వ్యాయామం చేసేటప్పుడు చమట వస్తేనే కొవ్వు తగ్గుతున్నట్టా ? | WORKOUT & SWEAT | TRIVENI VIVEK
Author Name:TRIVENI VIVEK
Youtube Channel Url:https://www.youtube.com/@3VENIVIVEK
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N0iIqTXTexc
Transcript:
(00:00) ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెమట పడితే కొవ్వు తగ్గుతున్నట్టా చెమట పడితేనే బరువు తగ్గుతామా ఒక జిమ్ లో ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చెమటతో పూర్తిగా తడిసిపోయాడు. టీ షర్ట్ మొత్తం తడి అయిపోయింది. ఫేస్ మీద నుంచి ఫుల్ గా చెమట కారుతుంది. పక్కన ఇంకొక వ్యక్తి 40 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ పెద్దగా చెమట లేదు.
(00:18) ఇప్పుడు మనలో చాలా మంది ఏమనుకుంటాం ఇప్పుడు ఆ 20 నిమిషాలు చేసిన వ్యక్తి చెమట బాగా పట్టిన వ్యక్తికి బాగా కొవ్వు తగ్గుతుందేమో బరువు ఫాస్ట్ గా తగ్గుతాడేమో అనుకుంటాం. మొదటి వ్యక్తి 20 నిమిషాలు చేసిన వ్యక్తి ఎక్సర్సైజ్ బాగా చేశడేమో అనుకుంటాం. ఎందుకంటే మన బ్రెయిన్ లో ఒక ఈక్వేషన్ ఫిక్స్ అయిపోయింది. చెమట ఎక్కువ పడితే ఎక్సర్సైజ్ బాగా చేసినట్టు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి.
(00:37) క్యాలరీలు ఎక్కువ ఖర్చు అయినాయి కాబట్టి కొవ్వు తగ్గుతుంది. కానీ మీరు అనుకున్న విధానం పూర్తిగా కరెక్ట్ కాదు విధానం కరెక్టే అంటే మీరు ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెడితే కొవ్వు తగ్గుతుంది. కానీ చెమట పట్టినంత మాత్రం ఎక్కువ కొవ్వు తగ్గుతున్నట్టు కాదు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కానీ నెక్స్ట్ డే గాని చూసుకుంటే ఒక 1/2 kg 700 g తేడా వస్తుంది.
(00:53) అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అమ్మో kg తగ్గాను నేను కొవ్వు తగ్గిపోయిందేమో అని అను కానీ ఆ వెయిట్ నిజంగా కొవ్వా లేకపోతే నీరు శాతమా చెమటకి వర్కవుట్ ఇంటెన్సిటీ అంత తీవ్రతంగా చేశాను దానికి సంబంధం ఏంటి? చెమట రాకపోతే వర్కవుట్ వేస్టేనా చేసిందంతా వేస్టేనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మధ్యలో మంచి నీళ్లుు తాగితే కొవ్వు తగ్గడం ఆగిపోతుందా? ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఎప్పుడు అవసరం ముఖ్యంగా నా వర్కవుట్ నిజంగా ఇంటెన్సిటీఆా కాదా నేను చేసిన ఎక్సర్సైజ్ నిజంగా ఎఫెక్టివ్ గా చేశానా లేదా అది ఎలా తెలుసుకోవాలి ఈ వీడియో చివరికి దీనికి మీ దగ్గర చాలా క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది.
(01:23) పాయింట్ నెంబర్ వన్ అసలు చెమట అంటే ఏంటి మన శరీరం ఒక అద్భుతమైన మెకానిజం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ అనేది పనిచేస్తుంది. కండ అనేది పనిచేస్తుంది. శక్తి అనేది యూస్ అవుతుంది. దాంతో పాటు శరీరంలో వేడి అనేది కూడా ఉత్పత్తి అవుతుంది జనరేట్ అవుతుంది. బాడీ టెంపరేచర్ ఎక్కువైపోకుండా మన శరీరం ఒక కూలింగ్ మెకానిజం ని ఆక్టివేట్ చేస్తుంది.
(01:40) అదే స్వెట్టింగ్ చెమట రావడం. ఇది క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. కారు ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇంజిన్ కి కూలింగ్ సిస్టం అనేది ఉంటుంది. అదే రేడియేటర్ రేడియేటర్ పని చేస్తుంది. ఇప్పుడు రేడియేటర్ నుంచి వేడి బయటకి వస్తుంది కాబట్టి అంటే పెట్రోల్ అక్కడ నుంచి బయటకి వస్తుంది అని అనుకుంటామా లేదు అది వేరు ఇది వేరు కాతే రెండు కలిసి పని చేస్తాయి.
