[8/27, 20:51] +91 94939 89832: ➡️ సృష్టికి మూలము - ఏకమైన నేను అనేకం అవుదాము అన్న సంకల్పమే.
➡️ లయమునకు మూలము - అనేకమైన నేను ఏకం అవుదాము అన్న సంకల్పమే.
➡️ స్థితికి మూలము - పై రెండు సంకల్పముల మధ్య ఉన్నదే.
[8/27, 20:51] +91 94939 89832: ముక్తి కలగవలసినది ఎవరి నుంచో, దేని నుంచో కాదు - 'నీ నుంచే'.
No comments:
Post a Comment