ప్రేమ ఇలా ఉంటుంది నువ్వు అనుకునేది కాదు❤️ #love #spirtuality #nature #youtubevideo #trendingvideo
Author Name:Nice Tyson
Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TcRyBvoS7nI
Transcript:
(00:00) అన్న మీరు నోట్స్ ఆఫ్ మోషన్ లో ప్రేమ ప్రేమలో పెరుగు స్వేచ్ఛలో కథలు ఏకాంతంలో వెలుగు అని రాశారు దాని కింద ప్రేమ ఒక వర్తమానపు అనుభూతి అని రాశరు అవును అంటే అంటే ఈ క్షణంలో ఏదైతే ఉందో అదే సత్యం కానీ నా అబ్జర్వేషన్ లో మనిషి మహా ఏమంటారు నాటకాలు ఆడుతున్నాడు ఒక వ్యక్తి మీద ఒక స్థిరాభిప్రాయం ఏర్పడ్డ తర్వాత కెనాట్ లవ్ దట్ పర్సన్ లవ్ అంటే ఒక నాచురల్ రెస్పాన్స్ నిన్ను కుక్క చూసినప్పుడు కుక్క నీ వైపు చూసి రియాక్ట్ అయితది చూడు అది మూమెంట్ మూమెంట్ ఉంటుంది అంతే ఇప్పుడు నిన్న కొట్టింది అది గుర్తుపెట్టుకొని కుక్క నీకు తోక మీదకు స్ట్రాటజీ అది కొట్టాడు గాని నా కొడుకు
(00:43) బిస్కెట్ కోసం ఊపుతున్నా ఉమ్ సో మనసులో ఉన్న అభిప్రాయం మన ఈ వర్తమానపు క్షణాన్ని కరప్ట్ చేస్తుంది. అందుకే ఊరకే ఉండు ఊరకే చూడు అని రవణ మహర్షి చెప్పింది. లవ్ అంటే మనం అనుకుంటున్నట్టుగా పరిగెత్తుకోవడమో కౌగలించుకోవడమో లేకపోతే శబాష్ని అభినందించుకోవడం కాదు ఏ ప్యూర్ లుక్ ఏ ట్రూ కన్సర్న్ ఇప్పుడు ఈ క్షణంలో వాడికి ఏదో అవసరం ఆ క్షణంలో ఏదో చేస్తున్నాం కానీ గతంలో అతను నాకు ఏం చేశడు అని లెక్కలు వేసుకొని మనం ఈ క్షణంలో ఏం చేయడం లేదు.
(01:17) ఓకే అందరూ అట్లా ఉన్నారు ఇప్పుడు నేను ఉన్నా నేను ఏం చేసినా ప్యూర్ గా చేస్తా నాకు ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు కానీ అలా చూడ కొన్నిసార్లు అలా పట్టించుకోకపోతే ఈ ప్రపంచంలో నేను చెప్పేది నేను మిగతాది నాకు తెలియదు. నేను నేను ఏది కోల్పోలేదు. అంటే ప్రత్యక్షముఖిం ప్రమాణం ఓకే అంటే ఇప్పుడు ఒక స్వానుభవంగా ఏం చెప్తున్నా నన్ను మోసం చేసిన వాళ్ళైనా నాకు ద్రోహం చేసిన వాళ్ళైనా నా చుట్టూ ఉండే నా గోతులు దొవ్వి వాళ్ళైనా నా గురించి అబద్ధాలు చెప్పేవాళ్ళైనా ఎవరైనా నా ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయం లేకుండానే చూస్తాడు.
(01:52) ఎలా అలా ఎలా అంటే జస్ట్ అది గతం అయిపోయింది అది హోగయా ఎలా అన్నది లేదు పోనీ అది ఉంచుకోవడం వల్ల ఈ మూమెంట్ కరప్ట్ అయింది సరే వాళ్ళు మీకు అది చేశారు అది చేసిన మరొక్షణం దాన్ని వదిలేసి ఏం చేసావో వదిలేసే ఆ వాళ్ళతోనే అలానే ఉంటారా మళ్ళీ నేను అలా ఎవరితో ఎలా ఉండను నేను మ్ ఎంత అవసరమో అంతే ఉంటాను. మ్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు నాకు ఎనిమీస్ లేరు.
(02:19) నేను ఎవరిని రాసుక పూసుకొని తిరిగేది లేదు ఎవరిని దూరం పెట్టింది లేదు. నేను చెప్పాను కదా టచ్ కూడా అవసరం లేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా అది ఇర్రెలవెంట్ ఓకే అంటే అభిప్రాయం పెట్టుకుంటే మిగతాదంతా అభిప్రాయం పెట్టుకున్న తర్వాత అది ఇ అది ఓన్లీ నీ అభిప్రాయమే ఆపరేట్ చేస్తుంది. నువ్వు ఒకడికి బంగారం ఇచ్చిన నీవు మంచోడు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు వాడికి ఎగిరెగిరి గంతులే షేక్ హ్యాండ్ ఇచ్చిన వాడు నీ దృష్టిలో వాడు మంచోడు అని అనుకుంటున్నావు కాబట్టి వాడు రేపు ఏదైనా తప్పు అని చేసాడు నీ గురించి ఏదో చెప్పాడు మొత్తం పోయింది.
(02:50) నేను అంటున్నది ఒక వ్యక్తికి ఏమి చేయకుండా ఉండు చెయి అది కాదు పాయింట్ అభిప్రాయాన్ని పక్కకు పెట్టు లేదా ఒక శాశ్వత అభిప్రాయానికి రాయంగా ఇప్పుడు దానికి విషం గురించి నేను శాశ్వత అభిప్రాయానికి వచ్చింది తాగితే చస్తా అని దాన్ని దూరం పెట్టుకని దాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు కదా అది విషం అంటే ఇక దాని ప్రాసెస్ అది దాన్ని దూరం పెడుతున్నావు కానీ దాన్ని ద్వేషించడం లేదు దాని పట్ల భయము లేదు.
(03:13) ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత అనుకున్న అది పాము అనుకో ఇంకా [గురకలు] దూరం పెట్టింది ఓకే ఇంకా అది మళ్ళ మల్ల అనవసరంగా పోయి కాటేయించుకొని మళ్ళ కాటేయించుకొని మళ్ళ కాటేయించుకొని అట్లా కాదు నీకంటే ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ప్రకృతి మనక ఇచ్చింది వరం అది సో బి ఇంటెలిజెంట్ అండ్ బిహేవ్ ఇంటెలిజెంట్లీ ఓకే ఇంటెలిజెంట్ గా దాని వల్ల పక్క దీని వల్ల ఈ నష్టం ఉంది అని తెలిస్తే ఇక రెండు మూడు సార్లు చూసినావు మ్ నీవు ఎంత హానెస్ట్ గా అభిప్రాయం లేకుండా చూసిన వాడుఏదో ఎజెండాతో వస్తుడని తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక శాశ్వత అభిప్రాయానికిలా ఈడొక్కడు భూమిమీద నాకు లేకపోయినా పర్వాలే
(03:48) నెక్స్ట్ వాడు ఏమనా చేసుకుని వాడిని దిక్కు కూడా చూడక ఇంకా ఏ అభిప్రాయం లేదు కానీ ఒక శాశ్వత అభిప్రాయం ఏర్పడ్డది పాము దగ్గరికి వెళ్ళొద్దు పాము దగ్గరికి వెళ్ళడం లేదు కానీ పాము గురించి ఆలోచించడం లేదు పాము గురించి ఎవరికీ ప్రచారం చేస్తలేను ఇది చెడ్డదని సో పాము గురించి నేను రాత్రి కూడా భయపడతలేను జస్ట్ దాన్ని దూరం పెట్టేసినంతే ఒకవేళ పాము అక్కడ ఉందని నేను చూడను ఆ క్లారిటీ అనేది నిన్ను కొంచెం పీస్ ఫుల్ గా ఉంచుతది లేకపోతే మనుషులతో ప్రాబ్లం కదా మనిషికి ఉన్న ప్రాబ్లమే మనుషులతో ఈగలు తో లేదు దూమలతో లేదు వస్తే సింపుల్ గా చంపేస్తుంది
(04:26) ఎలిమినేట్ చేస్తున్నాం. సో అందుకని అభిప్రాయం ఉన్నచోట మెడిటేషన్ లేదు ప్రేమ లేదు ఏమ ఉండదు అభిప్రాయమే ఉంటది. ఒపీనియన్ మేటర్స్ సో ధ్యానావస్థ అంటే అసలు ఏ అభిప్రాయం లేదని ఓషో మైండ్ ని మూడు భాగాలుగా విభజించి చెప్పాడు. ఒకటి ఏం జరిగినా ఏ అభిప్రాయం ఏర్పరచుకోకుండా చూస్తున్నది. వాట్స్ఎవర్ హి ఇస్ హాపెనింగ్ ఐ యమ వాచింగ్ రెండోది నువ్వు గతంలో ఏర్పరుచుకున్న కండిషనింగ్స్ వల్ల రకరకాల అభిప్రాయాలు ఒపీనియన్స్ జడ్జ్మెంట్స్ ఇది అది ఈ పర్షన్
(05:11) అవుతున్నది. మూడోది బ్రెయిన్ సో ఓషోస్సేస్ అండ్ ఐ ఆల్సో నేను కూడా ఒప్పుకుంటున్నాను. బ్రెయిన్ ఇస్ ఆల్సో బ్రెయిన్ ఇస్ ఏ రియాలిటీ బ్రెయిన్ ఉంటది. బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితది. ఎట్ల నీ నరాల్లో రక్తం ఉందో నీ బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ ఉంటది. దాంతో ఏం ప్రాబ్లం లేదు. మన పుస్తకాల్లో షెల్ఫ్ లాంటిది బ్రెయిన్ అందులో పుస్తకాలు ఉంటాయి క్యా ఫరక్ పడతాయి.
(05:35) మ్ రెండోది ఏం జరిగినా చూసే ఒక స్థితి ఉంది. మ్ అది కూడా రియాలిటీనే ఓకే ఏం జరిగినా నువ్వు ఉదాహరణకి ఇన్ని చూసినావు ఒకడికి పెన్ అంటే ఇష్టము ఆ పెన్నుని స్పెషల్ గా చూస్తున్నాడు కరప్షన్ స్టార్ట్ అయింది అన్నట్టు [గురకలు] ఒకడికి అందరినీ చూస్తున్నాడు అందులో ఒక వ్యక్తి కనిపించిండు వాడు ఊరివాడు వాడి గురించి నీకు మంచి అభిప్రాయం లేదు.
