MVN Kasyap : 4 Signs Someone Is Secretly Breaking Down Inside | Best Moral Video | SumanTV Nagaraju
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jOKzsDZeEA8
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. హలో ఇండియన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు ఒక మనిషి బయట స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉన్నా కూడా లోపల కూలిపోతున్నాడు అనేటువంటి విషయం ఎలా అర్థం అవుతది? బయటకి చూడటానికి చాలా స్ట్రాంగ్ ఉంటారు.
(00:21) ఆ పదం చాలా బాగుందండి లోపల కూలిపోతున్నారు. ఎలా ఐడెంటిఫై చేయాలి నేను దగ్గర దగ్గర నాలుగైదు మార్కర్స్ చెప్తాను ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది అయితే ఇది చాలా డేంజరస్ స్టేట్ ఆఫ్ మైండ్ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా రీసెంట్ గా నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక ఓల్డ్ కార్ ఉంది. చాలా పాత కారు అసలు తల తల మెరుస్తుంది నాకు కార్లు అంటే చాలా ఇష్టం నేను ఎమ్మట ఆయన అడిగా ఆయన అన్నా సరే ఒకసారి కీసేయండి నేను నడుపుతాను ఆయన అన్నాడు కశ్యపు నడపటం కుదరదు చూడటం వరకే కుదురుతుంది ఎందుకండీ నేను మంచినే నడుపుతా మీ కార్ నేమ పాడు చేయను ఎక్కడే గుద్దేయను
(00:57) ఆ కాదు కశ్యప్ లోపల ఇంజిన్ అదంతా అంతగా వర్క్ అవ్వట్లేదు మ్యూజియం పీస్ అన్నమాట అది చాలా బాగా చెప్పారు మ్యూజియం పీస్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఆ కారు చూస్తే తలతల మెరుస్తుంది షోరూమ్లో ఉన్న కార్ ఎట్టు ఉంటుందో అట్టుంది. కానీ షో కి మాత్రమే లోపల ఇంజిన్ సరిగ్గా లేదు అంటే అది వర్క్ అవ్వదు.
(01:24) ఎస్ నేను నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే చాలామంది బయట తలతలా మెరుస్తున్నారు. చూడటానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కానీ లోపల మాత్రం మీరన్నట్టు కూలిపోతున్నారు. నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తా స్క్రీన్ మీద చూడండి అలా ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదండి. చూడండి మీకు మీకు ఇమేజ్ చూడంగానే మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? కామెంట్ బాక్స్ లో పెట్టండి.
(01:48) బయట చూడటానికి సూటు బూటు వేసుకొని బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇందాక చెప్పిన వింటేజ్ కార్ లాగా స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ అసలు ఎంతో కాన్ఫిడెంట్ గా లోపల పరిస్థితి ఏంటి? తెలుగులో ఒక లైన్ ఉంది కదా పైన పటారం లోనటారం పైన పటారం లోన లొటారం వీళ్ళు బయటికి చాలా ధైర్యంగా కనిపిస్తారు లోపల భయంతో షేక్ అవుతుంటారు. బయటికి చాలా హ్యుమిలిటీతో హంబుల్ గా కనిపిస్తారు.
(02:17) లోపల ఈగోతో మరిగిపోతుంటారు. జెలసీతో కుల్లిపోతుంటారు బయట చూడటానికి మాత్రం నవ్వు ఆహా ఎంత చిరునవ్వు అబ్బాలు వీడికి ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది జీవితం అనిపిస్తుంది లోపల బాధ తట్టుకోలేక ఆ పెయిన్ వాళ్ళని ముక్కలు ముక్కలు చేస్తుంటుంది ఆ చాలా చాలా చాలెంజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్స్ లో ఇది ఒకటి ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు బ్రేక్ అవుతారో తెలియదు అంటే బ్రేక్ అవ్వడం కూడా కాదండి కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఎప్పుడు కొలాప్స్ అవుతారో తెలియదు సో సో జస్ట్ బయట స్ట్రాంగ్ గా కనపడటం కాదు లోపల నుంచి మనం స్ట్రాంగ్ అవ్వాలి మీరు ఈ పిక్చర్ ఇందాక చూసిన పిక్చర్ ని ఇంకొంచెం డీప్ గా
(02:56) అబ్సర్వ్ చేస్తే బయట సూటు బూటు టైగి బ్రహ్మాండంగా ఉంది లోపల పరిస్థితి ఏంటి ఆ లోపల ఉన్న మానసిక స్థితిని రిప్రజెంట్ చేయడానికి ఎవరైతే ఫోటోస్ చేశారో ఆ లోపల వ్యక్తిని నగ్నంగా కూర్చోబెట్టారు ఆ నగ్నంగా ఆ నగ్నంగా కూర్చోబెట్టడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇంకేం లేనిగా మొత్తం లోపల బ్రేక్ అయిపోయి ఇక కొలాప్స్ అవ్వటం ఒక్కటే మిగిలిపోయింది నా ప్రశ్న ఏంటంటే అండి పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు ఈ బయట ఉండే వ్యక్తి బయటకి కనపడే వ్యక్తి హ్యాండిల్ చేయగలడు పరిస్థితులు అనుకూలించనప్పుడు హ్యాండిల్ చేయగలడా సమస్యలు వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలడా రిజెక్షన్స్
(03:38) వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలడా లాస్ వస్తే హ్యాండిల్ చేయగలడా అవి చేయాలి అంటే బయట స్ట్రాంగ్ గా కనపడటం కాదు లోపల నుంచి స్ట్రాంగ్ అవ్వాల్సిందే నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా ఇక్కడ మీరు గమనిస్తే ఒక బౌల్ ఉంది బౌల్ లో ఏముంది ఒక కొబ్బరికాయ ఉంది దాని పక్కనే దాన్ని బ్రేక్ చేసే ఎక్విప్మెంట్ ఏదో పెట్టాం ఏవండీ కొబ్బరికాయ అనంగానే చాలా ఆ స్పిరిచువల్ ట్రెడిషనల్ ఆవై ఆ వైబ్ వస్తుంది కదా శుభకార్యానికి ఏవండీ ఆధ్యాత్మికత ఆ ఆధ్యాత్మికత అవును ఆ తెలుగు ఆ వైబ్ వస్తుంది ఎస్ యూజువల్ గా కొబ్బరికాయ ఎందుకు వాడతాం ఎవడిదో తల పగలు కొట్టడానికి వాడంగా శుభ కార్యానికి వాడతాం
(04:18) అవును కొబ్బరికాయ అంటేనే శుభం ఏవండీ అయితే చూడటానికి బ్రహ్మాండంగా ఉంది కొబ్బరికాయ రైట్ పూజకి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ కొబ్బరికాయని తీసుకొని నౌ నేను దీంతో బ్రేక్ చేస్తున్నా యా లైఫ్ లో కూడా ఇటువంటివి ఉంటాయి కదండీ మనల్ని బ్రేక్ చేసేవి ఉంటాయి కదా ఫ్రెష్ కొబ్బరికాయ ఆ ఫ్రెష్ కొబ్బరికాయ మనల్ని బ్రేక్ చేసే సందర్భాలు ఉంటాయి మనుషులు ఉంటారు నౌ బ్రేక్ చేస్తుంటే గట్టిగా రెండు దెబ్బలు వేస్తే మీరు గమనిస్తే కంపు కొడుతుందండి ఇందాక బయట చూసినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉంది రైట్ ఇప్పుడు కొట్టంగానే ఇక్కడ చూడండి ఇదంతా ఒక వాసన వస్తుందండి
