మానం అభిమానం అవమానం తెలుసు..మరి వర్తమానం తెలుసా 🌹ధ్యాన రహస్యం🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=C4UOmA4O1w0
Transcript:
(00:00) కరీంనగర్ నుంచి ఒక 40 కిలోమీటర్లు అవతల ఒక చిన్న పల్లెటూరులో ఉన్న చాలా రిమోట్ ఏరియాలో ఉన్న పల్లెటూరు ఇది తిప్పాయిపల్లి చాలా బాగుంది ఇల్లు [గురకలు] చాలా కాలం తర్వాత మనసు దానంతట అదే మౌనమైంది ఇక్కడ నాకు అందుకని రాండమ గా ఒక విషయం తింది అనుకొని డైలాగే మనకు చిన్నప్పటి నుంచి మానం చెప్పారు అభిమానం చెప్పారు అవమానం చెప్పారు స్వాభిమానం చెప్పారు కానీ వర్తమానం గురించి చెప్పలేదు.
(00:38) [నవ్వు] నిన్న చెప్పిన సో ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళంతా ఒక దాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పుస్తకాలు కూడా వచ్చాయి. తత్వాలు వచ్చాయి ఫిలాసఫీలు వచ్చాయి అంతులేని టాక్స్ వచ్చినయి ప్రవచనాలు వచ్చినాయి ఆ అంశం గురించి అదేంది వర్తమానంలో ఉండటం ఎలా వర్తమానం అనేది మన గోడ మీద క్లాక్ కి సంబంధం లేని అంశం మనకు వర్తమానం అనగానే భూతము భవిష్యత్తు వర్తమానం అని మనం కాలాన్ని విభజన చేసిం యాక్చువల్ గా అట్లాంటివి లేవు అంటే నువ్వు నీదైన అవగాహనతో చూస్తే లేవు
(01:25) లేవా అంటే ఇప్పుడు రోడ్ మీదకి వెళ్తే అందరూ ఉన్నాయనే చెప్తారు. పాస్ట్ లో ఏం జరిగింది చరిత్ర చెప్తుంది ఎన్నో యుద్ధాలు జరిగాయి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని భవిష్యత్ దర్శనం చేసే సీయర్స్ ఉన్నారు దార్శనికులు ఉన్నారు. అది జనరల్ డిబేట్ దాన్ని ఎన్నో చెప్పట్లే నేను చెప్తున్నది ఎగ్జిస్టెన్షియల్ గా ఉన్నదే వర్తమానం ఎగ్జిస్టెన్షియల్ గా గతము లేదు భవిష్యత్తు లేదు ఈ క్షణంలో నేను గతం గురించి ఆలోచిస్తున్న అది వర్తమానంలోనే జరుగుతుంది.
(01:58) ఈ క్షణంలో నేను భవిష్యత్తు గురించి ఆలోచించిన అది కూడా వర్తమానంలోనే జరుగుతుంది. సో ఏదైతే జరుగుతుందో ఏదైతే రెలవెంట్ గా ఉందో అదే వర్తమానం మిగతాదంతా మన హ్యూమన్ లైఫ్ కి ఏ మాత్రం సంబంధం లేదు సరే ప్రపంచం చాలా డెవలప్ అయినందుకు మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆరేళ్ల తర్వాత ఏమ వస్తుంది అంటున్నాం ఇదంతా మనం పెట్టుకున్న జంజాటం వల్ల మనకు అంతులేని చర్చ వస్తుంది.
(02:27) ఇదే ప్లేస్ ఒక 200 ఏళ్ల క్రితం ఒక మనిషి ఇక్కడే కూర్చున్నాడు అనుకో అసలు భవిష్యత్తు లేదు గతం లేదు తనకి మ్ తద్వారా వర్తమానం అని ఒక పదంగా ఏమ ఉండదు. సో నేను వర్తమానంలో ఉన్నాను అన్న స్పృహ కూడా ఉండదు యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ వర్తమానంలో ఉన్నాను అన్నది కూడా ఒక ఆలోచనే నిజంగా వర్తమానంలో ఉంటే సెన్స్ ఆఫ్ టైం ఏమ ఉండదు ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ససంట్ మూమెంట్ అని చెప్పొచ్చు అంటే ఒక నిరంతర
(03:14) అకార కదలిక వర్తమానం అంతే అది అది ఇట్స్ బియాండ్ ఆల్ ఫిలాసఫీస్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్సస్ రెండోది వర్తమానంలో ఉండటం అసలు ఎక్స్పీరియన్స్ కాదు. వర్తమానంలో ఉండటం అంటే సెల్ఫ్ కంప్లీట్ గా డిజల్వ్ అయిపోయింది అంటే ఒక వ్యక్తిగా నేను ఇదని నేను ఇది చేస్తానని ఇది చేయాలనుకుంటున్నానని ఇది చేశానని గాని ఇవేవి లేకుండా ఎగ్జిస్టెన్స్ యొక్క ఒకానొక స్థితిలో ఇది కలిసిపోయింది ఇది ఎట్లా చెప్పొచ్చుఅంటే ఒక ఫ్లవర్ ఒక చెట్టుకు ఉండి వర్తమానంలో ఉండాలని ట్రై చేస్తా ట్రై చేస్తా ట్రై చేస్తా ఆ ఫ్లవర్ ఒక గ్రూప్ ఫ్లవర్ ని అడిగింది.
(03:58) నేను వర్తమానంలో ఎలా ఉండాలిని ఆలోచిస్తే కుదరట్లేదు. ఆలోచనగా మిగులుతున్నా గానీ వర్తమానం అంటే ఎట్లా ఉంటదండి అది మీరేమో అనుభవం కూడా కాదంటున్నారు. అంటే అప్పుడు ఆ గురువు ఫ్లవర్ ఏం చేసింది ఈ ఫ్లవర్ ని తెంపి అక్కడే ప్రవహిస్తున్న నదిలో విసిరేసింది. నదిలో ఇసిరేసి ఆ నదిలో ఇట్లా పడుతున్నప్పుడు గురువు పువ్వు అరిచింది అన్నమాట ఇప్పుడు నీకు ఏమాత్రం సంబంధం లేని పరిచయం లేని ఒకానొక డైమెన్షన్ లో పడుతున్నావ్ నా మాట విను అక్కడ నీవు ఫ్లవర్ అని నేను ఇదని నేను అదని ఏమి ఆలోచించకుండా అట్లా ఉండు అప్పుడు నీకు ఒక
(04:45) వ్యక్తిగత అనుభవంగా కాకుండా సమిష్టి అనుభవంగా తెలుస్తుంది. ఇది చెప్తున్న లోపే ఫ్లవర్ పై అది. ఉమ్ ఓకే సినిమా అయితే స్లో మోషన్ లో చూపియొచ్చు అంటే గురు ఫ్లవర్ చెప్తా ఉంది ఇట్లా పడుతుంది గురువు డైలాగులు చెప్తుంది పడ్డ నీళ్లలో గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే పడ్డ మరక్షణము నది ఏ దిశలో వెళ్తుందో అది వెళ్తుంది ఇప్పుడు ఫ్లవర్ తాను ప్రవహించాలనుకోవట్లేదు ప్రవాహంలో తాను భాగమైంది అదే వర్తమానం నీకేం అర్థం చెప్పు అదే సిచువేషన్స్ ని బట్టి మూన్ అయిపోవాలి సిచువేషన్ కూడా లేదు అంటే ఫ్లవర్ పడింది ఎక్కడి నుంచో పడ్డది నువ్వు ఎక్కడి నుంచో భూమి మీద పడ్డావు
(05:31) [గురకలు] అందుకే అంటారు కదా కడుపులో ఒక కాయ కాసింది లేకపోతే ఒక కాయ పడ్డది పడ్డదనే చెప్తారు ఎక్కడి నుంచి పడ్డదో ఏమో తెలియదు మాటలు కూడా అట్లా చెప్తారు అట్లాగే చెప్తారు ఇట్లా [గురకలు] పడ్డ మరక్షణం నది ఇట్లా పోతుంది కదా ఫ్లవర్ ఇమ్మీడియట్ గా నది అయిపోయింది అప్పుడు ఆ ఫ్లవర్ అనుభవించే స్థితికే వర్తమాన పని పేరు. ఇప్పుడు అది చెప్పాలంటే ఏం చేయాలి తన ప్రయాణం నాపుకొని బయటికి రావాలి.
(06:02) నా వర్తమానం అనుభవం ఎలా ఉందని మళ్ళ ఆత్మకథ రాస్తదిన్నమాట. సో ప్రపంచంలో ఉన్నవాడు నిరంతరం వర్తమానాన్ని గురువైన సాక్షాత్తు బుద్ధుడైనా అనుభవించడం కుదరదు. ఒకవేళ తనకు ప్రాపంచిక వ్యవహారాలు అంటూ ఉంటే అందుకే అతి తక్కువ ప్రాపంచిక వ్యవహారాలు ఉంటే ఎక్కువసేపు నదిలో నువ్వు ఒక ఫ్లవర్ గా కొట్టుకపోతూ ఉండొచ్చు. ఉన్న కొన్ని ప్రాపంచిక వివరాలు చూసుకోవాలి కాబట్టి నదిలో ఉంటే కుదరదు.
(06:32) బయటిక వచ్చి మళ్లా గురువుతో పాటు అన్ని ప్రాపంచిక వరల్లు ఆ ఫ్లవర్స్ సరి చూసుకొని తొందరగా ముగించుకొని మళ్ళ నదిలో దుంకి కూస అలాగని నిద్రా వస్తువులో లేదు నది పోతుంటే నదితో పాటు పోతాఉంది దానికే వర్తమానం వేరు పేరు అది భాష కాదు ఏమి కాదు అంటే నేను కదలడంలే సమస్తము కదిలే కదలికలు లో నేను ఒక భాగమై ఉన్నాను అన్న ఒక సమిష్టి అనుభవం వర్తమానం అనేది వ్యక్తిగతానికి సంబంధించింది కాదు.
(07:08) ఇప్పుడు నేను చెప్తున్నది పూర్తి నా స్వవిషయమే ఒకడు అప్రూవ్ చేసినా చేయకపోయినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు అసలు ఆ థాట్ కూడా లేదు. సో నిరంతర వర్తమానం ఉండాలంటే ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండటం కుదరదు. జ్ఞానులు ఎందుకు ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండరు ఒకవేళ పెట్టుకున్న తొందరగా అప్ప చెప్తారు అటాచ్మెంట్ ఉన్నవాడు అప్ప చెప్పడు. ఉమ్ మనకి ఐదారు రోజుల్లో కొంత తెలిసినాయి కదా ఆస్తితో అటాచ్మెంట్ ఉన్నవాడు ఇయ్యాలంటే కొట్టుక చస్తాడు అవును ఇంపాజబుల్ రూపాయి దగ్గర ఆటాన దగ్గర గజం దగ్గర అంగుళం దగ్గర సమయం దగ్గర వాడు అసలు ఇట్లా లోపట వాడికి మనసు పిండుకుంటా ఉంటది.
