Thursday, August 27, 2026

The Science Behind Chakras Activate Kundalini & Kriya Yoga | Bharathi Ravi with RaviSasttry

The Science Behind Chakras Activate Kundalini & Kriya Yoga | Bharathi Ravi with RaviSasttry

Author Name:Sree Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0iDAlg7MagA



Transcript:
(00:18) ఓం శ్రీ గురుభ్యో నమః సౌరభి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మనతో ఉన్నారు భారతీ రవి గారు. వారు ఆధ్యాత్మికంగా కుండల్ని క్రియాయోగాల్ని అటయోగాల్ని ఎంతో మందికి శిక్షణ ఇస్తూ ఉన్నారు తిరుపతి ప్రాంతవాసి మనము వీరి యొక్క గురు పరంపర చాలా విశేషమైనది కాబట్టి వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం అండి.
(00:51) మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు మైక్రోబయాలజీలో ఎన్నో టెక్స్ట్ బుక్స్ అన్నీ రాశారు డిగ్రీ వాళ్ళకి వీళ్ళఅందరికీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చాలా వాటికి రాశారు అలాగే మెడికల్ గా కూడా ఎన్నో టెక్స్ట్ బుక్స్ రాశారు అలాంటి ఒక టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటి రాసిన వ్యక్తి స్పిరిచువల్ గా ఎందుకు డైవర్ట్ అయ్యారు వాటయోగి ఎందుకు అయ్యారు క్రియాయోగం ఎందుకు ఎలా డైవర్ట్ అయ్యారు అలాగే ఆ మూల బీజం అనేది ఎక్కడి నుంచి మార్పు తీసుకొచ్చింది మొదటగా మా తల్లిదండ్రులైన కృష్ణవేనమ వెంకటరామయ్య గారిని నమస్కరిస్తూ వారితో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆధ్యాత్మికంగా
(01:29) సాధన చేస్తూ చిన్నప్పటి నుంచే మా అమ్మగారు ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ భగవతత్వాన్ని చెప్తూ మమ్మల్ని ఆధ్యాత్మిక మాట నడిపించడం నా యొక్క పూర్వజన్మ సుకృతం మా తల్లిదండ్రులు కైలాస్ కోన చిత్తూరు తిరుపతి జిల్లా ఆ ప్రాంతంలో మా ఊరు దగ్గర శ్రీ శ్రీ బ్రహ్మ బ్రహ్మజ్ఞాని కంచి విశ్వనాథ స్వామి దగ్గర మామూలుగా శివ భక్తులు మా నాన్న వాళ్ళంతా కూడా కైలాసంలో ప్రముఖమైన జలపాతు ఉంది.
(01:58) శివపావతున్నారు అక్కడ సేవకు వెళ్తూ ఉండేవాళ్ళు వెళ్తూ వెళ్తున్నప్పుడు ఈ కాంచి విశ్వనాథ స్వామి వారు వారి గురువుగారు కంచిలో ఆ వారి గురువు దగ్గర సాధన చేస్తూ గురువు సమాధి చేసిన తర్వాత కాంచి విశ్వనాథ స్వామి వారి గురువు యొక్క ఆజ్ఞ మేరకు కైలాసకి వచ్చినారు వచ్చినప్పుడు అది మహా దట్టున ప్లేస్ ఆ ప్రదేశంలో స్వామివారు ఆ జలపాతం దగ్గరే గుహలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవాడు మా తల్లిదండ్రులు ఆడక వచ్చి శివుని సేవ సేవలో చూస్తున్నప్పుడు ఈ కంచి విశ్వనాని స్వామి పరిచమి గురువు దగ్గర వాళ్ళ ఆత్మవిద్య నేర్చుకున్నారు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా సో వాళ్ళు
(02:42) పౌర్ణమి పౌర్ణం స్వామి దగ్గరికి వచ్చి నిత్యం అక్కడ వ్యవసాయ పన చేసుకుంటూ మా ఇంటి చాలా దగ్గర అన్నమాట కైలాస వస్తూ గురువుతో రోజు వాళ్ళ సాధన చేసుకుంటూ తల్లిదండ్రులు ఆత్మవిద్యను నేర్చుకొని ఆ ఆత్మవిద్యను మాకు చెప్తూ వచ్చినారున్నమాట సో చిన్ననాటి నుంచే నాకు ఆ భగవత్తత్వం భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ మా తల్లి చెప్పడం నా యొక్క పూర్వ తీసుకోతాం అక్కడ చదివేటప్పటి నుంచే మనం సత్యంగా ఉంటే ఎలా ఉంటాం అధర్మంగా ఉంటే ఎలా ఉంటుంది ఒక మంచి పని చేసినప్పుడు సత్యంగా జీవించినప్పుడు ఆనందం బ్రహ్మానందం అది చెప్పలేను అట్లే భగవంతునితో మనం ప్రార్థన
(03:20) చేస్తున్నప్పుడు ఏ పని చేసినా భగవంతుని మూలంగా మనం ప్రార్థన చేసి చేస్తున్నప్పుడు ఆ యొక్క పనిలో నిమజ్ఞత ఏకాగ్రత ఆ భగవద్గీతంలో ప్రవేశించి ఆ కార్యాన్ని చేసే విధానం ఆ యొక్క క్రియేటివిటీ ఆ పర్సనాలిటీ అవన్నీ కూడా చిన్నప్పటి నుంచే నాకు అద్భుతంగా ఆనందపడుతూ వచ్చేవాడిని అయితే మా నాన్నగారు చెప్పేవారు కాంచి విశ్వనాథ స్వామి యొక్క రహస్యం ఆ కైలాసకంలో శివుడు పార్వతి యొక్క రహస్యాన్ని కాంచి విశ్వనాథ స్వామి సాధన విధానాన్ని గురువుగారి యొక్క గుహలో ఎన్నో సంవత్సరాలు క్రూరమైన పాములు చూడుంట ఆ యొక్క అడవిలో కరెంట్ ఉండదున్నమాట అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా లేదు అప్పట్లో ఆ
(04:01) ప్రదేశంలో ఏదో ఎప్పుడు వచ్చేది బస్సులో అన్నమాట అటువంటి ఎవ్వరు లేని ప్రదేశంలో కూడా స్వామి ఉంటూ అక్కడ నిడారంబురంగా కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందినాడు సో ఆ మాటలు నాకు చాలా ఎంతో మనం కూడా తెలుసుకోవాలి ఆ జిజ్ఞాస కోరిక ఈ భగవంతుడుఏమి మనిషి ఏమి ఆత్మ అంటేఏమి ప్రకృతి ఏమి ఈ సమాజం ఏమి సూర్ సూర్యుడుఏమి చంద్రుడుఏమి ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూ వచ్చినాను అట్లా మన మా నాన్నగారితో వస్తూ ఆశ్రమానికి వస్తూ నాన్నగారితో కూడా యజ్ఞం అన్ని మంత్ర శాస్త్రాలు నేర్చుకుంటూ అంటే వారి గురువులు నేర్పించిన విధినందనాలు నేర్పించారున్నమాట మా నాన్నగారు ఇలా
(04:43) చేస్తూ ఈ తిరుపతి ప్రాంతంలో చదువుతున్నప్పుడు ఇక తిరుపతిలో ఎన్నో మంది యోగులు వచ్చారు అక్కడ వస్తూ వస్తూ ఆ ఎప్పటి నుంచో ఈ యొక్క ఆత్మత నేర్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ఇంకా ఇంకా కొత్త తెలుసుకోవాలి ఇంకా గురువుగారు అప్పుడు నాకు ధ్యానం నాన్నగారు తిరుపతికి వచ్చారు అన్నమాట ధ్యానం నాన్నగారి దగ్గర చానా మహా యోగ శంబల మనకి శంబల శంబ ఎస్ కోట దగ్గర శంబల ఎస్కోట దగ్గర ఆ ధ్యానం నాన్నగారు నాన్నగారు ఇక్కడ తిరుపతిలో క్లాస్ పెట్టినప్పుడు ఇక్కడ చేరిన సెవెన్ డేస్ కదా వారిది సెవెన్ డేస్ ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం చేనప్పుడు నాకు చాలా అద్భుతంగా ఆ
(05:20) క్రియయోగం నేర్చుకున్నాను ధ్యానం నాద ఇంకా ఆ యొక్క యోగ విధానం అవన్నీ కూడా గురువుగారు చాలా మహిత్యంగా చెప్పారుఅన్నమాట అంతే ఇంకా ఆ గురువుగారి దగ్గర ఇంకా సన్నితంగా నేర్చుకొని ఇంకా క్రియోగ రహస్యాలన్నీ కూడా ఆ ధ్యానం నేర్చుకొని నాకు ఎంతో ఉపయోగపడింది అన్నమాట అప్పుడు అప్పుడు లెక్చర్ గా వర్క్ చేసేవాడిని ఆ చేస్తూ చేస్తూ నాకు ఇట్లు సామాజికంగాను ఆధ్యాత్మికంగాను మనం పని చేయాలంటే మనకు ఆ శక్తి యుక్తి అవన్నీ కూడా నాకు ఆ సాధన ద్వారా నాకు లభ్యమైనాయి క్రియేటివ్నెస్ అన్నీ కూడా కాబట్టి అట్లే నేను గురువుగారి దగ్గర చాలా కఠోరంగా తపస్సు చేస్తూ ధ్యానం నాన్న దగ్గర అన్నీ
(06:02) కూడా నేను నేర్చుకున్నాను. వారి యొక్క అనుగ్రహం చాలా లభించింది అప్పుడు నాతో ఇంకా స్వామితో చేస్తున్నప్పుడు అట్లే యోగానంద భారత గారు స్వామి తిరుపతికి వచ్చినారు. స్వామితో ఇట్లా నేను కైలాసం తీసుకొనిపోయేసి ఆ శివుడు పార్వతి మా ఆశ్రమం కంచివినా స్వామి ఆశ్రమాన్ని చూపించి ఇట్లా స్వామిల యోగ సాధన చేస్తున్నాను ఇవన్నీ కూడా ధ్యానం మాస్టర్ నేర్చుకున్నాను చెప్తే గురువుగారు కొన్ని ఆయన చేసిన సాధన కొన్ని చూపించారు.
