చంద్రః%
దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు ఇందు వాసరః (సోమవారపు) శుభోదయ శుభాకాంక్షలు 💐🤝
మీకు మీ కుటుంబసభ్యులకు అది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
సోమవారం :- 07:06:2021
ఈ రోజు AVB మంచి మాట....లు
ఏదైనా చేయాలంటే ముందే ఆలోచించుకోండి ఒకటికి పదిసార్లు కాని పని మొదలు పెట్టినతరవాత ఆలోచనలు పనికిరావు
ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చెతులుకట్టుకున్న మంచివారి వల్ల చెడిపోతుంది దైర్యంగా అడుగలేని భయస్తుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోతుంది...
మనం ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నప్పుడే మంచివాళ్ళం ఎప్పుడైతే ఆ మౌనం భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు . ఎంత విచిత్రమో ఈ మనషులు .
మనిషి సక్రమముగా బ్రతకడం మానేసిన దగ్గర్నుంచి అన్నీ అక్రమాలే . అక్రమ సంపాదనలు , అక్రమ కట్టడాలు , అక్రమ అధికారాలు , అక్రమ చావులు . అన్ని అక్రమాలే .
ఆశపడిన ప్రతీది మనకు దొరకపోవచ్చు అంత మాత్రాన మనం దూరదృష్టవంతులమని కాదు ! అంతకు మించిన అదృష్టం ఎదో మన కోసం ఎదురుచూస్తుందని మరచి పోకు నేస్తమా
కరోనా కు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉందాం క్షేమంగా ఉందాం తప్పనిసరి గా బయటకు వెళ్ళవలసి వస్తే మాస్క్ సక్రమముగా దరిస్తూ వ్యక్తిగత దూరం (సుమారు 6 అడుగులు ) పాటిస్తూ ఇంటికి క్షేమంగా చేరుదాం మిత్రమా 🤝
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment