Saturday, August 29, 2026

ధ్యానంలో సమాధిని పొందాలంటే.. మీలో ఇది జరగాలి .By sagar sindhuri

ధ్యానంలో సమాధిని పొందాలంటే.. మీలో ఇది జరగాలి .By sagar sindhuri

Author Name:SAGAR SINDHURI

Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NQCO0n5VTfI



Transcript:
(00:20) ప్లీజ్ [సంగీతం] యోగాచార్యులు వ్యక్తిత్వ వికాస శిక్షకులు ఆధ్యాత్మిక రచయిత మాస్టర్ సాగర్ సింతోరి [సంగీతం] 1982 అక్టోబర్ 28న మద్రాపల్లిలో శ్రీ సింతూరి వెంకటరమణారెడ్డి శ్రీమతి సింతూరి కళావతమ్మ దంపతులకు జన్మించిన మాస్టర్ సాగర్ సింతూరి [సంగీతం] గత 15 సంవత్సరాలుగా వ్యక్తిత్వ వికాసం యోగ ధ్యానం ఆత్మజ్ఞానం మరియు ఆధ్యాత్మిక సాధన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు.
(01:10) ఏడు సంవత్సరాల పాటు అరుణాచల క్షేత్రంలో ఆశ్రమ జీవనం కొనసాగిస్తూ తపోసాధనలు చేశారు. భక్తులకు అన్నదానం జ్ఞానార్థులకు ఆత్మజ్ఞాన ఉపదేశం జ్ఞానదానం చేస్తూ సేవా కార్యక్రమాలను విస్తరించారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ఆత్మవిద్య ధ్యానం మరియు వ్యక్తిత్వ వికాస శిక్షణను అందించారు. అనేక పాఠశాలలు కళాశాలలో ఉచితంగా వ్యక్తిత్వ వికాసం ధ్యాన తరగతులు నిర్వహించారు.
(01:41) దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రయటిస్తూ ఆధ్యాత్మిక సాధకులకు ఉచితంగా ధ్యాన జ్ఞాన శిక్షణ అందించారు. వ్యక్తిత్వ వికాసం యోగం, ఉపనిషత్తులు ఆధ్యాత్మికత మరియు ఆత్మజ్ఞానానికి సంబంధించిన 30కి పైగా పుస్తకాలను రచించారు. జ్ఞానాన్ని పంచడం ద్వారా వ్యక్తి మార్పు, వ్యక్తి మార్పు ద్వారా సమాజ మార్పు ఇదే మాస్టర్ సాగర్ సెంతోరి గారి సేవా సంకల్పం.
(02:11) ఇంకా గట్టిగా చప్పట్లు ఎంతో అద్భుతమైన మాస్టర్ మనకోసం వచ్చి ఉన్నారు మరి వారిని మనం ఘనంగా ఒకసారి నిలబడి ఆహ్వానించుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా నుంచుని ఒకసారి మనం వారు వేదిక మీదకి వచ్చే వరకు కరకాలు చేద్దాము. సింధూ మాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. ఇంకా గట్టిగా ఏడు సంవత్సరాలు ఆయన అరుణ నక్షత్రంలో ఆశ్రమ జీవనం గడుపుతూ ఆయన తప సాధన చేస్తున్న మాస్టర్ మరి అలాగే 30 పుస్తకాల దాకా ఆధ్యాత్మిక పుస్తకాలు దాకా రచించడం జరిగింది లక్ష మందికి పైగా ఆత్మవిద్య అందించారు మరి ఎంత అద్భుతమో
(02:56) చూడండి అలాంటి గ్రేట్ మాస్టర్ ఈరోజు మన ముందు ఉన్నారు శివప్రసాద్ గారు పత్రికి ఈయగా వ్యవహరిస్తూ ఉన్న వారు కూడా వీరితో పాటు ఆశీనులు అవుతారు. మనం చేసే పనులను బట్టి మన ఇంటి పేరు కూడా మారిపోతూ ఉంటుంది. సిరివెన్నల్ సీతారామ శాస్త్రి ఆయన ఇంటి పేరు సిరివెన్నల్ కాదు సిరివెన్నల్ సినిమా నుంచి ఆయన పాపులర్ అయ్యారు కాబట్టి ఆయన ఇంటి పేరు సిరివెన్నల్ మారిపోయింది.
(03:27) అలాగే సాగ సింధూరి సింధూరి వాళ్ళ ఇంటి పేరైనా ఆయన రాసిన పుస్తకం నుంచి ఆ పేరు శాశ్వతంగా సాగ సింధూరి నిలబడి మరి ఇందాక వారు ఏమి చూసినట్టు వారు పెద్ద యోగా టీచర్ ధ్యానంలో అంతరంగాలు అన్నీ కూడా చూసుకని వచ్చిన ఆయన మరి ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మనక ఏం కావాలి సార్ మాకు మా గురువుగారు నేర్పింది శ్వాసం మీద ఇందాక ఏది కూడా చూసారు మీరు శ్వాసం మీద ధ్యాస ద్వారా ధ్యానంలో సమాధి స్థితి పొందాలి ఇందాక ఏలో గురువుగారు ఇచ్చిన సందేశం అదే ఇప్పుడు అందరూ కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానంలో
(04:13) ఎలా సమాధి స్థితిని పొందాలి అన్న అంశం గురించి మార్పు జ్ఞానం జ్ఞానము మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది ఈ విషయము మనము కొంచెం లోతుగా ఈరోజు భగవంతుని కృప చేత అదేవిధంగా సద్గురువులు ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానం చేత మా యొక్క సాధన యొక్క అనుభవం చేత నేను కొన్ని విషయాలు చెప్తాను మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా నేను కొంత లోతుగా ప్రాక్టికల్ గా
(04:57) చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వేదాంత పరమైనటువంటి పరిభాష గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పదాలు గొప్ప గొప్ప సాధన విధానాలు ఇవన్నీ ఒక సామాన్యమైనటువంటి సాధకులకు అర్థం చేసుకోవడానికి క్లిష్టంగా ఉంటాయి. మరి అటువంటి క్లిష్టతరమైనటువంటి విషయాలను సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా అది చెప్పాల్సి ఉంటుంది అదే మనకు నిజంగా ప్రాక్టికల్ గా మనకు పనికొస్తుంది కూడా కాబట్టి ముందుగా చూడండి జ్ఞానేనైవ పరంబ్రహ్మ జ్ఞానేన పరమం పదం జ్ఞానేనైవ పరాసిద్ధిహి
(05:44) ధ్యానాత్ కి నాప్యాత్ ధ్యాన బిందుపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది ధ్యానేనైవ పరబ్రహ్మ కేవలము ధ్యానము చేత మాత్రమే పరబ్రహ్మమును మనము తెలుసుకోగలుగుతాము కేవలము ధ్యానము చేత మాత్రమే పరబ్రహ్మమును తెలుసుకోగలుగుతాం. ధ్యానేన పరమం పదం ధ్యానము తప్ప మనము సాధించాల్సినటువంటి గమ్యము మరొకటి ఏది లేదు ధ్యానమే మనల్ని పరమ పదం వైపు అంటే మన జీవిత పరమార్థం పూర్తి చేసుకోవడానికి ఎటువంటి పరమ పదాన్ని మనం చేరుకోవాలో ఎటువంటి గమ్యాన్ని చేరుకోవాలో ఆ గమ్యాన్ని గమ్యం వద్దకు
(06:30) మనల్ని తీసుకెళ్ళేది జ్ఞాన సాధన మాత్రమే ధ్యానేనైవ పరాసిద్ధిహి ఇక్కడ పరాసిద్ధి ఈ పరా అనే మాటే అండి ఈరోజంతా మనము ఈ యొక్క సత్సంగంలో చెప్పుకోబోయే విషయం పర లోకంలోనే అత్యంత శ్రేష్టమైనది శుద్ధమైన దాన్ని పర అంటాం. మరి పరాసిద్ధి అంటే అంత శ్రేష్టమైన దాన్ని సిద్ధి పొందడంలో కేవలం ధ్యానం మాత్రమే మీకు సహాయం చేస్తుంది. మరి ఏంటి ఆ అంత పరమపదమైనటువంటి శ్రేష్టమైన సిద్ధి ఏంటి యోగులు పొందదగిన సాధకులు పొందదగినటువంటి ఆ పరమ సిద్ధి ఏంటి ఆ పొజిషన్ ఆ స్థానం ఏంటి అది కేవలము ధ్యానం
(07:15) మాత్రమే మనకు లభింపజేస్తుంది. ధ్యానాత్ కిం నాప్రియాత్ అంటే ధ్యానం వలన అసలు సాధించలేనిది ఏది లేదు ఈ క్లాస్ విన్న తర్వాత అందరికీ చాలా ప్రాక్టికల్ గా అర్థంవుతుందే మనిషి యొక్క సర్వ సమస్త సమస్యలకు అది ఎలాంటి సమస్యలైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా ఆధ్యాత్మిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా మానసిక సమస్యలైనా బుద్ధిపూర్వకమైనటువంటి సమస్యలైనా సామాజిక సమస్యలైనా చివరికి ప్రకృతి యొక్క సమస్యలైనా సరే ధ్యానము ఎలా వాటిని పరిష్కరిస్తుంది అని మనం
(08:01) తెలుసుకుందాం. [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు మనమంతా ధ్యానం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శ్వాస పైన ధ్యానాన్ని ఉంచుతాం. శ్వాస పైన ధ్యాసం ఉంచుతాం. ఈ శ్వాస పైన ధ్యాస వంచి మనం ధ్యానం ప్రారంభించినప్పుడు స్టెప్ బై స్టెప్ మన లోపల మన ఆంతరంగికమైనటువంటి మన లోపల ఏం జరుగుతుంది ధ్యానం సాధకుడిని ఏ విధంగా సమాధి స్థితిని వైపుకు తీసుకెళ్తుంది.
(08:42) కొన్నాళ్ళ పాటు ఒక తపస్సు లాగా ధ్యాన సాధన చేస్తే ఆ ధ్యాన సాధన లోపల ఎటువంటి మార్పును కలిగిస్తుంది చాలామందికి మనకు ఐదు శరీరాలు ఉన్నాయి అన్నమయ కోసము ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ ఐదు కోశాలన్నిటిని సాక్షిగా గమనిస్తున్నటువంటి ఆత్మ మరి ఈ ఐదు శరీరాల్లో లో ఏం జరుగుతుంది అందరికీ తెలిసే ఉంటుంది మన లోపల షట్చక్రాలు ఉంటాయి ధ్యానము లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆలోచన రహిత స్థితి మనసు నిశ్చలమైనటువంటి స్థితి థాట్ లెస్ స్టేజ్ ఇది మనకు
(09:30) కలిగినప్పుడు ఈ యొక్క విశ్వ చైతన్య శక్తి అనేది బ్రహ్మరంద్రం గుండా సుషుమ్న నాడి లోకి ప్రవహించి సుషుమన నాడికి అనుసంధానమై ఉన్నటువంటి షట్ చక్రాలను అందులోని మలినాలను శుద్ధి చేస్తూ చక్ర శుద్ధి జరిగి మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి పరమ శుద్ధ చైతన్య శక్తి స్వరూపమైనటువంటి కుండలిని శక్తి ఆ యొక్క సుషుమ్న నాడి గుండా ప్రవహించి ఆజ్ఞ చక్రాలన్నిటినీ గ్రంధులు మూడు ఇప్పుడు బంధనాలైనటువంటి మూడు గ్రంధులను దాటుకొని ఆజ్ఞ చక్రాన్ని దాటుకొని సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మతో
(10:16) ఐక్యం చెందుతుంది ఇది మనం సాధించాల్సినటువంటి విషయం మరి అసలు చక్రం అంటే ఏంటి ఈ విశ్వ చైతన్య శక్తి చక్రంలోకి వెళ్లి దాన్ని శుద్ధి ఎలా చేస్తుంది అది ఏమైనా బ్రష్ తీసుకొని కడిగేస్తుందా లేకపోతే టవల్ తో తుడిచేస్తుందా అసలు ఈ శుద్ధి ఎలా జరుగుతుంది మన లోపల శుద్ధి జరిగినట్టు మనకు ఎలా తెలుస్తుంది మూలాధార శుద్ధి జరిగితే మనకు ఎలా తెలుస్తుంది ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ధ్యాన సాధనలో మనం కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉంటాం. కానీ
(11:04) మన స్థాయి ఎక్కడ ఉంది మనం ఈ సాధనలో ఏ స్థాయి వరకు వచ్చాం ఇంకా చేరుకోవాల్సినటువంటి స్థాయి ఏంటి అనేది ప్రతి నిత్యము సాధకుడికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది ధ్యానంలో ఎక్కడ ఉన్నామో గమ్యానికి ఎంత దూరంలో ఉన్నామో ఈ విషయాలు ఏవి తెలుసుకోకుండా మనము సాధన చేయకూడదు ఎందుకంటే స్వాధ్యాయము ఇందాక పత్రీజీ గురువుగారు ఏమి చెప్పారు స్వాధ్యాయము అని స్వాధ్యాయము అంటే స్వ అధ్యయనం నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం పతంజలి యోగ మహర్షి యోగ సూత్రాల్లో ఒక
(11:52) ఫార్ములా చెప్పారు మన అనుష్టానం అంటే మన సాధన ధ్యాన సాధన ఎలా ఉండాలంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారో సేవితో దృడభూమి అంటే సాధన దీర్ఘకాలం ఉండాలి నిరంతరం ఉండాలి సత్కార భావనతో ఉండాలి అని అంటే ఎక్కువ లాంగ్ లాంగ్ పీరియడ్స్ సాధన చేయాలి నిరంతరము ఒకరోజు ధ్యానం చేసి నాలుగు రోజులు గ్యాప్ ఇవ్వడం నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి 10 రోజులు గ్యాప్ ఇవ్వడం ఇలా లేకుండా తపస్సు లాగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నిరంతరము సాధన చేయాల్సిందే గమ్యాన్ని
(12:37) చేరేంతవరకు కూడా ముఖ్యమైన మాట సత్కారో సేవితో దృడభూమి సాధన ఎలా చేయాలి అంటే సత్కార భావంతో అంటారు ఎందుకంటే ఒక యంత్రము కూడా ఒకే పనిని అభ్యాసము అంటే మామూలుగా రిపీట్ చేయడం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటం ఒక యంత్రము కూడా ఆ పనిని చేస్తుంది ఒకే పనిని జీవితాంతం రిపీట్ చేస్తా ఉంటుంది అది ఏమి యోగి అయిపోదు మనము కూడా సాధనను ఒక ఆ యాంత్రికంగా ఒక ఒక మొక్కుబడి లాగా తంతు లాగా అబ్జర్వేషన్ ఏమీ లేకుండా ఈ టైం అయింది నేను ధ్యానానికి కూర్చోవాలి అలా కళ్ళు మూసుకొని అలా
(13:24) ఉండిపోవాలి ప్రతిరోజు ఇదే రిపీట్ చేయాలి ఇలా కాకుండా రోజు రోజుకి ధ్యానం సాధన చేత నీలో ఏమి మార్పు కలుగుతూ ఉందో ఆ యొక్క ఫుల్ కాన్షియస్ అవేర్నెస్ మనకి ఉండాలి ప్రతి రోజు ధ్యానము నీలో ఏం మార్పు చేస్తుందో నీ శరీరంలో నీ ప్రాణంలో మనసులో బుద్ధిలో నీ స్థితిలో ప్రవర్తనలో ఎటువంటి మార్పును తీసుకొస్తుందో ప్రతి రోజు గమనిస్తూ ఇంకా ఇంకా పరమ శ్రద్ధతో గురు వాక్యం గురువు ఉపదేశంతో గురువు గురువు పై అత్యంత శ్రద్ధా భక్తులతో అంటే పరమ ప్రీతితో ప్రేమతో ప్రతిరోజు రెట్టించిన ఉత్సాహంతో సాధన చేయాలి.
(14:07) సో అనుష్టానం అంటే కేవలం అలా రిపీట్ చేయడం కాదు ప్రతిరోజు రెట్టించిన శ్రద్ధతో చేస్తూ ఉండాలి రెట్టించిన స్వాధ్యాయంతో చేస్తూ ఉండాలి. ప్రతిరోజు నాలో ఏం మార్పు కలుగుతుంది రెండు గంటల సేపు మనం ధ్యానం చేస్తాం మిగిలిన 22 గంటలు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నుంచి మనపై కోపము దాడి చేస్తుంది ద్వేషము దాడి చేస్తుంది అసూయ దాడి చేస్తుంది మనలో మనసులో ఉన్నటువంటి అనేక వికారాలు నిరంతరం మనలపై దాడి చేస్తూనే ఉంటాయి వాటిని మనం ఎదుర్కుంటూనే ఉం ఉంటాం అంటే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఇంకా
(14:53) మనలో అహంకారము ఉంది కోపము ఉంది జెలసీ ఉంది స్వార్థం ఉంది నేనే గొప్ప నేనే చాలా ఆధ్యాత్మిక సాధకుడిని నేను చాలా గొప్ప తత్వవేత అన్నటువంటి ఒక ఐడెంటిఫికేషన్ ఉండేది మరి ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి ఇన్ని రోజులు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరిని కూడా నాలో ఇంకా కోపం ఇంకా మిగిలి ఉందా నాలో భయం భయము అస్థిరత ఇంకా మిగిలే ఉందా నా కుటుంబం పట్ల వస్తువుల పట్ల సుఖాల పట్ల ఇంకా అటాచ్మెంట్ అలాగే ఉందా వీటన్నిటిని నేను వదిలి ఉండగలనా లేదా ఇటువంటి ప్రశ్నలు మనము ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటే గనుక మనలో ఇంకా కోపం ఉంది భయం ఉంది
(15:40) స్వార్థం ఉంది ఎవరో ఏదో అవమానిస్తే విపరీతమైనటువంటి కడుపులో బాధ కూడా కలుగుతా ఉంది అంటే ధ్యాన సాధన సరిగా జరగడం లేదు ధ్యానంలో ఏదైతే జరగాలో ధ్యానంలో ఏం జరిగి లోపల అంతఃకరణం నుంచి అంత శుద్ధి జరగాలో అది జరగటం లేదు కాబట్టి ప్రతి ప్రతిరోజు ధ్యాన సాధన చేత మనము నిరంతరం ఆత్మ విమర్శ చేసుకోవాలి స్వ అధ్యయనం చేసుకోవాలి ఈ అధ్యయనం లేకుండా నేను 30 సంవత్సరాలు ధ్యానం చేశాను కానీ జీవితం అలాగే ఉంది.
(16:22) లేదండి ధ్యానంతో నాకు ఆరోగ్యం వచ్చింది గొప్ప ఆరోగ్యం ధ్యానంతో మా అప్పులన్నీ తీరిపోయినాయి ధ్యానం చేసి చేసి నాకు గొప్ప ఉద్యోగం వచ్చి మా కష్టాలన్నీ తీరిపోయినాయి ధ్యానం వల్ల నేను చాలా ఫేమస్ అయిపోయాను. ఇలాంటివి కాదు మనకు కావలసినటువంటి ఉపయోగాలు ఈ సమస్తము కూడా ఈ దేహం ఉన్నంతవరకు మాత్రమే మనకు అక్కరక వచ్చే ఉపయోగాలు ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి ఉపయోగాలు అసలైనటువంటి ధ్యాన లాభం ఏంటంటే ధ్యానం ధ్యానేనైవ పరమం పదం ఆ పరమ పదము మాకు కలిగిందా లేదా దేహాన్ని వదిలిన తర్వాత ఆ జీవాత్మకు ఆ యొక్క యొక్క జ్ఞానము సాధన
(17:09) బలము అనుష్టానము అది పనికవచ్చిందా లేదా చివరికి మనకు మోక్షానికి అది దారి చూపింది ఎలా ఇది మనకు కావలసినటువంటి ఉపయోగం చూడండి ఒక్క మనిషి సంకల్పం ఈరోజు ఇదే మాటతో మొదలు పెట్టాను పత్రీజీ గారి యొక్క సంకల్పము ప్రపంచవ్యాప్తంగా అలాగా వదిలిన బాణం ఎక్కడా కూడా పడిపోకుండా కదులుతుంది నే ఉంది ఒక మనిషి సంకల్పమే ఇంత మార్పు తెచ్చేస్తే మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో అత్యున్నత స్థాయిని పొంది మరి ఇంకెంత మార్పు వస్తుందే ప్రతి ఒక్కరు అంత సంకల్ప శక్తిని కేవలము సంకల్పము చేత
(17:55) మాత్రమే ప్రకృతిలో కూడా మార్పులు సృష్టించగలిగినటువంటి శక్తి మనలో అందరిలో కూడా ఉంటుంది ఆ ఒక్క కుటుంబంలో ఒక్కరు ధ్యానం చేస్తే చాలు కుటుంబమంతా కూడా సన్మార్గంలోకి వచ్చేస్తుంది ఎందుకంటే ధ్యానం వలన కలిగి ధ్యానాత్కిన్ నవాప్త్ జ్ఞానం ధ్యానాత్కిన్ నవాప్త్ ఫలం ధ్యానాత్కిం నవాప్త్ సర్వం ఏదైనా సాధ్యం ధ్యానం వలన పొందలేని ఫలం లేదు ధ్యానం వలన పొందలేని జ్ఞానం లేదు ధ్యానం వలన పొందలేని స్థానం లేదు మరి ఈ ధ్యానంలో ఏం జరుగుతుందో అసలు చక్రాస్ అంటే ఏంటో ఆ కుండలిని శక్తి ఏంటో ఆ ఆ యొక్క ఆ క్లెన్సిజింగ్ ప్రాసెస్ అంటే
(18:42) ఏంటో చివరికి జరిగేది ఏంటో ఇవన్నీ మనం అర్థం చేసుకుందాం నిజంగా ధ్యానం జరిగితే ధ్యాన సిద్ధి కలిగితే మనలో ఎలాంటి మానసిక పరమైనటువంటి మార్పు శారీరక పరమైనటువంటి మార్పు మన జీవితంలో ఎలాంటి పరివర్తన వస్తుంది చక్ర అంటే చూడండి మామూలుగా మన శరీరము రెండు రకాల శక్తులతో పని చేస్తూనే ఉంది నిత్యం శ్వాస ఈ శ్వాసలో ఏం జరుగుతుంది విశ్వాస మనం ఎలా నడిపిస్తుంది నేను గతంలో కర్తాల్ పిరమిడ్ లో నన్ను ఇన్వైట్ చేసినప్పుడు పత్రీజీ గారు
(19:27) శ్వాసే మన గురువు అని ఒక మాట అందరికీ ఉపదేశం చేసి ఉన్నారు శ్వాసే మన గురువు నేను దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ అసలు శ్వాస మనకు బురువు ఎలా అవుతుంది అని ఒక ప్రసంగం ఇచ్చున్నాను. చాలా కోట్లాది మంది చూశారు ఇంకా అవి వీడియో YouTube లో ఇంకా చూస్తూనే ఉన్నారు ఆ ప్రసంగం ఇప్పుడు ఆ శ్వాస మనకు గురువై ఎలా మనల్ని అంధకారం నుంచి తొలగించి జ్ఞానం వైపు నడిపిస్తుంది మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎడమ ముక్కు నుంచి గంట సేపు కుడి ముక్కు నుంచి గంటసేపు మారుతూ మారుతూ ప్రాణశక్తిని
(20:12) లోనికి తీసుకుంటూ ఉంటాం. అంటే ఒక గంట సేపు సూర్యనాడి అయినటువంటి కుడి ముక్కులో ఎక్కువ ఫోర్స్ తో ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది. అది మనలో రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మన మనసు బాగా యక్టివ్ గా ఉంచుతుంది. ఎక్కువ శరీరాన్ని యాక్టివ్ మోడ్ లో ఉంచుతుంది నువ్వు ఏ పని ఉత్సాహంగా ఉల్లాసంగా చేయాలన్నా కూడా నువ్వు గొప్ప కార్యదీక్షత కలిగి ఉండాలంటే కుడి ముక్కులో నుంచి సూర్యుని ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి మన శరీరానికి అది అందిస్తుంది.
(20:49) ఎడమ ముక్కులో చంద్రుని ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి మన ఎడాడి తీసుకొని ఈ యొక్క విశ్వం నుంచి మన శరీరంలో శాంతిని రిలాక్సేషన్ ని హీలింగ్ ప్రాసెస్ ని డైజెషన్ ని మానసిక శాంతిని కలిగిస్తుంది విశ్రాంతిని కలిగిస్తుంది. ఈ రెండు మనకు రిలాక్సేషన్ మోడ్ అవసరమే ఫుల్ యాక్టివ్ మూడ్ అవసరమే ఈ రెండు ఒక గంట అది ఒక గంట ఇది ఇలా 24 గంటలు శ్వాస తో ప్రాణశక్తి మనకు ఫిల్ అప్ అవుతూనే ఉంటుంది.
(21:25) కానీ ఇప్పుడు మనం అందరం కూడా వేలు పెట్టి చూసుకుంటే ఒక ముక్కులో ఎక్కువ ఒక ముక్కులో తక్కువ శ్వాస అందరికీ ఫోర్స్ డామినేషన్ ఉంటుంది అది అందరికీ తెలుసు మరి ఈ ఎడనాడి ఈ ప్రాణశక్తి ప్రధానంగా మన శరీరంలో అతి ప్రధానమైనటువంటి యోగును దర్శించి మనకు చెప్పినటువంటి మూడు నాడులు గుండా ప్రాణశక్తి ప్రవహించాలి చైతన్య విశ్వశక్తి ప్రవహించాలి మరి ఎప్పుడు చూసినా ఎడమకులోన లేదా కుడి ముక్కులోన మాత్రమే ప్రవహిస్తుంది.
(22:01) ఇక్కడ యోగతోపనిషత్ ఈ గ్రంథంలో చెప్పిన విషయం ఏంటంటే నీ శ్వాస ఎప్పుడైతే అయితే ఎడనాడి లేదంటే కుడి కుడి ముక్కు పింగళనాడి ఈ రెండిట్లోనూ ప్రవహిస్తున్నంత సేపు ఆ సాధకుని యొక్క మనస్సు నిరంతరము చంచలంగానే ఉంటుంది ఎప్పుడు బాహ్య ప్రపంచపు అనుభవాలపై వెళ్తూ ఉంటుంది. అంటే కుడి ముక్కులోనో ఎడమ ముక్కులోనో శ్వాస వెళ్తున్నంత సేపు నడుస్తున్నంత సేపు మన కళ్ళు దృశ్యాల పైకి చెవులు శబ్దాల వైపు నాలుక రుచి వైపు శరీరం సుఖం వైపు బాహ్య ప్రపంచపు సుఖాల వైపే నిరంతరము
(22:49) మన ప్రాణశక్తి బాహ్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బాహ్య ప్రపంచపు అనుభవాలను పొందడానికే ప్రాణశక్తి పనిచేస్తుంటుంది మన లోపల అంటే ఎప్పుడు చూసినా నాకు ఇది కావాలి నాకు అది కావాలి నీకు ఇది లేకపోతే ఉండలేను ఇది లేకపోతే బ్రతకలేను అందరూ నా మాటే వినాలి నేనే గెలవాలి నేనే గొప్ప నేను ఏదో చేసేయాలి నేను ఇంకా సంపాదించాలి అన్నటువంటి విపరీతమైనటువంటి లాలస తృష్ణ మనిషిలో నడుస్తూనే ఉంటుంది అంటే మనం ప్రపంచానికే అతుక్కుపోతాం కానీ ఎప్పుడైతే శ్వాస శ్వాస అంటే కేవలం గాలి కాదు కదండీ శ్వాస అంటే అంటే అందులో ఆ ఆక్సిజన్ లో మిలితమై ఉన్నటువంటి విశ్వ చైతన్య పరాశక్తి
(23:36) ఆ శక్తి గాలిలో మిక్స్ అయి మన లోపలికి వెళ్తుంది గాలి ఊపరితంలోకి వెళ్తుంది గాలితో పాటు లాక్కవచ్చినటువంటి ఆ యొక్క ప్రాణశక్తి మన ప్రాణనాడుల్లోకి ఆరు చక్రాల్లోకి వెళ్తుంది. మరి ప్రాణశక్తి ఈ రెండు నాడులు గుండా అటు ఇటు ప్రవహిస్తున్నంతసేపు జీవితము ఇక కడతేరదు మనిషి ఎందుకోసం జన్మ తీసుకున్నాడో ఆ యొక్క ప్రయోజనం లభించదు ఈ చక్రం కదులుతూనే ఉంటుంది కోట్ల జన్మలు అయినా సరే మరి యోగులు ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని ధ్యానము అన్నటువంటి విధానాన్ని మనక ఇచ్చి ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు ముక్కుల్లో ఈ రెండు నాడుల గుండా ప్రాణశక్తి ప్రవహించడం
(24:22) ఆగిపోయి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన నాడి అటువంటి సుషుమనలోకి ఎనర్జీ ఎంటర్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇక పింగల కుడి ముక్కు ఎడమ ముక్కు ఈ రెండిటిలోకి వెళ్ళినటువంటి ప్రాణశక్తి ఇంబాలెన్స్ లేకుండా సమత్వంలోకి వస్తే అప్పుడు ప్రాణశక్తి ఈ రెండు నాడులను వదిలేసి సుషుమ్న నాడి గుండా పోతుంది. అలా ప్రవహించి మధ్యలో సుషుమ్న నాడికి అతుక్కొని ఉన్నటువంటి ఆ యొక్క యాక్సిస్ లో ఆ దారిలో ఉన్నటువంటి ఆరు చక్రాలను మలిన రహితం చేస్తూ వెళ్లి మూలాధారంలో
(25:08) నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క కాన్షియస్ ఎనర్జీ ప్యూర్ కాన్షియస్ ఎనర్జీ కుండలిని నిద్రలేపి ఊర్పగమనం చేస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాల సుషుమన నాడి గుండా శక్తి ప్రవహించినప్పుడు యోగి చాలా అద్వితీయమైనటువంటి పారవస్య స్థితిని పొందుతాడు సాధకుడు అది వర్ణనాతీతమైనటువంటి గొప్ప అనుభవం పరమ సంతృప్తి ఎప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మనం పొందనటువంటి ప్రపంచంలో దేని వల్ల ల పొందినటువంటి సుఖము తృప్తి శాంతి ఆ టైంలో ఉంటుంది.
(25:57) కానీ ఇది జరగాలంటే నీ రెండు నాడులు సమత్వం అయిపోవాలి. ఈ రెండు నాడులు సమత్వం అయిపోవాలంటే ఏం జరగాలి ఏం జరిగితే ఈ రెండు నాడులు సమత్వం అవుతాయి మొదట కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మన యొక్క నేను ధ్యానానికి కూర్చున్నాను అంటే దాని అర్థము నా యొక్క ఐదు శరీరాలు ధ్యానానికి కూర్చున్నాయి ఫిజికల్ బాడీ దాన్ని కదిలిస్తున్నటువంటి క్రానిక్ బాడీ ఈ రెండిటిని కంట్రోల్ చేసే మెంటల్ బాడీ మనోమయ కోసం ఈ మూడిటినీ
(26:44) కంట్రోల్ చేసే విజ్ఞానమయ కోసం ఇంటలెక్చువల్ బాడీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి ఆనందమై కోసం బ్లిస్ఫుల్ బాడీ నేను అంటే ఈ ఐదు కలిపి మరి నేను ధ్యానానికి కూర్చున్నాను అంటే ఐదు శరీరాలతో పాటు నేను కూర్చున్నాను. ఇక్కడ ఇడా పింగల నాడులు సమత్వంలోకి వచ్చి సుషుమ్నాడణ నాడిలోకి శక్తి ప్రవహించాలంటే ఈ ఐదు శరీరాలు ఉన్నాయి కదండీ ఈ ఐదు శరీరాలు కూడా లోపల నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా లోపల నుంచి ఎటువంటి ఇంపల్సెస్ లేకుండా లోపల నుంచి ఎటువంటి కదలిక లేకుండా స్థిరంగా సుఖంగా కూర్చోవాలి ఇదే స్థిర
(27:31) సుఖం ఆసనం ఆత్మనః శరీరం కదలకూడదు సమం కాయం శిరోగ్రీవం ధారయం నచలం స్థిరం విగ్రహాన్ని ప్రతిష్ట ష్ట చేస్తే ఇంకా కదలదో ధ్యానానికి కూర్చున్నప్పుడు శరీరం కదలకూడదు నాకు ఇక్కడ నవ్వు వేస్తుంది ఇక్కడ గోక్కుంటా కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి కదిలించుకుంటా లేకపోతే వెన్నేమ నొప్పు వస్తుంది కొంచెంసేపు సోఫాలో అనుకుంటా లేదంటే నేను పడుకొని ధ్యానం చేసుకుంటా శరీరము కదలకూడదు ఆసన సిద్ధి కలగాలి ఆసన సిద్ధి అంటే నువ్వు నాలుగు గంటలు కూర్చున్నా ఎవరైనా చూస్తే శిలా విగ్రహం అయిపోయాడేమో అనుకోవాలి శిలావిగ్రహం
(28:17) అయిపోయాడేమో అనుకోవాల ఆ స్థాయిలో సాధన మనము పొందకపోతే అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందడం సాధ్యం కాదు మనమంతా కూడా ధ్యానం వల్ల కలిగే చిన్న చిన్న ఉపయోగాలతోనే సంతృప్తి పడిపోయి మనం చప్పట్లు కొట్టుకుంటూ జీవితంలో సంతృప్తి పడిపోకూడదు అలాగ కొడితే ఆ ఉచ్చిష్ట ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని కొట్టాలి మరి శరీరం కదలకూడదు రెండోది ప్రాణము కదలకూడదు ప్రాణము ధ్యానంలోకి వచ్చిన్నప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది తాజ్మహల్ కనిపించింది దాని అర్థం ఏంటంటే నీ ప్రాణశక్తి తాజ్మహల్
(29:04) దగ్గరికి వెళ్ళిపోయింది ధ్యానంలో కూర్చున్నప్పుడు మధ్యాహ్నం చేసే సాంబారు గుర్తుకొచ్చింది నీ ప్రాణశక్తి సాంబార్ వారు అగ్నిలోకి వెళ్ళిపోయింది. ఆ మనస్సులో అలజడి వ్యతో మనః తతో ప్రాణః మనసులో అలజడి కలిగిందంటే ప్రాణం కదిలిపోతుంది. [గొంతు సవరించుకోవడం] శరీరం కదిలింది అంటే ఒక మీ వేలు ఇలా కదిలించాలంటే ప్రాణం అక్కడికి ప్రవహించి తీరాలి.
(29:39) మరి రూల్ ఏంటంటే స్థిరం సుఖం ఆసనం ఈ ఐదు శరీరాలు స్థిరంగా కూర్చున్నప్పుడు ఒక సుఖం కలుగుతుంది ఒక ఆ కంఫర్ట్ కలుగుతుంది అది మనం సాధించాల స్థిర సుఖం ఆసనం మాత్రమ అంటే మనం కంఫర్ట్ గా హాయిగా ఉండేటట్టు కూర్చోవడం కాదు ఏ ఆసనంలో కూర్చుంటే ఆ పరమ సుఖం లభి స్తుందో ఆ ఆసనం కావాల శరీరం కదలనటువంటి ఆసనము ప్రాణము కదలనటువంటి ప్రాణ నిశ్చలత అంటే శరీరంలో కదలిక లేకపోయినా మనసులో కదలకపోయినా ఆలోచనలు లేకపోయినా ప్రాణము హాయిగా సూక్ష్మంగా స్థిరంగా ఉంటుంది.
(30:26) మూడవది మనసు కదలకూడదు మనసుకు ఆల్రెడీ శ్వాస పైన ధ్యాస పెట్టడం అనే ఒక పనిని ఇచ్చేసాం అది కదులుతూ ఉంటుంది యతో యతో నిశ్చరతి మనస్చలమస్తిరం తతస్తో నియమత తదాత్మన్యవవశంనయేత భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు ఎక్కడికిఎక్కడికి వెళ్ళిపోయిన మనసులు మాటి మాటికి బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది రేపటి గురించి రేపటి యొక్క జీవితం గురించి భవిష్యత్తు గురించి బిడ్డల గురించి ఆ సాయంత్రం చేసే వంట గురించి మనసు దాని పని అదే మనసు యొక్క స్వభావము విపరీతమైన వేగము విపరీతమైనటువంటి చలనం
(31:13) చంచలంహి మనః కృష్ణ ప్రమాది బలవదృడం అర్జునుడు కూడా చెప్పాడు మనసును పట్టుకోవడం అంత ఈజీ కాదు [గొంతు సవరించుకోవడం] అభ్యాసేనంతే వైరాగ్యేనతి నువ్వు చెప్పింది నిజమే కష్టమే చాలా ప్రపంచంలో అన్నిటికంటే కష్టమే దాన్ని కూడా అభ్యాసము వైరాగ్యము అనే రెండే రెండు ఉపాయాలతో మనం దాన్ని సాధించవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నాం అభ్యాసం అంటే యాంత్రికంగా కాకుండా శ్రద్ధతో చేయాలి.
