నేటి మంచిమాట. మనఃశ్శాంతిని పొందాలంటే
అన్నింటినీ గమనించు కానీ
అన్నిటిలో భాగం అయిపోవద్దు
జరిగిపోతున్నవి అన్నీ మంచికే
కొన్నిసార్లు సంతోషం వస్తుంది
కొన్నిసార్లు బాధ వస్తుంది
కొన్నిసార్లు కోపం వస్తుంది
కొన్నిసార్లు అసూయ వస్తుంది
వీటినన్నిటినీ నీ సమస్యలుగా మార్చుకోవాల్సిన
అవసరమేమీ లేదు
ఒక రైల్వేస్టేషన్ వెయిటింగ్
రూమ్ లో ట్రెయిన్ కోసం ఎదురుచూసేటప్పుడు
నువ్వు ఎలా అయితే ఉంటావో అలా ఉంటే సరిపోతుంది..
అక్కడకి ఎంతోమంది
వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు..
మంచోళ్ళు చెడ్డోళ్ళు...
పుణ్యాత్ములు పాపాత్ములు
వారితో నీకేపట్టింపూ ఉండదు
వారితో సంబంధమే లేనట్టు
నీ కుర్చీలో నువ్వు కూర్చుని ఉంటావు అంతే
నువ్వు నీ రైలు కోసం ఎదురుచూస్తున్నావు
ఈ వచ్చీపోయే మనుష్యులు
ఎవ్వరూ నీకోసం రావట్లేదు
అసలు వారెవ్వరో కూడా నీకు తెలియదు
వాళ్ళు మంచివారో చెడ్డవారో అని
బేరీజు వేసుకోవాలని కూడా
నీకు అనిపించదు,
నువ్వు అనుకోవు
అలా ఎవరేంటి అని నువ్వు నిర్ణయించుకునేది ఎప్పుడంటే ఇది నీ ఇల్లు అని నువ్వనుకున్నప్పుడు మాత్రమే...
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
అన్నింటినీ గమనించు కానీ
అన్నిటిలో భాగం అయిపోవద్దు
జరిగిపోతున్నవి అన్నీ మంచికే
కొన్నిసార్లు సంతోషం వస్తుంది
కొన్నిసార్లు బాధ వస్తుంది
కొన్నిసార్లు కోపం వస్తుంది
కొన్నిసార్లు అసూయ వస్తుంది
వీటినన్నిటినీ నీ సమస్యలుగా మార్చుకోవాల్సిన
అవసరమేమీ లేదు
ఒక రైల్వేస్టేషన్ వెయిటింగ్
రూమ్ లో ట్రెయిన్ కోసం ఎదురుచూసేటప్పుడు
నువ్వు ఎలా అయితే ఉంటావో అలా ఉంటే సరిపోతుంది..
అక్కడకి ఎంతోమంది
వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు..
మంచోళ్ళు చెడ్డోళ్ళు...
పుణ్యాత్ములు పాపాత్ములు
వారితో నీకేపట్టింపూ ఉండదు
వారితో సంబంధమే లేనట్టు
నీ కుర్చీలో నువ్వు కూర్చుని ఉంటావు అంతే
నువ్వు నీ రైలు కోసం ఎదురుచూస్తున్నావు
ఈ వచ్చీపోయే మనుష్యులు
ఎవ్వరూ నీకోసం రావట్లేదు
అసలు వారెవ్వరో కూడా నీకు తెలియదు
వాళ్ళు మంచివారో చెడ్డవారో అని
బేరీజు వేసుకోవాలని కూడా
నీకు అనిపించదు,
నువ్వు అనుకోవు
అలా ఎవరేంటి అని నువ్వు నిర్ణయించుకునేది ఎప్పుడంటే ఇది నీ ఇల్లు అని నువ్వనుకున్నప్పుడు మాత్రమే...
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment