Friday, August 28, 2026

సాధిఖ్ ఖాన్ డమ్మీ అసలు సూత్రధారి తల్లి నూర్జహాన్//Sadiq Khan is a dummy;The real mastermind...

సాధిఖ్ ఖాన్ డమ్మీ అసలు సూత్రధారి తల్లి నూర్జహాన్//Sadiq Khan is a dummy;The real mastermind...

Author Name:PARASHURAM TALKS

Youtube Channel Url:https://www.youtube.com/@PARASHURAMTALKS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yFexFiiinyY



Transcript:
(00:00) నేను సాదికు మదర్ని మాట్లాడుతున్నాను ప్రజలందరికీ కూడా నాది ఒకటే వేదన రాజకీయ నాయకులక ఏంటి ఎమ్మెల్యే కంటే ఎంపీలక ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా అందరికీ నేను ఒకే మాట చెబుతున్నాను సాదిక్కు అకాడమీ పట్టిన కానుంచి సౌజన్య హస్బెండ్ వచ్చేవారు అకాడమీకి ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చేవారు బాబుని తీసుకొని ఇప్పుడు ఒక అకాడమీ నేర్పిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి పిల్లల్ని కూడా నేర్పించుకోవాలని ఒక కోరిక ఉంటది.
(00:28) ఆయన ఫాదర్ మానేసిన తర్వాత సౌజన్య వచ్చేవారు ఒక సంవత్సరం పెట్టి సౌజన్య ఎక్కువ రావడం అకాడమీ స్టార్ట్ చేశారు. సౌజన్య వచ్చి వాళ్ళు ఫ్యామిలీ విషయాలు పర్సనల్ విషయాలు అన్ని సాదిక్తో షేర్ చేసేది తను ఫోన్ మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నావ్ సాదిక్ అని కూడా అడిగేవాళ్ళు లేదమ్మా ఒక స్టూడెంట్ అమ్మ చాలా తన లైఫ్ కి అన్యాయం అయిపోయింది.
(00:49) తన ఫ్యూచర్ పాడైపోయింది తను మాట్లాడుతున్నా కష్టాలు చెప్తుంది అని చెప్పేవాడు. వద్దురా మనక ఎవరితో కూడా మాట్లాడొద్దు మనక వద్దు నీ టైం చూసుకొని ఇంటికి వచ్చేరా అని చెప్పేవాళ్ళు 10:30ర వరకు అకాడమీలో కూడా కూర్చునిది ఆ అమ్మాయి కూర్చొని అన్ని మాట్లాడ మాట్లాడుతూని అలాగ సాదికని వసబోసి దగ్గర అవ్వి తను తనకు తానే మా ఇంటికి వచ్చిందంట సాది దగ్గరికి నాకు కూడా డీసెంట్ గా తెలిసింది వచ్చిందంట ఇప్పుడు కొడుకుని ఎంత దారుణంగా వెనకేసుకొస్తుందో చూడండి వీళ్ళ మనస్తత్వం అది సౌజన్య ఇంటికే వచ్చేదంట కానీ తల్లికి తెలియదు పోన తల్లి ఒకరోజు ఎక్కడికో వెళ్ళేది ప్రతిరోజు రోజు బయటికి వెళ్దా
(01:23) కదా మరి కొడుకుని ఇంత దారుణంగా వెనకేసుకొస్తున్నారు ఒక కుటుంబం కొడుకు వల్ల నదిలో పడి చనిపోయారు. నదిలో పడి చనిపోవడమే కాకుండా దారుణమైనటువంటి పరిస్థితికి ఆ కుటుంబాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి వస్తే వీళ్ళ కించిత్ కించిత్ కించిత్ మనస్సాక్షి అంటే మనస్సాక్షి గాని మన విమర్శ గాని ఆత్మ విమర్శ చేసుకోవడం కానీ కనీసం పశ్చాత్తాప పడటం గాని చేయలేదు వీళ్ళు.
(01:45) పైగా ఇప్పుడు వాడిని రక్షించడం కోసం వాడి మీద సింపతీ వర్క్ అవ్వడం కోసం తల్లి పడుతున్నటువంటి వేదన కొడుకు కోసం తల్లి వేదన ఈ తల్లి ఈ కుటుంబాన్ని చంపేస్తున్నటువంటి కొడుకు మీద వేదన చూపించాలి కానీ అక్కడ కుటుంబాలు కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి వీళ్ళ కొడుకు వల్ల ఆ వెధవ గాడిది ముండా కొడుకు వల్ల ఈరోజు ఒక కార్తికేయ అయినటువంటి 10 సంవత్సరాల పిల్డు అనాధ అయిపోయాడు తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి తాతని అమ్మమ్మని అందరిని కోల్పోయి ఈరోజు అనాధగా మిగిలినటువంటి ఆ అబ్బాయి మీద కనీసం కన్సర్న్ కూడా చూపించు కుండా తిన కొడుకుని రక్షించుకోవడం కోసం ఎంత పెద్ద నాటకాలు
(02:17) ఆడుతున్నారో చూడండి పైగా ఆమె ఫోన్ చేసేది ఆమె రమ్మని చెప్పేది 10 గంటల వరకు ఉండేది మా ఇంటికి కూడా వచ్చేదంట ఆవిడ వచ్చినటువంటి విషయం ఈవిడికి తెలియదు ఇంటికి వచ్చినటువంటి విషయం కానీ ఫోన్ చేసేదని మాత్రం ఈవిడికి తెలిసిపోయింది. ఇంటికి వచ్చిన విషయమే ఈవిడకి తెలియదు అన్ని విషయాలు ఈవిడికి తెలిసినట్టే చెప్పేస్తుంది.
(02:34) రక్షించండి మరి కోర్ట్లు కూడా అలాగే ఉన్నాయి చట్టాలు కూడా అలాగే ఉన్నాయి నేను అదే అంటున్నాను మనం వాడు బలంగా ఉన్నాడు వీడు బలంగా ఉన్నాడు అని చెప్పుకోవడం కాదు మనం ఎంత బలహీనతగా ఉన్నామ అనేది ఇప్పుడు ఈ సంఘటన చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదో వాడు ఇలాంటివాడు వీడు ఇలాంటివాడు కాదు నువ్వు ఏం చేస్తున్నావ్ నీ కొడుక్కి నీ కూతురికి నువ్వు ఏం చెప్తున్నావ్ నేను ఏం చెప్తున్నాను మన పిల్లలకి మనం ఏం చెప్తున్నావ్ ఉదయం బయలుదేరగానే స్కూల్ కి పంపించేస్తాం సెక్యులర్ గా తయారు చేస్తాం వాళ్ళని స్కూల్ కి పంపించాలి వాళ్ళకి చదువు ముఖ్యం కానీ ఆ ర్యాంకులు ఆ మార్పులు అనేవి కేవలం
(03:01) దేనికి ఉద్యోగాలు సంపాదించడానికి ఆ జ్ఞానం అనేది దేనికి రేపు ఉదయం ప్రపంచంలో వాడు ఎక్కడైనా బ్రతకడానికి అవసరం వస్తదని కానీ వాడికి ఒక సమస్య వస్తే వాడు హ్యాంగ్ అయిపోతున్నాడు. ఒక సమస్య వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు మన పిల్లలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము మన ఇంట్లో భగవద్గీత ఉండదు ఉన్నవాళ్ళ ఇంట్లో భూజ పట్టేస్తది.
(03:22) నేను కూడా అంతే నేనేమో అతీతుడిని ఏం కాదు నేను చెప్పేది ఏంటంటే మన దరిద్రం చెప్తున్నాను మీకు అంటే ఇక్కడేమో కూర్చొని చెప్పడం వల్ల పరశురాం గొప్పోడు మనమే దరిద్రంగా ఉన్నామేమో పరశురాం మంచోడేమో పరశురాం అన్ని పాటిస్తారేమో అనుకోకండి నా మనస్తత్వం మీ మనస్తత్వం ఒక్కటే అంటున్నా మన ఇంట్లో భగవద్గీత ఉండదు ఉన్న భగవద్గీత భూజ పెట్టేస్తది మనం ఎలా ఉన్నాం మనం ఎంత దరిద్రంగా ఉన్నాం మనం ఎంత బలహీనంగా ఉన్నాం అనేది అది చెప్తది అది చదివితే ఎంత బలం వస్తదో చదువు మనకి చాలా ఇంపార్టెంట్ ఉదయం లెగ్గానే వాడిని చదువుకే పంపించాలి పిల్లల్ని చదువుకే పంపించాలి సెక్యులర్లు
(03:51) గాని ఉంచాలి ఈ దేశం హిందువులు ఉంటేనే సెక్యులర్ దేశంగా ఉంటది లేకపోతే ఉండదు అది మంచిదే కానీ నువ్వు నీ యొక్క దేవుడు గుడికి తీసుకెళ్తున్నావా నీ ఎక్కడ ఇంట్లో ఉన్నటువంటి మనం తీసుకెళ్ళగలుగుతున్నామా మన దేవుడి ముందు మనం కూర్చోబెడుతున్నామా సమస్యల్ని ఏ విధంగా మన దేవతలు దేవీ దేవతలు ఎదుర్కొన్నారో చెప్పగలుగుతున్నామా రాముడు ఎలాంటి పరిస్థితిని దారుణమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేశాడో సీతమ్మదేవి ఏ విధంగా అగ్ని ప్రవేశం చేసిందో ఎందుకు చేయాల్సి వచ్చిందో ఏ విధంగా రావణాసురుడిని ఎదుర్కొన్నారో చెప్పగలుగుతున్నామా కేవలం ఒకసారి సినిమాకి తీసుకెళ్లి చూపించేస్తే
(04:23) సరిపోద్ది అనుకుంటున్నారు వాడికి చదువు అనేది జ్ఞానం చదువు అనేది ముందుచూపు కానీ వాడు చేయాల్సింది ఏంటి యుద్ధం ఆ యుద్ధం నువ్వు నేర్పించాలి ఆ యుద్ధం మనం నేర్పించాలి నేను అనేది ఏంటంటే కనీసం శనివారం ఆదివారం అయినా మన పిల్లలకి మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా అనేది నా బాధ సెలవలు వస్తే పడుకోవడం సెలవలు వస్తే టీవీలు చూపించడం ఫోన్లు చూడడమే మన పిల్లలకు అలవాటు అయిపోతుంది.
(04:46) వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూడండి కుటుంబాలు కుటుంబాలు నాశనం చేశరా కాపాడడానికి మేము ఉన్నాము అంటున్నారు. ఆ తల్లిలో ఒక కుటుంబం చనిపోయింది నా కొడుకు వల్ల వాడు తప్పు చేస్తే చంపేయండి అని కనీసం అనడం లేదు మనం ఎంత దారుణంగా ఉన్నామో మన బ్రతుకులు ఏంటో మన విధానాలు ఏంటో మనమే ఆలోచించుకోవాలి ఇక మళ్ళీ ఈ విషయం చెప్తే వీడు మతోన్మాదులాగా మాట్లాడుతున్నాడని కొంతమంది అంటున్నారు.
(05:07) మన వాళ్ళు కూడా అదే అంటున్నారు. తమ్ముడు నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ చెప్తున్నావు కానీ నేను కూడా హిందువునే కానీ నాకు కూడా చాలా వరకు విభేదాలు ఉన్నాయి మన హిందుత్వంలో నువ్వు అంత పెద్దగా ఇద ఎత్తుకెళ్ళిపోకు ఏదో పెద్ద ఇది చేసేస్తానుని పోటుగాడులాగా మాట్లాడి అంటున్నాడు మొన్న అవడ ఎవడో ఆ కామెంట్ లో అది అంటే చదివాను కామెంట్ అది ఎక్కడ ఏంటది నేను పక్కన పడేసాను కానీ మీరు కావాలంటే ఆ సంతూరు దీని గురించి చెప్పాను కదా మీరు సంతూరు వాడుతున్నారా అనేటటువంటి ఆ మన పిఆర్ న్యూస్ లో దీంట్లో పెట్టా అది ఒకసారి దాని కింద ఉంటది కామెంట్ కాబట్టి
(05:37) అంటే మన వాళ్లే ఇంత దారుణంగా ఉన్నారు నేను అనేది మత తత్వం గురించి కాదు మనిషి తత్వం గురించి చెబుతున్నాను మనం ఎలా ఉండాలనే దాని గురించి చెప్తున్నాను మనం ఎంత బలహీనతగా ఉన్నదం అని చెప్తున్నాను నేను ఈరోజు మీరు చూసుకుంటే విదేశాల్లో మన హిందుత్వాన్ని చాలామంది గొప్పగా పోగుడుతున్నారనో లేకపోతే దేవాలయాలు కట్టేస్తున్నారనో గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఈరోజు అమెరికాలో మతతత్వం ఎలా ఉందో చూడండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవతిని మతపేరం పెట్టి రానివ్వడం లేదు కెనడాలో రానివ్వడం లేదు కలిస్తానీలు మరి కలిస్తానీలు చేసేది ఏంటి ఉగ్రవాదం మరి అమెరికాలో చేసేది ఏంటి జవహర్ అండ్ మమ్ని
(06:08) చేసేది ఏంటి పాకిస్తాన్ ఉగ్రవాదులని పెంచి పోషించడం లేదా వాళ్ళని పొగడడం ప్రశంసించడం హమాస్ ని హెజబల్లాని హూతీల్ని లస్కరే తోయిబుని జైసే మహమ్మద్ ని ఐఎస్ఐ ని అందరిని బాగానే ప్రశంసిస్తున్నాడు పొగుడుతున్నాడు. వాడు డైరెక్ట్ గా 2008 ముంబై దాడుల్ని సమర్ధించడం లేదు కానీ వాడు ఇండైరెక్ట్ గా కసబ్ గాడిని అందరిని ప్రోత్సహిస్తున్నాడు డైరెక్ట్ గా అంటే విదేశాల్లో మన ధర్మం ఎంత బలంగా ఉందనేది మనకు అనవసరం వాళ్ళు రానివ్వడం రానేకపోవడం తర్వాత సంగతి నువ్వు దాన్ని చూడాల్సింది ఇక్కడ మనం ఎంత బలహీనతగా మారుతున్నామో చూడండి మనం బలహీనపడిపోతున్నాం వాళ్ళు
