పైన తథాస్తు దేవతలు ఉంటారు అంటారు... ఇవి చూశాక నమ్మక తప్పదు. 👇👇👇👇👇👇👇
పిల్లలు :స్కూల్ లేక పోతే బాగుండు రోజు ఎంచక్కా ఇంటి దగ్గర ఆడుకోవచ్చు.
@ తథాస్తు.
గృహిణి: మా ఆయన ఆఫీసు కి వెళ్ళకుండా ఎంచక్కా నాతోనే ఉంటే బాగుండు.
@ తథాస్తు.
మగవారు: చి దీనమ్మ జీవితం .ఈ ట్రాఫిక్.. work from home ఉంటే బాగుండు.
@ తథాస్తు
ఆడవారు: నేను నా భర్త + పిల్లలతో ఎక్కువ సమయం గడిపే బాగుండు.
@ తథాస్తు
విద్యార్థులు: అబ్బా.. ఎగ్జామ్స్ లేకుంటే బాగుండు ర బై
@ తథాస్తు
వృద్ధులు: మా పిల్లలు మాతో కొంత సమయం గడిపితే ఎంత బాగుండు దేవుడా.
@ తథాస్తు
కార్మికులు: అబ్బా...బఈ పని చేసి చేసి చచ్చిపోతున్నం.
కొంత విశ్రాంతి ఉంటే బాగుండు..
@ తథాస్తు
కంపెనీ యజమానులు: ఇంతకాలం కంపెనీ కోసం పని చేస్తున్న. నాకోసం కూడా కొంత సమయం కేటాయించి ఉంటే బాగుండు.
@ తథాస్తు
పశు పక్షులు: ఏంట్రా ఈ జనాలు ఏడ బడితే ఆడ్ తిరుగుతూ మమ్మల్ని తిరగనీయకుండా చేస్తుండృ.
ఈ మనుషుల్ని ఎవరైనా ఆప్తే బాగుండు.
@ తథాస్తు
బోన్ లోని జంతువులు( zoo): మనుషులు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా బందిస్తే చూడాలని ఉంది రా బై.
@ తథాస్తు
భూదేవి: శ్వాస కూడా తీసుకోలేనంత పొల్యూషన్ ఏర్పడింది.. కాస్త గాలి ఫ్రెష్ ఐతే బాగుండు.

No comments:
Post a Comment