పెళ్ళికి ముందే అన్నీ..తల్లిదండ్రులకి తెలియని పచ్చి నిజాలు | Indian Youthe Dating | BRK Life
మామ్ ఈ మధ్య కాలంలో చాలా డివోర్స్ అవుతున్నాయి అంటే చిన్న గొడవలకు కూడా అసలు కొంచెం కూడా సర్దుబాటు లేకుండా ఆ డివోర్స్ తీసుకోవడం లేదా ఇల్లీగల్ రిలేషన్ ఆ రిలేషన్షిప్స్ పెట్టుకొని విడిపోవడం ఇలా చాలా చూస్తూ ఉన్నాం అసలు దీని అంతటికీ కారణం ఏంటమ్మా మానవ సంబంధాలు రాను రాను మరి కనుమరుగైపోతున్నాయ అమ్మ ఎందుకంటే 40 సంవత్సరాల క్రితము నుంచి నేను చూసినటువంటి ప్రపంచంలో బంధాలు అంటే చాలా ప్రాధాన్యత ఉండేది ఒక పెళ్లి జరుగుతుందంటే దాంట్లోచాల చాలా ఎమోషన్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎమోషన్ే పెళ్లి చూపులు అయిన దగ్గర నుంచి కూడా ఎమోషనే ఒక కొత్తదనం అన్నమాట ఒక కొత్త వ్యక్తిని తన జీవితంలో ఇన్వైట్ చేస్తుంది అని అమ్మాయి నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది ఆ లైఫ్ ఎలా ఉంటది ఆ త్రిల్ ఎలా ఉంటది అసలు ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయిని టచ్ చేస్తే అంటే ఎలా ఫీల్ అవుతది ఆ అమ్మాయిని ప్రేమించడం అంటే అది ఎంత అద్భుతంగా ఉంటది లేతే అబ్బాయిని ప్రేమిస్తే ఎంత బాగుంటుంది ఆయనకి మంచి ఇవ్వడం ఎంత అనుభూతిగా ఉంటది నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది నన్ను ఏ విధంగా పిలుస్తాడు ముద్దుగా ఎలా పిలుస్తాడు లేకపోతే ఇతను నన్ను ఎలా పిలుస్తది నన్ను ఏమంటది ఇలాంటి ఫీలింగ్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఆ రోజుల్లో ఉండేది మా రోజుల్లో కూడా ఉండేది నాకేమి సిగ్గుపడడానికి నాకు ఇక్కడ ఏమ లేదు నేను కూడా అలాగే అనుకునేదాన్ని సో ఇప్పుడు అలాంటివన్నీ పోయినాయి అవును ఎట్లా అంటే పెళ్లి చేసుకోవడం అంటే అది ఒక బైండ్ అవర్ అంటే ఒక కట్టు అంటే ఒక సంసారం అనేటువంటి బంధంలో మేము ఇరుక్కుంటాము అన్ని అన్నిటికీ మేము ఒబిలైజ్ అవ్వాలి అంటే ఏం చెప్పినా వినాలి పెళ్ళం ఏమ అడుగుతుదో తెలియదు అంటే వీళ్ళ వర్షన్ కూడా వస్తా నేను మాకు అబ్బాయిల వర్షన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి అనట్లా పెళ్లి చేసుకుంటే అమ్మాయి నన్ను ఏమ అడుగుద్దో డబ్బులు ఎంత తెచ్చియాలనో మరి ఆ పిల్ల తిడితే పడాలనా నేను వాళ్ళ వాళ్ళని కూడా నేను పట్టించుకోవాలా వాళ్ళ చెల్లెళ్లు ఎంతమంది ఉన్నారో అక్కలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కొత్తగా ఏంటో తెలుసా అమ్మా ఆ పెళ్లి అనగానే అమ్మాయిలు ఏమ అడుగుతున్నారంటే అబ్బాయిలు ఏమ అడుగుతున్నారంటే వాళ్ళకి సిబ్లింగ్ ఎంత మంది ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు ఎంప్లాయిస్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకో భయపడుతున్నారు అబ్బాయిలు సో ఇలా ఇలా ఆలోచన కమర్షియల్ గా ఉండే అబ్బాయిలు ఏం ఆలోచిస్తారంటే ఎంత ఆస్తి ఉంది ఇద్దరే