సమస్యలు లేనివాళ్ళు చేసేది ఇదే# #spirituality #mindfulness #love #telugupodcast #trending #new #pappa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LYfIKHN0qBQ
Transcript:
(00:01) మామూలుగా అయితే మనుషులకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల జీవించాలన్న ఒక ఉత్సాహం వస్తది. ఏ ప్రాబ్లమ్స్ లేవనుకో ఏం చేయాలో తెలియదు. ఒకడికి ఏ ప్రాబ్లమ్స్ లేవండ దాంతో ఏం చేయాలో అర్థం అయతలేదు. దేవుడు అన్ని వరాలు ఇచ్చేసిండు. ఓకే ఆరోగ్యం బాగుంది, మనసు బాగుంది, చుట్టుపక్కల బాగుంది, ఏది చెడిపోతలేదు, ఏది ఖరాబ్ అయితే లేదు, ఎవడు ఒక మాట అంటలేడు ఏం చేయాలి ఇప్పుడు? ఉమ్ ఓకే ఈ ప్రశాంతతో పిచ్చి లేస్తుంది.
(00:29) అప్పుడు గురువు దగ్గరికి పోయి అడిగాడంట గురువుగారు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. ఏందంటే నాకేం ప్రాబ్లమ్స్ లేవు. ఏం చేయాలంటే అయ్యో ఇంత చిన్న విషయానికి అని చెప్పి ఇట్రా చెయ్యి ఇట్లా పెట్టు అన్నాడంట చూడు ఇట్లా పెట్టున్నాడంట తీసుకొచ్చి ఒక్కడు కొట్టి రాయితోటి వారం రోజులు ప్రాబ్లం ఉంది పోనీ అంతే గాలికి పోయే కంపెనీ ముడ్డికి తగిలించుకోవడం అంటే ఇదే అంటే హాయిగా ఉండదు నచ్చదు ఏదో పెట్టుకోవాలి రంది పెట్టుకొని మనలో ఉన్న గ్రంధులని యక్టివేట్ చేసుకోవాలి హ
No comments:
Post a Comment