాట చెప్తాడు మీరు మీది అలా కాకుండా నేను నాన్ ముస్లింలతో స్నేహం చేయను అనడం ఏంటి చిన్న పిల్లల్ని కూడా నువ్వు వెళ్లి వాళ్ళ పిల్లలతో ఆడుకోవద్దు అనడం అసలు మంచి పద్ధతి కాదు.
(46:54) ఒక గదిలో తలుపులన్నీ మూసేస్తే లోపల కంపు వస్తుంది కదా కంపు కొడుతుంది. ఎప్పుడైనా గదిలోకి వెళ్ళగానే ఏదో వాసన వస్తుందని అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం అన్ని తరుపులు తీసేసి ఫ్యాన్ ఆన్ చేస్తాం. ఆ గాలి లోపలికి రావడం చాలా ముఖ్యం. అందరికీ అది ఎంతో అవసరం. ఈ విషయంలో భారత్ ఎంతో గొప్ప దేశం. ఇక్కడ చర్చలకి ఎంతో ప్రాధాన్యత ఉంది.
(47:24) ఆ సంవాద సంప్రదాయం అద్భుతం రండి కూర్చోండి మాట్లాడుకుందాం అంటాం. ఎందుకు ఎందుకంటే మాకు నిజం అంటే ఇష్టం. అది ఎక్కడి నుండి వచ్చినా సరే దాన్ని తెలుసుకోవడానికి మేము సిద్ధం. ఇంకా మెరుగ్గా మారాలని అనుకుంటున్నాం. మీ దగ్గర ఏదైనా కొత్త ఆలోచన ఉంటే కొత్త లాజిక్ ఉంటే అది వినడానికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. చెప్పండి వింటాము.
(47:50) ఇక్కడ ఎప్పటి నుండో ఇదే జరుగుతోంది నిరంతరం ఎవరో నాతో అన్నారు ఈ మధ్య పహల్గాం ఘటన తర్వాత ఏమని అంటే గల్ఫ్ దేశాల్లోని ముస్లింలు ఇప్పుడు చాలా మోడర్న్ గా మారిపోతున్నారు మెల్లగా కానీ ఇక్కడ మన ఉపఖండంలో ఉన్నవారు ఇంకా తక్కువ భావనలో లోనే ఉన్నారు మేమే అసలైన ముస్లింలమని నిరూపించుకోవాలనే ఆరాటంలో ఉంటారు ఇక్కడ వారు కానీ జోర్డాన్ అరబ్ సిరియా అక్కడ ఉన్న ముస్లిం ఆర్థిక ఎదుగుదల
(48:38) ఉంది. అందుకే వాళ్ళు ఆధునిక పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆ పాత విషయాలని వాళ్ళు మెల్లగా వదిలేస్తున్నారు. కానీ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని ముస్లింలు మాత్రం ఆ పాత ఆచారాల్లోనే బందీ అయిపోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు. కారణం వెనుకబాటుతనానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఒకటి అజ్ఞానం ఇంకోటి పేదరికం చదువు వచ్చేదాకా ఆ పేదరికం పోదు అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను చదువు కావాలి
(49:22) చదువు లేకపోతే ఈ వెనుకబాటుతనం ఇలాగే ఉంటుంది. దీనివల్ల మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటూ లోకాన్ని కూడా ఇబ్బంది పెడతారు. అందరికీ కష్టం కలిగిస్తారు. జనం నాతో అంటుంటారు మీ దగ్గర ఇలా చర్చలు జరగడం చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అని మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడగగలుగుతున్నారు. అదే మా మసీదుల్లో మౌలానాలని అడగాలంటే అక్కడ చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి వాటి పరిధిలోనే మీరు మాట్లాడాలి.
(50:00) ఒకవేళ మీరు వాళ్ళని ఏదైనా లోతైన ప్రశ్న అడిగారు అనుకోండి ఉదాహరణకి అల్లా అంటే ఎవరు అని అడిగితే మిమ్మల్ని బయటికి గెంటేస్తారు. నిజానికి అది చాలా సాధారణమైన ప్రశ్న. ఎంతో అందమైన ప్రశ్న. కానీ మిమ్మల్ని బయటికి పంపిస్తారు. కానీ ఖురాన్ లో వచ్చిన మొదటి పదం ఇక్ర ఇక్ర అంటే చదువు కానీ వాళ్ళు ఆ చదువుని కేవలం ఖురాన్ చదవడానికే పరిమితం చేసేసారు.
(50:37) అవును ఇక్ర ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇల్మ ఇబాదత్ కంటే గొప్పది. ఇల్మ ఇబాదత్ కంటే గొప్పది కానీ ఆ ఇల్మ ఎక్కడ ఉంది ఇబాదత్ అంటే భక్తి కేవలం ఆ గుడ్డి భక్తి పూజలు అదే బ్లైండ్ డివోషన్ మాత్రమే మిగిలిపోయింది. చదువు ఎడ్యుకేషన్ చదువు మరియు ఆర్థిక ఎదుగుదల ఇవి రెండూ చాలా ముఖ్యం. ఇవి మన దగ్గర ఉన్నప్పుడే మన మెదడు
(51:22) కిటికీలు తెరుచుకోవడం సాధ్యంవుతుంది. హ్ ఇంకేమైనా ఉందా? ధన్యవాదాలు
No comments:
Post a Comment