🚨 Kriti Sanon RAKHI AD Controversy | Why BOLLYWOOD ⚽ Always Targeting Hindus Festivals | VR Raja
Author Name:V R Facts In Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@Vrrajafacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gbza-brjs9Y
Transcript:
(00:00) సో ప్రెసెంట్ క్రితి సనన్ యొక్క కాంట్రవర్సీ జరుగుతుంది మీకు చాలా మందికి తెలిసే ఉంటది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నార్త్ లో అయితే ఈ కాంట్రవర్సీనే మెయిన్ గా ఉంది. అండ్ అక్కడ కూడా చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఒక సైడ్ ఏమో ఆమె అలా చేయడం తప్పు అంటే ఇంకొక సైడ్ ఏమో ఆమె ఛాయిస్ అని అంటున్నారు. అండ్ ఇష్యూ గురించి చాలా మాట్లాడాలి అండ్ ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం.
(00:16) ఫస్ట్ అసలు ఈ కాంట్రవర్సీ ఏంటనేది క్లియర్ గా చూద్దాం. సో బేసిక్ గా ఇదంతా మొదలైంది జీవా అనే ఒక బ్రాండ్ చేసిన యాడ్ వల్ల. ఈ జీవా అనే జ్యువలరీ బ్రాండ్ 2019 లో స్టార్ట్ అయింది అంటే చాలా న్యూ కంపెనీ అండ్ ప్రెసెంట్ మన కంట్రీలో 925 స్టెర్లింగ్ సిల్వర్ అండ్ లాబ్ గ్రౌండ్ డైమండ్ పీసెస్ ని సేల్ చేస్తారు. అండ్ చెప్పాలంటే ఫ్యాషన్ ని ఫాలో అయ్యే యూత్ లో వీళ్ళకి కొంచెం డిమాండ్ ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు.
(00:34) సో రీసెంట్ గా వీళ్ళు క్రితితో రాఖీ ఫెస్టివల్ కి ఒక యాడ్ ని చేపించారు. అండ్ ఆ యాడ్ ని ఇక్కడ 2ఎ స్పీడ్ తో డిస్ప్లే చేస్తాను చూడండి. చిన్న చిన్న పార్ట్స్ కన డిస్ప్లే చేస్తా 9 సెకండ్స్ మించి ప్లే చేయకూడదు. అండ్ ఈ యాడ్ రిలీజ్ అయ్యాక చాలా కాంట్రవర్సీ అయింది. అండ్ మెయిన్ రీజన్ ఇందులో క్రితి వేసుకున్న డ్రెస్. ఇందులో ఆమె బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్ అండ్ మ్యాచింగ్ స్కర్ట్ కేప్ అండ్ డ్రైపోడ్స్ కట్ వేసుకుని ఉంది.
(00:53) సో ఆబవియస్ గా చాలా మంది సోషల్ మీడియాలో రక్షాబంధన సెలబ్రేట్ చేసుకునే టైం లో ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఏంటని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అండ్ మేజర్ కాంట్రవర్సీ అయితే నాకు షాకింగ్ గా అనిపించింది ఈ డ్రెస్ చుట్టూనే తిరిగింది. అండ్ దీని తర్వాత ఈ కాంట్రవర్సీ లోకి బాలీవుడ్ యాక్టర్స్ అండ్ బిజెపి ఎంపి కంగనా రనోత్ ఎంటర్ అవ్వడంతో ఈ కాంట్రవర్సీ ఒక నేషనల్ లెవెల్ న్యూస్ గా మారిపోయింది.
(01:10) అండ్ కంగనా రవనోత్ గారు ఏం చేశారంటే తన Instagram స్టోరీ లో ఇండైరెక్ట్ గా క్రితి సన్ అండ్ డ్రెస్సింగ్ గురించి ఒక స్టోరీ పెట్టారు. అండ్ అందులో చాలా రాశారు బట్ మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి డ్రెస్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాక్డైల్ డ్రెస్ నుంచి లెహంగా చోలీస్ వరకు జీన్స్ నుంచి సారీస్ వరకు బికనీస్ నుంచి సల్వార్ కమీస్ వరకు ఇలా ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
(01:26) మరి ఇన్ని ఆప్షన్స్ అందులో ఉన్నప్పుడు ఒక బ్రదర్ కి రాఖీ కట్టేటప్పుడు బికినిీ లేదా అండర్ గార్మెంట్స్ వేసుకొని రాఖీ ఎందుకు కడతారు మీ స్టైలింగ్ ఆప్షన్స్ ఏమైపోయాయి మీ ఆ యాడ్ ని చూస్తుంటే కావాలని చాలా క్రీపీ యాడ్ లాగా చేసినట్టు అనిపిస్తుందని పోస్ట్ చేశారు. అండ్ దీని తర్వాత రోజు క్రితి సనన్ కూడా ఇష్యూ గురించి తన Instagram లో స్టోరీ పెట్టింది.
