ఎవరు గొప్ప?
""""""""""""""
చనిపోయిన వాటి కంటే బ్రతికున్నవారు గొప్ప
బ్రతికి ఉన్నవారి కన్నా ప్రాణం ఉన్నవారు గొప్ప
ప్రాణం ఉన్న వారి కంటే మనసు ఉన్నవారు గొప్ప
మనసు ఉన్న వారి కంటే ఇంద్రియ జ్ఞ్యానం ఉన్నవారు గొప్ప
ఇంద్రియజ్ఞ్యానం కలవాటి కంటే స్పర్శ జ్ఞ్యానం కలవి గొప్పవి
స్పర్శ జ్ఞ్యానం కలవాటి కంటే రుచి చూసేవి (ఉదా చేపలు) గొప్పవి
వాటి కంటే శబ్దం వినేవి గొప్పవి (ఉదా: పాములు)
వాటి కన్నా రూపాన్ని చూసేవి గొప్పవి
వాటిలో కూడా రెండువైపులా పళ్ళు ఉన్నవి గొప్పవి
(గేదెలకు ఒకవైపే ఉంటాయి, గుఱ్ఱాలకు రెండువైపులా ఉంటాయి)
వాటికంటే చాలా కాళ్ళు ఉన్నవి శ్రేష్టమూ
వాటికన్నా నాలుగు కాళ్ళు ఉన్నవి శ్రేష్టము
వాటికంటే రెండుకాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటిలో కూడా మానవులు శ్రేష్టులు.
రెండుకాళ్ళు ఉన్నవారిలో కూడా వర్ణములు ఉన్నవారు శ్రేష్టులు.
ఈ నాలుగు వర్ణాలలో బ్రాహ్మణులు గొప్పవారు
బ్రాహ్మణులలో వేదము తెలిసిన వాడు శ్రేష్టుడు.
వేదము తెలిసిన వారి కంటే వేదార్ధం తెలిసిన వాడు శ్రేష్టుడూ
వేదార్థం తెలిసిన వాడి కంటే వేదార్థం చెప్పేవాడు గొప్ప,
చెప్పేవాడి కంటే చెప్పిన దాన్ని ఆచరించేవాడు గొప్ప
ఆచరించే వాడి కంటే ఫలమును ఆశించని వాడు గొప్ప
(ఆసక్తి లేకుండా ఆచరించేవాడు)
సంగములేనివాడికంటే, ఫలమును కావాలని అడగని వాడు గొప్ప
వీరందరికంటే, తాను ఆచరించిన అన్ని కర్మల ఫలితాన్ని నాకు అర్పించేవాడు గొప్పవాడు,
నా యందే మనసు ఉంచి, అన్ని పనులు నాకే అర్పించేవాడికంటే గొప్పవాడేవడొ నాకు కూడా తెలియదు.
( అంటే కర్మలన్నిటి యొక్క ఫలాలను నాకు అర్పించిన వాడు అత్యంత ఉత్తముడు. అతని కంటే గొప్పవాడు ఈ సృష్టిలోనే లేడు అని అర్థం. అందుకే సర్వ సంగ పరిత్యాగులైన సన్యాసులంటే మనకు అంత ఆదరం.గౌరవం. )
Source: whatsapp message
🌞

No comments:
Post a Comment