(05:55) ఇప్పుడు అందరిని వదిలేసి వాడిని చుట్టూ పట్టుకొని తిరుగుతా ఉంటది మైండ్ ఇది కామన్ సినిమాలో కూడా హీరోనే చూస్తా ఉంటది మైండ్ బికాజ్ యు లైక్ హీరో ఉమ్ ఐటం సాంగ్ వస్తున్నప్పుడు ఐటం గర్ల్ ని చూస్తారు. ఎనుకున్న మరి డాన్సర్స్ అట్లా కాకుండా ఆ డాన్సర్ నా సిస్టర్ అనుకో మ్ అన్నయ్య ఆ సినిమా చూడన్నయ్య నేను చేశాను అని చెప్పింది అనుకో అప్పుడు ఐటంగల్లో వదిలేసి డాన్సర్ ని చూస్తాను.
(06:17) మ్ అంటే నీ ఫోకస్ షిఫ్ట్ అయితా ఉంటది. అట్లా దేని మీద నువ్వు స్పెషల్ గా ఫోకస్ లేకుండా అన్నిటిని చూడగలిగే స్థితి ఉంది. అది మనకు పరిచయం చేయలేదు. ఓకే అవును అది నీ బీయింే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటారు కదా అంటే సంథింగ్ విచ్ ఇస్ అన్ఎఫెక్టెడ్ బై థాట్ అంటే ఆలోచనల చేత డిస్టర్బ్ అవ్వని ఒకానొక స్థితి నీకు ఉన్నది ఎందుకంటే బోల్డ్ అని ఆలోచనలు వస్తున్నాయి నువ్వేం డిస్టర్బ్ అయితలేవు.
(06:44) ఇప్పుడు జపాన్ లో భూకంపం వచ్చింది మొన్న ఏమనా డిస్టర్బ్ అయ్యావా ఎందుకు డిస్టర్బ్ కాలి అందులో నీకు సంబంధించింది ఏమీ లేదు కాబట్టి సింపుల్ లాజిక్ పరిధిలో డిస్టర్బ్ అయ్యేవాడు మనిషి చచ్చిపోతే డిస్టర్బ్ అవ్వాలి మనిషి చచ్చిపోతే డిస్టర్బ్ అవ్వట్లే ఆ మనిషి నాది అనుకోవడం వల్ల ఆ మనిషి మీద నీకు ఒక అభిప్రాయం ఏర్పడడం వల్ల ఆ మనిషికి నీకు ఏదో లావది ఉండటం వల్ల అది ఇమ్మీడియట్ గా డిస్టర్బెన్స్ లోకి లేకపోతే ఒక ఎమోషన్ లోకి నిన్ను తీసుకెళ్తది.
(07:10) అదేమంది పెద్ద విషయం కాదు. [గురకలు] సో బీయింగ్ ఇస్ ఏ రియాలిటీ బీయింగ్ అంటే విచ్ ఇస్ నాట్ డిస్టర్బ్డ్ బై ఎనీ ఎక్స్టీరియర్ ఇన్సిడెంట్ ఆర్ థాట్ ఆర్ అకరెన్స్ బ్రెయన్ ఇస్ ఏ రియాలిటీ ఇట్ ఇస్ జస్ట్ ఏ సిస్టం వర్ ఇన్ఫర్మేషన్ ఇస్ స్టోర్డ్ అండ్ మధ్యన ఏదైతే మైండ్ అని మనం అంటున్నామో అంటే బంచ్ ఆఫ్ థాట్స్ ఇదే బోగస్ అని చెప్తాడు 100% కరెక్ట్ సో నీ ఎదురుగా ఉన్న వ్యక్తి నీ ఆలోచనగా ఉంటున్నాడు.
(07:45) నువ్వు ఎప్పుడు లేబుల్స్ వేస్తా ఉన్నావ్ ఇది ముళ్ళ చెట్టు ఇది పూల చెట్టు ఇది ఔషధం చెట్టు ఇది ఆ చెట్టు ఇది పిచ్చి చెట్టు అటనే వీడు మంచోడు వీడు చెడ్డోడు అది ఇక్కడితో తాగదు. లేబుల్ వేసిన తర్వాత ఆ లేబుల్ ని నేను వేశను కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అది మనకు చిన్నప్పటి నుంచి ఎవరు వేయమని చెప్పలేదు బట్ అది అందరు వేస్తున్నారు కాబట్టి నువ్వు వేస్తున్నావ్ అంతే ఓకే ఇప్పుడు అందరూ టక్ వేసుకున్నారు అనుకో నువ్వు కూడా టక్ వేసుకుంటావ్ అట్లా అందరు నీళ్ళలో నాతో ఉంటే నువ్వు నాతో ఉంటావ్ అంటే ఇదొక గొర్రె మెంటాలిటీ మనిషిలో ఉంటది.
(08:19) అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అందరూ ఒక స్టైల్ ఫాలో అయితే తెలియకుండా ఆ స్టైల్ ఫాలో అయితాను. అంటే మనకంటూ ఒక స్థిరత్వం లేదు మనసులో ఇది నా శరీరము నా శరీరానికి ఈ బట్ట అవసరము నా శరీరానికి ఈ తిండి అవసరము ఇక ప్రపంచంలో ఎవరు ఏది తిన్నా ఇంతేనండి అని చెప్తే పీస్ అంటే ప్రాబ్లం ఉన్నదానితో ఇగ్నోర్ చేయడం ఉంద దాన్ని తీసి పక్కన పెట్టడం దాని మీద ద్వేషం అవసరం లేదు అవసరం లేదు దీనికో నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా బండి సరి చేయడానికి మేకానికి బండిని కొట్టొచ్చు ఉల్టా పల్టా అయొచ్చు కానీ ఎక్కడ ద్వేషం ఉండదు.