(01:42) అండ్ అందులో ఆమె ఏమంటుందంటే పండగల యొక్క అసలైన ఫండమెంటల్ నేచర్ అనేది మీరు వేసుకునే దుస్తుల్లో ఉండదు. మనం ఆ ట్రెడిషన్స్ ని ఎలా మనసుకు దగ్గరగా ఉంచుకుందాం అనే దాన్ని బట్టి ఉంటది. సో రక్షాబంధన్ అనేది బ్యాండ్ ఆఫ్ ప్రొటెక్షన్ నేను మా చెల్లి ఎప్పుడు రాఖీ కట్టుకుంటాం అండ్ మేము ఒకళ్ళనొకళ్ళ ప్రొటెక్ట్ చేసుకుంటాం అండ్ ఒకళళకొకళ్ళు తోడుగా ఉంటాం అండ్ అలాగే డాగ్స్ కూడా మన ఫ్యామిలీే అలాంటి అనిమల్స్ కి కూడా ఈ ప్రొటెక్షన్ అండ్ ప్రేయర్ ఎక్స్టెండ్ అవుతుందని చెప్పారు.
(02:04) అండ్ అలాగే ఉమెన్ ఏ క్లోత్ చేసుకోవాలో చెప్పడం సొసైటీ ఎప్పుడు ఆపుద్ది అండ్ ఎత్నిక్ ఫ్యాషన్ కాలక్రమేణ మారుద్ది. కానీ ఇప్పటికి కూడా ఒక ఉమెన్ తన ట్రెడిషన్స్ కి ఇచ్చే గౌరవాన్ని ఆమె బట్టల లేని తన డ్రెస్సింగ్ ఆధారంగానే కొలుస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలు మన గుండెల్లా ఉంటాయి తప్ప మెడ చుట్టూ ఉండమని చెప్పారు.
(02:19) అండ్ దీని తర్వాత క్రితి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ కూడా తన ఇన్స్టా లో వేరే ఉమెన్ వేసుకునే బట్టల గురించి మీకు ఎందుకు అంత బాధ తను రాఖీ కట్టేది నాకే సో నాకే లేని అభ్యంతరం మీకుఎందుకు అని స్టోరీ పెట్టారు. అండ్ దీని తర్వాత ఇందులోకి రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయ్యారు. అండ్ ఆయన కూడా కరితికి సపోర్ట్ గా ఉన్నారు. అండ్ దీని తర్వాత నిన్న ఉదయం జీవా బ్రాండ్ వాళ్ళ Instagram అఫీషియల్ పేజ్ లో ఒక అపాలీజీ నోట్ రిలీజ్ చేస్తుంది.
(02:38) అందులో ఏముందంటే భారతీయుల సంస్కృతి అండ్ సాంప్రదాయాల పట్ల మాకు చాలా గౌరవం ఉంది. పెంపుడు జంతువులను కూడా పండుగ సంబరాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో అడ్వర్టైస్మెంట్ తీసాము కానీ ఈ యాడ్ వల్ల కొంతమంది సెంటిమెంట్స్ హట్ అయ్యాయిని మాకు తెలిసింది. సో ఎవరి సెంటిమెంట్స్ ని హడ్ చేయడం మా ఉద్దేశం కాదు అందుకే మీడియా ప్లాట్ఫార్మ్స్ అన్నిటి నుంచి ఈ అడ్వర్టైస్మెంట్ ని విత్డ్రా చేసుకుంటున్నామ అని చెప్పారు.
(02:57) సో టోటల్ గా ఇది జరిగింది. అండ్ ఇందాక మీకు యాడ్ చూసినప్పుడు మీలో ఎంతమందికి ఆ యాడ్ లో కేవలం డ్రెస్ మాత్రమే తప్పుగా కనిపించింది. ఇక్కడ నాకు బాగా ఇబ్బందిగా అనిపించిన విషయం ట్రస్ట్ కాదు. అసలు వాళ్ళ రాఖీ ఫెస్టివల్ లో నుంచి హిందూ అనే ఐడెంటిటీ లేకుండా చేశారు. ఈ అడ్వర్టైస్మెంట్ లో నార్మల్ గా మనం సెలబ్రేట్ చేసుకునే పూజా విధానం గాన బొట్టు గాని హారత గాని ఏమీ కనిపించలే కేవలం చేతికి ఒక తాడు కడితే రాఖీ అయిపోద్దా అండ్ వాళ్ళు తెలిసి చేసారో తెలియ చేశారో నేను డైరెక్ట్ గా మాట్లాడకూడదు.
(03:20) బట్ నాకు ఒక విషయం తెలుసు ఒక బ్రాండ్ మార్కెటింగ్ మీద ఎంత ఎఫర్ట్స్ పెడతారు అండ్ ఎంత ఆలోచిస్తారు అనేది మేము చూస్తా ఉంటాం. అంటే మాకు తెలుసుద్ది కదా యూస ఇక్కడ ప్రాబ్లం ఆ డ్రెస్ కానీ లేదా ఆ రాఖి కుక్క కట్టడం కానీ నాకు కాదు బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే ఆ బ్రాండ్స్ ఎలా కావాలని హిందూ ఫెస్టివల్స్ ని ఒక కల్చరల్ ఫెస్టివల్ గా వైట్ వాష్ ఎలా చేస్తున్నాయ అని ఇప్పుడు చాలా మంది ఓక్ పీపుల్ సడన్ గా వచ్చి బొట్టు పెట్టుకుంటేనే సెలబ్రేట్ చేసుకోవాల బొట్టు పెట్టుకోకుండా చేసుకోకూడదా అది రాఖీ అవ్వదా అని అడుగుతారు యుసి హిందూ సంస్కృతిలో ప్రతి ఫెస్టివల్ వెనకాల మూడు లేయర్స్ ఉంటాయి
(03:45) అండ్ మనం ప్రతి ఫెస్టివల్ ని ఇలాగే స్ట్రక్చర్ చేశారు అండ్ వీటినే మనం త్రీ పిల్లర్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పుకోవచ్చు మొదటిది ఉపాసన అంటే ఫెస్టివల్ లో ఉండే సాకడ్ రిచువల్ పూజ కావచ్చు లేదా ఆరాధన కావచ్చు కావచ్చు లేదా దేవుడికి సంబంధించింది ఏదైనా కావచ్చు అది మనం దేవుడికి ఇచ్చే రెస్పెక్ట్ కదా అండ్ దీని తర్వాత రెండోది లీల లేదా క్రిద అంటే ఫెస్టివల్ ప్లే అండ్ సోషల్ బాండింగ్ ద్వారా ఆనందాన్ని అందరితో పంచుకోవడం అండ్ అందరితో కలిసి ఆ ఫెస్టివల్ ని చేసుకోవడం అండ్ ఫైనల్ గా మూడోది కాల అండ్ నాట్య అంటే ఆర్టిస్టిక్ ప్రెసెంటేషన్ ఆఫ్ ఫెస్టివల్ ఆ
(04:11) ఫెస్టివల్ ని ఒక డాన్స్ ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం లేదా సాంగ్స్ పాడుకోవడం లేదా మిగతా ఏ ఆర్టిస్టిక్ ప్రెసెంటేషన్ అయినా సరే లైక్ అక్కడ ట్రెడిషనల్ గా ఉండే డ్రెస్ లు వేసుకోవడం అండ్ విగ్రహాలు తయారు చేయడం లేదా ముగ్గులు వేయడం ఇలాంటివి సో ఈ మూడు ఎలిమెంట్స్ కి పర్ఫెక్ట్ గా కలిసినప్పుడే దాని ఒక కంప్లీట్ ఫెస్ ఫెస్టివల్ అని అంటారు.
(04:26) అండ్ మీరు చూసుకుంటే మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఫెస్టివల్ ని ఇలాగే డిజైన్ చేశారు. ఇప్పుడు వినాయక చవితినే తీసుకుందాం. దీనిలో ఉపాసన అంటే మనం తయారు చేసిన వినాయకుడు విగ్రహంలో పూజ ద్వారా ప్రాణ ప్రతిష్ట చేయడం వేద మంత్రాలతో రోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం అండ్ కొన్ని డేస్ తర్వాత వేద మంత్రాలతో పూజ చేసి నిమజనం చేయడం. రెండోది లీలా అండ్ క్రీద అంటే రోజు అందరూ ఆయన ముందు కలిసి ప్రసాదం తినడం అలా తింటూ ఒక సోషల్ బాండింగ్ ని ఏర్పరచుకోవడం అండ్ కలిసి నిమజ్జనం చేయడం లేదా కలిసి పూజలు చేయడం మూడోది కల అండ్ నాట్య అంటే మండపాల ముందు వేసే ముగ్గులు కావచ్చు లేదా అందరూ కలిసి
(04:54) ట్రెడిషనల్ డాన్స్ వేసుకుంటే సెలబ్రేట్ చేసుకోవడం గణపతి సాంగ్స్ పాడుకోవడం లేదా గణపతి యొక్క చవితి స్టోరీ చదవడం ఇవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ నేను ఖచ్చితంగా ఒక పాయింట్ మాట్లాడుకోవాలి అదేంటంటే మనం దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ రోజుల్లో ఉపాసనాన్ని కలాన పక్కన పడిపోయి డ్రింక్స్ తాగుతా అంటే డ్రింక్స్ అంటే ఆల్కహాల్ తాగుతా రికార్డింగ్ డాన్స్ చేస్తా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
(05:13) దానికి రీజన్ ఈ పండగ డిజైన్ ని జనాలు మర్చిపోవడం వల్ల అలాగే ప్రతి ఫెస్టివల్ పూజతో మొదలైింది అండ్ సెలబ్రేషన్స్ అండ్ కమ్యూనిటీ బాండింగ్ తో ఎండ్ అయిద్ది. అమ్మవారి నవరాత్రులు గాని హోలీ గన హోలీ అంటే ఇక్కడ ఇక్కడ వైట్ వాష్ కి హోలీ అనేదే వైట్ వాష్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా సంవత్సరాలుగా బాలీవుడ్ లో సాంగ్స్ కానీ లేదా మూవీలో సీన్స్ కానీ హోలీని కేవలం ఒక సెలబ్రేషన్ కింద మాత్రమే చూపించారు.
