Thursday, August 27, 2026

Telugu Talks with VRS
10 hours ago

ఎప్పుడైనా ఆలోచించారా... కేవలం కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చుంటే మన మెదడులో, శరీరంలో అసలు ఏం జరుగుతుంది? 🧠

రోజూ ఓవర్ థింకింగ్.. ఏదో తెలియని స్ట్రెస్.. ఏకాగ్రత లేకపోవడం.. వీటన్నింటికి ధ్యానం (Meditation) ఒకటే మందు అని చాలామంది చెప్తారు. కానీ, అది వినడానికి కేవలం ఆధ్యాత్మికంగా అనిపించినా... దాని వెనుక ఉన్న Neuroscience తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

చాలా రోజుల కష్టం, వందల గంటల రీసెర్చ్ చేసి... ఒక హాలీవుడ్ డాక్యుమెంటరీ రేంజ్ లో మీకోసం ఈ వీడియో డిజైన్ చేశాను.

ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే.. 

ధ్యానం చేస్తే మన బ్రెయిన్ స్ట్రక్చర్ కేవలం 8 వారాల్లో ఎలా మారిపోతుంది? 

వృద్ధాప్యాన్ని ఆపే కణాలను ధ్యానం ఎలా యాక్టివేట్ చేస్తుంది? 

🧘‍♂️ ఓవర్ థింకింగ్ ని ఆపి, పీక్ ఏకాగ్రతను సాధించడం ఎలా?

స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్లు, ముఖ్యంగా మానసిక ఒత్తిడితో బాధపడే ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది.

ఒక్కసారి ఈ వీడియో చూశాక... రేపటి నుంచి మీరే ధ్యానం చేయడం మొదలుపెడతారు, అది నా గ్యారెంటీ! 💯 మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి.

వీడియో ఇప్పుడే చూసేయండి 👇 [https://youtu.be/OtuPBVbyPw8?si=y5Pfo...]

మీకు వీడియోలో ఏ సైన్స్ ఫాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ❤️

#MeditationInTelugu #Neuroscience #BrainPower #MentalHealth #TeluguDocumentary

34:16
ధ్యానం చేస్తున్నప్పుడు... నిజంగా మీ మెదడులో ఏమవుతుంది? | Your Brain + Meditation Explained
Telugu Talks with VRS
522 views10 hours ago

Add a comment…


https://m.youtube.com/post/UgkxqPVstFEZCtEg77YCg4bN_N6ifPDVEzdK

No comments:

Post a Comment