(08:50) నువ్వు ఏదనా సరిచేయ ఎవరనా సరి చేయాలంటే సరి చేయడానికి ప్రయత్నం చేయడం వరకు ఉంది నేను చేస్తాను అది కానీ వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ గురించి విపరీత అర్థాలు తీయడము వాళ్ళ గురించి మనం మనసులో పెట్టుకొని మనం మూడు చెడగొట్టుకోవడం అదంతా పాయజన్ అందువల్ల ఏ ఉపయోగం లేదు ఏ ఉపయోగం లేదంటే ఏ ఉపయోగం లేదు జీరో జిందగీ బర్బాద్ అయిపోతుంది.
(09:15) అందుకని జ్ఞానం జ్ఞానోదయం అంటే ఇక అభిప్రాయాలు లేకుండా చూస్తున్నాం. సమాచారం లేదన్నట్లయింది. బ్రెయిన్ లో ఫీడ్ అయిన సమాచారం వాడుఎవడు మా బామర్డిదని తెలుస్తుంది తెలుస్తుంది కానీ అతని గురించి ఇంతకుముందు ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని పక్కకు పెట్టగలిగే ఒక శక్తి ఉంది. సరే అది మొన్న అయింది కానీ చెప్పమ్మ అది ఎలా వస్తది జనరల్ గా ఇంత లైఫ్ ని సీరియస్ తీసుకోపోతే వస్తది.
(09:44) మనిషి అనేవాడు తప్పు చేస్తాడని తెలుసుకుంటే వస్తది కుక్క రొట్టె ఎతుకపోతది కిచెన్లో పాలు పిల్లి తాగుతది సరే పిల్లి పాలు తాగుతది నువ్వైనా పోలీస్ కేస వేసావ ఎప్పుడన్నా ఎందుకే పిల్లి పాలు తాగుతది సహజం దానికి తెలియదు కదా అట్లదే మనిషికి కూడా తెలియదు కదా మనిషికి తెలియదనట్ట అంటారు తెలియదు మనిషి నిజంగా జీవితం తెలిసినవాడు అసలు పరిచింతన చేయడు పరుల వస్తువు ముట్టుకోడు పరుల గురించి ఆలోచించడు సో మనుషులు ఇక్కడ ఉన్నారు అందరూ మనుషులే ఉన్నారు.
(10:18) మనసులే ఉన్నాయి ఆ మనసులతోనే ఇబ్బంది ఉంటది కదా అందుకే నీవు మనిషివైతే దూరమే అర్థం చేసుకో అభిప్రాయం లేకుండా నువ్వు కూడా మనసు ఉండాలంటే నువ్వు ఒక అభిప్రాయం వాడు ఒక అభిప్రాయం నువ్వు అది నేను ఇది మనిషి ఎంతకైనా దిగజేరుతాడు టైం వస్తే దేన్ననా ఎంత మాటైనా అంటాడు వాడి అభిప్రాయంలో నుంచి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఒక అభిప్రాయం క్రియేట్ చేసుకున్నావ్ దీనివల్ల లాస్ నీ మనసు ఎడిటిపోతది ఒకడు ఊరికే అన్నా అని ఉండొచ్చు అయినా నువ్వు సీరియస్ తీసుకున్నావే అనుకో ఏదో సినిమా చూసా అందులో ఆ హీరోయిన్ హీరోకి చెప్తది నువ్వు రా అసలు హీరోకి చెప్తది నువ్వు రా హీరోయిన్ నేను
(10:59) ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను నా ప్రేమని నీకు చెప్పాలనుకుంటున్నా నేను ఉంగరం ఇస్తా అని చెప్తాడు హీరో సో కరెక్ట్ వాలెంటైన్స్ డే రోజు మధ్యాహ్నం 2 ఓ క్లాక్ కలుసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు వాడిని ఇలాగే హీరోయిన్ వస్తుంది కదా వచ్చే వరకు సరదాగా ఏదన్నా అబద్ధం చెప్పవలసి వస్తే మీ హీరోయిన్ కి ఏం చెప్తావ్ అంటే సరదాగానా ఒకవేళ ఆమె వచ్చిందనుకో ఊరికే షాక్ చేస్తే ఇట్లా అసలు నాకు నీవంటే ప్రేమ లేదు ఏమ లేదు నిన్ను అనుభవించాలని ప్లాన్ చేసి ఇదంతా చేసినా ఎలా ఉంది చిట్ట అని అట్లా అంటా నేను కానీ ఎందుకు రాదంతా కానీ ఈ మాట వరకి వెళ్ళిపోయింది ఆమె
(11:40) తర్వాత వాడిని జీవితంలో కలుసుకొని వాడంటే కక్ష పెట్టుకొని ఒక నక్సలైట్రీ రాణి అయింది [నవ్వు] తర్వాత ఆ తర్వాత వాడిని వాడు వీడు వీడు కూడా పెళ్లి చేసుకోలే అసలు వస్తాన్నది రాలేదు ఏమైంది అని వాడు తిరుగుతున్నాడు బాబు ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత వీడిని వీడు ఒక ఆఫీసర్ అయితాడు వాడిని కిడ్నాప్ చేస్తారు.