(05:34) అండ్ మనం చాలా వరకు హోలీని కూడా మర్చిపోయాం. యాక్చువల్ గా ఇప్పుడు హోలీ అంటే కేవలం రంగు పూసుకుంటున్నారు బట్ ఒకప్పుడు హోలికాని దహనం చేసి ఉదయాన్నే పూజలు చేసుకొని ఆ తర్వాత రంగులు పూసుకుంటా సెలబ్రేట్ చేసుకున్నాక ఈవినింగ్ గుళలో అందరూ కలిసి వసంత రుదువు అంటే స్ప్రింగ్ ని వెల్కమ్ చేస్తా ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ పాడుకునేవాళ్ళు అండ్ లోకల్ సిస్టమ్స్ ని బట్టి ట్రెడిషనల్ డాన్సెస్ వేయడం లాంటివి చేసేవాళ్ళు బట్ ఇప్పుడు దాని గురించి మనకు తెలియని కూడా తెలియదు.
(05:56) రీజన్ బాలీవుడ్ చేసిన వైట్ వాష్ ఎప్పుడైనా హేజవాని హేదివాని మూవీ చూసారా అందులో బలం పిచ్కారి సాంగ్ ఒకటి ఉంటది ఆ సాంగ్ అయితే నేను సినిమా కూడా చూశను బిట్స్ బస్ బిట్స్ గా చూశను బట్ సాంగ్స్ అయితే అన్ని చూశాను అండ్ ఆ సాంగ్ మొత్తంలో హోలీ సెలబ్రేషన్ ఒక ఫెస్టివల్ కంటే మోడర్న్ పార్టీ లాగా ఎలా చూపిస్తారో చూడండి అది చూడడానికి బానే ఉంటది బట్ అసలు ఫెస్టివల్ ఏంటి అండ్ లేదా రామలీలా మూవీ లో కూడా ఒక సాంగ్ ఉంటది అది కూడా కొంచెం రొమాంటిక్ గానే ఉంటది.
(06:17) ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ యాడ్ లో ఉన్న రక్షాబంధన యాడ్ తీసుకోండి మామూలుగా రక్షాబంధన ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉదయానే లేచి పూజ చేయాలి పూజ చేశక ఆ తర్వాత రక్షాబంధన కడతారు అండ్ ఇది కేవలం అన్నా చెల్లలకే మధ్యనే కాదు ఎవరి మధ్య అయినా జరగొచ్చు ఇదే విషయాన్ని కృష్ణ భగవానుడు భవిష్య పురాణంలోని ఉత్తర పర్వాలోని 137వ అధ్యాయంలో క్లియర్ గా చెప్తాడు.
(06:35) సో ఆవులకి అండ్ అనిమల్స్ కి కట్టడం అనేది ప్రాబ్లమే కాదు ప్రాబ్లం ఏంటంటే ఒక ఫెస్టివల్ ని జరుపుకునే టైం లో దాన్ని ఫెస్టివల్ లాగా జరుపుకోండి దానికంటే కొన్ని రూల్స్ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వాలి కానీ ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ అడ్వర్టైస్మెంట్స్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాయో గమనించారా వీళ్ళు పండగలో ఉన్న అసలైన ఉపాసనని అండ్ సాంప్రదాయ ఎడకరమైన కలాని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.
(06:52) జీవో అడ్వర్టైస్మెంట్ లో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. ఆ రాఖీ కట్టే సీన్ లో అసలైన పూజే లేదు బొట్టు లేదు హారతి తాలి లేదు పండగ అని చెప్పుకోవడానికి ఒక రాఖీ తప్ప ఇంకేమీ లేదు. ఇన్ఫాక్ట్ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కూడా ఇలాగే కడతారు ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్ రేపు ఎవడైనా వచ్చి ఈ రెండిటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు లిటరల్ గా రాకిని కేవలం ఒక మోడర్న్ కల్చర్ ఫెస్టివల్ కింద వైట్ వాష్ చేస్తున్నాడు.
(07:09) అండ్ కేవలం ఈ ఒక్క బ్రాండ్ కాదు చాలా బ్రాండ్స్ ఇలా చేసాయి. గాయస్ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు కాదు అందరూ వీడియో ని షేర్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్ లో రోజు రెగ్యులర్ గా వస్తానే ఉంటాయి.
(07:24) సో సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ రాంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి షేర్ చేయండి. ఇంక వీడియోని కంటిన్యూ చేద్దాం షేర్ మాత్రం మర్చిపోకండి సరే చాలా బ్రాండ్స్ ఇలా చేసినాయని మాట్లాడుకున్నాం కదా 2021లో ఫాబ్ ఇండియా అనే ఒక క్లోత్ బ్రాండ్ దివాళ కాక్షన్ కి జస్నీ రివాజ్ అనే ఒక ఉర్దూ పేరు పెట్టి ప్రచారం చేసింది.
(07:40) నాకు వీళ్ళ ఫ్యాంటసీ ఏంటో నిజంగా అర్థం కాదు. దీపావళి అనేది దీపావళి మాత్రమే దాని ఐడెంటిటీని ఎందుకు తీసేయడం ఒక రిలీజియస్ ఫెస్టివల్ ని సెక్యులరైజ్ చేయడం ఎందుకు దీన్ని సెక్యులరైజ్ చేయడం అని అనకూడదు ఎందుకంటే ఆ సెక్యులరిజం అనే పదానికే అవమానం. దీని తర్వాత చాలా దారుణమైన నెగిటివిటీ వచ్చింది అండ్ దాంతో ఆటోమేటిక్ గా ఫాబ్ ఇండియా ప్రమోషనల్ పోస్ట్ ని డిలీట్ చేసి తన వెబ్సైట్ నుంచి ఆ కలెక్షన్ ని తీసేసింది.
