Wednesday, February 12, 2025

కోణార్క్ సూర్య దేవాలయ పతనం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా? || The Story Of Konark Temple

 కోణార్క్ సూర్య దేవాలయ పతనం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా? || The Story Of Konark Temple






ఒక మహారాజు హిందూ సంస్కృతిని నాశనం చేసేందుకు వచ్చిన తుగన్ ఖాన్ అనే అరబ్బు చక్రవర్తిని ఓడించి ఆ విజయానికి ప్రతిరూపంగా మన దేశంలోనే అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించాడు కానీ మన దేశానికి చెందిన మరో హిందువు లక్ష మంది సైన్యంతో తన ముస్లిం ప్రేయసి కోసం ఈ దేవాలయాన్ని ఎందుకు నాశనం చేశాడు అంతేకాక ఈ దేవాలయంలో ఉండే విగ్రహాలను గంగా నది ఒడ్డుకు తీసుకెళ్లి ఎందుకు తగలబెట్టాడు ఇతని తర్వాత వచ్చిన పోర్చుగీసు వారు ఈ దేవాలయం నుండి ఎత్తుకెళ్ళిన విలువైన వస్తువు ఏంటి ఇలాంటి విషయాలు గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఇండియా పై మహమ్మద్ గోరి దండయాత్ర తర్వాత అరబ్ దేశాలకు చెందిన అనేకమంది ముస్లిం రాజులు మన దేశంలోని సిరి సంపదలకు ఆశపడి వరుసగా దాడులు చేస్తూ వచ్చారు ఇలా వీరు దాడి చేసినప్పుడు కేవలం బంగారం వజ్ర వైడూర్యాలను మాత్రమే దోచుకోకుండా హిందూ సంస్కృతిని అన్ని విధాలుగా సర్వనాశనం చేసేందుకు ప్రయత్నించారు వాటిలో అతి ప్రధానమైనది దేవాలయాల విధ్వంసం అలా 13 వ శతాబ్దంలో అరబ్ దేశాన్ని కి చెందిన తుగన్ ఖాన్ అనే ముస్లిం రాజు కళింగ అంటే ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంపై దాడి చేశాడు కానీ ఇతడి దాడి గురించి ముందే పసిగట్టిన కళింగ రాజైన గంగ వంశానికి చెందిన నరసింహ దేవుడు తన తెలివితేటలతో ఇతనికి ఒక గుణపాఠం చెప్పాలనుకున్నాడు గెరిల్లా యుద్ధ వ్యూహంతో ముందుగా సైన్యానికి నేతృత్వం వహిస్తున్న సైన్యాధ్యక్షుడిని అంతమొందించాడు దీనికి తోడు దేవాలయాల సంరక్షణ లక్ష్యంగా ఇతని సైన్యానికి సామాన్య ప్రజలు కూడా తోడవడంతో తుగన్ ఖాన్ సైన్యం చెల్లాచెదురైపోయింది ఇదే అదునుగా భావించిన నరసింహ దేవుడు ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి దిగి తుగన్ ఖాన్ ను అంతమొందించాడు అలా నాయకత్వం లేని అరబ్ సైన్యం చెల్లాచెదురుగా మారడంతో నరసింహ దేవ సైన్యం దొరికిన వారిని దొరికినట్టుగా అంతమొందించారు అలా నరసింహదేవ ఏ భారతీయ రాజు సహకారం లేకపోయినా ఈ యుద్ధంలో విజయం సాధించాడు సూర్యదేవునికి అపార భక్తుడైన ఈయన తన విజయానికి గుర్తుగా కోనార్క్ లో ఒక దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాడు అలా ఈ ఆలయాన్ని ప్రపంచంలోని ఏ దేవాలయానికి వినియోగించినటువంటి నల్లరాతి మరియు గ్రానైట్ ఇస్కరాయల మిశ్రమంతో 1200 మంది శ్రామికులు దాదాపుగా 12 సంవత్సరాలు కష్టపడి నిర్మించారు అలాగే ఆలయ గర్భగుడిపై 52000 కిలోల బరువు ఉన్న భారీ అయస్కాంతాన్ని అమర్చి గర్భగుడిలో సైతం మాగ్నెటిక్ రాళ్లను వినియోగించారు ఈ అయస్కాంత ప్రభావం వల్ల సూర్యదేవుని విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడుతూ భక్తులకు దర్శనం ఇచ్చేది అలాగే సూర్యదేవునికి అమర్చిన ప్రత్యేక మైన వజ్రం కారణంగా ఉదయాన్నే సూర్య కిరణాలు ఆ వజ్రంపై పడి ఆలయం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయేది అలా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత కారణంగా మన దేశ నలువైపుల నుండి వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు కానీ ఇంత ప్రత్యేకత కలిగిన ఈ ఆలయం ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల చేత నాశనం అయిందని చరిత్ర చెబుతుంది వాటిలో మొదటిది కాలా పహాడ్ యొక్క లవ్ జిహాద్ ఉద్యమం పుట్టుకతో బ్రాహ్మణుడైన కాలాపహాడ్ కళింగ రాజ్యానికి చెందిన గజపతి ముకుంద దేవకు సర్వ సైన్యాధి అధ్యక్షుడిగా ఉండేవాడు ఇతని ఆధ్వర్యంలో ముకుందదేవ సైన్యం ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు కానీ బెంగాల్ రాజ్యానికి చెందిన ముస్లిం నవాబైన సులేమాన్ కాలాపహాన్ని ఓడించాలనుకున్నాడు అందుకోసం అతను ముందుగా తన పక్క రాజ్యమైన భూరి శ్రేష్టను ఓడించేందుకు పథకం రచించాడు కానీ భూరిశ్రేష్ట రాజ్య రుద్రనారాయణ్ కళింగ రాజును ఆశ్రయించడంతో కళింగ మరియు భూరిశ్రేష్ట రాజ్యాలు ఒక్కటయ్యాయి కానీ ఈ రెండు సైన్యాలకు నాయకత్వం వహించేది ఒక్కడే అతనే కాలా పహాడ్ ఇతని ఆధ్వర్యంలోని సేనలు సులేమాన్ సైన్యంపై విరుచుకు పడడంతో త్రివేణి సంగమం రక్తంతో తడిసిపోయింది అలా తన సైన్యం పిట్టల్లా రాలిపోతుంటే ఏం చేయాలో తెలియని సులేమాన్ చివరికి కాలాపహాడ్ కాళ్ళపై పడి క్షమాభిక్ష కోరాడు దాంతో కాలాపహాడ్ తన రాజు అనుమతితో సులేమాన్ ను క్షమించి వదిలేశాడు అలా తన రాజ్యానికి వెళ్ళిన సులేమాన్ యుద్ధంలో తాను ఓడిపోయింది కళింగ రాజు వల్లనో లేదా భూరిశ్రేష్ట రాజు వల్లనో కాదని కేవలం సైన్యానికి నేతృత్వం వహిస్తున్న కాలా పహాడ్ వల్ల అని తెలుసుకున్నాడు అందువల్ల కాలా పహాడ్ని ఎలాగైనా సరే కళింగ రాజ్యానికి దూరం చేయాలని ఒక పథకం రచించాడు ఈ పథకంలో భాగంగా తన కూతురిని ఎర్రగా వేయాలనుకున్నాడు యుద్ధం ముగిసిన తర్వాత శాంతి ఒప్పందంలో భాగంగా కాలాపహాడ్ బెంగాల్ రాజ్యాన్ని సందర్శించాడు అప్పుడు సులేమాన్ అతనికి ఆతిథ్యం ఇచ్చేందుకు తన అందాల కూతురైన గుల్నాజ్ ను ప్రతినిధిగా నియమించాడు యవ్వనంలో ఉన్న కాలాపహాడ్ ఆమె అందానికి ముగ్దుడై ప్రేమలో పడ్డాడు ఇదంతా పథకం ప్రకారమే నడిపిస్తున్న సులేమాన్ వీరిద్దరూ రహస్యంగా ఒకే గదిలో ఉండగా రైట్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు తన పరివారాన్ని అంతా పిలిచి ఇక తన కూతురిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరని అందుకే నువ్వే పెళ్లి చేసుకోవాలంటూ కాలాపహడ్ ను బ్రతిమలాడాడు దానికి కాలాపహడ్ గుల్నాజ్ ని పెళ్లి చేసుకోవడం తనకు కూడా సమ్మతమేనని బదులిచ్చాడు కానీ సులేమాన్ కూతురైన గుల్నాజ్ తమ పెళ్లి జరగాలంటే కాలా పహడ్ ఇస్లాం మతంలోకి మారాలని కండిషన్ పెట్టింది దానికి కాలా పహడ్ ఒప్పుకోలేదు అందుకు బదులుగా గుల్నాజ్ ని హిందూ మతంలోకి మారాలని షరతు విధించాడు దానికి గుల్నాజ్ దానికి మా తండ్రి ఒప్పుకోడని చెబుతూ ముసలి కన్నీరు కార్చింది అలా ఆమె కన్నీటిని చూసిన కాలాపహాడ్ తన పేరును మహమ్మద్ ఫార్ములిగా మార్చుకొని గుల్నాజ్ ని పెళ్లి చేసుకున్నాడు నిజానికి కాలాపహాడ్ ఏమనుకున్నాడంటే పెళ్లి తర్వాత గుల్నాజ్ ని కూడా కళింగకు తీసుకెళ్లి తాను మళ్ళీ హిందువుగా మారడంతో పాటు తన భార్యను కూడా హిందూ మతంలోకి మార్చాలనుకున్నాడు కానీ అంతటి గొప్ప వీరుడు ఒక ఆడదాని కోసం మతం అనే వార్త దేశమంతటా దావా నలంలో వ్యాపించింది ఈ విషయం కళింగ రాజైన ముకుందదేవకు కూడా తెలియడంతో కాలాపహాడ్ కుటుంబ సభ్యులను కళింగలోని ఏ ఆలయంలోకి ప్రవేశించరాదని హుకుం జారీ చేశాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కాలాపహాడ్ మొదటగా తమ రాజైన గజపతి ముకుంద దేవను కలిసేందుకు ప్రయత్నించాడు కానీ ముకుంద దేవ కనీసం అతన్ని తన ఆస్థానం లోపలికి కూడా అనుమతించలేదు దాంతో ఆయన కోనార్క్ మరియు పూరి ఆలయాల్లోని పూజారులను కలిసి తాను ఏ పరిస్థితుల్లో మతం మారాల్సి వచ్చిందో వివరించి ప్రస్తుతం తాను హిందువుగా మారాలనుకుంటున్నానని వేడుకున్నాడు కానీ వారు ఒకసారి మతం మారిన వాడు ఇక హిందుత్వానికి పనికిరాడని కరాకండిగా చెప్పేశారు దాంతో కాలా పహడ్ దుఃఖంతో మళ్ళీ బెంగాల్ చేరుకున్నాడు ఇదే అదనుగా భావించిన సులేమాన్ నువ్వు నీ ప్రాణాలకు తెగించి మరి అతని కోసం ఎన్నో యుద్ధాలను జయించావు అలాంటి నిన్ను మళ్ళీ హిందువుగా గుర్తించకుండా కనీసం ఆలయం లోపలికి కూడా అనుమతించకపోవడం చాలా అవమానకరమైన విషయం ఈ అవమానానికి ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ గురించి చెప్పబోతున్నాను అదే గ్రీన్ ప్రాపర్టీస్ వారి రియల్ ఎస్టేట్ వీళ్ళు ఎన్ హెచ్ 167 పక్కనే ఉన్న ఒక ఎకరం పొలాన్ని గుంటల చొప్పున అమ్ముతున్నారు ఇక్కడున్న మిగతా భూములతో పోల్చితే వీటి ప్రైసెస్ చాలా తక్కువ 10 ఇయర్స్ బ్యాక్ 30 40 వేల ఎకరం ఉండే ఇక్కడి పొలాల ధర ఇప్పుడు కోట్లలో పలుకుతుంది మీ దగ్గర తక్కువ మొత్తంలో డబ్బు ఉండి సేఫ్టీ రంగంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి కనీసం ఆలయం లోపలికి కూడా అనుమతించకపోవడం చాలా అవమానకరమైన విషయం ఈ అవమానానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అందుకోసం నిన్ను ఇప్పుడే నా సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తున్నాను అంటూ రెచ్చగొట్టే సలహాలు ఇచ్చాడు అతని మాటలకు ప్రభావితుడైన కాలా పహడ్ సులేమాన్ సైన్యాన్ని వెంటబెట్టుకొని కళింగ రాజ్యంపై దండయాత్ర ప్రకటించాడు సరైన నాయకత్వం లేని కళింగ సైన్యం కేవలం ఎనిమిది రోజుల్లోనే కాలా పహడ్ ముందు మోకరిల్లింది తనను అవమానించిన గజపతి ముకుంద దేవను ఆఫ్ఘాన్ సైన్యం యుద్ధ భూమిలోనే కిరాతకంగా చంపివేసింది దాంతో కాలాపహడ్ తన కంటికి కనిపించిన హిందూ దేవాలయాలపై విధ్వంసం సృష్టిస్తూ కోనార్కు లోని సూర్య దేవాలయాన్ని సైతం ధ్వంసం చేశాడు అలాగే అతను పూరిలోని జగన్నాథ ఆలయాన్ని కూడా నాశనం చేయడంతో పాటు అక్కడ ఉండే దేవతా మూర్తుల విగ్రహాలను గంగా నది ఒడ్డుకు తీసుకువచ్చి మంటల్లో తగలబెట్టాడు అక్కడి నుంచి ఏకామ్ర క్షేత్ర హిజ్లీ కటక్ లాంటి ప్రధాన నగరాల పై దాడి చేస్తూ ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాడు ఇలా కళింగ రాజ్యం పై ప్రతీకారం తెచ్చుకున్న కాలా పహాడ్ కొద్ది సంవత్సరాల తర్వాత ఒరిస్సాలోని సంబాల్పూర్ నదిలో శవమై కనిపించాడు ఇతని మరణం గురించి ప్రధానంగా మూడు కాన్స్పిరసీ థియరీస్ బయటికి వచ్చాయి వాటిలో మొదటిది సులేమాన్ మరణం తర్వాత అతని కుమారుడైన దౌద్ ఖాన్ మరియు కాలాపహాడ్ మధ్య అంతర్గత విభేదాలు రావడంతో దౌద్ ఖాన్ కాలాపహాడ్ ని వెన్నుపోటు పొడిచి చంపేశాడని చాలా మంది నమ్ముతారు నెంబర్ టు గజపతి ముకుంద దేవను చంపినందుకు కు ప్రతీకారంగా అతని అనుచరులు కాలాపహడ్ ఒంటరిగా ఉన్న సమయం చూసి అతన్ని చంపేసి నదిలో పడేశారని మరికొంతమంది వాదిస్తున్నారు నెంబర్ త్రీ కొంతమంది సనాతనవాదుల అభిప్రాయం ప్రకారం కాలాపహడ్ దేవాలయాలను ధ్వంసం చేసినందుకు గాను సామలేశ్వరి దేవి అతన్ని బలి తీసుకుందని నమ్ముతారు ఇలా ఇతను మరణించి ఇప్పటికీ 400 ఏళ్ళు గడుస్తున్న సరే ఇతని మరణం ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది నెంబర్ టూ ఇలా కాలాపహాడ్ దాడి తర్వాత కూడా కొంతమంది హిందూ రాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినప్పటికీ 17 వ శతాబ్దంలో పోర్చుగీసు వారి దాడి ఈ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది వీరి దాడికి గల ప్రధాన కారణం ఈ ఆలయాన్ని సముద్రపు ఒడ్డున నిర్మించడం వలన గర్భగుడిపై ఉండే 50000 కిలోల అయస్కాంతం సముద్రంలో ప్రయాణించే నౌకల దిక్సూచీలను ప్రభావితం చేసేది అందువల్ల వారు ఈ అయస్కాంతాన్ని ధ్వంసం చేయడంతో గర్భగుడిలోని సూర్యదేవుడి విగ్రహం నేల కొరిగింది ఆ తర్వాత బ్రిటిష్ వలసపాలం రావడంతో పాటు మనకు స్వాతంత్రం లభించి 70 ఏళ్ళు గడుస్తున్న సరే ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఇప్పటికీ ఈ శితిలాలలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాటిలో మొదటిది ఈ ఆలయాన్ని సూర్య దిశలకు అనుకూలంగా ఉండేలా 12 జతల చక్రాలతో అమర్చారు ఈ చక్రాల మధ్యలో ఏదైనా ఒక వస్తువును ఉంచినప్పుడు అది ప్రస్తుత సమయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చెప్పగలదు అలాగే ఈ 12 జతల చక్రాలు అనేవి రోజులోని 24 గంటలను సూచించడంతో పాటు 12 రాశులను 12 నెలలను సూచించే విధంగా నిర్మించారు అలాగే రథాన్ని లాగుతున్న ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి నెంబర్ టూ ఈ ఆలయానికి కింది భాగంలో ఒరిస్సా నృత్యకలకు సంబంధించిన 108 బంగిమలతో పాటు ప్రకృతిపై గల ప్రేమకు ప్రతిరూపంగా వివిధ పక్షులు జంతువుల చిత్రాలను చెక్కారు అలాగే హిందూ సమాజంలో వివాహ వ్యవస్థ యొక్క ప్రత్యేకతను వివరిస్తూ ఆలయం చుట్టూ వివిధ శృంగార భంగిమలను చూపుతూ నగ్న చిత్రాలను చెక్కారు అప్పట్లో శృంగారాన్ని జీవితంలో ఒక ముఖ్య భాగంగా పరిగణించేవారు ఈ విషయం తెలియని కొంతమంది విమర్శకులు ఈ ఆలయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నెంబర్ త్రీ ఆలయ ప్రవేశ ద్వారం పరిమాణంలో నిర్మించిన సింహం ఏనుగు మరియు మనిషి విగ్రహాల యొక్క పరమార్థం ఇక్కడ సింహం ఏనుగుపై దాడి చేస్తుంటే ఏనుగు ఏమో మనిషిని తన కాళ్ళ కింద వేసుకుని తొక్కుతున్నట్టుగా కనబడుతుంది ఇందులో ఏనుగు ధనానికి ప్రతిరూపమైతే సింహం గర్వానికి ప్రతిరూపంగా చెబుతారు అంటే డబ్బుతో మనిషికి గర్వం నిండితే ఆ గర్వమే అతని ధనం నాశనం చేయడంతో పాటు అతన్ని కూడా పతనం చేస్తుందని అర్థం వచ్చేలా ఈ శిల్పాలను చెక్కారు నెంబర్ ఫోర్ ఆలయ గర్భకుడి కోసం ఉపయోగించిన రాళ్లు అత్యంత దృఢంగా ఉండడంతో నాటి బ్రిటిషర్స్ వీటిలో ఒక దాన్ని పరీక్షల కోసం ఇంగ్లాండ్ కు తీసుకెళ్ళినట్టుగా ఇక్కడి వారు చెబుతుంటారు అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు శిల్పాల భాష మానవుని భాషను సైతం అధిగమించింది అని పేర్కొన్నారు అలాగే మన పురాణాలలో ఈ ఆలయం గురించి ఏమని పేర్కొన్నారంటే శ్రీకృష్ణుడి అయిన సాంబుడు కొంతమంది స్త్రీలు నదిలో స్నానం చేస్తుండగా వారిని రహస్యంగా చూసేందుకు ప్రయత్నించాడు దాంతో వారు భయపడి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లడంతో కోపగించిన కృష్ణుడు తన అందమైన కుమారున్ని ఈ క్షణమే నీ దేహం అందవిహీనమవుగాక అని అతన్ని శపించాడు దాంతో సాంబుడు వెంటనే కుష్టు రోగిగా మారిపోయాడు కానీ తాను చేసిన తప్పుకు బాధపడుతూ కోనార్క్ ప్రాంతానికి వెళ్లి అక్కడ సూర్య భగవానుని ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యుడు ప్రత్యక్షమై సాంబుడికి వరమిచ్చి ఆ కుష్టు రోగం నుండి బయటపడేలా చేశాడు దాని కృతజ్ఞతగా సాంబుడే ఈ సూర్యదేవాన్ని నిర్మించినట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి నిజానికి కాలాపహడ్ తన పరిస్థితుల ప్రభావం వల్ల మతం మారినప్పటికీ మళ్ళీ హిందువుగా మారాలనుకున్నప్పుడు సాంప్రదాయం ప్రకారం కొన్ని ఆచారాలు పాటించి అతన్ని హిందూ మతంలోకి ఆహ్వానించి ఉండాల్సింది అలా ఆహ్వానించి ఉంటే ఒరిస్సా చరిత్ర మరోలా ఉండేది మరి కోనార్ సూర్య దేవాలయం గురించి మీరేమనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోస్ ని చాలా మంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువ సేపు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను 

No comments:

Post a Comment