Tuesday, November 22, 2022

నేటి మంచి మాట.

 నేటి మంచి మాట.

🍀🪷మనుషులు అందరూ బాధించే వారే ఉండరు,బాధల్ని తప్పించేవారూ ఉంటారు..అందరూ అవమానించే వారే తారస పడరు,నిన్ను అందలం ఎక్కించగల వారూ ఉంటారు..* 

 *నువ్వు ఇది అంటూ తీర్పులు ఇచ్చేవారే కాదు నీకు న్యాయం చేసేవారూ ఉంటారు..* 

 *నువ్వు, నీ కష్టం, నీ మాట, నీ పని, నీ స్వభావం ఏదైనా కానీ నీ నిజాయితీ నిన్ను ఒకనాటికి ఉన్నతంగా నిలబెడుతుంది..* 
 *మనుషుల్ని నమ్మడం మానేసినా దైవ సన్నిధిలో నీ ఎటువంటి బాధకి* *అయినా సాంత్వన లభిస్తుంది..ప్రశాంతత లభిస్తుంది..* 

*ఆత్మీయ మిత్రులందరికి 🌄శుభ శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం

No comments:

Post a Comment