(07:59) ఈవెన్ జీవా బ్రాండ్ ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేసింది కదా ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ బ్రాండ్ రాఖీకి ఒక వీడియో పెట్టింది. స ఇందులో పూలు ఉన్నాయి. దీపం ఉంది స్వీట్స్ ఉన్నాయి బొట్టు కూడా పెట్టారు. ఇందులో కూడా బొట్టు దగ్గరికి వచ్చేసరికి మాత్రం విలన్స్ లా బొట్టు పెట్టమా అని కామెంట్. డాకు వాళ్ళ టీకా మతలగానా చోట యుసి కేవలం ఒక ఫెస్టివల్ ని ఇష్టం వచ్చినట్టు చూపించడమే కాదు ఫెస్టివల్ ని రాంగ్ వేలో కూడా చూపించొచ్చు.
(08:19) భారత్ మాట్రిమోనీ అనే మాట్రిమోనియల్ వెబ్సైట్ ఒకటి ఉంది అండ్ మీ అందరికీ తెలిసే ఉండదు లేండి. సో వీళ్ళు 2023 లో హోలీ ఫెస్టివల్ టైం లో 75 సెకండ్ ప్రొమోషనల్ వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో ఒక అమ్మాయి మొఖం నిండ హోలీ కలర్స్ తో కనిపిస్తది. అంటే ఆమె హోలీ సెలబ్రేట్ చేసుకుంటుందని ఆ తర్వాత ఆమె నీళ్ళలో తన ఫేస్ మీద ఉన్న కలర్స్ ని కడుక్కుంటున్నప్పుడు ఆ ముఖంపై గాయాలు అండ్ దెబ్బలు గుర్తులు కనబడతాయి.
(08:38) అక్కడ సం కలర్స్ డోంట్ వాష్ అవే ఈజీ అనే ఒక టాగ్ లైన్ కనిపిస్తది. అంటే చాలా మంది మహిళలు వేదింపులు అండ్ భయం వల్ల హోలీ పండగలు ఆడడం మానేశరని సో ఆ హోలీ రోజున మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రచారం చేశారు. అండ్ వీడియో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మంచి మెసేజ్ ఇచ్చినట్టు అనిపిస్తది. బట్ ఇక్కడ ఒక వైట్ వాష్ జరిగింది.
(08:56) హోలీ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి గుడ్ విన్స్ ఓవర్ ఈవిల్ మనం సెలబ్రేట్ చేసుకునేది దాని వల్లే కానీ ఎక్కడో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని పట్టుకొని ఇలా ఒక ఫెస్టివల్ మొత్తాన్ని అలా చూపించి వైట్ వాష్ చేయడం ఎందుకు చెప్పండి. అండ్ ఇది రాంగానేట్wిitటter లో బాయికాట్ భారత్ మాట్రిమోనీ హాష్టాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. చాలా మంది ఏమ అడిగారంటే ఇప్పుడు ఇదే భారత్ మట్రిమోనీ కంపెనీలో ఇలాగే ఒక అమ్మాయి మీద ఏదైనా జరిగితే అది ఆ కంపెనీ తప్పు అవుతుందా లేదా ఇండివిడ్యువల్ తప్పు అవుతుందా అని ఇలాంటివి జరిగితే దానికి అగైనెస్ట్ గా మేమందరం మాట్లాడతాం కానీ దానికోసం పవిత్రమైన హోలీ పండగను ఎందుకు
(09:19) లాగుతారు సో సమాజంలో వేదింపులుగా ఆపడం అందరి బాధ్యత అది సోషల్ మెసేజెస్ పేరుతో హిందూ పండగలని కావాలని టార్గెట్ చేయడం ఏంటి ఎనీవేస్ దీని మీద చాలా నెగిటివిటీ రావడంతో భారత్ మాట్రిమోనీ ఆ వీడియోని డిలీట్ చేసి ఆ తర్వాత ఆ ట్వీట్ క్యాప్షన్ ని మార్చి మళ్ళీ రీపోస్ట్ చేసింది. అండ్ ఇదేమి సోలో ఇన్సిడెంట్ కూడా కాదు 2019 లో హిందుస్తాన్ న్యూ లవర్ లిమిటెడ్ యొక్క టీ బ్రాండ్ అయిన రెడ్ లేబుల్ ఒక అడ్వర్టైస్మెంట్ రిలీజ్ చేసింది.
(09:40) అండ్ దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ ఏంటో తెలుసా కుంభమేళ ఆ యాడ్ లో ఏమవుతుందంటే ఒక కొడుకు ఏజ్ అయిపోయిన తన తండ్రి అని కుంభమేళ జనాల్లో కావాలని వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత అక్కడ ఒక టీ షాప్ దగ్గర రెడ్ లేబుల్ టీ తాగిన తర్వాత మనసు మారి తన తండ్రి కోసం ఒక కప్పు టీ తీసుకొని వెనక్కి వస్తాడు.
