*మనల్ని గమనించే అన్ని కండ్లు మనం బాగుపడాలి అని అనుకోవు, కొన్ని మనం బాధ పడితే చూడాలి అనుకునేటివి కూడా ఉంటాయి..జాగర్త*...
*ఎదుటి వారి మాట మనల్ని కించపరిచేదిగా ఉన్నా, మన మాట మాత్రం ఓదార్పునిచ్చేదిగా ఉండాలి గుర్తుంచుకోండి*...
*పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించే వాళ్ళంట, కానీ ఇప్పటి రోజుల్లో మనుషులు ఏకంగా మాటలతో అగ్గిరాజేసి కొంపలే తగలపెట్టేస్తున్నారు*...
*ఎవరికైనా అన్యాయం చెయ్యాలని నీవు అనుకుంటే వారికంటే ముందే నీవు అన్యాయం ఐపోతావ్,
“*చేసిన తప్పులకు శిక్ష అనుభవించడానికి ఎనకటికి ఏండ్లు గడిచేదంట, ఇప్పుడు రోజులు కూడా గడవడం లేదు*”, *అందుకే అహంకారం తో విర్రవీగి జీవితంలో ఎవ్వరిని ఇబ్బందిపెట్టకూడదు,
గుర్తేరగండి*...
🌹🙏 ప్రేమతో మీఆత్మబందువు అపర్ణ గోపినాయుడు 🙏🌹
No comments:
Post a Comment