(07:50) అంటే నోరేమో అంతరిక్షం గురించి మాట్లాడుతా ఉంటది. మనసేమో మురుపు కాలంలో కొట్లాడుతా ఉంటది. జ్ఞాని ఎవడంటే వాడికి వర్తమానం యొక్క ప్రొఫౌండి తెలుసు తానే వర్తమానం నేను వర్తమానంలో ఉండటం లేదు నేనే వర్తమానం అంటే అర్థం ఏంది సమస్తో పాటు నేనని ఉదాహరణకి ఒక ప్రెగ్నెంట్ లేడీ లోపట తొమ్మిది నెలల బేబీ ఉంది రేపు పోయిన డెలివరీ అయితది ప్రెగ్నెంట్ లేడీ అమెరికా పోయిందనుకో బేబీ పోయినట్టే కదా అవును అది వర్తమాన స్థితి అంటే సోర్స్ ని పట్టుకొని ఉండటం వల్ల ఇక పతంగ ఎగురుతుంటే తోక ఎగురుతా ఉంటది తోక
(08:35) ప్రత్యేకంగా ఎగరాల్సిన అవసరం లేదు అంటే సెల్ఫ్ అక్కర్లేదు [నిట్టూర్పులు] సో ఎవరెవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు ఎవరైనా కూడా ఏ దేశం వాడైనా ఎందుకంటే వర్తమానానికి దేశకాలాలు లేవు. పాలిటిక్స్ కి ఉంటాయి కరెన్సీ కి ఉంటది. గాలికి దేశకాలాలు ఉంటాయా ఇప్పుడు ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయింది గాలికి కుక్కకి పోని [నవ్వు] కాకికి ఇటు పక్క కాకి అటు పక్క వస్తే అటు పక్క కాకి ఇటు పక్క వస్తుంది.
(09:05) వాటికి లెక్క లేదుది సమస్తంలో భాగమే ఉన్నాయి మనిషి ఒక్కడే విభజన విభజన విభజన ఇంకా విభజన ఇంకా విభజన ఇంకా విభజన అట్లా అట్లా అట్లా అంటే రామిఫికేషన్ రామిఫికేషన్ రామిఫికేషన్ అంటే ఒక కొమ్మ కాండం ఒకటి ఉండి మూడు కాయలుగా విడిపోయి మూడు కాండాలుగా విడిపోయి మళ్ళీ ఒక 20 కొమ్మలుగా విడిపోయి 20 కొమ్మలు మళ్ళీ ఎన్నో శాఖలుగా విడిపోయి శాకోప శాఖలుగా విడిపోయి అట్లా విడిపోయి విడిపోయి విడిపోయి విడిపోయి నువ్వు అయ్యావు ఆధ్యాత్మికత ఏం చెప్తుంది నువ్వు సపరేట్ అనుకుంటున్నావు కదా కింద కాండం ఉంది సరే దాన్ని చూడరా గుట్లే అని చెప్పి ఎప్పుడైతే నేను సెపరేట్ గా నేను
(09:41) నోగుతున్నా అనుకుంటుంది కొమ్మ ఇట్లా ఒక ఆకు ఇట్లా అట్లా అట్లా గాలి కొట్టుకొని చూసినావా ఎట్లా కొట్టుకుంటాను నేను గాలి అసలు నువ్వు కొట్టుకోవడానికి కారణం ఎవరో తెలుసా అని గురువు ప్రవచనం ఇస్తున్నాడు అర్థం నేనే నేనే కొట్టుకుంటున్నా ఇది నా స్వశక్తితో నేను ఇంత ఎదిగాను నువ్వు చూసావా అని ఆకు అంటుంది. ఇ నీ లోపికి నువ్వు తొంగి చూసుకో అని గురువులు చెప్తున్నారు.
(10:01) అప్పుడు ఆకు మొట్టమొదటిసారి లోపటికి తొంగి చూసుకుంటే అందరూ కళ్ళు మూసుకొని లోపట వెతుకుతుడు పిచ్చోళ్ళు అది కూడా మాయనే అట్లా కాకుండా లోపటికి తొంగి చూసుకోవడం అంటే ఒకసారి నేను అని అంటున్నావు దాన్ని డీకోడ్ చెయ్ ఇప్పుడు ఆకు లోపటి తొంగి చూస్తుంటే ముఖస దాని ఆకును పట్టుకొని ఆకు కింద కాండాన్ని పట్టుకొని ఆకు కంప్లీట్ త్రెడ్ ఉంది. ఓహో ఇది ఉంటే ఇది ఉంది నేను అన్నది లేదు అదే నేను తత్వమసి నేనే అది రిలాక్స్ అయ సో ఎవరెవరైతే జీవితాన్ని అర్థం చేసుకున్నారో దా ఇట్ల వస్తావా దా ప్లీజ్ కమ దా ఇట్టరా చిట్టరా ఇట్లా కూర్చో ఇట్లా కూర్చో ఇక్కడ కూర్చో
(10:51) ఇటు కూర్చు కూర్చో సో ఎవరెవరైతే వర్తమానాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళంద అందరూ ప్రాపంచిక వ్యవహారాలు అనివార్యంగా సృష్టించుకున్నా అతి తొందరగా ప్రాపంచిక వ్యవహారాలని వేరే వాళ్ళకి అర్హులకు అప్పచెప్పి వాళ్ళు మళ్ల వర్తమానంలో కలిసిపోయారు చిందికి అర్థమైందా అర్థమైంది కానీ కానట్టు అనిపిస్తుంది సరే మళ్ళీ ఒకసారి చెప్పు పాప అసలు జ్ఞానికి ప్రాపంచిక ఇవాళ సంబంధం లేదండి ఉ అయినా సరే ఇట్లా ఇవాల్వ్ అవుతున్న ప్రపంచంలో అది అనివార్యం అని తెలిసినప్పుడు ఉమ్ ఉమ్ వాడు ప్రాపంచిక వరలు క్రియేట్ చేసుకున్నాడు.
(11:30) వాడికి అటాచ్మెంట్ లేదు గా లేదు జ్ఞానం అంటే అటాచ్మెంట్ లేదని అది ఆస్తి అయితే ఏంది మనిషి అయితే ఏంది అది కాన్సెప్ట్ అయితే ఏంది ఒక లోగో అయితే కానీ ప్రాపంచిక వ్యవహారం కోసం క్రియేట్ చేయబడ్డ తానే బలంగా చేశాడు. కానీ ప్రాపంచిక వ్యవహారాల్లో ఉంటే వర్తమానంలో ఉంటే కుదరదు. ఎందుకంటే ప్రాపంచిక వ్యవహారం అంటే మనిషి వచ్చాడు డబ్బు వచ్చింది నీ వచ్చింది నేను వచ్చింది వ్యవహారానికి సంబంధించి వర్తమానం అంటే జస్ట్ ఇది ఎందుకు ఇలా ఉంది అనకుండా ఉన్నదాన్ని చూడటమే ఆ ఫ్లవర్ స్థితి నేను ఎట్టు కొట్టుకపోతున్నా అంటే వర్తమానం పోయింది కొట్టుకపోతున్నావ్ వాడిని థాట్ వచ్చేసింది. ఎట్టు
(12:04) కొట్టుకపోతున్నా అన్నది లేదు కొట్టుకపోతున్న తద్వారా జస్ట్ కొట్టుకపోతున్నాం జస్ట్ ఫ్లోటింగ్ ఎక్కడో చోట ఆగింది దానికి మరణం అని పేరు పెట్టారు సో ప్రాపంచిక వ్యవహారాలు క్రియేట్ చేసుకొని వర్తమానం ఉండటం కుదరదు ప్రపంచంలో అందుకని అత్యంత తొందరగా అర్హులైన వ్యక్తులకి ఈ సంస్థని మొత్తం అప్పచెప్పి వాళ్ళు తిరిగి ప్రాపంచిక వ్యవహారాల నుంచి బయటకి జరిగి మళ్ళ వర్తమానంలో ఉంటారు.
(12:37) మళ్ళీ చీరఫుల్లుగా ఆడుకుంటా అంటే వాడికి ఏవేవి అన్ని క్రియేట్ చేసిండో అన్ని తంతుల్ని వాడికి తెలుసు వాడు వదిలేయబోతు క్రియేట్ చేసిండు కానీ ప్రపంచంలో అది ఉండటం అవసరం కాబట్టి ఒక అర్హత ఉన్నాడు అరేయ్ ఇదిరా అంటే నేను ఎంతసేపు హ్యాండిల్ చేసిన నౌ యు టేక్ కేర్ ఆఫ్ ఇట్ నేను ఫ్రీ అయిపోయాను అట్లా ఆ కొట్టుకపోతున్న పువ్వు రోజుకి 20 సార్లు ఒడ్డు మీదకి వచ్చి వ్యవహారాలు చూసుకుంది కదా అప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసుకుంది అంతే మిగతా టైంలో బీయింగ్ విత్ ద నేచర్ బీయింగ్ నేచర్ సో వర్తమానంలో ఉండటం అన్నది అతి పెద్ద అబద్ధం ఆ ప్రయత్నమే అడ్డంకి వర్తమానం అంటే జస్ట్
(13:20) గత భవిష్యత్తు ఇలాంటి చక్కర్లో పడకుండా ఏ పని చేస్తే ఆ పనిలో పూర్ణముగా నేను ఇన్వాల్వ్ అవుతున్నా అని కూడా లేదు. ఇన్వాల్వ్మెంట్ ఉందంతే నేను ఇన్వాల్వ్ అవుతున్నా మా గురువు గారు చెప్పారు ఇన్వాల్వ్ కామని పూర్ణంగా ఇన్వాల్వ్ కావాలంట అయితున్న చూడు పోయింది అది అదే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి అవేవి తెలియదు చెట్ల చేయపెట్టి ఆడుకుంటా ఉంటాడు వాడు ఆడుకుంటా ఉంటాడు అది పడతా ఇట్స్ నాట్ ఏ కాన్సెప్ట్ అది హ్యూమన్ యొక్క ప్యూరెస్ట్ స్టేట్ ఆఫ్ లివింగ్ అన్నమాట అక్కడ కదలిక శుద్ధంగా ఉంటది అంతే దానికి ఏ అర్థం ఉండాల్సిన అవసరం లేదు.