(09:56) అండ్ దీని వెనకాల స్టోరీ చెప్తాను చూడండి 2013 లో చాలా న్యూస్ పేపర్స్ ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశయి. అదేంటంటే కుంభమేళలో చాలా మంది ముసల వాళ్ళని వాళ్ళ పిల్లలు వదిలేసి వెళ్ళారు అని అండ్ ఒక ఆర్టికల్ లో స్పెసిఫిక్ కౌంట్ కూడా ఇచ్చారు. ఒక ఎన్జీఓ కి దాదాపు 50 మంది అలా జరిగారంట అంటే పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఈ నెంబర్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా అండ్ ఎస్ అది చాలా బ్యాడ్ అండ్ హానెస్ట్ గా చెప్పాలంటే అది ఏ పేరెంట్ కి జరగకూడదు కూడా బట్ ఆ కొమ్మ మేళలో కాకుండా ఇంక ఎక్కడ పిల్లల పేరెంట్స్ ని వదిలేయడం లేదా ఒకసారి ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూడండి అండ్ అది కుమ్మేళకి ఎలా కనెక్ట్ అయిద్ది
(10:23) ఎందుకంటే కొమ్మేళకి కొన్ని కోట్ల మంది జనాలు వస్తారు అండ్ అలా ఇక్కడ పేరెంట్స్ ని వదిలే వాళ్ళ సంఖ్య కనీసం 0.01% 01% కూడా ఉండదు. అండ్ అలా వదిలేసే వాళ్ళు భక్తితో రారు. వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ పేరెంట్స్ ని వదిలించుకుందాం అని అండ్ సొసైటీలో ఎటువంటి పేరు రాకుండా మా నాన్న ఇలా కుంభమేళాలో తప్పిపోయాడానికి కవరింగ్ ఇచ్చుకోవడానికి ఎందుకంటే దేవుడి మీద భక్తి ఉన్నవాడు ఎవ్వడు ఇలాంటి నీచ పనులు చేయడు.
(10:41) బట్ దీన్ని కూడా కుంభమేళాకు సంబంధించిన యాడ్ లో ఇయాలి. అండ్ ఎప్పుడైతే రెడ్ లేబుల్ అడ్వర్టైస్మెంట్ రిలీజ్ చేసిందో twitటter లో మళ్ళీ బాయికాట్ హిందుస్తాన్ యూనిలివర్ అనే హాష్టాగ్ నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయింది. దాంతో హెచఎల్ ఆ పాత ట్వీట్ ని డిలీట్ చేసి ఎటువంటి సారీ కూడా చెప్పకుండా అప్నోక అప్నవ అనే హాష్టాగ్ తో మళ్ళీ వీడియోని పోస్ట్ చేసింది.
(10:58) ఇవే కాదు అలాగే 2020 లో తనిష్ కంపెనీ ఏకత్వం పేరుతో ఒక ఇంటర్ఫేత్ బేబీ షవర్ అడ్వర్టైస్మెంట్ చేసింది. అండ్ దానికి దారుణమైన బ్లాక్ లాష్ ఎదురుగురిని డిలీట్ చేసింది. 2021లో డిజైనర్ బ్రాండ్ అయిన సభ్యసాచి కంపెనీ తన రాయల్ బెంగాల్ మంగళసూత్ర ప్రమోషన్ కోసం ఒక మోడల్ ని బ్లాక్ బ్రెసైర్ లో చూపించి తన సాంప్రదాయ మంగళసూత్రాన్ని యూలైజ్ చేశారనే విమర్శతో ఆ క్యాంపెయిన్ ని వెనక్కి తీసుకుంది.
(11:19) అలాగే మాన్యువ కంపెనీ కూడా కన్యాదాన్ని కన్యా మ్యాన్ గా మారుస్తూ యాడ్ మీద కూడా నవీ ముంబైలో ప్రొటెస్ట్లు జరిగాయి. అండ్ యూసి ప్రతి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ ని నార్మల్ గా ప్రొమోట్ చేయడం మానేసి ఒక స్పెసిఫిక్ రిలీజియన్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ వీళ్ళ టాక్టిక్ ఎలా ఉంటదో చెప్పనా అరౌండ్ 1910స్ లో అనుకుంటా హాలీవుడ్ లో అప్పుడే ఒక పెద్ద ఇండస్ట్రీ గా ఎదుగుతుంది.
(11:35) ఆ టైం లో మాక్సిమం మూవీ మార్కెటింగ్ టీమ్స్ లో ఒక సీరియస్ సైకాలజికల్ బిలీఫ్ ఉండేది. అదేంటంటే ఎనీ పబ్లిసిటీ ఈస్ గుడ్ పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ ఎలాంటిదైనా గానీ అది మంచిదే అండ్ దీన్నే మార్కెటింగ్ లోకి తర్వాత అడాప్ట్ చేసుకున్నారు. అండ్ దానికి మార్కెటింగ్ లో ఒక పేరు కూడా ఉంది. అదేంటంటే ప్రో యాక్టివ్ అడ్వర్టైజింగ్ అండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ బ్రాండ్స్ దాన్నే ఫాలో అవుతున్నాయి.