(31:47) మరి ఇక్కడ ఈ మనసు స్థిరంగా ఉండాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికి అంటే మనకు బోయింపులు ఉన్నంత కాలము మనసులో ఏదో ఒకటి చేయాలన్న ఉన్నంత కాలము మనసు పోతూనే ఉంటుంది దాన్ని మళ్ళీ లాక్కొచ్చి పెట్టుకోవాలా మనసును స్థిరం చేయాలా బుద్ధి నేను దాన్ని అనుభవించాలి దీన్ని అనుభవించాలి ఆలోచనని అనుభవించాలి అన్నటువంటి ఆ నిర్ణయాలు లేకుండా డెసిషన్స్ లేకుండా బుద్ధి స్థిరంగా ఉండాలా ఈ అన్నీ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు నిజంగా ధ్యానానికి శరీరము నువ్వు సిద్ధమయ్యావు అప్పుడు మాత్రమే ఎడ పెంగళాలు ఉన్నటువంటి ప్రాణశక్తి సమత్వాన్ని పొంది
(32:31) సుషుమ్నాలోకి ఎంటర్ అవుతుంది మరి ఈ ఐదు శరీరాల్లో లోపల ఏదో కదులుతూనే ఉంది ప్రతి ఘటన ఏదో చూస్తున్న ఇంపార్టెన్స్ వస్తూనే ఉన్నాయి అంతవరకు కూడా సుశనా ఉండానికి ఎప్పుడైతే మనసు ఆలోచన లేట స్థితికి మనం కొంతసేపు స్వాతపైన ధ్యాస పిన్ పాయింటగా ఆచ్యధారయ స్మృతసాసమం భగవాన్ గమని చెప్తారు తైలధార ఎలా ఉంటే కరెక్ట్ కాకుండా కంటిన్యూగా ధారణ జరిగితే ఆటోమేటిక్గా ప్రాణము మనసు స్థూల స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపంలోకి సెట్ డౌన్ అవుతాది.
(33:18) ప్రాణము స్థూల రూపం అంటే ఏంటో కాదో ప్రాణము కళ్ళల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అన్నిటిని చూస్తా అంటే ప్రాణము స్థూల వైపు స్థూలంగా ఉంది ప్రాణం నాలుకలో ఉంటే ఎన్ని అనుభవం చేస్తా అంటే స్థూలం ప్రాణం మరి బాహ్య ప్రపంచం వైపు స్థూలానుభవాలను పొందుతున్నటువంటి ప్రాణం ఎప్పుడైతే శ్వాసంద అప్పుడు ప్రాణము ఇంద్రియాల నుంచి బయటికి వెళ్ళిపోకుండా స్థూలంగా పైకి వెళ్ళిపోకుండా లోపలికి అంతర్ముఖం అవుతుంది లోపలికి అంతర్ముఖమైనటువంటి ప్రాణాన్ని సూక్ష్మన్ మనసు కూడా అంత
(34:05) మన జ్ఞానేంద్రియాల ద్వారా బయటకి వెళ్ళిపోతూ బయట విష ఆలోచించు మనసు స్పష్టంగా ంగా ఉందే అది ఇంకా శక్తిని ప్రవహించడానికి అవకాశం ఇవ్వట్లేదు ఎన్నిసార్లు బయటికి పోసినా మళ్ళీ లాకవచ్చి శ్వాస జాత పైన కూర్చోబెట్టాలి అలా కూర్చోబెట్టినప్పుడు కొంతసేపటికి మనస్సు సూక్ష్మంగా తయారు ఎలాగంటే ఏ విధంగా తావేలు ఇంద్రియాలను అన్ని కాళ్ళు చేతులను కళ్ళ లోపల లాగేసుకుంటుందో మన ఇంద్రియాలన్నీ అంతర్ముఖమ ఉంటాయి సైలెంట్ మోడ్లోకి
(34:49) వచ్చేస్తాయి అప్పుడు మనసుకి ఏం పని ఉండదు చెవు ద్వారా బయటికి పోయే పని ఉండదు ప్రాణానికి ఆ పని ఉండదు కదిలే పని లేదు ఎందుకు నువ్వు ఎలా కూర్చున్నావ్ అంటే ఆసనంలో మనసు కదలకుండా ప్రాణం కదలకుండా శరీరం కదలకుండా కూర్చునేసావు ఇ కదలడానికి ప్రపంచాన్ని అనుభవించడానికి జ్ఞానేంద్రియాలకు అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైతే అవకాశం లేదో అవి లోపలికి అంతర్ముఖం అవ్వడం ప్రారంభం అవుతాయి.
(35:17) ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలకు ప్రాణము గాని మనసు గాని ప్రవహించాల్సిన పని లేదో అవి అప్పుడు మనకి చైతన్య జాగరణకు అవి పనిచేస్తాయి. అంటే మన ఆధ్యాత్మిక జాగరణకు పనిచేస్తాయి. ఎప్పుడైతే మనసును ప్రాణాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి పంపించినావో మన భౌతిక ప్రపంచ జీవితానికి పనిచేస్తుంది. ధ్యానం అద్భుతమైనటువంటి విషయాన్ని సాధించినట్టు చేస్తుంది.
(35:48) కంటిన్యూగా శ్వాస మీద ద్యాస పెట్టినప్పుడు ఆ యొక్క ఇంద్రియాలు లోపలికి లోబడిపోయి సైలెంట్ అయిపోయి మనసులో కూడా మెల్లగా ఆలోచనలు తగ్గిపోయి మనసు ప్రాణము సూక్ష్మమైపోయి ఇప్పుడు భౌతిక అనుభవాలు అనుభవించడానికి ఎటువంటి అవసరం లేదు కాబట్టి కుడి వైపున ప్రవహించాల్సిన పని లేదు ఎడమ వైపున ప్రవహించాల్సిన పనిలేదు అంటే అతనికి ఎమోషన్స్ తో పని లేదు శాంతితో పని లేదు న్యూట్రల్ స్టేట్ ఎటువంటి స్ట్రెస్ లేదు ఎటువంటి శాంతి లేదు కోపము లేదు ప్రేమ లేదు ద్వేషము లేదు ఏమి లేదు సప్టులుగా సైలెంట్ గా కూర్చున్నాడు ఇప్పుడు ఇడ పింగల నుంచి శక్తి
(36:36) ప్రవహించాల్సిన అవసరం లేదు. నువ్వు లేసి పరిగెత్తాలంటే అప్పుడు నీ కుడి ముక్కులోకి ప్రాణశక్తి పోవాల లేదా ప్రశాంతంగా కూర్చోవాలంటే ఎడం ముక్కులోకి పోవాల కానీ ఈ రెండు జరగట్లేదు జరగట్లేదు కాబట్టి ప్రాణశక్తి రెండు నాడున ప్రవహించి స్థితిలోకి వెళ్ళపోతుంది అలా వెళ్లి మొదట మూలాధార చక్రాన్ని తాకుతుంది చక్రం అంటే ఏంటండి చక్రం అంటే ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ నీడ్ 36000 నాడు నీ పక్క ప్రాణనాడులు ప్రాణము ప్రవహించే గాలు నరాలలాగా కనపడవు ఇన్విజబుల్ అనుభవానికి మాత్రమే తెలుస్తాయి ఈ పక్క 36వ000 నాడులు ఇవన్నీ కూడా ఆరు
(37:24) ప్లేసుల్లో ఒకదాని పైన ఒకటి ఇంటర్సెక్ట్ అవుతాయి ఒకదాని పైన ఒకటి కలుసుకుంటాయి ఇలా నాడుల యొక్క సంగమ స్థానాలనే చక్రం అంటారు చక్రాలు అంటే మనకు బుక్కుల్లో చూపించినట్లు పద్మము ఉంటాయి కదండీ అలాగ ఉండవు ఈ పక్క రెండు నాడులో ప్రధానమైన నాడులు ఈ పక్క రెండు నాడులు కలుసుకొని నాలుగుతో నాలుగు నాడులు కలుసుకుంటే మూలాధారం ఆ విధంగా నాడుల యొక్క సంగమ స్థానము మన యొక్క దాన్ని శక్తి కేంద్రము శక్తి క్షేత్రము లేదా సింపుల్ గా మనం చెప్పుకోవడానికి వీలుగా చక్రము అం సింపుల్ గా ఆలోచించండి
(38:10) ఈ వైపు నుంచి ఒక ఐదు నదులు ఈ వైపు నుంచి ఒక ఐదు నదులు అన్నిట్ిలోన నీరు ప్రవహిస్తూ ఉంది ఒక ఒక సర్టైన్ వేగంతో ఈ పక్క ఐదు నదులు ఈ పక్క ఐదు నదులు కలిసి ఒక చోట కలుసుకుంటూ ఉన్నాయి మరి ఆ సంగమ స్థానంలో ఫోర్స్ ఎంత ఉంటుంది 10 నదులు కలిసినటువంటి ఉదృతమైనటువంటి ప్రవాహం అక్కడ ఉంటుంది అదేవిధంగా ఈ పక్క కొనినాడులు ఈ పక్క కొనినాడులు కలుసుకునే ఒక చోట ప్రాణశక్తి యొక్క ఫోర్స్ చాలా ఉదృతంగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది అలా ఎక్కువ ఉన్న అది దాన్నే మనం శక్తి క్షేత్రం అంటాం ఎక్కువగా శక్తి ఆ సమీకరించబడినటువంటి ప్లేస్ ఆ క్షేత్రంలో ఆ యొక్క ఆ ఆ ప్లేస్
(39:00) ని టెటర్ అంటాం మరి అలా అలాగ మనలో ఏడు చక్రాలు ఉన్నాయి మూలాధారము స్వాధిష్టానము పూర్వకము అనార్హతము విశుద్ధి ఆజ్ఞ సహస్రాలు ఈ చక్రాలు క్లీన్ చేయడం అంటే ఏంటి మరి సుషుమ్నాడి గుండా నేను ధ్యానంలో అరగంట సేపు ధారణ చేసి థాట్ లెస్ స్టేజికి పోయి నా రెండునాడులు సమత్వం అయి సుషుమన నాడిలోకి శక్తి ప్రవహించి మూలాధారాన్ని క్లీనింగ్ చేస్తుందంట శుద్ధి చేస్తుందంట మరి చేయడం అంటే ఏం తెలియదు ఇదే తలగిపోతుంది.