(02:01) అదేవిధంగా చెమట బయటకి వస్తుంది అని అంటే శరీరంలో కొవ్వు చెమట రూపంలో వస్తుంది అని కాదు చెమటలో ప్రధానంగా ఫ్లూయిడ్ వాటర్ అనేది ఉంటుంది. దానితో పాటు సాల్ట్స్ ఉప్పు కొంత ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకి వస్తాయి. దాని ప్రధాన పని బాడీ శరీరాన్ని కూల్ చేయడం అందుకే ఈ వీడియో మొత్తం నుంచి ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. స్వెట్ ఈస్ ఏ కూలింగ్ సిగ్నల్ నాట్ ఏ ఫ్యాట్ లాస్ సర్టిఫికెట్.
(02:19) పాయింట్ నెంబర్ టూ మరి ఎక్కువ చెమట వస్తే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవ్వవా ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటెన్స్ వర్కవుట్ వర్కవుట్ తీవ్రంగా చేసినప్పుడు శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు చెమట కూడా రావచ్చు అంటే కొన్ని సిచువేషన్స్ లో చేసే తీవ్రత పెరిగినప్పుడు చెమట కూడా పెరుగుతుంది. ఈ రిలేషన్ ఉండొచ్చు కానీ స్వెట్ ఎక్కువ వస్తే క్యాలరీస్ బాగా ఖర్చు అవుతుందనే క్వాలిటీగా మనం చూసుకోలేమ.
(02:40) అంటే మీకు ఎంత చెమట రావాలని కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే నిర్ణయించద్దు డిసైడ్ చేయొచ్చు. రూమ్ లో ఉండే టెంపరేచర్ మనం మన చుట్టుపక్కల రూమ్లో ఎంత టెంపరేచర్ ఉంది? గాలిలో తేమ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మీ బట్టలు, బాడీ శరీరం యొక్క సైజు వేడి మీ శరీరానికి ఎలా రెస్పాండ్ అవుతుంది? మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు ఎంత వాటర్ ఎక్కువ తాగారా తక్కువ తాగారా? ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు స్ట్రెంత రెసిస్టెన్స్ కార్డియోనా? సరే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
(03:03) హైదరాబాద్ లో మే నెలలో మిట్ట మధ్యాహ్నం ఫ్యాన్ లేకుండా ఏసి లేకుండా ఒక రూమ్లో పావు గంట 20 నిమిషాలు లైట్ గా ఎక్సర్సైజ్ చేశారు. అప్పుడు మీకు బాగా చెమట వస్తుంది. అదే పావు గంట రెండు నిమిషాలు ఏస రూమ్లో జిమ్ లో చేయండి చెమట చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ చూస్తే ఎక్సర్సైజ్ సేమే అదే ఎక్సర్సైజ్ అదే పావు గంట రెండు నిమిషాలు చెమట వచ్చే విధానం కంప్లీట్ గా మారిపోయింది.
(03:24) అందుకే టీ షర్ట్ ఎంత తడైందో చూసి వర్కవుట్ ఎంత బాగా చేసిమన క్వాలిటీని చూడడం అంటే కిచెన్ లో స్టీమ్ పొగ ఎంత వచ్చిందో చూసి ఫుడ్ లో క్యాలరీలు ఎంత ఉంటాయో క్యాలిక్యులేట్ చేయడం లాంటిది. పొగ ఎక్కువ వచ్చిందని ఫుడ్ లో క్యాలరీస్ పెద్ద ఖర్చు అయినాయి అని కాదు సేమ్ శరీరంలో చెమట ఎక్కువ వచ్చిందని పెద్ద క్యాలరీస్ ఖర్చు అయినాయి అని కాదు.
(03:39) అసలు దానికి దానికి సంబంధమే లేదు. పాయింట్ నెంబర్ త్రీ ఒక ముఖ్యమైన తేడా ఇక్కడ నేను మూడు విషయాలు విడివిడిగా గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఒకటి చెమట, రెండు ఇంటెన్సిటీ తీవ్రత. మూడు ఫ్యాట్ లాస్ కొవ్వు తగ్గడం. ఇవి మూడు కనెక్టెడ్ కావచ్చు. కానీ ఇవి మూడు ఒకటి కాదు. ఇది అర్థమైతే బరువు తగ్గడంలో చాలా కన్ఫ్యూషన్ పోతుంది. పాయింట్ నెంబర్ ఫోర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 1/2 kgో 700 gలో తేడా చూపిస్తే ఇప్పుడు ఇది చాలా మందికి ఫేవరెట్ మూమెంట్ ఎక్సర్సైజ్ చేయకముందు 70 kgలు ఉన్నారు.
