Friday, August 28, 2026

పిచ్చి కి పరాకాష్ట,ఈ వ్రతాలు పూజలు ఏమిటి?@nandurihemamalini

పిచ్చి కి పరాకాష్ట,ఈ వ్రతాలు పూజలు ఏమిటి?@nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Jwbza-UceU0



Transcript:
(00:00) శ్రీమాత్రే నమః రాఖి ఎప్పుడు కట్టాలి ఏ సమయంలో కట్టాలి ఇలా చాలా ప్రశ్నలు అడిగారు దాంతో పాటుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మవారి పాదాలకి నమస్కరించుకని అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోస్ మీరు చూసే ఉండిఉంటారు. అమ్మవారికి విచిత్ర వేషధారణ అన్నమాట.
(00:22) కొంతమందేమో జీన్ ప్యాంట్లు కొంతమందేమో లంగా జాకెట్లు ఇలా విచిత్ర వేషధారణ అలా అమ్మవారికి విచిత్రంగా వేషధారణ వేయడం మాత్రమే కాదు మోమోస్ పిజ్జాలు బర్గర్లు అంటే ఫాస్ట్ ఫుడ్స్ అన్ని పెట్టడం అన్నమాట ఆ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టి ఆ పూజ చేయటం ట్రెండ్ సెట్ చేసాము అని అనుకుంటున్నారు ట్రెండ్ కాదు వాళ్ళ తలరాతని తిరగరాసుకుంటున్నారు అన్నమాట మన మంచి రాతని తిరగరాసుకోవడం అన్నమాట కనీసం కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండద్దా మనం అందరితోటే ఆట్లాడుకున్నట్లే అమ్మవారితో కూడా ఆట్లాడుకోవడమేనా ఆ చెప్పండి పిచ్చి పరాకష్టక కదా వాళ్ళు వెళ్ళిపోతుందా ఏం ఎలా అయినా చేసినా ఏం చేసినా పర్వాలేదు అనే కదా
(01:01) వాళ్ళ ఉద్దేశంతో అలా వీడియోస్ చేసి పెడుతున్నారు పోనీ ఇంట్లో వరకు చేసుకుని అడవచ్చు కదా అవన్నీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం ఎందుకు చెప్పండి అలాగే ఇంకొంతమంది అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి పాటలు రీల్స్ ఆ అమ్మవారితో రీల్స్ మొన్న కూడా మీరు చూసే ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండ మీద ఎవరో రీల్స్ దేవుడి దగ్గరికి వచ్చేసరికే ఈ రీల్స్ చేయాలని పిచ్చి చేష్టలు చేయాలని ఎందుకు అనిపిస్తుందో బుద్ధి వక్రీకరిస్తోంది అంటారు చూసారా నిజంగానే బుద్ధి వక్రీకరించడం వల్ల ఇలాగే చేస్తారు పోనీ వాళ్ళు వీడియోస్ తీసుకున్నారు వాళ్ళు
(01:38) ఏదో ఒకటి ఏడిచారు ఇంట్లో ఆ ఏడుపు ఇంట్లో వరకు ఏడవచ్చు కదా సామాజిక మాధ్యమాల్లో తీసుకొచ్చి అవన్నీ పెట్టి వాళ్ళు తగలబడుతుంది కాకుండా ఇంకొంతమందిని నాశనం చేయడం ఎందుకు చెప్పండి చెప్పండి ఆ పిజ్జాలు బర్గర్లు అవ అమ్మవారికి నివేదన ఏ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం మనం పూజ చేస్తున్నామో అదే అమ్మవారిని మనం అవహేళన చేస్తూ ఏదో ట్రెండ్ సెట్ చేస్తున్నాము అని అనుకుంటూ వీడియోలు చేశరనుకోండి ఇంట్లో పైసా కూడా నిలబడదు ఆ రోజు తెలుస్తుంది అయ్యో ఆరోజు మనం అలాంటి తప్పు చేశం కదా అని తప్పు చేసాం కదా అని తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మన పూర్వ
(02:16) స్థాయికి వెళ్ళలేం ఎందుకంటే ఆ రీతిలో లో మనం అమ్మవారిని అవమానించాం కాబట్టి మీరు ఇంట్లో ఏం చేసుకున్నారో అంతవరకు చేసుకోండి కానీ బయటికవచ్చి తగలేయకండి సమాజాన్ని అలాగే నాకు నిన్న కామెంట్ లో ఎవరో పెట్టారు మీరు గుడికి వెళ్ళేటప్పుడు సంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు కదా ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి సంప్రదాయ బద్ధంగానే వెళ్ళాలా ఏ జుట్టు విరబోసుకోకూడదా అని అడిగారు.
(02:45) సరే నేను ఒక చిన్న మాట అడుగుతానండి మీ మాటకే వస్తా అమ్మవారి ఆలయానికి సంప్రదాయబద్ధంగా వెళ్ళాలా లేదా అనేది పక్కన పెట్టేయండి మీరు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు అని అనుకోండి ఒకవేళ మీకు పెళ్లిఅయితే మీ పిల్లాడు ఒక్క నిక్కర్ చిన్న నిక్కర్ వేసుకుని ఒళ్ళంతా వాడు తిన్నదంతా వేసేసుకుని ఫంక్షన్ చేసుకున్న చోటికే వచ్చాడు అని అనుకోండి మీరు ఏమంటారు నాలుగు పీకి బయటికి గంటే అవునా మీరు కన్నా పిల్లవాడే కదా మరి ప్రేమ చూపించకుండా ఎందుకు కొట్టారు? సరే మీ నాన్నగారు గాని మీ అమ్మగారు గాని సరిైన వస్త్రధారణ లేకుండా చిరిగిపోయో మాసిపోయో లేదు అంటే మీ నాన్నగారు షర్ట్ లేకుండా
(03:25) కింద ప్యాంట్ వేసుకుని వచ్చేసారు అని అనుకోండి అయ్యో నా కన్న తల్లిదండ్రులు కదా ఇలా వచ్చేసారు ఏంటి అని చెప్పి మీరు చాలా సాఫ్ట్ గా ఉంటారా అదేంటమ్మా అలా వచ్చేసావు ఇక్కడికి రాకండి అని చెప్పి బయటికి పంపించేస్తారా పంపించేస్తారు కదా మరి మనం ఇంట్లో చేసుకుంటున్న ఫంక్షన్ కి మనవాళ్లే మన దగ్గరికి వస్తే మనం చాలా చాలా కోపంతో బయటకి గంటేస్తాం కదా అక్కడ శక్తి ఉంది మరి ఆ శక్తి ఉన్న చోటకి మనం ఎలా వెళ్ళాలి అది ఆడైనా మగైనా సరే మగవాళ్ళు కూడా అంతే పొట్టి పొట్టి ఈత్రీ ఫోర్ లు వేసుకుని అలాగేవ/4లు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు దేవాలయానికి అక్కడ ఉన్నది రాయే కదా అది
(04:02) వాళ్ళ ఉద్దేశం నువ్వు ఎంత భక్తిగా శ్రద్ధగా వస్తావో మన జీవితం కూడా అంతే బాగుంటుంది నువ్వు ఎంత నిర్లక్ష్యంగా వస్తావో మన జీవితం కూడా అలాగే ఉంటుంది అది మర్చిపోతే ఎలాగా కాబట్టి ఈసారి గుడికి వెళ్ళేటప్పుడు అది అన్వయించుకని మీరు ఎలా వస్త్రధారణ చేసుకుని వెళ్ళాలి అనేది ఆలోచించుకోండి. అలాగే సహజీవనం చేస్తున్న వాళ్ళు కూడా ఈ మధ్య రీల్స్ అన్నమాట నేను సహజీవనం చేస్తున్నాను వరలక్ష్మీ అమ్మవారి వ్రతం చేసుకుంటున్నాను మేమఇద్దరం కలిసి చేసుకుంటున్నాము అంటారు అసలు వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని పెళ్లైన ఆడవాళ్ళు చేసుకుంటారు సహజీవనం చేస్తున్న ఆడవాళ్ళు
(04:39) చేసుకోరు పైగా ఈ సహజీవనం చేస్తున్న వాళ్ళని ఇద్దరినిీట ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తున్నారు. పిలిచే వాళ్ళకి బుద్ధి ఉండదు ఆ వెళ్లే వాళ్ళకి అంతకంటా ఉండదు సహజీవనం చేస్తూ మేము వ్రతం చేసుకుంటున్నాం ఏదో చేసుకుంటే ఇంట్లో ఏడవచ్చు కదా ఆ వీడియోస్ తీసి ఇంకొంతమందిని ఎందుకు నాశనం చేశడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఇంకొంతమందికి మార్గదర్శకత్వంగా ఉండాలి అంతేగాని ఇంకొక పది మందిని నాశనం చేసే విధంగా ఉండకూడదు.
(05:11) ఇంకొక అమ్మాయి నేను పరాయి మతస్తుని ప్రేమించాను కానీ అతను పెళ్లిఅయిన తర్వాత నా మత ఆచారాలన్నీ పాటించడానికి ఒప్పుకున్నాడు ఇదిగో ఇప్పుడు మేము వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నాము ఇప్పుడు బానే ఉంటుంది తర్వాత ఏం చేస్తాడో తెలుసా ముసిగేసి ఇంట్లో కూర్చోబెడతాడు ముసిగేసి ఇంట్లో కూర్చోపెట్టుకున్న రోజు తెలుస్తుంది బాధ అంటే ఏంటి అనేది ఎందుకంత విపరీత పోకడలకి పోవడం సహజీవనం చేసి మొత్తం అన్ని ఇచ్చేసుకున్న తర్వాత అప్పుడు వాడు ఏంటో తెలుసుకున్నప్పుడు అప్పుడు బయటకి వస్తాం అప్పుడు మన దగ్గర ఏమ ఉండదు ఇంకా అంతా నాశనం చేసేసుకుంటాం అంతా సమర్పించేసుకున్నాం కదా ఇంకా ఎందుకువచ్చిన
(05:47) దిక్కుమాలిన సహజీవనం ఆ కనీసం ఆలోచించరా ఇంకా బుర్ర బుద్ధి ఉండదా ఏదా ఆధునికత అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఎలా అభివృద్ధి వైపు అడుగులు వేయాలా అని చూస్తుంటే మనం మాత్రం సహజీవనం చేసుకుంటూ మనల్ని మనం నాశనం చేసుకుంటూ మన జీవితాన్ని మనం బుగ్గిపాలు చేసుకుంటూ ఈ పిచ్చి చేష్టలు చేసుకుంటూ కూర్చుందాం అంతగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మరి ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే పెళ్లి చేసేస్తారు కదా సహజీవనం చేస్తున్నాం గర్ద గుడ్డు చేస్తున్నాం ఎందుకు ఆ వీడియోస్ మీరు నాశనం అయిపోయేది కాకుండా ఇంకొంతమందిని నాశనం చేసేస్తున్నారు.
(06:24) అలాంటి వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కింద చాలా ఘాటుగానే మనం కూడా కామెంట్లు పెట్టాలి. అలా పెట్టామ అనుకోండి వాళ్ళు తిరిగి మన మీద చేస్తారు. ఇలా పెట్టారు కామెంట్లు అని కామెంట్ చూపిస్తూ చేస్తారు కానీ మనం పదే పదే పదే పెట్టి వాళ్ళ వీడియోస్ చూడకుండా ఉన్నాము అని అనుకోండి కనీసం అప్పటికైనా బుద్ధి అనేది వస్తుందేమో అలాంటి వీడియోస్ చూసి వాళ్ళకి ఇన్కమ్ ని మనమే ఇస్తున్నాం అలా ఇవ్వడం వల్ల ఇంకో 10 మంది ఆహా అలాంటి వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని అలాంటి పిచ్చి వీడియోలు చేస్తున్నారు.
(06:54) మొత్తం అంతా నాశనం చేసేసుకోండి ఒక బొట్టు ఉండదు కాళ్ళకి పసుపు రాసుకోవడం ఉండదు చేతి నిండ గాజులు వేసుకోవడం ఉండదు ఇవన్నీ వేసుకుంటే పల్లెటూరు వాళ్ళు అంటారని భయం అన్నమాట మన దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు కానీ మనం మాత్రం బొట్టు అవి పెట్టుకుంటే పల్లెటూరు బయటిలో ఉంటారని బెక్కరిస్తారని చెప్పి మన సంప్రదాయాన్ని మనం వదిలేసుకుంటాం మిగతా వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలని వాళ్ళు వదిలేసుకుంటున్నారా ఆ నిన్న కూడా కోర్టు ఏదో తీర్పిచ్చింది స్కూల్ కేమో హిజాబ్ వేసుకోవడానికి కుదరదు అంటే వాళ్ళు ఎందుకు కుదరదు ఏ ఎందుకు అలా అంటారు ముస్లింల మనోభావాలన్నింటిని దెబ్బ
(07:31) తీసేస్తున్నారు అని చెప్పి ఎంతమంది గొడవ పెడుతున్నారో వాళ్ళు చిన్న విషయానికి ఒప్పుకోరే ఎండలో అయినా సరే వాళ్ళు వేసుకని వెళ్తారే ఏ మన ముఖన బొట్టు పెట్టుకోలేమా ఆ మాత్రం గాజులు వేసుకోలేమా అలాగే ఈ వ్రతానికి వెళ్తూ ఉంటారా కాళ్ళకి పసుపు రాశరఅనుకోండి పూర్తిగా పసుపు రాయించుకోరు చీరక అంటుకుపోతుందట గోళ్ళకి మాత్రమే రాయండి కొంచెం రాయండి అంతే అంటారు ఆ గోళకర మాత్రమే రాయించుకునే బదులు ఇంకెందుకు పసుపు రాయడం కొంతమందికి ఎలర్జీ ఉంటుంది పోనీ అలర్జీ ఉన్నవాళ్ళు అన్నారు అంటే అది సబబుగా ఉంటుంది కానీ మనం పట్టుచీర కట్టుకొని వస్తే ఆ పసుపు మన
(08:07) పట్టుచీరకి అంటుకోకూడదు మంగళప్రదమైనవి ఏమి మనకు అంటుకోకూడదు దరిద్రాలన్నీ మనకు అంటుకోవచ్చు. ఎంత వింత పోకడలకి పోతున్నారో ప్రతిదానికి మనమే ప్రతిదానికి మనమే మన సంప్రదాయాలని తుంగలో తొక్కేస్తున్నాం. అలాగే నిన్నో మొన్నో కేదార్నాథ్ దగ్గర ఆ నది కేదార్థ ఏంట్లేండి గోదావరి గాని కృష్ణ గాని మనం నదీ స్థానానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అంటే మొత్తం అంతా బ్రష్టు పట్టించేస్తాం అన్నమాట మన దరిద్రాన్న అంతా అందులో వదిలేసి వస్తాం అన్నమాట ఇంట్లో స్నానం చేసి నదీ స్థానానికి వెళ్ళాలి అక్కడ షాంపూలు గాని అవన్నీ ఉపయోగించకూడదు కానీ పసుపు కుంకుమ షాంపూలు సబ్బులు మనం
(08:46) విడిచిన బట్టలుఅన్నీ అక్కడే వదిలేస్తాం. మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు ఉన్న దరిద్రం అంతా అక్కడ వదిలేసామ అని అనుకుంటున్నాం కానీ అన్ని వదిలేసి మనం కూడా ఇంకో దరిద్రాన్ని తెచ్చుకుంటున్నామ అని ఆలోచించట్లేదు మనమే మన సంప్రదాయాలని నాశనం చేసేసుకుంటూ ఉంటే పక్కవాడు మనల్ని వేలు పెట్టుకొని ఎత్తి మాట్లాడడా మీరే మీరు ఇంత దరిద్రంగా తయారయ్యారు మీరు ఇంత అసహ్యంగా తయారయ్యారు అని చెప్పి వాళ్ళు మాట్లాడరా మనమే కదా మన ఆచారాలని మన సంప్రదాయాలని నాశనం చేసేసుకుంటున్నాం.
(09:16) పైగా నిన్న ఎవరో వరలక్ష్మి అమ్మవారికి చాలా వికృతమైన రూపం వేసింది. బహుశా అలా వికృతి రూపం వేశారు అంటే నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళు హిందువులు కాదేమో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే మన ధర్మాన్ని భ్రష్టు పట్టించడం కోసం మన వాళ్ళగానే నటిస్తూ మన ఆచార సంప్రదాయాలను విక్కరిస్తూ మాట్లాడతారు వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు హిందువులాగే కనబడతారు కానీ మన వాటన్నింటిని విక్కరిస్తుంటారు అలాంటి కొన్ని శక్తులు కూడా ఉంటాయి.
(09:46) అలాంటి శక్తులు కూడా మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మన దౌర్భాగ్యం మనవాళ్ళు కూడా చేస్తున్నారు ఆ అమ్మవారి వ్రత అమ్మవారి వ్రతానికి ఏంటండి ఈ దసరా వచ్చిందనుకోండి ఆ దసరాకి కూడా అలాంటి వేషాలే వేస్తారు. అలాగే వినాయక చవితి వచ్చిందనుకోండి వినాయకుడిని ఎన్ని వేషాలు వేస్తారో అసలు అవి చూస్తుంటే బాధ కలుగుతుంది. అలాగే ఆ వినాయక చవితి వచ్చినప్పుడు ఆ నవరాత్రులు ఆ డిజే సౌండ్స్ పిచ్చి పిచ్చి పాటలు అలాగే ఆ వినాయకుడిని కూడా కెమికల్స్ తో తయారు చేసిన వినాయకుడిని మనం జంట తయారు చేసి అక్కడ పెట్టి పూజ చేస్తాం.