(39:41) అసలు చక్రంలో ఏముంటుందని శుద్ధి చేయడానికి చూడండి మనిషి చక్రంలో ఏముంటుంది శక్తి క్షేత్రంలో ఉంటాయి కోటాను కోట్ల జన్మల నుంచి అనేక దేహాలలో జీవాత్మ ఉంటూ అంటే నువ్వు ఉంటూ నువ్వు చేసినటువంటి నువ్వు పొందినటువంటి మంచి చెడుకు సంబంధించినటువంటి అనుభవాలు యొక్క ఇంప్రెషన్స్ సంస్కారాలు వాసనలు ఉంటాయి ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా గాఢమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈ చక్రాస్ లోనే ఉంటాయి ఈ ప్లేసెస్ లోనే ఉంటాయి.
(40:22) మూలాధారంలో ఎటువంటి అనుభవాలు ఉంటాయండి అంటే భయం అస్థిరత నేను బ్రతకాలి నాకు రక్షణ కావాలి నేను జీవించానని సర్వైవల్ ఇన్స్టింట్ ఉంటుంది. అంటే మనం కూడా చాలా మందికి రేపు ఏమవుతుందో ఏమో నా భవిష్యత్తు ఏంటో నేనేమో చనిపోతానేమో చావు భయం నాకు సరిగా సంపాదన ఉంటుందో లేదో కనీసం అవసరం తీరుతాయో లేదో ఇళ్లు కొట్టుకుంటానో లేదో ఇవన్నీ నేను చేసుకోగలుగుతానో లేదో ప్రతిదానికి భయం దేన్ని చూసినా భయం నాకు రోగం వస్తుందేమో నేను త్వరగా చనిపోతామేమో ఇలాగా ఎప్పుడు చూసినా భయము అస్థిరత మనలో కలుగుతూ ఉంటే మన అర్థం చేసుకోవాలి మూలాధార చక్రంలో
(41:09) భయము అస్థిరత అనే వాసన ప్రబలంగా ఉండి అదే జీవితాంతము ఆ భయమే కేంద్రంగా చేసుకొని బతుకుతా ఉంటాం. ఎప్పుడు చూసినా భయంతోనే ఆ నిర్ణయాలు తీసుకుంటాం భయంతోనే పనులు చేస్తాం భయంతోనే గడుపుతూఉంటాము అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మూలాధారం మలినమైపోయింది వాసనల చేత ఎప్పుడు చూసినా లైంగిక వాంచ కామం నాకు ఇది నేను దీన్ని అనుభవించాల ఈ రుచిని అనుభవించాలా ఈ దృశ్యాన్ని అనుభవించాలా నాకు సుఖం కావాల మీరు దాన్ని పొందాలి దీన్ని పొందాలి విపరీతమైనటువంటి కోరికలు ఎక్కువ గనుక ఉంటే మీరు అర్థం అర్థం చేసుకోవాలి వాచస్థానంలో
(41:55) చాలా జన్మల నుంచి కూడుకున్నటువంటి సంస్కారాలు ఎట్టుకోవటాకి అవి బలంగా మనిషి యొక్క జీవితాన్ని నడిపిస్తుంది. ఏం చేస్తున్నావ్ నువ్వు జీవితం అంతా ఏం చేస్తున్నావ దాన్ని అనుభవించాలా దీన్ని అనుభవించ ఎంజాయ్ చేయాలా నా జీవితం ఉండే కాబట్టి ఎంజాయ్ అనుభవించడానికి మాత్రమే నేను ప్రతిదాన్ని అనుభవించే ప్రపంచంలో అంతా జీవితం అంతా అనుభవాలు పొందడానికే గడిపేస్తున్నాడు అంటే దాని అర్థం స్వాదిస్తాను అనుభవించుకో విపరహితమైనటువంటి మలినంగా ఉంటే వాని జీవితాన్ని నడిపిస్తుంది నేనే గొప్ప నేనే శక్తివంతుని నాకు మించినోడు ఎవ్వడు లేడు నేను ఇది చేసేస్తా
(42:37) నేను అది చేసేస్తా నేను ఎన్నో ఘనకార్యాలు చేసేస్తా నేను దేన్నో సాధించేస్తా నాకంటే గొప్పవాడు ఎవడు లేడు నేనే చేస్తా అంతా అని పద్త్వ భావన అహంకారము ఉంది అంటే ఇంత మణిపూర్వకం మలినమైపోయిన చాట్ ఎక్కువ వాసనలు ఉన్నాయి సంస్కారాలు అలాగే ఉన్నాయి మెమరీస్ అలాగే ఉన్నాయి నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నన్న మళల ప్రేమించాల నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు వినాల నువ్వు నా కింద ఉండాలా నాకు లోబడి ఉండాల అంతా నేను చెప్పినట్లే జరగాలా ఇలాంటి భావన స్వార్థం ఎవరు ఎంత ప్రాధేయ పడినా కూడా మనసులో కరుణ
(43:25) కలపకపోవడము భక్తి అసలే పుట్టకపోవడము దయాగుణం లోపించడము ఇలాంటివన్నీ ఉంటే గనుక మనలో మనం అర్థం చేసు సుకోవాలి అనాహత శస్త్రంలో విస్తారమైనటువంటి మలినాలు ఉన్నాయి నేను చెప్పిందే రైట్ ఎవరు చెప్పిందే నేను శుభం నా మాటే వినాల నా మాటే చెల్లాల నా భావనలే కరెక్ట్ ఇలాంటివి ఉన్నాయ అంటే విశుద్ధి చక్రం మలినంగా ఉంది. నేను తెలుసుకున్న నేను మహా జ్ఞాని అయిపోయింది.
(44:02) నేను ధ్యానం చేస్తే 10 గంటలు చేస్తా నాకు బ్రహ్మాండ లోకాలన్నీ కనిపిస్తాయి. నిన్ను నువ్వు ఒక స్పెషల్ పర్సన్ గా ఫోకస్ చేసుకుంటూ ఆధ్యాత్మిక అహంకారం మనలో కలుగుతుంది అంటే ఆజ్ఞ చక్రం మలినంగా ఉంది. ఇలాగ రోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఇలాంటి వికారాలు మన ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాల. ఇవన్నీ లేకుండా ఇవన్నీ శుద్ధి అవ్వకుండా చైతన్య శక్తి కుండలిని తాకే ప్రసక్తే లేదు ఎందుకంటే సింపుల్ ఎగజాంపుల్ చెప్తాను మీకు దూరంలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ఇక్కడి నుంచి నువ్వు ఒక నీళ్ళ
(44:49) పైపేసి నీళ్లు వదిలినావ్ నేరుగా నీళ్ళన్నీ ఫోర్స్ గా ఆ చెట్టుకి వెళ్లి దానికి కి తడిపి నీటిని అందిస్తాడు. కానీ నువ్వు ఏం చేసావ అంటే ఆ పైపు కి ఆ పెద్ద పైపు కి ఈ పక్క కొన్ని పైపులు ఈ పక్క కొన్ని పైపులు మళ్ళ అటాచ్ చేశరు. ఇప్పుడు నీళ్లు వదిలితే ఆ చేరాల్సిన చెట్టుకు నీరు అంతవరకు వెళ్తాయా అంటే వెళ్ళవు మధ్యలోనే లీక్ అయిపోతుంది ఈ పక్క కొన్ని ఈ పక్క కొన్ని అదేవిధంగా కోట్ల సంవత్సరాలుగా కోట్ల జన్మలుగా డార్మెంట్ గా ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి కుండలిని అని సర్పము నిద్ర లేవాలి మనకి ఆ యొక్క స్థితి కలగాలి సమాధి స్థితి కలగాలి అంటే
(45:36) శక్తి నేరుగా దాన్ని చేరాల కానీ దాన్ని చేరకుండా లోపలే ఈ చక్రాస్ లో ఉన్నటువంటి ఈ వాసనలతో కనెక్ట్ అయి అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడైతే మూలాధారంలో ఎక్కువ వాసనలు ఉన్నప్పుడు మనకు మన లోపలికి ప్రవహించే శిశున్నా కూడా ప్రవహించే ప్రాణశక్తి ఎప్పుడు చూసినా భౌతిక పరమైనటువంటి అనుభవాలనే పొందమని కోరు చేస్తాం ఆ మలినాలన్నంత సేపు మనం ప్రపంచం వైపుగానే ఉంటాం కోరికల వైపుగానే ఉంటాం అహంకారం వైపుగానే ఉంటాం మనల్ని నిజానికి తమా చేరుకొని ఆ మలినలు కాబట్టి సైలెంట్ గా ధ్యానం చేసే కొద్ది చేసే
(46:21) కొద్ది చేసే కొద్ది ఏం జరుగుతుందంటే సుషుమనా గుండా వెళ్ళినటువంటి ఆ యొక్క దివ్య చైతన్య శక్తి మూలాధారంలో ఉన్నటువంటి వాసనల్ని విత్తనాల్ని బయటకి లాగుతుంది సాధారణ మనిషికి భయం కలిగింది అనుకోండి భయపడిపోయి జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుంటాడు కానీ ఒక ధ్యాన సాధకుడికి భయం కలిగితే కొంసేపు ఆగి ఆ భయము నిజమా కాదా అది సాక్షిగా గమనించగలడు సాధారణ మనిషికి కోపం వస్తే తానే కోపం అయిపోయి సెకండ్స్ లో రియాక్ట్ అయిపోయి తోదాభవతి సమ్మోహః సమ్మోహాత స్మృతి విబ్రహమ శుతి ప్రంశ బుద్ధినాశ బుద్ధినాశ ప్రనశ్యతి
(47:08) కోపం వచ్చి తాను ఏం చేస్తున్నాడో తానే తెలియకుండా ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి లేక బుద్ధి వివేకం కోల్పోయి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిపోయి రియాక్ట్ అయిపోయి ఏవంటే పని చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటావు సాధారణంగా కానీ ఒక ధ్యానికి ధ్యాన సాధన నిశ్చల స్థితిలో ఉంటుంది చేసే ధ్యాన సాధకుడికి కోపం వచ్చిందంటే ఇప్పుడు నాలో కోపం వస్తాఉంది అనేటువంటి గమనింపు ఈ ఒక్క గమనింపే మన జీవితాన్ని మార్చాడు ఎప్పుడైతే మనం నా కోపం వస్తాంది అని కనిపెట్టినామో ఇంకా మనం యోగిగా మారినట్టే లెక్క ఎప్పుడైతే నాకు అహంకారం వస్తాంది నాకు
(47:53) గర్వం పుడతాంది అని కనిపెట్టగలిగినామో ఒక సెకండ్ ఆగే నువ్వు యోగిగా మారుతున్నావ అని లేదు ఆ కోపమే ఆ భయమే అంధకారమే ఆ పొగరే మనమైపోయి ప్రవర్తిస్తే మనం సాధారణమైనటువంటి జంతువులలాగా మనము అనిమల్ సోషల్ అనిమల్ లైఫ్ లీడ్ చేస్తూ జ్ఞానంతో ఇదే జరుగుతుంది ఒక క్షణము ఆగే ఆగి గమనించే శక్తి వస్తుంది ఒక్కటి వస్తే చాలు లోకంలో నేరాలన్నీ సమిసిపోతాయి పోరాలన్నీ చనిపోతాయి అందరూ కూడా శాంతితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు కేవలం సాక్షిగా ఉండి నీ యొక్క భావాలను గమనించగలిగే ఆస్తి కలిగితే మీరు తప్పకుండా జ్ఞాన సాధకు మాత్రమే వస్తుంది
(48:40) వేరే వారికి రాదు కాబట్టి చైతన్య శక్తి మూలాధారాన్ని తాకినప్పుడు దాంట్లో భయము అస్థిరత అనేటువంటి వాసనలు ఉంటాయి కదండీ వాటన్నిటిని పైకి లేకు కానీ మనసు ఇప్పుడు సాక్షిగా ఉంది ఇది బయటికి పోవడం లే స్థిరంగా వస్తున్నావు నువ్వు ఎప్పుడైతే మనకు సాధారణంగా అయితే ఒ చిన్న భయం భయం వచ్చినప్పుడు ఆ భయము ఇంకొక ఆలోచన క్రియేట్ చేసింది నా జీవితం దీని వల్ల ఏమవుతుంది రేపటి గురించి మన్నాటి గురించి నెక్స్ట్ మంత్ గురించి
(49:24) అనేక రకాల ఒక చిన్న భయం అనే ఒక భావన కలిగితే అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి మనలో చిన్న ఒక కామం కలిగింది అనుకోండి అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి కోపం వచ్చిందనుకోండి ఎలా తీర్చుకోవాల ఎలా పగ తీర్చుకోవాల ఎలా చేయాల అనేటువంటి అనేక రకాల ఆలోచనలు కానీ మనసు ఇలా ఆలోచనలు చేయడానికి ఇక్కడ సిద్ధంగా లేదా సప్తులు అయిపోయింది సూక్ష్మం అయిపోయింది.
(49:50) కాబట్టి మనసు ఇప్పుడు బాహ్య ప్రపంచానికి పోదు కాబట్టి చైతన్య శక్తి ఆ వాసనలు పైకి లాగినా కూడా మనసు దానికి ఆహార పోషణ ఇవ్వదు. అంటే ఆలోచన తివ్వదు ఎప్పుడైతే సంస్కారాలకు ఆహార పోషణ ఉండదో ఆలోచనలు తోడు అవ్వవో ఆ సంస్కారాలు క్షయమ అయపోతాయి వాసనలు క్షయమ అయపోతాయి. ఇలాగ ప్రతిరోజు కొన్ని రోజులు సాధన చేస్తూ ఉంటే మెల్లగా నీలో భయం బదులు నేను స్థిరంగా ఉంటాను నాకు ఏం భయం లేదు నేను ఆత్మది ఏమి ఇది నా శరీరము దీనికి నాకు సంబంధం లేదు నాకు చావు లేదు అన్నటువంటి భావన కలుగుతుంది అంటే భయం పూర్తిగా పోయింది స్థిరంగా ఉంటావు
(50:36) గురువులు ఏం చెప్తున్నారు అంటే గురువులం అనుకో యోగులు ఏం చెప్తున్నారంటే కోపంలో ఉన్నప్పుడు యోగివిక డబ్బులు వచ్చినప్పుడు యోగివిక డబ్బు పోయినప్పుడు కూడా యోగివిక కష్టం వచ్చినప్పుడు యోగివిక సుఖం వచ్చినప్పుడు కూడా యోగివిక సన్మానం జరిగినప్పుడు యోగిగా ఉండు అవమానం జరిగినప్పుడు కూడా యోగిగా ఉండు సుఖేషత్విమనః సుఖేషు విగతః మీతరాగ భయక్రోధః స్థితధీర్ముచ్యతే కష్ట సుఖాలు వచ్చినా కోపము శాంతి వచ్చినా జయాపజయాలు వచ్చిన లాభనష్టాలు వచ్చిన స్థిత
(51:23) ధీరము వచ్చి ఎవడైతే స్థిరంగా స్థిత ప్రకృతితో ఉంటాడో వాడిని ధీరుడు లేదా ముని అంటారు. మరి మూలాధారంలో ఉన్నటువంటి వాసనలన్నీ లాగేసుకుందా ఇక అనుభవించడానికి భయం ఉండదో అప్పుడు అర్థం చేసుకోవాలి నీలో ఎప్పుడు భయం లేదో మూలాధార చక్రం శుద్ధి జరిగిపోయింది. తర్వాత అది శుద్ధి జరిగిపోతుంది ఎనర్జీ దాని కొంచెం ఖర్చు అయిపోతుంది స్వాధిష్టానం ఎప్పుడైతే దాంట్లో ఉన్న వాసనలన్నిటిని క్షయం చేసుకుంటా వస్తుంది ఎందుకంటే చైతన్య శక్తి పరమ అందుకే పరాశక్తి అంటే దేన్న క్లీన్ చేసేస్తుంది గంగా నది ప్రవహించేటప్పుడు
(52:08) సమస్త మలినాలను కూడా పాపాలను ఎట్లా కడిగేస్తుందో అట్లా మన పాప పుణ్యాన్ని రెండిటిని కూడా శక్తి కడిగేస్తుంది. స్వాధిష్టానంలో మన ఫీలింగ్ జరిగిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు దీని పట్ల అది లేకపోతే నేను బతకలేను అన్నటువంటి కోరిక ఉండదు ఉంటే తింటా లేదంటే గుమ్మ విపరీతమైనటువంటి అటాచ్మెంట్ తృష్ణ ఉండదు మనలో కోరికలు ఎప్పుడు తగ్గిపోతాయో ఎప్పుడు నాలుక విపరీతమైన రుచులను కోరుకోదో దేనితో అయినా తృప్తి పొందుతుందో ఎప్పుడు మనసు పదే పదే అన్నిటిని అనుభవించాలనటువంటి ఆ లాలస నుంచి మీకు ఆల్ టీరియం లేదో ఎక్కడ
(52:54) కూర్చుంటే అక్కడ పరమ ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆ స్థితి కలుగుతుంది అంటే స్వాధిష్టానం వృద్ధి అయిపోయింది. వీల అహంకారం తగ్గిపోయి నేనే చేస్తున్నా నేనే అని సుప్రీమ్ నన్ను మించినోడు లేడు నేనే గొప్ప నన్ను అందరూ గౌరవించాలా నా కాళ్ళు మొక్కాల నేను చెప్పింది ఇలాంటి మీలో లేదుఅనుకోండి మీరు ఆ ఆంజనేయ స్వామి వారు ఎంతైతే ఎంత మహా బలవంతుడైన అంత మహా తత్వ సంపన్నుడైన అన్ని సమస్త దేవతల నుంచి వరాలు పొందిన అంత పరమ శక్తివంతుడైన ఎంత వంగి వంగి ఉంటాడంత వినయం మనలో కలిగితే మణిపూర్వకం శుద్ధి అయిపోయింది కారణం లేకుండా సమస్త జీవరాశుల పట్ల ప్రేమ
(53:40) కలుగుతావు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలే నువ్వు నన్ను ద్వేషించినా పర్వాలే నేను మాత్రము సదా విశ్వజీనంగా విశ్వమానవాలని నేను ప్రేమిస్తాను నాకు అందరూ శాంతి ఉండాలి అందరూ ప్రేమగా ఉండాలి అందరిపైన దయగలగాలి అన్నటువంటి దయా భావన మీలో కలుగుతూ ఉంది. ఏంటి ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు సమాజాన్ని ప్రేమిస్తున్నారో మీ భార్యని ప్రేమిస్తున్నారో కొడుకుని ప్రేమిస్తున్నారో అని గనుక మీకు ఎక్స్పెక్టేషన్ లేకుండా మీ ప్రేమ ఉంటే అనాహతము క్లీనింగ్ అయిపోయింది.
(54:15) నా మాటే అందరూ వినాలి అనకుండా నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని శుద్ధంగా సత్యంగా వ్యక్తీకరిస్తాను తర్వాత ఇంకా భగవంతునికి వదిలేస్తాను వింటారో వినో పాటిస్తారో పాటించారో నాకు అనవసరం నేను శుద్ధమైనటువంటి వాక్కును మాత్రమే చెప్తాను మంచి మాటల్నే మాట్లాడతారో అని మీకు అనిపిస్తుంది అంటే విశుద్ధి శుద్ధి ఎప్పుడైతే నీ సాధన గురించి ఎవ్వరికీ కూడా ప్రస్తావించకుండా అసలు నువ్వు ఇంత పెద్ద ధ్యానివని ఇంత సాధువు అనే విషయం కూడా తెలియనేకుండా నర్మదర్పంగా సాదా సీదాగా నువ్వు ఆధ్యాత్మిక అహంకారం లేక నా పతనలకు నాకు అది కనిపించింది ఇది కనిపించింది నాకు
(55:00) అలాంటి అనుభవం వచ్చింది ఇది ప్రకల్పాలు పలుపుకోకుండా నువ్వు సైలెంట్ గా అసలు నిన్ను ధ్యానం చేస్తున్నాడా లేదా ఆ విధంగా నువ్వు ఉంటే ఆజ్ఞక్షేత్రం అన్ని చక్రాల్లో వాసనలు ఉన్నాయి వీటన్నిటిని కలిపి చిత్తం అంటాం చిత్తం అంటే ఏంటో కాదో ఆరుగా వివరించబడినటువంటి శక్తి క్షేత్రం చిత్తంలో నివాసనలు ఉంటాయి అందుకే భగవాన్ శ్రీ రమణ మహా వారు చెప్తారు చిత్తశోధకం ముక్తి సాధకం చిత్తము శుద్ధి జరిగితే మాత్రమే నీకు ముక్తి సాధి ఇలాగా
(55:43) ఇవన్నిటికీ మనం ఏమైనా చేయాలంటే ఏం చేయొద్దు నువ్వు చక్రాలను సపరేట్ గా ధ్యానం చేయొద్దు ఇంకో రకమైనటువంటి క్రియలు చేయొద్దు ఏమి చేయొద్దు ఐదు శరీరాన్ని స్థిరత్వం చేసి కంటిన్యూ ధారణతో ప్రతిరోజు అనుష్టానంలో సవ్యంగా చేస్తూ ఉంటే నీ యొక్క జిడాపిలను సమానమై ఉంగనంలోకి ప్రాణశక్తి ప్రవహించి మీ చక్రాసృచ శుద్ధి చేసి క్లీనింగ్ అయిపోయినప్పుడు ఇంకా దేనికి శక్తి టచ్ అయ్యే పని లేదు కాబట్టి ధ్యానములో ప్రవహించినటువంటి శక్తి వేరుగా పొందని తాకి అప్పుడు మాత్రమే ఊర్గమనం పొంది శాస్త్రాన్ని తాత కానీ మన
(56:30) లోపల ఈ వికారాలు ఉన్నంతవరకు మనం చక్ర తుట్టి జరగదు ప్రమా ధ్యానము సైత సింపుల్గా తెలియకుండానే మిమ్మల్ని యోగే చూసేస్తుంది ధ్యానము నేను ఇష్టపడిగా చేసేస్తుంది. కష్టంలో తట్టుకునే వాడిని చేస్తుంది ఆపత్కాలంలో గొప్ప నిర్ణయాలు తీసుకునే శక్తి నీలో కలిగిస్తుంది ఆగి ఆలోచించగలిగే శక్తిని ఇస్తుంది ప్రేమించగలిగే సత్తాన్ని ఇస్తుంది.
(57:02) ఘనకార్యాలు చేయగలిగినటువంటి సంకల్ప శక్తిని ఇస్తుంది. నిన్ను నీ జీవితంలో నీ పురుషాలు సాధించుకోవడానికి నువ్వు ఎందుకోసం ఉంటావు అది సాధించుకోవడానికి కావలసినటువంటి సమస్త సంసిద్ధతను మనకు ధ్యానము మాత్రమే ఇది అందుకే ధ్యానం చేస్తే చాలు ఆ ఇవన్నీ కూడా ధ్యానంతోనే సాధ్యమవుతాయా అంటే మనకు వేగంగా జరగాలి సంవత్సరంలో జరిగేది నాకు నెలలోనే జరగాలి అన్నప్పుడు దీపం పెట్టేసి ధ్యానాన్ని దీపం అనుకోండి కిటికీలన్నీ ఓపెన్ చేసింది అన్ని వైపులా
(57:47) గాలి వస్తుంది దీపం కదిలిపోతాఉంది మరి స్థిరంగా దీపం వెలగాలనుకున్నప్పుడు కిటికీలన్నీ మూసేయాల అంటే ధ్యానం ఎక్కువసేపు నిరాటంకంగా కొనసాగడానికి ప్రాణాయామము యోగాసనాలు వీటిని సాధన ఉద్దేశ చేస్తే అవి సహాయ కార్దు ఇంకా ఫాస్ట్ గా సహాయం చేసి నీకు వెంటనే కూడా ధ్యాన జ్యోతి కదలకుండా మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఇంకోటి ఈ పొద్దు పత్రీజీ గారు ఏమేమిటో చెప్పినటువంటి రెండు మాటలు నేను చెప్తున్నాను సజ్జన సాంగత్యము సత్సంగం మరి
(58:32) మీలో స్వార్థం ఎక్కువ ఉందనుకోండి స్వార్థం పోవడానికి ఎలాంటి ధ్యానం చేయాలంటే ఎలాంటి తపస్సు చేయాలి ఎలాంటి క్రియ చేయాలి వీళ్ళలో విపరీతమైన కోపం ఉంది దేనితో ఏ రకమైన సాధనతో తగ్గుతుంది కేవ కేవలం సత్సంగం చేస్తే చాలు మంచి మాటలు వింటే చాలు గొప్ప మహాయోగి యొక్క చరిత్రను వింటే చాలు కొన్ని అద్భుతమైనటువంటి ప్రసంగాల చేత మనసు మారిపోతుంది బుద్ధి మారిపోతుంది కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి కాబట్టి మనకు సత్సంగం ఉండాలా ఇలాగా
(59:19) అద్భుతంగా ఆ ధ్యాన సాధన ఉండాలా నైతికమైనటువంటి ప్రవర్తన కూడా మనం సాధన చేయాల యమనియమాలు సాధన చేసుకోవాలి అందుకే పతంజలి మహర్షి అష్టాంగ యోగమును మనకు జీవితం ఈ విధంగా ధ్యానము సంపూర్ణంగా మనల్ని శుద్ధి చేసి మన యొక్క పరమావతి పేరుకునే విధంగా సహాయం చేస్తుంది జీవితాన్ని మార్చుతుంది ధన్యవాదాలు అండి గట్టిగా చప్పట్లు థాంక్యూ సార్ ఇవన్నీ ఏ పుస్తకాల్లో ఉండవు ఏ ఉపనిషత్తులో ఉండవు ఏ గీతంలో మనల్ని మనం స్వాధ్యాయం ఇస్తే ఇవన్నీ వారు వారు ఎంత స్వాధ్యాయం చేసాడో వారి
(1:00:08) మాటలో మనకు వారు మనకి ఇచ్చిన మరొక గొప్ప వారం ఏంటంటే వచ్చిన రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక ఊరు మన సంతకం తిరిగి ఒక ఊరులో ఒకరోజు ఉండమో లేదా రెండో రోజు ఉందమో మూడు నెలల పాటు మన కేంద్రాలన్నీ తిరిగి మన వాళ్ళందరికీ ఈ యోగంలో ధ్యానంలో శిక్షణ ఇవ్వడానికి వచ్చిన 15వ తారీకు నుంచి 20వ తారీకు వరకు మూడు నెలల కొరకు ఆంధ్రప్రదేశ్ కింద పెరగాలని మనం నిర్ణయించుకున్నాం.
(1:00:53) చాలా నీ దగ్గర రోజు రోజులు ఉంటారు నువ్వు ఏపోకే థాంక్య ఎంత అద్భుతంగా మనకి పనిచారు స్వాగతం మనక తెలుసుకోవాలి రియాలిటీ యటీ బట్టి రావు గన మన ట [సంగీతం] [సంగీతం]
(1:01:39) శరణం గచామిం [సంగీతం] శరణం గచ్చామి [సంగీతం]

No comments:

Post a Comment