(06:31) యోగానంద భారస్వామి విజయనగరం విజయనగరం జిల్లా గంగచోలపిండ సత్యజానందాశ ప్రస్తుత పీఠాధిపతి వారు ఎంతో నిడారం ఎన్నో వేల మందికి దేశ విదేశాల స్వామి యోగ విద్య చెప్పి ఎంతో ఇంత మహామతి తిరుపతి రావడం నా అదృష్టం నేను చూస్తున్నప్పుడు నేను ఎప్పుటి నుంచో వెయిట్ చేస్తున్నా స్వామి రావడం స్వామితో నేను కలవడం కూడా ఆ నా యొక్క ఏం కావాలి నాయనా అన్నప్పుడు నాకు ఏమి కావాలో స్వామితో చర్చించడం ఇవన్నీ స్వామి నా దగ్గరికి వచ్చింది అది వేరే పని మీద వచ్చినండి ఇక్కడ వచ్చినప్పుడు ఒక 40 రోజులు ఇక్కడనే ఉండిపోయాడు నాతో మ్ ఉండి కుండలి సాధన ఇవ్వడం కుండలి రహస్యం
(07:09) చెప్పడం స్వామి పోలాకి వెళ్ళాను ఒక రోజు రావాల్సిన వచ్చి ఏదో తీర్థయాత్రకి వచ్చినాడు ఇక్కడ ఒక రోజు అని నన్ను చూసిన తర్వాత స్వామికి కింద ఉండాలనిపించి నా మహాభాగ్యం కైలాసకి వచ్చి తీసుకొనిపోవడం ఈ త్రిచారులో పద్మ సరోవరం మ్ అక్కడ మామూలుగా అందరిని డేటా మీద పంపించి కీసేసి ఉంటారు నన్ను తీసుకొనిపోయినప్పుడు అక్కడ కీస్ అన్ని ఓపెన్ చేసిున్నారు అక్కడ సిబ్బంది అంతా ఉన్నారు.
(07:35) అక్కడ మామూలుగా ఎవరంటే వాళ్ళ జలాసనం అంతా ఏపించారుఅన్నమాట కొన్నిటి కొన్ని రూల్స్ ఉంటాయి అక్కడ మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము పోయి స్వామి నాకు ఉపదేశించాడు జలవిద్య కొన్ని రహస్య జలస్తంభం విద్యంత నేర్పించినాడు అదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు చూసి మీరు ఎట్లా వచ్చినారు ఆయనకి ఎలా వచ్చినారు మిమ్మల్ని మమ్మల్ని చూస్తే మాకు చాల ఇబ్బంది అని చెప్పి మమ్మల్ని పంపించి వాళ్ళు ఆశ్చర్య వృక్తం చేశారు.
(07:58) స్వామి యొక్క మహిమగా తెలిసింది. అట్లా 40 రోజులు స్వామి చెప్పిన విధానంగా ఇక్కడ సాధన చేస్తూ స్వామి చెప్పిన విధానంలో కొండల్ని సాధన చేస్తూ జీవితం గడుపుతూ స్వామి యొక్క ఆజ్ఞ మేరకు మళ్ళీ ఇప్పుడు విజయనగరం పోతూ వస్తూ ఆ ఈ సైన్స్ బుక్లను చూసి నాయన ప్రపంచాన్ని నువ్వు యోగంతో పాటు యోగ విద్యని సైన్స్ తో మేలుమించి సమాజాన్ని చెప్పాలి నీలాంటి వాళ్ళు ముందుకు రావాలి ఈ సమాజానికి ప్రపంచానికి ఎంతో ముఖ్య ఆగు గురు గురుపరంపలో ఆయన ఆరో గురువు ఎన్నో మంది ఆ గురుపరంపు రహస్యం అంతా స్వామి దగ్గర ఉందన్నమాట అటయోగదశ కుండలి యోగం పతంజలి యోగం ఇవన్నీ గురువుగారికి తెలియ విద్య లేదు వారన్నీ
(08:40) చెప్పించి వారి యొక్క సూచనల మీరకి నేను కైలాసకోను కంచి విశ్వసినా స్వామి ఆశయం అక్కడ గుహ ఉంది స్వామి తపస్సు చేసు ఆ గుహలోపి నేను ఎవ్వరికీ సైలెంట్ గా నాకు మా ఊరు పక్కన కావడం ఉద్యోగం చేసుకోవడం నేరుగా సైలెంట్ గా కైలాసంకి వెళ్ళడం రాత్రి తపస్సు చేసుకోవడం అక్కడ సాధన చేసుకో మన తిరుపతికి వచ్చేది అట్లా ఎన్ని సంవత్సరాలు ఎవరికీ బయట పడకుండా బయటపడకుండా భగవంతుని ఆనందం చూస్తూ ఈ ఆనందం ఉంటే చాలు దీనికి మించింది ఏముంది ప్రపంచంలో ఆశి కైలాసంలో శివుడి యొక్క రహస్యం అమ్మ కాంచి అమ్మ పరమేశ్వరుడి యొక్క రహస్యం పార్వతీ యొక్క రహస్యం కాంచి విశ్వనాథ స్వామి ఆత్మ నేర్చుకోవడం
(09:22) ఈ ముగ్గురు గురువుల యొక్క రహస్యం యోగానంద భరస్వామి గారు జ్ఞానం నాన్నగారు కాంచి కాంచి విశ్వనాథ స్వామి వారు మ్ ఈ వీరి యొక్క రహస్యాలన్నీ కూడా వీరు చెప్పిన బోధల్ని ఆ గుహలో తపస్సు చేసి అక్కడ ఆత్మసాచారం పొంది ఆ శివుని యొక్క దర్శనం చెప్పలేని ఆ యొక్క మహిమలు అట్లే ఆ పార్వతి యొక్క రహస్యం అమ్మవారు ఆ కుండలి రహస్యం మా నాన్నగారు చెప్పి నాయనా అమ్మను పట్టుకో ఇక్కడ గురువుగారు కంచి నుంచి వచ్చారు ఇక్కడికి కాంచి విశ్వనాథ స్వామి కంచిల వారు గురువుగా సమాధి అయనా కంచి నుంచి ఇక్కడికి వచ్చినారు వారు గురువుగారు చెప్పినారు గారు ఇది మహిమానిత జలపాతం
(10:01) విశేషమైన శక్తి ఉంది జలపాతంలో గురువుగారు చెప్పేవారు అమ్మ యొక్క అనుగ్రహం పొందు అని మా నాన్న చెప్పిన మాటలు నాకు అక్కడ గురుపదేశంగా భావించి ఆ పవిత్ర స్థలంలో నేను సాధన చేసుకుంటూ ఆడ ఆత్మశాస్త చెప్పదను ఇట్లే తిరుపృతి ప్రాంతంలో అలిపిరి చాలా మాకు దగ్గర సైలెంట్ గా పోయేవాడిని అలిపిరి దగ్గర సాధన చేసుకు తిరుమల శేషాశవాడలో పోయి మహిమనాథ ప్లేస్ అన్నీ కూడా చేస్తూ ఆత్మసాచర అయితే మీరు ఇప్పుడు కుండల్ని గురించి మాట్లాడారు.
(10:33) కుండల్ని నేర్చుకున్నాను కుండల్ని అనేది మనకి ఫిజికల్ గా మన బాడీలో సిస్టం లో కనిపించేది కాదు మీరు సైన్స్ పరంగా ఎంతో మైక్రోబయాలజీకల్ చేశారు కదా ఈ కుండల్ని సైన్స్ పరంగా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైన్స్ పరంగా ఈ కుండల్ని ఎలా కుండలే మహావిద్య ఈ కుండ అమ్మవారు మంత్ర రూపంలో విగ్రహ రూపంలో మానవుల్లో కుండల రూపంలో ఉందండి ఈ కుండ కుండల్ని రకరకాల మార్గాల్లో ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు కుండల్ని రహస్యం చెప్తున్నారు.
(11:09) అయితే వేరే మెథడ్లో అందరూ కూడా ఊగిపిస్తారు అందరూ గురు పరంపరలో కుండల యొక్క రూపాన్ని రహస్య రూపాన్ని గురువు చెప్తారు. ఎలా ఉంటుంది అది మాయా రూపాన్ని ఆ రూపాన్ని గురువు అనేక శిష్యుని శోధన చేసి వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని వారికి చెప్తారు ఉపదేశం ఆ కుండలి అందరూ చెప్తారుమూడున్నర పావములు అని చెప్తారు అక్కడ అమ్మవారు నివసిస్తుంది మూలాధార చక్రం కాక్సిరే కింద గురువు చెప్పిన మంత్రం చెప్పి ఉపదేశం చేసినప్పుడు ఈ అటయోగం మిగతా యోగాలంతా మనం చేయాలి.
(11:46) ఆసనాలు మనం చేయాలి రకరకాల ఆసనాలు యోగం కుండలి అంటే గురుపదేశం చేసిన తర్వాత ఒకో చక్రానికి ఒక బీజాక్షరం ఉదాహరణ మూలాదానికి లం స్వాదిష్టానుభవం అనుబ్రం అందరికీ తెలిసింది ఇవన్నీ ఈ మంత్రాన్ని చెప్తూ రహస్యం చెప్తారున్నమాట అమ్మవారి యొక్క దర్శనం అంటే అక్కడ ఎలా ఉంటుంది అమ్మవారు అత్యంత రహస్యం అది చెప్పిన తర్వాత ఆ ఆ కుండల్ని మనం తలుచుకొని అమ్మవారిని అక్కడ ఆ బీజక్షం గురువు చెప్పిన రహస్యాన్ని మనం తెంపు నీకేం కావాలో అమ్మవారు చేస్తుంది అది కుండలు మన శరీరా అవసరాన్ని బట్టి ప్రాణాయామం చేస్తుంది ఉడ్డాన మంద మూలమందు బంధనాలు చేస్తుంది రకరకాలైన నీ శరీరాన్ని బట్టి
(12:31) చేస్తుంది కుండల మహావిధి అట్లా గురువు మూలకంగా ఒక్కొక్క చక్రాన్ని మూలాధారాన్ని స్వాదిష్టానాన్ని మనుపూర్వకాన్ని అనాధ విశుద్ధిని ఆజ్ఞ చక్ర సహస్రాన్ని బేజతో చేస్తూ అయితే అయతే ఇది ఇక్కడ మన మన శరీరంలో షట్చక్రాలకి నాడ వ్యవస్థకి సింపాటిక్ పారాసింపాక్ట్ నర్వ సిస్టం లంబార్ ఫ్లక్సస్ సోలార్ ఫ్లక్సస్ సర్వైకల్ ఫ్లక్సస్ తొరాసి ఫ్లక్స్ క్రల్ ఫ్లక్స్ ఈ ఈ ఫ్లక్సెస్ కి అక్కడ చక్రాలకి సంబంధం అన్నమాట ఈ ఫ్లక్సెస్ కి మనలో ఉండే సింపాటిక్ పారా సింపాటిక్ పారాసింపాటిక్ నర్వస్ సిస్టం కి అక్కడ ఉండే ఫ్లక్సస్ అంటామ అన్నమాట లొంబార్ సాక్రైల్ సర్వైకల్, తొరాసిక్
(13:18) క్రేనియల్ ఈ ఫ్లక్సెస్ ఈ ఫ్లక్సెస్ నే మనం చక్రాలుగా భావిస్తాం. అయితే ఏ యోగం చేసినా కూడా మనం ఇవన్నీ కూడా మనం యోగ సాధన ద్వారా మనం శారీరకంగాను మానసికంగానో ఆధ్యాత్మికంగా మూడు పొందుతాం. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే నేను సైన్స్ పరంగా తీసుకుంటే మనం ఆహారం తీసుకుంటాం ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ అంటే ప్రోటీన్ కార్బై ఫ్యాట్ విటమిన్ మినరల్స్ ఉంటాయి ఈ తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత రక్తంలో కలిసి శరీరానికి ప్రవేశిస్తాయి.
(13:53) ఇలా ప్రవేశించినప్పుడు ఇవి అందరిలో వెళ్తాయి. ఈ సచచక్రాలకి ఈ మూలాధార స్వాధిష్టాన మనుపురకానాత విశుద్ధ ఆజ్ఞస చక్రాలకి మనలో ఫిజికల్ బాడీ హాస్టల్ బాడీ క్యాజువల్ బాడీ సో ఈ హాస్టల్ బాడీకి అక్కడ ఉండే పైన నవగ్రహాల సంబంధం మన బాడీలో వాటి ద్వారానే నవగ్రహాలు పనిచేస్తాయి పనిచేస్తాయి మన బాడీలో ప్రతి సెల ప్రతి కణం సెన్సార్ మూలాధంలో భూతత్వం స్వాదిష్టంలో జలతత్వం మణిపూర్వ అగ్నితత్వం అనాతనంగా వాయుత వాయుతత్వం విశుద్ధులు ఆకాశత్వం ఆకాశత్వం ఈ పంచభూతాలకి అక్కడ ఉందన్నమాట ఈ అటయోగం చేసినా క్రియయోగం చేసినా కుంల యోగం
(14:41) చేసినా మెయిన్ గా భగవంతుడు చరాచర జగత్తులో మ్ ఈ ప్రపంచం అందరిలో అందరికీ కూడా నిద్ర పెట్టినాడు నిద్ర మ్ నిద్ర అనేది మ్ ఆ నిద్ర పోయేటప్పుడు అందర అందరిలో ఈ సెన్సర్ ఆర్గాన్స్ ఈ చెవి కన్ను ఈజ్ఞ కూడా కర్మేంద్రియాలు అన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి పార్షికంగా పారలైజ్ అవుతాయి అలా పారలైజ్ అయినప్పుడు మెడులో ఆబ్లిగేటర్ ద్వారా విశ్వశక్తి అందరిలో ప్రవేశిస్తుంది.
(15:14) చరాచర జగత్తులు అందరికీ ఆ నిద్రపోయి ఆ నిద్రలోనే భగవత్ శక్తి ప్రవేశిస్తుంది. ఉమ్ మనం సైన్స్ ప్రకంగా మ్ ఆ మెదడు నర్వస్ సిస్టం అంతా నాడీ వ్యవస్థ అనుకుంటాం. మెదడు ఇస్ ఏ బిగ్ పవర్ బ్యాంక్ కాస్మిక్ ఎనర్జీని అక్కడ స్టోర్ చేస్తుంది మెదడు బ్రెయిన్లో ఆ కాస్మిక్ ఎనర్జీ ఇక్కడ ఇక్కడ రాత్రింతా నిలవ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ కిందకి వస్తుంది ఇవన్నీ సబ్ డైనమాస్ విశుద్ధ అనాహత మనిపూర్వక స్వాదిష్ట ఆ కరెంట్ ని ఇక్కడికి పంపిస్తుంది అన్నమాట మ్ మనం మామూలుగా రాత్రిపూట మనం చేసే నిద్ర వల్ల వచ్చేది బ్లైండ్ కరెంట్ అన్నమాట
(16:01) వాళ్ళ అందరిలో వస్తామాట లేసి మనం వర్క్ చేస్తున్నాం. నిద్ర సరిగా లేకపోతే ఆహారం లేకపోయినా ఉండగలరు రెండు మూడు నిద్ర లేకపోతే మనిషి అట్లే ఆటోమేటిక్ గా అలిసిపోయి పలుకునేస్తాడు వీలు పడదు ఆ నిద్రలోనే భగవత్ శక్తి వచ్చేది కాస్మిక్ ఎనర్జీ మానం నిద్రలేనం బాగా వర్క్ చేసినాము మధ్యాహ్నికే టైడ్ అయిపోతాం మళ్లా ఒక ఐదు నిమిషాలు అటు పనుకుంటే గన మనం ఆ యొక్క రీచార్జ్ జరగదం సో ఇక్కడ ధ్యానంలో మనం మనం యోగంలో ఇవన్నీ చేసినా కూడా ధ్యానంలో జరిగేది ఏమంటే రీచార్జింగ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ భగవత్ శక్తి నింపుకోవడం ధ్యానం భగవత్శక్తి నింపుకోవడం ధ్యానం
(16:43) భగవత రాత్రంతా కూడా మనం నింపుకుంటాం ధ్యానంలో గురుముఖంగా సాధన చేసినప్పుడు ధ్యాన సమయంలో మనలో ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ బ్రెయిన్ కి ఎంటర్ అవి అక్కడి నుంచి సష్చక్రాలకి ప్రవేశిస్తుంది. ఉదాహరణకి విశుద్ధి చక్రం విశుద్ధ చక్రంలో ఆ కరెంట్ ఎక్కువైతే డిసార్డర్స్ వస్తాయి హైపర్ థైరాయిడిజం తక్కువ వస్తే హైపోథైరాయిడిజం అట్లే అనాధ కరెంట్ ఎక్కువైతే హై బిపి లోగ వస్తే లో బిపి అట్లే మణిపూర చక్రంలో అక్కడ ఆ కరెంట్ డైజెస్టివ్ సిస్టం పనిచేస్తుంది.