(04:03) బాగా ఎక్సర్సైజ్ చేశారు చెమట వచ్చింది నెక్స్ట్ బరువు చూసుకుంటే 69.3 kgలు అంటే 700 gలు తగ్గాను. అప్పుడు మీరు వావ్ 700 g తగ్గాము అని అనుకుంటారు. అయితే నిజంగా గంటలో 700 gల కొవ్వు తగ్గిందా ఇమ్మీడియట్ గా అంత తగ్గామ అని అంటే కచ్చితంగా అది ఎక్కువ శాతం ఫ్లూయిడ్ అంటే నీరు శాతం డ్రాప్ అయింది తగ్గింది. మీరు చెమట ద్వారా ఆ నీటిని బయటకి పంపించారు.
(04:23) లేదా వాష్ రూమ్ బాత్రూమ్ కి టాయిలెట్ కి వెళ్లి ఉండొచ్చు లేదా ఇంతకుముందు ఫుడ్ గానిీ వాటర్ గానీ ఎక్కువ తిని ఉండడమో తాగుండడం జరిగిఉండొచ్చు. అందుకే స్కేల్ వెయిటింగ్ మిషన్ అనేది టెంపరరీగా మీకు మార్పు అనిపిస్తుంది. తర్వాత మీరు నీరు వాటర్ తాగుతారు. బరువు మళ్ళీ యదావిధిగా యదాస్థానానికి వచ్చేస్తుంది. అప్పుడు కొంతమంది బాధపడతారు.
(04:38) ఎక్సర్సైజ్ చేసి 700 gలు తగ్గాను మళ్ళీ పెరిగిపోయాను అని బాధపడతారు. కానీ నిజానికి కొవ్వు తగ్గలేదు ఏం తగ్గలేదు ఫ్లూయిడ్ తగ్గింది అది మళ్ళీ రీఫిల్ చేశారు అంతే. మీకు కొవ్వు తగ్గే విధానం అలా జరగదు. ఇక్కడ ఒక ఫండమెంటల్ లెసన్ ఉంది. వెయిట్ లాస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఫ్యాట్ లాస్ ఎవరీ టైం. అంటే మీరు బరువు తగ్గిన ప్రతిసారి కొవ్వు తగ్గుతున్నట్టే కాదు.
(04:55) వేయింగ్ మిషన్ ఒకసారి ఎక్కినప్పుడు ఒకలా ఒకసారి ఎక్కినప్పుడు ఒకలా కొంచెం ఆ 1/2 kg వేరియేషన్ అనేది ఉంటది. వాటర్ తగ్గు ఉండొచ్చు పెరుగు ఉండొచ్చు దానిలో మార్పులు ఉంటాయి. మీరు పొద్దునో మధ్యాహ్నం ఏదో ఒక టైం లో తిన్న ఫుడ్ అయి ఉండొచ్చు లేదా వేస్ట్ డైజెషన్ అవ్వన ఫుడ్ అయి ఉండొచ్చు. ఈ గ్లైకోజన్ లో మార్పులు అయి ఉండొచ్చు. ఈ అరుగుదాలు డైజెషన్ లో మార్పులు అయి ఉండొచ్చు.
(05:10) కొవ్వు కూడా ఉంటుంది. అందుకే ప్రతి 200 g 1/2 kg కి వాటిని ఎమోషనల్ గా తీసుకోవద్దు. ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ అసలు కొవ్వు ఎలా తగ్గుతుంది దీన్ని పెద్దగా కాంప్లికేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ని ఉదాహరణగా తీసుకుందాం. మీ శరీరంలో కవ్వుని ఒక స్టోర్డ్ ఎనర్జీ సేవింగ్స్ అకౌంట్ లాగా ఊయించుకుందాం.
(05:29) ఫుడ్ ద్వారా ఎనర్జీ వస్తుంది. అంటే ఆ అకౌంట్ లోకి డబ్బులు వస్తుంది అన్నమాట. మనం రోజంతా దానికి ఖర్చు పెట్టాం వాకింగ్ చేస్తాం, గాలి పీల్చుకుంటాం, అరుగుదలకి డైజేషన్ కి ఇంట్లో పనులకి ఎక్సర్సైజ్ కి శరీరంలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఆర్గన్స్ పని చేయడానికి రోజు మొత్తంలో విడిగా ఇంకా మూమెంట్స్ ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ కి ఆ రోజు వచ్చిన దానికంటే కూడా మనం ఎక్కువగా ఖర్చు పెట్టామ అనుకోండి ఉన్న అకౌంట్ లో ఉన్నది కరిగిపోతా ఉంటది అన్నమాట.
(05:50) ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ సేమ్ ఆ రోజు వచ్చిన ఇన్కమ్ ని ఆ రోజే ఖర్చు పెట్టామ అనుకోండి వెయిట్ మెయింటైన్ అవుతుంది బాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ రోజు వచ్చిన అమౌంట్ కాకుండా ఇంకా ఆల్రెడీ ఉన్న అమౌంట్ ని ఖర్చు పెట్టామ అనుకోండి అది తగ్గుతా ఉంటది అకౌంట్ లో ఏదైతే అమౌంట్ ఉందో తగ్గుతా ఉంటదిన్నమాట సేమ్ శరీరంలో కూడా అంతే మీకు ఎంత శక్తి కావాలి అనేది ఒకటి ఉంటది అన్నమాట రోజు మొత్తం పని చేసుకోవడానికి ఇంటర్నల్ అంటే శరీరం లోపల ఎక్స్టర్నల్ గా మనం చేసే పనులు ఇప్పుడు మీరు తినేదానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉందనుకోండి మీకు బరువు
(06:16) తగ్గుతారు. అంటే ఇక్కడ మీరు కరెక్ట్ గా చేస్తే కొవ్వు తగ్గుతుంది. ఈ క్యాలరీ మేనేజ్మెంట్ గురించి తర్వాత ప్రత్యేకంగా వీడియో చేస్తాను. సో సింపుల్ గా అర్థం అవపోవచ్చు. బట్ మనం ఎంత తిన్నామో అనే దానికంటే కూడా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉందనుకోండి బరువు తగ్గుతాం సింపుల్ గా అయితే ఎంత క్యాలరీస్ కావాలనేది ఒక్కొక్కలని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది.
(06:30) పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీస్ ఖర్చు అవుతాయి అని చెప్పేసి మనం బాగా ఎక్సర్సైజ్ చేయడానికి చెమటకి సంబంధం లేదున్నమాట. ఒక వ్యక్తికి చెమటకి బరువు తగ్గడానికి క్యాలరీస్ ఖర్చు అవ్వడానికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ సిక్స్ అయితే నాకు ప్రతిసారి చెమట తక్కువ వస్తుంది నేను ఎక్సర్సైజ్ చేయడం వేస్ట అంటే అసలు కాదు మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెమట తక్కువ వస్తుంది అంటే మీరు లేజీగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని కాదు ఉదాహరణకి స్క్వాట్స్, రోస్, పుష్ మూమెంట్స్, లాంజెస్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ రిపీటెడ్ గా
(06:58) చేస్తున్నారు. ఏసీ రూమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే ఈ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ లో మీకు కార్డియో లో చేసినంత చెమట రాకపోవచ్చు. అంటే మజిల్ పనిచేయదా కాదు స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ గెయిన్ అవుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. మరోవైపు బాగా వేడిగా ఉన్న రూమ్లో 20 నిమిషాలు లైట్ గా ఎక్సర్సైజ్ చేసినా గన చెమట వస్తుంది.
(07:15) కాబట్టి ఈ చెమటని ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తున్నామ అనే దానితో పోల్చడానికి లేదు. పాయింట్ నెంబర్ సెవెన్ మరి ఇంటెన్సిటీ తీవ్రత ఎంత చేస్తున్నామ అని ఎలా తెలుసుకోవాలి. ఇక్కడ మీకు రెండు టూల్స్ చెప్తాను. టూల్ నెంబర్ వన్ టాక్ టెస్ట్ నడిచేటప్పుడు టెస్ట్ పెట్టుకోండి. మీరు బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నారు అనుకోండి మీరు గాలి పీల్చుకోవడం నార్మల్ కంటే ఫాస్ట్ గా ఉందనుకోండి కానీ మీరు మాట్లాడగలుగుతున్నారు.
(07:34) ఒక పాట ని ఎక్కువసేపు పాడగలుగుతున్నారు. ఇది జనరల్ గా ఒక మోడరేట్ ఎఫర్ట్స్ అనుకోవచ్చు. పెద్దగా ఎఫర్ట్స్ కాదు. ఎక్సర్సైజ్ బాగా కష్టంగా మారి ఒక సెంటెన్స్ ఒక వాక్యాన్ని పూర్తిగా చెప్పడానికి కూడా కష్టపడుతున్నారు అనుకోండి అప్పుడు మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. ఈ టూల్ లో సైంటిఫికల్ గా ఏమి లేకపోయినా గాని మనం ట్రాక్ చేసుకోవచ్చు ఇలా ఇంటెన్సిటీ అని చెప్పి టూల్ నెంబర్ టూఆర్పిఈ మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ని జీరో నుంచి 10 వరకు కౌంట్ నెంబరింగ్ ఇవ్వండి.
(07:57) సున్నా అనుకోండి ఏమి ఇంటెన్సిటీ కాదు. రెండు నుంచి మూడు అనుకుంటే వెరీ ఈజీ అన్నమాట. నాలుగు నుంచి ఆరు అంటే మోడరేట్ ఒక మాదిరిగాఏడు నుంచి 8% అనిపిస్తుందంటే ఛాలెంజింగ్ అది 9% అని అనుకుంటే వెరీ హార్డ్ 10 అనుకుంటే బాగా మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టే ఎక్సర్సైజ్ అయితే ప్రతి ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ లెవెల్ 9 10 అవసరం అవ్వాల్సిన అవసరం లేదు.
(08:17) ఇది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో మనక ఏం కనిపిస్తుంది చెమట బాగా కారిపోతూ ఉంటారు మనుషులు ట్రైనర్ అరుస్తూ ఉంటాడు వన్ మోర్ వన్ మోర్ అని అప్పుడు బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఇలా కచ్చేంత ఎక్సర్సైజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుందేమో అని అనుకుంటుంది. కానీ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మాక్సిమం సఫరింగ్ కాదు.
(08:34) పాయింట్ నెంబర్ ఎయిట్ హార్డర్ అంటే ఆల్వేస్ బెటర్ కాదు. ఇండియన్ మైండ్సెట్ లో ఒక చిన్న సైకలాజికల్ ట్రాప్ ఉంది. డైట్ లో ఉన్నప్పుడు బాగా ఆకలి అయితేనే డైట్ బాగా చేస్తున్నట్టు చెమట మొత్తం బాడీ టీ షర్ట్ తో షర్ట్ తో తడిసిపోవడం ఇలా బాగా కష్టపడుతున్నట్టు కనిపిస్తేనే ఫ్యాట్ లాస్ అవుతుందేమో అని అనుకుంటాం కానీ డిఫికల్టీ వేరు ఎఫెక్టివ్నెస్ వేరు.
(08:51) ఎగ్జామ్ లో 100 పేజీస్ చదవడం కంటే ముఖ్యమైన 30 పేజీలు చదివితే చాలు. అలాగే ఎక్సర్సైజ్ లో కూడా మీ ఫిట్నెస్ లెవెల్ కి కావాల్సిన ఛాలెంజ్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ ప్రాపర్ రికవరీ రెస్ట్ సరైన కన్సిస్టెన్సీ ఎక్కువ కాలం కంటిన్యూగా చేయడం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన మొదటి రోజే గంటన్నర సేపు ఎక్సర్సైజ్ చేసి రెండో రోజు బాడీ పెయిన్ వల్లు నొప్పులని మూడో రోజు స్కిప్ చేసి వదిలేసి నాలుగో రోజు సోమవారం నుంచో లేదా వచ్చే నెల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకోవడం ఇది వర్కవుట్ కాదు పనిష్మెంట్ సైకిల్ బెస్ట్ ఎక్సర్సైజ్ ప్రోగ్రాం్ అంటే మీ బాడీకి ఛాలెంజ్ ఇచ్చి రేపు లేదా మళ్ళీ
(09:21) తర్వాత వెంటనే చేయగలిగేలాగా ఉండాలి. పాయింట్ నెంబర్ నైన్ ఎక్సర్సైజ్ మధ్యలో వాటర్ తాగితే కొవ్వు తాగడం ఆగిపోతుందా? ఇంకొక పాపులర్ భయం ఏంటంటే చాలా మందిలో ఉండేది. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మధ్యలో నీళ్లు తాగితే చెమట ద్వారా తగ్గిన బరువు మళ్ళీ వస్తుంది కరెక్టే వెయింగ్ మిషన్ లో తగ్గిన బరువు పెరిగినట్టు చూపించొచ్చు. కానీ అదే కావాలి.
(09:38) ఎందుకంటే మీరు శరీరంలో నుంచి వెళ్ళిన ఫ్లూయిడ్ ని మళ్ళీ రీప్లేస్ చేయాలి. జస్ట్ ఫ్లూయిడ్ అంతే అంటే కొవ్వుని యాడ్ చేయడం కాదు. సింపుల్ గా చెప్పాలంటే మీ ఫోన్ ఉందనుకోండి బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. ఛార్జింగ్ పెట్టారు. బ్యాటరీ పర్సంటేజ్ పెరిగింది. అంటే ఇక్కడ ఫోన్ బరువు పెరిగినట్టు కాదు. పైన చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తగ్గే బరువు అనేది ఫ్లూయిడ్ బరువు కొవ్వు కాదు అంటే ఇప్పుడు కొవ్వు తగ్గదా అని కాదు మీరు ప్రాపర్ గా రెస్ట్ తీసుకున్నారు అనుకోండి దాని ప్రాసెస్ అది జరుగుతుంది కానీ ఇమ్మీడియట్ గా మీకు కనిపించదు వేయింగ్ స్కేల్ మీద ఎక్సర్సైజ్
(10:04) చేసేటప్పుడు చెమట ద్వారా నీరు పోతుంది. ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడో లేదా బాగా టెంపరేచర్ వల్ల గాని ఏదైనా కారణాల వల్ల వాటర్ ఎక్కువ పోయిందనుకోండి దాంతో పాటు సాల్ట్స్ తర్వాత ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి. జనరల్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి నార్మల్ గా వాటర్ సరిపోతాయి. కానీ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బాగా వేడి ఉన్నప్పుడు బాగా చెమట పడుతున్నప్పుడు ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సిచువేషన్ లో హైడ్రేషన్ డహైడ్రేట్ అవ్వకుండా ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు.
(10:28) అయితే అందరికీ కావాలని ఏం కాదు. పాయింట్ నెంబర్ 10 సరే వాటర్ తాగాలి అన్నారు ఎంతవరకు తాగొచ్చు. ఇక్కడ కూడా ఇంటర్నెట్ లో ఎగ్జాక్ట్ గా ఒక 300 ml ml వాటర్ ముందు ఎక్ససైజ్ ముందు తీసుకోవాలి. కేవలం 200 వాటర్ మాత్రమే ఎక్సర్సైజ్ తర్వాత తీసుకోవాలి పావని తర్వాత 15 నిమిషాలకి ఒకసారి ఇలా ఫిక్స్డ్ గా ఫార్ములాస్ చెప్తారు. కానీ ప్రతి ఒక్కరికి చెమట ఒకలాగా ఉండదు పరిస్థితి ఒకలాగా ఉండదు బాడీ ఒకటిలాగా ఉండదున్నమాట.
(10:49) అందుకే ప్రాక్టికల్ గా ఏమఉండాలంటే ఎక్సర్సైజ్ డహైడ్రేషన్ అంటే బాడీలో ఫ్లూయిడ్ లేదు దప్పికే వేస్తుంది అన్నంతగా ఉండేలాగా స్టార్ట్ చేయొద్దు. కొంచెం వాటర్ తాగి స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ అప్పుడే కాకుండా రోజు మొత్తం మీరు కొంచెం వాటర్ ప్రాపర్ గా బాలెన్స్ చేశారనుకోండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అనవసరంగా డీహైడ్రేషన్ అవ్వాల్సిన పరిస్థితి రాదు.
(11:06) అంటే ఆల్వేస్ కాదు కొన్ని సిచువేషన్స్ లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మరీ దప్పిక్కి వేసేంత ఇంక మనం తాగాల్సింది అన్నంత వరకు ఆగకండి ముందే తాగండి. యూరిన్ ఎల్లో కలర్ లో రావడం దాహం బాగా ఎక్కువ వేయడం, డీజినెస్ మైండ్ తిమ్మిరిగా డల్ గా అనిపించడం, వీక్నెస్ ఇటువంటి లక్షణాలు వస్తే వెంటనే ఎక్సర్సైజ్ ఆపేసి జాగ్రత్తగా దానికి తగ్గ కేర్ తీసుకోవాలి.
(11:25) పార్ట్ నెంబర్ 11 ఇప్పుడు నేను చేసిన చేసే ఎక్సర్సైజ్ ఇంటెన్సిడ ఎఫెక్టివ్ కాదా అని అలా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు చెప్పుకుంటున్నట్టు స్వెట్ అనేది చూసుకోవద్దు. నాలుగు పాయింట్లు చూడండి పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు నేనున్న ఫిట్నెస్ లెవెల్ లో నేను రెగ్యులర్ గా ఇంతకుముందు కంటే మంచిగా చేయగలుగుతానా లేదా కొంచెం ఆ కెపాసిటీ పెరిగిందా లేదా ఇంతకుముందు 10 చేసేవాడిని రెప్స్ రెప్టేషన్స్ ఇప్పుడు 15 చేయగలుగుతున్నానా లేదా బ్రీతింగ్ గాలి పీల్చుకునే వేగం ఇంతకుముందు ఎక్కువగా వచ్చేది ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయిందా లేదా స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుందా లేదా రోజు రోజు రోజుకి
(11:53) పాయింట్ నెంబర్ టూ ప్రోగ్రెస్ నాలుగు వారాలు ఆరు వారాల క్రితం కంటే నేను ఫాస్ట్ గా వాకింగ్ చేయగలుగుతున్నానా లేదా ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నానా లేదా రెపిటేషన్స్ అనేవి పెరిగాయా లేదా స్ట్రెంత్ పెరిగిందా లేదా ఇలాంటివి చెక్ చెక్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ త్రీ రికవరీ వర్కవుట్ చేసిన తర్వాత రెండు రోజులు బెడ్ మీద పడిపోయేలా ఉన్నానా ప్రతి సెషన్ తర్వాత తీవ్రమైన ఎగ్జాషన్ వస్తుందా లేదా వెంటనే రికవర్ అవుతున్నానా నా పనులు నేను చేసుకోగలుగుతున్నానా లేదా వర్కవుట్ మన లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుందా చూసుకోవాలి మన లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తున్నా కాదు
(12:19) అలా చేయకూడదు. పాయింట్ నెంబర్ ఫోర్ కన్సిస్టెన్సీ ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒక్కరోజు హీరో లాగా ఎక్సర్సైజ్ చేసి వారం తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ మళ్ళీ హీరోలా చేశకంటే కంటిన్యూగా కొంచెం కొంచెం అయినా కంటిన్యూగా చేయగలుగుతున్నామా లేదా అనేది ముఖ్యం. పాయింట్ నెంబర్ 12 బరువు తగ్గడం కోసం ఎక్సర్సైజ్ ని ఎలా చూడాలి బరువు తగ్గేటప్పుడు ఎక్సర్సైజ్ ని ఒక పెద్ద బాధ్యతలాగా పెడతాం.
(12:39) నేను ఇప్పుడు బిర్యానీ తిన్నాను ట్రెడ్ మిల్ మీద ఎక్కువసేపు నడవాలి. ఇప్పుడు స్వీట్ తిన్నాను 300 క్యాలరీస్ వచ్చినయి ఎక్కువగా కష్టపడాలి రేపు జిమ్ లో లేదా ఎక్సర్సైజ్ లో ఈ రిలేషన్షిప్ హెల్దీ కాదు ఆరోగ్యకరమైనది కాదు. ఎక్సర్సైజ్ ని ఫుడ్ పనిష్మెంట్ లాగా చూడకండి. ఎక్సర్సైజ్ అంటే గుండె యొక్క ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేయడం, ఖండ శాతం అనేది పెరగడం, స్టామినా అనేది పెరగడం, మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం, మెటబాలిక్ హెల్త్ కి సపోర్ట్ చేయడం మన రోజువారి పనులకి మంచిగా బెటర్ గా అనిపించడం ఇంతకుముందు కంటే అఫ్కోర్స్ క్యాలరీస్ ఖర్చు అవ్వడానికి ఉపయోగపడుతుంది. కొవ్వు తగ్గడానికి
(13:04) ఉపయోగపడుతుంది. కానీ ఎక్సర్సైజ్ అనేది డైట్ వల్ల చేసే తప్పుల్ని ఒక ఎరేజర్ లా చేయడం కాదు. సింపుల్ గా ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. నోట్ బుక్ లో తప్పు రాసి ప్రతిరోజు ఎరేజర్ తో రబ్బర్ తో ఎరేజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ పుస్తకం అంతా కూడా మిస్ అయిపోతుంది. పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. అలాగే ఫుడ్ అన్కంట్రోల్డ్ గా ఒక పద్ధతిగా తీసుకోకుండా ఎక్కువగా తిని దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా తగ్గిద్దాం అనుకుంటే అది సస్టైనబుల్ అండి ఎక్కువ కాలం చేయలేము కంట్రోల్ చేయలేము.
(13:27) న్యూట్రిషన్ ప్లస్ మూమెంట్ రెండు కలిసి పని చేయాలి. ఒక చిన్న స్టోరీ ఒక చిన్న కథ చెప్తాను. ఊహించుకుండి ఒక 38 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. ఆఫీస్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. మొదటి వారం ఫస్ట్ వీక్ లో పొద్దున్న 5:30రకు లేసి YouTube లో హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేశారు.
(13:43) జంపింగ్స్, బర్పీస్, స్క్వాట్స్, మౌంటైన్ క్లైంబర్స్ చెమట బాగా వచ్చేసింది. అతనికి చాలా సాటిస్ఫాక్షన్ ఇదే వర్కవుట్ ఇదే వర్కవుట్ రెండో రోజు కూడా చేశాడు. మూడో రోజు మోకాళ్ళ నొప్పులు వచ్చింది. నాలుగో రోజు ఎక్కువసేపు పడుకున్నాడు లెగో లేపడిపోతుంది. ఐదో రోజు అసలు వర్కవుట్ మానేసాడు స్కిప్ వీకెండ్ లో బిర్యానీ తిన్నాడు. సోమవారం బాధపడ్డాడు మళ్ళీ రీస్టార్ట్ చేశాడు మళ్ళీ మొదలు పెట్టాడు.
(13:59) ఇలా సైకిల్ కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇతను కేవలం ఒక 30 నిమిషాలు డే టైం లో ఒక అరగంట సేపు బ్రిస్క్ వాకింగ్ ని స్టార్ట్ చేశారు. వారంలో ఒక రెండు రోజులు బేసిక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేశారు. డైట్ మీద ఫోకస్ చేశారు ప్రోటీన్ ఇవన్నిటి మీద ఫోకస్ చేశారు. నిద్ర కొంచెం ఇంప్రూవ్ అయింది. ప్రతి రెండు మూడు వారాలకి ప్రోగ్రెస్ గమనిస్తూ ఉన్నాడు.
(14:17) మొదటి వ్యక్తిది చూస్తే చాలా ఫ్యాషన్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మనం హై ఇంటెన్సిటీ వర్కవుట్ చూసి కానీ అదే జీవన విధానం అదే ఇంటెన్సిటీ అదే ప్రోగ్రామ ఒక ఆరు నెలల తర్వాత కూడా ఉంటుంది ఇది మెయిన్ పాయింట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డ్రమాటిక్ సెషన్స్ తో స్టార్ట్ అవుద్ది. రిపీటెడ్ గా ఆర్డినరీ డేస్ ఎక్కువ కాలం చిన్న చిన్న మార్పులతో ఎక్కువ కాలం చేయగలిగిన వాళ్ళకే రిజల్ట్ వస్తుంది.
(14:37) సరే ఇప్పుడు మళ్ళీ చెమట గురించి మాట్లాడుకుంటే ఫైనల్ గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇక్కడి నుంచి మూడు సిచువేషన్స్ మూడు కంక్లూజన్స్ కి రండి. నాకు బాగా చెమట వచ్చింది. ఓకే గుడ్ నా కూలింగ్ సిస్టం పనిచేస్తుంది. కానీ వెంటనే కొవ్వు కరిగిపోయిందని జడ్జ్ చేయకండి. అండ్ ఇంకా నాకు చెమట తక్కువే వచ్చింది ఏంటి అని అనుకోకండి. చుట్టుపక్కల వాతావరణం ఎక్సర్సైజ్ చేసే విధానం ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఒక వర్కవుట్ తర్వాత బరువు తగ్గాం.
(14:55) నైస్ అబ్సర్వేషన్ కానీ ఆ వెయిట్ అనేది ఫ్యాట్ లాస్ అని కాదు అది అర్థం చేసుకోండి. ఇలా పైన చెప్పిన కొన్ని పాయింట్స్ రిపీట్ చేశమ అంతే కాబట్టి ఈ రోజు నుంచి వర్కవుట్ ఎక్సర్సైజ్ తర్వాత నాకు ఎంత చెమట వచ్చింది అనే దాని కంటే కూడా స్టామినా ఎంత పెరిగింది స్ట్రెంత్ ఎంత పెరిగింది నా కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అయిందా లేదా నేను వెంటనే రికవరీ అవుతున్నానా లేదా నేను ఫుడ్ డైట్ లో కూడా మార్పులు చేసుకుంటున్నానా లేదా ఇవన్నీ కూడా చూడండి.
(15:18) ఎందుకంటే స్వెట్ టెల్స్ యు దట్ యువర్ బాడీ ఇస్ కూలింగ్ బట్ ప్రోగ్రెస్ టెల్ యు యువర్ ట్రైనింగ్ ఇస్ ఓకే. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. అలాగే మీకు గనుక ఎక్సర్సైజెస్ చేయగలుగు చేస్తాను అలాగే మీరు గనుక నేను రెగ్యులర్ గా డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాను. ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే లేడీస్ కి స్పెషల్ గా వర్కవుట్ లేడీస్ కి స్టార్ట్ చేశము.
(15:36) సో చేపించే వాళ్ళు కూడా లేడీస్ే ఉంటారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉందంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అలాగే కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది.
No comments:
Post a Comment