(13:58) వర్తమానంలో ఉండేవాడు జీవితంలో ఏమి సాధించకపోవచ్చు. నిరంతరం గతము భవిష్యత్తు స్ట్రాటజీస్ లో ఉండేవాడు చాలా సాధించొచ్చు అది ప్రపంచం కూడా వాడికి అవార్డు రావచ్చు ఆస్కర్ రావచ్చు లేకపోతే బిజినెస్ మన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు కూడా రావచ్చు అది ఓకే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మనం చర్చిస్తున్న అంశమే వెరీ అబ్స్ట్రాక్ట్ అందుకని ఏయ్ [నవ్వు] వర్తమానంలో అదేదో [నవ్వు] చేసింది అంటే చూసేవాళ్ళకి తెలియదు కానీ అక్కడ ఒక బ్యాగ్ పెడితే ఆ బ్యాగులు రెండు బ్యాగులు ఉంటే రెండు కుక్కలు వచ్చి సప్పుడు కాకుండా బ్యాగులు ఎత్తుకపోయినాయి
(14:42) అంటే ఇంటి ముందర బాడి మీద దానికే దానికేం సంబంధం కదా [నవ్వు] అయితే పప్ప నువ్వు చెప్పి నువ్వు చూస్తున్నావా అయితే కాండాన్ని ఆ ఏదైతే ఆకు పువ్వు ఉందో నా మూలం అది అని అలా ఎలా మర్చిపోతది అదే మాయ అంటే ఆ అంటే ఇప్పుడు మనం ఈ మెయిన్ని చూసుకొని ఆ మాయ పట్టుకుంటా ఫస్ట్ అందుకే శరీర ధారణ నేను శరీరం ఉన్న భావన వదిలేయ అన్నారు కదా దేహ భావన వదిలేసుకో ఎందుకు ఊరికే చెప్పలే ఇప్పుడు అంటే దేహం అనేది నిజంగా అంత అదంత డీప్ టాపిక్ ని మనల్ని వేరుచేస్తుంది దానినుండి అవును మరి ఇప్పుడు నేను కుర్చింది తిడతా వేరే వాళ్ళ కుర్చి అయితే బాధ లేదు నీ
(15:26) కుడిచి అనుకో నా అన్నందుకు నువ్వు నా కుడిచిన అట్ట ఎట్లా అంటావ్ అంటావ్ నీ కుడిచినే అంటే నీ శరీరాన్ని అంటే అంటే నీకు అతి దగ్గరగా ఉన్న ఏకైక రియాలిటీ నీ శరీరమే అసలు ఈ భూమి మీద అన్ని పోయినాయి అనుకో రమణ మహర్షికి కూడా అన్ని పోయినాయి మిగిలింది ఒక్కటఏంది అంటే నా కుర్చి నా ఇల్లు నా తల్లి నా ఊరు నా భూమి నా ఫోను ఇట్లా ప్రాపంచికంలో ఇన్ని ఉంటాయి కదా శ్రమణ మహర్షికి నా కుర్చి పోయింది నా ఇల్లు పోయింది నా ఊరు పోయింది నా వాళ్ళు పోయింది అని పోయి ఒక్క నా మిగిలింది నా శరీరం దగ్గర మిగిలింది ఇది చివరి లంకే అవును అందుకని దేహాభిమానం వదులుకో అంటే అందరూ ఏం
(16:07) చేస్తున్నారంటే అన్నిటి మీద అభిమానం వదులుకోకుండా దేహాభిమానం వదులుకోవాలని ట్రై చేస్తున్నారు పిచ్చినాయాలు అది అవ్వదు అన్నిటి మీద అటాచ్మెంట్ పోతే ఆ అవగాహనలు ఇది కూడా పడిపోతుంది. ఇది ప్రయత్నం వల్ల పోదు ఇది అంటే అశాశ్వతము ఇది దాంతో అటాచ్మెంట్ అక్కర్లేదు అని తెలుసుకొని అది ఉపయోగించుకుంటుంది అటాచ్మెంట్ లేదు అట్లా సవా లక్ష వాటి మీద టెస్ట్ చేస్తే ఫస్ట్ లో ఐదు ఆరు వదిలించుకోవాలంటే టైం పట్టింది ఆ తర్వాత ఒకటి రోజు 100 అటాచ్మెంట్లు పోయినాయి ఫైనల్ గా మిగిలింది ఇది ఇలా చూడగానే ఇది అశాశ్వతమా పోయింది అటాచ్మెంట్ సింపుల్ ఇది ఎట్లా ఉందంటే పుచ్చంకాయనా
(16:45) [నవ్వు] తీసిపడ అంతే అంటే పెద్ద ఫస్ట్ లో మమ్మీ ఇది పుచ్చుది మంచిదా మమ్మీ ఏదో చర్చ ఉంటది తర్వాత నీకు అనుభవం వచ్చింది. ఇట్లా ఉంటే పుచ్చుది పుచ్చుదయితే అటు పడి పుచ్చుదా పడిపోయింది అట్లా ఇట్లా నోటు ఉంటది చినిగిపోయిన నోట ఒక్క నిమిషం ఇది అట దేహ నీకు అత్యంత దగ్గర ఉన్న ఏకైక రియాలిటీ ఇది ఇప్పుడు అందరూ టైం అంటారు కదా టైం ఎక్కడ లేదు ఇది కూడా టైమే యువర్ బాడీ ఈస్ యువర్ టైం నీ ఏజ్ ఎంత అంటే దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు టైమే మరి మైండ్ టైమే ఆహా మైండ్ ని ఆధారం చేసుకొని నీ ఏజ్ లెక్క కడతలేరు చూడు ఆహ ఓకే ఆ నువ్వు ఆ ఓకే ఇప్పుడు 50 ఏళ్ల వయసు ఆధార్ కార్డు
(17:30) అందుకని ఆధార్ కార్డు నీకు ఇస్తలేరు నీ బాడీకి ఇస్తున్నారు అంటే మైండ్ ని బట్టి నీ వయసు చెప్పట్లేదు నీ వయసు ఏదైతే బట్టి వయసు అమెరికా పోవాలంటే స్కాన్ చేస్తారు బాడీని నేను ఎట్టినా చూస్తారు నీ మైండ్ ని ఎవడు నమ్ముతలేదు అవును అంటే గడిచిన కాలమే వయసు కదా ఎగ్జిస్టెన్షియల్ గా ఇది ఒక్కటే సత్యం శరీరం ఎగ్జిస్టెన్ సత్యం ఇది కానీ ఇది మాయ ఎందుకు మాయ ఉండదు కాబట్టి దీంతో అటాచ్మెంట్ వద్దు అన్నారు.