(17:24) అక్కడ ఆ చక్రం యొక్క పనితీలు ఎక్కువైపోతే అసిడిటీ రావడం తక్కువైతే ఆకలి సరగలేక ఉండకపోవడం అలా మన మన నాడ వ్యవస్థలో ఈ షట్చక్రాలు అన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీతో పనిచేస్తున్నాయి. అయితే కుండలిని మామూలు యోగాలు మనం చేయాలి. కుండలి మహావిద్య లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తితో మన లలితా సహస్రనామంలో ఎలా చెప్పినారో అవన్నీ కూడా ఆ కుండలి మహావిద్య చేసినప్పుడు మనలో ఇవన్నీ కూడా నీకేం కావాలో అంటే నీ సరదానికి ఏం కావాలి ఈరోజు అది అమ్మవారే చేస్తుందన్నమాట ఈ సూర్యనాడి చంద్రనాడిని బ్యాలెన్స్ చేయడం అట్లా మనలో బంధాలు వేయడం ఇవన్నీ చేస్తున్నాం అది కుండలి యొక్క మహా రహస్యం
(18:07) అయితే ఈ కుండల్ని శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి మనకి అశ్విని ముద్రల్ని మూలబంధాన్ని ఎక్కువగా చెప్తారు కదా వాటి రహస్యం ఏంటి ఇప్పుడు అశ్విని అశ్విని ముద్ర ఇవన్నీ కూడా మామూలుగా ఫిజికల్ ఆటయోగంలో చేసేదే అలా ఆ ముద్రలు వేసేప్పుడు మనుషులు వనుక వస్తుంది అన్నమాట ఒనుకవచ్చి ఊగుతారన్నమాట ఇది ప్రైమరీ మ్ ఈ ముద్రల ద్వారా హటయోగంలో మామూలుగా చేసేటన్నీ కూడా కుండల్ని మేము సాధకుడిని పరీక్షిస్తాం అంటే సాధనకు వచ్చినప్పుడు చెప్పిస్తాం ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఇవన్నీ చెప్పి వాళ్లో ఇంతకుముందు జన్మలో ఎలా సాధన చేశారు ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు
(18:44) సాధకుడు ఎలా వచ్చినాడు శారీరికం కోసం వచ్చినాడా మానసికం వచ్చినాడా ఆధ్యాత్తిక పురోగతి వచ్చినాడా ఆత్మశాచతర పొందానికి వచ్చినాడా అతను దేని వల్ల వచ్చినాడని చూసి ఇవన్నీ అతని యొక్క శరీరస్థితిని బట్టి విద్యస్తావు అలా అశ్విని ముద్ర అవన్నీ కూడా అవి చేయడం మళల కుండలి జాగృతి జరుగుతుంది. బట్ దానికంటే రహస్యం కుండలిని యొక్క రూపాన్ని చెప్పి చేయడం అన్నమాట అత్యంత రహస్యం అంటే కుండలిని రూపం ఎట్లా ఉంటుంది అందరూ పామే రహస్యం అది అంటే మనం లైవ్ లో చెప్పలేంు గురుముఖంగా రహస్యం అది అమ్మవారి యొక్క రహస్యం అది అమ్మవారు ఆ రూపం ఉంటది. ఆ రూపాన్ని గురువు శిష్యుడు
(19:21) చెప్పినప్పుడు అక్కడ బీజక్షరాలతో చేస్తుందన్నమాట మనం కూర్చొని మనం ఆ బీజ గురువు చెప్పే రహస్య మంత్రం చెప్పకు కుండలి అమ్మవారు అమ్మవారే చేస్తున్నారు. అక్కడ నాకు ఇంకా అంటే కైలాస కోన్లో నేను తపస్సు చేసినప్పుడు అంటే యోగానంద భారతి కలక ముందుగా ఆ సమాధి దగ్గర కంచి విశ్వనాథ స్వామి దగ్గర నేను తపస్సు చేస్తున్నప్పుడు నాలో జరిగినక శ్వాసలు గురువుగారు ఇచ్చినప్పుడు ఆశ్చర్యం వేసింది ఆ యొక్క సిద్ధిని చూస్తుంది అంత మహా విద్య అయితే ఇప్పుడు మీరు నాన్నగారు శంబాల నాన్నగారు ఉన్నారు కదా క్రియా యోగం తీసుకున్నారు కదా క్రియ కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగేటటువంటి
(19:59) ప్రక్రియ కుండలిని కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే ప్రక్రియ ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు జరుగుతున్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు క్రియలో ఏ ప్రాసెస్ జరుగుతుంది కుండలినీలో ఏ ప్రాసెస్ జరుగుతుంది దీనికి రెండిటికీ వ్యత్యాసం ఏంటి వెరీ గుడ్ కుండలి యోగం అంటే లలితా మహా యొక్క తిరుపతి సుందరు యొక్క బీజాక్షరాలతో గురువు చెప్పిన మంత్రంతో మనం చేయడం వల్ల అమ్మవారే నీకు యోగం చేస్తుంది అది కొండల యొక్క రహస్యం క్రియోగం మనం ధ్యానం మాస్టర్ చెప్పిన క్రియోగం గాన మమతర బాబా వా చెప్పిన పరమహంస యోగాన చెప్పిన క్రియోగం అని యోగం అంటేనే మీకు
(20:40) ధ్యానం అంటే లైఫ్ ఫోర్స్ కంట్రోల్ ప్రాణ కంట్రోల్ ప్రాణ కంట్రోల్ ఇక్కడ క్రియోగంలో కొన్ని ప్రత్యేకమైన శ్వాసలు ఉంటాయి. ఆ శ్వాసలు నేర్పించడం వల్ల కొన్ని క్రియలు నేర్పించడం వల్ల ప్రాణశక్తి కంట్రోల్ లైఫ్ ఫోర్స్ కంట్రోల్ ఇది ఇంపార్టెంట్ లైఫ్ ఫోర్స్ కంట్రోల్ కుండలనిలో లైఫ్ ఫ్రోస్ ఇంక్రీస్ అవుతుందా ఇక్కడ నేచురల్ కుండలి ఇక్కడ ఉంటుందన్నమాట ఆ శక్తి అక్కడ మనం నువ్వు ఆ బీజాక్షం లమ్మ అన్నప్పుడు నీకు ఆ మూలాధారంలో ఏం కావాలో ఆ భాగాన్ని యాక్టివేట్ చేస్తుందట ఆ శక్తితో అది అది ఇన్వాలంటరీ గా చేస్తుందట వాలంటరీ కాదు సహజంగా నిజంగా నీకు ఏం కావాలో నీ శరీర
(21:20) స్థితిని బట్టి అమ్మవారు చేసుకున్న యోగా కుడలు అంటే అదే క్రియయోగంలో మనం గురువు చెప్పిన వల్ల ప్రాణాయామాలు చేస్తాం. చేసే ప్రత్యేకమైన శ్వాస విధానంలో ఆ ఆ శ్వాస మనం చేయడం వల్ల మనం మిడిల్ ఆబ్లిగేట్ నుంచి మన ప్రాణశక్తి ప్రవేశించి ఆ లైఫ్ ఫోర్స్ కంట్రోల్ అవ్వాలి. ఈ లైఫ్ ఫోర్స్ ఎక్కువైతే యంజైటీ డిప్రెషన్ అడక్షన్ రకరకాలైన శారీరక మానసిక ఆధ్యాత్మిక ఉద్భుతులు మానవులందరూ కూడా ఆహారం తీసుకుంటున్నారు.
(21:53) తీసుకొని ఆహారం శరీరంలోకి వెళ్తుంది. అక్కడ ఆ శరీర భాగాలు పని చేయాలంటే ప్రతిరోజు కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఫిజికల్ బాడీకి అంటే భౌతిక శరీరానికి ఆహారం కావాలి. మనలో ఉండే ఇది చాలా ముఖ్యం మనలో ఉండే ఈ క్యాజువల్ బాడీ జస్ట్ సూక్ష్మ శరీరం కారణ శరీరానికి భగవత్ శక్తి కావాలి అదే కాస్మిక్ ఎనర్జీ ఆ భగవశక్తి అందరిలో నిద్రపోయేటప్పుడు వస్తుంది.
(22:22) అయితే ధ్యానం ద్వారా మనం చేసినప్పుడు సంకల్ప సహితంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సంకల్పం విల్ పవర్ నువ్వు ఇప్పుడు ఉదాహరణకు ఒక విద్యార్థి తన తన యొక్క పూర్వజన్మ సుకృతిలో తల్లిదండ్రుల భాగ్యం వల్ల నేను బాగా చదువుకొని డాక్టర్ అవ్వాల లేదా ఐఏఎస్ అవ్వాలని ఒక తలంపు ఉంటుంది నేను ఇలా అవ్వాలని ఆ ఆ విద్యార్థి ఆ రాత్రి పూట పనుకోటప్పుడు ఏ సంకల్పం చేస్తే తెల్లవారితో టైడ్నెస్ లేకుండా లేస్తాడు చైతన్యంతో లేసి చదువుతాడు ఆ అన్నం కూడా మర్చిపోతాడు ఎందుకంటే ఆ రాత్రి ఇప్పుడు పనుకున్నప్పుడు విజన్ చేసి సంతంకల్పం చేస్తే వారిలో ఆ శక్తి అంతా ప్రవేశిస్తుంది అందరిలో ఇది ప్రతి
(23:04) ఒక్కరిలో అయితే యోగంలో గురువు చెప్పిన విధానంలో సంకల్ప సహితంగా ధ్యానం చేస్తే ఇంకా మోర్ ఇంకా మోర్ మనలో భగవత్ శక్తి ప్రవేశిస్తుంది. శారీరకంగాను ఆధ్యాత్మికంగాను మానసికంగానో ఈ మూడు మనం కరెక్ట్ చేస్తాం. ఈ మూడే మెయిన్ అన్నమాట. అయితే ఇందననికన్నారు ఒక్కొక్క చక్రంలో ఎక్కువ పెరిగిన కరెంట్ ఎక్కువ పెరిగినా ప్రాబ్లమే తక్కువ పెరిగిన ప్రాబ్లమే.
(23:36) అలాగే మనకి చక్రాల్లో పెరిగిన ప్రాబ్లమే అలాగే వైటల్ ఫోర్స్ అనేది బాడీలో ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే. ఇది ఆ ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎక్కడ వస్తుంది ఇప్పుడు మీరు అనాహత చక్రంలో అనేది ఎక్స్పాన్షన్ అయితే అంటే ఎక్స్పాన్షన్ అంటే ఎనర్జీ పెరిగితే బీపి వస్తుందని చెప్పారు. ఆ ఎనర్జీ పెరిగితే అనాహత చక్రంలో ప్రేమ తత్వం ఇవన్నీ పెరుగుతాయి మనం చెప్పే క్వాలిటీస్ పర దాంతో పాటు బీపి కూడా ఎట్లా పెరుగుతుంది దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ ఇక్కడ చెప్పిన అంశాలు రెండు అంశాలు ఇక్కడ నేను కుండలి యోగం మనం చేసినప్పుడు భగవత్సంలో ప్రవేశించినప్పుడు మనలో ఈ
(24:16) చక్రాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నీ కూడా శారీరికమైన డెవలప్మెంట్స్ ఉంటాయి మానసిక డెవలప్మెంట్ ఉంటాయి ఆధ్యాతి పురోగతి మూడు వస్తాయి పాజిటివ్ గా జనరల్గా కుండలి వల్ల ఎప్పుడు ఎటువంటి రుగ్మతలు రావు అందరూ చెప్తారు కుండలి భయం భయం అది నిజంగా అమ్మవారు చేసే విద్య ఇచ్చేది అది అందరికీ కూడా కరెక్ట్ గా ఉంటుంది అయితే యోగం చేయని వాళ్ళకి ఇది ఈ పాయింట్ యోగం చేయని వాళ్ళకి పూర్వజన్మ కర్మల వల్ల ఈ హాస్టల్ బాలజీకి అక్కడఉండే గ్రహ చక్రాల యొక్క తేడా వల్ల ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఫుడ్ తీసుకుంటాను ఆ ఫుడ్ లో మెటబాలిజం జరగాలి అనబాలిజం అండ్ కెటబాలిజస్ కాల్డ్
(24:55) మెటబాలిజం ఆ మెటబాలిజం జరగాలని దానికి సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ే కాస్మిక్ ఎనర్జీ ఇప్పుడు అందరూ ఆహారం మనం మన ఇంట్లో అన్ని కూరగా తెచ్చినాం వంట మనిషి ఆ కూర సరిగా చేయకపోతే ఏ కూర అయినా కూడా కూర రాదు సరిగా మ్ అన్ని కాయగూరలు బాగుండాయి మ్ చేసే మనిషి బాగుంటే అన్ని కందిపే ఆ చేసే వ్యక్తి బాగాలేకపోతే ఏ సాంబారు బాగుండదు. ఆ చేసే విధానం సాఫ్ట్వేర్ మనలో ఈ యొక్క శార ఫిజికల్ బాడీకి ఫుడ్ తీసుకుంటున్నాం.
(25:29) ఫిజికల్ బాడీ వెనకాల ఏమది సూక్ష్మ శరీరం ఉంది క్యాజువల్ బాడీ ఉంది ఈ రెండు పని చేయాలంటే ఫుడ్ తో పాటు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి ధ్యానం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే రీచార్జింగ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ భగవత్ శక్తి తీసుకోవడం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ భగవంతుని కనుక్కోవడం సచ్చిదానందాన్ని ఆ ఆ యొక్క ధ్యానం ధ్యానం మనం చేసినప్పుడు శాంభ మహాముద్ర మనం చేసినప్పుడు మన అందరిలో ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ప్రాణశక్తి అందరిలో సమానంగా ఉంటుంది అదే ధ్యానం లైఫ్ ఫోర్స్ అంటారు నువ్వు కుండలి యోగం చేసినా అటయోగం
(26:09) చేసినా క్రియాయోగం చేసినా ఫైనల్ ఎక్కడ ధ్యానం రావాలి ఇవన్నీ బేసిక్ సో ఆ ధ్యానం ఇవన్నీ ఇవన్నీ చేస్తే మనకి ఆ యొక్క ఆ తత్వం వాడికి సంబంధించిన సబ్జెక్ట్ వస్తుంది. బట్ మెయిన్ గా అల్టిమేట్ గా మనిషి ఏం చేయాలి ప్రతి ఒక్క సాధకుడు ధ్యానం ఆ ధ్యానంలో భగవత్ శక్తి మనలో ప్రవేశించడం వల్ల ప్రాణ కంట్రోల్ జరుగుతుంది అన్ని సచచక్రాలకు కావల్సిన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అప్పుడు అందరిలో ఏ చక్రం ఎలా పని చేయాలో కరెక్ట్ గా పని చేయదు.
(26:42) ఈరోజు ధ్యానం చేయలేం ఆ కరెంట్ మనలో ఎంటర్ అవుతుంది ఆ భగవత్శక్తి ఆ అన్నిట్లో ఇప్పుడు అనాధ చక్రంలో ఆ యొక్క కరెంట్ కరెక్ట్ గా ఉంది అప్పుడు బీపి రాదు నామగా ఉంటాయి ప్రతి ఒక్క విషయానికి అంటే చిన్న విషయానికి యంజైటీ అయిపోవడం కోప్పడం భయపడడం ఇవన్నీ కూడా ప్రాణాకంటలు వ్యత్యాసం కాబట్టి ధ్యానం ఫస్ట్ మొట్టమొదట ప్రతి ఒక్కరు పని ఉంటే పని చేయాలా పని లేకపోతే కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రంలో గురువు చెప్పే విధానంలో ధ్యానం చేయనప్పుడు అందరిలో కూడా ఈ ప్రాణ కంట్రోల్ ఉంటుంది లైఫ్ ఫోర్స్ కంట్రోల్ ఉంటుంది.
(27:14) ఎటువంటి రుగ్మతలు రావు ఇటు శారీర పైపక్వత ఇటు మానసిక పైకవత భగవంతు కనుకున్న విధానం మనకు తెలుస్తుంది. అయితే చాలామంది ఇప్పుడు కొన్ని యోగాలు చేస్తున్నప్పుడు లోయర్ చక్రాస్ వీక్ అయి హైయర్ చక్రాస్ యాక్టివేట్ అవుతుంటాయి. కొంతమంది ఊద్వ గతి గాని జరిగినప్పుడు ఊద్వ గతిలో లోయర్ చక్రాస్ వీక్ అయి హైయర్ చక్రాస్ జరుగుతుంటాయి.
(27:36) వారు భౌతికంగా ఉన్నటువంటి విషయ వాంచల పైన కొంత వైరాగ్యం పైన ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కుండల్ని పైకి వెళ్లి కూర్చున్నప్పుడు ఈ భౌతిక తలంలో ఉన్నటువంటి పనులు మనకి భౌతికమైనటువంటి ఇత్యాది కార్యక్రమాల్లో వాళ్ళక అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా దాన్ని ఎలా బాలెన్స్ చేయాలి ఇప్పుడు చాలామంది కుండలి పైకి పోతుంది పైన కూర్చుంటే చానా చెప్తుంటారుఅన్నమాట యాక్చువల్ గా మూలాధార చక్రం సాధన చేస్తున్నప్పుడు అక్కడ అమ్మవారు సాకిణ అమ్మవారిని మనం అనుగ్రహం పొందాం ఆ మూలాధార వరదా శండా శ్రీయ సరస్వతి యొక్క ధలాలు అమ్మ అక్కడ ఉపాసన చేస్తాం అనుగ్రహం పొందుతాం అక్కడ అనుగ్రహం పొందాం బ్లెస్ ఆ సాధన మనం
(28:18) చేసినప్పుడు వారి యొక్క అనుగ్రహం పొందు వరదా శండాశియా వాళ్ళు అడుగుతాం అమ్మ సాకిన్యాంబా స్వరూప మూలాధార చక్ర రహస్యం మూలాధార చక్రయా బ్రహ్మగంధి వివేదిని అక్కడ సాధనలో గురుముఖ సాధన చేసినప్పుడు మనిషిలో శారీరికంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగా వస్తుందన్నమాట ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వస్తుందో భగవ తత్వాన్ని ఇప్పుడు మన చెవులు మామూలు సౌండ్ వినలేవు.
(28:46) కళ్ళ కొన్ని మామ చూడలేవు. ఈ సాధన చేసినప్పుడు భగవంతుడు తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి మనక వస్తుందిన్నమాట చాలామంది ఈ నోయిరి చక్ర పాడైపోయింది ఐదు చక్రాలు పాడైపోయింది బ్లాక్ అది భగవత తత్వం అది ఆ చక్రాలు భగవంతుడి యొక్క తత్వం ఆ చక్రాల గురుముఖంగా చేసినప్పుడు అన్ని ఒక్కొక్క చక్రంలో ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు మూలాధారం ఉదాహరణకి మూలాధార తత్వం భూతత్వం అంటారు యాక్చువల్గా భూతత్వం ఎందుకు పెట్టినారు అని ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడు ముక్కు ఉంది అక్కడ సువాసన తీసుకోవాలంటే భూమి శక్తి కావాల నాలుక రుచి చూడాలంటే స్వాధిష్టానానికి కనెక్ట్
(29:30) అయి ఉండాలి స్వాదిష్ట జలతత్వం రావాలి రావాలి అగ్నిత్వం రావాలంటే అగ్ని రావాలి అంటే మనకి రెటీలా పని చేస్తే చూపు అంటది రావాలి కాలు కన్ను ప్రాణశక్తి ఇక్కడ ఏమంటే ప్రాణశక్తి ప్రతి మనిషి ప్రతి రోజు కూడా సాధనలో యోగ పుండల సాధి ఆ పంచభూతాల శక్తి అంతా అలా ప్రవేశిస్తాయి ఆ ప్రవేశించి మనలో అక్కడ అనుగ్రహం పొందుతారు అన్నమాట ఒక్కొక చక్రం ఒక్కొక చక్ర గుంబు అలా చేస్తూ సిద్ధులు పొందుతారు అనేకమైన రహస్యమైన సిద్ధులు అదే సచ్చిదానందం అదే సచ్చిదానందం అల్టిమేట్ గా మనం ఏం చేస్తాము యోగ సాధనలో ఎన్ని సాధనలు ఎన్ని చేసుకొచ్చినా ధ్యానం ఏమి ఆ ఆహారం ఫిజికల్ గా
(30:14) తీసుకుంటున్నావు అది అది పంది అంటే కాస్మిక్ ఎనర్జీ కావాలి ధ్యానం చేయాల్సింది ఆ ధ్యానం ద్వారా మనం కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది ప్లస్ అతీంద్రియ శక్తి డెవలప్ అవుతుంది భగవంతుని కనుక్కునే విధానం ఇప్పుడు కరెంట్ ఉంది ఆత్మ యొక్క రూపు లేదు రంగు లేదు రుచి లేదు ఏమి లేదు కనుక్కోవాల కరెంట్ కూడా పవర్ కూడా లేదు పవర్ అంటే పవర్ ఇండైరెక్ట్ గా చూపించగలం ఒక టెస్టర్ పెడితే చూస్తే ఇది కరెంట్ ఉంది లైట్ వేస్తే కరెంట్ ఉంది అని చెప్పాలి అలా భగవంతుడు సర్వంతర్యామి ఎందు కూడా అందులేదు ఎందు అందే గలడు ఎట్లా భగవంతుడు ఆ కుండల సాధనలో ఆ భగవతత్వాన్ని మనం తెలుసుకుంటాము.
(30:52) ఇండైరెక్ట్ అం ఇప్పుడు కరెంట్ చూపించడం ఎక్కడ గాని ద పవర్ పవర్ కెనాట్ డస్కెట్ స్పియల్ కన్వన్ స్టేజ్ అనదర్ స్టేట్ అన్నమాట అట్లా భగవ ఆత్మకు పుట్టుకు లేదు చావుకు లేదు శరీరం మారుస్తూ చూస్తుంది ఆ భగవంత తత్వాన్ని ఒక పుండ ఒక ఒక్కొక్క అమ్మవారి యొక్క సాధన చేస్తున్నప్పుడు ఆ మూలాధార చక్కకు అమ్మవారు సాధించినప్పుడు ఆ యొక్క తత్వం మనకు అర్థమవుతుంది భగవత్ తత్వాన్ని ఎలా ఉంది ఈ చరాచర అమ్మ యొక్క రూపం ఎలా ఉంది లలితాదేవి యొక్క రూపం ఎలా ఉంది పర పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉంది ఇవన్నీ ఎన్నో సిద్ధుడు గొంతు వస్తు సుఖము లేకుండా నేను వేరు కాదు
(31:28) భగవంతుడు ఒక్కటే ఉండేది అనే తత్వం మనక బోధు అయితే ఇక్కడ కొన్ని సిద్ధుల్ని కూడా కుండలిని ద్వారా అనుభవిస్తూ ఉపయోగించుకుంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు యోగానంద భారతి గారు నీళ్ల మీద కూర్చోవడం గాలిలో తేలడం ఇట్లాంటి సిద్ధులు ఉంటాయి. జలస్తంభన వాయుస్తంభన ఇది జలస్తంభన కొంతమంది పృద్వి స్తంభన అంటే వాయుస్తంభన ఇసక కప్పెట్టేసి కూర్చోవడం కొంతమంది నీళ్ళలు లోపలికి పోయి అలానే కూర్చోవడం లేకపోతే నీళ్లపైన తేలడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతా సిద్ధ మంత్ర సిద్ధ యోగ సిద్ధ యోగ సిద్ధ మనం మనం గురుముఖంగా
(32:12) సాధించేటప్పుడు మంత్ర సిద్ధి ద్వారా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మామూలుగా మనం నేను మాట్లాడాల మాట్లాడాలంటే నాకు ఏం కావాలంటే శక్తి కావాలి ఏటీపి మన మానవుల్లో శక్తి ఏటీపి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. గ్లూకోజ ఆక్సిజన్ తో కలిస్తే మైటోకాండ్రియా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీతో మనం ఏం చేస్తాం అంటే బాడీలో అన్నీ పనిచేస్తాయి హార్ట్, లివర్, కిడ్నీ, బ్రెయిన్ అన్నీ కూడా మన ఇంట్లో కరెంట్ వస్తే ఎట్లా ఫ్రిడ్జ్ టీవీ అన్నీ ఎలా కరెంట్ తో పని చేస్తాయో మన శరీరంలో కరెంట్ ఏటిపి అడినోసిన్ ట్రైపాస్ఫట్ అయితే ధ్యానంలో గురుమూర్కంగా మనం సాధన
(32:49) చేసినప్పుడు మనలో భగవత్ శక్తి తీసుకుంటాం. ఆ భగవత్ శక్తి తీసుకున్నప్పుడు భగవత్ శక్తి మనం కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు మన శరీరం ఆ కరెంట్ తో మన శరీరవాలన్నీ పనిచేస్తాయి. అప్పుడు మనం మామూలుగా మనం ఈ గుండె పని చేస్తాం అది ఊపిరితలు పని చేస్తాం అది ఈ శ్వాస ఎందుకోసం ఆక్సిజన్ పోయి ఆక్సిజన్ రక్తంకి వెళ్లి అక్కడ గ్లూకోస్ తో కలిసి ఆక్సీకరణ చెందితే ఏటిపి వస్తుంది దాంతో పాటు కార్బన్ డైాక్సైడ్ ఉంది విషవాయువు ఆ కార్బన్ డైాక్సైడ్ కార్బక్సిమోతో కలిసి మళ్ళా శరల ద్వారా హార్ట్ కవచ్చి హార్ట్ నుంచి లంగ్స్ కి వచ్చి ఆ కార్బన్ డైసక్సైడ్ మళ్ళా పంపిస్తాం మళ్ళా ఆక్సిజన్
(33:27) తీసుకుంటాం మళ్ళా లంగ్స్ కి వచ్చి హార్ట్ కి వచ్చి బాడీకి వెళ్తుంది అన్నమాట ఇది సర్క్ులేషన్ జనరల్ సర్క్ులేషన్ ప్రతి మనిషికి పని చేయండి హార్ట్ మనం తిన్న ఆహారంలో ఉన్న గ్లూకోజ నుంచి ఎనర్జీగా ఉంటే ఆక్సిజన్ కావాల ప్రాణశక్తి ఇది ఇది ఫిజికల్ ప్రాణం అయితే మన భారతదేశ సనాత ధర్మంలో యోగులు నేచురల్ సోర్స్ తీసుకున్నారు అన్నమాట ఇప్పుడు మీరు ఉన్నారు వాటర్ నుంచి ఆ విద్యుత్ తయారు చేస్తున్నారు.
(33:55) సన్లైన్ నుంచి సోలార్ ప్ానల్ నుంచి విద్యుత్ తయారు చేస్తున్నాం అట్లాగే గాలి నుంచి విండు తీసుకుంటున్నారు అట్లానే మనం భారతదేశ యోగులు భగవత్ శక్తిని నేచురల్ గా కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటారు. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ఎంటర్ అవుతుందో ఆటో రహస్యం అది గుర్ముఖంగా సాధించ ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకునే విధానం నేర్పిస్తారు అప్పుడు ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు మనలో ఈ శ్వాసతో సంబంధం లేదు ఎంత చోపైనా ఉండొచ్చు శ్వాసతో సంబంధం ఉండదు మామూలుగా ఈ శ్వాస ఇన్వాలంటరీ అంటే నువ్వు నాకు మనసు బాగలేదు శ్వాస ఆగిపోకుంటే ఆగిపోదు గుండు ప్లీజ్ ఆగిపోకుంటే ఆగిపోదమ్మ ఎప్పుడైతే ఈ సాధన చేసినప్పుడు మనలో
(34:34) భగవత్శక్తి ప్రవేశిస్తూనే ఉంది ఆటోమేటిక్ గా స్లో లోగా హార్ట్ రేట్స్ లంగ్సెస్ తగ్గుతూ ఈ మెటబాజం షట్ డౌన్ అవుతుంది అప్పుడు ఆ భూస్తంభన జలస్తంభన ఆ స్తంభలన్నీ కూడా చేయొచ్చాం అది యోగానంద భారస్వామి గురు పరంపులో అది స్వామివారు అది ఎన్నో మందికి నేర్పించి ఆ యోగా యొక్క విశిష్టత తెలియజేయడానికి చూపించారు అయితే ఇప్పుడు మామూలుగా మీరు క్రియాయోగం పరంగా సాధన చేశారు కదా స్త్రీ యోగంలో కూడా ఇదే చక్రాలు యోగపరంగా చేశారు.
