Saturday, August 29, 2026

స్త్రీలు బానిసలు కాదు శక్తి స్వరూపాలు..రాహుల్ జీ..!! #rahulgandhi #womenrights #manusmriti | WISE TV

స్త్రీలు బానిసలు కాదు శక్తి స్వరూపాలు..రాహుల్ జీ..!! #rahulgandhi #womenrights #manusmriti | WISE TV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p8FX7NjeI-k



Transcript:
(00:00) స్మృతి sayస్ఇన్ chైల్dహడ్ a femమేil belంగ్స్ toహర్ fatherర్ inన్ యutతషిబిలంగ్స్ to husబం whenెన్హర్ lార్డ్ isస్ deెడ్షిబిలంగ్స్ టుహర్ సన్స్ రాహుల్ గాంధీ గారు రేణుకెల్లమ్మ మైసమ్మ పోచమ్మ మాంకాలమ్మ మావుల్లమ్మ గంగమ్మ ఉప్పలమ్మ పెద్దమ్మ పోలేరమ్మ నూకాలమ్మ దుర్గ సరస్వతి లక్ష్మి కాళ మన భారతీయ సంస్కృతిల ఒక ఆడదాన్ని ఇన్ని రూపాలుగా చూడొచ్చు అని నేర్పించినరు ఒక భార్య కూతురు తల్లిలాగా మాత్రమే కాదు మనుస్మృతి గురించి మా పెద్దలు నాకు చెప్పింది ఏందంటే అఫ్కోర్స్ నాకు ఒక్కదానికే కాదు 99.
(00:39) 9% హిందూస్ కి చెప్పిన ముచ్చట ఏంది అని అంటే ఎక్కడైతే ఆడదాన్ని పూజిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారు అని యత్ర నారియస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః ఇది మేము నేర్చుకున్నది. మీరు ఏదైతే చెప్పినరో ఆ స్క్రీన్ పైన ఏమైతే చూపించిరో అదైతే నా జిందగీలనే ఫస్ట్ టైం వింటున్నాం. మీకు కొంచెం సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పంచకాయ ఉంటది దాంట్లో ఏం చేస్తాం మనము అది పైన ముల్లు ముల్లు ఉన్నప్పటికీ దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్ల ఎక్కడైతే పనులు ఉన్నాయో అవన్నిటిని సెపరేట్ చేసుకొని వాటిని తింటాం మనము కానీ ఆయన చెప్పింది ఎట్లుంది అని అంటే అబ్బా ఏందిది పై నుంచి
(01:09) చూస్తే ముల్లులు ఉన్నాయి లోపలంతా బంక్కు ఉంది ఏందిది గలీస్గా అన్నట్టు ఉంది ప్రతి మతంలో ప్రోజ్ అండ్ కాన్స్ అనేటివి ఉంటాయి ఒకానొక టైంలో అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఉంటారు దాంట్లో కానీ అవి తర్వాత తర్వాత పనికి రాకపోవచ్చు వాటిని మార్చు చుకోవాలి కేవలం హిందూ మతం గురించి మాట్లాడినప్పుడు మాత్రమే పండును వదిలేసి తొక్కని మాత్రమే చూపించుకుంటా మీకు నచ్చినట్టు మాట్లాడడం అది కూడా ఇట్లా స్టేజ్ ఏర్పాటు చేసుకొని మరి మాట్లాడితే ఎట్లా ఉంటది అంటే ఇట్లా ఉంటదని అర్థమవుతుంది.
(01:36) రాహుల్ గాంధీ గారు వేరే వేరే మతాలల్లా ఆడోళ్ళ గురించి ఏం రాసినరో అవి కూడా ఒకసారి చూడండి. మెన్ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ wమెన్ బై rightైట్ ఆఫ్ వాట్ అల్లాహ గివెన్ them one anotherర్ దోose వైస్ ఫ్రమ హమ యుఫర్ అరోగన్స్ firstస్ట్ అడ్వైise them ఐడు నాట్ పర్మిట్ a wమన్ టు teach్ ఆట హవ autథారిటీ over a man musట్ బిసైలెentట్వ టిమతి 22 దహోలీబైబిల్వైస్సబ్మిట్ యువర్సల్అట యువర్ husబండ్ husబం is ద హెడ్ ఆఫ్ వైఫ్ లైక్ క్స్ ఇస్ ద హెడ్ ఆఫ్ చర్చ్ ఎసి 52 24 బైబిల్ అంతెందుకు మన పండగలు మనక ఏం చెప్తున్నాయి దసరా పండగ సెలబ్రేట్ చేసుకుంటాము అది
(02:06) ఎందుకు మొదలయింది మామూలుగా ఒక ఆడదానికి తనకి ఇష్టం లేకుండా అది కూడా పెళ్లైన ఆడదాన్ని ఎత్తుకపోయినందుకు ఒక రావణాసురుడు లాంటి రాక్షసుడిని చంపి ప్రతి సంవత్సరం కొన్ని వేల సంవత్సరాల నుంచి దహనం చేస్తూ గుర్తు చేస్తున్నారు. ఒక పెళ్లైన ఆడదాన్ని అసలు ఆడదానికి ఇష్టం లేకుండా ముట్టుకుంటే ఏం చేయాలి అనేది అదే ఆన్సర్.
(02:25) దీపావళి విషయానికి వచ్చేసరికి సత్యభామ నరకాసురు లాంటి రాక్షసుడిని చంపి చాలా మందికి రిలీఫ్ ని ఇచ్చింది. ఒక ఆడదాన్ని విజయాన్నే కదా మనం దివాళగా సెలబ్రేట్ చేసుకుంటుంది. చీకటిని తరిమేసి దీపాలు పెట్టి పండగ చేసుకుంటాం మేము నేర్చుకున్నవి మాకు నేర్పించినవి నేర్చుకుంటున్నవి కూడా ఇవే కాబట్టి మీరు కొత్తగా జనాల్ని ఏమ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయకుండ్రి కన్ఫ్యూజ్ గారు

No comments:

Post a Comment