కృష్ణుడి మాటల్లో అణుబాంబు రహస్యం.. ఓపెన్‌హైమర్‌ను మార్చేసిన భగవద్గీత | Oppenheimer | Bhagavad Gita
Author Name:Reflection
Youtube Channel Url:https://www.youtube.com/@Reflection_channel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QMcytc4XAPU
Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ బ్రో నేను మీ అమోక్ దేశపతి అది పేరు కాదు పేరుడు పదార్థం అంటూంటారు. అలాంటి మాటకి అచ్చంగా సరిపోయే పేరు ఓపెన్హవ నేనే మృత్యువును ప్రపంచాన్ని నాశనం చేసే వినాశకుడిని నేనే భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఓపెన్ హైమర్ విస్ఫోటనం అప్పుడు ప్రస్తావించాడు అంటే భగవద్గీతకి ఓపెన్ హైమర్ కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? మన రిఫ్లెక్షన్ డీమానిటైజ్ అయిన కారణం చేత మనం ఇంకొన్ని ఛానల్స్ స్టార్ట్ చేయడం జరిగింది.
(00:42) రిఫ్లెక్షన్ ప్రో రిఫ్లెక్షన్ న్యూస్, సనాతన స్టాక్, సనాతన స్కూల్ అండ్ శ్రీ శుతి టీవీ వీటన్నిటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రిఫ్లెక్షన్ ప్రో లో చాలా రెగ్యులర్ గా మనం కంటెంట్ పెడతా ఉన్నాము. అక్కడనాలుగు లక్షలకి ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారబ్బా అక్కడ కూడా మనం కంటెంట్ ఇస్తున్నాం ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పేసి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం కంటెంట్ మొదలు పెట్టేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేయండి అందరూ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి అండ్ ఆర్థికంగా కూడా మీ అవసరం మాకు చాలా
(01:07) ఉంది ఎందుకంటే ఈ వ్యవస్థ నిలబడాలి అంటే మాకు కొంచెం కష్టం అవుతుంది బట్ మీ సహకారంతో కచ్చితంగా నిలబడతాం ఇంకా చాలా చాలా చాలా చేయాల్సింది సో ప్లీజ్ సపోర్ట్ అస్ అది పేరు కాదు పేలుడు పదార్థం అంటు ఉంటారు అలాంటి మాటకి అచ్చంగా సరిపోయే పేరు ఓపెన్ హైమన్ ఓపెన్ హైమన్ ను ఏదో ఊరికే పొగడతలతో ముంచెత్తడానికి మనం పేలుడు పదార్థం అని అనాల్సిన అవసరం లేదు.
(01:31) చరిత్రలో ఒక శతాబ్దం గడిచిపోయినా కూడా ఆయన పేరు చెబితే ఎవరికైనా ఒక ఆటంబా మూత వినిపిస్తూ ఉంటుంది. ఊహల్ అందుకే ఓపెన్ హ్యామర్ అనేది పేరు కాదు పేలుడు పదార్థం. సరే ఇంతకీ పేలుడు జరిగిన తర్వాత ఏం మిగులుతుంది? బూడిదే కదా ఓపెన్ హామర్ జీవితం కూడా ఇంచుమించు బూడిదగానే మిగిలిపోయింది. ఆయన నిప్పు రవ్వలా మొదలై అనుబాంబులా పేలి ఆరిపోయిన దీపం మిగిల్చిన మసిల చరిత్ర పుస్తకాల్లోంచి మాసిపోయాడు.
(01:59) ఇంతకీ ఆటోం బాంబ్ పేలక ముందు పేలిన తర్వాత ఓపెన్ హ్యామర్ ఎవరు? ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి? అమెరికాలో కలియుగంలో బ్రహ్మాస్త్రం లాంటి బాంబుని కనుగొన్న ఆయనకి ద్వాపరంలో శ్రీకృష్ణుడి శాపానికి గురైన అశ్వత్ధామ కి పోలిక ఏంటి? వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ప్రో లాట్స్ రిప్లై అశ్వద్ధామ మహాభారత కాలంలో బ్రహ్మాండమైన ఒక అస్త్రాన్ని బాధ్యత రాహిత్యంతో ప్రయోగించేస్తాడు.
