💪Sexual transmutation secrets 🤫బ్రహ్మ చర్యం పాటిస్తే సరిపోదు దాన్ని ఎలా వాడాలో తెలియాలి??
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=72yY5nsfS2Y
Transcript:
(00:00) ప్రపంచంలోనే ధనవంతులు మేధావులు చరిత్రను సృష్టించిన విజేతలు ఉపయోగించిన ఒకే ఒక రహస్యం ఉంది అంటే మీరు నమ్ముతారా అది ఏ మంత్రమో తంత్రమో కాదు మనలోని ఎనర్జీని లక్ష్యాల వైపు మల్లించే విధానం దీనినే సెక్సువల్ ట్రాన్స్మిటేషన్ అంటారు. మనలో చాలామంది ఈ ఎనర్జీని శారీరక సుఖాల కోసం వాడేస్తారు. కానీ ప్రపంచాన్ని శాషించిన వ్యక్తులు మాత్రం ఈ ఎనర్జీని వాళ్ళు అనుకున్న లక్ష్యాల వైపు మల్లిస్తారు.
(00:32) అందుకే వాళ్ళు అనుకున్న రంగాలలో వాళ్ళు విజేతలుగా మారారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం కొన్ని విషయాలు చూద్దాం ఓకే కత్తు తయారు చేస్తే సరిపోదు. దాన్ని ఎలా వాడాలో మనకు తెలియాలి. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోదు. ఆ పవర్ ని మన లక్ష్యాల వైపు ఎలా మల్లించాలో కూడా మనకు తెలియాలి. దాన్ని సెక్షువల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు.
(01:00) సెకండ్ మన పూర్వకాలంలో ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దేవుని ఎలా చూడగలిగారు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి? థర్డ్ శ్రీరాముడి జన్మకి కారణమైన ఒక మహర్షి బ్రహ్మచర్యంలో ఎలా ఫెయిల్ అయ్యాడు ఈరోజు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. వాట్ ఇస్ మీన్ బై సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ అంటే ఏమిటి ఒక రకమైన ఎనర్జీని ఇంకొక రూపంలోకి కన్వర్ట్ చేయడం సైన్స్ ప్రకారం ఎనర్జీని మనం నాశనం చేయలేం సృష్టించలేము కూడా కానీ ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మార్చగలం. మనిషికి ఉన్న
(01:44) అత్యంత బలమైన కోరికల్లో సెక్షువల్ కోరిక అనేది బలమైన కోరిక. ఈ బలమైన కోరిక కలిగినప్పుడు మనిషిలో ఊహాశక్తి పట్టుదల క్రియేటివిటీ పీక్ స్థాయికి చేరుకుంటాయి. కానీ చాలామంది ఇప్పుడు ఈ ఎనర్జీని శారీరక అలసటతో ముగించేస్తున్నారు. కానీ ప్రపంచాన్ని శాషించిన వ్యక్తులు మాత్రం ఈ ఎనర్జీని కన్వర్ట్ చేస్తున్నారు. దాన్నే సెక్షువల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు.
(02:12) నెపోలియన్ హిల్ తన ప్రసిద్ధ పుస్తకం థింక్ గ్రో అండ్ రిచ్ లో ఇదే రాశాడు. మనిషికి ఉన్న అత్యంత బలమైన కోరిక ఏంటో తెలుసా లైంగిక కోరిక. ఈ కోరిక కలిగినప్పుడు మనిషిలో ఊహాశక్తి పట్టుదల ఇవి పీక్ స్టేజ్ కి చేరుకుంటాయి. అప్పుడు మనం ఆ కోరికని జయిస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్ ఆ కోరిక కలిగినప్పుడు మన యంబిషన్ మీదకి ఆ ఎనర్జీని కన్వర్ట్ చేయడం దాన్ని ట్రాన్స్ేషన్ అంటారు అప్పుడు ఒక ఆలోచన అనేది పుడుతుంది.
(02:50) ఆ ఆలోచనని పేపర్ మీద రాయాలి. ఎప్పుడైతే పేపర్ మీద రాసి దాని గురించి ఆలోచిస్తామో అది ఒక అద్భుతమైన ఐడియాగా మారుతుంది ఆ ఐడియాని మన బిజినెస్ కి లక్ష్యానికి అప్లై చేయాలి దీన్ని ట్రాన్స్ముటేషన్ అంటారు చరిత్రలో కొంతమంది విజేతల రహస్యాలు ఇది ఏదో ఊహాజనిత కథ కాదు దీనికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి చరిత్రలో ప్రపంచం గర్వించదగ్గ సైంటిస్ట్ నికోలా టెస్లా ఆయన తన జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించారు.