(12:06) అందుకే అంటరేమో చూసింది నిజం కాకపోవచ్చు విన్నది చూసిన తర్వాత అసలు ఆ అమ్మాయి ఇట్లా పట్టి కట్టుకొని ఎందుకు ఇట్లా అయిపోయినావ అంటే ఇట్లా కన్ని పెడుతుంది వాడికి ఇట్లా నువ్వు నాకు చేసిన మోసం నేను నీకేం మోసం చేసిన ఇప్పటికి ఉంగలో రింగ్ పెట్టుకొని తిరుగుతున్నాను [నవ్వు] నువ్వు కలిపొలి అంటే ఇప్పుడు ఆమె ఆ ఒక్క డైలాగ్ విని అదే హి కేమ్ టు ఏ ఫైనల్ కంక్లూజన్ ఇంకా వాడు ఏం చెప్పినా వినదు అప్పుడు మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము సరదాగా అబద్ధం చెప్పమంటే చెప్పిండు వాడు అప్పుడు కూడా చెప్పి అమ్మో అమ్మో వద్దొద్దు ఎందుకు హాయిగా అని కానీ నువ్వు అంతవరకు వినిపోయినావు
(12:35) అంతే నక్సలిజం పడిపోయింది. [నవ్వు] పెళ్లి చేసుకుందాం ఇప్పటికి ఐదేళ్ళు వేస్ట్ చేసి [ఆశ్చర్యం] అదంతా అభిప్రాయం వాడి ఆట కాదు అవును సో ఇలాగ మనిషి గురించి అభిప్రాయంకి వచ్చేది మనసు గురించి ఒక అభిప్రాయానికి రా ఓకే ఆ మనిషి వేరు మనసు వేరు మనిషి ఒక వైట్ పేపర్ మనసు దాని మీద రాసిన బూతు ఆ మనసున్న మనిషి వల్ల ఆ మనిషి అందుకని మనసే ఆపరేట్ చేస్తుంది.
(13:00) మనిషికి వాడు తెలియదురా తెలియదు అంతే ఎన్ని సార్లు వచ్చినా జీసస్ అదే చెప్పిండు నేను అదే చెప్తున్నా తెలియక ఎన్నో గోరాలు చేస్తున్నాడు మనిషి ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే నీవు లైఫ్ అనేది నువ్వు నిజంగా అర్థం చేసుకోవాలని అడిగేస్తావో అప్పుడు నిన్న నీవు తెలుసుకున్నది నీ పని నువ్వు చేసుకోవడానికి ఉన్నావు ఇక్కడ యు ఆర్ నాట్ హియర్ టు మేక్ స్టోరీస్ ఇన్ దర్ ఇన్ యువర్ హెడ్ అది అవసరం లేదు.
(13:25) ఏం కథలు అల్లుకుంటావ్ ఏం సాధిస్తావ్ లాస్ట్ కి ఈ అందరూ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు నీ లైఫ్ లో కానీ వాళ్ళ గురించి ఉన్న అభిప్రాయాలు నీ మనసులో అట్లే ఉండిపోతాయి. అవి బాధిస్తాయి అల్టిమేట్ గా సఫర్ అయ్యేది నువ్వే ఈ భూమి మీద ఎవరు కాదు అందుకని అభిప్రాయం ఉండొద్దా శాశ్వత అభిప్రాయం పెట్టుకో పాము గురించి విషము గురించి ఊరికూరికే అంటే నేను పాము గురించి ఒక శాశ్వత అభిప్రాయం పెట్టుకున్న గాన అది రాంగ్ అనిపిస్తుంది మళ్ళ పాము కాడికి పోతే మళ్ళ కాటేసింది.
(14:00) మళ్ళ నేను అభిప్రాయం పెట్టుకున్న మళ్ళా కాటేసింది. కమ్ టు ఏ ఫైనల్ కంక్లూజన్ కొన్ని విషయాల్లో ఇప్పుడు భారతదేశం మన మాతృభూమి శాశ్వత అభిప్రాయం బాతక [గొంతు సవరించుకోవడం] ఇది మన జాతీయ జెండా శాశ్వత అభిప్రాయం వీళ్ళు మన అమ్మ నాన్న శాశ్వత అభిప్రాయం పామ అంటే అది చేంజ్ అయ్యేది కాదు మనిషి చేంజ్ అయ్యే అవకాశం నేను అందుకే ఒక రెండు మూడు సార్లు చూడు ఊరికి నిర్ణయానికి రమ్మని చెప్తలేను నీకు తెలిసింది రూడిగా రిలాక్స్ గా డిసిషన్ తీసుకో నేను చెప్పను నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఎప్పుడు నాతో వర్క్ చేయించుకుని నాకు డబ్బులు ఇచ్చేవాడు గా ఒక రెండు సార్లు అయింది మూడోసారి చెప్పాను
(14:35) ఇప్పటికి రెండు సార్లు అయింది నువ్వు నాకు అనుకున్న ప్రకారం డబ్బు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినా నాకు అవసరం లేనప్పుడు ఇచ్చావు నేను అడిగిన ముందు అనుకున్నంత ఇవ్వలేదు ఏదో మాటలు చెప్తున్నా అంటే అప్పుడు నా ఏదో కారణాల చేత అంటే ఇది మూడోసారి ఇది చివరిసారి నాకు తెలుసు నీతో పని చేయొద్దని కానీ మళ్ళ ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి నేను ఒక కారిడార్లో చెప్పి ఒక క్యాలెండర్ డిజైన్ కు ఒక 12 చిన్న చిన్న పెయింటింగ్స్ కావాలంటే వేసి ఇచ్చాను ఒక రెండు రాత్రులు సో తనే ఫుడ్ గిడ్ అంతా తెప్పించాడు నా దగ్గర డబ్బులు ఏమ లేవు.
