శనివారం :- 15-10-2021
ఈ రోజు AVB మంచి మాట.. లు
విజయం కావాలనుకునేవాడు ఎప్పుడు సోమరిగా ఉండడు..
మనకు మెరుగైన జీవితం కావాలంటే మన ఆవేశం మనపై ఉండాలి , మన చేతకాని తనంపై మన ఆలోచన ఉండాలి , మన బద్ధకం వొదిలించుకునే దానిపై ఉండాలి , మన జీవన శైలి మార్పులో ఉండాలి, అప్పుడే మనలోని లోపాలు సరిచేసుకోగలము .
జీవితం అనుకుంటే పోయేది కాదు , రాసుకుంటే తిరిగి వచ్చేది కాదు , ఈ సమాజంలో మనమందరం పాత్రధారులు మాత్రమే, రాత రాసే వాడు సూత్రధారుడు పైన ఉన్ళాడు. నటించే వాళ్ళు మాత్రమే మనతోనే ఉన్నారు, ఉంటారు .
మన మాటలను చేతలను పోగిడే వారికంటే మన తప్పులను మృదువుగా ఎత్తిచూపేవారే నమ్మదగిన వారని, మన శ్రేయోభిలాషి అని తెలుసుకోగలిగితే చాలు . మనలో దాగి ఉన్న మన శత్రువు బద్ధకం దాన్ని తరిమికొట్టు చూస్తే విజయం మన సొంతం అవుతుంది .
🖊️ *మీ ... ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

No comments:
Post a Comment