(35:08) ఇక్కడ మంత్రపరంగా చేశారు. మనకి మామూలుగా భగవద్గీత గాని వీటిలో చూసిన పూజకోటి సమన్ స్తోత్రం స్తోత్ర కోటి సమోజప జపకోటి సమో ధ్యాన ధ్యానకోటి సమోలయహ అయితే ఇక్కడ యోగము అనేదానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మంత్రం అనేదానికి లోయెస్ట్ ఇట్ మీరు సాధనలో మంత్రము కి కుండల్ని రైజ్ అవుతుంది యోగంలో బ్యాలెన్స్ అవుతుంది అన్నారు.
(35:36) సో ఇక్కడికి వచ్చేసరికి మంత్రానికి వాల్యూ పెరిగింది ఇది అది ఎట్లా ఇక్కడ మంత్ర సాధన మన కుడే మంత్ర సాధన చేస్తున్న అనుగ్రహం పొందుతున్నాం అనందరం అది అది ఈ యొక్క సష్ట చక్రాలన్నీ మనం ఆ తత్వాన్ని తెలుసుకుంటాం మూలాధార చక్రం యొక్క తత్వం స్వాధిష్టాన తత్వం ఇవన్నీ మనం చేసినప్పుడు అల్టిమేట్ ఆధ్యాత్మిక యొక్క ప్రతి ఒక్కరక ఉద్దేశం ఏమి ఇంకా జన్మ ఉండకూడదు.
(36:02) జీవాత్ పరమాత్మ ఐక్యం అవ్వాలా మోక్ష ప్రాప్తి పొందాలి అని అందరూ అనుకుంటారు. ఇక్కడ మనం యోగ సాధనలో మనం క్రియయోగ సాధనలో కుండలి యోగ సాధన మళ్ల ధ్యానంకి రావాలి. ఈచ కుండలితే కుండ కుండలి సాధన చేస్తావ్ అనుగ్రహం పొందుతావు అనుగ్రహం పొంది ధ్యానం ద్వారా భగవత్ శక్తి తీసుకోవడం భగవంతుని మళల కనుక్కోవడం భగవంతుడు కనుక్కున్న తర్వాత ఆత్మ తత్వాన్ని గుర్తిస్తాం మనం ఆత్మ ఎలా ఉంది అలా కనుక్కున్న తర్వాత ఇక్కడ ఉండే ధర్మాలన్నీ అంటే ఇప్పుడు యోగ అందరూ ఏమంటారంటే యోగం అంటే కొత్తగా టీనేజ్ అబ్బాయి గాని పెళ్లి చేసుకున్న యోగం వస్తే భయపడతారు ఎందుకు ఎందుకు యోగం పోతున్నారు
(36:44) ఏమైపోతావ్ నాయన అంటారుఅన్నమాట ప్రతి మనిషిలో ఫిజికల్ ఫుడ్ అంటే ఆహారం ఎంత ముఖ్యమో కాస్మిక్ ఎనర్జీ అంటారు అంత ముఖ్యం. ఈ ఈ క్రియోగం మనం మనం చేయడం వల్ల కుండలి యోగం మనం చేయడం వల్ల ఈ శారీరక మానసిక ఆరన్నీ డెవలప్ అవ్వి ధ్యానంలో మనం ఆ భగవతత్వాన్ని కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ధర్మాలంతా నిర్వర్తించిన తర్వాత కుటుంబ ధర్మాలు అన్నీ అప్పుడు గురువు చెప్పిన విధానంలో ఈ యొక్క ప్రాణాన్ని అంటే ఇక్కడ ఆత్మ ఉంది పంచకోశాలు ఈ ఆత్మని మనం విడుదల చేస్తాం మామూలుగా హార్ట్ ఆగదు పరమహంస గారు మాట్లాడుతూ అట్లే స్వామి అట్లే సమాజకి
(37:31) వెళ్ళారు అట్లా సాధనలో గురుముఖంగా మనం చేసినప్పుడు ఆ ప్రాణ శక్తి అనేది కూడా కంట్రోల్ చేసి ఆత్మని మూలాధారం నుంచి మన సహస్రానికి తీసుకొనిపోయి పరమాత్మతో కలపడం మరణం అంటే భగవంతుడితో కలవడానికి అత్యంత రహస్యమైన మార్గం యోగంలో ఏం జరుగుతుందంటే కుండలి యోగం గాన క్రియ గాని ఈ యోగంలో చేసిన అల్టిమేట్ గా ఉండే తత్వం ఏమంటే జీవించి ఉండగానే ఉండంగానే అక్కడ ఉండే భగవతత్వాన్ని చూస్తాడున్నమాట యోగి అది రహస్యం మీదన్నీ ప్రైమరీ మనం అన్నీ కూడా అన్ని రకాల రకాల యోగ సాధన చేస్తాం కుంల యోగం హట యోగం అన్ని బేసిక్ ఇస్తారు అన్ని గ్రూప్ వారు లాస్ట్ లో వస్తాం మనకు యూనియన్ అసలు అందరికీ మరణం
(38:16) అంటే చాలా భయం మరణం అంటే భయం వేస్తుంది జనం ఎందుకు నేను పోతే నా వాళ్ళు ఎట్లా నా వాళ్ళు ఎట్లా అనే మరణం అయితే జీవించి ఉండంగానే మనం సాధన మనం చేసినప్పుడు మనలో గురుముఖంగా అప్పుడు అక్కడ ఉండే భగవత్తత్వాన్ని ఇక్కడ ఉండే ఇక్కడ ఇక్కడ ఈ పంచభాతులో మన శరీరంలో ఉండే భగవంతుడు అక్కడ అకుండబందు ఒక్కటే అని తెలుసుకొని అక్కడికి పోయి చూసేస్తాం.
(38:42) సచ్చిదానందం బ్రహ్మానందం ఆ బ్రహ్మానందం పొందినప్పుడు యోగి తన కార్యక్రమాలఅంతా కూడా ఇటు శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా చేస్తే ప్రజ్ఞ వస్తుంది. విశేషం తెలివి జ్ఞానం వస్తుంది ఆనందం ప్రేమ వస్తుంది సచ్చిదానం వస్తుంది చేయడ శక్తి వస్తుందిన్నమాట. ఇలా చేస్తూ తన ధర్మాలు నిర్వర్తిస్తూ ఆ యొక్క మార్గంలో ఆత్మని మనం ఈ యొక్క మూలాధారి సహసం కలిపే విధానం అదే యోగం జీవాత్మ పరమాత్మ యోగం రెండు కలయక అయితే మనం మనం వేరు అనుకుంటున్నాం బట్ నువ్వు వేరు కాదు అక్కడ పరమాత్మ వేరు అందరిలో కూడా భగవంతుడే అందరిలో కూడా ఆత్మ
(39:21) తత్వం ఉందని కనుకుంటాం ఎక్కడ ఈ కుండెల సాధన మనం చేయడం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ఆ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుం అయితే ఇందనక మనకి ఒక్కొక్క దలానికి ఒక్కొక దేవత ఉంటుంది కదా అలాగే ప్రతి చక్రంలో దేవతలు ఉంటాయి మూల దేవత శాకిని డాకిని ఇట్లా ఉంటది ఆ దేవతల లిస్ట్ ఉంటుందా ఆ ఉంటుంది మన అక్షరమాలన్న కూడా అదే వరదాశ అన్నప్పుడు ఆ అంటే అమృత ఆ అంటే ఆకాశని ఈ అంటే ఈశాని ఉ అంటే ఉషాని మన వర్ణమాల అంతా కూడా ఆ సట్చక్ర దేవతల యొక్క పేర్లే అది ఉందా మీ దగ్గర ఆ ఉంది మన యొక్క అసలు అంటే అక్కడ నేను మైక్రోబాలజీ మెయిన్ అది ఆ డెప్త్ గురువు గారు చెప్పినప్పుడు
(40:03) చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఆ అంటే అమృత మన తెలుగు అక్షరాలన్నీ కూడా దేవతల యొక్క పేర్లు మనం ఆ అంటే అమృత శక్తి వస్తుంది ఆ అంటే ఆ ఆ దేవతల పేర్లే మన తెలుగు అక్షర మాల దానికి బీజాక్షరం అది ఆ కాస్త మకారం కల్పిస్తే అది బీజం అవుతుంది అంతే అమ్మ అయితే బీజం అవుతుంది మన తెలుగు అక్షరాలన్నీ కూడా షట్చక్ర దేవతల పేర్లే మన యొక్క బీజక్షం మన తెలిగే మంత్రం ఏది చెప్పినా మంత్రమే ప్రతి ప్రతి మాటలో శక్తి దాగు ఉందన్నమాట ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఒక్కొక్క అంశాలు ఒక అంశాలు చెప్పాలన్నమాట క్రియోగం కుండల యోగం అటయోగం ఈ విధానాలు వేరైనా కూడా పోయేది
(40:47) పోయేది మటుకు భగవంతుడి దగ్గరికే లక్ష్యం భగవంతు సాధన ఇది ఈ సాధన అనేది ఎప్పటినుంచి వాళ్ళు బాగా ప్రేరేపణ చేసుకొని వస్తే బాగుంటుంది అంటారు. చిన్నప్పటి నుంచే మామూలుగా ఫిజికల్ గా చేయాలి ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామాలు చిన్న వయసు మనం చేసుకుంటూ వస్తాం అలా చేయడం వల్ల ఫిజికల్ గా పిల్లలు శరీరం బలం బలం అవుతాది మానసికంగా శ్వాస బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు పిల్లలు చాలా మంది ఇలా కూర్చోలేరు ఇలా షట్ డౌన్ అవుతది ఇలా కూర్చుంటారు స్పైన్ ఎప్పుడైతే బెండ్ అవుతుందో నువ్వు ఏం విన్నా ఆ భగవత్ శక్తి నాడి వ్యవస్థ డల్ అవుతుంది స్పైన్ స్ట్రెయిట్
(41:24) గా ఉండాలి చాలా మంది కూర్చోలేరు ఇట్లా స్ట్రెయిట్ గా పిల్లల్లో చాలా మంది విద్యార్థుల్లో ఆ బెంచ్ మీద డస్క్ మీద పెట్టేస్తారు పెడితేనే షట్ డౌన్ అవుతారు అంటే నిద్రపోతారు. స్పైన్ నిలబడదు ఆ శక్తి ఉండదు చదవాలన్నా కూడా ఫిజికల్ గా పిల్లలకి స్ట్రెంత్ కావాలి మనం ఆహారం పెడుతున్నాం అయితే వాళ్ళకందరికీ కూడా కాస్మిక్ ఎనర్జీ కావాలి చిన్నప్పటి నుంచే వాళ్ళని చిన్న చిన్న వ్యాయామాలు చిన్న చిన్న ప్రాణాయామం చేయొచ్చు 12 ఇయర్స్ నుంచి మనం యోగంలో క్రయోగం చేపించొచ్చు అలా అదే కావాలి యువతకి చాలా ముఖ్యమైనది ఎందుకు యువత కావాలా మనం ఉంటాం బాబు బాగా
(41:59) చదువుకో నాయనా బాగుండు నాయనా బాగుండు తల్లి మన పేరు నిలబెట్టు అంటాం. అయితే అందరికీ లక్ష్యాలు ఉంటాయి. అయితే ఈ యొక్క ఆ కరెంట్ ఎక్కువ కావడం అంటే వాళ్ళ హార్మోన్ ఇంబాలెన్స్ నర్వసిస్ ఇంబాలెన్స్ వీటి వల్ల టెన్షన్ యంజైటీ డిప్రెషన్ ఇవన్నీ వస్తాి. యోగ సాధన అంటేనే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా జీవించాలి ఎలా జీవించాలఅనేది యోగం శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఎలా జీవన విధానం శరీరం బాగుండాలా మనసు బాగుండాల దైవతత్వం ఏమిటివి ప్రజ్ఞ తెలివి మ్ యోగం చేస్తే మొట్టమొదట ప్రజ్ఞ వస్తుంది విశేషమైన తెలివి భగవత్ తత్వం మనక వస్తుంది ప్రేమ దయ కరుణ
(42:46) రెస్పాన్సిబిలిటీ సమాజం పట్ట బాధ్యత అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే తత్వం వస్తుంది అన్నమాట సత్యం వస్తుంది. భగవంతుడి తత్వమే సచ్చిదానందం కాబట్టి ఎంత త్వరగా యోగంలోకి వస్తే ఆ ఇంట్లో అంతా కల్పవృక్షం ఉంద అమ్మవారి అనుగ్రహం ఉంద అక్కడ యోగం చేయడం వల్ల మామతా సంబంధాలు పెరుగుతాయి. ఈరోజు లేదు తల్లి ప్రేమ తండ్రి నేల సమాజం పట్ట ప్రేమత సామాజిక బాధ్యత వస్తుంది.
(43:20) ఎంత త్వరగా వస్తే మనం బ్రాండెడ్ చొక్కా తీస్తున్నాం బ్రాండెడ్ కార్ తీస్తున్నాం బ్రాండెడ్ స్కూల్ అన్ని బ్రాండే బ్రాండెడ్ ఫుడ్ భగవత్ శక్తి ఎలా తీసుకోవాలి ఆ బిడ్డకి చెప్తే ఆ బిడ్డ అల్లా తామరపులాగా అతను వికసిస్తాడు జ్ఞానాన్ని నా తల్లిదండ్రులు చిన్న చిన్నప్పుడు చెప్పడం వల్ల భగవతత్వాన్ని చెప్పడం వల్ల నేను ఈ మారుతు సమాధిలో మారకుండా అన్ని పనులు చేసుకుంటూ సచ్చిదానంద పొందుతూ ఆ శక్తి వస్తుంది ఎంత త్వరగా వస్తే అంత బెటర్ అయితే స్వామి మనకి ఈ సాధనలో వజ్రోలి క్రియ గురించి యోగానంద భారతి గారు చెప్తారు అసలు వజ్రోలి క్రియ అంటే ఏంటి ఆ వజ్రోలి క్రియ
(44:04) ద్వారా మనకి శక్తి ఎలా పెరుగుతుంది గురువుగారు అటయోగంలో వజ్రోలి చెప్తారుఅన్నమాట కుండ లేప ముందు మనం ఏం చేస్తామ అంటే ఆ యొక్క వజ్రల ద్వారా ఆ శుక్ర కణాల యొక్క దీన్ని ఆపడం అన్నమాట మన వెనక్కి తీసుకున్నాడు. ఆ ఆ క్రియ చేయడం వల్ల మన కుండల శక్తి పెరుగుతుందని దాన్ని నేర్పిస్తాం దానికంటే ఇంకా ముఖ్యమైన విద్య రహస్య విద్య గురువు గారు కుండలి విద్య మేము ఇవన్నీ కూడా సాధకుల్ని అటయోగంలో వజ్రోలు కానీ బంధనాలు ఇవన్నీ స్క్రీనింగ్ లో ఇస్తాం.
(44:36) ఉమ్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కుండలి పోవడానికి యోగుని పరీక్ష చేస్తూ నేర్పిస్తామ అన్నమాట దీనికంటే ఉత్తమమైనది గురువుగారు కుండలిని మహావిద్య వజ్రోలియం అంటే ఆ యొక్క వీర్యాన్ని కంట్రోల్ చేయడం అన్నమాట అదిఒక ప్రాసెస్ బట్ గురు అనుగ్రహం ఉంటే వివేకానంద స్వామిని అడుగుతాడు రామకృష్ణ అమ్మవారిని చూపిస్తావా అంటాడు అవన్నీ నాకు వద్దు అట్లా కుండలి మహా కుండలి యోగం అంటే మీతన్నీ కూడా రకరకాలు వాట్ ఇస్ కాల్డ్ పెరిఫరల్ సిస్టమ్స్ ఇవన్నీ వెనకాలు ఉండేట అన్నమాట అంటే దాని ముందు ఆడ పోయే ముందు కుండలపోయే ముందు ఉడ్యానందా మూలమందా జలార్ ఏవి తీసుకున్నా
(45:16) కూడా ఇవన్నీ ఔటర్ ఔటర్ షెల్ అంటారు అన్నమాట ఇన్ మై ఎక్స్పీరియన్స్ మెడికలీ ఎన్నర సేల్ అది అందరూ చెప్పరన్నమాట అది ఎందుకంటే వాళ్ళని చూస్తాం సాధన చూసి అమ్మవారి యొక్క రహస్యం చెప్తారు చాలా సంతోషం అండి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు కైలాసకంలో కాంచి విశ్వనా అనుగ్రహ మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ధ్యాన మాస్టర్ యొక్క ఆశీసులు యోగానంద భారస్వామి విజయనగరం జిల్లా గంగచోలపెంట సచ్చిదానంద ఆశపస పీఠాధిపతి యోగానంద భారస్వామి వారు నాకు ఈ కుండలి మహావిద్య నేర్పించి ఎన్నో అద్భుత రహస్యాలు చెప్పించి ఎన్నో సిద్ధులు నేర్పించి
(45:58) గత 15 సంవత్సరాలుగా ఆ భగవత్ ప్రేమ చూపిస్తూ నన్ను ఇంత వాడిని చేశారు గురువుగారు గురువుగారి యొక్క ఆశీస్సుల మీతో నాయనా నువ్వు ఈ సమాజానికి రావాలా యోగా చెప్పాలా అని స్వామివారి యొక్క ఆశీస్సులతో నేను శ్రీ సిద్ధి సాధన అనే యోగ యోగాన్ని గత నాలుగు సంవత్సరాలుగా కొన్ని వేల మందికి ఆ ఈ యొక్క అటయోగాన్ని కుండలి యోగాన్ని క్రియయోగాన్ని నేర్పిస్తూ ఎన్నో మంది విద్యార్థులకి వారి జీవితాల్లో ఈ శారీరకంగాను మాన మానసికంగాను ఆధ్యాత్మికంగాను వాళ్ళ అభివృద్ధి చెందాలి ఈ మారుతున్న పొల్యూషన్లో రకరకాల పొల్యూషన్స్ ఉన్నాయి ఈ మానవులు ఈ
(46:42) పొల్యూషన్లో ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు వీటన్నిటికీ ఉపసనం ఒకటే ఒకటి యోగం అది యోగానంద భారస్వామి యొక్క కరుణా కటాక్షం వల్ల ఈ సైన్స్ ని జోడించి ఈ విద్యని ఎవరికి ఏది ఇవ్వాల ఎలా ఇవ్వాలి నాయనా నువ్వు ఇవ్వు అని చెప్తే గురువుగారి యొక్క ప్రేరేపణ మీద ఈ శ్రీ సిద్ధి యోగం యోగాన్ని సాధన చేసి చెప్తున్నాను ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోను శ్రీమాత్రేను శ్రీమాత్రే అమ్మవారు లలితా పరమేశ్వ యొక్క అనుగ్రహం వల్ల ఇప్పుడు ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతమైన విషయాలని మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక్క
(47:19) విశిష్టాతితో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.

No comments:

Post a Comment