Thursday, August 27, 2026

హిందూ అమ్మాయిలను బంగ్లాదేశ్‌కు అమ్మేస్తున్నారు..ప్రేమ పేరుతో ట్రాపింగ్... మత మార్పిడి లోడింగ్..!

హిందూ అమ్మాయిలను బంగ్లాదేశ్‌కు అమ్మేస్తున్నారు..ప్రేమ పేరుతో ట్రాపింగ్... మత మార్పిడి లోడింగ్..!

Author Name:The Chitragupth

Youtube Channel Url:https://www.youtube.com/@thechitragupth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kKXsWwQ8sb0



Transcript:
(00:00) హిందూ అమ్మాయిలకి సేఫ్టీ ఏడ ఉంది హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసి ఇప్పటికీ కూడా ఎన్నో రకాల పేర్లతో ప్రేమిస్తున్నామ అనే పేర్లతోఇస్గ్ర లో పరిచయం కావడం కొత్త కొత్త పరిచయాలు చివరికి ఏడికి దారి తీస్తున్నాయి అంటే వాళ్ళనుఎనిమిది నుంచి 10 లక్షల మధ్య అమ్మేదానికి దారిదీస్తున్నాయి. ఆర్పిఎఫ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళను పట్టుకున్నారు ఇద్దరు ముస్లిం యువకులు అకీబ్ అన్సారి సయ్యద్ ఇబ్రాహిం వీళ్ళద్దరూ కూడా హిందూ అమ్మాయిలను వీళ్ళు ఇద్దరు కూడా హిందూ అబ్బాయిలాగా కవరింగ్ చేసుకొని కొత్త పేర్లు పెట్టుకొని నాటకాలు ఆడుకుంటా హిందూ
(00:39) అమ్మాయిలనుఇస్గ్ర లలో సోషల్ మీడియాలో వాళ్ళను పరిచయం చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కలిసి వాళ్ళతో తిరిగి లాస్ట్ కు వాళ్ళని బంగ్లాదేశ్ కు ఎనిమిది నుంచి 10 లక్షల మధ్య అంటే ఒక్కో అమ్మాయి ఖరీదు ఎంత అంటే 8 లక్షలు లేదా 10 లక్షలు ఇలా అమ్మాయిలను ఖరీదు కట్టి బంగ్లాదేశ్ కి అమ్మాలని చూస్తున్నారు వీళ్ళను పోలీసులు పట్టుకున్నారు.
(01:05) ఇక ఇప్పుడు చెప్పండి ఇవన్నీ కూడా ఫేకే అని అంటారా ఈ న్యూస్ ఛానల్స్ లల్ల పేపర్లల్లా ఏదైతే మొత్తం సర్క్ులేట్ అవుతున్నాయో ఈ న్యూస్ లో ఇవి కూడా ఫేక్ అనే మాట్లాడుతారా అరే ఎట్టు పోయినా లాస్ట్ టార్గెట్ ఏందంటే హిందూ అమ్మాయిలే దానికి రకరకాల పేర్లు రకరకాల పరిచయాలుఇగ లో పరిచయాలు పక్కన నైబర్స్ లాగా వచ్చి పరిచయాలు చేసుకొని వాళ్ళను కుటుంబాలు కుటుంబాలనే నాశనం చేయడము చివరికి కి ఎంత దారుణంగా అయిపోయిందంటే ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో అకీబ్ అన్సారి సయ్యద్ ఇబ్రహీం వీళ్ళద్దరు కూడా పోలీసులతోన ఒప్పుకున్నారంట ఏమని మేము హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నాం అమ్మాయిలను
(01:46) అమ్ముతున్నాము అని వీడే 8 లక్షలకు 10 లక్షలకు ఈ అమ్మాయిని అమ్ముతున్నా అంటే వాడు కొన్నోడు ఆ పైసల్ని వసూలు చేసుకొనికి అమ్మాయిని ఏం చేస్తాడు ఏమేం చేయిస్తాడు అది తలుచుకుంటేనే ఎంత దారుణంగా అనిపిస్తుంది అంటే అంత దారుణంగా అనిపిస్తుంది ఇదేం పోయే కాలము ఇదేం పోయే కాలము ఇటు అమ్మాయిలకు కూడాఇస్గ లో కొన్ని సంవత్సరాల పరిచయాలు ఉన్నోళ్ళనే వాళ్లే మోసాలు చేస్తున్నారు మన పక్కన ఉండకుండా మనం నమ్మించుకుంటానే మన గొంతుక వస్తుంటారు.
(02:20) అట్లాంటిది ముక్కు ముఖం తెల్వనోన్నిఇస్టగ లల్ల పరిచయాలు చేసుకొని మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు మైనర్ అమ్మాయిలు ఒకరికి 17 ఇయర్స్ ఇంకొకరికి 15 ఇయర్స్ వీళ్ళిద్దరూ ఆ అబ్బాయిలకు వాళ్ళ ప్రేమలో పడిపోయి వాళ్ళతో తిరిగి ఆ లాస్ట్ కు వీళ్ళిద్దరిని ట్రైన్ లో తీసుకుపోతుంటే ఆర్పిఎఫ్ పోలీసులు అదేవిధంగా అక్కడ బజరంగ్ దల్ వాళ్ళు కూడా వీళ్ళు ఈ ఇద్దరు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు అబ్బాయిలు బెంగళూరుకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు రాజస్థాన్ లోని జోద్పూర్ దగ్గరికి వచ్చి Instagram లో పరిచయం చేసుకొని ఆ తర్వాత వాళ్ళని కలిసి జోద్పూర్ నుంచి మళ్ళీ వీళ్ళని బెంగళూరుకి తీసుకుపోవడానికి
(02:54) ట్రై చేస్తున్న నేపథ్యంలో ఆ ట్రైన్ల ఆర్పిఎఫ్ పోలీసులు అదేవిధంగా బజరంగ్ దల్ వాళ్ళు వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏదైతే ఈ ఒక ఆపరేషన్ చేస్తున్నారో ఆపరేషన్ ప్రహారి అని ఈ ఆపరేషన్ కింద ఇట్లా ఎవరైతే ఇల్లీగల్ గా ఇలాంటివి చేసుకుంటా ఉంటారో వీళ్ళని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ ఇద్దరు అమ్మాయిలను ఇద్దరు అబ్బాయిలను వాళ్లు తీసుకుపోతుంటే పోలీసులు పట్టుకున్నారు.
(03:19) అయితే ఈ ఇద్దరిలో ఒకడు వాడు ఎంత హుషారు అంటే ఎంత తెలివైనోడంటే పోలీసులు పట్టుకునే గ్యాప్ ల వాడిని పట్టుకొని తీసుకొచ్చే గ్యాప్ లో ఆ ఫోన్ లో ఉన్న డేటాని మొత్తం డిలీట్ చేసి ఆ ఫోన్ ని కిటికీలో నుంచి విసిరేసిండంట. అంటే ఒక్కసారి ఎంత క్రూరంగా ఎంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారో చూడండి. ఇంత పక్కా ప్లాన్ తోన ఆ అమ్మాయిలను టార్గెట్ చేసి మొత్తానికి అమ్మేస్తున్నారు డైరెక్ట్ గా అమ్మాయిలను ఇంత ఈ అమ్మాయికి ఇంత రేటు ఫిక్స్ ఈ అమ్మాయిని ఇంత రేటుకి అమ్మాలని అమ్మాయిలను ఇంట్లా రేట్లు ఫిక్స్ చేసి అమ్మేస్తున్నారు.
(03:57) ఇడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఆ పిల్లలకు సోయ ఎక్కడ పోయింది వాడువచ్చి ప్రేమ అని అంటేంత గుడ్డిగా నమ్ముతారా ఆ అసలు ఆ వయసేంది మైనర్లు ఇద్దరు కూడా ఆ మైనర్లైన అమ్మాయిలు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ ప్రేమల వడి ఈరోజు జర్ర మిస్ దొరకకుండా వాడు అమ్మేసి ఉంటే ఆ ఇద్దరు అమ్మాయిల పరిస్థితి ఏంది వీళ్ళు ఇద్దరు ఎవరైతే ఈ ముస్లిం అబ్బాయిలు ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మాయిలను అమ్మేసే పనులు ఆ నాలుగైదు కూడా చేసింరంట వాడు డైరెక్ట్ పోలీసులతోన ఒప్పుకుంటుండు అవును మేము అమ్మాయిలను అమ్ముతాము అమ్మాయిలని ఇట్లా కిడ్నాప్ చేసి అమ్మాయిలని ఇట్లా నమ్మిచ్చి
(04:33) ఇట్లా చేసి మేము అమ్మాయిలను అమ్ముతామని పోలీసులతోన వాళ్ళు డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు ఇంత ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి అంటే వాడికి వీళ్ళు ఏం చేశారన్న భయము లేదు వీళ్ళు చంపేస్తారా అనే భయము లేదు ఇట్లా అమ్మాయిలను చేయడం తప్పు కదా అన్న ఆలోచన అయితే అస్సలికే లేదు. ఎన్నో మాట్లాడుతారు ఎన్నో అయితున్నాయి చాలామంది ఇదంతా కూడా జస్ట్ ఒక ప్రాపగండా అని మాట్లాడతారు.
(04:56) ఇదంతా నిజం కాదని అంటారు ఇంత కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని కూడా అబద్ధం అని ఎట్లా అనుకోవాలి ఇంకా హిందూ అమ్మాయిలకి ఏడ సేఫ్టీ ఉంది ఉన్న ఇంట్ల సేఫ్టీ లేకపోయా బయటికి పోతే బయట ఆఫీస్ దగ్గర అంతంతనే ఉండాయి. ఇటు చుట్టుపక్కల చూసుకున్నా ఇలాంటి ఎదవలు ఇలా ఏదో ఒక రకంగా మోసాలు చేస్తానే ఉన్నారు. పెళ్లైన వాళ్ళని వదిలేస్తలేరు పెళ్లి కాకుండా మైనర్ గా ఉన్న అమ్మాయిల నుంచి టార్గెట్ చేసుకుంటే పెళ్లయినా సరే పిల్లలు ఉన్నా సరే వాళ్ళనే టార్గెట్ చేసుకొని మత మార్పిడులు ఆ వాళ్ళని లవ్ చేస్తున్నామని చెప్పి పెళ్లి చేసుకొని వాళ్ళని మతం మార్చడము ఇంకా
(05:36) అవసరమైతే బలవంతంగా కిడ్నాప్లు అయినా చేయడము కిడ్నాప్లు చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత బలవంతంగా మత మార్పిడులు చేయడము ఆ చిన్న చిన్న అమ్మాయిలను కూడా వదలకుండా కిడ్నాప్లు చేయడము ఇంకా కొంతమంది అయితే ఈ ముసుగులో ఎట్లా ఉన్నారంటే లాయర్లు కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక లాయర్ కూడా ఆమె ఈ హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలకు పరిచయం చేయడము ముందు ఒక ప్లాన్ ప్రకారం పరిచయం చేసి ఆ తర్వాత వాళ్ళని కన్వర్షన్ చేయడము ఇంత టార్గెట్ ఎందుకు అసలు మొత్తం టార్గెట్ అంతా కూడా హిందూ అమ్మాయిలే ఆఫీసులల్లా ప్రతి ఒక్క చోట ఎక్కడ చూసుకున్నా ఏడ చూసుకున్నా కూడా
(06:14) హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తురు ఇప్పుడు ఇంకా కొత్త రకమైన టార్గెట్లు ఏందంటే పుట్టిన పిల్లల్ని ఎవరైతే వాళ్ళకు పిల్లలు ఉంటారో ఆ పిల్లల్ని అడ్డుపెట్టుకొని ఆ పిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేసి ఈ రకంగా కూడా మత మార్పిడికి కన్వర్షన్ మాఫియాలోకి దించుతున్నారు కన్వర్షన్లు చేస్తున్నారు కన్వర్షన్లు చేయకపోతే లాస్ట్ కి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సచ్చిపోయే వరకి అంత టార్చర్ చూపిస్తున్నారు.
(06:40) ఇంకా ఇప్పుడు చెప్పండి ఇక అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ అమ్మాయిలను ఎంత కనిపెట్టుకుంటూ ఉండాలి ఆ ముఖ్యంగా ఇలాంటి ఎదవన్నర ఎదవలు ఎక్కడెక్కడి నుంచో అయినా సరే వచ్చి ఆ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పరిచయం అయి ఆ పరిచయాన్ని కలిసేంతవరకు తెచ్చుకొని చివరికి వాళ్ళ జీవితాలనే నాశనం పట్టించేంతవరకు వచ్చింది ఏం లేదు టార్గెట్ ఒక్కటే హిందూ అమ్మాయిలు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేయాలే ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాలి ఆ తర్వాత కన్వర్షన్ చేయాలి కన్వర్షన్ చేయలేకపోతే ఆమెను చంపేయాలి లేదంటే ఆమెనే చచ్చిపోయేలాగా అంత టార్చర్ చూపియాలి ఇదే ఇదే ఒక్క టార్గెట్
(07:16) వీళ్ళందరికీ కూడా అందుకే అమ్మాయిలు హిందూ అమ్మాయిలు హిందూ అమ్మాయిల తల్లిదండ్రులు మీ అమ్మాయిలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో పరిచయం పెంచుకుంటున్నారు ఎవరితో కలిసి ఉంటున్నారు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళ జీవితం ఎక్కడ పోతుంది ఎంత నాశనం అయిపోతది ఇలాంటివి జరిగితే వన్స్ ఒక్కసారి ఆ పిల్లను ఇలాంటి వేరే వేరే దేశాలకు పైసల కోసం అమ్మిరంటే ఆ పిల్ల జీవితం నాశనం ఇంకా బతుకుండగానే చుక్కలు ఎట్లా ఉంటాయో నరకం ఎట్లా ఉంటదో ఇట్లా చూపిస్తారు కల్లారా చూపిస్తారు.
(07:56) కొన్ని కొన్ని సినిమాలు ఫేక్ ప్రాపగండా అని మాట్లాడతారు కానీ ఆ సినిమాలు ముమ్మాటికి నిజమే అలాంటివి ఇప్పటికీ జరుగుతున్నాయి ఈ యొక్క న్యూస్ే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ కూడా సో అమ్మాయిలకి హిందూ అమ్మాయిలకి చెప్పేది ఏందంటే జరా జాగ్రత్తగా రియలైజ్ అయ్యి రియల్ గా అంటే ఏదో ఒక భ్రమల కాకుండా రియాలిటీలోకి వచ్చి ఎవరు ఏంది ఎవరు ఏ ఇంటెన్షన్ తోన మాట్లాడతారు మనతోనా ఏ ఇంటెన్షన్ తోన మన దగ్గరికి వస్తున్నారు మనని ఏం చేయాలనుకుంటున్నారు ఎవడైతే ఊరికి ఏం రాడు ఏదో ఒకటి ఆశించే మన దగ్గరికి వస్తారు కాబట్టి వాడు ఎందుకు వస్తున్నాడు ఏం చేయనికి వస్తున్నాడు అనేది మీరు
(08:37) మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని మీరే కనిపెట్టుకోవాలి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉంటేనే బాగుంటది లేదంటే చివరికి ఇలా అమ్మేసిన తర్వాత ఏదో కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఎంత నెత్తి నోరు కొట్టుకొని గిల్ల గిల్ల గిల్ల కొట్టుకున్నా కూడా ఆ పిల్ల మల్ల తిరిగి రాదు ఆ పిల్ల జీవితం బాగు కాదు.
(08:59) కాబట్టి అమ్మాయిలకు పేరెంట్స్ కి అందరికీ కూడా చెప్పేది ఒకటే జాగ్రత్త ఇలాంటివి చూసినప్పుడైనా కాస్త కళ్ళు తెరుచుకొని అమ్మో అని ఒక భయంతోనా ఒక జాగ్రత్తతోన బతికితేనే ఇలాంటివి జరగకుండా ఇలాంటివి మనవరికి రాకుండా ఉండగలుగుతాయి. సో చూసిరు కదా దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.

No comments:

Post a Comment