నేటి మంచిమాట. నాడు నేడు నీచు.నీచు అంటే Non veg.
గమనిస్తే ఓ పాతిక ముప్పై ఏళ్ల క్రితం మనిషి నట్టింట్లో పుట్టి, నట్టింట్లో పెరిగి,నట్టింట్లో తిరిగి చివరికి నట్టింట్లోనే పోయేవాడు.
నేడు ఆసుపత్రిలో పుట్టి, ఆసుపత్రుల చుట్టూ తిరిగి,అప్పులు పెరిగి, చివరికి ఆసుపత్రిలోనే పోతున్నాడు.ఇందుకోసమా పుట్టింది పుట్టేది.
ఇదేనా జీవితం! మరేదీ లేదా? పుట్టడం గిట్టడం కోసమే. ఎవరూ కాదనట్లేదు.కానీ వాయిదాల పద్దతిలో పోవడమా? E M I లాగా?
ఇది ఆధునిక యుగమే ఎవరూ కాదనడం లేదు. మరి సృష్టి నియమాల పరిస్థితి నాటి లాగా వుందా ఆలోచించ వద్దా?.
గతంలో ఏడాదిలో ఏ పండక్కో,పబ్బానికో గానీ నీచు తినేవారు.అదేనండి నీచు అంటే నీచమైనది అని అర్థం.అదే నండి N V అర్ధం కాలేదా?
N V అంటే Non veg.
మరి ఇప్పుడు పండగ వస్తె నీచు,పబ్బం వస్తె నీచు, ఆదివారం నీచు,అల్లుడు వస్తె నీచు,ఆనందం కలిగితే నీచు,దుఖంలో కూడా నీచే.పుడితే నీచు పోతే నీచు, వూహాన్లో ( అదేనండి చైనాలో ) నీచు చివరికి ప్రపంచం అంతా నీచు నాచు ఆసుపత్రి దోచు.
కరోనా రూపంలో త్రాచులా( విషంలా)వెంట పడ్డా అర్థం అయ్యేట్టు లేదు. ఇప్పటికైనా విజ్ఞులైన మనం నీచు మానేద్దామ్.నిజమైన మనిషిలా ఆనందంగా జీవిద్దామ్.మాంసం మానేద్దామ్.మంచిగా బ్రతుకు దాము.
🙊🙈🙉
సేకరణ

No comments:
Post a Comment