(17:58) అందుకే ఇది అటాచ్మెంట్ లేకపోతే దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. ఎత్తిపప్ప నెగిటివ్ అది ఏదైతే నెగిటివిటీ ఉంటదో దాన్ని పాజిటివిటీగా మార్చుతారు కదా మాయని దేనిగా మార్చొచ్చు అసలు ఇది కూడా అబద్ధమే అంతేనా నెగిటివిటీ పాజిటివిటీ కూడా సందర్భాన్ని బట్టే సందర్భాన్ని బట్టి సరిగ్గా లోతుగా చూస్తే మనకు ఉపయోగపడే థాటు ఉపయోగపడని థాట అనేవి అయితే ఉన్నాయి మ్ ఇప్పుడు మంటలు చేయబెట్టాలన్నది ఉపయోగపడే తాట ఉపయోగపడని తాట ఉపయోగపడని ఒక పిల్లవాడు మంటలో పడబోతున్నాడు అప్పుడు మంటలో చేయ పెట్టడం ఉపయోగపడే [గురకలు] తాట ఉపయోగపడని తాట ఉపయోగపడేది కాంటెక్స్ట్ అది ఎవరికీ తెలిీదు. ఉమ్
(18:40) అందుకని ఆ చక్కర్లో మైండ్ రిలేటెడ్ కాకుండా ప్రాపంచిక వ్యవహారాలు కొన్ని క్రియేట్ చేసుకోవాలి అవసరార్థం వాడిని త్వరగా నీవన్న ముగించు లేదా అర్హత ఉన్న వాళ్ళకి అప్ప చెప్పు ఫ్రీ అయిపో చచ్చేవరకు ఆస్తులు చచ్చే వరకు బంగారం ఉన్నవనుకో యు మిస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అదేంది వర్తమానం ఎందుకంటే నీ మైండ్ అంతా అక్కడే కట్ చేయపోతుంది.
(19:04) వర్తమానం అంటే కంప్లీట్ మైండ్ఫుల్ గా ఉండటం లేదా కంప్లీట్ మైండ్లెస్ గా ఉండటం ఎలా అంటే రెండు ఒకటే యాక్చువల్లీ నేను ఏదనా పని చేస్తేనేమో మైండ్ ఫుల్ గా ఉంటాను వర్తమానంలో దానికి లక్ష్యం లేదు డబ్బు లేదు ప్రపంచం లేదు చూసేవాళ్ళు లేరు ఏమ లేరు. ఉదాహరణకి ఇట్లా గోక చూసుకుంటుంది దెబ్బ తాగితే ఇప్పుడు ఇట్లా చూసుకోవడం వల్ల నాకు అవార్డు వస్తుందని చూసుకుంటుందినా జస్ట్ అది వర్తమానం అన్నమాట అంటే దీనికి ఏ ఈ కదలికకి ఏది లింక్ చేయలేదు అది వర్తమానం అనుకో అప్పుడు నేను కాదు వర్తమానమే శరీరం తను తాను ఏదో చూసుకుంటుంది.
(19:44) ఉమ్ ఇది ఎగ్జస్టెన్స్ లో భాగం కాబట్టి తను తాను ఏదో చూసుకుంటుంది అంతే అట్లా రెండవది మైండ్ లెస్ గా అంటే ఇప్పుడు నేను ఏమి చేయట్లే నదిలో ఫ్లవర్ లాగా కళ్ళు మూసుకొని కూర్చున్న పట్టుకుంటుంది రాత్రి పూట మైండ్ లెస్ గా వర్తమానంలో ఉంటాం నిద్రలో సో రెండింట్లోనూ సెల్ఫ్ ఉండటానికి లేదు. అంటే సగం సెల్ఫ్ అంటే నేను ఇది అని ఒక ఐడెంటిటీ ఉంటే అది వర్తమానవా అనేది ఉండదు.
(20:09) సరే నేను వర్తమానంలో ఉంటుందా అని క్లైమ్ చేసి ఆ చెప్ప అది అది కాదు అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు నేను విన్నాను నవ్వుకున్నాను అది వేరే సంగతి అది వేరే సో నీ యొక్క కదలికకి ఎలాంటి ప్రాపంచిక విషయాలు జోడించినా వర్తమానం పోయి కాన్సెప్ట్ అయితది అంతే నేను చెప్పాలనుకున్నాను అందుకని వర్తమానం యస్ ఏ కాన్సెప్ట్ వెరీ బ్యూటిఫుల్ ఈవెన్ ఎకాట తోలే కూడా రాసిఉండు ద పవర్ ఆఫ్ నౌ అని మ్ అది కాన్సెప్ట్ గా బాగుంటది.
(20:41) చర్చించబడేదంతా కాన్సెప్ట్ అంటే ప్రాక్టికల్ గా వర్క్ అవట్ అవ్వదు ప్రాక్టికల్ గా అంటే అసలు జీవితంలో లక్ష్యాలు యంబిషన్స్ స్వ పర అన్ని పోయినాయి ఫర్ కపుల్ ఆఫ్ డేస్ యు ఓన్లీ లుక్ డోంట్ థింక్ జస్ట్ లుక్ నీకు బాడీ చెప్తది ఏం చేయాలి ఇది వచ్చింది యు డోంట్ హావ్ టు థింక్ వచ్చిందని తెలిసింది వెళ్ళిపో ఆ పని చేసుకో వర్తమానం అప్పుడు కొద్ది రోజుల్లో వర్తమానం అనేది ఎస్టాబ్లిష్ అవుతది అప్పుడు నీవు వర్తమానంలో ఉండట్లే నీవే వర్తమానమే కదులుతున్నావ్ అప్పుడు నువ్వు మనిషివి కాదు అబ్స్ట్రాక్టే మన డిస్కషన్ వినేవాళ్ళకి అని అనిపించొచ్చు తప్పేమ లేదు.
(21:19) నాకు ఫుల్ క్లారిటీ ఉంది నేను ఏం చెప్తున్నా అని నాకు అర్థమవుతుంది సో ఇది పాత ఇల్లు రేపు ఒకసారి మనం హోమ్ టూర్ చేద్దాం. ఓకే నేను అప్పుడప్పుడు ఒక హోమ్ టూర్ చేసిన కానీ అది అప్లోడ్ చేయలే నేను ఒక చిన్న వీడియో చేసిన నువ్వు ఉన్నావో లేదో నాకు గుర్తులేదు. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ హోమ్ టూర్ చేస్తారు సెలబ్రిటీ హోమ్ టూర్ చేస్తారు అత్యంత అరుదైన హోమ్ టూర్ అని చెప్పి పిట్టగూడు చూపించిన నేను [నవ్వు] అట్లా పెట్టి పిట్టకూడకపోతే కెమెరా పడతలేదు ఆ ఇంట్లోకి నేను పోలేకపోతున్నా అని బంద చేసిన యక్చువల్గా [నవ్వు] బోడి నీదేనా హోమ్ టూర్ మరి పిట్టది కాదా
(21:58) అవును కదా అసలు ఫస్ట్ ఎవడో కట్టిన ఇంట్లో మనిషి పోయి ఉంటున్నాడు వేరే వాళ్ళ ఇంట్లో పిట్ట ఎవ్వడి ఇంట్లో ఉండదు తన ఇల్లు తానే కట్టుకుంటది దానికి ఉంది స్వాభిమానం [నవ్వు] [గురకలు] సో మానం అభిమానం స్వాభిమానం ఇప్పుడు మానం శరీరాందా మనసుదా మనసుది ఆలోచించు శరీరానింది కూడా స్వాభిమానం స్వాభిమానం మనసుదే అవమానం మనసుదే దేహాభిమానం దేహానిది కంప్లీట్ గా సో వర్తమానం వర్తమానం మనసుదే [దగ్గు] మనసు ప్లస్ దేహమా శరీరము మనసు రెండు ట్యూన్ అయిపోయి వర్తమానంలో
(22:41) అన్ని కాన్సెప్ట్ల నుంచి బయట పడ్డాయి అంతే నిజంగా వర్తమానంలో ఉందావ అనుకో నువ్వు జీవితంలో ఏం సాధించినట్టు కనిపిస్తది. వాడు ఏదనా పని చేయాలనుకుంటే అది కూడా సాధించబడతది అది వేరే సంగతి రమణ మహర్షి ప్యూర్ వర్తమానం ప్రాపంచిక వ్యవహారం ఒక్కటి లేదు అక్కడ నేను కొన్ని పెట్టుకున్నా ఇప్పుడు నా ప్రయత్నం ఏందో తెలుసా నేను కొంత కాలం ఇంకొక ఐదేళ్లు నేను క్రియేట్ చేస్తా కొంత [నవ్వు] దీన్ని తీసుకెళ్లి ఒక అర్హులైన చేతిలో పెట్టాలి.
(23:14) నేను ఫ్రీ ఫ్రీ అయిపోతా అంటే వెళ్ళిపోతాని కాదు అప్పుడప్పుడు వచ్చిందా ఆ అంత ఓకేనా రైట్ అంతవరకే చాలు ఓ అది నాకంటే అద్భుతంగా చేసేవాళ్ళు ఉందా ఏదైనా సరేనా తిందామా కనుక్కో అన్నం అయిందేమో [దగ్గు] ఒకసారి ఇల్లు ఇట్లా ఊరికి ఇట్లా రౌండ్ రేపు హోమ్ టూర్ చేస్తాం ఈ ఇల్లు చాలా బాగుంటది హావ్ ఏ లుక్ ఓ నల్ల తుమ్మ [గురకలు] పసిడి పూల కొమ్మ నీవు లేక నేనే నేనే గులకరాళ్ల సౌకేలైన
(24:01) మొలిసిహ పుల్లలు కలుగము నేని నీ నిన్ని నీ నీ [పాడటం] నీ నిన్ని కాటుకా పూతల నీ తనువు నలుకున్న ఇప్పుడు వర్తమానం అనేది తెలిసింది అనుకో బేట నువ్వు ఏ ఊర్లో ఉన్నట్టు వర్తమానంలో ఉన్నట్టు అంతే అసలు అన్ని నేను చెప్తుంది అబద్ధం కాదు మ్ అన్ని డిసప్పిర్ అయిపోతాయి ఓకే నువ్వు ఇక్కడున్న కాలిఫోర్నియాలో ఉన్న అమెరికాలో ఉన్న అంగార గ్రహణలు ఉన్న సశరీరంతో ఉన్న శరీరంతో లేకపోయినా యు ఆర్ ఆల్వేస్ ద సేమ్ దేని షాడో ఉండే అవకాశం లేదు రెండోది వాడు
(24:49) తన పరిధిలోనే ఉంటాడు ఎవడైనా 50 ఏళ్ళ ఉందా ఇంతే వాడుకునేది ఇది తెలుసుకుంటే మనం మామూలుగా ఏం చేస్తాం ఐదో రోజుకి మెల్లగా జ్వర పడతాం ఇంకా 11 రోజుకి వస్తువులు ముట్టుకుంటాం 16 రోజుకి బయటికి దొబ్బేస్తారు. [నవ్వు] అంటే అది మనిషి మైండ్ కదా ఆ అదే ఇప్పుడు కొందరు దేవాలయాల్లో పోయి జీవితం రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ డే ఎంత వాడుకున్నారో వెయ్యవ రోజు అంతే వాడుకున్నారు.
(25:16) ఆ ఆ స్థిరత్వం అది ఇట్స్ ఈ గాడ్లీ క్వాలిటీ అది నువ్వు ఏమి తీసుకోకు అన్ని ఇస్తారు. నువ్వు అన్నీ ముట్టుకో నీకు ఏది ఇవ్వరు అంటే వర్బల్ గా కాదు చేసి చూడకపోతే తెలియదు నువ్వు ఏది అడగకు నువ్వు ఒక చెట్టు కిందకి వెళ్లి ఊరికి అట్లా కూర్చో నెల రోజుల తర్వాత ఊరు ఊరంతా మాడుకుంటా వచ్చి అడుగుతారు ఎవరు మీరు కథ ఊరికే కూర్చుందాని ఇక్కడ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు నీలో ఏ కాన్సెప్ట్ లేదు ఇక్కడ బాగుంది
(26:00) నాకు మీకు అభ్యంతరం అయితే వెళ్తానండి. యు ఆర్ నాట్ హియర్ టు ఫైట్ మళ్ళీ ఆలోచిస్తారు. ఇక్కడే ఎందుకు అక్కడ ఎందుకు వద్దు ఇక్కడ లేకపోతే ఇంక ఎక్కడ కాదు అని చెప్పితే నిర్మలంగా ఒక ఐదేళ్ళ తర్వాత నీ చుట్టూ పెద్ద జాతర ఉంటాయి. కానీ వాడిది ఫేక్ అయితే మళ్ళ కేసులు అయితాయి అది కూడా ఉంది అదే ఊరి చెప్పు తీసుకొని కొడతారు వాళ్ళు వాడు రియలీ అనుకో వాడు వాడి చుట్టూ ఎంత పెద్ద వ్యవస్థ ఏర్పాటైనా వాడు మారడు ఇది ఒక ప్రమాణం అన్నమాట నేను చెప్తున్నది హి నెవర్ చేంజెస్ సరే కొంచెం బట్టలు గట్టులో మంచి వేసుకోవచ్చు అది వేరే సంగతి ఆచాదన కోసం
(26:45) కానీ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టీరియర్లీ అసలు ఏ మార్పు అంటే వాడి టచ్ లో గాని వాడి లుక్ లో గాని వాడి మాటలో గాని చాలా మందిని చూసిన ఏమి లేనప్పుడు అణగి మనిగా ఉంటారు కొంచెం డబ్బులు గిబ్బులు రాగానే కొంచెం ప్రవర్తిస్తారు చూసిన నేను ఇది అటువంటిది కాదు అట్లా అన్ని పడిపోతాయి అందరూ నిలబెట్టుకోవాలని చూస్తున్నా ఏమో పడిపోయే దాని గురించి చెప్తున్నా ఎవడికి ఇష్టం ఉంటే చెప్పు అట్లే ఉం పప్ప ఇది ఏదన్నా ఇది ఒక్కటి తిరుగుతుంది తీసి ఎక్కడైనా బయట ఇసిరేయాలి అది కొంచెం కరుస్తే ఆ అది బాగా దొద్దులు వస్తాయి ఇట్లా లోపల
(27:35) చాలా వర్తమానం అంటే చివరికి ఒక మాట ఏదంటే ఇది అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నీ పనులు నువ్వు చేసుకుంటూ వాటికి ప్రాపంచిక విషయాలు జోడించకుండా అన్నిటిని స్థిరంగా చూడగలగడం దోవ వచ్చింది తిమిరెక్కింది యుఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ చూసావ అంతే అక్కడితో ఆగిపోవాలి మైండ్ చూడడంలోనే విషయం అంతా అయిపోయింది చూసి ఆ నాకు తిమ్మిరెక్కిందంటే నెక్స్ట్ ఎన్లైటన్మెంట్ అయితది చాలా మందికి థాట్ వస్తది.
(28:17) ఉమ్ నాకు ఆ హాఫ్ అన్ హవర్ కూర్చుంది బాడీ అంటే తిమ్మిరి ఎక్కిందంటే నేను పక్కా ఇంకా అది నాలో వచ్చేసింది ఇగా అదేదో అనుకుంటా ఇవన్నీ కాన్సెప్ట్లు ఉంది. అయితే వచ్చినట్టు కాదా సంబంధమే లేదు [నవ్వు] వచ్చినట్టు కాదు ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ ఫేక్ అది మైండ్ లో తెలవాలి కదా వాట్ ఇస్ రియల్ ఇస్ నాట్ ఏ కాన్సెప్ట్ అంటే ఏవైతే కాన్సెప్ట్ లో అది సత్యము కాదు ఏది సత్యమో అది కాన్సెప్ట్ కాదు సత్యము నువ్వు తెలుసుకోవడం లేదు నీవే సత్యమై ఉండాలి అంటే వెంపటి చిన్న సత్యం వచ్చింది [నవ్వు] ఆ సత్యం గురించి కాదనే చెప్పేది అట్లా
(29:04) ఈ ఫ్యాన్ మాత్రం సూపర్ ఉంటది అసలు గాలి ఓకే బేట చాలు ఉమ్
No comments:
Post a Comment