(02:25) దానివల్ల మహా ఉత్పాతం రాజుకుంటుంది. కృష్ణ పరమాత్ముడే స్వయంగా ఎదురెళ్లి ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భంలో నిరోధించాల్సి వస్తుంది. ఈ కథ మనందరికీ తెలిసిందే. అశ్వద్ధామకి అతను చేసిన పాపానికి గాను దారుణమైన శాపం కూడా ఎదురవుతుంది. అందుకే కలియుగంలో కూడా అశ్వద్ధామ ఏకాంతంగా కుమిలిపోతూ తనలో తాను నలిగిపోతూ వికృత రూపంతో వేలాది ఏళ్లుు సంచరిస్తూ ఉండిపోతాడు.
(02:47) అటువంటి దుర్భర పరిస్థితులే ఆటంబా సృష్టికర్త ఓపెన్ హైమర్ కి కూడా ఎదురైనాయా? మొత్తంగా కాకపోయినా అశ్వద్ధామ లాంటి పశ్చాత్తాప జీవితం గడపాల్సి వచ్చింది ఓపెన్ హైమర్ కూడా 1904 ఏప్రిల్ 22వ తేదీన న్యూయార్క్ నగరంలో జన్మించిందే. జూలియస్ రాబర్ట్ ఓపెన్ హేమర్ అంటే ఇప్పటికీ 120 ఏళ్ల కంటే పూర్వం అయినా ఈనాటికి మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నది మాత్రం ఆయన మేదస్తు వల్లే.
(03:13) ఓపెన్ హేమర్ తండ్రిది వస్త్ర వ్యాపారం తల్లి పెయింటర్ వాళ్ళది జర్మన్ జూయిష్ నేపత్యం ఓపెన్ హైమర్ తండ్రి డాలర్ డ్రీమ్స్ తో యుఎస్ కి వలస వచ్చిండు. శ్రమ తెలివి కలగలిపి సంపన్నుడైంది ఆయన అలా పుట్టుకతో డబ్బుకు కొదువలేని ఓపెన్ హమర్ చదువు విషయంలోనూ కొదువ లేకుండా స్కూలు కాలేజీ పూర్తి చేసిండు. అయితే మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అయిన ఆయన మొదట కెమిస్ట్రీ అనుకున్నాడు కానీ ఉన్నత విద్య అభ్యసించే సమయంలో ఆయనకు కెమిస్ట్రీతో పెద్దగా కెమిస్ట్రీ కలవలేదు.
(03:38) ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ వైపు ప్రయాణం కొనసాగించారు. అయితే అది కూడా అంతగా నప్పలేదు. ఫైనల్ గా థియరటికల్ ఫిజిక్స్ లో స్థిరపట్టడం థియరటికల్ ఫిజిక్స్ అంటే గణిత శాస్త్రపు లెక్కల ఆధారంగా ఫిజిక్స్ కు సంబంధించిన సీక్రెట్స్ ను రాబట్టడం. ఇంకా సింపుల్ గా చెప్పుకుంటే భౌతికమైన ప్రయోగాల ద్వారా నిరూపించలేని సత్యాలని అంకెల ద్వారా అన్వేషించడం.
(04:00) 23 ఏళ్ల వయసులో పిహెచ్డి సాధించిన ఓపెన్ హైమర్ చదువులో చాలా ప్రతిభ చూపించిన ఆయనకు అనేక భౌతిక మానసిక రుగ్మతలు ఉండేవి. ఒక దశలో తీవ్రమైన డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయిండు అప్పుడే ఆయన తనకు చదువు చెబుతున్న ఒక ట్ీటర్ ని విష రసాయనాలు ప్రయోగించిన డేంజరస్ ఆపిల్ ని తినిపించబోయాడు. అదృష్టవశాత్తు అది ఆయన తినలేదు లేదంటే గురువును చంపిన పాపం కూడా ఓపెన్ హేమర్ ఖాతాలో పడుతుంది.
(04:23) అయితే అది ఆయన దృష్ట బుద్ధితో చేయబోయిన పని కాదు కేవలం మానసిక స్థిరత్వం లేకపోవడంతోటి అటువంటి ఆలోచన కలిగింది. కానీ ఎలాగో పిహెచ్డి పూర్తి చేసిన ఓపెన్ హైమర్ హార్వర్డ్ లో ఉద్యోగానికి కుదిరిండు. అక్కడ విద్యాబోధన చేసేవాడు కానీ అనేకసార్లు తనదైన ప్రపంచంలో మునిగిపోతున్నాయి. మేధావులు చాలా మందికి ఉండే లక్షణమే ఈయన్ని కూడా వెంటాడింది. శాస్త్రీయమైన తన సత్యాన్వేషణలో ఒక్కోసారి బయట ప్రపంచాన్ని మర్చిపోతుందంట.
(04:46) అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఓపెన్ హేమర్ కు తెలిసేది కాదు. సమాజాన్ని దేశాన్ని అంతర్జాతీయ రాజకీయాల్ని పెద్దగా పట్టించుకొని ఓపెన్ హైయమని కూడా హిట్లర్ నేతృత్వంలోని నాజీ జర్మనీ ఆందోళన పరిచింది. కారణం అటంబా జర్మన్ సైంటిస్టులు అప్పటికే ప్రళయకాల విధ్వంసం సృష్టించే దారుణ మారణ హస్త్రాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
(05:08) వాళ్ళు అదే గాని చేస్తే ఈరోజు మనమంతా ఇలా ఉండేవాళ్ళం కాదు. మొత్తం భూగోళమే మరో విధంగా కొనసాగుతూ ఉండేది. కానీ హిట్లర్ చేతిలో ఆటం బాం పడకముందే అమెరికా మేల్కొంది. ఓపెన్ హైమర్ నేతృత్వంలో ఆపరేషన్ మ్యాన్ హర్టన్ ప్రారంభమైంది. యుఎస్ ఆర్మీ సీక్రెట్ ప్రాజెక్ట్ అయిన ఆటం బాం తయారీలో ఓపెన్ హైమర్ తో పాటు 3000 మంది పాల్గొన్నారు. వారందరినీ ఎంతో శ్రమకోర్చి ఏర్చి కూర్చి ఏకం చేసిండు ఓపెన్ హైమర్.
(05:34) 1942 లో కేవలం 6000 డాలర్లతో న్యూ మెక్సికో ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఆటంబాంబు తయారీ కార్యక్రమం మొదలైంది. కానీ 1945 కల్ల 6000 డాలర్ల బడ్జెట్ కాస్త 2 బిలియన్ డాలర్ల దాకా పెరిగిపోయింది. ఆ కాలంలో 2 బిలియన్ డాలర్ల ఖర్చు చేశారంటే బాంబు తయారపై అమెరికాలు ఎంత కసిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ఓపెన్ హామర్ సృష్టించిన విధ్వంసకర న్యూక్లియర్ వెపన్ ఎవరూ ఊహించని మారణకాండ సృష్టించింది.
(05:58) జపాన్ దేశంపై రెండో ప్రపంచ యుద్ధం ముగింపు వేళ యుఎస్ రెండు బాంబులు ప్రయోగించింది. ప్రపంచ చరిత్రలో మొదటిసారి పదులు వందలు వేలల్లో కాదు లక్షల్లో జనం మరణించిరు. అది హిరోషిమా నాగసాఖి నగరాల్లో యుద్ధంతో ఏ సంబంధము లేని సామాన్యులు మొక్కలు ముక్కలు అయపోయారు. దానికి కారణం ఎవరు? ఓపెన్ కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహర్త ప్రవతః తేపిత్వాన భవిష్యంతి సర్వే ఏవస్తిత ప్రత్యనికేషయోధ భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 32వ శ్లోకం ఇది అర్థంఏంటి శ్రీ భగవానుడు ఇలా పలికెను నేనే మహాకాలము సమస్త లోకమును సర్వనాశనము చేసే మూల కారణము
(06:45) నీ యొక్క ప్రమేయం లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్నయోధ ఎవ్వరూ కూడా మిగలరు అనగా నశిస్తారు. ఇదే శ్లోకాన్ని భావాన్ని ఓపెన్ హైమర్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడంట. కానీ ఆయన కొంచెం వేరుగా ఆంగ్ల భాషలో అప్పట్లో దాన్ని వ్యక్తపరిచారు. ఆయన తర్వాత కాలంలో అటంబాంబు పేలిన చారిత్రక విధ్వంసక రక్షణాన్ని నెమరువేసుకుంటూ భగవద్గీత దపస్ he should do his dutyఅట impress him tak on mult form and say now i become death the destroyer
(07:34) of world suppose we all ఓపెన్ హమర్ కు తెలుసు తాను అమెరికన్ ప్రెసిడెంట్ చేతికి యusఎస్ ఆర్మీకి అందించిన నూతన మారణాస్త్రం ఎంతటి రక్తపాత సృష్టిస్తం అదే జరిగింది 1945 ఆగస్టు 6 ఆగస్టుతదవ తేదలో హిరోషిమా నాగసాఖి చూస్తుండగానే బూడిద అయిపోయినాయి.రెండున్నర రెండున్నర లక్షల మంది కనీసం మరణించి ఉంటారని ఒక అంచన అంతకుమించే బాంబుపెలుడు సమయంలో ఆ తర్వాత రేడియేషన్ కారణంగా తుదిశ్వాస విడిచారు.
(08:05) ఇదంతా జరగబోతుందని ఊహించాడు కాబట్టే ఓపెన్ హమర్నో ఐయమ బికమ death దడిస్ట్రాయర్ ఆఫ్ వల్స్ అన్నాడు. నేనే మృత్యువును ప్రపంచాన్ని నాశనం చేసే వినాశకుడిని నేనే అని అనుకున్న ఓపెన్ హేమర్ బాంబు పేలుడు తర్వాత ఏనాడు మళ్ళీ మామూలు మనిషి కాలేదు. అమెరికాలో పరీక్షించడానికి పేల్చిన తొలి బాంబు అతని గుండెల్లో పేలింది. మనసుని ముక్కలు చేసేసింది.
(08:29) 1945 నుంచి 1967 లో గొంతు క్యాన్సర్ తో ఓపెన్ హైమర్ మరణించేదాకా పశ్చాత్తాపం నుంచి తేరుకోలేకపోయాడు. అమెరికన్ ప్రెసిడెంట్ కానీ అమెరికన్ ఆర్మీ కానీ అతని మాటల్ని సూచనల్ని పట్టించుకోలేదు. సోవియట్తో ఆర్మ్స్ రేస్ వద్దన్నాడు ఓపెన్ హైపర్. యుఎస్ ప్రభుత్వ పెద్దల చెవికి ఎక్కించుకోలేదు. జపాన్ లో జరిగిన లక్షలాది మంది దహనకాండ తర్వాత కూడా అమెరికన్ పొలిటీషియన్స్ చెల్లించలేదు.
(08:48) ఆర్మీ ఆఫీసర్స్ అయ్యో పాపం అని కూడా అనలేదు పైగా ఆటం బాంబును మించిన హైడ్రోజన్ బాంబును కూడా పెంటమె వెంటనే అమెరికా పరీక్షించి చూసింది. ఓపెన్ హైమన్ే దానికి కూడా నాయకత్వం వహించమన్నారు. కానీ అనుబాంబు కంటే బిజి రెట్లు విధ్వంసకరమైన దానికి అతను ఒప్పుకోలేదు. అతన్ని పక్కకు తప్పించి మరో శాస్త్రవేత్తతో ముందుకు సాగిపోయింది అమెరికన్ గవర్నమెంట్.
(09:09) యుఎస్ అన్వాయుధాల దూకుడుకు కల్లెం వేయాలని సోవియట్ రష్యా రగిలిపోయింది. 1949లో యుఎస్ఎస్ఆర్ కూడా బాంబు పేల్చింది. కానీ అమెరికా వద్ద మాత్రమే ఉన్న ఆటంబా ఫార్ములా సోవియట్ కు ఎలా చేరింది? ఎవరు ఆ రహస్యాన్ని చేరవేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓపెన్ హైమర్ పేరే వినిపించేది. అన్వాయుధ పందానికి దిగవద్దని అమెరికన్ పెద్దలకు హితవు చెప్పినప్పటికిని ఓపెన్ హైమర్ దేశద్రోహి మాత్రం కాదు.
(09:33) ఆయన ఏనాడు సోవియట్ తో కలిసి పని చేయలేదు. అయినా కూడా అమెరికాలో అతని మీద అనుమానాలు చెలరేగాయి. కారణం ఓపెన్ హామర్ ప్రేసింగ్ ఓపెన్ హామర్ చాలా ఏళ్లు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె పేరు టెట్లాక్ తను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా కోసం పని చేసేది అంతే కాదు ఆమె కారణంగా ఓపెన్ హామర్ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాల పట్ల కొంతవరకు ఆకర్షితుడైింది.
(09:51) తండ్రి మరణం తర్వాత ఆయనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా పలు కమ్యూనిస్ట్ ప్రయోజనాలకు వెచ్చించిందట. ఇదంతా అందరికీ తెలుస్తూ జరిగింది అయినా కూడా ఏనాడు ఏ కమ్యూనిస్ట్ పార్టీలోనూ అధికారికంగా సభ్యుడు కాని ఓపెన్ హైమర్ పై అనుమానపు చూపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం అతన్ని ప్రత్యేకంగా వారాల తరబడి విచారించింది. చివరకు ఓపెన్ హైమర్ సోవియట్ రష్యాకు అనుకూలంగా పని చేసి కమ్యూనిస్టులకు ఆటం బాంబు తయారీ రహస్యాలని చేరవేసాడని ముద్ర వేశారు.
(10:16) అతనికి ఉండే సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేయవడం సెక్యూరిటీ క్లియరెన్స్ అంటే అమెరికాలోని రహస్య పత్రాలు సమాచారం అందుబాటులో ఉండటం ఫాదర్ ఆఫ్ ద ఆటం బాంబ్ గా పిలవబడ్డ ఓపెన్ హామర్ అంతవరకు ఎలాంటి క్లాసిఫైడ్స్ ఇన్ఫర్మేషన్ అయినా డాక్యుమెంట్స్ అయినా నేరుగా వెళ్లి పరీక్షించగలిగేవాడు. కానీ ఆయన మీద అనుమానంతో ఆ హోదాను రద్దు చేశారు. ఇది ఆనాటి అమెరికాలో అత్యంత ప్రఖ్యాత సైంటిస్ట్ అయిన ఓపెన్ హైమర్ కు తీవ్ర అవమానం కింది లెక్క. మరి ఐలెం చేశడు.
(10:40) చాలా ఏళ్లు పబ్లిక్ లైఫ్ కు దూరమైపోయాడు. ఆటం బాంబ్ పీలక ముందు ఆయన గడిపినలాంటి జీవితం మళ్ళీ ఏనాడు గడపలేకపోయాడు. కొంత కాలానికి ఆయనలో పశ్చాత్తాపం కూడా తగ్గింది. బాంబు తయారీ వల్ల లక్షలాది మందిని తాను బలి తీసుకున్నాను అనే భావం బలహీనపడుతూ వచ్చింది. అమెరికన్ ప్రభుత్వాల యుద్ధోన్మాదం సోవియట్తో కొనసాగించిన కోల్డ్ వార్ వల్లే ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు వందల వేళ్లల్లో ఉత్పత్తి అయ్యాయని ఆయన సూటిగానే చెప్పేవాడు.
(11:05) 1967 లో ఓపెన్ హైమర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 62 ఏళ్లకు మరణించే నాటికి యుఎస్ పాలకుల వైఖరి మారింది. అప్పటికీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఓపెన్ హైమర్ ను సాధరంగా వైట్ హౌస్ కు ఆహ్వానించింది కూడా. కాలక్రమంలో సెక్యూరిటీ క్లియరెన్స్ హోదా కూడా తిరిగి తక్కింది. అయినా కూడా ఓపెన్ హైబర్ వీలంత వరకు ఏకాంతంగా జీవితాన్ని అయినా కూడా ఓపెన్ హైమర్ వీలైనంత వరకు ఏకాంత జీవితాన్నే కోరుకునేవాడు.
(11:28) సంవత్సరంలో అనేక నెలలు వర్జిన్ ఐలాండ్స్ అనే ప్రాంతంలో సెయింట్ జాన్ దీవిలో తన ఇంట్లోనే కలిపేవాడు. న్యూయార్క్ లో పుట్టి మెక్సికోలో ఆటంబా కనుగొన్న యుద్ధవీరుడు చివరి రోజుల్లో అంపశేయ మీద భీష్ముడిలా బ్రతికాడు. అపరాధ భావం పదునైన బాణాల మాదిరిగా గుచ్చుకుంటూ ఉంటే తాను చేసింది తప్పో ఒప్పో కూడా తెలియక సతమతమయ్యాడు. [నవ్వు] కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు కూడా ఒకసారి తీవ్రమైన అశాంతికి లోనవుతాడు తనవల్ల ఎంతో హింస జరిగిందంటూ కృంగిపోతాడు.
(11:54) ఇంచుమించు అటువంటి పరిస్థితిలోనే మకిపోయాడు ఓపెన్ హేమర్. ఇంతకీ తాను పుట్టి లక్షలాది మంది పుట్టి మునగడానికి కారణమైన ఓపెన్ హేమర్ మంచివాడా చెడ్డవాడా? చెప్పలేం. కానీ ఓపెన్ హేమర్ ఒక చెడు చేసిన మంచివాడని మాత్రం చెప్పవచ్చు. అదెలా ఓపెన్ హేమర్ ఆటం బాంబు కనుగొనకపోతే లక్షల మంది మరణించేవారు కాదు కదా యుఎస్ యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ సమయంలో వేలాదిగా అన్వస్త్రాలు పోగేయ్యేవి కావు.
(12:18) ప్రపంచం ఇప్పుడున్నంత ప్రమాదకర స్థితిలో ఉండేది కూడా కాదు అయినా కూడా ఓపెన్ హేమర్ ఆటం బాంబును కనుగొని మంచి చేశడని చెప్పాలి ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం చివరిలో అమెరికా అనుబాంబులు ప్రయోగించాక మరే దేశము ఆ పని చేయలేదు. ఎందుకంటే దాని వల్ల కలిగే మారణ కాండ ఎలా ఉంటుందో అందరూ హిరోషిమా నాగసాఖిలో చూసేసారు. ఆ భయంతో మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటివరకు చోటు చేసుకోలేదు.
(12:40) అగ్రదేశాల వద్ద ఆ తర్వాత కాలంలో ఇతర దేశాల వద్ద భారత్ పాక్ చైనాలు కూడా వందరు వేల సంఖ్యలో బాంబులు సిద్ధం చేసుకున్నాక ఏ ప్రముఖ దేశము మరో తీటైన దేశం మీదకు యుద్ధానికి వెళ్ళడం లేదు. కారణం ఓపెన్ హేమర్ అందించిన ఆనాటి తొలి బాంబే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ రెండు అన్వాయుధ దేశాలు కూడా నేరుగా పోరాటం చేయలేదు. చేస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో అందరికీ తెలుసు అందువల్ల వరల్డ్ వార్ వన్ తర్వాత వరల్డ్ వార్ 2 వచ్చినట్టు వరల్డ్ వార్ 3 ఇంతవరకు రాలేదు.
(13:09) అణవాయుధాలు చేసిన మంచిలో ఇది కూడా ఒకటి అంతేకాదు అనుశక్తి నుంచి ప్రస్తుతం చాలా చోట్ల విద్యుత్ ఉత్పత్తి చెందుతోంది. అదంతా కూడా ఆటంబా ప్రయోగంతాలకు సైడ్ ఎఫెక్ట్ గానే చూడాలి. ఓపెన్ హేమర్ తనని తాను క్షమించుకున్నా లేకున్నా ఓపెన్ హేమర్ ని ప్రపంచ మానవ చరిత్ర క్షమించినా క్షమించకున్నా ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్పుకొని తీరాలి. ఈ ఆధునిక ప్రపంచం ఓపెన్ హేమర్ కి ముందు ఆయన తర్వాత అన్నంతగా మారిపోయింది.
(13:31) అందులో ఎటువంటి సందేహం లేదు. ద వరల్డ్ ఇస్ నాట్ ఐవిల్ నెవర్ బి దసేame్ అకే ఇక్కడ మరొక విషయం మనం మాట్లాడుకోవాలి భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని ఓపెన్ హైమర్ బాంబు విస్ఫోటన ఒకడు ప్రస్తావించాడు అంటే భగవద్గీతకి ఓపెన్ హైమర్ కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? చూద్దాం అద్వరలో అది కూడా
No comments:
Post a Comment