(05:03) ఇదంతా బ్లాక్ కలర్ లో ఆ ఫంగస్ ఫామ్ అయిపోయి ఇదిగోండి ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్ అయిపోయింది మీకు ఇది కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలీదు దీని లోపల రెండు పురుగులు కూడా ఉన్నాయి అంత కుల్లిపోయింది నేనే నేనేమంటున్నానఅంటే దీన్ని మనం ఓపెన్ చేయకముందు చూసినప్పుడు చూడటానికి భలే ఉంది కొబ్బరికాయ చాలా ఫ్రెష్ గా ఉంది అని చెప్పి దీన్ని ఎంతో ఇంపార్టెంట్ కార్యక్రమంలో యూస్ చేద్దాం అని తీసుకెళ్లారు కొట్టారు ఓపెన్ చేస్తే ఏంటి పరిస్థితి అబ్బా కుల్లిపోయి ఉంది అంటే చూడటానికి బాగుందే తప్ప యూస్ చేయటానికి పనికొస్తుందా లేదు పనికి రాదు చూడండి ఎంత కుల్లిపోయిందో
(05:39) చూడండి మొత్తం నల్లగా వచ్చేసి కంపు కొడుతుందండి చూడటానికి మాత్రమే స్ట్రాంగ్ గా ఉన్నాం కానీ లోపల ఓపెన్ చేసి చూస్తే రకరకాల రంగు రంగుల ఎమోషన్స్ తో వాటిని ప్రాసెస్ చేయకుండా ఒత్తిడి తెచ్చుకొని మన మనసుని మనం కుల్లిపోయేటట్టు చేసుకుంటున్నాం కాదండి దీన్ని ఇప్పుడు ఒక శుభకార్యంలో వాడగలుగుతామా వాడలేం కదా శుభకార్యంలోకి తీసుకెళ్ళగలం కానీ వాడగలమా కానీ ట్విస్ట్ ఏంటండి అంటే కొబ్బరికాయ కుల్లిందో లేదో మరి అమ్మేవాడికి ఏమనా తెలుస్తుందేమో నాకు తెలియదు కానీ మనం నార్మల్ గా కొనుక్కొని వెళ్ళిపోతాం అంటే కొట్టేంతవరకు అది కుల్లిందో లేదో తెలియదు మనిషి కొలాప్స్
(06:26) అయ్యేంతవరకు వాడు అప్పటివరకు స్ట్రాంగ్ ఉన్నాడా వీక్ గా ఉన్నాడా పక్కనఉన్న వాడికి తెలియదు ఇన్ఫాక్ట్ నేనేమంటున్నాను అంటే కొబ్బరికాయని తెలుసుకోవచ్చో లేదో నాకు తెలియదు మనిషి లోపల కుల్లిపోతున్నాడో లేదో మనం తెలుసుకోవచ్చు తెలుసుకుంటే ఏం చేయొచ్చు చ్చు కొబ్బరికాయని మార్చలేం కానీ మైండ్ ని మార్చగలం అందుకే మీరు ఒక ఫంక్షన్ కి పోయినా ఒక శుభ కార్యానికి పోయినా నలుగురిని కలవంగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటండి ఏవండీ బాగున్నారా బాగున్నారా అంటే మీరు ఎప్పుడో గతంలో క్రీస్తు పూర్వం బాగున్నారా లేదా అని కాదు రైట్ నౌ ప్రెజెంట్ మూమెంట్ లో మీరు ఉన్నారా లేదా
(07:02) దేని గురించినా ఆలోచించి కుల్లిపోతున్నారా అని అడుగుతున్నారు. దాని మీనింగ్ కదా ఆ కానీ ఛాలెంజ్ ఏంటంటే ఇలా లోపల కుల్లిపోతున్న మనుషులు బయట మేకప్ వేసుకొని తిరుగుతున్నారు నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదండి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొలాప్స్ అయ్యేంతవరకు మన స్ట్రెస్ ని మనం ఎందుకు తీసుకోపోవాలి బిగినింగ్ లోనే దాన్ని ఎందుకు మనం కూకటి వేళ్ళతో పెకలించకూడదు ఎస్ ఇందాక నేను ఒక వింటేజ్ కార్ ఎగ్జాంపుల్ ఇచ్చా కదా నేనేమన్నాను అంటే మనం ఒక కార్ లాంటి వాళ్ళం మన మైండ్ ఇంజిన్ ఆ కార్ ఇంజిన్ ని రీప్లేస్ చేయొచ్చా లేదా
(07:45) తెలియదు కానీ మన ఇంజిన్ ని మనం రీస్టోర్ చేయొచ్చు మన కాన్ఫిడెన్స్ ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు మన మైండ్ ని మనం రీఫ్రెష్ చేయొచ్చు రీబూట్ చేయొచ్చు చేసి ఒత్తిడిని తట్టుకొని మనం అనుకున్నది సాధించేలాగా రీప్రోగ్రామ్ చేయొచ్చు ఇలాంటి మానసిక పరిస్థితి ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఎదుటోడి అయినా సరే మనం ఎలా గుర్తించాలి అసలు గుర్తించడం చాలా చాలా ఈజీ అండి సైకాలజీ తెలిస్తే దాంట్లో నేను ఒక మూడు నాలుగు పాటర్న్స్ నేను చెప్తాను ఎలా గుర్తించొచ్చు ఫస్ట్ పాటర్న్ ఏంటంటే చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద రియాక్షన్స్ ఇస్తుంటారు. అంటే లోపల
(08:26) ఎవరైతే కుల్లిపోతుంటారో అక్కడ ఇన్సిడెంట్ చాలా చిన్నది అంతగా కోప్పడాల్సిన అవసరం ఉండదు అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు కానీ వాళ్ళు మితిమీరిన కోపం చూపిస్తుంటారు మితిమీరి భయం భయపడుతుంటారు అంటే అవసరానికి మించి అన్నమాట ఇప్పుడు ఫర్ ఆన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లి టేబుల్ మీద ఐ మీన్ వాళ్ళ చైర్లో కూర్చున్నారు అక్కడ టేబుల్ మీద ఒక రోజు వాడే పెన్ కనిపించలేదు నార్మల్ రియాక్షన్ అయితే ఏంటి పెన్ ఎటుపోయింది అటెండర్ ని పిలిచి నా పెన్నే ఎక్కడఉంది ఎతకండి అయిపోతుంది గా వాళ్ళు ఇంత కూడా అక్కర్లే కానీ వాళ్ళు బ్లాస్ట్ అవుతారు. ఏమైంది పెన్న
(09:00) అడిపోయింది అది ఏడిపోయింది ఇక బాంబులు పేలుతున్నాయి అదొక సైన్ ఆ అదొక సైన్ చాలా బాగా చెప్పారు అదొక సింటమ్ చిన్నవాటికి పెద్ద రియాక్షన్స్ ఇవ్వటం ఆ అది అది ఏ ఎమోషన్ అయినా కానియ్యండి ఫ్రస్ట్రేషన్ ఫియర్ యాంగర్ మీరు ఏ ఎమోషన్ అయినా తీసుకోండి. ఇది ఫస్ట్ సింటమ అండి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే వాళ్ళకి ఏ పనైతే ఇష్టమైన పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎక్సైట్ చేసే పనులు ఏదైతే ఉంటాయో దాంట్లో ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఉండదు ఒకప్పుడు ఆ పనులు అంటే వాళ్ళకి చచ్చంత ఇష్టం ఆ పని చేయడం అంటే చచ్చేంత ఎక్సైట్మెంట్ కానీ ఇప్పుడు ఏం లేదు
(09:46) ఎక్సైట్మెంట్ ఎందుకు లేదు లోపల కుల్లిపోతున్నారు. అంటే వాళ్ళకి జాయ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అది జాయ్ ఇవ్వట్లా సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా హ్యాపీనెస్ ఇవ్వదు చాలా వాళ్ళు ఎలా ఉంటారంటే వాడిపోయిన పువ్వులు ఎలా ఉంటాయో అలా ఉంటారు. ఆ బయటకు కనబడరు కాదండి ఇప్పుడు టెంకాయ కొడితేనే కదండీ తెలిసిందే కొట్టకుండా తెలిసిందా టెంకాయిని ఎలా అయితే కొడితే తెలిసిందో మనిషిని పలకరిస్తే తెలుస్తుంది.
(10:16) ఎందుకంటే ఇలా లోపల కుల్లిపోతున్న వాళ్ళు మన ఇంట్లోనే ఉండొచ్చు మన కలీగ్ అయి ఉండొచ్చు మన ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదా మనమే అయి ఉండొచ్చు కూడా మీరే అయి ఉండొచ్చు కూడా ఇది మనం గమనించాలి మనం కాకపోతే వేరే వాళ్ళు ఇలా ఉంటే అట్లీస్ట్ వాళ్ళతో వాళ్ళని పలకరించి మాట్లాడగలిగితే కానీ ప్రస్తుత పరిస్థితులు ఏందంటే నేను లోపల కుల్లిపోతున్నానో లేదో నాకే తెలవదు ఇక పక్కోడిది ఏం తెలుస్తుందని పక్కోన్ని పట్టించుకునేంత టైం లేక కాదు ఇంట్రెస్ట్ లేక ఇంటెన్షన్ లేక ఎస్ సెకండ్ సైన్ అండ్ సింటమ్ ఏంటి వాళ్ళకు ఒకప్పుడు ఎక్సైట్మెంట్ ఇచ్చిన వర్క్ ఇప్పుడు ఆ
(10:59) ఎక్సైట్మెంట్ ఇవ్వదు ఆ జాయ్ ఇవ్వదు ఇది సెకండ్ థర్డ్ సైన్ అండ్ సింటమ్ ఏంటంటే వాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడరు. అంటే నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఏం చేద్దాం అనుకున్నావ్ ఏంటి ఆహా వాళ్ళు అసలు డిస్కనెక్ట్ అయిపోతారు ఏమన్నమాట ఏ ఫ్యూచర్ లేదు ఏం లేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయారా ఇంకా అంతా అయిపోయిందిలే ఇవ్వాళ గడిస్తే చాలు ఏదో బతకడానికి బతికున్నాం కానీ ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు బతికి ఉంటారు అది వాళ్ళ ఫ్యామిలీ అంటారా పిల్లలు అంటారా లేకపోతే సొసైటీ అంటారా చనిపోవటం ఇష్టం లేక బతికున్నారు అంటే లోపల ఆల్రెడీ బ్రేక్
(11:35) అయిపోయి ఉంటారు కదా కదా రేపటి గురించి వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఏదో ఒక రీజన్ పెట్టుకొని బతుకున్నారు అంతే అంటే అది ఫ్యామిలీ కోసమో సొసైటీ కోసమో పిల్లల కోసమో ఏదో బతికున్నారు చనిపోవటం ఇష్టం లేక బతుకుతున్నారు. అబ్బా వెరీ స్టార్టింగ్ సిచువేషన్ అండి ఎస్ ఎస్ వాళ్ళని ఎలా ఈజీగా ఎందుకు గుర్తుపట్టగలం అంటే వాళ్ళ దగ్గర పోయి ఫ్యూచర్ మాట్లాడితే వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంది ఆ ఇవ్వాళ పూట కడిస్తే చాలు పూట కడిస్తే చాలు అంటే తిండి గురించి నేను మాట్లాడట్లే ఇవ్వాళ అనే రోజు అయిపోతే చాలు ఏమో రేపు లేచిన తర్వాత రాజు ఎవరో మంత్రి ఎవరో ఎవడికి
(12:05) తెలుసు అన్న దాంట్లో ఉంటారు అంటే వాళ్ళకి హోప్ ఉండదు నిరాశ ఆవరించి నిరాశ అనే ఫంగస్ ఆవరించి వాళ్ళ మైండ్ ని కుల్లగొడుతుంది ఆ అందుకనే వాళ్ళకి ఆశ అనేది చాలా చాలా నెగ్లిజబుల్ ఉండదు. సో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించరు ఇది థర్డ్ సైన్ అండ్ సింటమ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ అండ్ సింటమ ఏంటంటే ఐసోలేషన్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు లోన్లీనెస్ ఆ ఒంటరితనం అంటే వాళ్ళ నోట్లో నుంచి ఏ డై ఎలాగ వస్తుందంటే నాకెవరు అక్కర్ల నాకు ఎవరితో అవసరం లేదు నాకు ఎవరితో పనిలేదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి బయటకి వీళ్ళు కుళ్ళిపోయినట్టు కనపడరు అర్థమవుతుందా
(12:50) అందువల్ల నాకు ఎవరు అవసరం లేదు అంటే చాలామంది ఏమనుకుంటారంటే వీడు సెల్ఫ్ సఫిషియంట్ వీడంతటి వీడు చూసుకుంటాడులే వీడు ఎవరి మీద ఆధారపడని వ్యక్తి అబ్బో ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నాడో అది ఇండిపెండెన్స్ కాదు ఆ అది ఇండిపెండెన్స్ కాదు లోపల బ్రేక్ అవుతున్నారు. సో ఐసోలేషన్ రోజు రోజుకి నలుగురిని కలవటం తగ్గిపోతుంది మాట్లాడటం తగ్గిపోతుంది ఒంటరితనంతో జీవిస్తుంటారు.
(13:15) పోనీ వాళ్ళు ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ లో పని చేస్తుంటే అక్కడ ఆఫీస్ లో నలుగురితో హాయ్ బాయ్ అనాలి కాబట్టి అంటారు. ఎందుకంటే మేకప్ వేసుకొని వస్తారు. ఆ మొహానికి కాదు బయట వాళ్ళ ప్రవర్తనకి మేకప్ వేసుకొని వస్తారు. మీరు ఇందాక చూపించిన ఇమేజ్ లాగా బయట సూటు బూటు వేసుకొని హుందాగా కనిపిస్తారు బయటకి హుందాగా కనిపిస్తారు కానీ లోపల వాళ్ళ బొంద వాళ్ళు తీసుకుంటుంటారు సారీ సేస్ అసలు ఆ పెయిన్ ఆ స్ట్రగుల్ ఆ బాధ అవసరానికి మించిన ఒత్తిడి క్రియేట్ చేస్తుంది.
(13:49) నేనేమంటున్నానంటే కారు కొబ్బరికాయ మనం మార్చొచ్చో మార్చలేమో తెలియదు కానీ మనుషుల మనం మన మన మైండ్ ని మనం మార్చుకోవచ్చు కదా అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే అండి అంత కుల్లిపోవాల్సిన అవసరం ఏముంది కారు టెంకాయ అంటే మనకి మనం మార్చలేం కానీ మన మనసుని మనం మార్చుకోవచ్చు కదా వీళ్ళ దగ్గరికి వెళ్లి ఈ ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఫస్ట్ అఫ్ ఆఫ్ ఓపెన్ అవ్వరు నేను కుళ్ళపోవడం ఏంటి అన్న దాంట్లో ఉంటారు.
(14:13) సెకండ్ ఒకవేళ ఓపెన్ అయితే చివరికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఆయిగన్న ఇప్పుడు నేనేం మారగలనులే ఆ నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారులే మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పటికైనా మారొచ్చు దానికి ఏజ్ బ్యారియర్ ఉండదు కల్చర్ బ్యారియర్ ఉండదు ఎక్స్పీరియన్స్ బ్యారియర్ ఉండదు ఎప్పుడైనా మనం మారొచ్చు స్ట్రాంగ్ అవ్వచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు కాదు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు మనం చేసినవి రెండు తప్పులు ఒకటి అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కున్నాం జీవితాంతం రెండు ఈ అర్థం చేసుకొని వాళ్ళతో అడుక్కోవటం టైం వేస్ట్ అయిపోయి అర్థం చేసుకునే వాళ్ళని మనం
(14:48) వెతుక్కోవాలా నా దృష్టిలో అది మనం ఫస్ట్ అవ్వాలి మనల్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఎస్ ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ షార్ట్ అందరికీ అండగా నిలబడే వ్యక్తికి కూడా మనిషికి కూడా ఏదో ఒక రోజు ఇంకొకళ్ళు అండగా నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఆ అందుకే ఇటువంటి వాళ్ళని గనుక మీరు గనుక చూస్తే మీరు వాళ్ళని వెళ్లి పలకరించండి లేదా ఒక టెక్స్ట్ పెట్టండి వాళ్ళక ఏం చెప్పండి అంటే ప్రతిసారి నేను చూసుకుంటా నేను చూసుకుంటా అని తప్పించుకొని తిరుగుతున్నావు కదా ఆపే ఈ ఒక్కసారి మేము నిన్ను చూసుకుంటాం అని చెప్పండి.
(15:28) యా ఫెంటాస్టిక్ అండి వెరీ అంటే వెరీ పెయిన్ఫుల్ ఇట్స్ ఏ గ్రేట్ మెసేజ్ నిజంగానే మనమే టెక్స్ట్ పెట్టి పలకరించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఓపెన్ అవుతారు ఎలా గుర్తించాలి అనింటే అలానే గుర్తించాలి. ఎస్ చిన్న పలకరింపు తోటే య ఫెంటాస్టిక్ అండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఎంఎన్ కశ్యప్ గారు థాంక్యూ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment