Thursday, August 27, 2026

 ఆలోచన రావడంలో తప్పు లేదు. కానీ  నేనే ఈ ఆలోచనను నేనే కర్తను, భోక్తను అని భావించినప్పుడే సుఖ-దుఃఖాలు కలుగుతాయి. ఆలోచనలు పుట్టి నశిస్తాయి, కానీ వాటిని గమనిస్తున్న ఆత్మ లేదా  చైతన్యం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది.

http://youtube.com/post/Ugkx0zrt1VTF9koIQuCEI9M1hQwcW1AGUIdo?si=EcgCelKwg-tXc6M5

No comments:

Post a Comment