.ఆదివారం --: 10-10-2022
ఈ రోజు AVB మంచి మాట.. లు
కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది . డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది , మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది .
జీవితంలో ధనం కోల్పోతే ధనం మాత్రమే కోల్పోయినట్లు,,కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే
ఇతరులను అదుపు చేయడం గొప్పవిషయమే కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం .
మనం ఇతరులకు మేలు చేయడం అనేది ఒక్క కర్తవ్యం మాత్రమే కాదు భాద్యత కూడ,అది మనకు సంతోషం కూడ కలిగిస్తుంది ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపోందిస్తుంది .
ఎదుటి మనిషి చేప్పే విషయాలు వినడంలో మనం తొందరపడవచ్చు కానీ మనం మాట్లాడటంలో తోందర పడకూడదు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మనం మాట్లాడాలి లేదా తెలుసుకుని మాట్లాడాలి .
తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది అనుభవమే మనిషికి పాఠం నేర్చుకునేలా చేస్తుంది, కాలమే సమస్య కు పరిష్కారం .
సేకరణ 🖊️*మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

No comments:
Post a Comment