(10:21) హిందూ ధర్మ చక్రం శ్రీకాంత్ శర్మ గారు కూడా పాపం ఒంటరిగా భాగ్యనగరంలో ధర్ణ చేస్తున్నారు ఇలాంటివి మానండి అని పాపం ఆయన ధర్ణ చేస్తుంటే కనీసం ఒక్కడు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు ఆయన ఒక్కరు అక్కడ కూర్చుని ఉన్నారు. మనం సపోర్ట్ ఇవ్వం ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి అంటే మన సమయాన్ని వృధా చేసుకుంటాం కదా మనం మన సమయాన్ని వృధా చేసుకోకూడదు మన సంప్రదాయాలని మనం మనం కాపాడుకోకూడదు కానీ మనం పిచ్చి చేష్టలు చేసేయాలి మనకి పుణ్యం వచ్చేయాలి అది మన స్వార్థం అన్నమాట దేవుడి విషయంలో అపహాస్యం చేసిన దేవుడి విషయంలో ఈ పిచ్చి పిచ్చి పోకడలు చేసిన ఈ చండాలం అంతా చేసిన కర్మ రిటర్న్స్ మనం
(10:59) ఏదైతే చేసామో అది తిప్పి కొడుతుంది ఎన్ని జన్మలైనా అది వదిలి పెట్టరు కొంతమంది అంటూ ఉంటారు చూసారా మేము ఈ కష్టం నుంచి బయట పడలేకపోయాము అని ఏదో ఏదో ఎక్కడో ఏదో చేసి ఉండుంటారు అది మనతో పాటే వస్తుంది అది మనం తెలుసుకోలేం వీలైనంతవరకు మనం ఇంకొకళని బాధ పెట్టకూడదు భగవంతుడి విషయంలో ఈ పిచ్చి పోకడలకి పోక పోకుండా ఉంటే కాస్త మన జీవితం బాగుంటుంది అన్ని సక్రమంగా ఉంటేనే ఈ కష్టాలు ఈ బాధలు మనం పూర్వజన్మలో చేసుకుని మనతో పాటే వచ్చి దాన్ని భరించలేకపోతున్నాం.
(11:30) ఏ జన్మలో ఇలాంటి పిచ్చి చేష్టలు అన్నీ చేశర అనుకోండి వచ్చే జన్మలో ఏ జీవిగా పుడతామో ఏ జన్మ వస్తుందో ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో ఇది నేనేం భయపెట్టడానికి అంటంలేదు భగవంతుడితో ఆటలాడుకుంటే ఈ రోజు బానే ఉంటుంది అలాగే మొన్న ఎవరో వీడియోస్ లో చూపిస్తున్నారు నేను ఇంట్లోకి రాకూడదు అయినా పూజ చేసేసాను ఆ దరిద్రం ఏమో మళ్ళీ వీడియో తీసి పెట్టడం ఇప్పుడు బానే ఉంటారు తర్వాత వచ్చి కొడుతుంది కదా వాళ్ళని చూసి కొంతమంది దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా ఆ ఆవిడ వెళ్లి వెళ్ళింది పర్వాలేదు అయినా దేవుడి ఇచ్చింది అవును అన్ని దేవుడు ఇచ్చిందే మన బాత్రూమ్ లోకి వెళ్లి అన్నం తినొచ్చు కదా అది కూడా
(12:05) దేవుడు ఇచ్చిందే కదా మన బాత్్రూమ్ లోకి వెళ్లి ఎందుకు అన్నం తినం మనం మనకి ఏదైనా ఇబ్బంది కలిగించేవి మాత్రం మనం పట్టించుకోం కానీ ఈ ఇంట్లోకి రాని విషయాల్లో మాత్రం దేవుడు ఇచ్చిందే మనం ఎందుకు అలా పాటించాలి ఎందుకని నియమాలు పెట్టుకోవాలి గుళలోకి వెళ్తే ఏంటి వెళ్లి చూడండి ఎవడికి నష్టం మీకే నష్టం అలా వెళ్తే అలా మన సంప్రదాయాలని మన ఆచారా తుంగలో తొక్కేసారని అనుకోండి మీరు ఎక్కడికైతే వెళ్ళారో వాళ్ళకి కాదు నష్టం ఎవరైతే అపహాస్యం చేస్తున్నారో ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళకే నష్టం ఆ కష్టం వచ్చిన రోజు ఆ బాధ వచ్చిన రోజు ఆ రోజు తెలుస్తుంది అయ్యో తప్పు చేశనే అని
(12:43) అప్పటికే మొత్తం అంతా అయిపోతుంది ఇంకేమ ఉండదు బాధపడడం తప్ప

No comments:

Post a Comment