*సాలగ్రామాలు పగిలినవి పూజకు పనికి వస్తాయా ?*
సాలగ్రామములు విష్ణుదేవునికి ప్రతీకలు.
స్ఫుటితం పుత్రహాని స్స్యాత్ భగ్నోష్ఠం బుద్ధి నాశనమ్, ఆస్థాన భంగదం భగ్నం దుర్దురం క్లేశ కారణమ్ భయావహం భగ్నశీర్షం అతిస్థూలం ధనాపహమ్, అతిహ్రస్వ మపూజార్హం త్రికోణం బంధునాశన్.
పగిలిన సాలగ్రామము సంతానహానిని కలిగి స్తుంది. పెదవి విరిగినది బుద్ధిని హరిస్తుంది. దద్దుర్లు కలిగినది క్లేశ కారణమవుతుంది.
*తల పగిలినది భయాన్ని కలిగిస్తుంది. బాగా లావయినది ధన నాశనాన్నీ, పొట్టిది అసలు పూజకే పనికి రాదు. చక్రంతో కూడి ఉన్న సాలగ్రామము పగిలినా, విరిగినా పనికి వస్తుంది.
No comments:
Post a Comment