(06:43) తెలివిగా మనల్ని బలహీనులు చేస్తున్నారు ఎందుకంటే మనలో ఉన్నటువంటి వాళ్ళు 100 రకాలుగా విడిపోతున్నాం మనం కులాల పరంగా మతాల పరంగా దరిద్రంగా ప్రాంతాల పరంగా విడిపోతాను మన ఈ మధ్య రావణ విషయంలో తీసుకోండి రావణ విషయంలో మన ది చిత్రగుప్తు గిరేసన్న నాకు గిరేజ్ అన్న అంటే ఇప్పటికీ గౌరవమే ఆయన అది అదేమ లేదు కానీ ఆ విషయంలో గిరేసన్న తీసుకొచ్చింది ఏంటంటే ప్రాంతీయ వేదం తీసుకొచ్చాడు.
(07:07) తెలంగాణ వచ్చి ఆంధ్ర పోలీసులు ఎలా తీసుకెళ్ళిపోతారు వాడిని రావణని ఎలా తీసుకొని వెళ్ళిపోతారు అన్నాడు తప్ప అతను మాట్లాడినటువంటి మాటల్ని మాత్రం అతను ఎక్కడా కూడా విమర్శించలేదు. మళ్ళీ ఏమంటాడు తెలివిగా నేను అతను మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడడం లేదు ఆయన మాటల్ని నేను ఎప్పుడు సమర్ధించడం లేదు అది వేరే విషయం అంటుంట మరి దేని గురించి నువ్వు మరి వాడిని విమర్శించాలి వాడి మాటలే నీకు అనవసరమైనప్పుడు ఇంక నువ్వు వాడిని ఎందుకు విమర్శిస్తావు మరి వాడిని సమర్థిస్తావ్ వాడి మాటలే కదా ఇప్పుడు మనకి రావణ అంటే నీకేమైనా నాకేమైనా కక్ష ఉందా పాత కక్షలు
(07:37) ఏమైనా ఉన్నాయా ఈ విధంగా గిరీష్ అన్న లాంటి వాళ్ళు కూడా ప్రాంతీయ బేధం తీసుకొచ్చి హిందువులు ముక్కలు చేసేస్తుంటే ఇంకా మనం ఎప్పుడు ఏకమవుతాం ఇంకెప్పుడు మనం మనలో ఇది ఉంటది బలం ఉంటది ఇక్కడ అసలు ప్రాంతీయ భేదం తీసుకురావాల్సిన అవసరమే లేదు గిరీష్ అన్నకి చూడండి రెండు నెలల క్రితం పెట్టాడు కదా వీడియో అప్పుడెప్పుడో ఇదే రావణం గిరీష్ అన్న ఏమ వచ్చేసి చిత్రగుప్తుని ఏదో విషయంలో ఇచ్చేసాడు అప్పుడు ఆయన మీద జరిగినటువంటి దాడిని ఖండించాడు మంచిగా మాట్లాడాడు నేను దాని గురించి కూడా వ్యతిరేకించడం లేదు.
(08:05) కానీ మొన్న మాట్లాడినటువంటి మాటలు రావణం నువ్వు అంటే నాకు ఇష్టం నీ యొక్క భావజాలం నీది నా భావజాలం నాది కానీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాదని చెప్పగలగాలి. కానీ ఆంధ్రా వాడు వచ్చి వీడిని తీసుకెళ్ళిపోయాడు వీడిని వచ్చి వాడు తీసుకెళ్ళిపోయాడు ప్రాంతీయ భేదం తీసుకొచ్చాడు అంటే ఏమైనా తిట్టొచ్చు నాయకుల్ని ఏమైనా తిట్టొచ్చు సరే ఓకే కానీ మన దేవీ దేవతలని అంత దారుణంగా తిట్టినటువంటి వాడిని అరెస్ట్ చేస్తే నీకు అంత నొప్పు వచ్చేస్తే ఇంక మనం ఎప్పుడు యూనిటీగా ఉంటాం అందుకు నేను అనేది ఏంటంటే మనలో చాలా బలహీనతలు ఉన్నాయి.
(08:33) మనలో మనకే ఇన్ని బలహీనతలు ఉన్నప్పుడు వాడు అవతలవాడు మనల్ని ఎన్ని రకాలుగానా విడగొడతాడు. మనతో మన యొక్క కంటిని మనవాళ్ళ చేతితోటే పొడిపిస్తున్నారు ఇది ఆలోచించాలి మనం జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్

No comments:

Post a Comment