(03:24) ఆయనే స్వయంగా చెప్పారు నా ఆవిష్కరణల వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే తనలో కలిగిన సెక్షువల్ థాట్స్ ని తన లక్ష్యాల వైపు మల్లించడమే అని సెకండ్ మైక్ టైసన్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఈయన రింగ్ లోకి అడుగు పెట్టే ముందు కూడా మాస్టిబేషన్ ని చేయకుండా ఆపేస్తారన్నమాట సెక్స్ కి దూరంగా ఉంటారంట వీళ్ళు థర్డ్ మహాత్మా గాంధీ స్టీవ్ జాబ్స్ వీళ్ళు కూడా జీవితంలో ఒకానొక టైంలో వీళ్ళు బ్రహ్మచర్య పాటిస్తూ సెమండ్రటెన్షన్ని చేస్తూ వాళ్ళ ఎనర్జీని పూర్తిగా తమ లక్ష్యాల వైపు మల్లించారు.
(04:00) అందుకే వీళ్ళ అనుకున్నది సాధించారు. ఇదంతా వింటుంటే మీకు ఒక డౌట్ అయితే కచ్చితంగా వస్తుంది. అసలు ఈ ఎనర్జీని ట్రాన్స్పోర్టేషన్ చేయకపోతే ఏమవస్తుంది ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎలాంటి పవర్ వస్తుంది అని అవునా దీంట్లో మన పురాణాల్లో ఒక కథ ఉంది ఆ కథ ఋష్యశృంగ్యం మహర్షి కథ ఈయన చిన్నప్పటి నుంచి అడవిలోనే పెరుగుతూ కఠిన బ్రహ్మచర్యంలో పెరుగుతాడు ఈయన ఈయనకి ఆడవాళ్ళు ఎవరో కూడా తెలియదు.
(04:30) ఈయన తన తపస్సు బ్రహ్మచర్యం వల్ల ఈయనక ఎంత పవర్ వస్తుంది అంటే ఈయన ఎక్కడైనా కాలు పెడితే చాలు ఆ కరువు ప్రాంతంలో కరువు తీరిపోయి పంటలు పండి వర్షాలు సకాలంలో కురుస్తాయి అంతటి పవర్ అంటే ప్రకృతి మొత్తం ఈయన నియంత్రణలోనే ఉంటుంది. ఈయన మాత్రమే ప్రకృతిని శాసిస్తాడు అంత గొప్ప మహర్షి అన్నమాట. కానీ ఒకానొక సమయంలో రోమపాదుడు అనే రాజు తన రాజ్యంలో కరువు పోవాలని ఋష్యశృంగం మహర్షిని లొంగతీసుకోవాలని కొంతమంది స్త్రీలని మహర్షి వైపుకి పంపిస్తాడు.
(05:08) మహర్షి స్త్రీలను ఎప్పుడూ చూడలేదు కాబట్టి వాళ్ళకి లొంగిపోతాడు బ్రహ్మచర్యం అనేది భగ్నం అయిపోతుంది. ఎప్పుడైతే తన శక్తిని కోల్పోతాడో ప్రకృతిని శాసించే పవర్ ని కోల్పోతాడు. తనలో ఉన్న శక్తిని కోల్పోతాడు. కానీ తర్వాత మళ్ళీ తన తప్పుని తెలుసుకొని ఆ కోరికల్ని నియంత్రించి తన ఎనర్జీని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాడు ధ్యానం తపస్సు జపం ఇలా చేస్తున్న తర్వాత ఆయన మళ్ళీ తన శక్తిని పొందుతాడు.
(05:39) కొంతకాలం తర్వాత దశరథ మహారాజు తన కొడుకు కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు శ్రీరాముడి జన్మకే కారణమైన ఒక గొప్ప మహర్షి ఈయన ఋష్యశృంగ్యం మహర్షి. ఈ కథలో ఒక ట్విస్ట్ అనేది ఉంది ఏంటో తెలుసా చెప్పండి చూద్దాం మనం ఎంత బాగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న ఎంత పెద్ద బ్రహ్మచారి అయినా ప్రపంచం మొత్తం మనల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
(06:09) కానీ మనం అక్కడ ఎలా రెస్పాండ్ అవుతున్నామా అనేదే ఇంపార్టెంట్ అక్కడ మనం ఒక అడుగు స్లిప్ అయ్యామా మనం ఓడిపోయినట్టే కానీ తెలివిగా ఆలోచించి ముందుకెళ్ళామా సక్సెస్ కచ్చితంగా అవుతాం. సో ఈ కథలో ఆ మోరల్ అయితే అదే దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో చూద్దామా? మనం ఎప్పుడైతే లైంగిక ఆలోచనలకి పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోతామో మన బ్రెయిన్ లో డోపమైన్ అనేది విపరీతంగా రిలీజ్ అవుతుంది.
(06:40) దీనివల్ల క్షణికమైన ఆనందం దొరకచ్చేమో కానీ ఆ తర్వాత విపరీతమైన నీరసం బద్ధకం అలసట పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. అదే ఈ కోరికని జయిస్తే మనలో మన బ్రెయిన్ లో ఉన్న ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్ అనేది చురుకుగా మారుతుంది. దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది దేనిైనా రిస్క్ తీసుకొని చేయగలిగే కెపాసిటీ మనకు వస్తుంది పట్టుదల వస్తుంది.
(07:12) సరళంగా చెప్పాలి అంటే మనం ఎప్పుడైతే ఎనర్జీని వేస్ట్ చేయమో ఆ ఎనర్జీ అనేది ఒక ఆంబిషన్ లా మారుతుంది మన శరీరంలో సరే ఇదంతా బాగానే ఉంది మరి దీన్ని మన లైఫ్ కి ఎలా అప్లై చేయాలి ఒక ఫోర్ ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం ఫస్ట్ మైండ్ యక్సెప్టెన్స్ ఫస్ట్ దీన్ని తప్పుగా భావించడం మానేయాలి. ఇదేదో తప్పుఏం కాదు ఇది మన బాడీలో ఉన్న ఒక నాచురల్ ఎనర్జీ ప్రకృతి మనక ఇచ్చిన ఎనర్జీ ఒకటి సో తప్పుగా ఫీల్ అవ్వకూడదు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు సెకండ్ ట్రిగ్గర్స్ ని దూరం పెట్టాలి మనం దేనికైతే లొంగిపోతాము అని మనకు తెలుస్తుందో వాటికి దూరంగా ఉండాలి.
(07:59) థర్డ్ ఎనర్జీ రీడైరెక్షన్ ఎప్పుడైతే మనక ఒక సెక్షువల్ థాట్ కలుగుతుందో అప్పుడు వెంటనే ఆ ప్లేస్ నుండి లేచి ఫేస్ వాష్ చేసుకొని ఒక పుషఅప్స్ చేసి కొన్ని ఆ తర్వాత మనకు ఒక యంబిషన్ ఉంటుంది కదా ఫర్ ఎగజాంపుల్ నాకు YouTube ఛానల్ ఉంది నా యంబిషన్ మరి మీకు ఒక యంబిషన్ ఉంటుంది కదా ఎప్పుడైతే ఆ యంబిషన్ గురించి మనం ఆలోచిస్తామో ఎనర్జీ అలా ట్రాన్స్ఫర్ అవుతుంది.
(08:29) ఎప్పుడైతే అలా వెళ్తుందో మనకు ఒక ఐడియాలు వస్తాయి దాని గురించి ఫర్ ఎగజాంపుల్ ఒకరు బిజినెస్ ఒకరికి బిజినెస్ ఉంటుంది యంబిషన్ ఆ బిజినెస్ గురించి ఆలోచిస్తే ఆ బిజినెస్ కి సంబంధించిన ఒక ఐడియా అనేది తడుతుంది. ఆ ఐడియాని బిజినెస్ లో అప్లై చేయడమే ఇదే ట్రాన్స్పోర్టేషన్ ఫోర్త్ డైలీ ధ్యానం అండ్ ప్రాణాయామం ఇలా చేయడం వల్ల మన ఎనర్జీ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది.
(08:56) మన పురాణాల్లో చాలా మంది మునులు ఋషులు వేల సంవత్సరాలు అడవుల్లోకి వెళ్లి కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దేవుని దర్శించారు అని మనం చదువుకున్నాం అది ఎలాగో చూద్దామా ఎప్పుడైతే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించారో వాళ్ళ ఎనర్జీ కింద నుంచి పైకి ప్రవహించడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే శక్తి తీవ్రత పెరుగుతుందో ఆ శక్తి తీవ్రతకు పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షం కాక తప్పలేదు.
(09:24) అంటే శక్తి ఊర్త్వముఖంగా ప్రయాణిస్తుంది బ్రహ్మచర్యంలో ఎందుకంటే లీకేజ్ అనేది ఆగిపోతుంది కదా ఎప్పుడైతే లీకేజ్ ఆగిపోతుందో ఎనర్జీ లోపల సేవ్ అవ్వడం జరుగుతుంది. ఆ శక్తి తీవ్రతకే వాళ్ళు సాక్షాత్కరించారు దేవతలు కత్తి తయారు చేస్తే సరిపోదు దాన్ని ఎలా వాడాలో ఎలా తిప్పాలో కూడా తెలియాలి. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోదు ఆ పవర్ ని ఎలా ట్రాన్స్మిటేషన్ చేయాలో కూడా తెలియాలి.
(09:57) బ్రహ్మచర్యం పాటిస్తున్నాం ఓకే అంటే సరిపోదు ఒక లక్ష్యం పెట్టుకొని బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఆ లక్ష్యం వైపుకి మన ఎనర్జీని ట్రాన్స్మిటేషన్ చేయాలి. దీన్ని సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ అంటారు. ఈరోజు నుండి మరి సెక్షువల్ ట్రాన్స్పిటేషన్ ని చేస్తారా చేసేవాళ్ళయితే కింద కామెంట్ సెక్షన్ లో ఐ యామ్ రెడీ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు ఒక కొత్త ఆలోచన ఇచ్చింది అనిపిస్తే లైక్ చేయండి.
(10:25) ఇప్పుడే ఈ వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనఉన్న బెల్ ఐకాన్ ని యక్టివేట్ చేసుకోండి. ఓకే సీ యు బా బాయ్ కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని నాతో షేర్ చేసుకోండి ఓకే సీ యు బా బాయ్ ఆ ఇంకొక వీడియోలో ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఓకే చూద్దాం ఎవరు ఎలాంటి టాపిక్స్ పెడతారో సీ యు
No comments:
Post a Comment