Saturday, February 15, 2025

****Deaths and births - Adithya Parasri Swamy - ఈ ఒక్కటి తెలుసుకుంటే మీ జీవితంలో కష్టాలే ఉండవు

 Deaths and births - Adithya Parasri Swamy - ఈ ఒక్కటి తెలుసుకుంటే మీ జీవితంలో కష్టాలే ఉండవు | Deaths and births



గురువుగారు చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్ని జరిగిపోతూ ఉంటాయి అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో పని లేకుండా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా కచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి శుభ ముహూర్తం అనేది పంతులతో పండితులతో మాట్లాడి పెట్టించుకోవాలి అంటుంటారు మరి ఎందుకని గురువుగారు చూడమ్మా ప్రకృతి వేరు మనం వేరు కాదు ప్రకృతి మనం ఒకటే ఓకే ప్రకృతిలో మనం అంతర్భాగం అయినప్పుడు కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి మనం నడవాలని దాని యొక్క సూచన ఓకే సమయం వేరు ప్రకృతి వేరు మనం వేరు కానే కాదు అందరం కలిసి ఒక జీవితంగా జీవిస్తున్నాం అంతే ఓకే మనం ఒక సమయాన్ని తీసుకుంటున్నామంటే ఆ తాలూకు యొక్క ఎనర్జీ సీక్వెన్సెస్ యాడ్ అయి ఉంటాయి నేచర్ లో ఉమ్ ఆ గ్రావిటీ అనేది ఫోర్స్ అయి ఉంటది అప్పుడు అట్ ద పాజిటివిటీ ఉమ్ శుభ సమయము శుభ ముహూర్తం శుభ సంకేత దృక్పదంతో కూడుకున్నటువంటి వాతావరణం ఓకే మంచి నీ జీవనాడులకు నీ జీవ చైతన్యానికి నీ ఆరాసిస్తానికి అది అనుసంధానం అయి ఉండే టైం అది ఓకే ఉదాహరణకి సూర్యోదయం లోపల ప్రశాంతంగా చల్లగా ఉంటది వాతావరణం అవును గురువుగారు మధ్యాహ్నంకి ఆ వాతావరణం ఉండదు కదా ఉండదు అంటే ఏం మారినట్టు సూర్యుని యొక్క తాపం పెరిగి వేడి ఎక్కువ ఉత్పన్నం అయింది కాలంలోనే అవును అవును ఇదే కాలంలోనే మార్పులు జరుగుతున్నాయా లేదా అలాగే ఋషుల యొక్క ద్రష్టత్వం ఋషుల యొక్క దార్శనికత ఇక్కడనే మనకు గొప్పతనం అని తెలుసుకోవాలి మనం భారతీయ ఋషుల యొక్క గొప్పతనం ఓకే ముహూర్తాన్ని చేదించి ముహూర్తం యొక్క నిశ్చయం చేసేటటువంటి ఏకైక గణాంక సిద్ధాంతం మనదే హిందూయిజం లోనే ఉంది ఎక్కడ లేదు ఓకే ముహూర్త ప్రమాణాన్ని అంత ఈజీగా లెక్క కట్టడం అందరికీ సాధ్యం కాదు చాలా సెన్స్ కావాలి దానికి ఓకే అబ్బా ఎంత తపస్సు చేయాలో ఇప్పుడు కాలంతో మాట్లాడాలి తల్లి లైవ్ గా ఓకే కాలంతో లైవ్ లో మాట్లాడితే తప్ప ముహూర్త నిశ్చయం కాదు ఈ ముహూర్తాలు ఈ పంచాంగము ఈ ఆస్ట్రో ఫిజిక్స్ అంతా కూడా 14 లక్షల సంవత్సరాల క్రితమే రాయబడింది ఓకే 14 లక్షల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి పంచాంగంలోనే రేపు వచ్చే అమావాస్యకు సూర్య గ్రహణం ఉంది ఇప్పుడు వచ్చే అమావాస్యకు సూర్య గ్రహణం ఉందని ఇప్పుడే మన పంచాంగంలో రాశారు కరెక్ట్ ఆ రోజు సూర్య గ్రహణం పడతదా లేదా మీరు చెక్ అప్ చేసుకోండి కావాలంటే ఓకే 100% మన పంచాంగంలో చెప్పిన ముహూర్తాంకే సూర్య గ్రహణం పడతది ఓకే అంటే 14 లక్షల సంవత్సరాల క్రితమే