(11:52) బ్రాండ్ ఏదైనా ఒక మేజర్ హిందూ ఫెస్టివల్ ని టార్గెట్ చేస్తా ఒక కాంట్రవర్షియల్ అడ్వర్టైస్మెంట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అది రిలీజ్ కాంగానే సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అయిద్ది. అండ్ ఇక్కడ కూడా జనాలు రెండు భాగాలుగా డివైడ్ అవుతారు. అలా డివైడ్ అయ్యి చాలా దారుణంగా డిబేట్లు చేసుకుంటారు.
(12:07) ఒకవైపు ఏమో యాడ్ మా సెంటిమెంట్స్ ని దెబ్బ తీస్తుంది. ఈ బ్రాండ్ బాయికాట్ చేయాలని ఇంకొక వైపుఏమో మోడర్న్ థింకింగ్ అండ్ ఇండివిడ్యువల్ ఫ్రీడం పేరుతో ఆ బ్రాండ్ కి సపోర్ట్ చేస్తారు. చివరికి ఆ కాంట్రవర్సీ పీక్స్ కి చేరిన తర్వాత కంపెనీ ఒక అపాలజీ లెటర్ ని రిలీజ్ చేసి ఆ వీడియోని డిలీట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తుంది. అండ్ దాని తర్వాత రెండు మూడు రోజులకి ఇష్యూ చల్లబడిపోతుంది.
(12:23) అండ్ మళ్ళీ ఇంకొక బ్రాండ్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతుంది అండ్ మళ్ళీ రిపోర్ట్. సో దీని వల్ల ఏమైద్ది దీనికి అగైనెస్ట్ గా ఉన్న వాళ్ళు దీని గురించి మాట్లాడుకుంటారు అండ్ దీనికి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుకుంటారు టీవీ డిబేట్స్ జరిగాయి ఫైనల్ గా బ్రాండ్ కి ఈ జీవా బ్రాండ్ కి కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. సో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎనీ పబ్లిసిటీ ఈస్ గుడ్ పబ్లిసిటీ ఇప్పుడు జీవా బ్రాండ్ వాళ్ళు చేసిన యాడ్ లో కూడా ఇలాగే జరిగింది అండ్ మిగతా యాడ్స్ లో కూడా ఇదే జరిగింది.
(12:44) సో ఇప్పుడు వచ్చి ఆబ్బియస్ క్వశ్చన్ వై ఇలా చేస్తే వీళ్ళకి ఏమ వస్తది సింపుల్ బ్రాండ్ విజిబిలిటీ జీవ ఇప్పటికి మార్కెట్ లో వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు ఆలియాతో యాడ్ చేశారు అనుష్కా శర్మతో యాడ్ చేశారు శ్రృతి హాసన్ తో యాడ్ చేశారు ఇన్ఫాక్ట్ వీళ్ళందరితో యాడ్స్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పబ్లిసిటీ దొరికిందా లేదు ఇప్పుడు ఏమైంది ఈ బ్రాండ్ నేమ్ ఇండియా మొత్తం వినబడుతుంది.
(13:05) అండ్ ఇప్పుడు ఇదంతా అయ్యాక వాళ్ళు సారీ చెప్పి దీన్ని వెనక్కి తీసుకున్నారు. సోషల్ మీడియాలో బాయికాట్ అని చెప్పిన వాళ్ళంతా రేపు వెళ్ళండి దీని గురించి మర్చిపోతారు. అండ్ దీని తర్వాత జీవా కొన్ని డిస్కౌంట్స్ ఇస్తది అండ్ కొన్ని ఫీల్ గుడ్ కాంట్రవర్సీ లేని యాడ్స్ ఇస్తది ఇవన్నీ మర్చిపోయి దానికి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు జీవా అందరికీ తెలుసు ఇంతకుముందు రెడ్ లేబుల్ గానిీ భారత్ మాట్రిమోనీ గానిీ ఇలాంటి విజయసాయి గాని వాటి బిజినెస్ పడిపోయిందా లేదు కదా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బాయికాట్లు కేవలం సోషల్ మీడియా ట్రెండ్స్ మాత్రమే రియాలిటీలో ఇసలు ఏమి జరగవు అని బట్ ఈ
(13:33) యాడ్స్ ఇంపాక్ట్ చాలా ఉంటది. మీరు నమ్మండి నమ్మకండి ప్రెసెంట్ కేరళాలో ఓనమ్ని ఒక కల్చరల్ ఫెస్టివల్ గా చూస్తున్నారు. రీజన్ ఏంటో తెలుసా సెక్యులరిజం పేరుతో దాంట్లో ఉన్న హిందూ ధర్మాన్ని తీసేయడం. యుస నాకు వేరే మతం వాళ్ళు ఓనర్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వేరే మతం వాళ్ళు ఏ ఫెస్టివల్ ని మన దాంట్లో సెలబ్రేట్ చేసుకున్నా మనక ఏమ ఇబ్బంది ఉండదు.
