Sunday, October 4, 2026

సినిమా కథల కంటే అద్దిరిపోయే రియల్ స్టోరీ 🌹current affairs 🌹Kanthrisa

సినిమా కథల కంటే అద్దిరిపోయే రియల్ స్టోరీ 🌹current affairs 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lGh1zrvnyzI





Title: సినిమా కథల కంటే అద్దిరిపోయే రియల్ స్టోరీ 🌹current affairs 🌹Kanthrisa

Author Name: Kanth’Risa

Description: 174 ప్రాణలు కాపాడిన కెప్టెన్ స్మిత్ ధైర్యానికి సెల్యూట్🌹ప్రధాని ప్రశంస.. worldwide న్యూస్🌹Kanthrisa

Captain Smit Machchhar — ఒక సాధారణ flight ఒక క్షణంలో ప్రాణాంతకమైన ప్రమాదంగా మారినప్పుడు, తన ప్రాణాల కోసం పోరాడుతూనే విమానంలోని మిగతా 173 మంది ప్రాణాలను కాపాడేందుకు కీలకమైన నిర్ణయం తీసుకున్న భారతీయ పైలట్.

Dubai నుంచి Tel Aviv వెళ్తున్న Flydubai Flight FZ1073లో co-pilot చేసిన దాడిలో Captain Machchhar తీవ్రంగా గాయపడ్డారు. విమానం వేగంగా altitude కోల్పోతున్న సమయంలో కూడా ఆయన cockpit door తెరవగలిగారు. దాంతో passengers, crew స్పందించి attacker‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఏర్పడింది. అనంతరం విమానం Saudi Arabiaలోని Tabukలో emergency landing చేసింది. మొత్తం 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. (Reuters)

ఈ సంఘటన తర్వాత Captain Smit Machchharను భారత ప్రధాని Narendra Modi, Israeli Prime Minister Benjamin Netanyahu సహా పలువురు నాయకులు ప్రశంసించారు. Modiతో ఆసుపత్రి నుంచి మాట్లాడిన Machchhar, తాను గాయాలతో నేలపై ఉన్నప్పుడు విమానం కిందికి వెళ్తోందని గుర్తించి, తాను లేవకపోతే ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని భావించి cockpit door తెరిచానని వివరించారు. (Reuters)

ఈ podcastలో మనం కేవలం ఒక “hero story” గురించి మాత్రమే కాదు — ఆ కొన్ని క్షణాల్లో నిజంగా ఏం జరిగింది? Captain Machchhar ఏం చేశారు? ఇతర passengers, crew పాత్ర ఏమిటి? ఈ ఘటన తర్వాత ఎందుకు ఇంత పెద్ద international attention వచ్చింది? అలాగే attack వెనుక motive గురించి వస్తున్న వివిధ claims ఏమిటి, వాటిలో ఏవి నిర్ధారించబడ్డాయి, ఏవి ఇంకా investigationలో ఉన్నాయి? అనే విషయాలను పరిశీలిస్తాం.

ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది:

ప్రమాద సమయంలో హీరో కావాలని ఎవరూ ఆలోచించరు.
ఆ క్షణంలో చేయాల్సిన పనిని చేయడం — అదే నిజమైన courage.

Captain Smit Machchhar కథ మనకు ఒక ప్రశ్నను కూడా మిగులుస్తుంది:

“మన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు… మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తామా? లేక మన చుట్టూ ఉన్న మనుషుల గురించి కూడా ఆలోచించగలమా?”

#CaptainSmitMachchhar, #SmitMachchhar, #CaptainSmit, #FlyDubai, #FlydubaiFlight, #FZ1073, #FlyDubaiIncident, #PilotHero, #IndianPilot, #IndianCaptain, #HeroPilot, #AviationNews, #AviationIncident, #AviationSafety, #FlightSafety, #PilotBravery, #PilotHeroism, #Bravery, #Courage, #SelflessAct, #Selflessness, #TrueHero, #RealLifeHero, #HeroesAmongUs, #HumanCourage, #SavingLives, #174Lives, #LivesSaved, #EmergencyLanding, #CockpitAttack, #CockpitIncident, #MidAirAttack, #FlightEmergency, #AviationEmergency, #DubaiToTelAviv, #DubaiTelAviv, #TelAvivFlight, #SaudiArabia, #Tabuk, #IsraelNews, #IndiaNews, #WorldNews, #BreakingNews, #LatestNews, #TrendingNews, #ViralNews, #NewsUpdate, #CurrentAffairs, #InternationalNews, #GlobalNews, #NarendraModi, #PMModi, #BenjaminNetanyahu, #IndiaProud, #IndianHeroes, #InspirationalStory, #InspiringStories, #Humanity, #CourageUnderPressure, #NeverGiveUp, #Leadership, #PresenceOfMind, #QuickThinking, #Duty, #Responsibility, #Professionalism, #Aviation, #PilotLife, #HeroicAct, #ExtraordinaryCourage

Transcript:
(00:01) మైక్ టెస్టింగ్ అయిపోయిందా అయిపోయింది సరే పప్ప ఏదో చెప్తా ఉండు ఆ ఒక చిన్న సినిమా డైలాగ్ చెప్తా ఫస్ట్ ఓకే ఒక వ్యక్తి రాసిన కథలో నుంచి సినిమా హీరో పుడతాడు. ఉమ్ అది నిజం కాదు ఉమ్ ఓకే నిజ జీవితంలో హీరోలు సందర్భం నుంచి పుడతారు. ఉమ్ బాగుంది అంటే ఒక వ్యక్తి రాసే కథ నుంచి ఒక హీరో పుడతాడు ఒక సూపర్ స్టార్ ఒక మెగాస్టార్ ఇట్లా అవన్నీ ఫిక్షన్ ఉమ్ కానీ నిజ జీవితంలో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ సందర్భం వల్ల సూపర్ హీరోస్ పుడతారు అన్నమాట వాళ్ళు
(00:47) మనలాగే ఉంటారు. వాళ్ళు ఫైట్లు చేయరు కానీ ఆ పర్టికులర్ మూమెంట్ లో తీసుకున్న నిర్ణయం వల్ల ఒక దేశానికి స్వాతంత్రం రావడమో లేకపోతే వాళ్ళు మరణించి ఒక 10 మందిని కాపాడడమో లేకపోతే ఏదో ఒక హటాత్ పరిణామం వల్ల వాళ్ళ ఆస్తి అంతా ఇచ్చేసి ఒక ఊరిని కాపాడడం అట్లా ఏదో దే బికమ్ రియల్ లైఫ్ హీరోస్ నిన్నటివరకు ఒక వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియదు ఒక సందర్భం వల్ల అతను ఓవర్నైట్ హీరో అయిపోయిండు రియల్ హీరో ఆ ఇప్పుడు ఒక భగత్ సింగ్ ఎవరికీ తెలిీదు అతను చేసిన సాక్రిఫైస్ వల్ల ఇప్పటికీ తలుచుకుంటున్నాం మనం ఒక సుభాష్ చంద్ర బోస్ సో అట్లాగే చాలా మంది ఉన్నారు
(01:29) అన్సంగ్ హీరోస్ ఉన్నారు గుర్తింపు తెచ్చుకున్న హీరోస్ ఉన్నారు గుర్తింపు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో ఉండి ఇంకొంతమందికి స్ఫూర్తి నింపిన వాళ్ళు ఉన్నారు. అట్లా సో ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడతాను. ఓకే అతని పేరు కెప్టెన్ స్మిత్ మచ్చార్ అని సో క్యాప్టెన్ స్మిత్ కథ ఏది క్యాప్టెన్ స్మిత్ అతని పేరు మన భారతీయుడే గుజరాత్ చెందినవాడు సో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది టూ డేస్ క్రితమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతని గురించి మాట్లాడుకుంటున్నారు.
(02:02) మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అవును భారతీయులే కాదు విదేశీయులు మాట్లాడుకుంటున్నారు ఎందుకు అతను చేసిన ఒక చిన్న పని చాలా మందిని మోటివేట్ చేసింది. ఇది 2026 సెప్టెంబర్ 30 ఈరోజు అక్టోబర్మూడు అంటే త్రీ డేస్ క్రితం ఓకే దుబాయ్ నుంచి అంటే ఇది బుర్జు ఖలీఫా [నవ్వు] ఆ తర్వాత ఇది మన టెల్ అవీ అని ఒక ఊరు ఉంది అక్కడికి ఒక ఫ్లైట్ బయలుదేరింది ఓకే [గురకలు] ఓకేనా అది
(02:47) [గొంతు సవరించుకోవడం] ఓకే సో దుబాయ్ నుంచి టెల్ అవీవికి ఒక ఫ్లైట్ బయలుదేరింది ఆ ఫ్లైట్ యొక్క కెప్టెన్ [గొంతు సవరించుకోవడం] స్మిత్ కి వచ్చారు స్మిత్ వచ్చారు అంటే పైలట్ మెయిన్ పైలట్ ఇప్పుడు మనకి విమానంలో ఎలా ఉంటుందంటే ఇలా ఉండి ఇట్లా ఇట్లా ఉండి పైనంతా మిషన్స్ ఉండి ఇద్దరు పైలట్స్ ఉంటారు. ఓకే ఇతను పైలట్ అతను కో పైలట్ అచ్చా ఓకే ఇద్దరు ఉంటారు సో ఏం జరుగుతుంది మామూలుగా ఆయన దాదాపు ఒక 17వేల గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తారు ఆయనకి నాకు అంత జ్ఞానం లేదు ఇంటర్నెట్ లో చదివే చెప్తున్నాను ఓకే నాకు నచ్చింది స్టోరీ ఓకే సో ఈ కెప్టెన్ స్మిత్ అనే ఆయన ఇంకో కో
(03:30) పైలట్ ఇద్దరు విమానాన్ని టేక్ ఆఫ్ చేశారు. ఎంత ఎత్తు మీద పోతుంది 35000 ఫీట్ హైట్ లో వెళ్తుంది విమానం ఓకే 35000 సో అలా వెళ్తూ ఉండగా ఫర్ సం రీజన్ ఈ కో పైలెట్ క్యాప్టెన్ స్మిత్ మీద దాడి చేసిండు కత్తితోటి మ్ రీజన్ తెలియదు ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇదొక తీవ్రవాద చర్యనే అని యూఏఈ కూడా ప్రకటించింది. ఉమ్ ఓకే సో ఎప్పుడైతే పైలట్ ఇప్పుడు డ్రైవర్ నడిపేవాడు అన్కాన్షస్ అయిపోతే కార్వే గుద్దుకుంటది.
(04:11) అవును సో ఈ పైలట్ ఎప్పుడైతే అన్కాన్సిస్ అయిపోయిండో తన చేతిలో నుంచి ఆ దాన్ని ఏమంటారు స్టీరింగ్ ఆ దానికి విమానాన్ని ఏమంటారో తెలియదు ఫ్లైట్ ఏమంటారో తెలియదు అప్పుడు ఈ ఆకాశంలో చాలా వేగంగా వెళ్తున్న ఫ్లైట్ హటాత్తుగా 16వ000 లేదా 17,000 ఫీట్ల కిందకి పడిపోయిందంట డమ్మ ఒకటి మనకు స్టీరింగ్ ఒకసారి వదిలేస్తే ఎటోకి వెళ్ళిపోతది కదా అవును ఇప్పుడు ఆకాశం ఉండదు కింద పడాల్సింది అవును అట్లా కింద పడిపోయింది సో ఇది మామూలుగా చాలా సందర్భాల్లో జరిగింది.
(04:44) ఇప్పుడు మనకి మలేషియన్ ఫ్లైట్ ఒకటి హటాత్తుగా మిస్ అయిపోయింది. దాని మీద డాక్యుమెంటరీ కూడా వచ్చింది. ఆ ఆ విమానం ఎక్కడ పడిపోయిందని పెద్ద రీసర్చ్ జరిగింది. నెలలు నెలలు వెతికినా దొరకలే అందులో ఉన్న పైలట్ ఏమయ్యాడు కో పైలట్ ఏమయ్యాడు ప్రయాణికులు ఏమయ్యారు ఎవరికీ తెలియదు. ఓకే అదిఒక మిస్టరీ తర్వాత తెలిసింది ఆ పైలట్ ఫర్ సం రీజన్ ఆ అందరినీ అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి మ్ అందరినీ మరణింపచేసి తాను మరణించాడు రీజన్స్ తెలియదు.
(05:15) అచ్చా పైలట్లు అందరి అందరు చనిపోయారు అందరూ చచ్చిపోయి అసలు తెలియదు తర్వాత ఎప్పుడో తెలిసింది అంటే రాడానికి కూడా చిక్కని ప్రదేశంలో పడ్డది అది ఓకే అట్లనే ఏవో కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఉమ్ ఒకడు ఒకడిని చంపేస్తాడు మ్ అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు కదా అవును ఇ మత యుద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఈ పైలట్ అనేవాడు ఏం చేశడు కెప్టెన్ స్మిత్ అనేది రియల్ స్టోరీ ఓకే సో లెట్స్ గో టు ద సెకండ్ పేజ్ ఇది నేను క్లుప్తంగా చెప్తా మ్ తరతధరదర సో ఇప్పుడు విమానం మ్ ఇలా గాలిలో పోతుంది ఇట్లా ఓకే ఓకేనా ఓకే ఈ కెప్టెన్ స్మిత్ ని అతను పొడిచేసాడు ఉమ్
(05:57) ఇప్పుడు వస్తే స్మిత్ పడిపోయాడు ఇంట్లా సో ఇది దీన్ని ఏమంటారంటే కాక్ పిట్ అంటారు. కాక్పిట్ కాక్పిట్ ఓకే అంటే దీంట్లోకి ఎవ్వరికీ పర్మిషన్ ఉండదు. ఓన్లీ ఎవరైతే ఫ్లైట్ అటెండెంట్స్ ఉంటారో అంటే ఎయిర్ హోస్టెస్ అంటామో వాళ్ళు మాత్రమే కాక్పిట్ లోకి వస్తారు. విమానం నేను వందల సార్లు ఎక్కాను కాబట్టి చెప్తున్నా కాక్పిట్ లోకి ఎప్పుడైతే ఎయిర్ హోస్టెస్ వస్తుందో ఇక్కడ పరదాలు వేసేస్తారు ఇట్లా ఓకే ప్రయాణికులకి కాక్పిట్ లోపట చూసే రైట్ లేదు.
(06:25) అంటే అది ఫ్లైట్ లో ముందు క్యాబిన్ లారీ క్యాబిన్ ఉంటది కదా కాక్పిట్ ఒక క్యాబిన్ అన్నమాట ఇప్పుడు ఈ కాక్పిట్ లోకి ఎవరు వెళ్ళడానికి లేదు ఆ కాక్పిట్ మీద కూడా ఒకటి రాసి ఉంటుంది. సో ఫ్లయింగ్ ఈస్ ఏ సీరియస్ బిజినెస్ ఓకే డోంట్ బ్రింగ్ యువర్ వరీస్ బియాండ్ దిస్ పాయింట్ అని అంటే నీ బాధలు నీ కన్నీళ్లు కష్టాలు విమానంలో చూసుకో కాక్పెట్లోకి తీసుకురాక ఎందుకంటే గాలిలో ఉన్నాం.
(06:48) ఏ చిన్న తప్పు జరిగినా నీవు నేను అందరం చచ్చిపోతాం. రెండోది బతికి బట్ట కట్టే అవకాశం చాలా స్వల్పం అందుకే ఏవియేషన్ అండ్ ఇండస్ట్రీ అనేది సీరియస్ బిజినెస్ సరే కారు ప్రమాదం జరిగిన నువ్వు రోడ్డు మీద పడతావు. ఆకాశంలో ఎక్కడో ప్రమాదం జరిగితే ఎటు విసురుకు పడుతుందో తెలియదు జనావాసం మీద పడుతుందో తెలియదు సముద్రంలో పడుతుందో తెలియదు.
(07:08) లోపట ఉన్న వాళ్ళంతా అస్తవ్యస్తమ అయిపోతారు. ఓకే అవును సో ఎందుకు చంపాడు అన్నది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మన సబ్జెక్ట్ అది కాదు వాట్ క్ప్టెన్ స్మిత్ డిడ్ సో ఎప్పుడైతే విమానం ఇట్లా ఇట్లా ఉన్నది జుమ్ని పడిపోయింది ఒక స్పీడ్ లో పడిపోయింది ఆ పడిపోతుంది ఇప్పుడు రాయి ఎసిరేస్తే ఎట్లా పడ్డదో అంతే ఓకే అప్పుడు కెప్టెన్ స్మిత్ గుర్తించిందంట దాన్ని గుర్తించి వెంటనే ఈ కాపీ డోర్ ఓపెన్ చేసి అరిచిండు.
(07:36) ఓకే ఓకే ఇంతవరకు కూడా జరగొచ్చు ఈ కథలో ఒక బ్యూటీ ఏందంటే ఇందులో ఏవియేషన్ సేఫ్టీ అనే ఒక అంశము ఆ తర్వాత టెర్రరిజం అనే ఒక యాంగిల్ ఆ తర్వాత ఇండియా ఇజ్రయేల్ రిలేషన్షిప్స్ మ్ అది ఆ తర్వాత ఇరాన్ పై వచ్చిన ఆరోపణలు తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ దాంతో పాటు ప్రయాణికులు అందులో ఉన్న వేరే పైలెట్స్ అందరూ కలిసి విమానాన్ని కాపాడారన్నమాట అంటే ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో అందుకే భవిష్యత్తులో సినిమా ఖచ్చితంగా వస్తది.
(08:06) సినిమా టైటిల్ వడ్ బి దిస్ కెప్టెన్ స్మిత్ మచార్ వావ్ ఏ పైలట్ హూ సేవడ్ 173 ఆర్ 174 లైఫ్స్ అంటే 174 మంది ప్రాణాల్ని కాపాడిన కెప్టెన్ స్మిత్ అండ్ టీమ్ అని భవిష్యత్తులో తప్పకుండా సినిమా వస్తుంది. వాళ్ళ మీద ఆధారపడి ఇంకెంతమంది ఉన్నారు ఆవియస్ గా నువ్వు ఉన్నావ అంటే నీకో కుటుంబం ఉంటది కదా కదా సో ఇప్పుడు ఏం జరిగింది అంటే వన్ కాక్పిట్ వన్ మెయిన్ పైలట్ ఒక కో పైలట్ దాడి జరిగింది ఈ డోర్ ఓపెన్ అయింది అతను కింద పడిపోతుంటే ఒక్కసారి రక్తపు మడుగులో ఉన్న అతను అరిచాడు ఆ అంటే కొంచెం శక్తి కూడ తీసుకొని ఒక ప్రయత్నం చేసిండు అవును అదే ఇప్పుడు ప్రపంచం అంతా ఆడుకుంటున్నాడు
(08:46) ఆ క్షణం అతను గనుక నిస్సహాయ స్థితిలోకి జారిపోయి ంటే ఇప్పుడు ఈ కథ లేదు విమాన ప్రమాదానికి కారణము తెలిసేది కాదు కో పైలట్ చచ్చిపోయి ఉండేవాడు అక్కడున్న ప్రయాణికులందరూ ప్రాణం వదిలిసి ఉండేవాడు. సో ఇదొక అనదర్ ఫ్లైట్ యాక్సిడెంట్ లాగా ఉండేది. సో ఇప్పుడునూ సారి 34వ000 అడుగులో ప్రయాణం చేస్తున్న ఫ్లైట్ అట్లా కిందకి జారిపడిపోయింది.
(09:10) ఈ పైలట్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అయితే ఈ పైలట్ ఈ విమానం లోపట ఇంకొక టీం ఉంటదంట అవునా అంతర్జాతీయ స్థాయి విమానాల్లో అవసరమైతే ఇంకొక పైలట్ ప్రయాణికుల్లాగా ప్రయాణం చేస్తా ఉంటారు. ఒక ఇద్దరు పోలీసులు కూడా ఉంటారంట. ఇన్ కేస్ ఏదనా ప్రమాదం వస్తే వాళ్ళు సివిలియన్ నుంచి వాళ్ళు యూనిఫార్మ్ లోకి వచ్చేస్తారు. బాగుంది ఆ తర్వాత ఒక డాక్టర్ కూడా ఉంటాడంట నాకు అంత తెలియదు ఓకే సో ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న లోపట ఉన్న ప్రయాణికులు ఈ కో పైలట్ మీద దాడి చేసి వాడిని చిత కొట్టేసిరు అచ్చా ఒకటి వెంటనే వచ్చి చిత కొట్టిన తర్వాత లోపటి ఇంకో పైలట్ ఉన్నాడు కదా అతను టేక్ ఓవర్ చేసిండు విమానాన్ని చూడు
(09:47) అసలు నాకు తెలుసు ఒక ఐదారు నిమిషాలు ఉత్కంఠ సాగింట అది అంటే ఇట్లా పొడిస్తే ఇతను పడిపోయి ఆవ్ అంత అని బయట ఏం జరుగుతుందో తెలియదు వినబడదు శబ్దాలు అతను హటాత్తుగా కాక్పిట్ డోర్ ఓపెన్ చేస్తే ఎవరో చూశారు చూసి మన పైలట్ పడిపోయిండు అనేసరికి ఐదారు మంది లేచి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళందరూ అమ్మ మాకెందుకులే అనుకోకుండా వాళ్ళు అటాక్ వచ్చి మూకుమడి దాడి చేశారు కో పైలట్ మీద ఉదాహరణకి నేను ఎవరినో కొడుతున్నా 20 మంది వచ్చిందని పట్టుకుంటే ఏం చేస్తా ఆబవియస్ గా సక్కం కావాల్సిందే సో ఈ వేరే పైలట్ వచ్చి దాన్ని యూఏఈ లో ల్యాండ్ చేశడు అన్నమాట ఆ తర్వాత ఈ పైలట్
(10:22) ని తీసుకెళ్లి ఆ హాస్పిటల్ లో జాయిన్ చేశరు. ఇది ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ నితనహ్యు ఆయన పేరు పేరు భలే ఉంటాయి నితనహ బెంజమిన్ నెతనహ్యు అతను అప్రిషియేట్ చేసిండు యు ఆర్ ఏ హీరో అతన్ని ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అసలు మామూలు ఇన్సిడెంట్ కాదు నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ యుఆర్ రియల్ లైఫ్ హీరో అని చెప్పాడు ఆ తర్వాత అతను హాస్పిటల్ లో ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి మోదీ అతనితో వీడియో కాన్ఫ ఫ్రెన్స్ మాట్లాడాడు.
(10:56) ఓకే ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందయ్యా నీకు అంటే కత్తి పోట్ల మధ్య చిన్న చిన్న వాటికే బెంబేలుఎత్తిపోయి మనం నిరాశ పడిపోతున్నాం. ప్రాణం పోతుందని తెలిసి వేరే వ్యక్తుల ప్రాణం కాపాడాలని ఒక స్పృహ వచ్చి ఒక చిన్న ప్రయత్నం చేయడమే ఆయన చేసింది అవును అంటే ఆయన ప్రయత్నం చేయడానికి వెళ్ళినప్పుడు ఇంక ఇతను ఇంకెంత అటాక్ చేసిండో కదా తెలియదు ఆబియస్లీ అంటే అప్పుడు ఏం చెప్పిడంటే ఆ టైం లో నేను హనుమాన్ చాలీసా చదువుతున్నా అని చెప్పి ఎక్సలెంట్ ఇ చూసుకో నిమకరణ బాబా కథ వచ్చేసింది [నవ్వు] హనుమాన్ ఇప్పుడు సినిమా తీస్తే అసలు ఎట్లా ఉంటది నాకు ఇప్పుడు గూస్ ఫంస్
(11:26) వస్తున్నాయి. మనం ఓడించడం వేరు రియల్ లైఫ్ లో నాకు అసలు ఈ పాయింట్ తెలియదు పప్ప ఆ నిన్న నేను న్యూస్ చూసిన అవును ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేసిన కదా ఒక హాఫ్ అన్ అవర్ నేను కాస్త రిపోర్ట్ పవన్ కదా అందుకే వీళ్ళు సో ఈ అటాకర్ ని ఈ ప్ాసెంజర్స్ అందరూ వచ్చి ఓవర్ పవర్ చేశరు తుత్తి దుత్తి కారేశరంట సో ఇక్కడ మెయిన్ ఏందంటే ఆ కెప్టెన్ స్మిత్ ఆ అన్కాన్షియస్ అయితూ ఒక్కసారి గారు మేలుకొని డోర్ ఓపెన్ చేయడమే కథ కీలకం అదే ఆతే హనుమాన్ చాలీసా చదువుతున్నా అని చెప్పి కదా ఉదాహరణకి ఎట్లా ఉంటది అంటే ఎవరో ఒక పెద్దాయన రోడ్డు మీద పడిపోతే వాడికి ఆ
(12:07) ఆస్తి గైస్ కాదు ఇవ్వాల్సింది. లిఫ్ట్ ఇచ్చినోడు ఉంటాడు చూసినావా అట్లా అంటే వాడు రియల్ హీరో ఆత నువ్వు మిగతా బంధువులందరూ వచ్చి వాడికి ఆస్తి ఇయ్యొచ్చు పలరసాలు ఇయ్యొచ్చు కానీ ఆ టైంలో ఇన్ టైం హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి ఎవడైతే చేశాడో వాడు రియల్ హీరో ఆ స్పృహ కలగాలి కదా సరే మనం అనుకుంటే అలాంటి అవకాశాలు రావు.
(12:29) సో అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు చాలా మందికి మెదడు పని చేయదు. హటాత్గా భయం వచ్చేస్తుంది వ్యక్తిగత అమ్మ నాకుఎందుకులే అమ్మ సంబంధం లేదు ఇట్లా వస్తుంది సో సమహౌ వాడి బ్లడ్ లోనే ఏదో ఉంటుంది ఒక్కొక్కసారి ఆ సెల్ఫ్లెస్ గా పని చేసేది ఏ పోతే పోతి అని ఒక చిన్న విసురు ఉంటుంది. అట్లాంటి వాళ్లే ఇట్లాంటి ఇప్పుడు తర్వాత చివర్లో ఎవరెవరైతే వచ్చి ఈ కో పైలట్ ని ఉతికి ఆ పైలట్ విమానాన్ని తన ఆదీనంలోకి తీసుకొని విమానాన్ని డ్రైవ్ చేశరో వాళ్ళ పేర్లన్నీ నేను అడిగాను చార్జిని ఇచ్చింది అది ఊరికే వాళ్ళ పేర్లు అనుకుందాం.
(13:02) సో ఇక్కడి నుంచి ఇంతవరకు ఓకే అయితే పాలిటిక్స్ కి వచ్చేసరికి ఎక్కడో ఏదో మతానికి సంబంధించిన వాడికి ఏదైనా జరిగితే ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఈయనఏందో మాట్లాడతారు కదా ఇప్పుడు అతను ఒక హిందూ ఒక ఇండియన్ పొలిటికల్ పార్టీస్ చుప్పు అప్రిషియేట్ చేయట్లే చేయరు పాలిటిక్స్ ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నాయి అవునా అవిని మనం మెచ్చుకుంటే మరి వేరే మతస్తులకి అంటే ఇంకా పాత చింతకాయ పచ్చడి రాజకీయాల్లోనే ఉన్నారు.
(13:31) సో నేను చేసేది పొలిటికల్ డిబేట్ కాదు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఆ తర్వాత ఆ ఇప్పుడు ఓకే ఓవరాల్ గా ఇంటర్నేషనల్ రామిఫికేషన్ ఏంది ఒక పక్కతని మెచ్చుకుంటున్న అసలు ఈ పైలట్ కో పైలట్ ఈ పైలట్ ని ఎందుకు పొడిచాడు అనేది అవును చూస్తే ఓవరాల్ గా ఈ టెర్రరిజం అనేది ఎప్పుడు ఉంది. మళ్ళ దాని లోబడికి వెళితే అది చాంతాడంత ఉంది సబ్జెక్ట అది మనం డిస్కస్ చేసే నా మిత్రులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అది.
(13:58) ఉమ్ ఓకేనా అంటే అందరూ అన్ని పనులు చేయకూడదు కదా ఓకే కుక్కు వంట చేస్తే బేరలు వంటి చేయాలి. కూర్చున్న వాడు పైసలు అందర అందరూ చేయకూడదు. అవును సో అది నా సబ్జెక్ట్ కాదు అట్లా సో ఇరాన్ హస్తం ఏమైనా ఉందా ఆ లేకపోతే సౌదీ అరేబియా హస్తం ఏమైనా ఉందా లేకపోతే వాట్ ఇస్ ద ఏదైనా ఒక క్రైమ్ జరిగితే మోటివ్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సినిమా చూస్తా కదా నేను నాకు ఇది ఒక్కటే నచ్చుతది.
(14:26) ఏం జరిగినా మోటివ్ ఉంటుంది అంటే ఎందుకు చేశాడు అంటే ఆ చేసిన వ్యక్తి తను చచ్చిపోయినా సరే ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటుంది మంచో చెడో వాడు చస్తే తప్ప ప్రపంచం తిరిగి చూడదుఅన్నమాట ఇప్పుడు చాలా మందికి కోపం వస్తే వస్తువులు ఎందుకు ఇసేరేస్తో తెలుసా నీకు తెలియదు అందరూ వాళ్ళది చూడాలని ఆ ఓకే పత్తి ఇసిరేయరు ఎప్పుడు [గురకలు] [నవ్వు] ఓకే సౌండ్ రాదు కదా ఆ ఇది కూడా ఒక టార్ ఇసిరేస్తున్నావ్ కానీ నువ్వు తెలివిగా విసిరేస్తున్నావ్ ఒకసారి ఏమో తెలుసా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళ భార్య మీద కోపం వచ్చిందని నీ అమ్మ నువ్వు నన్ను నేను పట్టుకొని నువ్వు వద్ద రాకు [నవ్వు]
(15:00) తప్పు వద్ద రాకు అని ఇట్లా టీవీ ఇట్లా ఎత్తి ఇట్లా పెట్టి కుర్చెత్తేసిండు టీవీ 40,000 అది తెలివి పని చేసింది పలగొట్టడం ఇంపార్టెంట్ భయపెట్టడం ఇంపార్టెంట్ మైండ్ కోపంలో ఆలోచిస్తుంది. సో ఓకే మనకంత నాలెడ్జ్ లేదు. అంటే ఇది డిప్లమాసి గురించి నాకు కూడా అంత తెలియదు. అందుకని నేను వ్యాఖ్య చేయడానికి లేదు.
(15:26) నాకు బాగా నచ్చింది ఒక పర్సన్ ఆ తనకున్న లిమిటెడ్ ఆ టైంలో లో మ్ ఒక పక్క రక్తం కారిపోతున్న 174 మంది గురించి ఆలోచించి మ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక పైలట్ తన కాక్పిట్ డోర్ ఓపెన్ చేసిండు అవును ఆ ఓపెన్ చేసిన డోర్ ప్రపంచానికి మొత్తం ఒక కథ అయింది. నౌ క్యాప్టెన్ స్మిత్ ఈస్ ఏ హీరో అట్లాగే భగత్ సింగ్ అనే ఒక వ్యక్తి హీరో అట్లాగే కేరళాలో కే రాజేష్ అనే ఒక వ్యక్తి హీరో తాను ఒక ఆమె వరదల్లో కొట్టుకుపోతుంటే తన లైఫ్ జాకెట్ ఇచ్చి ఆమెను కాపాడి తను చచ్చిపోయిండు.
(16:01) అవునా ఆ ఆ తర్వాత అభినందన్ పాకిస్తాని ఆ యుద్ధ విమానాన్ని చేస్ చేసి వాళ్ళ టెర్రిటోరీలోకి పోయి యుద్ధ విమానం కూలిపోతే అక్కడ బందీ అయ్యి అక్కడి నుంచి తిరిగి మన భారతదేశంలోకి వచ్చిండు మొన్న రీసెంట్ గా ఎవరు మళ్ళీ చెప్పి పేరు కెప్టెన్ అభినందన్ అభినందన్ ఇంత మీసాలు ఉంటాయి ఇట్లా అవునా హి ఇస్ ఏ హీరో అట్లా వ్యవసాయంలో ఆ హీరోలు హటాత్తుగా పుట్టే హీరోలు ఉంటారు.
(16:28) కొందరు స్టెబుల్ గా పని చెప్పుడు స్వామినాథన్ వ్యవసాయంలో ఆయన చేసిన రమణ మహర్షి ఒక హీరో చాలా మంది చైతన్యాలని ఆయన రగిలిస్తున్నాడు. అవును కదా అట్లా కొందరికి మోదీ హీరో అవును ఇక్కడ ఉన్న వాళ్ళకి కేసిఆర్ ఒక హీరో సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఊరికి తిని పడికోకుండా ఎదుటి వ్యక్తి యొక్క చైతన్యాన్ని కాస్త రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా ఓకే సో మోదీ ఆయన కరేజ్ ని ప్రశంసించి ఒక మాట అన్నాడు అన్నమాట అది చెప్పి ముగిస్తా మ్ భారతీయులు ఎప్పుడూ వేరే వాళ్ళ ప్రాణాలు తీయాలని అనుకోరు.
(17:03) ఇదొక లార్జర్ పొలిటికల్ స్టేట్మెంట్ ఓకే దానికి కారణం రీజన్ ఉంది మన భారతదేశం గడిచిన 10వేల సంవత్సరాల్లో వేరే దేశం మీద దాడి చేయలేదు. గడిచిన 10వేల సంవత్సరాల్లో సంవత్సరాలు ఒక్కసారి కూడా వేరే దేశం మీద దాడి చేయలేదు తానంతకు తాను ఎందుకంటే మన భారతదేశం యొక్క సోల్ లోపట విస్తరణవాదం లేదు. అంటే పక్కదాన్ని కబ్జా చేయాలి పక్కది లాక్కోవాలి అన్నది మన భారతీయ కల్చర్ లోనే లేదు.
(17:33) ప్రపంచంలో చాలా దేశాలు వేరే దేశాల మీద దాడి చేసినాయి. ఓకే ఇప్పుడు జరుగుతున్నాయి కదా చచన్య జరిగింది సిరియా యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఆ అంటే [గొంతు సవరించుకోవడం] నేను చెప్పేది ఇప్పుడు చైనా అరుణాచల్ ప్రదేశ్ మీద కబ్జా చేయాలని చూస్తది. నేపాల్ ని ఏదో చేయాలని చూస్తది. పాకిస్తాన్ కాశ్మీర్ మీద దాడి చేయాలని చూస్తది. ఏదో ప్రయత్నం అంటే దే ఆర్ నాట్ హ్యాపీ [నవ్వు] అట్లా సో ఇతను గుజరాత్ వాడు కాబట్టి మోదీ ఆయన మెచ్చుకున్నాడు అని కొందరు అపోజిషన్ లీడర్స్ ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారంట అంటే ప్రతి దాంట్లోనూ సంకుచిత మనస్తత్వం ఉంటుంది. అసలయన ఏ ప్లేస్ కి సంబంధించింది
(18:15) పక్కన పెడితే ఆయన చేసిన పనికి మెచ్చుకోవాల తప్పదు ఆ తర్వాత ఇప్పుడు రకరకాల పొలిటికల్ పార్టీలు ఇప్పుడు శివసేన సంబంధించిన మిలిందన్ దోర అన్నాడంట ఆ ఇతనికి పరంబీర్ చిక్ర ఇవ్వాలి పరంబీర్ చిక అంటే ఏంటి బీరు మన సాహసానికి ఆ ఆర్మీలో ఇట్లా ఇస్తారన్నమాట అది ఇంకొకరేమో ఆ అది ఇది మన ఆ తర్వాత ఇదేది ఓవరాల్ గా స్టోరీ ఏం చెప్తున్నారంటే ఇది కెప్టెన్ స్మిత్ ఒక్కడే కాదు మ్ దీని కథ మనం కూడా ఇది తంబ్నెల్ లో పెట్టాలన్నమాట ఓకే అంటే నేనేమి నా కల్పన జోడిస్తలేను దీనికి
(18:59) మ్ నేను ఎంజాయ్ చేస్తున్నా మ్ 174 మంది ప్రాణాలు కాపాడిండు సరిపోదా దర్శకులు వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్ డిప్లమేసి చూసుకుంటారు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు ఉమ్ సో నా ఉద్దేశం ఒకటే సరే ఇదేదో బొమ్మ ఉంది వదిలేయ కదా సో ఇప్పుడు ఇది మొత్తం క్యాప్టెన్ స్మిత్ పర్లేదు ఇట్స్ ఓకే మ్ ఓకే ఓకే ప్లస్ కరేజ్ ధైర్యం ప్లస్ ప్ాసెంజర్స్ మ్ వీళ్ళు ఆ తర్వాత ఆ మిగతా వాళ్ళు అందరూ కలిసి హీరోలు అయ్యారన్నమాట సో ఇక్కడ క్యాప్టెన్ స్మిత్ హీరోగా కనిపిస్తుందా ఇదొక ఇంక్లూసివ్ యాక్టి కింద ప్రపంచం చూస్తుంది.
(19:42) అవును ఇది వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇన్సిడెంట్ మామూలుగా ఒకడు చేస్తారు వాడు పోతాడు వాడు బతుకుతాడు ఏదో కానీ ఇక్కడ అందరూ స్పందించారు. సో ఇప్పుడు ఆ వీళ్ళు ఇది ఏమంటారు ఇతనికి సహకరించిన వాళ్ళు ఎవరు అనేది నేను ఒక చిన్న డేటా మ్ క్యాప్టెన్ స్మిత్ మచ్చనమ తెలిసిందే. రెండోది యానిన్ హయూన్ అంట అతని పేరు. సో ఆ ఫ్లై దుబాయ్ అనే దాని పేరు అది బోయింగ్ ఫ్లై దుబాయ్ అని దాని పేరు అన్నమాట.
(20:11) సో ఆయన అటాకర్ ని ఎదుర్కొని విమానం స్టీప్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు కంట్రోల్ రికవరీ చేయడంలో సహాయం చేశడు విమానం ఇట్లా పడిపోతుంటే ఆయన కంట్రోల్ చేసిందంట తర్వాత షోటా మజేవ్ ఆయన ప్ాసంజర్ తర్వాత వృత్తిరిత్య డెంటిస్ట్ గాయపడిన క్యాప్టెన్ రక్షించడానికి కాక్పెట్లోకి దూసుకెళ్లి అటాకర్స్ ని అదుపులోకి తీసుకొని సహాయం చేయడంతో పాటు క్యాప్టెన్ కి ఫస్ట్ ఎయిడ్ అందించిండు ఆయన అప్పటికప్పుడు విమానాల గాలని ఓకే తర్వాత జ్వికా మెన్స్ ఆయన బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్ాసెంజర్ కూడా ప్రమాదాన్ని చూసి వెనక్కి తగ్గకుండా క్యాక్పిట్ లోకి వెళ్లి అటాకర్స్ ని రిస్ట్రైన్ చేయడంలో సహకరించిండు అంటే వాళ్ళని పట్టుకొని ఇట్లా
(20:45) రెక్కలు విరిచి పట్టుకోవడం లోపట ఆ తర్వాత అసాఫ్ రౌజున్ రజోన్ అంట అతని పేరు సో ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ సో ఇతర ప్ాసెంజర్స్ తో కలిపి అటాకర్ ని ఓవర్ పవర్ చేసి కాక్పిట్ ని తిరిగి సెక్యూర్ చేయడంలో సహాయపడ్డారు. సో ఇంతమంది యక్టివ్ గా నాకు తెలిసి ఒక వన్ వన్ అండ్ హఫ మినిట్ టూ మినిట్స్ లోపట ఈ చెస్ట్ అంతా అయిపోయింటది.
(21:10) అందుకని మనం సినిమా తెర మీద హీరోలు కావచ్చు కానీ రియల్ లైఫ్ లో హీరో కావాలంటే సందర్భమే అందుకని సందర్భాలు వస్తాయి ఆ టైంలో తోక ముడిచి పారిపోవద్దు. ఎవరినో కాపాడే సందర్భం వస్తుంది మనకఎందుకులే అంటే ఏదో నువ్వు ఉంటావు మనకఎందుకులే అందరూ వెళ్ళిపోతారు అవును అట్లా సో రెండోది ఒక కుటుంబాన్ని నువ్వు చూసుకోవాల్సిన సందర్భం వచ్చింది నిలబడు ఆర్థిక సమస్యలు వచ్చినాయి సందర్భం వచ్చింది నేషనల్ హీరో కానక్కర్లేదు కుటుంబానికి హీరోగా అవును ఎందుకంటే కుటుంబం కూడా ఒక దేశంలో భాగమే కదా అవును ఆ తర్వాత అందరినీ ను చుట్టుపక్కల ఆనందంగా పెట్టు ఫర్ ఎవ్రీ డాటర్ డాడ్ ఇస్ హీరో అవును అట్లీస్ట్
(21:51) ఆ హీరోగా ఉండ అంటే నువ్వు నేను చెప్పాలనుకున్నది ఒకటే వ్యక్తిగత స్వార్థము పక్కన పెడితే నీలో హీరో పుడతాడు. ఉమ్ అంతే ఇంతసేపు నాది నేను గిట్ల గిట్ల అంతసేపు అంటావు ఏం సాధిస్తావ్ దేవుడు పైకి పోగానే అందరి లైన్లో నిలబడతాడంట చెప్ప ఓకే ఏం చేస్తాడు చేతులు చూపించ చేతులు చూపిస్తాను అందరూ చూపిస్తాడు ఎవరనా చేతులు ఓపెన్ చేసి చూపిస్తే ఆ వీడికి మంచి బ్రెడ్ బటర్ పెట్టండి స్వర్గానికి పంపియంట ఎవరైనా చేతులు ఏమి లేదని ముడుచుకొని వస్తాడుంట వాడు అంటే వాడు చచ్చిపోయాడు ఏదో పట్టుకున్నాడు వాడు [నవ్వు] ఓపెన్ చేస్తుంటది పేరు ప్రఖ్యాతులు అని పట్టుకున్నాడు వాడు బంగారం పట్టుకున్నాడు
(22:32) వాడు ఏదో పట్టుకున్నాడు అట్లా వీడికి ఇంకా బుద్ధి రాలే మళ్ళ కిందకి పంపి [నవ్వు] అట్లా ఈరోజు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది చూసేవాళ్ళకి బట్ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ ఓకే అది సో అందుకని సందర్భం వచ్చినప్పుడు కొంచెం మేలుకొని ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నా లైఫ్ లో అంతంత గొప్ప సందర్భాలు రాలే కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని చూసుకునే సందర్భం వచ్చింది.
(23:02) నేను చాలా హానెస్ట్ గా నేను చేస్తున్నాను. ఆ అంతే అంటే ఎవరో ప్రశంసిస్తారని కాదు కదా అంటే నీ బాధ్యతను నువ్వు దాన్ని చూసుకొని నిలబడటం రెండోది సెల్ఫ్లెస్ గా అంతా చేసి నన్ను మెచ్చుకోండి నన్ను గుర్తించండి అనడం అనేది దౌర్భాగ్యం చెప్పుకోవడం అనేది లేదు లేదు చెప్పుకోకూడదు. ఓకేనా ఇది నేను చెప్పాలనుకున్నది సో ఐ యమ ఆ హెయిలింగ్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఫర్ హిస్ హీరోయిక్ డిసిషన్ దాంతో పాటు అతనికి సహాయం చేసిన ఆ పేరులు తిరిగిన వాళ్ళందరూ ఇజ్రాయిల్ వాళ్ళు సో ఇది ఎందుకు అంతర్జాతీయ స్థాయి చర్చ అయిందంటే మిగతా దేశాల వాళ్ళు కూడా ఆ ఫ్లైట్ లో ఉన్నారు
(23:39) అంటే 174 మంది అంటే దాదాపు కొన్ని దేశాలు ఉన్నారు కాబట్టి అన్ని దేశాల వాళ్ళు స్పందించారు. ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ పౌరుడు ఇంపార్టెంట్ కదా అవును ఇప్పుడు ఈ ఇంటికి ఇంటి కొడుకి ఇంపార్టెంట్ అవును కదా అట్లా ఆ దేశానికి దేశం యొక్క పౌరుడు ఇంపార్టెంట్ అట రమణ మహర్షికి అందరికీ ఇంపార్టెంట్ ఇప్పుడు అటాక్ చేసిన అతను ఏ దేశానికి చెందినవాడో తెలిసిందా అది ఇంకా తెలియలే అంటే నాకు తెలియలేదు అది బట్ ఓవరాల్ గా అతని వివరాలు గోప్యంగా ఉంచారు.
(24:06) ఓకే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాట్ ఇస్ ద మోటివ్ మోటివ్ అంటే అతనికి ఆల్రెడీ నేరపూరితమైన ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి నాకు తెలిసి ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ లో వచ్చేస్తాయి ప్రధాని ఊకుంటాడా వేరే దేశం యొక్క ప్రధాని ఊకుంటుడా ఎవడు వాడు మొత్తం కావాలి ఇన్ఫర్మేషన్ ఈ పాటికి ఆర్డర్ ఇచ్చేసింటారు ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంటాయి నేనే లైఫ్ లాగ కిందికని పిల్లలు ఉత్తికేస్తారు అనుకుంటా [నవ్వు] అట్లా సో ఒక విమానం ఆకాశంలో హాయిగా పోతూ పోతూ ఒక ప్రమాదంలో పడి ఆ ఒక స్టుపిడ్ వెటిల్ ప్రమాదంలో పడి ఇంకొక వ్యక్తి యొక్క
(24:42) ఇంటెలిజెన్స్ వల్ల ఒక 174 మంది బతికిపడ్డారు. సో వాళ్ళ జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన చాలా చాలా కదా అంటే ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ కదా అట్లా అందుకని నేను మళ్లా చెప్పాలనుకుంటున్నా లైఫ్ లో సందర్భాలు వస్తాయి. అప్పుడు నిలబడితే యు ఆర్ ఏ హీరో రెండోది చేసి నువ్వు మళ్ళ గోపాలు చెప్పుకో డబ్బా కొట్టుకో నాకు సాధ్యమైంది నేను చేశనండి అన్న హ్యూమిలిటీ ఉంటే అందరూ నీ వైపు చూస్తారు.
(25:12) అందరూ నిన్ను పర్సనల్ గా కాకపోయినా ఎక్కడో చోట నీ గురించి ఒక కథగా చెప్పుకుంటారు. అట్లా సో ఒకసారి ఓషో అన్నట్టు గుర్తు ఇఫ్ దేర్ ఇస్ నో బ్రిటిష్ దేర్ ఇస్ నో గాంధీ అన్నాడు ఓకే ఆరోజు బ్రిటిషర్స్ రైలు పెట్టలో నుంచి బయటికి తోసేయకపోతే గాంధీకి స్వాతంత్రోద్యమం చేయాలన్న ఉత్సాహం వచ్చిండేది కాదేమో అవును అందుకే దాంట్లో బ్రిటిష్ల పాత్ర కూడా ఉంది.
(25:39) ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒకడి వ్యక్తి కష్టాలు రావడం వల్లనే ఆ కన్నీళ్ళ వల్ల అతను ఎలా బతకాలి ఎట్లా డబ్బు సంపాదించాలిని తెలుసుకొని ఒక 1000 మందికి ఉపాధి ఇచ్చి ఉండొచ్చు ఏ కష్టాలు లేకపోతే సందర్భం లేకపోతే నీలో ఇంటెలిజెన్స్ పుట్టదు. అట్లా సో సందర్భం అనేది యాక్చువల్ గా వెరీ స్పాంటేనియస్ గా వస్తుంది అన్ప్రడక్టెడ్ అన్నట్టు అది యాక్సిడెంట్ లాగా ఉంటుంది ఆ టైంలో భయపడ్డవాడు తుస్సు ఆ టైంలో మేల్కొని నిలబడి చూడాలి సందర్భం ఏందని దెన్ యు విల్ ఫైండ్ ఏ పాత్ కొన్నిసార్లు పెద్ద పెద్ద సందర్భాలు వస్తే ప్రాణత్యాగం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు.
(26:15) సో అందుకని అట్లాంటి మనం ఏమి చేయలేము మనం ఈ క్షణం ఇక్కడ ఇట్లా హాయిగా భారతదేశంలో ఇంత సెక్యూర్ గా మాట్లాడుకుంటున్నాం అంటే ఎందరెందరో మనకు సహాయం చేస్తే వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే మన కుటుంబ సభ్యులు వాళ్ళు చిన్నప్పటి నుంచి మన ముడ్లు కడిగి మనల్ని పెంచితే అందుకని మనం ఇట్లా ఉన్నాం. సరే తెలుసో తెలియకో కోపపడొచ్చు ఫీల్ అవ్వచ్చు కానీ అంతర్గతంగా తెలుసుకో వీళ్ళఎవ్వరూ లేకపోతే అసలు నా ఎగజిస్టెన్స్ లేదు అన్న ఒక హ్యూమిలిటీ [గొంతు సవరించుకోవడం] ఉండాలి.
(26:44) సందర్భాన్ని బట్టి గొడవ పడడం అది ఓకే అవును కానీ నిజంగా టైం వస్తే యు షుడ్ రియలైజ్ ఇదంతా ఇర్రెలవెంట్ వాళ్ళు లేకపోతే నేను లేను అట్లాగే నువ్వు లేకపోతే ఇంకెవడు లేడు. అట్లా అందరం వల్ల అందరం ఉన్నాం. అవును అని చెప్తూ సెలవు తీసుకుంటున్నా మీరు కూడా ఇంటర్నెట్ లో వచ్చిన కథలన్నవిని మీరు అర్థం చేసుకోండి నేను చెప్పింది ఫైనల్ కాదు.
(27:04) కొన్ని వివరాలు తప్పు చెప్పిఉండొచ్చు కానీ ఇదైతే కరెక్ట్ సెప్టెంబర్ 30 ఆ 2026 అతన్ని ఆ విమానం పేరు ఫ్లై దుబాయ్ ఆ తర్వాత అది బోయింగ్ ఏదో ఉంటది బోయింగ్ పేరుఏదో ఉంటది మనకఏమి తెలియదు ఇవన్నీ బోయింగ్ 737 ఉంటది అది అది

No comments:

Post a Comment