నిశ్చయమైనటువంటి ముహూర్తాలే ఇప్పటికి ఉన్నాయి అమావాస్య పౌర్ణమి గ్రహాలు నక్షత్రాలు మనకు వచ్చే పుష్కరాలు కుంభమేళ ప్రతి ఒక్కరు పెట్టుకునే ముహూర్తాలు ఎవ్రీథింగ్ ఆల్సో ఓకే కూడా అంటే ఇది ఎంత డెప్త్ అండ్ డెప్త్ సైన్స్ అంటే అమ్మ మానవుడు కొన్ని లక్షల యోజనాల కిందికి వెళ్తే తప్ప ఈ అర్థం మనకు రాదు అవును ఓకే కానీ ఋషులు ఎలా ఇచ్చారో అందుకే గురువుని సాక్షాత్తు భగవంతుడితో సమానం పోల్చారు మన ధర్మంలో భగవంతుడే ఒక మనిషి అయి వచ్చి మనకి ఇన్ని అద్భుతాలను ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఇప్పుడు రేపు అన్నది కూడా భవిష్యత్తే కదమ్మా అవును గురువు వచ్చే అమావాస్యకే సూర్య గ్రహణం పడుతుందని ఇప్పుడు పంచాంగంలో రాశారు కదా వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహాలు మారుతున్నాయా లేకపోతే అక్కడ గ్రహాలు మారే దాన్ని బట్టి వీళ్ళు రాశారా మారే దాన్ని బట్టే వీళ్ళు రాశారు వీళ్ళకి ఎలా తెలుసు అప్పుడు రాకెట్స్ లేవు కదా గ్రహాల దగ్గరకు పోవడానికి అవును ఇప్పుడు ఎరోప్లాన్స్ ఉన్నాయి అవును అప్పుడు రాకెట్స్ లేవు కదా ఒకవేళ మా ధర్మం లోపల విమానాలు ఉన్నాయి పుష్పక విమానాలు ఉన్నాయి అంటే నువ్వు నమ్మరు పోనీ అట్లానే పోయి చూసిండ్రు అంటే కూడా నమ్మరు లేవు ఇప్పుడిప్పుడే కనిపెట్టారు అని అంటారు నిజంగా ఉన్నాయా గురువు గారు పుష్పక విమానాలు 100% నూటికి కోటి శాతం ఉన్నాయి ఓకే ఆత్మ సాక్షి ఉన్నాయి ఉమ్ చూడమ్మా ఈ కాలంలో లేదే మానవుడు కనిపెట్టడు ఇదివరకు ఉన్నది ఏదో ఆయనకు ఆ దార్శనికత వచ్చే కనిపెడతాడు ప్రతి సైంటిస్ట్ అయినా ఏ ఫార్ములా అయినా ఏం ఏ పరికరం అయినా సరే ఓకే కాలంలో లేనిది ఏది ఆయనకు ద్రష్టత్వంలోకి రాదు ఉన్నదే వస్తది వాళ్ళ యొక్క ప్రజ్ఞ పాఠవాలను బట్టి వాళ్ళు శోధించుకొని దాన్ని కనిపెట్టి రిలీజ్ చేస్తారు బయటికి ఓకే ప్రతిదీ కూడా ఒకప్పుడు వాడబడిందే మనకు జ్ఞానం లోపలికి వస్తది ఓకే అయితే గురువుగారు అంతా జ్ఞానంతో ముందుగానే జరగబోయేది కూడా ఆలోచించి ఇన్ని డిసైడ్ చేసిన పండితులు ఇలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మీరు అన్నట్టుగా శుభ ముహూర్తాల కోసం పండితులు ఫలానా ఏదైనా శుభకార్యం మ్యారేజ్ తీసుకుందాం ఎగ్జాంపుల్ కి ఒక మంచి ముహూర్తం మీ పేర్ల మీద ఇది బాగుంది అని చెప్పి డిసైడ్ చేసి చేసినవి కూడా అన్ని సక్సెస్ అవ్వట్లేదు అది శుభ ముహూర్తం అని డిసైడ్ చేసిన తర్వాత అవి ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు విఫలం అంటే ఎలా అంటే సక్సెస్ అవ్వకుండా డివోర్స్ వరకు వెళ్ళటము మధ్యలోనే విడాకులు అయిపోవడము లేదంటే కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ పడకుండా చీటికి మాటికి గొడవలు ఇలా చాలా చూస్తూ ఉంటాం కదా గురువుగారు ఎందుకు అలా అవుతున్నాయి కాలం అంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఉమ్ భూమి నిప్పు నీరు ఉమ్ గాలి ఆకాశం అవును ఈ ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క సమ్మేళనమే కాలం ఆ టైం టైం కి ప్రత్యుత్తరమైనటువంటి రూపమే ప్రకృతి ఈ ప్రకృతే పంచభూతాలు పంచభూతాలే కాలం ఇవేవి వేరు కాదమ్మా అన్ని ఒకే సర్గా ఉమ్ అయితే పంచభూతాల ప్రమోదంగా వచ్చేటటువంటి ఆ యొక్క పాజిటివిటీ ఏదైతే ఉందో అది నీ జీవ ధర్మ సిద్ధాంతానికి అనుసంధానం కావాలని ముహూర్తం ఉంది ఓకే ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురం చేయడానికి చేత కాక హోదాలు అడ్డం పెట్టుకొని డబ్బు అడ్డం పెట్టుకొని నీ జాబ్ తక్కువ నా జాబ్ ఎక్కువ నీవు నాతో కలిసి అంటే వ్యక్తిగత భేదాలు పెట్టుకొని విడిపోవడానికి ముహూర్తానికి సంబంధం లేదు ప్లీజ్ ఓకే ఇది వ్యక్తుల యొక్క సహజ సిద్ధమైన నిర్మాణంలో జరిగే కాపురాలి వల్ల ఉమ్ దీనికి కారణం ఏందంటే ఇప్పుడున్న సామాజిక రుగ్మతలు ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నారు అవును ఆ పోలిక వల్ల విభేదాలు వచ్చి విడిపోతున్నారు చాలా మంది ఇంకొంతమంది సర్దుకోవడం లేదు ఓపికలు లేవు మన వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇప్పటి మానవునికి ఓపిక లేదు అప్పట్లో పాతకాలంలో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపిక గట్టిగా ఉండే ఓకే ఓపిక ఎంత దృఢమో జన్మ అంత సార్ధకత అని చెప్తారు మన ధర్మంలో ఉమ్ ఓపిక లేని వాళ్ళ జన్మలు సార్ధకతను పొందవు ఓకే ఓపిక లేకపోవడం వల్ల విడిపోతున్నారు కానీ ముహూర్తం ఏం తప్పు లేదు ఆడ ఉమ్ ముహూర్తం యొక్క సిస్టం వేరు ఓకే ఇప్పుడు ముహూర్తాలు ఈ నక్షత్రాలు ఈ పంచాంగాలన్నీ 83 లక్షల జీవరాశులు పాటించవు మనిషి ఈ పరివర్తనలోకి రాగలిగాడు అవును ఈ విజ్ఞాన శోధన చేశాడు మానవుడు ఈ కాలగణన సిద్ధాంతాన్ని మనం మాత్రమే ప్రతిపాదించాం మిగతా జీవరాశులు కాదు అవును అందులో ఒక మంచి చెడు ఇది శుభం ఇది అశుభం ఇదొక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ అవును ఇక్కడ మనం చెడిపోయి మళ్ళా ముహూర్తాన్ని నింద చేయడం ధర్మం కాదు అవును ఓకే అంటుంటారు కదా గురువుగారు కానీ అంటే ఈ మధ్యకాలంలో అంటే పెట్టిన ముహూర్తం కరెక్ట్ గా లేదేమో కరెక్ట్ గా వీళ్ళిద్దరికీ మ్యాచ్ అవ్వలేదేమో ఆ పంతులు అంటే ఎలా డిసైడ్ చేశాడో ఇలా జరిగిపోయింది నేను ఆ విషయానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఓకే సీతారాములు నడయాడిన కాలం ఆ కాలం ధర్మవంతంగా ఉండేనా ఇప్పుడు ఈ కాలం ధర్మవంతంగా ఉందా ఆ కాలమే ధర్మవంతంగా ఆ కాలంలో ధర్మం సమున్నతంగా ఉండి అవును ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభువుల వారు పుట్టినప్పటి నుంచి వారి అవతార పరమాప్త సమాప్తి అయ్యే వరకు కూడా ధర్మం సమున్నతంగా ఉన్నదని చెప్పి మనకు గ్రంథాల ఆధారంగా చెప్పబడి ఉన్నాయి ఎంతో మంది ఋషులు కూడా చెప్పారు అవును శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క ముహూర్తం ఎవరు పెట్టారు పెళ్లికి ఎవరు నిశ్చయం చేశారు రాముడు పెళ్లి అయిన తర్వాత వనవాసానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అవును అవును ఎన్ని కష్టాలు పడ్డారు అవును సరే మళ్ళీ రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతా వియోగం ఏర్పడుతుంది ఏర్పడుతుంది సీత కలిసిన తర్వాత ఆమె భూమిలోకి వెళ్లడం ఈయన అవతార సమాప్తి చేసుకోవడం వాళ్ళు ఎక్కడ సుఖపడ్డారు అవును పోనీ పాండవులు కష్టపడ్డారు కదా పోనీ శ్రీకృష్ణుడు కూడా కష్టపడ్డాడు కదా అవును పోనీ దేవేంద్రాదులు కూడా కష్టపడ్డారు కదా ఇప్పుడున్న మానవుడు ఇప్పుడు జీవించే మానవుడు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు ముహూర్తాన్ని ఓకే దాని యొక్క నిర్మాణం దాని యొక్క నిర్మాణం వేరు ముహూర్తాన్ని తప్పకుండా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు ముహూర్త నిశ్చయంతోనే జీవితకాలం గడవాలి ఓకే ముహూర్తానికి ఉండేటటువంటి మెయిన్ అర్థం ఏంటో తెలుసా ఉమ్ ఉమ్ నీవు జీవించే జీవన విధానానికి సంబంధించినటువంటి ధర్మం భౌగోళికంగా నువ్వు జీవిస్తున్న జీవ అవశేషాలకు సంబంధించినటువంటి సింక్ అది లింక్ ఓకే అనుసంధానం అయ్యేటటువంటి శుభ ముహూర్తం అది నీ జీవితంలో ఒక సార్ధకతను ప్రసాదించడానికి నిర్ణయం చేసిన ఒక టైం ఓకే దాని వల్ల మన జీవితాలు నడవాలనుకోవడం అజ్ఞానం మనం బ్రతకాలి మనం జీవించాలి ఓకే ప్రతి దాంట్లో సహనం ఓర్పు నిగ్రహము విచక్షణ రహితమైనటువంటి జీవితాలే కొనసాగుతున్నాయి తప్పిస్తే జ్ఞానవంతమైన జీవితాలు లేవు కదా సమాజంలో అవును గురువుగారు అంటే గురువుగారు ఎక్కువగా భగవంతుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకే కష్టాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అంటుంటారు ఎగ్జాంపుల్ కి తీసుకుంటే కూడా చాలా మంది ఎక్కువగా దేవుడి పైన భక్తి ఎక్కువగా ఉండి ఎక్కువ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు అలా వెళ్లే ఆ సమయంలో కొంతమంది ప్రమాద వశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు దైవ దర్శనం అని వెళ్తుంటే ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళు చేసిన కర్మ ఫలాల ఆధారంగా అయి ఉంటుందా మరి అలా ఉన్నప్పుడు భగవంతుని ఆరాధిస్తే ఆ మనం శరణు వేడుకుంటే ఎటువంటిదైనా ఆయన రక్షిస్తాడు అని అంటుంటారు ఎందుకు వాళ్ళని భగవంతుడు రక్షించలేకపోతున్నాడు భగవంతుడు వాళ్ళని రక్షించే పాత్రత లోపల ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు కాకపోతే భగవంతుని పాత్రత ఎంత సత్యమో కాపాడబడాలన్న నీ పాత్రత కూడా అంతే సత్యమై ఉండాలి ఓకే ఈరోజు ఐ డ్రీమ్స్ మీడియా వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచారంటే ఏదో కొంతో కొంతో నా లోపల నచ్చే పిలిచారు అవును స్వామీజీ ఇంతో అంతో చెప్తాడు మంచిగా అని భగవంతుడు నిన్ను అనుగ్రహించి కాపాడాలి అన్నప్పుడు నువ్వు అంత సత్యవంతుడవై కూడా ఉండాలి ఓకే ఆ బై బర్త్ నుంచి ఈ జన్మది సరిపోక పోయిన జన్మలో కూడా అంత పుణ్యకార్యములు పుణ్య దీక్ష దక్షత నీలో ఉండాలి ఓకే మీ పితా పితరులు కూడా పుణ్యం చేసి ఉండాలి ఇప్పుడు ఈ జన్మ ఇప్పుడే ఆకాశం నుంచి ఉడిపడ్డది కాదు అవును ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉండేటటువంటి ఆ జెనెటిక్ థియరీని బట్టి మనకి జన్మ వచ్చింది ఆ డిఎన్ఏ కాలం బట్టి అవును సో ఆ వంశ వృక్షంలో చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ వల్ల ఈ దేహం ఉంటది ఈ దేహం పొందిన తర్వాత కూడా చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ అందుకు భగవంతుని చెంతన నువ్వు నిష్నాతుడవై ఉండి అర్హుడవై ఉంటే తుటికాలమునందే నిన్ను తప్పించగలడు కదా ఎంతమంది బ్రతుకుతుండలేరు ఇప్పుడు అవును ఎంతో మంది ఇప్పుడు కాపాడబడుతున్నారు రక్షించబడుతున్నారు ఓకే వీళ్ళు ఎందుకు రక్షించబడలేదు అంటే అందుకు భిన్నమైనటువంటి పాపమో కర్మనో ఏదో ఉండవచ్చు అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా ధర్మం కాదు ఓకే పూజలు చేసేవాళ్ళకు కష్టాలు ఎందుకు వస్తాయి అంటే పూజలు చేయడం వల్ల కష్టాలు తీరుతాయి అనుకోవడం ఫస్ట్ అజ్ఞానం ఓకే ఎందుకు పూజలు చేస్తారు అంటే చెప్పనా తల్లి మనకు పితృ పక్షం వస్తది ఇప్పుడు అవును పితృపక్షం పితృ పక్షంలో మన హిందూ ధర్మం లోపల మన పెద్దలకు శ్రద్ధ తర్పణలు వదులుతారు పిండ ప్రధానాది కార్యక్రమాలు చేస్తుంటారు పల్లెటూర్లలో ఆ వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు తినే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి పూజలు పునస్కారాలు చేసి దండం పెట్టుకుంటారు అవును ఎందుకోసం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దేహం ఇది వాళ్ళ వంశంలో మనం పుట్టామని ఒక కృతజ్ఞత భావం వాళ్లకు ఒక మాసం ఏర్పాటు చేసి ఈ మాసంలో పితృ దేవతలను కొలవాలని ఆ మాసాన్ని డిసైడ్ చేసి పితృ పక్షంలో పితృ దేవతల పూజలు చేయాలని ఒక రూల్ ఇచ్చారు మన ధర్మంలో ఓకే ఈ జన్మని ఇచ్చినందుకు వాళ్లకు మొక్కుతున్నాం మనము ఉమ్ వాళ్లకు మనకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా ఉమ్ మరి భగవంతునికి ఏమి ఇయ్యాలి మనం ఉమ్ అందుకే ఈ పూజలు ఓకే నిన్ను ఇచ్చినందుకు ఈ ప్రకృతిని ఇచ్చినందుకు నీకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని సృష్టించినందుకు భగవంతునికి నీవు ఇంత కృతజ్ఞత భావం తోటి పూజ అవును అవును అంతేగాని నువ్వు ఏదో ఇస్తే ఆయన నీ కోరికలు తీరుస్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు చూడమ్మా వేదాంత ధర్మంలో ఎప్పుడూ కూడా వేద ధర్మం ప్రకారంగా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా పూజలు చేస్తే కష్టాలు నెరవేరుతాయి అని లేదు ఓకే కానీ కానీ ఋషులు మనుషుల యొక్క కష్టాలు చూడలేపక బాధలు చూడలేపక వాళ్ళు ధ్యానంలో కూర్చొని కొన్ని దర్శనాలు చేశారు వ్రతాలు నోములు కొన్ని ప్రత్యేకమైన హోమములు శాంతులు కొన్ని యజ్ఞ క్రతువులను దర్శించారు వీటిని చేయండి వీటి యొక్క మహితాత్మమైన శక్తి చేత భగవంతుడు ప్రసన్నమవుతాడు మీ కష్టాలు తీరుతాయి అని ఒక ప్రమాణంగా చెప్పారు కానీ అది కూడా దాని మీద ఎప్పుడూ ఆధారపడి ఉండకు నిన్ను నీవు నమ్ముకో నీవు సత్యశీలుడవై మెలుగు అప్పుడు అవి నీకు రిఫ్లెక్ట్ అవుతాయి ఓకే నీకు రిప్లై ఇస్తాయి అని కూడా చెప్పారు మళ్ళా వెనకనే ఇలా చెబుతూనే ఇది కూడా చెప్పారు ఏది అవసరమో అదే పాటిస్తున్నారు కంపల్సరీ ఇప్పుడు ఒక కంపెనీ యాజమాన్యం దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ఉద్యోగం ఇయ్యండి అంటే నీ అర్హత ఏముంది నాయనా అని అడుగుతారు కంపల్సరీ నేను ఫలానా డిగ్రీ చేశానండి ఫలానా పీజీ చేశాను అంటే నీ చదువుకు నీ ర్యాంకు తగ్గట్ల నీకు ఉద్యోగం ఇస్తారు వస్తుంది నిన్ను ఏ సీట్లో కూర్చోబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు చేస్తారు అవును భగవంతుడు కూడా ప్రకృతి ఆధారంగా మనం జీవించే జీవన విధానాలను బట్టి మనం నడిచే నడవడికను బట్టి మనకు కొన్ని మార్పులు వేస్తాడు ఓకే ఆ మార్కులను బట్టి మన జీవితం డిక్లేర్ అయితది మనకు వచ్చేటటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు భోగ భాగ్యాబ్ది సంప్రాప్తములు అన్నియు కూడా మన జీవించే జీవన విధానం బట్టే వస్తాయి ఓకే మా పెద్దలు ఏమనే వాళ్ళు తెలుసా పల్లెటూర్లలో అమ్మ ఏం లేదు నాయనా ఎవరు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు ఓకే ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు అందుకు మిన్న ఏదీ లేదు నువ్వు మంచి చేస్తావా మంచే వస్తది చెడు చేస్తావా చెడే వస్తది అది ఎన్నటికీ తప్పదు అనేవాళ్ళు మా పెద్ద మనుషులు ఉమ్ ఓకే వాళ్ళు ఏం సిద్ధాంతులు కాదు పండితులు కాదు మళ్ళా ఇంకొక మాట అనేవాళ్ళు ఈ జన్మ ఈ కాలం అంతా ఒక అద్దం లాంటిది నాయనా అద్దం ముందల పోయి నువ్వు ఏ చేష్టలు చేస్తే నీకు అదే అట్లా రిప్లై ఇస్తదో ఈ ప్రకృతి కూడా అంతే నువ్వు ఏం చేస్తావో అది రాసుకుంటది అదే దొబ్బుతుంది మళ్ళా నీ మీదకి అని చెప్పారు ఓకే నిజంగా చాలా బాగా చెప్పారు గురువుగారు ఆ కానీ మీరు చెప్పిందంతా వింటుంటే నిజంగా ఇది వాస్తవం అనిపిస్తుంది కానీ కొంతమంది వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్న ఎంత మంచి మార్గంలో నడిచినా కూడా ఎక్కువ ఈ ఇబ్బందులన్నీ వాళ్లకే వస్తుంటాయి మరి దాని గురించి ఏం చెప్తారు వాళ్లకు ఆ జన్మ ఇయ్యక ముందు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అంతటి పుణ్య కర్మలు ఆచరించలేకపోవచ్చు ఓకే జీవుడు తన ఈపున ఎంత పుణ్యం పెట్టుకొని సంతానాన్ని ఇస్తే పుట్టే పిల్లలు అంత గొప్పగా పుడతారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు మా డ్రైవర్ వచ్చాడు ఆ మా డ్రైవర్ వాళ్ళ తల్లిదండ్రులు ఒక గురువు తోటి బోధ తీసుకున్నారు గురు ఉపదేశం ఓకే వాళ్ళు గురు ఉపదేశ సంస్కారం తీసుకున్నప్పటి నుంచి మా డ్రైవర్ వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోయే వరకు వాళ్ళ జీవితాలలో చూడని కష్టం లేదు పడని బాధ లేదు పాపం నేను లైవ్ లో చూశాను ఓకే చాలా కష్టపడ్డారు చివరికి వాళ్ళ నాన్న చనిపోయాడు వాడు ఒక్కడే అబ్బాయి వాళ్ళ అమ్మ వారిద్దరే ఉంటున్నారు ఓకే ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి నా పాదాలను ఆశ్రయించి నాతోనే ఉపదేశం తీసుకున్నాడు మంత్రోపదేశం అమ్మవారిని ఆశ్రయించి నాతో మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎంత సుఖంగా ఇంత సంతోషంగా ఉన్నారో అసలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆయనకు ఒక కొడుకో బిడ్డ పుట్టారు ఎంత ఆరోగ్యంగా ఎంత చురుకుగా ఎంత అందంగా ఎంత అభినయంగా పుట్టారో పిల్లలు ఓకే అసలు కష్టము బాధ అంటేనే తెలియనంత గొప్పగా పెరుగుతున్నారు ఇప్పుడు ఉమ్ అంటే వాళ్ళ తాత వాళ్ళ అవ్వ గురు ఉపదేశం తీసుకొని గురువు చేత గ్రోలినటువంటి పుణ్యము కొడుకు ఉత్తాన పదంగా సంక్రమించి ఇప్పుడు మనుమంగులకు పుణ్యం ఆవహించింది ఓకే కచ్చితంగా మనం చేసేవి పిల్లలకి పిల్లలకి దశరథ మహారాజు తన జీవిత పర్యంతం లోపల పొందిన శాపాన్ని తాను మొత్తం సంపూర్ణంగా అనుభవించకూడని దేహము చాలించిన తర్వాత ఆ శాపం యొక్క పవర్ అనేది ఆ యొక్క మహిమ అనేది ఆ శక్తి అనేది శ్రీరామచంద్ర ప్రభువు అనుభవించాడు లక్ష్మణ స్వామి అనుభవించాడు భరతుల వారు అనుభవించారు శత్రుజ్ఞుడు అనుభవించాడు అవును తప్పదు ఓకే ఇప్పుడు ఈ జన్మ వారి చేత పొందామంటే వారి యొక్క అవశేషం కూడా మన యొక్క జీవితం వెనకాలే వస్తాయి 100% డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదమ్మా ఇప్పుడు జీన్స్ మన యొక్క పెద్దల యొక్క వారసత్వాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తుంటాయి అని చెప్తారు రోగాలు వస్తాయి అంటేనేమో నమ్ముతారు ఉసిరు వస్తది అంటేనేమో నమ్మరు ఉమ్ మేము ఇట్లా పాపాలు పుణ్యాలు పెద్దల నుండి వస్తాయి అంటేనేమో మూఢ నమ్మకం అంటారు అవును డాక్టర్లు ఏమో వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ని బట్టి మీ పెద్దల యొక్క వారసత్వం ఈ రోగం వచ్చిందంటేనేమో గుడ్డిగా నమ్మేస్తారు అక్కడ అది అంటే సైంటిఫిక్ గా అన్ని ప్రూఫ్స్ ఉంటుంటాయి కదా గురువుగారు అది పెన్ను తీసుకొని పేపర్ మీద రాసేటటువంటి భౌతిక వాదం కంప్యూటర్ లో టైప్ చేసేటటువంటి భౌతిక వాదం దానికి ఆధారమైనటువంటి కారణ సంభూతులమే మేము ఓకే ఇప్పుడు జ్ఞానం లేనిది విజ్ఞానం లేదు కదా తల్లి అవును గురువుగారు జ్ఞానం అంటే మనం పుట్టడం పుట్టిన తర్వాత ఒక ప్రొడక్ట్ ని ఇంకొక ప్రొడక్ట్ తో కలిపి ఇంకొక ప్రొడక్ట్ తయారు చేసేది విజ్ఞానం ఈ ప్రొడక్ట్ ఏ భగవంతుడు ఇచ్చాడు కదా ఉన్నదాన్నే తారుమారు చేసి ఒక దానికి రూపకల్పన చేసావు నీవు అవును ఇంకెక్కడి నుండి తెచ్చావు ఈ భూమి మీద పుట్టిన దాన్నే నువ్వు కొత్తగా తయారు చేసావు కొత్తగా ఏమైనా తీసుకొచ్చావా లేదు లేదు కదా అది నీ ప్రజ్ఞ పాఠవాలు నీ గొప్పతనం కానీ భగవంతుడి దిక్కరణ మంచిది కాదు ఓకే భగవంతుడి నేలని ఇయ్యకుంటే ఏడ రీసెర్చ్ చేస్తుంటే మనము అవును ఈ గాలిని ఇయ్యకుంటే ఏడ ప్రయోగాలు చేస్తుంటే ఉమ్ ఇప్పుడు ఇవి ఎవరు ఇచ్చారు ఎవరు తయారు చేశారు అది మనం కనిపెట్టాలి కదా ఒకవేళ ఇది నాచురల్ గానే తయారైంది అనుకుందాం ఓకే వేరే గ్రహాల మీద ఎందుకు లేవు మళ్ళీ వల్ల అవును పక్కనే మనకు సమీపంలో ఉన్న గ్రహాలలో మనుషులు లేరు జీవం పుట్టడానికి ఆధారం లేదు ఆనవాళ్ళు లేవు అవును ఇక్కడ ఎందుకు ఉండాలి మన సనాతన ధర్మంలో భూమికి ఉన్నటువంటి విలువ భూమి యొక్క ఆవిర్భవ దశ భూమి మీద జీవం ఏర్పడడానికి సంపూర్ణమైన వివరణ ఉన్నది ఓకే క్లియర్ గా ఇప్పుడు టెక్నాలజీ ఒక 300 ఏళ్ళు అయింది తల్లి లక్షల సంవత్సరాల క్రితమే పురాణ రచన జరిగింది ఓకే గురువుగారు ఒక జీవి అంటే తల్లి గర్భంలో పడే ముందే ఆ తను చేసుకున్న ఇంతకు ముందు జన్మకు సంబంధించిన పాప పుణ్యాలు కర్మ ఫలాన్ని బట్టే ఈ జన్మలో ఎవరి కడుపున జన్మించాలి ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అని కొంతమంది చెప్తుంటారు అది నిజమే అంటారా 100% జీవుడు పుట్టకన్నా ముందు ఆత్మగా ఉన్నది పోయిన జన్మలో ఆయన ఉండేటటువంటిది ఓకే ఉండేది తండ్రి కడుపులో తాను ఒక విత్తనంగా ఉండేది తండ్రి కడుపులో ఉండే విత్తనాన్ని తల్లి గర్భమునందు ప్రవేశించిన తర్వాత తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఆయన పెరుగుతూ ఉండే కోణంలో తండ్రి యొక్క శేషం పోతది తల్లి యొక్క శేషం ఆవరిస్తది ఈ ఇద్దరి యొక్క శేషం యొక్క ఫలితం వల్లనే ఆ పిండం పెద్దగా బయటికి వస్తది ఓకే అప్పుడు తల్లి తన గర్భమునందు శిశువుని వదిగింప చేసుకునేటప్పుడు చేసినటువంటి పాపము కర్మ మనసు చేత చూపు చేత చేతల చేత నడవడిక చేత తిండి చేత ఏ పద్ధతిలో తను పాపం చేసుకున్న ఆ పాపం అనేది పిండానికి ఆవరిస్తది తప్పదు ఓకే అందుకే లీలావతి ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు పుణ్య శ్రవణం చేసేది ఓకే భక్తి శ్రవణం చేసేది నారద మహర్షుల వారి చేత పుణ్య గీతములు పుణ్య శ్లోకములు పుణ్య పారాయణలు చేసేది అన్నమాట అందుకే ప్రహ్లాదుడు భక్తి తత్పరుడై జన్మించాడు ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి మన ధర్మం లోపల ఓకే అదే అదే కోవకు మనం వస్తే హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుల యొక్క జన్మను మనం చూసుకున్నట్లయితే ఉమ్ కశ్యప ప్రజాపతికి చాలా మహా తపశక్తి సంపన్నుడైన కశ్యప ప్రజాపతి వాళ్ళ తల్లి కూడా మంచి పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది కానీ చిన్న మిస్టేక్ వలన చిన్న తపితం వలన వాళ్ళు క్రూరులై పుట్టాల్సి వచ్చింది లోక కంటకులై పుట్టాల్సి వచ్చింది ఓకే తండ్రి యొక్క శేషము తల్లి తల్లి యొక్క అవశేషాలు కలిపితే వచ్చేటటువంటి రూపమే ఒక జీవుడు ఉమ్ 

No comments:

Post a Comment