అమ్మాయిలు అయితే ఎంత ఆస్తి వస్తది ఫాదర్ కి మదర్ కి ఎంత సంపాదన ఉంది వాళ్ళ వెనక ఏమేమి వెనకేశారని వీడు ఆలోచిస్తాడు. అమ్మాయిలు ఏమ ఆలోచిస్తారంటే ఆయనకి ఒక్కడే కొడుకు అయితే ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట పెళ్లికి ఈ రోజుల్లో ఒక్కడే కొడుకు ఉన్నాడు అనుకో వాళ్ళ అమ్మ చెప్తది అన్నమాట వెనకా ముందు ఎవ్వరు లేరే ఒక్కడే అబ్బాయి అంట హ్యాపీగా చేసుకో మొత్తం నీదే ఎందుకంటే ఇంక తల్లిదండ్రులకి ఏమ అక్కర్లే వాళ్ళు పోవాల్సిందే వీడికి అన్నందుకు వాడు ఉండక్కర్లే ఇంకా ఆ ఒక్కడే కొడుకు ఆ హ్యాపీగా చేసుకోవే అని తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ మళ్ళా వాళ్ళ అమ్మ ఈమె డైలాగ్ అన్నమాట వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా అంటే అది అట్లా ఎట్లానే వాళ్ళ అమ్మ కూడా ఏదో బాగలేదంట లేకోతే వాళ్ళ నాన్న కూడా బాగలేదంటే వాళ్ళు ఎంత కాలం బతుకుతారే ఈ డైలాగ్ నేను విన్నానమ్మ నేను విన్నాను వాళ్ళు ఎంతకాలం బతుకుతారే అంటే బతకకూడదా వాళ్ళు ఒక ఆవిడ అంటది ఒక వియ్యపురాలు ఒక వియ్యపురాలు ఒక వియ్యపురాలతో మాట్లాడిద్ది అన్నమాట ఏమంటే ఆ ఏముంది వదిన్ గారు మీరు మా ఇంటి పక్కనే ఒక ఒక ఇల్లు తీసిస్తాము పడి ఉండండి అందులో మీకును అన్నయ్య గారికి ఇద్దరికీ అన్ని జబ్బులు ఉన్నాయి షుగర్ ఉంది బీపి ఉంది కొలెస్ట్రాల్ ఉంది మీకు మీరు ఎప్పుడు ఉంటారు తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు మా అమ్మాయిని అల్లుడు గారిని మేమే చూసుకుంటాము. ఇలా మాట్లాడితే ఆవిడ నా దగ్గరికి వచ్చి బరబడబడ కన్నీళ్లు కార్చి నన్ను నన్ను ఇలా అన్నారు వదిన మా అబ్బాయికి చేసుకున్నందుకని ఆమె నా దగ్గర వలవల ఏడ్చిందంట అంటే ఎట్లా ఉన్నారంటే పేరెంట్స్ కూడాను అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. అమ్మాయి పేరెంట్స్ మాత్రం చెప్తారు మీ అత్త మామలకి అన్ని జబ్బులు ఉన్నాయే వాళ్ళు ఇప్పుడు ఉంటే ఉంటారు ఎంత కాలం పుతారో చెప్పు వాళ్ళు ఆ తదనంతరం ఆస్త అంతా నీదే ఇలాంటి మాటలు అమ్మాయి తరపు తల్లిదండ్రులు అమ్మాయిలతో మాట్లాడడం వల్ల అబ్బాయిలు అన్సెక్యూడ్ గా ఫీల్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఎంతసేపటికి భార్య అనంగానే అమ్మో ఇది వచ్చింది మా అమ్మని మా నాన్నని చూడనివ్వదు మా అక్క చెల్లిని చూడనివ్వదు మా అన్నదమ్ముల్ని చూడనివ్వదు ఎంతసేపుకి అంటే ఆడపిల్లకి తన బిడ్డ తన వైపు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటదో అబ్బాయి కూడా సేమ్ అంతే ప్రేమ ఉంటదని గ్రహించకపోవడం వల్ల వీళ్ళద్దరి మధ్య గొడవలు ఆమె తరపువాళ్ళు వస్తున్నారు అనుకో ఈయన యక్సెప్ట్ చేస్తాడు స్టేషన్ కి వెళ్తాడు వాళ్ళ అతమామని తీసుకొస్తాడు వాళ్ళ ఆడు మరదలని తీసుకొస్తాడు వాళ్ళ మరదల బ్యాగులు కూడా మోస్తాడు అవసరమైతే ఈమె మాత్రం వీళ్ళ తరపు వాళ్ళు వస్తున్నారంటే మాత్రం యక్సెప్ట్ చేయలేదు. ఎందుకు వస్తున్నారంట ఎన్ని రోజులు ఉంటారంట అవసరమా రోజులు ఉంటాము ఇలా గొడవలు పడతా ఇలా ఎంతసేపటికి ఇండివిడ్యువల్ గా ఉండాలి ఇండివిడ్యువల్ గా అంటే మేమ ఇద్దరమే ఉండాలి మేమిద్దరము మాకుఇద్దరు అనుకునే వాళ్ళు ఇంతకుముందు మేమిద్దరము మాకుఇద్దరు లేదు ఇప్పుడు మాకు ఎవర వద్దు మేమిద్దరం మాకు ఎవర అక్కర్లేదు పిల్లలు కూడా అక్కర్లే మేమిద్దరం ఫ్రీగా హాయిగా సంపాదించుకొని బాగా తినేసి ఏంద హోటల్ నెమ్మడిగా ఆ సినిమాలకి శికార్లకి షాపింగ్ మాల్స్ కి వెళ్లి తిని తిరిగి అప్పుడు ఎప్పుడో లాస్ట్ లో అవసరం అనుకుంటే కనాలని అవసరం అనుకుంటే పిల్లల్ని కండము అది కూడా ఒక సెలెక్షన్ అయిపోయింది అన్నమాట బిడ్డల్ని కండం కూడా ఆ ఆలోచిద్దాంలే టైం ఉందిలే ఇలా భయపడిపోతున్నారు అంటే నేను ఏమంటున్నాను అంటే సంసారం అంటే భయపడిపోతున్నారు అమ్మ ఎందుకంటే సంసారం అంటే బాధ్యత తీసుకోవడానికి ఎవరికీ ఇష్టపడట్లే ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళు అంటే తమకన్నా నాలుగు సంవత్సరాలు చిన్నదయితేనే అబ్బాయిని చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళని చేసుకునేవాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళ అనగానే ఒక గౌరవం ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడమ్మ ఒక పెద్ద పెద్ద స్త్రీని అక్క అనో వదిన అనో అమ్మ అనో పిలవాలి. పెద్దది అంటే తనకంటే చిన్నది అనుకో తనకు వరస అవుతుంది ఈడు జోడు అవుతుంది అనుకుంటాం. పెద్దవాళ్ళని వాళ్ళతో కూడా రిలేషన్స్ పెట్టుకోవడము వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము అది తప్పు నిజంగా తప్పే ఆ రోజుల్లో అది లేకుండే ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఏదనా అక్కడక్కడ ఉన్నాయి అంటే ఎవరో ఇంటికి పెద్ద ఒక యజమానిలాగా ఉండేవాడు ఏదో ఆ ఊర్లో ఒక ఆమెతో ఏదనా ఒక చిన్న రిలేషన్ ఉండేది అప్పట్లో అది కూడా ఊరంతా చెప్పుకునే వాళ్ళు ఆయన గబ్బు పట్టించేవాళ్ళు అది ఎట్లా ఉండేది ఉప్మాల జీడిపప్పు అన్నమాట అక్కడక్కడ చాలా చెదురు మొదురుగా ఉండేది ఇప్పుడు అలా కాదు చాలా చోట్ల ల విరివిగా ఆ కోర్ట్లు కూడా అలాగా ఫ్రీడమ ఇచ్చేసినారు ఎవరి అంటే వాళ్ళు కూడా ఏం చేసే విసికిపోయారు ఎందుకు విసిగిపోయి ఆ చట్టాలు ఎందుకు పెట్టారుఅంటే వీళ్ళు పొద్దుగోకులు పెళ్లి చేసుకున్న రెండో నెలలోనే వచ్చేసి మాకు డైవర్స్ కావాలఅంటున్నారు. అచ్చి ఈ డైవోర్సులు ఇవన్నీ ఇచ్చాకన్నా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బతకండి అని చెప్పి కోర్టు కూడా ఇది చెప్పింది ఎందుకంటే సరిగా ఉండట్లే నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం మాక్సిమం అంటే వర్క్ చేసే దగ్గర కూడా కొంతమంది క్లోజ్ అయి అట్లా కూడా ఆ ఎక్కువ సమయం ఒక ప్లేస్ లో ఉండడం వల్ల ఉచ్చము నీచం ఉండదంటమ్మ పెళ్లి చేసుకున్నాము నాకు ఒక భర్త ఉన్నాడు లేకపోతే నాకు ఒక భార్య ఉంది. అవును సో మాకుొక సంసారం ఉంది నాకోసం ఇంట్లో ఎదురు చూసే నా భార్య ఉంది లేకపోతే నాకోసం ఎదురుచూసే భర్త ఉన్నాడు అనేటువంటి కామన్ సెన్స్ ఎవరికైతే ఉంటదో దాన్నే ఉచ్చ నీచం అంటారు. నీతి అంటారు దాన్ని ఆ నీతి ఉన్నోడు ఎవడు కూడా తన చుట్టూ ఒక లక్ష్మణ రేఖ గీసుకుంటారు. ఆ గీత దాటి ఇవతలకు రాడు. ఆ గీత దాటుతున్నారు అంటే అర్థం ఏంటి ఆ ఉచ్చ నీచం లేదు. ఆ ఎవడు వాడే వాడే నా ముగుడు అంటే వాడు కరెక్ట్ గా తెచ్చి పెడితే రెండు పూట్ల బాగా పెట్టి మేపి డబ్బులు రోజుకి ఇంతని ఇస్తూ హ్యాపీగా బయట తిప్పుతూ ఉండాల చిన్న పిల్లకాయల్ని మనం అన్నం తినకపోతే ఎత్తుకొని బయట తిప్పుతాం అది చూడు ఇది చూడు అని అలా భార్య మంత ఉండాలి అంటే భార్యని బాగా తిప్పాలి బయట శికారు తిప్పాలి ప్రతి రోజు తిప్పాలి వీలైతే ఐదు రోజులు డ్యూటీ చేసుకొని ఆరో ఏడో రోజు కాదు మొత్తానికి ఆమె తిప్పుతూ చిన్న పిల్లని తిప్పినట్టు తిప్పి చందమామ చూపిస్తే అప్పుడు ఆయనకి ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోద్ది లేదనుకో డిప్రెస్ ఏంటో ఒంటరితనం ఇంట్లో ఉండలేకపోతున్నాం సంసారం చేసి చేసి పొద్దున్న నుంచి వంట ఎంత మందికి వంట చేస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు ఇద్దరు మనుషులకి వంట చేయడానికి చచ్చిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళు తినడానికి లేక బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నారు ఈరోజు బయట ఫుడ్ తిని ఎంతో మంది చనిపోతున్నారు. అవును కల్తీ ఫుడ్ తిని మనం కొనే ఫుడ్ లోనే బోళ్ళ అంత కల్తీ ఉంది. దానికి తోడు బయట నూనెలు ఏం వేస్తాడో తెలీదు వాడు ఏ చెమట వేస్తాడో తెలియదు ఏ గలీజ్ వేస్తాడో తెలియదు శుభ్రంగా ప్యాకెట్లు తెప్పించుకొని అది ఏమంటారమ్మా స్విజ్జీనా ఏందది స్విగ్గి స్విజ్జీ స్విగ్గి స్విగ్గిలో తెప్పించుకొని ఆవురావు అంట తింటున్నారు నాకు తెలిసినటువంటి రెండు మూడు మరణాలు నేను ఈ మధ్య చూసాను బయట ఫుడ్లు తిను సో మనకి ఇంట్లో వండుకోవడానికి టైం ఉంది ఏంది ఒక అన్నము ఒక కూర వండుకోవడానికి మనకి టైం ఉండదు. సో ఆ విధంగా అలవాటు పడినటువంటి ఈ కుర్రవాళ్ళు గాని కుర్ర పిల్లలు గాని సంసార జీవితాలని ఇష్టపడటం లేదు ఇండివిడ్యువల్ గా ఉండాలి హ్యాపీ అంటే దిద్దుబాటు అనేది ఇష్టం ఉండదమ్మ దిద్దుబాటు అంటే మీకు అర్థమయింది అనుకుంటా నా భాష దిద్దుబాటు అంటే మందలి ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తే యక్సెప్ట్ చేయరు మాకు అన్నీ తెలుసు మేము పెద్దవాళ్ళం మాకు పెళ్లిళ్లు అయిపోయినాయి మేమ మీరేంటి మాకు చెప్పేది ఇలాంటి ధోరణ ఎవరికైతే ఉంటుందో ఆ పిల్లలు సంసారానికి సంసార జీవితానికి చేసుకోవడానికి ఇష్టపడరు కుటుంబాన్ని సర్దిద్దుకోవడానికి ఇష్టపడరు. ఎవరైతే తల్లిదండ్రుల మాట రిక్వెస్ట్ తల్లిదండ్రుల మాట ఒబ్బలైజ్ చేసి చిన్నప్పటి నుంచి ఒబీడియంట్ గా మాత్రమే తమ స్పౌస్ ని అంటే అబ్బాయి అమ్మాయిల్ని అమ్మాయిలని అబ్బాయిలని అయినా సరే చూసుకుంటారు బాగా తమ ఇంట్లో వాతావరణం కూడా ఆ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది ఒక ఇంట్లో భార్యా భర్తలు విచ్చలిగా కొట్టు సస్తున్నారు అనుకో అమ్మ ఆ ఇంట్లో పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. అవును అదే ఒక ఇంట్లో కొట్టుకున్న తిట్టుకున్న కలిసి ఉన్నారు అనుకోండి అన్యోన్యంగా ఇప్పుడు కాసేపు అరుచుకున్నారు అనుకోండి తర్వాత మామూలు అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకోండి అబ్సర్వ్ చేస్తారు పిల్లలు మా అమ్మ మా నాన్న పొద్దున కొట్లాడుకున్నారు ఇప్పుడే మళ్ళీ బాగానే ఉన్నారే అంటే అది తాత్కాలికమైనటువంటి ఎమోషన్ తాత్కాలికమైనటువంటి కోపము వాళ్ళ మీద వాళ్ళకి ఒకళ ఒకరికి ప్రేమ ఉందని బిడ్డలు ఎప్పుడైతే గమనిస్తారో తము చేసుకోబోయేటువంటి కుటుంబం కూడా ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళు వెళ్ళినా కూడా ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతారు. వీళ్ళు నిలబెట్టుకుంటే అవతల స్పౌస్ కూడా నిలబెట్టుకోవాలి కదా సో ఇది అందరికీ వర్తిస్తది అన్ని కుటుంబాల్లో ఆలోచించాలి. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయి అంటే నేను అలా ఉండకూడదు. అలాగే అనుమానాలు కూడా ఎక్కువ అవుతుంటాయి అంటే వర్కింగ్ ఉమెన్ కానీ లేదంటే జెంట్స్ కూడా వర్క్ చేస్తారు సెల్ ఫోన్ అమ్మ ఇంతసేపు ఇంతసేపు లేట్ ఎందుకు అయింది అనేసి ఆ లేట్ గురించి కాదు అక్కడ సెల్ ఫోన్ సెల్ ఫోన్ అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి నేను చాలా వీడియోస్ లో చెప్తున్నా అంటే మేడం మీరు సెల్ ఫోన్ వాడర అంటే ఎందుకు వాడను నేను వాడతాను నాకు ఎప్పుడు అవసరం నా ఏజ్ నా ఇది వేరు సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకూడదు ఎక్కువ పిల్లల్ని దాని ఎంప్లాయీస్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ని పక్కన పెట్టుకోవాలి ఎంత అర్జెంట్ అయినా సరే సైలెంట్ లో పెట్టేసుకోవాలి ఫోన్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంట్లో ఉండే ముసరోళ్ళని గమనించుకోవాలి ఇంట్లో అత్తమామల్ని గమనించుకోవాలి మనల్ని 10 మంది అబ్సర్వ్ చేస్తారని మనం గమనించుకుం ఉండాలి 10 మంది మనల్ని అబ్సర్వ్ చేసిన మన ఇంట్లో నలుగురు మనల్ని అబ్సర్వ్ చేయరా ఫోన్ ని ప్రయారిటీ ఇంపార్టెంట్ ఏదో రెండు ముక్కల్లో మాట్లాడి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ ఫోన్ మాట్లాడండి ఏదైనా ఉంటే అర్జెంట్ అయితే మెసేజ్ పెట్టండి. పొద్దుకొకలు దాన్ని పెట్టుకొని తిరగేసుకుంటా ఉంటే సంసారం ఎప్పుడు చేస్తావు వంట ఎప్పుడు చేస్తావు భర్తకి ఎప్పుడు వడ్డిస్తావు పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటావు ఇంట్లో అత్తగారికి మామగారు ఏం చూస్తావు ఇప్పుడు అత్తగారి మామగారి దాక ఎందుకులే నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా టైం కి తినలేకపోతున్నావు టైం కి తాగలేకపోతున్నారు సో ఇవన్నీ కూడా అనుమానాలు అంటే మన ప్రవర్తన బట్టి అనుమానం అనేది తెలుస్తుందమ్మ మనం ప్రవర్తించే విధానము పక్కనకి తెలిసిపోద్ది భార్య ఎలా ప్రవర్తి భర్తకు తెలిసిపోద్ది భర్త ప్రవర్తనలో తేడా భార్యకి తెలిసిపోద్ది ఎంత దాయాలన్నా దాగలేము కాబట్టి భర్త దగ్గర భార్య జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే బయటికి వెళ్లి మాట్లాడుకోమని కాదు ట్్రాన్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇదిగో నా ఫోన్ వచ్చింది మాట్లాడేసాం రెండు ముక్కలు మాట్లాడ నేను ఇంట్లో ఉన్నానండి ఇప్పుడు నేను మాట్లాడను ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు మెసేజ్ పెట్టండి నేను తర్వాత చూసి కాల్ చేస్తా ఒక్కసారి నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నువ్వు ఒక హోమ్ మేకర్వి ఒక తల్లివి ఒక కోడలివి ఒక భార్యవి నువ్వు ఒక ముసలామ ఇంట్లో ఉంటే వాళ్ళకి మనవరాలవి లేకోతే మనవడివి సో నువ్వు నీకు ఒక సంసారం నీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి యు షుడ్ బి ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ పొదుగోకలు ఇంటికి వచ్చిన కూడా ఆఫీస్ ఫోన్లు 24 గంట సెల్ ఫోన్లో వీడియోలు YouTube లో వీడియోలు చూసుకుంటాం చూడాలా దానికి ఒక టైం ఉంటది కేటాయించుకో ఒక 10 నిమిషాలు చూసుకో వద్దనేది ఎవరు లేదు కానీ అందరూ ఉన్నప్పుడు ఫోన్లు గెలుక్కుంటా ఫోన్లు చూసుకుంటా ఉండి అసలు ఇంటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండే ఉంటే ఈ సంసారాలు ఈ విధంగానే ఉంటాయి. భార్యా భర్తలు అన్న తర్వాత వాళ్ళ మధ్య ఒక అనుబంధము ఒక బాండింగ్ ఒక రిలేషన్ డెవలప్ అవ్వాలంటే ఇద్దరు పక్క పక్కన కూర్చొని కాఫీ తాగాలి పక్క పక్కన కూర్చొని బోన్ చేసుకోవాలి ఒకరికఒకళ్ళు ముచ్చట్లు చెప్పుకోవాలి ఇవాళ నీ ఆఫీస్ విషయాలు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి ఒకరి దగ్గర ఒక దాపరికాలు దాపరికాలు లేకుండా నేను అన్నాను అదే ట్రాన్స్పరెన్సీ అంటే అదే దాపరికాలు ఉండకూడదు పక్కపక్కన కూర్చుని ఏమైందండి ఇవాళ ఆఫీస్ అంతా బాగానే ఉందా ఒక మాట పలకరింపులు అది ఏమి లేవు ఆయన అటు తిరిగి ఫోను చూసుకుంటుంటాడు ఈమె ఇటు తిరిగి ఫోన్ చూసుకుంటాడు సో ఇలాంటివన్నీ పోతే ఫోన్ ఒక్కటే బేస్ కాదు మైండ్సెట్ కూడా మారాలి మనం ఒక్కళళమే కాదు మన చుట్టూ కొన్ని బంధాలు అనుబంధాలు వాటికి మేము ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి కామన్ సెన్స్ ఎవరికైతే ఉంటదో ఆ కుటుంబాలు స్థిరపడతాయి ఆ కుటుంబాల్లో సంతోషం ఉంటది ఆ కుటుంబాలు సక్సెస్ అవుతాయి
No comments:
Post a Comment