*::::::::: కృతజ్ఞతలు::::::::*
జబ్బు చేసింది . మందు medicine వాడినాము. తగ్గింది.
ఈ మందు వెనుక ఎవరెవరు వున్నారు తెలుసా?
1)ఈ మందు అమ్మినవాడు.
2)మందు వాడమని చెప్పినవాడు.
3)ముందు తయారు చేసినవాడు
4)ముందు కనిపెట్టిన వాడు
5)మందు ఇచ్చిన ప్రకృతి.
6)ముందు స్వీకరించి జబ్బు నయం చేసిన శరీరం.
ఎవరి పాత్ర ఎంత? ఎవరికి ఎంతెంత కృతజ్ఞత చెప్పాలి.?
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment