బుధవారం : -- 12-10-2022
ఈ రోజు AVB మంచి మాట.. లు
మనమందరం అనుకుంటాం ఆకాశం , భూమి ఎప్పటికి కలవవు అని కానీ వాళ్లకు తెలియదు ఒకటి లేకపోతే రెండవది ఉండదు అని, కొన్ని బంధాలు అంతే మనషులే దూరం అవుతారు కానీ వారి మనసులు కాదు ! .
ఆపదలో ఆదుకున్నా ఆప్తుడిన్ని,బాధను పంచుకునే బంధువుని,సలహానిచ్చే సన్నిహితుడిని, నీ మేలుకోరే మిత్రున్ని, నీకు దైర్యాన్ని ఇచ్చే ఆత్మీయుడిని, జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు, ఎన్నడూ దూరం పెట్టొద్దు .
ఎన్నడూ ఆశ పడనివారు ఎప్పుడు నిరాశ కు గురికారు, కొన్ని కోరికలు అనేవి మన బాధకు, సంతోషానికి కారణం, మనకున్న దానితో తృప్తి గా ఉంటే ఎప్పుడు సంతోషం గానే ఉంటాము..పక్క వారికి ఉన్నదానిని చూసి కోరిక మొదలైతే మానసిక ప్రశాంతత లోపిస్తుంది
నారు పోయకుండా నీరు పోయకుండా పెరిగెది రెండే రెండు ఒకటి పొలంలో కలుపు రెండోది మనిషిలోని అహంకారం ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండో దానివల్ల మనిషి నాశనమవుతాడు .
సేకరణ 🖊️ AVB సుబ్బారావు

No comments:
Post a Comment