(15:06) సో మొత్తం మీద ఒక 6000 ఇవ్వాలి నాకు అన్న రేపు ఇస్తాను అని చెప్పాడు. నేను వెళ్లి ఆ వన్ డే అంతా ఇంటెన్స్ గా వెయిట్ చేశను అతను రాలేదు. తర్వాత నేను ఫోన్ చేస్తే కట్ చేసిండు. ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అన్న ఏంటన్న బాగున్నావా నేనున్న ఏది అడగడానికి లేదు ఫస్ట్ నువ్వు డబ్బుల గురించి చెప్పు నాకు ఇంకా ఐదారు రోజులు అడిట్ అయితది అన్న ఏముంది అందులో ఇస్తాను కదా [గొంతు సవరించుకోవడం] వెళ్ళిపోయాడు ఒక హాఫ్ అన్ అవర్ అతనితో జరిగిన అన్ని కాన్వర్సేషన్లు చూసి నాకు అనిపించింది వ్యక్తి మంచివాడు కానీ అతనితో వర్క్ చేయకూడదు.
(15:44) ఇది నేను నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళా ఫ్రీ అయిపోయాను ఆ బోర్డు 6000 నథింగ్ నాకు సో నేను ఎప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కాబట్టి నేను దంత సో వచ్చ ఒకసారి షేక్ హ్యాండి ఎందుకన్నావ ఏవో షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇది వర్క్ పరంగా నీకు నాకు చివరి షేక్ హ్యాండ్ ఇక జీవితంలో నేను నీతో వర్క్ చేయబోవడం లేదు.
(16:13) జీవితంలో ఫ్రెండ్ గా ఉంటాను కానీ మనఇద్దరి మధ్యన వర్క్ రిలేషన్షిప్ వద్దు అంటే నువ్వు నాకేదో చెప్పడం నువ్వేదో నాకు వర్క్ మనీ ఇవ్వడం నేను ఇంత ఇవ్వాలని అడగడం తర్వాత నేను నీకు ఫోన్ చేయడం ఇదంతా అన్నెసెసరీ మ్ నీకు నాలాంటి ఆర్టిస్టులు చాలా మంది దొరుకుతారు. అట్లాగే నాకు వర్క్ ఇచ్చే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. సో మనఇద్దరం చక్కగా ఫ్రెండ్స్ గా ఉన్నాం.
(16:31) హెల్తీగా అప్పుడప్పుడు టీ తాగుతాం. మనం ఎప్పుడు కలిసినా ఐదు 10 నిమిషాలే తర్వాత నువ్వు బండ వేసుకున్నట్టు పోతావ్ నేను బండ వేసుకొని ఇటు పోతా ఇంతటి దానికి మనం వర్క్ పెట్టుకోవడం ఎందుకు? అట్లేం లేదన్నా స నువ్వు నాకు ఇప్పుడు నెక్స్ట్ నాకు వర్క్ ఇచ్చి వర్క్ ఇవ్వకముందే నాకు డబ్బులు ఇస్తాన్నా సరే ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తా అన్నా సరే నేను నేను ఒక నిర్ణయానికి వచ్చిన రెండోది దీని వల్ల నీకు నష్టం అయితే లేదు కదా ఐ టుక్ ఏ డిసిషన్ ఇప్పుడు ఈ షాప్ లో కొనొద్దుని నేను నిర్ణయం తీసుకున్నా షాప్ వాడికి ఏం నష్టం మ్ ఈనాటి వరకు నేను వర్క్ చేయలే నాకు ఎన్నో
(17:03) సార్లు తను ఫోన్ చేస్తాడు అన్న ఆ రోజులు వేరు ఏ రోజులు వేరైనా మనఇద్దరం సరదాగా కలుసుకొని చాయ కొడదాం లేకపోతే డ్రైవ్ కి వెళ్దాం వర్క్ మాత్రం చేయం బికాజ్ నేను ఒక అనాలసిస్ లో నేను నిర్ణయానికి వచ్చినా ఇది మళ్ల మల్ల ట్రై చేసేది కాదు అలాగని నాకు నీ మీద ఏం కోపం లేదు. ఏ ఎవరో ఒకరితో చేయించుకోరా బాయ నాకు ఈ మధ్యన కొత్త ఆర్టిస్ట్ కలిసి వాడి నెంబర్ ఇస్తాను నేనే ఇద్దరు ముగ్గురు నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ముందే చెప్పా హాఫ్ ఆఫ్ ద పేమెంట్ ఇచ్చిన తర్వాతనే ఒప్పుకోండిరా అని చెప్పి నేను వర్క్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి.
(17:36) అది వర్క్ 5000దే అయిఉండొచ్చు. వర్క్ ఇస్ వర్క్ ఇప్పుడు నేను కోట్ల కోట్ల కాంట్రాక్ట్లు అయితే ఒకడికి ఇప్పియలేదు నాకు అంతకు తెలియదు పరిచయాలు లేవు. నేను మహా అంటే మాక్సిమం 50,000 వరకు సమాధి నన్ను ట్రస్ట్ చేస్తది. అంతకంటే నన్ను నమ్మరు. ఉమ్ మనక అంత క్రెడిబిలిటీ లేదు. ఇప్పుడు నా బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ ఉన్నాడు అనుకో మరి స్టూడియో ఇట్ల ఎందుకు ఉంటది [గురకలు] నా YouTube ఇట్ల ఎందుకు ఉంటది జస్ట్ ఆ పోస్టర్ చాలు.
(18:01) సో మనక ఏమీ లేవు అంటే అడవిలో వికసిస్తున్న ఒక పూల తులసి చెట్టు లాంటిది మన లైఫ్ మనం వి ఆర్ నాట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ అందుకని ఐ అండర్స్టాండ్ ద లైఫ్ ఏ క్వశ్చన్ లేదు నాకు ఏ కోపం లేదు ఎవరి మీద కానీ క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను చాలా మందితో పని చేయను. నువ్వు సరిగ్గా వస్తుంది ఎవరితో పని చేయట్లే.
(18:25) ఎందుకు ఊరికే అనిపిస్తుంది నాకు నేను ఇండిపెండెంట్ గా ఏం చేయాలి నిజంగా పని చేసిన రోజు నేను ఎవరైతే నా దగ్గరికి వస్తారో టైం పెడతాను ఒక అగ్రీమెంట్ తీసుకుంటాను తర్వాత ఇంత శాలరీ అంటాను ఒక వ్యక్తికి నేను ఉండను ఒక వ్యక్తికి అప్ప చెప్తాను. ఎవ్రీథింగ్ చేస్తే చేస్తా నాకు అనిపిస్తుంది ఇప్పట్లో జరగదు. ఎలా చేయాలో తెలుసుకున్న నేను అంటే పేచి లేకుండా ఎలా చేయాలి అట్లా ఇప్పుడు అదే నా పర్సనల్ వర్క్ అనుకో ఇప్పుడు నా ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు అయనవరు నేను ఎప్పుడు అడ్వాన్స్ తీసుకోను మ్ ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారు ఎవరు నన్ను మోసం చేయరు.
(18:55) మ్ అంటే ఇప్పుడు నేను అక్కడ ఉండి ఆపరేట్ చేస్తున్నా కానీ కొందరు ఉన్నారు ఆ ఈవెంట్ మినర్స్ లో కూడా మ్ ముందే మా అమౌంట్ మాట్లాడుతాను. ఒక హాఫ్ అమౌంట్ ఏమని చెప్తాను. ఎందుకంటే నాకు డౌట్ వస్తది వాళ్ళ క్యారెక్టర్ మీద ఓకే కొన్నిసార్లు అట్లా చేశారు వాళ్ళు సో వాళ్ళకి ప్రస్తుతం ఎక్కువ ఆర్టిస్ట్ లేరు కాబట్టి దే ఆల్సో డిపెండెంట్ అపాన్ మ్ సో అందుకని అభిప్రాయం ఏర్పడుతుంది కానీ చెరిపేయి అభిప్రాయం ఏర్పడ్డ తర్వాత ఒక రెండు మూడు సార్లు టెస్ట్ చేసి చూడు మాటి మాటికి నీకు విఘాతం కలుగుతుందా కోటాను కోట్ల మంది ఉన్నారు రావని పక్కకు పెట్టు పక్కకు పెట్టు కానీ ద్వేషించకు వాడికి
(19:31) ఏదైనా అవసరమైంది హెల్ప్ చెయ్ వాడు హాస్పిటల్ లో ఉన్నాడు టాబ్లెట్ తెచ్చి వాడు పెళ్లి చేసుకో పోయిద్దండి డూ ఎవ్రీథింగ్ కానీ ద్వేషం ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అంటే నీ ఇన్ఫర్మేషన్ అతనికి అతని ఇన్ఫర్మేషన్ నీకు స్టాప్ చెయ అంతే ఇంకా ఎవరైనా వచ్చి ఆ ఫ్రెండ్ గురించి చెప్తే హలో నాట్ ఇంట్రెస్టెడ్ అరే వాడి గురించి ఏమైనా చెప్పరా అంటే నేను ఎందుకు చెప్తా వాడిని వెళ్లి కనుక్కో ఇన్ఫర్మేషన్ ని ఇటు అటు తీసేసేయాలి ఇదొక చిన్న చిట్క మైండ్ ఆగిపోవాలంటే ఇన్ఫర్మేషన్ ఆపితే మైండ్ ఆగిపోతది.
(20:03) ఇప్పుడు డ్యామ్ దుంకుతుందిరా డామ్ ఉత్తగానే దుంకలేదు ఇంకా రిజర్వాయర్ ఉంది ఆ రిజర్వాయర్ే ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోద్ది ఇక్కడ ఫోర్స్ ఎక్కువతా ఉంటది. అందుకని లవ్ అనేది ఒక స్ట్రాటజీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి నా దృష్టిలో లవ్ అనేది ఈ సినిమాలో చూపించేలాంటిది కాదు ఇట్ జస్ట్ ద వే యు లుక్ అట్ సంథింగ్ వితౌట్ హవింగ్ ఎనీ గ్రేట్ ఎనీ ఒపీనియన్ ప్యూర్ లుక్ ఎక్స్పెక్టేషన్ లేదు.
(20:34) సమగ్రంగా చూస్తున్నాం ఒకదాన్ని ఆ ఆ చిన్న ఎక్స్పీరియన్స్ ని మనం దాన్ని లవ్ అను రెస్పెక్ట్ అను కరుణ అను లేకపోతే నిన్ను ప్రతిబింబంగా చూసుకోవడం నాకు లవ్ రెస్పెక్ట్ ఒకటే కదా ఒకటే కానీ ఎక్స్టెన్షన్ చేయ బాడీని కదిలిస్తే రెస్పెక్ట్ ఇప్పుడు నేనేమో మాట్లాడకుండా కూర్చున్నా దేర్ ఇస్ లవ్ మాట్లాడడం మొదలుపెట్టాడు మీరు అన్నాను రెస్పెక్ట్ కనిపిస్తుంది అంటే కదలికలో రెస్పెక్ట్ వచ్చేస్తది.
(21:08) మూమెంట్ రెస్పెక్ట్ అనేది ఇట్లా స్థిరంగా ఉన్నది కదలడంతో రెస్పెక్ట్ కనిపిస్తదిన్న ఇప్పుడు ఒక ప్రధానమంత్రి నేను ఐ రెస్పెక్ట్ ప్రధానమంత్రి ఐ లవ్ హిమ అని చెప్పి నువ్వు అరేతురే అనడానికి లేదు నీ కదలికలో నీ బాడీ లాంగ్వేజ్ లో రెస్పెక్ట్ అంతా రెస్పెక్ట్ అనేది జెస్చర్ ఉదాహరణకి నేను కదలకుండా కూర్చున్నా నీకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నానా లేదా ఎట్లా తెలుస్తది లవ్ లవ్ అనేది నా అనుభూతి రెస్పెక్ట్ అనేది వేరేవాడికి నీకు మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే సంబంధం అది రిజిస్టర్ అవ్వాలి.
(21:39) అది సమాజంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఇప్పుడు ఒక ఫ్లవర్ బొకే ఇచ్చినా ఇసలేరా ఫ్లవర్ బొకే అదిరా తీసుకో ఒబయ్ అయిపోయిన సన్మానం అన్నీ లేదు పిలవాలి ఇట్లా భుజం మీద కొడతారు ఇట్లా అంటారు వాడు ఇట్లా అంటాడు. ఇదంత అవసరం లేదు ఇంట్లో చేస్తారా అట్లా సో యు హావ్ టు షో లేదా యు హావ్ టు ప్రెసెంట్ దట్ అది అందుకని అభిప్రాయమే విషము శాశ్వత అభిప్రాయం ఏర్పడితే బెటర్ మ్ ఏ ఇక వాడిని ద్వేషించక ఏమ ఒక నిర్ణయానికి రా వీడు వద్దులే అబ్బా ఎంత బాగుంది ఇది అవును అంటే నేను చాలా మందిని నాకు వద్దులే అబ్బా అనిపించి మనస్ఫూర్తిగా దండం పెట్టింది నేను వాళ్ళని నా దగ్గర వచ్చిన ఏమయ్యారా
(22:21) మనఇద్దరు అందర ఈ ఒక్క పని మాత్రం చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ గా ఉందాం ప్లీజ్ నేను చెప్తే అర్థం చేసుకుందారు వాళ్ళకి ఏదో కారణం చేత ఇట్లా అయింది కానీ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నీకు నేనున్నా నాకు నేను మనం వర్క్ చేయొద్దు మనఇద్దరి మధ్యన మనీ బేస్డ్ వద్దు లేదా మనఇద్దరి మధ్యన రిలేషన్షిప్ బేస్డ్ వద్దు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మనఇద్దరం వెళ్లి ఒక హోటల్ కి వెళ్లి బిల్లు కడుతుంటే ప్రాబ్లం వస్తుంది అబ్బా నువ్వు న్యూస్ ఏం చేస్తున్నావ్ ఇంకా మనఇద్దరం కలిసి తినొద్దు మిగతావన్నీ ఓకే ఎందుకంటే అంతా బాగుంటది రా ఒకటో రెండు అక్కడే ప్రాబ్లం వస్తుంది కానీ
(22:52) ఆ రెండు పక్కక పెడితే అంతా బానే టమాటా చిన్న నల్లగ్గి ఉంది ఆ నల్లది ఒకటి తీసి టమాటా అంతా బానే ఉంది. కానీ ఇలా చెప్పినప్పుడు దానికి ఇంటెలిజెన్స్ కావాలి నువ్వు డైరెక్ట్ గా ఏది చెప్పకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఊరికే చెప్తున్నది కాదు ఇది చాలా ట్రైడ్ అండ్ ట్రెస్టెడ్ అన్నమాట ఇది చూసి చూసి చూసి చూసి ఒక్కోసారి దెబ్బ తగులుతది ఏదేమైనా నువ్వు అభిప్రాయం లేకుండా ఉండు పీస్ ఫుల్ గా ఉంటది.
(23:16) నువ్వు ఎంతసేపైనా కూర్చో ఒక్క మనిషి నీ మనసులోకి రావద్దు. నీది సూపర్ బ్రెయిన్ అని అర్థం బికాజ యు డోంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది పోతుంది పలకలాగా ఉండాలి. అందుకే ఏమన్నారు మనోఫలకం అనే అన్నారు దాన్ని మన పూర్వీకులు కూడా గొప్పోళ్ళు పేర్లు భలే పెట్టారు మనోఫలకం నుదురు ఏమన్నారో తెలుసా టెంపుల్ అన్నారు నుదురు టెంపుల్ అన్నారు ఇట్స్ అవర్ టెంపుల్ ఇంగ్లీష్ వర్డ్ టెంపుల్ అంటే నుదురే టెంపుల్ ఎందుకు అన్నారు అంత ఇక్కడే ఉంది అది
No comments:
Post a Comment