చిన్న చిన్నవి తెలుసుకుంటే పెద్ద ఆనందాలు | real stories | Kanth’Risa
రియల్ లైఫ్ లో జరిగిన ఒకానొక ఇన్సిడెంట్ నాతో ఒక వ్యక్తి షేర్ చేసుకున్నది ఊరికే చెప్తా అంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ హైపోతేటికల్ గా ఉండొచ్చు ప్రాక్టికల్ గా ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ది టైం ఇట్ ఇస్ హైపోతేటికల్ చాలా మంది చెప్పేదంతా హైపోతేసిస్ దే డోంట్ నో కంటికి కనబడని విషయాల గురించి చర్చించాము అనుకో ఎప్పటికీ ఒక కొలికి రాదు విషయం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊహించుకున్న ఒక ఫ్లవర్ గురించి నీకు చెప్తున్నాను నవీన్ అది ఎట్లుందో నీకు ఎట్లా తెలుస్తది ఇమాజినేషన్ బాగుంది అని చెప్తావో లేదా నాకు సత్యమైనప్పటికిని నీకు అర్థం కాదు అదేమిటో అట్లా కాకుండా ప్రాక్టికల్ గా నీకు తెలియాలి ఇప్పుడు అన్నం తింటే కడుపు తిండినట్టు ఇమాజినేషన్ కాదు హైపోతేసిస్ కాదు యు నో ఇట్ నిద్ర సరిపోయినట్టు నీకు తెలుస్తది అట్లా రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్దావిడ తన ఒక టాక్స్ విని నాని కాదు ఎవరో ఒకరి మాటలు విని ఒక చిన్న పరివర్తన తనతో తన జీవితం ఎట్లా ఆనందమయమైంది అని చెప్పింది చాలా చిన్నది ఇంతసేపు మనం చెప్పుకున్నది ఊరికే చెప్తాం అదేందంటే గడిచిన 30 సంవత్సరాల్లో ఒకటే సమస్య హస్బెండ్ బయటికి వెళితే ఎందుకు ఫోన్ చేయడు ఎప్పుడు నేనే చేయాలనా లేకపోతే ఫోన్ చేస్తా అన్న సమయానికి చేయలేదు లేకపోతే చెప్పిన సమయానికి రాలేదు సో దీంతో జీవితం ఎప్పుడు ఆ నరక ప్రాయం అయిపోయింది అన్నమాట ఇప్పుడు తన పాయింట్ అఫ్ వ్యూ లో తనకు కరెక్టే అనిపిస్తున్నది నేను ఏమన్నా బంగారం అడిగానా డబ్బులు అడిగానా పేరు ప్రఖ్యాతలు అడిగానా ఏం అడిగాను జస్ట్ ఫోన్ చేయమని అడిగాను ఇంతే కానీ సమస్య మానసికంగా చిన్నది పెద్దది అంటూ ఉండదు ప్రాబ్లం ఇస్ ద ప్రాబ్లం సమస్యకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది పెద్ద సమస్య అయితది తప్ప పెద్ద సమస్య అనేది ఏం లేదు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది నువ్వు తేలిగ్గా తీసుకోగలిగితే చిన్న సమస్యనే అది యు మే డై బట్ విత్ ఏ స్మాల్ ప్రాబ్లం అట్లా కాకుండా చిన్న జలుబు అయింది నువ్వు అటు చేసి ఇటు చేసి 100 మందిని తిట్టి నిన్ను బ్లేమ్ చేసి పెద్ద సమస్య చేయొచ్చు ఆస్తి పోయినా రిలాక్స్ ఉండొచ్చు లేదా సూది పోయినా పెద్ద గొడవ చేయొచ్చు సో సమస్య పెద్దది చిన్నది అనేది ఉండదు నువ్వు ఇచ్చే ప్రాధాన్యతనే ఒక సమస్యని పెద్దది చిన్నది చేస్తే అనేది ఎవ్వడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నది దాంతో పాటు ఇంకొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సో తను స్పెసిఫిక్ గా నాకు చెప్పింది ఏందంటే హస్బెండ్ బయటికి వెళితే ఐ యూజ్ టు వెయిట్ ఫర్ హిస్ కాల్ ఆ తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోతే అప్పుడు ఒంటరిగానే తర్వాత మీరు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగానే ఆ తర్వాత మీకు పెళ్లిళ్లలో వెళ్ళిపోయారు ఎప్పుడు ఒంటరిగానే నా బతుకే ఇంత సో ఈ రెండిటినీ తను సమస్యగా మార్చుకుంది నిరంతరం ఇదే చింత ఎవరు కలిసినా ఇదే డిస్కషన్ పనికిరాని డిస్కషన్ సమ్ హౌ స్క్రోల్ చేస్తుంటే నా టాక్స్ తారసపడ్డాయి ఎవరి ప్రోద్బలం లేదు ఆమె అంతకు ఆమెనే ఖాళీ సమయంలో వంట చేసుకుంటూ ఏదో ఒత్తితే నేనేదో చెప్తున్నా సాధారణ పరిభాషలో ఆమెకు స్టక్ అయింది అది అందులో నేను ఏం చెప్పానంట ఒక నాకు నాకు గుర్తులేదు అది ఎక్కడో అసలు ఒక వ్యక్తి గురించి ఎదురు చూడనే వద్దు అదొక రోగం అది ఒక వ్యక్తి నువ్వు నమ్మితే ఒకవేళ భార్య భర్త అనుకున్నప్పుడు దాని కోర్లో ట్రస్ట్ ఉండాలి తప్ప డౌట్ ఎట్లా ఉంటది ఒకవేళ డౌట్ ఉందనుకో వాళ్ళు భార్య భర్త ఇంకా కాలేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అగ్రీమెంట్ ఇంకా ఫైనల్ కాలేదు అంటే ప్లాట్ సేల్ కాలేదని సో వాళ్ళిద్దరి మధ్యన ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయిన క్షణంలోనే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు తప్ప అంతవరకు వాళ్ళు కౌంటర్ పార్ట్స్ వివాహంలోకి ఇంకా ఎంట్రీ కాలేదు వాళ్ళు సో ఒకవేళ వివాహం చేసుకున్నాం అంటే యు హావ్ టు ట్రస్ట్ అని ఇప్పుడు విమానం ఎక్కితే యు హావ్ టు ట్రస్ట్ ద పైలట్ బాబు తలుపు తీయ నీకు వచ్చారా దోస నడిపి చూపి ఎట్లా అంటావ్ యు హావ్ టు ట్రస్ట్ అంతే నేను చాలా సార్లు ఆశ్చర్యపోతా శ్రీపతిజీ అసలు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా విమానం ఎక్కుతారు ఎంత నమ్మకం అసలు ఈ టెక్నాలజీ మీద ఆఫ్ ది గ్రౌండ్ సో ఆమెకి ఏదో హటాత్తుగా అర్థమైంది ఎందుకంటే అది హార్డ్ హిట్టింగ్ గా లేదు చెప్పినట్లు లేదు సలహా ఇచ్చినట్టు లేదు సంథింగ్ ఏదో స్పార్క్ ఏదో కలిగినట్టు ఉంది నౌ షి ఇస్ ఇన్ హర్ 60 సో భర్త లేడు మొట్టమొదటిసారి ఎదురు చూడలే ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు అంటే చూడు మనసే పోయింది ఇక్కడ విషయం ఏందంటే దేని కోసం ఎదురు చూస్తున్నావ్ మోక్షం కోసం ఎదురు చూసిన భర్త కోసం ఎదురు చూసిన రెండు ఒకటే మానసిక విషయంలో మనసు విషయంలో రెండు ఆలోచనలే ఆ ఎవరికైనా చెప్తే భర్త గురించి ఎదురు చూడడం చిన్న విషయం అసలు మోక్షం గురించి ఎదురు చూడడం చాలా గొప్ప విషయం చాలా గొప్ప వ్యక్తి అని అంటారు కానీ ఆలోచనల పరంగా రెండు ఆలోచనలు రెండు కోరికలే సో మొట్టమొదటిసారి ఆమె డ్రాప్ చేసిందంట ఈ ఐడియా ఎదురు చూడలే తను ఫోన్ చేయలే తన పనిలో తాను ఉంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ డే అయింది హస్బెండ్ వచ్చాడంట ఆయన ఎప్పుడు గెస్ అన్నమాట చెప్పులు విడవగానే స్టార్ట్ అయితది లొల్లి ఆశ్చర్యం మొట్టమొదటిసారి ఏ డిస్కషన్ లేదు జస్ట్ అన్నం వండి పెట్టింది ఎక్కడెక్కడ అలసిపోయి వచ్చారు హాయిగా తిని పడుకోండి రేపు మాట్లాడుకుందాం అన్నది అతను షాక్ తిన్నాడంట అతనికి నిద్ర పట్టలేదు ఆ తర్వాత వచ్చి అడిగాడు వాట్ ఇస్ ద మ్యాటర్ అంత ఆరోగ్యం బాగుందా లేదా అంట మొదటిసారి బాగుంది అంటే ఏం జరిగింది అంటే నేను మీ కాలు కోసం ఎదురు చూడడం మానేసినాను నిన్న నుంచి ఎందుకంటే ఎవడో ఒక మామూలు సాధ్యత మనిషి చెప్తే నేను విన్నాను నాకు వినిపించింది అది మొట్టమొదటిసారి సత్యంగా అనిపించింది ఎదురు చూడకపోవడమే మోక్షం అన్నాడు ఇంత సింపుల్ గా నాకు ఎవడు చెప్పలే మోక్షం అంటే ఏంది యు ఆర్ నాట్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ అవునా కాదా నవీన్ ఆలోచించు ఇప్పుడు నేను ఫ్రీ గా ఉన్నా అంటే అర్థం ఏంది నీకు ఏది చుట్టుకోలేదని ఆరోగ్యంగా ఉన్నా అంటే ఏ రోగం పట్టుకోలేదని మోక్షం అంటే మనసుకు ఏ ఆలోచనలు ఎదురు చూడాలి పట్టుకోలేదని ఇంతకు మించి ఏముంది ఎదురు చూడడం మనకు ఆధ్యాత్మిక పరిభాషలో ముముక్షు అనే పదం ఉంది మోక్షం కోసం ఎదురు చూసేవాడు ఎదురు చూడడం ఎదురు చూడడమే బస్సు కోసం ఎదురు చూస్తున్న వాడు మోక్షం కోసం ఎదురు చూస్తున్న వాడు ఎగ్జిస్టెన్షియల్ పరిభాషలో ఇద్దరు సేమ్ బోట్ లోనే ఉన్నారు ఆ ప్రపంచంలో ఒకరికి ఎక్కువ తక్కువ రెస్పెక్ట్ ఇస్తారు సో ఈ కాంటెక్స్ట్ వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు హస్బెండ్ ఆశ్చర్యపోయాడు అసలు అతని కళ్ళలో నీళ్లు తిరిగా ఆంటీ అమ్మ ఇంత చిన్న విషయం నేను ఎప్పుడూ ఇంటర్నేషనల్ గా ఫోన్ చేయకుండా ఉండలే బట్ యు హావ్ నెవర్ అండర్స్టూడ్ నేను అదే విషయాన్ని వందల సార్లు చెప్పాను అప్పుడు ఆమె చెప్తుంది అంటే చెప్పినావు రా అబ్బాయి నువ్వు చెప్పినావ్ మా ఫ్రెండ్ చెప్పినో నాకు అర్థం కాలేదు అది ఇక్కడ విషయము ఫోన్ గురించి కాదు నేను కూడా మోక్షం గురించి ఎదురు చూస్తున్నా దానికి అడ్డం ఇదే అని తెలుసుకొని వదిలేసిన తప్ప ఇప్పటికీ కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ ఉంటది చలో నువ్వు నాకు ఫోన్ చేయలే కానీ విషయం అది నా మోక్షానికి అడ్డు వస్తుంది అంటే ఏ థాట్ అయినా సరే ఇప్పుడు నేను నగ్నంగా అవ్వాలంటే ఏం చేయాలి నవీన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇప్పేస్తూ పోవాలి అట్లా ఒక్కొక్క ఆలోచన వదిలేస్తూ పోవాలి ఇప్పుడు ఈరోజు నుంచి శాశ్వత కాలం నేను నీ గురించి ఏమి ఆలోచించను నీ పట్ల కన్సర్న్ ఉంటది నువ్వు వచ్చే వండి పెడతాను నీ స్వేచ్ఛ నీది నీ లైఫ్ నీది ఆశ వచ్చింది ఇంకోటి వి ఆర్ ఇన్ 60 యు ఆర్ 65 35 సంవత్సరాలు నిరంతరం సంఘర్షణ పడ్డాం ఈ చిన్న విషయం గురించి తప్పు నాది కాదనే అనిపించేది ఇక్కడ తప్పొప్పుల విషయం కానే కాదు మైండ్ ని ఫ్రీ చేయాల్సిన మనం మైండ్ ని మరీ ఇరికిస్తున్నాం దాన్ని స్ట్రెంతన్ చేస్తున్నాం రీఇన్ఫోర్స్ చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదని నాకు మొట్టమొదటిసారి అనిపించింది ఇందులో ఏ ప్రాక్టీస్ లేదు ఏం లేదు యు కెన్ కాల్ ఇట్ మిరాకిల్ ఆ తర్వాత ఇంకొకటి ఈ రెండో సమస్య ఇది క్లియర్ అయిపోయింది ఇద్దరు హగ్ చేసుకున్నారు ఏడ్చారో ఏదో ఓకే మంచి జామ్ జామ్ అని తిన్నారు మొట్టమొదటిసారి నువ్వు వడ్డించుకొని తినని చెప్పింది నువ్వు వడ్డించమంటే వడ్డిస్తా బట్ ఇష్టం ఎట్లా తిను ఫ్రీ అయిపోయినది చిన్న విషయం ఫ్రీడమ్ రెండో ప్రాబ్లం ఏంది ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండాలి నేను ఒక టాక్ లో ఏం చెప్పిందంట అసలు ఎవ్వరు లేకపోతే ఎంత హాయిగా ఉంటది అసలు ఇప్పుడు ఒక స్టార్ హోటల్ లో నువ్వు వెళ్తావు నువ్వు సెపరేట్ రూమ్ ఎందుకు తీసుకుంటున్నావ్ అందరితో ఉండటం ఇష్టం లేకనే ఎవ్వరు లేకపోతే అది అదృష్టం అనుకో ఉంటే నీ బాధ్యత అనుకో ఏదో రోజు నువ్వు ఎవ్వరు లేని స్థితికి వెళ్తావ్ ఎవ్వరు లేని లోకానికి వెళ్తావు ఒకవేళ ఉంటే నీతో ఎవ్వడు రాడు నువ్వు చేసే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలను ఏకాంతంలోనే చేయాలనుకుంటావు తప్ప గుంపుతో కాదు అందుకని ఏకాంతం ఉండే అవకాశం వస్తే మిస్ చేసుకోకు అది ఒక అద్భుతమైన వరం అది ఇది విని తనకి వెంబడే ఒక రియలైజేషన్ వచ్చింది సరే ఏకాంతంగా ఉంటా అని ఏకాంతంగా ఉండి దాని గురించి కాస్త ఆలోచన చేస్తే కొన్ని రెవలేషన్స్ కలిగినాయి తను కొన్ని ప్రశ్నలు అండ్ షి స్పోక్ టు మీ ఆ ప్రశ్నలు ఏందంటే ఏకాంతంగా ఉంటుంది కానీ ఏం చేయాలో తెలుస్తలేదు ఇంతవరకు ఆలోచన ఉంది కాబట్టి దాంతో ఎంగేజ్ అయినా ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అంటే నేను చెప్పాను ఒక కుక్క ఏం చేస్తుందో అది నువ్వు చెయ్ అంటే మురగమని కాదు తన శక్తిని ఖర్చు పెడుతుంది ఎప్పుడు అట్లాగే సారాన్ని ఓ చెట్టు కాయలు ఇస్తుంది ఓ చెట్టు పూలు ఇస్తుంది ఓ చెట్టు ముళ్ళు ఇస్తుంది ఏది సాధ్యమో అది ఇస్తుంది అట్లా నీకు ఏది ఆసక్తి ఉందో బై బర్త్ దాంట్లో నీ సమయాన్ని వెచ్చించు లాభ నష్టాలకు అతీతంగా గెలుపుటములకు అతీతంగా అప్పుడు ఏకాంతం అనేది ఫుల్ ఫిల్ అవుతుంది ఉత్త నేల ఉంటే సరిపోదు ఆ అట్టిన చెట్టు కూడా ఉండాలి మనకి స్పిరిచువల్ కాంటెక్స్ట్ లో రెండు ఉన్నాయి విత్తనం ఎంత ఇంపార్టెంట్ క్షేత్రం ఎంత ఇంపార్టెంట్ ఆరోగ్యకరమైన విత్తనం ఉన్న ఏ లాభం లేదు ఆరోగ్యకరమైన క్షేత్రం ఉన్న ఏ లాభం లేదు రెండు ఉండాలి ఇప్పుడు నా దగ్గర అద్భుతమైన విత్తనం ఉంది ఇక్కడ నాటుతా మొలకెత్తది అది అందుకే ఒకానొక ఆన్షియంట్ ఫిలాసఫికల్ టెక్స్ట్ లో నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయినా ఒక తల్లి ఒక ఆడ మొగ కలుస్తారు కలిసిన తర్వాత ఆ అదేమంటారు కన్సీవ్ అయితారు గర్భం దాలుస్తారు ఇది వెరీ ఆర్డినరీ అని రాయబడింది ఇది ఇది వెరీ ఆర్డినరీ అసలు ఎక్కడ ఉంది రియల్ దాని సక్సెస్ అంటే ఆ గర్భం నిలబడే క్షేత్రంలో ఉందండి సో జస్ట్ వీర్యకణం అండంలో కలవడంలో ఏ మిరాకిల్ లేదు అది కాన్షియస్ గాను అన్కాన్షియస్ గాను ఎల్మాలరీ గాను జరుగుతుంది బట్ రియల్ క్వశ్చన్ ఎక్కడ వస్తది అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది ఏ క్షేత్రంలో ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుందో ఆ క్షేత్రమే ఇంపార్టెంట్ అందుకని ప్రతి మనిషికి జ్ఞానోదయం పొందే ఒకానొక శక్తి ఉన్న వాడి క్షేత్రం దొరుకుతలేదు వాడికి ఆ క్షేత్రానికే మనం పెట్టుకున్న పేరు ఆశ్రమం అంటే ఏ క్షేత్రంలో మొలకెత్తుతదో అక్కడికి వెళ్తే వాడి డౌట్స్ ని క్లియర్ అయిపోతుంది అది ఎక్కడైనా ఉండొచ్చు అది అది మనిషి కావచ్చు ఇప్పుడు విత్తనం ఇక్కడ ఏంది సౌత్ ఆఫ్రికా అమెరికాలో వేసినా కూడా మొలకెత్తొచ్చు ఆ క్షేత్రం సెట్ అయితే మొలకెత్తుతది అదే మంచులో విత్తితే మొలకెత్తది సో విత్తనానికి తప్పేమైనా ఉందా ఏం లేదు కానీ విత్తనానికి జీవించే శక్తి లేదా మొలకెత్తే శక్తి లేదు ఎంత మంచి క్షేత్రంలో వేసినా అది మొలకెత్తి సో ఇది వాయిస్ వర్స ఉత్త గురువు ఉంటే సరిపోదు శిష్యుడు ఉంటే సరిపోదు ఇద్దరి మధ్యన ఈ విధమైన ఒక అవినాభావ సంబంధం ఎస్టాబ్లిష్ అయినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది నిన్న కూడా ఆవిడ చక్కగా భగవద్గీత బై హార్ట్ చేసి దాన్ని బ్యూటిఫుల్ గా రాసి ఊరికే అకారణంగా భగవద్గీత సారమే నిష్కామ కర్మ గనుక భగవద్గీతనే ఆమె నిష్కామ కర్మ లో సాధన చేస్తుంది షి ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ తర్వాత నా ఒకానొక అనుభవం నేను చెప్పింది నిన్న మేమిద్దరం అనుకున్నాం అన్నమాట అదేంటంటే ఇప్పుడు ఈ మ్యాట్ ఉంది ఈ బ్యాగ్ ఉంది నా చెప్పులు ఉన్నాయి నా ఐపాడ్ ఉంది నా వైలెన్ ఉంది ఇవన్నీ తీసుకొని నేను ఇప్పుడు అమెరికాలో ఇట్లే ఒక చెట్టు కింద వేసుకొని కూర్చున్నా ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టా ఎక్కడ ఉన్నట్టు నీకు తెలియదు బికాజ్ నీ సరౌండింగ్స్ నువ్వు వాడుకునే వస్తువులు మారనప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ సో నువ్వు ఏ ఊర్లో ఉన్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు ఏ ఊర్లో ఉన్న నీ పనికి ఇంపార్టెన్స్ ఇవ్వు అది గనుక వచ్చిందనుకో ఊర్లు పక్కకు జరుగుతాయి మనుషులు పక్కకు జరుగుతారు మనుషులు పక్కకు జరుగుతాయి సో చిన్న చిన్న విషయాల్లో గొప్ప ప్రశాంతత ఉంటదని మనిషి గుర్తిస్తే సరిపోతుంది కానీ ఎవడు చెప్తాడు వాడికి ఏదో సాధించాలి ఎవడో గుర్తించాలి అని ఆలోచించే వాడికి ఇప్పుడు ఈ చిన్న విషయం అర్థమయ్యే అవకాశం లేదు సో ఎదురు చూడని స్థితి మోక్షం అని జస్ట్ గుర్తిస్తే సరిపోతుంది అంతే
No comments:
Post a Comment