(13:51) ఇన్ఫాక్ట్ ఫెస్టివల్ అనేది అందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి. బట్ అలా అందరినీ దగ్గరికి తీసుకురావాలని ఫెస్టివల్ నే చేంజ్ చేస్తే అలాగా ఓనం అనేది మహాబలిని మళ్ళీ కేరళాకి పిలిచి ఆయర్ మంచి హార్వెస్ట్ ఇచ్చినందుకు అంటే పంటలు బాగా పండించినందుకు థాంక్స్ చెప్తూ సెలబ్రేట్ చేసుకోవడం. కేవలం గంగరిద్దులో ఎగిరి డాన్స్ చేసి వానం అయిందంటే కుదరదు కదా అండ్ ఇంకా మెయిన్ విలన్ బాలీవుడ్ లిటరల్ గా హిందూ ఫెస్టివల్ వస్తే చాలు ఐటెం సాంగ్స్ అండ్ ఇష్టం వచ్చినట్టు ఫెస్టివల్ ని మార్చి చూపించడం.
(14:12) చెప్పుకుంటూ పోతే వందల సాంగ్స్ ఉన్నాయి లేదా హిందూయిజం ని కించపరిచేలా వందల డైలాగ్స్ ఉన్నాయి. అవి మారవు అండ్ మారలేవు కూడా ఎవడో ఒకడు తీస్తానే ఉంటాడు అండ్ దాన్ని మనం చూస్తానే ఉంటాం. ఇలా సోషల్ మీడియాలో బాయికాట్లు పెట్టుకుంటానే ఉంటాం. ఇంకా ఆమె వేసుకున్న డ్రెస్ గురించి అంటారా? ఎస్ నాకు తెలుసు డొమైన్ డెకరం అనేది ఒకటి ఉంటది. కానీ ఇంటర్వ్యూ కి షాట్స్ వేసుకొని వెళ్ళలేము కదా అలాగే అదే హీరోయిన్ కి వేరే యాడ్స్ లో ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎవరు ఏమ అనలేదు కదా యు సి నా పాయింట్ సింపుల్ ఉమెన్ ని బట్టలతో ఉమెన్ క్యారెక్టర్ ని జడ్జ్ చేయకూడదు. ఇక్కడ ఇష్యూ ఆ బట్టలు వేసుకున్న
(14:36) క్రీతితో కాదు ఇప్పుడు ఏమి కాకపోతే ఇంకొకళ్ళయినా వేసుకుంటారు. బట్ ఆ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసిన బ్రాండ్ ది ఇదే జీవా బ్రాండ్ స్టోర్స్ కి వెళ్ళండి అక్కడ దాదాపు సేల్స్ మన్ అందరూ పింక్ కలర్ షర్ట్ వేసుకొని ఉంటారు. మీకు కావాలంటే స్టోర్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు YouTube లో జీవా స్టోర్ విజిట్ అని కొట్టండి బోచ్చుడు వీడియోస్ వస్తాయి.
(14:51) అందులో ఏ ప్లేస్ లో ఉన్న స్టోర్ లో అయినా సరే వాళ్ళు పింక్ కలర్ షర్ట్ వేసుకొని ఉంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక బ్రాండ్ కి అబ్బాయిలు ఏ డ్రెస్ వేసుకోవాలని చెప్పి మోరల్ పోలీసింగ్ చేసే రైట్ జీవా బ్రాండ్ కి ఎక్కడ ఉంది రేపటి నుంచి అక్కడ బనియన్స్ అండ్ బాక్సర్స్ వేసుకున్న వాళ్ళని మాత్రమే పెట్టాలనేది నా రిక్వెస్ట్ జోక్ గా అన్నాలండి అయినా వాళ్ళని వెళ్ళనా ఏం లాభం చెప్పండి మనం మన ఫెస్టివల్స్ ని జరుపుకునే విధానం బాలేనప్పుడు ఎవడో వేసుకునే డ్రెస్ లో లోపాల్లో ఎలా వెతకగలని చెప్పండి.
(15:10) ఎందుకు ఇంకొన్ని డేస్ లోనే మన వినాయక చవతి వస్తుంది కదా చూద్దాం. ఎందు ఎంతమంది వినాయకుడు ముందు సినిమా బాటలు పెట్టుకొని రికార్డింగ్ డాన్స్ులు చేసుకునే వాళ్ళ పిలవకుండా ఉంటారో చూద్దాం. మన ఔట్రేజ్ కూడా సెలెక్టివ్ గా ఉండకూడదు అబ్బా ఒక యాడ్ ని ఎంత స్ట్రాంగ్ గా క్రిటిసైజ్ చేసామో మన పండగలని తప్పు దారి పట్టిస్తున్న వాళ్ళ మీద కూడా అంతే స్ట్రాంగ్ గా మాట్లాడాలి.
(15:26) అండ్ సో ఈ విషయం అండ్ ఈ మొత్తం టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూశారంటే మీ టైం కి తగ్గట్టుగా మీ లైఫ్ లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామ అనుకుంటున్నాం. ఒకవేళ మీరు కూడా మా లైఫ్ లో అండ్ మా హార్డ్ వర్క్ కి వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
(15:40) మీ సపోర్ట్ మాత్రమే మమ్మల్ని ఎలాంటి భయం లేకుండా ఇలాంటి క్వాలిటీ అండ్ డీప్ అనాలసిస్ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తది. అండ్ చివరి వరకు చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ దిస్ ఇస్ యు విఆర్ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment